ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చాయ్యా నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్య "2" యవనకాలమందు నీ కాడి మోయాగా బలమైన విల్లుగా నన్ను మర్చవా. "ఒక ఆశ" 1.యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి- ఎస్తేరు ఆశను తీర్చిన దేవా ఈ తరములో మా మానవులను అలకించవా -మా దేశములో మహా రక్షణ కలుగజేయవా. " ఒక ఆశ" 2. నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి- మోషే ఆశను తీర్చిన దేవా "2" ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్ని చేత నను దర్శించి నీ చిత్తము తెలుపవా " ఒక ఆశ" 3. మెడ గదిలో అగ్నివoటి ఆత్మతో నింపి- అపోస్తులల ఆశను తీర్చిన దేవా ఈ తరములో నీ సేవకై మేము నిలువగా అగ్ని వంటి ఏడంతల ఆత్మతో ఆశ తీర్చవా. "ఒక ఆశ"
పల్లవి: ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్య! (2) యవనకాలమందు నీ కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా! (2) చరణం-1: యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా! (2) ఈ తరములో మా మనవులను ఆలకించవా మా దేశములో మహా రక్షణ కలుగజేయవా! (2) చరణం-2: నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవా! (2) ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్ని చేత నను దర్శించి నీ చిత్తము తెలుపవా! (2) చరణం-3: మేడ గదిలో అగ్నివంటి ఆత్మతో నింపి అపోస్తలుల ఆశను తీర్చిన దేవా! (2) ఈ తరములో నీ సేవకై మేము నిలువగా అగ్ని వంటి ఏడంతల ఆత్మతో ఆశ తీర్చవా! (2)
@SaraGummaАй бұрын
Thank you so much
@srinupanduga202Ай бұрын
Jhc in un
@pallebabu1990Ай бұрын
God bless you brother
@svenkataramana7964Ай бұрын
❤❤❤❤
@ranikandi4438Ай бұрын
🎉🎉🎉🎉
@neshammu812110 ай бұрын
ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చాయ్యా నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్య "2" యవనకాలమందు నీ కాడి మోయ్యగా బలమైన విల్లుగా నన్ను మర్చవా. "2" "ఒక ఆశ" 1. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి- ఎస్తేరు ఆశను తీర్చిన దేవా "2" ఈ తరములో మా మానవులను అలకించవా - మా దేశములో మహా రక్షణ కలుగజేయవా. "2" " ఒక ఆశ" 2. నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి- మోషే ఆశను తీర్చిన దేవా "2" ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్ని చేత నను దర్శించి నీ చిత్తము తెలుపవా "2" " ఒక ఆశ" 3. మెడ గదిలో అగ్నివoటి ఆత్మతో నింపి- అపోస్తులల ఆశను తీర్చిన దేవా "2" ఈ తరములో నీ సేవకై మేము నిలువగా అగ్ని వంటి ఏడంతలత్మతో ఆశ తీర్చవా. "2" "ఒక ఆశ"
@LakshmiLakshmi-n3j10 ай бұрын
Super songana
@maniamari39849 ай бұрын
Super ga padaru uncle❤
@merimmamalella96369 ай бұрын
Super song or super singer super Anna
@ravimamidala89768 ай бұрын
Excellent song brother
@samualraju70928 ай бұрын
Super song annaya
@vijaypotnuri910710 ай бұрын
నాక్కూడా ఒక ఆశ వుందయ్యా నా శేష జీవితం అంతా నికొరకే బ్రతకాలని చాలా ఆశగా వుందయ్యా యేసయ్యా నా ఆశ తీర్చయ్యా 😭😭😭😭😭😭😭😭😭😭😭😭 🙏
@KodiSumalatha3 ай бұрын
ఒక, asha
@KodiSumalatha3 ай бұрын
ఒక, ఆశ, వుం ద య్య
@NageshNageshwararao7 ай бұрын
God bless you❤ brother
@nallagundal.kataiahnallagu77939 ай бұрын
