అల్లు రామలింగయ్య మెగా ఫ్యామిలీకి రియల్ హీరో..అయన బిక్షే ఇదంత
@ShivamumarShiva-ui6ul5 ай бұрын
Telsukoni matladu Anna Cheranjive fast Hero Ayendu tarvatha Thana kuthuruni ichadu Surekamaani 😂😂
@rams36695 ай бұрын
అవును ఖైదీ, గ్యాంగ్ లీడర్, జగదేకవీరుడు అతిలోక సుందరి, ఘారానా మొగుడు అన్ని అల్లు అరవింద్ హీరో చెయ్యాలిసిన సినిమాలు,పాపం చిరంజీవి కోసం త్యాగం చేసాడు. ఇంకా నయం చిరు కి డాన్సులు, ఫైట్స్ అన్ని అల్లు రామలింగయ్య నేర్పించాడు అనలేదు..ఇంకా ఎందుకు ఆలస్యం అల్లు రామలింగయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టండి..
@trinadhdoguparthi22125 ай бұрын
కరెక్ట్ బ్రదర్
@Andhrapradesh-lz5wq5 ай бұрын
మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అంటున్నారు, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సాయి ధర్మ తేజ్ వైష్ణవ తేజ్ వరుణ్ తేజ్ లు సక్సెస్ కాలేదు ఏందుకు? అల్లు అర్జున్ కి టాలెంట్ ఉంది అందుకే పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.
@blackgrape96735 ай бұрын
BIG FAN OF ALLU ARJUN FROM KERALA NO ONE CAN BEAT HIM JUST HATERS GO AN ACT GET A AWARD LIKE HIM
@MadhuYetiguda5 ай бұрын
Hat's off to Allu Arjun
@prashanth.chinna5 ай бұрын
Allu arjun ❤❤
@Sujaybandari5 ай бұрын
Only Telugu Hero best actor award in national level He is nice person also
@Trivikram-Kumar5 ай бұрын
Real megastar allu arjun
@VarshaNaidu-5 ай бұрын
అయన హాస్యానికి బ్రాండ్ అంటే కానీ హీరో కాదు
@srichandrabunga65375 ай бұрын
చిరంజీవి పెళ్లి కాకముందే సినిమాల్లో చేస్తూ ఉన్నాడు చిరంజీవి ఎదుగుదల చూసి అల్లు రామలింగయ్య వాళ్ల భార్య కలిసి మంచి హీరో అని చేశారు చిరంజీవి గారు మొదటి నుంచి కష్టపడి తనలో ఉన్న టాలెంట్ ని డాన్స్ నీ ఒళ్ళు హూనం చేసుకుని షార్ట్ బాగా రావాలని పదే పదే సినిమా గురించి ఆలోచించే వ్యత్తి చిరంజీవి అలాంటివి చిరంజీవికి అల్లు అరవింద్ ఎలా బ్యాక్ బోన్ అవుతాడు కేరళ అల్లు అర్జున్ గొప్ప అయితే పోయి కేరళలో సినిమా చేసుకోమని చెప్పండి మా హీరో మెగాస్టార్ పవస్టార్ గ్లోబల్ స్టార్ సుప్రీమ్ స్టార్ డైనమిక్ స్టార్ బెల్లంకొండ సురేష్ కొడుకు దిల్ రాజ్ కొడుకు అమితాబ్ బచ్చన్ కొడుకు మోహన్ బాబు కొడుకు అల్లు అరవింద్ చిన్న కొడుకు మరి విలత బ్యాక్ గ్రౌండ్ ఉంది కదా మరి ఇంటికి పైకి రాలేదు
@goldkingbangram21205 ай бұрын
సూపర్ అన్నా
@thirupatiyesurajuyesuraju75265 ай бұрын
Jai Allu Arjun❤❤
@MaheshMudhiraj-ww1kl5 ай бұрын
Allu ante oka brand
@SultanSk-r3s5 ай бұрын
👌👌
@Andhrapradesh-lz5wq5 ай бұрын
తెలుగు ప్రేక్షకులు అందరూ మెగా ఫాన్స్ కాదు అలా ఐతే ప్రజారాజ్యం పార్టీ ఉన్నపుడే చిరంజీవి సీఎం అవ్వాలి కదా?
