ప్రభాస్.. మహేష్ బాబ... లాంటి వాళ్లే ఎంతో హుందాగా ఉంటున్నారు... కానీ వీడు (అల్లు అర్జున్) మాత్రం ఎగిరెగిరి పడుతున్నడు. ఫుల్ ఆటిట్యూడ్ చూపిస్తున్నాడు బట్ టైం ఎప్పుడు ఒకేలా ఉండదు అది వీడికి తెలిసే టైం చాలా దగ్గరలోనే ఉంది.
@satyanarayanakosiru80954 сағат бұрын
ఎలా మదం ఎక్కువ ఉన్న వాళ్ళు చాలామంది కాల్ గర్భంలో కలిసిపోయారు
@venkateshakula7002 сағат бұрын
Example: Jagan reddy
@kollurivijaykanth39333 сағат бұрын
నేను మాటిస్తున్నా నాకు తెలిసినవారిని ఎవరినీ వాడి సినిమా థియేటర్ లో చూడనివ్వను 👍👍👍
@Pspk-m1c4 сағат бұрын
Pushpa. Movie mega abhimaanulu choodakandi
@saisupreeth85244 сағат бұрын
అల్లుఅర్జున్ మీద మాకు ఏమి కోపం లేదు కానీ ఎప్పుడు అయితే వైసీపీ తరుపున campagin కి వెళ్ళాడో అప్పుడు వాడి మీద కోపం వచ్చింది Ofcourse వాడి friend ఏ కావచ్చు కానీ అక్కడి వరకు వెళ్లి campaign చేయాలిసిన అవసరం లేదు ఇక్కడ పవన్కళ్యాణ్ వైసీపీ కి వేతిరేకం అని తెలిసి కూడా
@nanisumanth4 сағат бұрын
PRABHAS fans kudaa❤❤
@mvk25104 сағат бұрын
ఎవరు చూసినా చూడకపోయినా. .. తగ్గేదెలే...
@PraveenkumarVinukonda4 сағат бұрын
Chudamana chudamu
@OnlyJackpotTennis4 сағат бұрын
Moddea ayyidea
@venkatm92594 сағат бұрын
మాట్లాడితే ఫ్యాన్స్ అంటాడు, వాడికి ఒక స్థాయి వచ్చే వరకూ మోసింది మెగా ఫ్యాన్సే. ఆ విషయం ఆ igo star గాడు తెలుసుకోవాలి. గెలుపుతో గౌరవాన్ని పెంచుకోవాలి గాని పొగరనే బలుపును కాదు.
@Vivek_panthala4 сағат бұрын
వాడు ముందు బాగానే వున్నాడు National అవార్డు వచ్చాక నా అంత తోపు ఎవడు లేడు అనే భ్రమలోకి పోయాడు అప్పటినుంచే బలుపు బాగా పెరిగిపోయింది.....
@udaykumar11204 сағат бұрын
I agree with you brother.
@prk54944 сағат бұрын
Vaadiki mundu nundi undi brother Balupu ... Sarrainodu time nundi ... Chaala cunning fellow
@Adiseshukondra4 сағат бұрын
ఎస్ కరెక్ట్.
@Raghav123-v9o4 сағат бұрын
Thopu kabatte vachindi brother
@ravinderreddyguttikonda38904 сағат бұрын
Andulo emi actor unnadu award vachindi
@ManoharaM-dw7xk4 сағат бұрын
వీడి మీడిసిపాటు తో వీడే శంకణాకిపోతాడు పవన్ గారికి ఏమి కాదు
@Surya-tsk3 сағат бұрын
ఇదివరకు వాడి సినిమాలు చూసేవాడిని, ఇప్పుడు టీవీ లో కూడా అల్లు గాడి సినిమా కూడా చూడడం మానేశాను
@skn9909official39 минут бұрын
Same nen kuda brooo..
