రోజూ చదివి తీరాల్సిన 6 శ్లోకాలు, పిల్లలకి నేర్పండి | Daily Must chant 6 Slokas | Nanduri Srinivas

  Рет қаралды 1,809,151

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

4 жыл бұрын

People keep asking what are the minimal slokas that must be chanted every day. In this video Sri Nanduri Srinivas explains 6 such slokas that you should learn and should make your children/grand children learn.
He also explains WHEN they should be chanted during the day and WHY they should be chanted.
Who are the kids who chanted these slokas in the video?
They are the students of "Sanatana Dharma Society- Bangalore"
“Sanatana Dharma Society” is a team of enthusiasts who strive to bring spiritual awareness among children by teaching them spiritual values in a modern way. They requested Sri. Nanduri Srinivas to endow & support their society activities. For that purpose, he is now teaching online classes on their platform and these students are from those classes.
For more details: Sri Kumar Sastry (Sanatana Dharma Society)
EMail: (Please note, "TO and DOT" are part of the EMail id
To.SanatanaDharmaSociety@Gmail.com
Here is the link to download these slokas as PDF
drive.google.com/file/d/15Srv...
Here are these Slokas lyrics
కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ |
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ ‖
సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే |
విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ‖
త్వమేవ మాతాచ పితాత్వమేవ
త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ
త్వమేవ సర్వం మమ దేవదేవ
బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ |
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినః ‖
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహ-మాశ్రితః |
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్
అసతోమా సద్గమయా |
తమసోమా జ్యోతిర్గమయా |
మృత్యోర్మా అమృతంగమయా |
ఓం శాంతిః శాంతిః శాంతిః
కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ |
విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో ‖
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English sub-titles courtesy: Chy Jyothi Swaroop Makala (USA). Our sincere thanks for his contributions.
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#Nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest
#nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 1 500
@DMY_1977
@DMY_1977 2 жыл бұрын
నాకు చాలా కోపం ఎక్కువ సిర్ , మీ ప్రవచనాలు వింటున్న నేను మారాను,Naku kuda theda telsthunddhiతర్వాత అందరూ చాలా మారాను అంటున్నారు
@nagendra7480
@nagendra7480 Жыл бұрын
C
@varshithbros
@varshithbros Жыл бұрын
Nijam andi
@padmaja.k1478
@padmaja.k1478 Жыл бұрын
చాలా సంతోషం అండి.... తత్వ విచారణకు మించిన మందు లేదు.... మనమేంటో మనము తెలుసుకుంటే పరబ్రహ్మ తత్వం అర్ధం అవుతుంది.... 🙏🙏🙏
@kiranpatel7070
@kiranpatel7070 2 жыл бұрын
మీరు గనక సనాతన విద్య వ్యవస్థ ని ఏర్పాటు చేస్తే నేను నా పిల్లలను మీ పాఠశాలలోనే చేర్పిస్తా🙏🤗
@The_RRaj
@The_RRaj 4 жыл бұрын
శ్రీ నండూరి శ్రీనివాస్ గారు మీకు నా శిరస్సు వంచి ప్రాణమం చేస్తున్నాను.... మన సనాతన ధర్మం కాపాడడానికి మీరు చేస్తున్న ప్రయత్నం చాలా గొప్ప కార్యంగా నేను భావిస్తున్నాను,అందుకు మీకు శతకోటి వందనాలు.. నా స్పృహకు అర్థం ఇంతవరకు మీరు చేస్తున్న ఈ పనితో ఈ భూమండలం పైన ఉన్న సమస్త మానవాళి తో పాటుగా సమస్త ప్రాణులు సుఖంగా జీవించగలవు అని నా ప్రగాఢ నమ్మకం...
@anjanammat9630
@anjanammat9630 2 жыл бұрын
Nice
@cherukuriart377
@cherukuriart377 2 жыл бұрын
🙏🙏🙏⚘⚘⚘
@sudharaniyalamarthy7838
@sudharaniyalamarthy7838 2 жыл бұрын
Mee speech excellent
@lakshmiprasannasombhatla7694
@lakshmiprasannasombhatla7694 2 жыл бұрын
