ప. అల్పుడనైన నన్ను ఆదుకున్నావు ఏ యోగ్యత లేని నాకు జీవం పోసావు -2 ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నావు -2 నా వెంట ఉండి నను నడిపించిన యేసు నీకే వందనం నా వెంట ఉండి నను దైర్యపరచిన యేసు నీకే స్తోత్రము 1. శ్రమలలో నా తోడైయుండి కన్నీటిని తుడిచి నిరాశ నిస్పృహలో నా వెంటే ఉండి నన్ను బలపరచి కృంగిన సమయాన నను లేవనెత్తి ఆదరించితివి నాకు అభయమిచ్చితివి -2 2. వేటకాని ఉరినుండి నన్ను విడిపించి నాశన తెగులు రాకుండా నన్ను రక్షించి నీ రెక్కలతో భధ్రపరచి ఆశ్రయమిచ్చితివి తోడుగ నీవు నాకుంటివి. -2 3. రాత్రి కలుగు అపాయముకైనను నేను భయపడను పగటి వేళ బాణముకైనను దిగులు చెందను నా మార్గములో తోడై నిలిచి క్షేమమిచ్చితివి కోటగా నీవు నాకుంటివి. -2
@lakshmin5644Ай бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@MeripePallaviАй бұрын
Super 👌👌👌
@samuelrajuyarlagadda-c7oАй бұрын
దేవుడు నీతో ఇంకా అనేక పాటలు రాయించి, వాడుకొనును గాక, God Bless you.
@PrabhuPravviАй бұрын
దేవునికే మహిమ అన్నయ్య.... ఇంకా అనేక పాటలు వ్రాయాలని దేవుడు నిన్ను ఇంకా బలముగా ఆయన సేవ లో వాడబడలని.. ప్రార్థిస్తూ....మీ ప్రభుదాస్
@RAMAKRISHNA-tn3ftАй бұрын
Praise God 🙏
@godslovemission575Ай бұрын
Wonderful🎉& congratulations 🎉
@ashokroyy879Ай бұрын
🎉❤
@judsonmanipaul5328Ай бұрын
Very Nice and Meaningful Song Anna... 🎉❤
@jasperchotuАй бұрын
Super brother s💐 Nice singing
@chittinekuri9964Ай бұрын
Wow wonderful singing Anna🎉
@DeborahNadukuriАй бұрын
దేవునికి మహిమ కరముగా పాట పాడినందులకు దైవజనులకు వందనములు ఇంకను అనేకమైన పాటలు దేవుని కృపలో పాడి వినిపించుదురు గాక.
@RAMAKRISHNA-tn3ftАй бұрын
❤
@sirigiriimaaniyal3930Ай бұрын
❤❤❤🎉🎉🎉
@rakshanakumar7744Ай бұрын
❤❤❤
@KalyaniMaths-xm6kn11 күн бұрын
PRAISE the Lord Brother. Really Amazing your performance and God bless you with multiple tasks From: Ravindra Kakinada PT
@atkurisubbarao285Ай бұрын
వెరినైస్ సాంగ్ లిరిక్ సూపర్
@HemaMalini-t4iАй бұрын
Nice song annayya
@holytempleravulapalem5975Ай бұрын
Praise the lord Wonderful song
@givinghope1512Ай бұрын
🙏💐🙏
@gopimatta1717Ай бұрын
Very nice song...
@khushiy5281Ай бұрын
Good annayya...God's grace be always upon you.
@pillalamarriravi9515Ай бұрын
Spiritual lirycs anna❤❤❤
@pillalamarriravi9515Ай бұрын
Nice anna ❤❤❤GOD WITH YOU 🎉🎉🎉
@rajeshsabbithiАй бұрын
Glory to GOD
@chinababuy912Ай бұрын
తమ్ముడు చాల బాగుంది ....్ఇంక అనేక పాటలు పాడలి ...❤...
@pastor.sionrajuАй бұрын
Super song anna👌👌👌
@danielbensonundrajavarapu7514Ай бұрын
Superb ❤
@syamsarilla3104Ай бұрын
🥰🥰super br
@gokadasrinu6025Ай бұрын
wonderful song 🎉🎉🎉
@YarlagaddaMaryАй бұрын
🎉🎉🎉❤❤👌👌👌 Annaya
@kirankumarofficial9891Ай бұрын
Praise the Lord pastor garu. Meaningful lyric and nice vocals ❤.Wonderful song anna...! May the Lord bless you abundantly.
@suneelkonala5218Ай бұрын
WOW SUPER SINGING BRO 💐💐💐
@RAMAKRISHNA-tn3ftАй бұрын
❤
@yespadambrАй бұрын
Wonderful lyrics... nice melody ❤
@satyajonnakuti1702Ай бұрын
Very nice singing brother and very meaning ful, spiritual song brother ☦🙏 all glory to God 🙏