ఈ పద్యము అంటే నాకు చాలా ఇష్టమండి, మీరు ఈ పద్యాన్ని వ్యాకరణముతో పాటు వివరిస్తూ యెలా యీ పద్యాన్ని తప్పులులేకుండా పలుకవలనే చాలా బాగా వివరించారు, ధన్యవాదములండి🙏 ... జై శ్రీ రామ్ 🙏🙏🙏 ...
@humanbeing-34562 ай бұрын
ధన్యవాదాలు
@rajeswarathummaluru15489 ай бұрын
మీలో ఒక పండితుడు ఒక గొప్ప ఉపాధ్యాయుడు ఉన్నాడు. చక్కగా ఓర్పుగా వివరిస్తున్నారు. మీకు మంచి జరుగుగాక
@adabalasuresh32223 ай бұрын
తెలుగు భాషా పండితులకు నమస్కారం 🙏🙏 శ్రీమదాంధ్రమహాభాగవతం ద్వారా పోతానామాత్యులు తెలుగు బాష అనే పాల సముద్రంలో మాతృ భాషమృతమును చిలికి సురులకు(మాతృభాష మీద అభిమానం కలిగిన ప్రతి ఒక్కరు దేవుళ్ళే ) అమృతమును చిలికి పంచిన శ్రీహరి వంటివారు.అటువంటి భాగవత పద్యాలను చక్కగా వివరించి తెలుగుభక్తి పారవాస్యమును అందరికి తెలియజేసిన మీరు ధ్రువ తార వంటి వారు. తెలుగు భాష బ్రతికి ఉన్నదంటే అది మీలాంటి వారు చేసి నిస్వార్థ సేవ వల్లే... ధన్యవాదములు 🙏🙏🙏
చాల బాగ చెప్పారు.మరీన్ని ఆమ్మ వారు గురించి మాకు తేలియజేయండి
@dharma890 Жыл бұрын
Super sir
@amanagalsudhakar84945 ай бұрын
Bagunnadi
@gourinadhsharma Жыл бұрын
అద్భుతం గా చెప్పారు.. ధన్యోస్మి🙏🤗💐
@dattaiahattem57194 жыл бұрын
చదివే విధానం కూడా చెప్పడం ద్వారా చాలామందికి ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు
@tulasirao32683 жыл бұрын
బాగుంది వివరణ గానం కూడాను.
@chbalakrishnaveni26787 ай бұрын
New subscriber .am also padya karvayi try … So nice..👌
@guntavenkatarao12852 жыл бұрын
mee uccharana chala sravyamga undi.dhanyavadalu.
@sannidhisri15192 жыл бұрын
Dhanyosmi
@ssnreddy85472 жыл бұрын
చాలబాగాచెప్పారు ఓం నమః శివాయ
@hemasundararaonagapalli391911 ай бұрын
నమస్కారం ,చాలాబాగుంది.
@venkataramanaayalasomayaju18733 жыл бұрын
అధ్భుతంగా తెలియపరిచారు. ధన్యవాదములండీ..
@boddusurenderdharmajagaran653 жыл бұрын
మీ కంఠస్వరం సరస్వతీ దేవి అనుగ్రహం. అద్భుతంగా ఉంది. మీ శ్రమకు తోడైంది.
@sivamanimani80553 жыл бұрын
మీ కంఠము చాల బాగుంది అన్న గారు వివరణ
@venkatachalapathiraothurag952 Жыл бұрын
తెలియని విషయాలు వివరించారు. ధన్యవాదాలు
@sreehari65663 жыл бұрын
చక్కగా వివరించారు మీకు కృతజ్ఞతలు
@bunekaryellaiah60342 жыл бұрын
మధురమైన కంఠం సార్...ధన్యవాదాలు
@vemurumallikarjunaiah66072 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు సార్ ధన్యవాదాలు.
@lakshmirudraraju9713 жыл бұрын
Very nice super Andi
@sreehamsini32063 жыл бұрын
ధన్యవాదములు మాష్టారు🙏🙏
@sannidhisri15193 жыл бұрын
Meeku kuda 🙏
@varahamaiahghadiyaram2277 Жыл бұрын
Very good sir
@nageswaraogongura7395 Жыл бұрын
చాలా చక్కగా వివరంగా చెప్పారు,🙏🌹🙏
@bhagyamalasunku8077 Жыл бұрын
Very good explanation to learn and chanting. Thank you sir
@arepallyprabhakar47424 жыл бұрын
చాలా ఉపయోగకరమైన ది గా వుంది...
@VenkataramanaVangipurupuАй бұрын
Dhanyavaadaalu
@balachandrudubangi275210 ай бұрын
Sir kindly do efforts to explain Srimad Mahabhagavatham from first to last each poem and prose in detail contributing your clear voice and knowledge for future generations and for present generations in your life as every body afraid to read telugu poems as from elementary school to HIGHER EDUCATION giving importance for ENGLISH ONLY.
@thotadurgaprasad1033 Жыл бұрын
చాలా బాగా చెప్పారు స్వామి 🙏
@angarilaxman8972 жыл бұрын
Super explaination.Very great sir.