@medisettidurgaprasad30584 сағат бұрын
ఎంత చెప్పినా వాడు వినడు వాడి కర్మ అంతే
@kadiyalahanumanhanuman51453 сағат бұрын
వాడికున్న బలుపును మనమే దించాలి బ్రదర్
@gharish54524 сағат бұрын
అల్లుఅర్జున్ గారిలో మంచి talent ఉంది అంతే గుద్ద బలుపు కూడా ఉంది 😂😂
@MaheshMattupalli-c4r4 сағат бұрын
Wow
@narayanakarimijji40023 сағат бұрын
Yes
@BhadrakaliCommunication4 сағат бұрын
క్రేజ్ తో పాటు సంస్కారం కూడా పెరగాలి అప్పుడే అతనికి మంచిది అతని సినిమా sucess అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై పవన్ కళ్యాణ్
@villagechannelmanu64214 сағат бұрын
Jai pawan kalyan 🙏🙏🙏 మా దేవుడు నువ్వే అన్నయ్య 🤗🤗🤗
@dammuvenkatadurgaprasad15884 сағат бұрын
Hit అయితే వచ్చే క్రేజ్ Floop అయితే poye క్రేజ్.. అల్లు ది పవన్ ది కాదు... పొగరు తాగేంచుకోకపోతే కాలమే tagestadi Like శ్రీరెడ్డి పోసాని వరళ్ల బోరుగడ్డ ల ఇపుడు అల్లు గాడు avuthadu
@ChatPurpose2 сағат бұрын
ఆతులు పీకాలి 😃
@tvramana86084 сағат бұрын
శ్రీను వాస్ గారు అల్లు అర్జున్ కి బాగా బలిసింది. ప్రభుత్వ సహకారం అవుసరమైనప్పుడు వాడి బాబు (తండ్రి )అరవింద్ గాడు ఎవరివైనా కాళ్ళు పట్టుకోడానికి బతిమళాడానికి ఉన్నాడుగా అది వాడి దైర్యం.
@ChatPurpose2 сағат бұрын
ఆ అల్లు అరవింద్ గారే లేకపోతే, 10 మంది పుల్కా గాళ్ళకి address లేదు
@OmkaarayogaFedarationGuntur4 сағат бұрын
వాడిని తిట్టే పోస్ట్ లు పొగిడే పోస్ట్ లు రెండు వైసీపీ paytm పెట్టుతున్నారూ
@saisupreeth85243 сағат бұрын
@@OmkaarayogaFedarationGuntur వాడి బ్రతుకుకి fans ఆ 🤣🤣🤣 చీరంజీవి లేకపోతే వాడు ఎవడు పవన్కళ్యాణ్ లేకపోతే వాడికి దిక్కు ఏంటి అల్లుఅర్జున్ ఫ్యాన్ కి పవన్కళ్యాణ్ ని అనే అంత దమ్ము లేదు May be you are right పవన్కళ్యాణ్ కి ఎదురు వెళ్లి ఎంత కాలం tollywood లో గడప గలడో చూద్దాం
@ramuiconstar35493 сағат бұрын
@@saisupreeth8524 tollywood datithe pk avado avaro avariki telidu AA range pan world range
@anishu94282 сағат бұрын
@@saisupreeth8524Ila rechagote AA fans ni rechagodutunaru miru
@saisupreeth85242 сағат бұрын
@@anishu9428 అల్లుఅర్జున్ మీద నాకు ఏమి కోపం లేదు కాకపోతే పవన్కళ్యాణ్ పిఠాపురం లో పోటీ చేస్తున్నాడు అని తెలిసి కూడా వైసీపీ mla కి నంద్యాల వరకు వెళ్లి మరి campaign చేసాడు అప్పుడు నాకు వాడి మీద కోపం పెరిగింది ఆ రోజు వరకు అల్లుఅర్జున్ మీద నాకు ఏమి కోపం లేదు ఆ రోజే vadu🤔కావాలి అని ఆలా చేసాడు అని అర్ధం అయ్యింది పవన్కళ్యాణ్ కోసం campaign చెయ్యకపోయినా పర్వాలేదు కానీ పవన్కళ్యాణ్ opponent కి campagin చేస్తే మాకు oppenent ఆ కదా మరి?
@anishu94282 сағат бұрын
@@saisupreeth8524 kopam maku vachindi. Kani valu andaru family. Ipudu kakapoina repu kalustaru. Movie nii movie ga chudandi. Ledante chudakandi.
@JJgeda4 сағат бұрын
ఈ సినిమా తో గింగిరాలు తిరుగుతాయి అల్లు అర్జున్ కి
@janisaida79574 сағат бұрын
🤣🤣🤣
@Rasulla-20214 сағат бұрын
ఫ్యూచర్ చాలా ఉంది బ్రదర్ అతనికి ఇక అతనిని చూస్తుంటే జగన్ చూస్తున్నట్టు ఉంది
@veer10624 сағат бұрын
That is media bro...