@MadhubalaReddy-5 ай бұрын
Allu arjun fans real fans... Pawan Kalyan fans psycho fans
@ramesh76085 ай бұрын
యారా రెడ్డి పుల్ల పెడుతున్నావా??? మీ బుద్దులు అంతేరా ఎక్కడ ఉన్న....ఒకడు బాగుంటే చూడలేరు. కలిసుంటే గొడవలు పెట్టేయ్యాలి.... మీ కల ఇప్పటికి నెరవేరింది అనుకుంట. హ్యాపీ ఏ నా....
@bharathbenny5 ай бұрын
మద్యలో నలిగి పోయేది chiranjeevi
@satya85805 ай бұрын
Well said sir, సినీ ఇండస్ట్రీ లో రెండు చెత్త ఫ్యామిలీలు ఉన్నాయి. ఆఫ్యామిలీ లల్లో మెగా ఫ్యామిలీ ఒకటి. పిల్లికి కూడా బిచ్చం పెట్టని ఫ్యామిలీ.
@Suresh-oo1ec5 ай бұрын
అల్లు అర్జున్ ఎదుగుదల చూడలేక మెగా ఫ్యామిలీ చేస్తున్నటువంటి ఒక నాటకం ఇది మెగా అభిమానులు 710 పవన్ కళ్యాణ్ సినిమా 100 కోట్లు దాటి సినిమా లేదు 200 కోట్లు దాడి చిరంజీవి సినిమా లేదు 400 కోట్లు పైన పుష్ప వసూలు చేసింది అది చూసి ఆరవ లేక ఏడుపు ఇది ఉస్మాన్ అడ్డుకునే అంత స్థాయి మెగా అభిమానులకు లేదు పుష్ప ఆల్ ఇండియా లెవెల్ లో ఎప్పుడు వెళ్ళిపోయింది విశ్వాన్ని ఒక్క ఆకు కూడా పీకలేరు
@SultanSk-r3s5 ай бұрын
నిజం చెప్పారు సార్
@MaheshMudhiraj-k9g5 ай бұрын
అల్లు Family లేకుండ megastar లేడు
@RaghuYadav-tato5 ай бұрын
Pk కి సంబందించిన వారు ఒక్కటి గమనించాలి, అప్పట్లో చిరంజీవి కాంగ్రెస్ లో ప్రజరాజ్యం party ని కలిపినపుడు మరీ PK ఎందుకు కాంగ్రెస్ లోకి వెళ్లి ఉండలి కాదా ! ! అలా చెయ్యలేదు !! ఎందుకు ??
@Dattaji-mallampelly5 ай бұрын
Yes
@pvsnraju81375 ай бұрын
Mari chiru em ledantava ra chitti, allu arjun emaina Kamal hassana. Neeku enta adupura chiru family ante e lanti vallato interview entamma nuvvu antena
@Prasanth-kumar715 ай бұрын
అల్లు రామ లింగయ్య లెజెండరీ యాక్టర్.. అల్లు కుమార్తె ను పెళ్లి చేసుకోక పోతే ఈ నక్క గుంట చిరంజీవి ఎప్పుడో mgp అయిపోయి ఆ ప్లేస్ లో సుమన్ megha స్టార్ అయ్యేవాడు.. అప్పుడు ఈ చిరంజీవి.. పావలా పరక అడ్రెస్స్ లేకుండా పోయే వారు.. అల్లు రామలింగయ్య.. అల్లు అరవింద్ దయ.. భిక్ష ఈ కొణిదెల ఫ్యామిలీ బతుకులు.. అల్లు అర్జున్ నటన.. డాన్స్.. ఫీలింగ్ గ్స్.. Ease కోనేదెల ఫ్యామిలీ లో ఎవరూ చెయ్యలేరు.. గాజుల బలిజ క్యాస్ట్ కు చెందిన వీళ్ళు అల్లు ఫ్యామిలీ తో రిలేషన్ తరువాత కాపులు గా చెలామని అయిపోతూ కాపు కులము పేరు మీద బతికేస్తున్నారు..
