సుమా యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేస్తాది ఇంకా ఎన్ని రోజులు మాకు ఈ దరిద్రం
@srinivasambadipudi1468Ай бұрын
గాడిదకేం తెలుసు గంధం వాసన అని సామెత
@mohankrishna2412Ай бұрын
Yekkuva kalalam ayipoyindi ede job lo vallaki ,, chusi chusi manaki
@powerstarpawankalyan5533Ай бұрын
We are support karti from pspk fans
@vullamguntasudhakar-l4qАй бұрын
విజయంతో పాటు వినయం, విజ్ఞత కూడా వుండాలి. ఇంకా ఈ సుమ, శ్రీముఖి, మంజూష, రవి, శ్యామల వీళ్ళుగాక కొత్తగా జబర్దస్త్ బ్యాచ్ మనకున్న మనపై రుద్దబడుతున్న తెలుగు యాంకర్స్. కొత్తవాళ్ళను రానీయడం లేదు. సరిగమప కు శ్రీముఖి కాకుండా ఒక గీతామాధురి, హారిక నారాయణ్, మనీషా ఈరబత్తిని లాంటి సింగర్ ని యాంకర్ గా పెడితే బావుంటుంది. కోటి గారు, జైమిని టి.వి. వారు గమనించాలి.
@prasadprasad-er4xpАй бұрын
One n Only hero surya from tamil film industry, extends his support to telugu states when required, surya and karthi r very good people.
@jamparangipdm9952Ай бұрын
కార్తి గారు లాగా తెలుగు వాళ్ళు కూడ మాట్లాడలేరు.. బిల్డప్ ఎక్కువ మనోళ్ళకి
@rajshekar3676Ай бұрын
Suma garu vetakaram tagginchukondi swamy vari gurinchi jagrattha
@GraniKola-ze8hdАй бұрын
Everyone wants to use pawan Kalyan garu in the thumbnail for viewership
@prasanthinidamanuri2083Ай бұрын
Baaagundi kani andhra Telangana floods ki emi donation ivvaleddu suma garu