@user-sriram883083 сағат бұрын
Yes
@shankarsiva98004 сағат бұрын
అట్టర్ ప్లాప్ అవ్వొచ్చు అన్న సినిమా
@MUNISEKHARKOPPALA3 сағат бұрын
పోయే కాలం వస్థే అంతే బ్రదర్.
@Mkr-worldd4 сағат бұрын
చాలా కరెక్ట్ గా చెప్పారు. అల్లు కి ఆటిట్యూడ్ బాగా ఎక్కువైంది, అతనికి తెలుసు pk వైస్ aa ఫ్యాన్స్ వార్ గురించి. Pk ఫ్యాన్స్ సంయమనం పాటిస్తున్నారు. వాళ్ళు ఆ పోస్టర్ తో మరలా రెచ్చగొట్టి పుండు మీద కారం చళ్ళుతున్నారు
@mccreatives95114 сағат бұрын
మొన్న ట్రైలర్ లో చెప్పాడు కదా పెళ్ళాం మాట వింటే మగాడు ఎలా మరుతాడో అనీ ఆవిడ రెడ్డీ కదా అందుకే రెడ్డీస్ మాట వింటున్నాడు
@anveshanvesh46482 сағат бұрын
Valla wife thappu ledhu ,idhantha allu aravind ,allu arjun villidhare chestunaru ,craze vachindhi Ani ila chestunaru .
@Rasulla-20214 сағат бұрын
జగన్ గారు కూడా 151 వచ్చాయని విరవిగాడు అల్లు అర్జున్ కూడా విర్రవీగుతూ ఉన్నాడు ఇది ఒక్క సినిమా ఏ కదా
@a2kdvm4 сағат бұрын
నేను ఎవరికీ ఫ్యాన్ ని కాను. అల్లు అర్జున్ టాలెంట్ ని మెచ్చుకుంటాను. వేదం సినిమాతో అతను నటనలో ఒక మెట్టు పైకి వెళ్ళాడు. నాట్యంలో తిరుగేలేదు. కానీ, ఎప్పుడైతే అతను ఒక విధ్వంస, వినాశకారి పార్టీ అభ్యర్ధిని సమర్ధించాడో అప్పుడే అతనిపై వ్యతిరేకత మొదలైంది. నా దృష్టిలో అది ఏమాత్రం క్షమించదగినది కాదు. అందుకే, అతని సినిమాలు కూడా నిషేదిస్తున్నాను (నువ్వు చూడకపోతేనేం అనవచ్చు.. కానీ, ఇది నా నిరసన).
@venubodem8490Сағат бұрын
Like u పరుగు మొదలు ఒక అడుగుతోనే
@sivabalaji-u2i33 минут бұрын
Me too..
@venkatm92594 сағат бұрын
💯% Correct Srinu garu.
@NazeerUddin-j2h4 сағат бұрын
Allu Arjun ki chala balupu vachhindi Srinu Garu yem chusi yegiri padtunnado
@Raju-ju5tq4 сағат бұрын
Boycott pushpa2 anna సమాజానికి ఈ సినిమా em మెసేజ్ dongathanama మెసేజ్ anna ఇలాంటి స్మగ్లింగ్ సినిమా ban చెయ్యాలి
@neerajasunaina97492 сағат бұрын
Cinimaa bagunte desam motham chusthundi miru valla cinimaa chusaka pote mi cinimaa vallu chudaru cinimaa cinimaa la chudali
@RAOVENKAT-u1e4 сағат бұрын
పుష్ప టు సినిమా ఎవరు చూడదు చిరంజీవి అభిమానులు
@Prasadaraoyamala3 сағат бұрын
వాడి G బలుపు తగ్గాలంటే పుష్ప2 ను బోయకాట్ చెయ్యాలి. లేకపోతే తర్వాత వాడి ఓవర్ యాక్షన్ తట్టుకోలేము
@radhabhimanadham17002 сағат бұрын
ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు బన్నీని అవమానించలేదు, బన్నీ ఏ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నాడు
@dasarichiranjeevi8303 сағат бұрын
అన్నిటికి టైమ్ సమాధానం చెప్పుతుంది, wait చేయాలి bro
@OmkaarayogaFedarationGuntur4 сағат бұрын
2 సినిమా లు పోతే కనపడడు. 2 హిట్ అయితే ఆకాశం లో
@srinivasugangisetty9544 сағат бұрын
అర్జున్ లంటాలు ఎంతో మంది వచ్చారు పోయారు విజయం వినయం నేర్పాలి నేను పుష్ప 2 ని బహిష్కరిస్తూన్న
Yes జూనీ master కేసు lo ఇరికించింది కూడా ఇ aa gade
@srinivassatti88844 сағат бұрын
Pawan kalyan great man
@ramasatyammadireddy50884 сағат бұрын
జై పవన్ కళ్యాణ్ 🔥🔥🔥🔥
@Surya-tsk3 сағат бұрын
పవన్ తో పెట్టుకున్న వాళ్ళు అందరూ అడ్రస్ లేకుండా పోయారు
@Rasulla-20214 сағат бұрын
అతను చెప్పనున్నాడు బ్రదర్ ఇప్పుడు మేము చెప్తాము బ్రదర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరో విష్ణు
@Rasulla-20214 сағат бұрын
మంచు
@chalamaraosanagapalli58534 сағат бұрын
Jai pavan kalyan
@BuddismPeace4 сағат бұрын
Prabhas is the best and great Pan india star and very very down to earth ...