@Suresh-oo1ec5 ай бұрын
మెగా ఫ్యామిలీ అభిమానులను కట్టడి చేయకపోవటమే మెగా ఫ్యామిలీ తప్పు మెగా అభిమానులను మెగా హీరోలు అదుపులో పెట్టుకోవాలి మెగా హీరోలు అభిమానులకు నచ్చదు చెప్పుకుని సైలెంట్ గా ఉండమని చెబితే మంచిది లేకుంటే పరిణామాలు ముందు ముందు ముదిరి పోతాయి మెగా హీరోల నుంచి అల్లు అర్జున్ ఎప్పుడో పైకి ఎదిగిపోయాడు అల్లు అర్జున్ స్థాయికి మెగా హీరోలు అందుకోలేరు
@Sukesh-nalla5 ай бұрын
Allu family ki chiranjeevi garu life ichharu
@rajshekarraj40095 ай бұрын
Nu gojja ra
@AbhiNakkala5 ай бұрын
చిరంజీవి, అల్లుడు అరవింద్ మాట్లాడట్లేదు, మధ్యలో వల్లే కొట్టుకొని చస్తున్నారు
@rajesharajraj8645 ай бұрын
Exactly … allu ramalingaiah and allu aravind valla megastar no1 position lo unnadu … ee vishayam teliyani pilla vacha saidaram tej varu tej antha ma mamamaya biksha alluarjun hero avvadaniki ani feel avutunaru pilla vacha gang .. Tana Pedanana tana Mamaya ee range lo unadi allu arjun father alluarjun grandfather valla . Edi marichi pothe gela sai daram
@VaishnaviKomala5 ай бұрын
Allu arjun ki memantha support ga untam. Mega family adapillalnu sarigga penchaledu veelu cheppe vallu ayipoyaru
@Suresh-oo1ec5 ай бұрын
కిట్టు బాబు గారు వాసు తో మాట్లాడారు మెగా ఫ్యామిలీకి కాస్త మంచిగా గడ్డి కూడా బాగా పెట్టారు ఆమాత్రం పెట్టాలి తప్పదు ప్రతిదానికి కాలు దువ్వుతున్నారు మెగా ఫ్యామిలీని మించి అల్లు అర్జున్ ఎదగడమే దీనికి అసలు కారణం అల్లు అర్జున్ కష్టపడి ఐకాన్ స్థాయికి ఎదిగాడు అది ఎవరి దయాదాక్షిణ్యాల వలన వచ్చింది కాదు కదా అల్లు అర్జున్ అల్లు ఫ్యామిలీ జీవితాంతం మెగా ఫ్యామిలీ కింద బ్రతకాలా మెగా ఫ్యామిలీ దగ్గర అనిగి ఉండాలా మెగా ఫ్యామిలీ మీరే దిక్కు మీరు లేకపోతే మా వాళ్ళు ఏమి కాదు అని బ్రతకాలా అంత కర్మ అల్లు అర్జున్ కి ఏం పట్టింది పుష్పం 400 కోట్లు పైన వసూలు చేసింది ప్రజా ఫ్యామిలీ హీరోలు ఎవరు అంత స్థాయికి సినిమాలు వసూలు చేయలేదు కదా ఆర్ ఆర్ ఇద్దరు హీరోలు సింగల్ హీరో కాదు కదా అది అది లెక్కలోకి రాదు అల్లు అర్జున్ పుష్ప ఎందుకు కూడా పీకలేరు
@cutekiller34205 ай бұрын
Jai Bunny Anna🔥🔥💥💥
@rajendharreddy215 ай бұрын
అల్లు అర్జున్ కు ప్రపంచం అంత అభిమానులు ఉన్నారు. అతను ప్యాన్ ఇండియా స్టార్ నీయ్యవ తగ్గేదే లా వాళ్ళుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాటితే ఏమి లేదు
@BinduVemala5 ай бұрын
రెండు కుటుంబాల మద్య గొడవలు పెట్టడం మొదలెట్టారు
@prasadyaddanapudi27755 ай бұрын
జనసేన నాయకులు, పవన్ అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు - అనవసరంగా ఆవేశపడకండి! Blood is thicker than water. వాళ్ళు వాళ్ళు ఎప్పటికైనా కలిసిపోతారు.
@ChiranjeeviUrmala5 ай бұрын
పవన్కళ్యాణ్ gabbar సింగ్ మూవీ ద్వారా రామ్ మెసేజ్ ఇచ్చాడు మరి.
@santhosh_driped5 ай бұрын
మెగా, వారు, Allu వారు, ఎప్పుడు ఒక్కటే, ఈరోజు చిన్నమనస్పర్థం రావచ్చు, వాళ్ళది రక్తసభందం కాదా, మధ్యలో కొందరు పాలిస్ నా కొడుకులు పిచ్చిమాటలు వాగతుంటారు ఇలాంటి వెధవల వల్ల, ఇరుకుటుంబాలను విడగొడతారు, చిరుగారు తెలివైనవారు, ఆయన అర్ధచేసుకోవాలి,
@mohanveerapaneni-ed6yl5 ай бұрын
Super example chepparu
@Sairambella5 ай бұрын
ఇక్కడ ఎంత మంది పుష్ప ని బ్యాన్ చేద్దాం అనుకుంటున్నారు.