Praise God Praise the lord Annaya అన్నయ్య ఈ పాట ద్వారా మన యవనదిశలో మనము దేవులో ఎలా ఉండాలో చక్కగ పరిశుద్ధాత్మ తండ్రి మీ ద్వారా పాడించారు. అన్నయ్య నజరేయుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక.ఆమెన్ ఆమెన్ ఆమెన్
@KodalimounikaGns9 ай бұрын
పల్లవి: ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవిను యేసయ్య ప్రత్యుత్తరమీమయ్యా " 2 " యౌవనకాలమందు నీ కాడి మొయ్యగా బలమైన విల్లు గా నన్ను మార్చవా."2 "ఒక ఆశ. చరణం1: యూదుల రక్షణ కై రాజు శాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా "2" ఈ తరములో మా మానవులను ఆలకించివా మా దేశములో మహా రక్షణ కలుగజేయవా "2 ఒక ఆశ ఉందయ్యా చరణం2 నత్తివడైనను ఫరో యెదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవా "2" ఈ తరములో నీ చిత్తముకై ఎదురుచూడగా అగ్నిచేత నను దర్శించి నీ చిత్తము తెలుపవా ఒక ఆశ ఉందయ్య
@srikanthpastorsri64599 ай бұрын
😮 2:15 2:16 😅❤❤❤
@biddikaravi64068 ай бұрын
Song chala bagundi sir... God bless you 🙏... sir Naku ok avakasam evandi sir song padataniki .... pls 🙏
@vijaybabukvijay38277 ай бұрын
3 చరణం
@XavierDarci2 ай бұрын
సూపర్
@binayakjena3644Ай бұрын
Very nice song God bless you brother
@MiriyalaSowmya-yr8nv7 ай бұрын
Super song 🎉
@chvenkatasuri52447 ай бұрын
Praise God bless you 🙏🙏🙏🙏🙏🙏
@suryanetala329711 ай бұрын
దేవుని పరిచర్య చేసేవారు దన్వు లు
@narendrapolakam570411 ай бұрын
ఒక యవ్వనస్తుడికి దేవుని సేవా ఆసక్తితో ఉత్తేజముతో ఉల్లాసముతో అన్నిటికన్నా ఆత్మకలిగి చేయాలని ఒక ఉత్తేజాన్ని కలిగించే పాట చాలా అద్భుతంగా ఉంది బ్రదర్ 😇
@vsalmanrao215411 ай бұрын
❤🎉
@kurakulasuvarna10 ай бұрын
🎉
@premaraermiyya426410 ай бұрын
😊 super anaa
@amalrajxavier5 ай бұрын
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన...?
@nkrishnappa34104 ай бұрын
Yesayya.amen🙏@@amalrajxavier
@divyathejakakarla7327 ай бұрын
❤❤❤❤
@RamaraoDirsipo7 ай бұрын
Annan nuvuvu super
@sudharanipaidipamula88807 ай бұрын
Avunu yesssyya na asa nu tirchumayya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prabhakarrao73299 ай бұрын
చాలా అద్భుతంగా పాడారు 🌹🌹🌹దేవునికి మహిమ కలుగును గాక 🌹🌹🌹బ్రదర్... చాలా ఆత్మీయంగా ఉంది 🌹🌹🌹చక్కని పదజాలం వాడారు 🌹🌹🌹Amen 🌹🌹🌹🌹మీ బ్రదర్ Prabhakar -Vizag 🌹
@nithinrenumala98039 ай бұрын
1:00
@nithinrenumala98039 ай бұрын
😅😊😮
@gogadajhansi24209 ай бұрын
Nice song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Msvlogs-k6n10 ай бұрын
Oka aashavundayya na korika teerchayya tandry naa samasya nundi naaku vidudhala kaliginchandi amen 🙏 ❤
Vadanalu annaya ❤️🙏👍👌🥰baga padava anna naku ala padali Ani vudi annaya supar supar 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌anna
@kesavarao186511 ай бұрын
Praise the lord, Tandrike Mahima Ghanata Prabhavamu Kalugunugaka
@Rajkumar-hd4fe11 ай бұрын
ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్
@pallajayaprasad10179 ай бұрын
ప్రైస్ లార్డ్ బ్రదర్ సాంగ్ చాలా బాగుంది దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక ఆమెన్
@localboyraju......69214 ай бұрын
Praise the lord Annaya . ప్రభువా మా యవన జీవితమును నీ కొరకు అంకితం చేసి నీ సువార్తను ప్రకటించేలా, మా ఆశను తీర్చయ్య యేసయ్యా .