@arunauppalapati47553 жыл бұрын
ధన్యవాదములు మీరు పద్యం ఎలా చదవాలి అని చెప్పిన విధానం చాలా బాగుంది.
@kodamramesh99733 жыл бұрын
గురువు గారికి వందనం 👏
@vemuriramam99944 жыл бұрын
చాలా చాలా బావుందండి🇮🇳🇮🇳🙏🇮🇳🇮🇳
@rajeshanumalla90383 жыл бұрын
గురువర్యా వందనం. చాలా బాగా చెప్పారు.
@sannidhisri15193 жыл бұрын
🤦 మీరే ఇంత ఆలస్యంగా చూశారా
@srimatha19523 жыл бұрын
Namaskaram andi Chala Chala baga chepparandi 🙏🙏🙏
@sannidhisri15193 жыл бұрын
🙏
@ramachandusharma58673 жыл бұрын
భాగవత మకరందమును, మీ మధురమైన గాత్రం తో మరింత వినసొంపుగా ఉన్నదండీ. .🙏
@srutisagarkrishnateeram2402 жыл бұрын
The best rendition of this padyam. Thank you
@bpurnanandam3506 Жыл бұрын
చాలా బాగుంది. తెలుగుతల్లి ఆశీస్సులు.
@sannidhisri1519 Жыл бұрын
Dhanyavadalu
@ankireddy78267 ай бұрын
@ankireddy. Vandana lu sir
@varahamaiahghadiyaram2277 Жыл бұрын
Namassulu and thanks
@subbaraokv3444 Жыл бұрын
మహాద్భుతం
@nallapatidivyasriaalaapana2563 жыл бұрын
చాల చాల బాగున్నది
@lalithakala39613 жыл бұрын
Chala bagundi guruvugaaru danyavadamulu 🙏💐
@sannidhisri15193 жыл бұрын
🙏 thank you
@prasadsharmainguva79874 жыл бұрын
Superr
@maruthituttagunta20042 жыл бұрын
మంచి వివరణ ఇచ్చారు 🙏
@vallurisrinivasu58092 жыл бұрын
ధన్యవాదాలు.చాల చక్కగా చెప్పారు.
@venkatasivanagarajunamburi31252 жыл бұрын
అధ్భుతం మాస్టారు
@sannidhisri15192 жыл бұрын
ధన్యోస్మి
@annapurnagarilokam5323 жыл бұрын
ధన్యవాదములు తమ్ముడు!చక్క గాపద్యాన్ని చదివి వినిపించునందులకు చాలా చాలా సంతోషం మరిన్ని పద్యాలు విని పిస్తారని ఆశిస్తూ న్నాను
@lrsdsa3 жыл бұрын
ఓం శ్రీ సరస్వత్యై నమః శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః శ్రీ గురుభ్యో నమః మీరు గానం చేసిన విధానము నాకు ప్రాణం పోసింది
@sannidhisri15193 жыл бұрын
🙏
@nsssarma76222 жыл бұрын
చాలా బాగా వివరించారు, ధన్యోస్మి
@traveller8060 Жыл бұрын
Goosebumps when listening at starting
@pachimatlajalendhar15984 жыл бұрын
బాగుంది బ్రదర్...💐💐
@KarunaKaruna-en2jp3 жыл бұрын
Guruvgariki namskaram...
@kotturuveeravinkatasatyana27682 жыл бұрын
గురువుగారు మీరు చాలా చేప్పారు
@gayathrisonti310820 күн бұрын
పద్యాన్ని ఎలా చదవాలో తెలిపారు ధన్యవాదాలు🙏 తెలిసి చేసే తప్పుల్ని ఎలా దిద్దుకోవాలో కూడా తెలియచేసారు కృతజ్ఞతలు🙏
Sir You recited the poem in a clear and analytical way to create inspiration on the minds of learners .It is a good gift to inspire all on the spiritual lines. May God bless you all.
@sannidhisri15192 жыл бұрын
🙏 thanks a lot
@sujathanaidu8987 Жыл бұрын
Satisfactiongrammerintelugu
@kosurichittibabu7050 Жыл бұрын
త్రిజగన్మోహన నీలకాంతి కి కూడా చె ప్ప వలసినది గా కోరుచున్నాను
@astrologydoctorramasarma26914 жыл бұрын
👌
@pksiripurapu7433 жыл бұрын
అద్భుతం గురువుగారు. తప్పుగా చదవకుండా నన్ను కాపాడారు.. ధన్యుడిని
@sannidhisri15193 жыл бұрын
Thank you andi
@suryalakku7261Ай бұрын
Thank you sir
@dsn52614 жыл бұрын
తమ్ముడు, చాలా బాగుంది.
@basavaraogudavalli19963 жыл бұрын
good job
@sailekhanasdrawingacademy89892 жыл бұрын
🙏
@ammuluammulu23853 жыл бұрын
Sir am a telugu pandit... Naku chala use avtundi..🙏🙏🙏
@sannidhisri15193 жыл бұрын
Thank you andi
@venkataswamylanka13032 жыл бұрын
ధన్యవాదాలు సార్
@vsnmurthyv242 Жыл бұрын
Vakkalanka Satyanarayana Murthy retired JL Sir super analysis hats off