నాకు చాలా ఇష్టమైన నటుడు రఘుబాబు గారు ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను
@eswaraoeswarao56744 ай бұрын
మీరు నటిస్తుంటే మా ఇంట్లో ఒక్క డిల ఉంటారు సార్ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని సంపూర్ణ గా
@benarjeegarapati324023 күн бұрын
రఘు బాబు గారు. మీరు సినీ ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు 👍
@NagenderRaoChakilam4 ай бұрын
నటన సహజం గా ఉంటుంది రఘుబాబు గారిది.
@ramanareddypothireddy982414 күн бұрын
అదోఅవ స్వామి గారు,, మరిన్ని పాత్రలతో మమ్మల్ని అలరించాలని కోరుకుంటూ,,,
@yodharss83574 ай бұрын
చాలా సిన్సియర్, హానెస్ట్ గా మాట్లాడుతున్నారు. ఇంకా ఎత్తుకు ఎదగాలి రఘు సర్ 👍💐
@adinarayanacheruvu32844 ай бұрын
రఘు బాబు గారు 1994 లో అవనిగడ్డ లొసత్యభామ సరదా కృష్ణునులు సినిమా షూటింగ్ జరిగే సమయంలో నా చేత ఘంటసాల గారి పాటలు మరియు హరిచంద్ర నాటకంలో వారణాశి సీనులో హరిచంద్ర పాత్ర పద్యాలు అడిగి పాదించు కున్నారు రఘు బాబు అన్నయ్య బాగున్నారా నేను కూడా సినిమాలో నటించాను
@suryanarayanamurthy56584 ай бұрын
మీ వాయిస్ చాలా బావుంది రఘు అన్న ❤❤❤
@venkateswarluchiriki66214 ай бұрын
రేలంగి రమణారెడ్డి గార్ల సంస్కారవంతమైన హాస్యం మీలో ఆస్వాదించాను రఘు బాబు గారు
@jangaiahbakka98394 ай бұрын
Ragu.sar😊❤❤
@rameshkoganti22373 ай бұрын
మంచినటుడు
@b.venkateshgoud72932 ай бұрын
దేశముదురు లో సూపర్ 👍
@peacepeaceworld4 ай бұрын
You are super sir. God bless you. You are a born actor.
@CHINNNABABUBISIRINGI4 ай бұрын
I am also his ఫ్యాన్
@saleemuddin9860Ай бұрын
Raghu Babu comedy in Tata birla madyalo Laila movie is ultimate 😂
@CHANDRASEKHARPAMUАй бұрын
మీ నాన్నగారు ఎంతో మంచి యాక్టర్ మీరు కూడా మంచి యాక్టర్
@harisanku26704 ай бұрын
God bless you Ayya.
@adusumallivenkat22422 ай бұрын
I am Big fan of ragubabu commedy
@jayaramthimmappagari63162 ай бұрын
Mr Raghu Babu meeru mee charectar niap people forever like mostly and moreover charectar s all' the best good luck God bless you bro
@guggilladevadas82824 ай бұрын
Ragubabugaru.supar👍
@prathapm52794 ай бұрын
రఘు బాబు గారు మీరు చేసే ఏ యాక్టింగ్ ఐనా సుపర్గా వుంటుందండి మీకూ నమస్కారం❤❤❤❤😅😅😅😅😅
@KesavaRao-d5s4 ай бұрын
Raghubabugaru🙏🙏🙏
@sainath79525 күн бұрын
Great actor Raghu Babu gaaru ❤
@charanradha99214 ай бұрын
God bless u sr ❤❤❤❤❤
@saibharath73304 ай бұрын
You’re an inspiration sir.
@srikrishna37624 ай бұрын
మీరు సూపర్
@1377sv9 күн бұрын
Giri babu gaaru natana and also voice diction chaala baavuntundi Same as Dharmavarapu Subrahmanyam gaari laaga Raghu babu garu kooda same
@vishnureddy317117 сағат бұрын
Onglegitta movie me comdey super
@kunuthursrinivas3 ай бұрын
A good human being with pleasing temperament.
@ramkumartirukkala4104 ай бұрын
You are a alrounder in acting....
@krnk8068Ай бұрын
Super comedy roles 👍
@meduriravindranath2023Ай бұрын
F-2 comedy super Anna
@KrajuK-d5hАй бұрын
🙏👍గుడ్
@chandrasekharreddy255118 күн бұрын
విక్రమార్కుడు సూపర్ కమిడి
@muralikrishnapukkella818516 күн бұрын
Good Actor
@asraju79264 ай бұрын
Super, a good human
@MohanKumar-tn4xq4 ай бұрын
Yes
@S1-Media4 ай бұрын
(నల్లగొండ) ఇటివల మీ యొక్క అబద్రత డ్రైవింగ్ వల్లన మా ఊరి ప్రజలకు ఎ ఆపద వచ్చిన ఆదుకునె ఒక మంచి వ్యక్తి చనిపోయారు.
@kish4172 ай бұрын
He didn’t drive. He is responsible for person
@peddapakauday496621 күн бұрын
ఆయన డ్రైవ్ చేయలేదు బ్రో కాకపోతే ఒక మంచి మనిషి పోయారు అది బాధాకరం
@pidugupurushotham536014 күн бұрын
బెట్టింగ్ బంగార్రాజు, బెండు అప్పారావు, కరెంటు, f3, అదుర్స్ మీ మూవీస్ బాగా నచ్చుతాయి
@55rkraju4 ай бұрын
Raghu babu garu..you are a very versatile actor as well as a decent honest person. We love the scenes where you enter for your wit and humor.
@sanjivakumarkorivi17254 ай бұрын
❤ LOVE YOU BRO ❤
@rainbow941824 күн бұрын
నా బెస్ట్ కమెడియన్స్ లో బెస్ట్
@thokalasaidulu42884 ай бұрын
Good actor.
@ChinnuB-d5n4 ай бұрын
We appreciate your acting sir
@dvsreenu4 ай бұрын
rAGHU BABU IS BEST ACTOR IN FILM INDUSTRY......FOORI...
@VijayKumar-tw9dn4 ай бұрын
I am your fan sir
@Laasya-xy94 ай бұрын
Anna meeru KICK movie marchipoyanaru
@kondaiahmaddu95114 ай бұрын
అవునునండీ
@chandrasekharakkena423124 күн бұрын
Naku gurthunavaku bunny movie lo me acting 2 shades vunate Naku baga nachindi
@BalakrishnaPalakeerthi-q2y3 ай бұрын
Sir, meru tatri kalloki vachhi badh padutunnaru. Me Nana, ma peda Nana okappati sannihitulu..
@gonthinaramarao2627Ай бұрын
SEEN FULL ON 1-12-2024
@SatyanarayanaChiriki-oq4tt4 ай бұрын
tammudoo kllu moosukunr mee maaatalu aalajisthe maa giribaabu maaatalaadi nattundi ...
@vvsc8914 ай бұрын
డ్రింక్ చేసి చేసి మాటరావట్లేదు
@MANHOHARR3 ай бұрын
Papam
@PaddaiahChimmiri4 ай бұрын
Rahannabavi 8:58
@hanumantharaoyerram88174 ай бұрын
Drink cheyyatam manam chusama bro thappu chudakunda