@ksyesudasyesudas171312 күн бұрын
❤yesudas.ks❤
@goleymelodyjesussongs206011 ай бұрын
దేవునికే మహిమ కలుగును గాకా ఆమెన్
@victorrobindasari065 күн бұрын
Praise the Lord brother Learning many things to sing song from you Glory to God
@Suvarnakumar-f7r11 ай бұрын
ప్రైస్ ది లార్డ్ సాంగ్ బాగుంది నేను సేవకు వెళ్తున్నాను కాబట్టి ఇంకొక పాట రాయమని కోరుతున్నారు
@AbdulHakeem-h9z11 ай бұрын
Ninu hogi devar seve madu🙌
@rameshkatta423211 ай бұрын
ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఇంకా మరియానో సాంగ్స్ రాయాలి బ్రదర్
@sundaravijayam8503Ай бұрын
మీ ఆశ దేవుడు తప్పనిసరిగా తీర్చును గాక ఇదే ఆశా ప్రతి ఒక్కరికి ఉండును గాక అనేకులను మేల్కొలిపే ఈ పాటను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక తమ్ముడు అనేక మైన ఆత్మీయ పాటలు రచించి దేవుని నామ మహిమార్థమై సాక్షిగా ఉండాలని నా ఆశ నా కోరిక దేవుడు అట్టి కృపా నీకు అనుగ్రహించును గాక ఆమెన్ 🙏
@karthik364611 ай бұрын
అన్న ...చాలా అంటే చాలా అద్భుతమైన లిరిక్స్ తో కూడిన పాట...చాలా బాగుంది అన్న ..ట్యూన్ , లిరిక్స్, వాయిస్ , good ...నిజముగా ఈ పాట చాలామంది హృదయాలలో మంచి ఆత్మీయతను ఇచ్చే పాటగా ఉంటుంది ... నేను సాంగ్స్ వింటాను కాని కొన్ని సాంగ్స్ కి మాత్రమే కామెంట్స్ చేస్తాను ...ఎందుకంటే అందరు లిరిక్స్ రాస్తారుగని మంచి ఆత్మీయమైన లిరిక్స్ తో ఉండవు ...చాలా బాగుంది.... దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక \\ ఆమెన్
@nithinrenumala98039 ай бұрын
1:20
@RambabuRamu-l6f3 ай бұрын
Suparu song anna
@LakshmiprasannaMedidi10 күн бұрын
Vadanalu annaya❤🎉baga padavaanna naku ala padali ani vundhi super song annaya👌🙏👍♥️💒🌲🥰🌟💓💞🫀👏🤝✍️🙏
@nerellamurali60911 ай бұрын
Good voice and good song brother Devunike mahima kalugunu gaka amen
@kch78547 ай бұрын
Nice Singing brother, Glory to God, Good lyrics and Song.
@siddups145611 күн бұрын
యెహోవాకు స్తుతి మహిమ గానతప్రభవములు చెల్లును గాక ఆమెన్
@dsb91711 ай бұрын
చాలా మంచి పాట రచించిన సోదరునికి ప్రత్యేక వందనాలు... సూర్య గారి గానం అద్భుతం... దేవునికే మహిమ కలుగును గాక.. కీర్తనలు 20: 4 నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక.. ప్రియమైన సోదరునికి వందనాలు... బైబిల్ లో వ్రాయబడిన పై వచనం ప్రకారం, ఈ పాట లిరిక్స్ లో " కోరిక సిద్ధింప చేయుమయ్యా " అని ఉంటే ఇంకా బాగుండేది అని నా అభిప్రాయం..
@Suhasadhika3 күн бұрын
Brother chala bhaga paadaru
@PadmaKomaravalli7 ай бұрын
ఈ పాట మీ కోసమే రాసినట్టుంది 🙌🙌🙌🙌
@AnandaAdam-ho6uu6 ай бұрын
Praise the Lord 🙏చాలా బాగుంది సాంగ్ God bless you all
@danknalikhith483710 ай бұрын
tammudu chala Baga padarvu.nanna. e song ki shakarinchina Prati vakkareni devudu devinchunu.gaka
@prabhukumarpresents5277Ай бұрын
అద్భుతమైన సందేసాన్ని పాట ద్వారా మనలను భౌతికంగ విడచివెల్లిన Johnson Victor అన్నయ్య గూర్చి, ఆయనలా క్రీస్తుకొరకు బ్రతికాలని పురిగొల్పటానికి ఈపాట ఆధరణ కలిగిస్తుంది.