@Umegha4 сағат бұрын
Super ga cheppaavu
@mallikarjunaraonuvvula23604 сағат бұрын
Seenu Garu correct Analysis.Allu Arjun should change his Attitude.Aravind Garu please convince Arjun.Beacause Arjun has talent,but should respect Mega family and Elders.
@gamparamesh51044 сағат бұрын
సికివెల్ తీసిన సినిమా లు అన్ని ప్లాప్!!!!!బాహుబలి తప్ప!!
@GANAPATIAPPALARAJU3 сағат бұрын
Kgf 2 హిట్ బ్రో....
@nagulameeravalinoorbasha4 сағат бұрын
Vaadiki fans unnara?? 😂😢😅
@sreniivass3 сағат бұрын
Ladies fans broo crazy 🤣
@venkatm92594 сағат бұрын
అల్లు అర్జున్ రెడ్డి గాడు పక్కా igo star. వాడు వెనుక వైసీపీ, వైసీపీ బాస్, వైసీపీ సామాజిక వర్గం ఉందన్న బలుపు.
@venkatsopirala17932 сағат бұрын
యూ ట్యూబ్ లో కానీ టీవీ లో కానీ వచ్చే షార్ట్ వీడియోస్ కూడా చూడటం లేదు నా వరకు అల్లు అర్జున్ ముగిసిన అధ్యాయం
@chodiseetyajuram85914 сағат бұрын
Aluugadu soluugdu
@Raju-ju5tq4 сағат бұрын
కరెక్ట్ గా చెప్పారు bro అల్లు అర్జున్ ఓవర్ ఆక్టింగ్ యాదవ అల్లు అర్జున్ ego ekkuva అహంకారం ఎక్కువ anna. Pushpa హిట్ అవడం tho అహంకారం talakekkindi anna సొంత మామయ్య election pooti chesthey kanisam palakrinchandiki కూడా vellaley anna gani vipaksham ఆంధ్ర ని నాశనం chesina ysrcp support ichchadu yadava daridrudu . రామ్ charan anna great anna ఎంత ఎత్తు ఎదిగిన సొంత బాబాయ్ అంటే ఇష్టం adhi oka మనిషి కి ఉండాలి రామ్ charan 0% ego చాలా simple untaru . Pspk always great హిట్ అయినా flop అయినా simple ga untaru జై రామ్ charan జై పవన్ kalyan gari
@Umegha4 сағат бұрын
Chiru sir kanna yekkuva yemi kashtapadaledu arjun
@venkateshirrothu67793 сағат бұрын
విజయాలు ఎన్నైనా రావచ్చు అహంకారం తలకు ఎక్కకూడదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చిరంజీవి కంటే గొప్పొడు కాదు.
@santoshkumarvaddadi61424 сағат бұрын
జై పవన్కళ్యాణ్ 🙏🙏❤️❤️
@lakshmiprasanna49394 сағат бұрын
అల్లు అర్జున్, జూనియర్. N . T. R.. ఇద్దరిది కూడా. నీచమైన మనస్తత్వం.
@vamsikrishna7206Сағат бұрын
నేను వాడి సినిమా చూడను........