@bhavi98915 ай бұрын
Nenu
@SaiKumar-uk6oh5 ай бұрын
Chiranjeevi garu appatike star ayye situation lo unnadu adi telise ramalingayya garu marriage proposal pettaru
@VishnuBotha5 ай бұрын
King Allu arjun❤❤
@SurekaMudiraj5 ай бұрын
Avunu correct
@karthikreddy8165 ай бұрын
Allu family ki fans association ledu starting lo mega fans support chesaru. Don't tell lies
@ramesh76085 ай бұрын
రే.... పప్ప.... కొన్ని కరెక్ట్ కొన్ని రాంగ్.......
@learner-vr6he5 ай бұрын
Veedike anni telusu... 😂😂😂
@ravitelugu10655 ай бұрын
Chiru lekunda ma allu ekkada boss aa face ni evvadaina chustara
@vijithrao47565 ай бұрын
Allu ramalingayya valla mega family ki peru vachinndi.
ఇంటి అల్లుడు కాబట్టీ చిరంజీవికి గౌరవం ఇస్తారు.అయన తోకలకి కూడా అంటే ఎవరికైనా కాలుద్ది
@HariMidipalli5 ай бұрын
Chiranjeevi ❤❤
@SagarvarmaBhuma5 ай бұрын
Allu arjun taggedele
@muntazalikhan4425 ай бұрын
Mega family entrababu.megastar ante chiru okkade.allu Ramalingaiah raktam arjun.arvind planing lekunda chiru batch teesina films Anni fut ayyai Chiru ni arjun eppudu respect gane unnade Chiru tammullu edo keliki Racha chesukoni,arjun ni blame cheyatam 100 percent tappu.chiru ku arjun ku ekkada contravention lede.
@pkdk6545 ай бұрын
Tokjem kaadu ..E Aeina thathanu ban chesarukada debets ki
@GolaVicky5 ай бұрын
Pan india heri vs local heroes
@sainathk57515 ай бұрын
E musalodiki konchem aathran ekkuva laga undi.. AAA cinemas lo chiru gari photo enduku pettaledhu Allu Arjun??
@learner-vr6he5 ай бұрын
Ycp batch lo okaru eeyana
@Pallakishore2505 ай бұрын
మీరు సూపర్ సార్, కరెక్ట్ గా చెప్పరు
@prabhakar67095 ай бұрын
Eppudu mega kutumbamu ma,,,,,,, gudustav
@Rrt1234-f8w5 ай бұрын
Ramcharan name world wide ga telusu yevadu eershapadatam ledu musali nakka neeku yepudu eershey ga mega family anteyy.
@pallavi_kamma5 ай бұрын
అల్లు రామలింగయ్య గారు ఎప్పటికైనా మంచి స్టార్ హీరో అవుతాడని ముందుగానే గ్రహించి మెగాస్టార్ చిరంజీవిని ఏరి కోరి తన అల్లుడిగా చేసుకున్నాడు అల్లు రామలింగయ్య గారు చిరంజీవిని అల్లుడుగా చేసుకోవడం బట్టి అల్లు ఫ్యామిలీ కి గొప్పతనం వచ్చింది ఇది అందరికీ తెలిసిన నిజం
@rjsr63675 ай бұрын
It's paid show
@rjsr63675 ай бұрын
Comedian allu kuka
@Sindhusri-s4p5 ай бұрын
A
@GandheRajyalaxmi-gr2of5 ай бұрын
Nivu ....... Ga nivu
@Akhilpillaka5 ай бұрын
రామలింగాయత గారి వల్లనే చిరంజీవి కి సినిమాల్లో పేరు వచ్చింది
@nallapaneniramesh5 ай бұрын
ఈ మాట కరెక్ట్ కాదు, చిరు టాలెంట్ చూసి గొప్పవాడు అవుతాడు అని తెలిసి స్వార్థం తో కూతురిని ఇచ్చి పెళ్లి చేశాడు, రామలింగయ్య గారు అనుకున్నట్టే చిరు పెద్ద హీరో అయ్యాడు
@bhavi98915 ай бұрын
No
@rjsr63675 ай бұрын
Bochu la arjun
@prakash36g5 ай бұрын
Kevalam kullu Pawan kalyan ki
@prashanth0_35 ай бұрын
Mega family heart less people
@venkatkodali474Ай бұрын
Allu Arvind and Ramalingaiah lekapothe chiranjeevi ledu radu