@ravikondeti708510 ай бұрын
అవును యేసయ్య నా బ్రతుకు నీకు మహిమ కరముగా ఉండాలి అని ఆశ యేసయ్య 🙇🏻♂️🙇🏻♂️🙇🏻♂️🙏🏻
@kavitha815911 ай бұрын
Wonderful song maa prardana venavaya lekapote memu bratakalemu
@bajarithappeta178511 ай бұрын
చాలా చక్కటి ఆత్మీయ గీతాన్ని అందించిన బ్రదర్ అన్నయ్య గారికి ప్రభువు నందు వందనాలు
@SubbalakshmiKodamanchili-sm3gx7 ай бұрын
Praise the Lord brother devudu me paricharyalu nu deevinchunu gaka amen ma koraku pray cheyyandi please God bless you all
@NagapatelGanta12 күн бұрын
God bless you brother manchi swaram echadu devudu niku
@GaneshBabu-p7x9 ай бұрын
Prise lord bro song chala athmiya und Boaz dommeru ❤
@hepssibajesuslovesyou78592 күн бұрын
అవును దేవా ఆశా తీర్చివా😢😢😢😢
@nadaganayasodha87037 ай бұрын
Praise the lord brother garu 🙏 nice singing I like your songs ❤
@jyothikarnati273811 ай бұрын
Tammudu ninnu yesayya aagini abishekam kummarinchi .yesu ni namamulo bahubalam ga vadukovali .natho mataladadu yesayya ees song dwra.yesu ni namamulo amen
@SudhakarPodili-q7g8 ай бұрын
చాలా బాగా పాడారు బ్రదర్
@kondaprasad8142Күн бұрын
Very meaning full song bro Nice singing Praise the lord🙏🙏🙏
praise the lord brother song చాలా చాలా బాగుంది and మీ వాయిస్ కూడా బాగుంది మై హార్ట్ టచింగ్ సాంగ్ దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ 🙏
@Mpraveen-og6bf11 ай бұрын
Prise the lord ayyagaru song chala bagundi
@anithaharijana150911 күн бұрын
God bless you anna song baga undhi entho mandhi Yavvanastulu jevitalanu marchukuntaru... E song lo anni arthalu unna anna chala baga padaru.. 🙏🙏god bless you.. Anna
@jeevakumaripidakala640211 ай бұрын
Praise the lord చాలా బాగపాడావు తమ్ముడు ఇంకా ఎన్నో పాటలు పాడి దేవుని సేవలో ఎదగాలని ప్రార్థిస్తున్నాను
ఒక ఆశ ఉందయ్యా... నా కోరిక తీర్చయ్యా... నా మనవిను మెసయ్యా... ప్రత్యుత్తరమిమ్మయ్య.... యేసయ్య... నాఆశ తీర్చయ్య... ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్య యవనకాలమందు నీ కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా (2) "ఒక ఆశ " యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి- ఎస్తేరు ఆశను తీర్చిన దేవా (2) ఈ తరములో మా మనవులను ఆలకించవా- మా దేశములో మహా రక్షణ కలుగజేయవా (2) "ఒక ఆశ " నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి- మోషే ఆశను తీర్చిన దేవా (2) ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్నిచేత నను దర్శించి నీ చిత్తము తెలుపవా (2) "ఒక ఆశ " మేడ గదిలో అగ్నివంటి ఆత్మతో నింపి- అపోస్తులుల ఆశను తీర్చిన దేవా (2) ఈ తరములో నీ సేవకై మేము నిలువగా అగ్ని వంటి ఏడంతలాత్మతో ఆశ తీర్చవా (2) "ఒక ఆశ "
@rayavarapugopi66118 ай бұрын
Alleluia
@rayavarapugopi66118 ай бұрын
A