@Jasti.Sreehari3454 сағат бұрын
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐 ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐
@ramachandrarao54714 сағат бұрын
Good currect analysis bro...I agree with you 🙏🙏🙂🙂
@Srinivasarao-jf6qu4 сағат бұрын
కానీ శ్రీ నివాస్ గారు అల్లు అర్జున్ గాడు నాకు ఆర్మీ ఉంది అనటంలో అర్థం లేదు శ్రీ నివాస్ గారు
@sivanuthalapati33713 сағат бұрын
జూనియర్ ఎన్టీఆర్ వైయస్ఆర్ తో అంట కట్టిన ఎప్పుడు బయట పడలేదు. కానీ అల్లు అర్జున్ అలా కాదు. రాష్ట్ర నాశనం కోరిన అసురుడు కి సపోర్ట్ పలకటం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరని మనోవేదన కలిగించింది. ఎవరు ఏమన్నా పుష్పాన్ని ఏపీలో హిట్ కనీయం. ఓం నమశ్శివాయ ఓం పార్వతీ మాతయే నమః 🙏🏻😡🇮🇳🌳🌳🌳🌳🌳
@kullayappagariramanjineyul2904 сағат бұрын
అల్లు అర్జున్ ఇ స్థాయికి రావడానికి చిరంజీవి పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని ఏదిగారు ఇప్పుడు మూడు నాలుగు సినిమా లు హిట్ ఐతే నేనే తోపు అంటారు ఓవర్ యాక్షన్ తప్ప ఏం లేదు చిరంజీవి పవన్ కళ్యాణ్ లేకపోతే అల్లు అర్జున్ అనే వ్యక్తి హీరో గా ఎవరికి తెలిసేది కాదు
@srisrinu23144 сағат бұрын
Chirajeevi ani cheppu ok kaani pk ani cheppaku,pk ye chiranjeevi peru cheppukoni vachadu
@GAMERZ-b5s3 сағат бұрын
Pk ekkadaa valla family members name kuda vadaleshuuu AAthu gadu@@srisrinu2314
@sachendra57634 сағат бұрын
Antha ledu brother.....2 movies fail aithe mega mama gurthostaru....money ,power vaste nilabettukovali...
@bhaskarsadabala88182 сағат бұрын
Correct Analysis Bro.....👍👍
@koyidaladurgaprasad48833 сағат бұрын
Dsputy cm pawan kalyan❤❤
@venkatsopirala17932 сағат бұрын
అల్లుఅర్జున్ మూవీస్ స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన చూసే ప్రసక్తి లేదు
@DjEntertainments274 сағат бұрын
Vadiki extralu bro…. Time ki anntiki samadanam cheputhundi… wait and see…
@desavathusivakrishna43004 сағат бұрын
Pushpa dobbithe super dikuthadi
@srisailamakiti-df1ni57 минут бұрын
అమ్మ తోడ్డు సినిమా ని ట్రెటర్ల చూడను .. జై మెగా ఫ్యామిలీ
@jilanibasha66754 сағат бұрын
Anna chala baga cheppavu super anna
@harish5120Сағат бұрын
పెరుగుడు విరుగుడకే కర్మ సిద్ధాంతం కాలం ఎవరిని వదలదు.
@Lkjmnop2 сағат бұрын
1 to 10 చిరంజీవి అని ఇప్పుడు చెప్పాలి మహేష్, గతంలో కాదు.
@balakrishna46984 сағат бұрын
చింపాంజీ కి ప్లాస్టిక్ సర్జరీ చేసినట్టు ఉంటాడు, వాడికి ఫ్యాన్స్ ఏంది, వాళ్ళంతా Paytm బ్యాచ్, ఆల్రెడీ అల్లు శిరీష్ చెప్పాడు కదా వాళ్ళకి బాంబే లో పెయిడ్ బ్యాచ్ ఉంది అని
ఇప్పుడు వాడు మెగా కంఫౌండ్ హీరో కాదు, వాడు భార్య మాట వినే వాడు, వాడి ఆహా ott నే unsubcribe చేశాను బ్రదర్, వాడి మూవీస్ నేను చూడను
@rajvitchahahr3511Сағат бұрын
Oka vesyam ni lanti yerripukulu entha negative chyalii aniichusena em pekaleru brother 💪💪💪..... Jai bunny
@leharinambaru8630Сағат бұрын
Yes absolutely
@Naturelove12-v3h2 сағат бұрын
Velli mega valladhi ❤da pattuko
@kmlnaidu57693 сағат бұрын
ఏదో రెండు మూడు సినిమాలు హిట్లు అయ్యాయి నువ్వు బలిసి పోతే...... పాతాళానికి పడిపోతారుసారు ఎంతమంది పడుపో లేదు మనం చూడలేదా
@KrishnaMohanG-by5io3 сағат бұрын
Nenu ee movie ni OTT lo mathrame chusthanu
@rameshjajula6986Сағат бұрын
Correct
@satyasaisuthapalli67813 сағат бұрын
శ్రీను గారు..ఒక విషయం మీరు గమనించలేదు..ysrcp సోషల్ మీడియా అల్లు అర్జున్ వెనుక వుంది..