@lalithachandrapaulАй бұрын
Prais the Lord babu song chaaaaala bagundi eniisarluvinna vinalanipichuindi nenu peddadanni 65yeras naku anduku yavanakalamandu annadagara yellakalamandu annipadukuntunnanu enthamanchi song prajentchesinaduku anriki vandanalu God Bless you all❤🎉🎉
@levibabuposipogu877711 ай бұрын
వందనములు సోదరా, అద్భుతమైన, చాలా మంచి పాట. హృదయాలను ద్రవింపజేస్తుంది. దేవుడు మిమ్మును 🎉🎉సమృద్ధిగా దీవించుచును గాక🎉🎉
@nayomikusume2933Ай бұрын
GOD blessyou nanna🕊️🕊️🕊️
@madikimojeshdivinecallministri11 ай бұрын
నిజం గా చాలా ఆత్మీయంగా ఉంది పాట దేవుడు మిమ్మల్ని దీవించు గాఖ ఆమెన్❤
@yesaiahpalaparthi78838 ай бұрын
Verigood brothar
@VelpulaJOHNPAL11 ай бұрын
దేవునికి మహిమకలుగునుగాక పాటచాల బాగున్నది బ్రదర్
@karemsrinu43646 ай бұрын
Amen glory to jesus praise to Jesus christ is ALLMIGHTY God you are a great servant of Jesus sir and very a greatfull singer sir God bless you sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@knanigadu696110 ай бұрын
Amen
@SandeepKandukuri-k9s11 ай бұрын
E song yavana kalamandhu sisters brothers Ki akentham
@Sravanajyothi-f3d9 ай бұрын
Supar bro song love jesus
@padmakundrapu166910 ай бұрын
Praise the lord annayya,naku kuda asha undi,nenu na bartha na pillalu ma family devuni koraku nilavalai
@Anandchatragadda097010 ай бұрын
Aamen
@NaiduPuuvadi5 ай бұрын
నాకు ఒక అశ వుంది వుందయ నాకు 15 యాలు నుండి మాకు పిల్లలు లేరు నెను ఛనిపోయె ముందు నాకు ఒక బిడ ని ఇవమాని అడుగుతున లేద నన్ను తొందరగా ని దగరికి తీసుకుని వెలిపో యాదో ఒక్క అశ TIRCHU తండ్రి🙏🙏🙏🙏😢
@krupasanaministries5 ай бұрын
Psalms(కీర్తనల గ్రంథము) 113:9 9.ఆయన సంతులేనిదానిని ఇల్లాలుగాను కుమాళ్ల సంతోషముగల తల్లిగాను చేయును. 🌹ని ఆశ దేవుడు తీర్చును గాక 🌹
@mastanvali30374 ай бұрын
తనయందు భయభక్తులుగలవారి కోరిక ఆయన నెర వేర్చును వారి మొఱ్ఱ ఆలకించి వారిని రక్షించును. Psalm 145-19🎉
@ramadevig99102 ай бұрын
Sw c ggffvhgx zxc rw d cf f gv g hb
@SaraGummaАй бұрын
Prayer chesuku di sister
@SandhyakinthadaАй бұрын
మన ప్రియ పరలోకమందున్న మన దేవుళ్ళు✝️🤍🙇🏻♂️🙏🏻 యెహోవా తండ్రి నందు ✝️🤍🙇🏻♂️🙏🏻యేసుక్రీస్తు ప్రభువు✝️🤍🙇🏻♂️🙇🏻♂️ నందు అందరికీ వందనాలు✝️🤍🙏🏻🙇🏻♂️ ఏం భయం పడవద్దు ఒకసారి శారా కి అబ్రహం కూడా పిల్లలు లేరు చాలాకాలం దేవుడు ఇచ్చారా లేదా మీకు కూడా అలాగే ఇస్తారు మీరు ధైర్యంగా ఉండండి యేసుక్రీస్తు ప్రభువు నందు ✝️🤍🙏🏻🙇🏻♂️యెహోవా తండ్రి ✝️🤍🙏🏻🙇🏻♂️ నందు నీ పూర్తి నమ్మకం ఉంచండి నీ పూర్తి విశ్వాసం ఉంచండి 🤍🙏🏻🙇🏻♂️✝️
@PremKumar-ns4nw11 ай бұрын
Praise the lord
@rosy_queensana24368 ай бұрын
Super song 🤩❤
@thamburavenkatasivakumar645311 ай бұрын
హృదయ ఉల్లాసంగా ఆనందంగా ఉందాయ ❤❤
@TheoManjulamu-Madhavapatnm23 күн бұрын