@SAMHITARAVIKISHOREСағат бұрын
❤అల్లుఅర్జున్ కు ఫ్యాన్స్ ఉన్నారా?!? షామియనా బ్యాచ్ అంటూ ఏదో అన్నట్లున్నారు?!? ❤
@Pubg4-qe2ic4 сағат бұрын
Parliament sessions sambandinchi roju oka video kaavaali bro...❤
@pavanbalaji66754 сағат бұрын
పుష్ప ప్లాప్ ఐతే వాడి మొఖం చూసే నాధుడు ఉండడు 😂😂
@chappalisubbarayudu74523 сағат бұрын
Yes correct anna
@Proora2 сағат бұрын
Always Bunny😊
@hanumantharaovura57284 сағат бұрын
Very correct
@venkatnagaraju40584 сағат бұрын
Exactley bayya.
@svsatyanarayana79783 сағат бұрын
చిరంజీవి గారు లేకపోతే అల్లు అర్జున్ ఎక్కడ అని మరి అల్లు రామలింగయ్య లేకపోతే చిరంజీవి ఎక్కడ
@mohdsubhan1050Сағат бұрын
అల్లు రామలింగయ్య.. చిరంజీవి ని సినీ ఫీల్డ్ కు ఏమైనా పరిచయం చేశాడా... చిరంజీవి ఏ గాడ్ ఫాదర్ లేకుండా మూవీస్ లో ఒక్కక్క మెట్టు ఎక్కుతు పైకి వస్తుంటే ఇతని చరిష్మా చూసి అల్లు రామ లింగయ్య గారి కూతురు ను ఇచ్చి పెళ్లి చేసాడు చరిత్ర తెలుసుకో
@AnilKumar-nr6ut2 сағат бұрын
National award vachindi e mega family valla national award vachey varaku vallu bagane unnaru adi vachina tharuvatha vallake rod pettadu ma allu arjun anna 😂😂😂
@nagendranatta78864 сағат бұрын
AA re think cheyyali Dec 5th ki movie vasthundhi ga
i think after getting national award allu arjun ... not walking on earth he is in sky
@Suresh.pSuresh.p-c6z4 сағат бұрын
టార్గెట్ చేస్తుంది మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ఎదుగుదలను ఓర్చుకోలేక ఈ పని చేస్తున్నారు ఇది ముందు తెలుసుకోవాల్సిన విషయం
@Dhana143-p2m3 сағат бұрын
60 సంవత్సరాల దాకా ఏ తెలుగు హీరోకి రాలేదు రా తెలుసుకుని రా ముందు
@SSM7824 сағат бұрын
I am not going to watch pushpa 2
@jhkrajuwiproso74304 сағат бұрын
Iam watching in ibomma
@ChiruKavalla3 сағат бұрын
Veediki Baga Balupu... Veediki Balupu Digini roju appudu mega family Kanpistundi... Wait and See
@ramkumarperam30164 сағат бұрын
సక్సెస్ అయితే చాలామందికి(అందరూ కాదు) అలాగే ఆటిట్యూడ్ వస్తుంది...అది అల్లు అర్జున్ ఐనా, మీరు ఐనా.....మీరు కూడా స్టార్టింగ్ లో వున్నట్టు వున్నారు ఇప్పుడు కాదు కదా.. మనిషి లో మార్పు ఎదుటి వారికి కనిపిస్తుంది... దీని గురించి విమర్శలు అనవసరం.. కాలం సమాధానం చెప్తుంది
@kgfprince66303 сағат бұрын
Memu aa fan kadu kani allu arjun gari cinema custam dance baguntadi , stylish star ,national ward winner, atnaiki em urike icheyledhu, kastapadithe icharu ,allu arjun movie baguntadi miku damunte apandi ra