మది పులకించే ఈ రోజు నీ రాకతో మనసులు కలిసే ఏనాడో తొలిచూపులో (2) మధురమే ఈ కళ్యాణ ఘడియ మనసులు కలిసిన ఈ మధుర ఘడియ (2) కళ్యాణము కమనీయము నవీన్ షకీనా ల ఈ బంధము వివాహము వైభోగము పరిశుద్ధ దేవుని సంకల్పము (2) మీ జంటగా ఈ బంధము - ఉందిలే ఏదో క్రొత్తగా ఏదేనులో ఏనాడో - మన దేవుడే స్థిరపరచెగా సతీపతులు - సగం సగముగా నవీన్ షఖీనాలు - సంపూర్తిగా సాగాలి క్రీస్తులో - అన్యోన్యంగా నిలవాలి మీరు - ఆదర్శంగా ఓ వరుడా నీ ముందు నిలిచే - నీ ఎముకే నీ వధువుగా మీ ఇరువురి ఆశల స్వప్నం - మారింది కళ్యాణ వేడుకగా ఒకరికొకరు - తోడుగా క్రీస్తు కొరకు - మీరొకరిగా కలిసి నడవాలి - ఆనందంగా ప్రభు యేసు ప్రేమకు - ప్రతిరూపంగా VOCALISTS : Philip & Sharon LYRICS & TUNE : TheMOST Rev. Dr. NOVAHU VALLURI MUSIC : DANIELRAJ YARLAGADDA KEYS & BASS : DANIELRAJ GUITARS : JAMES GOEL ALLAM RYTHMS : THORE SHAMMULE TABLAS : SUVARNA PUVVALA CHORUS : PRIYA CHRISTI & APARNA DANIEL VIDEO EDITING : Theomanjulamu VIDEO : MANOHAR SALAGALA RECORDED & MASTERED @ IMPACT MINISTRIES STUDIO RAYUDUPALEM, KAKINADA CONTACT US ON : 9849415733Do follow us on youtube : kzbin.info/door/ECNGQYp... facebook : facebook.com/valluri.nova instagram : instagram.com/theomanjulamu?i... kzbin.info/www/bejne/bWO3p6Z5d8hqos0
@Posivara3 ай бұрын
Ma asalu terche devudavu nive yessyya❤
@bharatprakshal11 ай бұрын
దేవునికి స్తోత్రం...
@IsrayeluBezawada-lw1op10 ай бұрын
Aman ❤
@maryanuradha703810 ай бұрын
Mana manvi alkinchutadu mana yrssyya mana dhasaniki goppa rakashana tappaga vashundhi neerikasanato pradhidam praise Lora Jesus
@dr.d.ratnakumar466310 ай бұрын
సూపర్ తమ్ముడు సాంగ్👌మంచి వాస్ ❤ఆశ ఉందయ్య అంటూ మొదలెడితే ఏమాషలో అనుకున్నా కానీ నీ ఆశ విన్నాక యేసయ్యకు సంతోషం కలిగించే ఆశ నీకుంది దేవుడు నిన్ను దీవించుగాక నీ స్వరంతో మంచి పరిచర్య చేయు❤❤❤❤🙌🙌
దేవునికి మహిమ కరంగా పాట రచించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🏽🙇♀️🙇♀️🙇♀️
@ChinnaChinnaramudu11 ай бұрын
China
@BabypenumakaBabypenumaka-rc8ow8 ай бұрын
Amen amen amen
@landaramesh425411 ай бұрын
Nice song dhevunike mahima kalugunugaka
@LacshmiAannn9 ай бұрын
👌👌👌 song annaya
@rkprasad746911 ай бұрын
Praise the lord Annaya Heart touching song annaya God bless you Annaya. Naku kuda asha undi annaya pray for me annaya. Once again congratulations to you Annaya 🎉🎉🎉 Keep going annaya God be with you.
@anjaneyuluunnam4561Ай бұрын
ప్రైస్ ది లార్డ్ దేవునికి స్తోత్రం సాంగ్ చాలా బాగుంది ట్రాక్ కూడా ఉంటే రిలీజ్ చేయండి ప్లీజ్
@pushpachiruthoti35617 ай бұрын
Good song god bless you
@maharanikitchentelugu82511 ай бұрын
Priase the Lord brother ee pata dwara devuninamamunake mahimakalugunugaka Amen from nellore 🙏🙏🙏🙏🙏🙏