మీ ప్రవచనాలు ఎటువంటి మనుషులానైన చాలా ప్రభావితం చేస్తాయి...నా జీవితంలో జరిగిన అద్భుతం మీ ప్రవచనాల వల్ల రెండు... మా వారు చాలా చాలా తాగేవారు ...ఉద్యోగం కూడా పోయింది ఇది చాలా సంవత్సారాలు క్రితం..కానిమనిషిలో మార్పు రాలేదు...మీ ప్రవచనాలు ఎప్పుడూ మా ఇంట్లో పెడుతూనే ఉంటాము...ఎలా వచ్చిందో తెలియదు మా వారిలో మార్పు వచ్చింది..మనిషి ఎలా మారిపోయారు అంటే...తాగుడు జోలికి పూర్తిగా మానేశారు,మా అందరితో ఎంతో ప్రేమగా ఉంటారు, ఇక రెండోది మా అబ్బాయి ఎంతో ప్రభావితమై మీరు చెప్పేవి అన్ని పాటిస్తాడు..ఇక్కడ మేము Mexico lo ఉన్నా, వాడు యూనివర్సిటీ లో చదువుతున్నాడు..అక్కడ పిల్లలు అందరూ మహా మహా చెడ్డ అలవాట్లు ఎన్ని ఉన్నాయి చెప్పలేను..కానీ మా అబ్బాయి మాత్రం ఏ చెడు అలవాట్లకు లోను కాకుండా చాలా నిష్టగా ఉంటున్నాడు..hostel lo కూడా మీరు పెట్టే వీడియోస్ రోజు చూసి,అమ్మ మనం ఈ వీడియో చూడలేదు,ఇది చూడు అని నాకు ఫార్వర్డ్ చేస్తాడు.. మా అమ్మగారు కూడా ఒక you tube ఛానెల్ స్టార్ట్ చేసి,అన్ని పద్యాలు,ఆలయాలు గురించి చెప్తూ ఉంటారు... మీ కారున్యానికి ,మీ పాదపద్మములకు మా అందరి హృదయపూర్వక నమస్కారాలు 🙏🙏
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 2 жыл бұрын
శ్రీ మాత్రే నమః!
@kanakarajuvanapala1698
@kanakarajuvanapala1698 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@kin4077
@kin4077 2 жыл бұрын
Very glad to hear this andi God bless u all
@vallurishivaji2358
@vallurishivaji2358 2 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks guruvu garu meru cheppinate Vijayawada dhanakonda temple vellanu sraddaga veduunna ayana Amma daya ledu endukani guru garu
@candgmemories2149
@candgmemories2149 2 жыл бұрын
Wow great andi
@madhupriya5309
@madhupriya5309 4 жыл бұрын
నండూరి శ్రీనివాస్ ,గారు నిజంగా నేను మీ ప్రవచనాలను విని ఎంతో ప్రభావితం అయినను మీ పాదాలకు వందనం🙏
@astrologydoctorramasarma2691
@astrologydoctorramasarma2691 3 жыл бұрын
Excellent explain guruji🙏🙏🙏🙏
@Harshisree2019
@Harshisree2019 3 жыл бұрын
Superb 👍🙏🙏😁
@kasiviswanathant1990
@kasiviswanathant1990 3 жыл бұрын
Good motivational speach Thanks guruji
@bveeresh2025
@bveeresh2025 3 жыл бұрын
@@kasiviswanathant1990 @I'm cool
@vijjuthammali1861
@vijjuthammali1861 2 жыл бұрын
Very nice explanation sir
@manjulathamanjulatha6891
@manjulathamanjulatha6891 2 жыл бұрын
పిల్లలు ఎంత చక్కగా శ్లోకాలు చదువుతున్నారు ఇదంతా మీ ఔదార్యం గురువు గారు
@The_RRaj
@The_RRaj 4 жыл бұрын
శ్రీ నండూరి శ్రీనివాస్ గారు, ప్రతి రోజు విద్యార్థి చదువు మొదలు పెట్టె ముందు చేయవలసిన ప్రార్ధన కానీ శ్లోకాన్ని కానీ దయచేసి పోస్ట్ చేయండి....🙏🙏
@padmajarani5052
@padmajarani5052 4 жыл бұрын
మీలా చెప్పాలని ఉంటుంది పిల్లలకి కానీ ఇంతబాగా చెప్పలేక ,చెప్పడమే మానేస్తున్నాను.దేవునిదయ వలన మీరు దొరికారు.ధన్యవాదాలు బాబూ.
@bhageem4311
@bhageem4311 4 жыл бұрын
మా అమ్మ గారు చిన్నప్పుడు ఈశ్లోకాలు అన్ని నేర్పరు. కాని మధ్యలో అన్ని వదిలేసి బతికేస్తున్నాను. మళ్ళీ నాకు గర్తు చేసారు. ధన్యవాదాలు మీకు
@saiprasad4765
@saiprasad4765 4 жыл бұрын
మళ్ళీ కృత యుగ ధర్మం వైపు నడుచుకుంటున్నాము. చాలా సంతోషం. శ్రీ గురుభ్యో నమః
@maheshmudigoti9122
@maheshmudigoti9122 Ай бұрын
సార్ మీ వీడియోలు చాలా ఆసక్తి గా ఉంటాయి. మీ విశ్లేషణ చాలా బాగుంటాయి సార్. మీకు మీ కుటుంబానికి ఆదేవదేవుని ఆశీస్సులు ఇయ్యాలని కోరుకుంటున్నాను సార్
@ponnapallibhaskarram707
@ponnapallibhaskarram707 4 жыл бұрын
పిల్లలు మాటలు నేర్చుకున్న 2/3 ఏళ్ల నుంచి ఈ శ్లోకాలు చేసే పద్దతి నేర్పితే వారు జీవితంలో తప్పటడుగు వేయకుండా సన్మార్గంలో పయనిస్తారు. ఓమ్ నమోమ్ నమహః
@pittaradhika2168
@pittaradhika2168 3 жыл бұрын
Guruvu garu chala chala baga cheptunnaru
@prasadneeluster
@prasadneeluster 4 жыл бұрын
మీరు పిల్లల్ని చూపించి ఈ విధంగా చెప్పడం చాలా బాగుంది గురువు గారు.
@mangakumari8967
@mangakumari8967 2 жыл бұрын
Super sir entha baga chepparu🙏🙏
@kandhulanageradhrababu7673
@kandhulanageradhrababu7673 4 жыл бұрын
గురువుగారి కి హృదయపూర్వక ధన్యవాదాలు, ప్రతిరోజు పిల్లలు, పెద్దలు అందరూ చదవవలసిన ఆరు శ్లోకాలను తెలియజేసిన మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. జై హింద్.
@mohankdhulipati8471
@mohankdhulipati8471 3 жыл бұрын
నమస్కారం మాష్టారు... మీరు చెప్పిన శ్లోకాలు చాలా చాలా అర్ధవంతంగానూ, కాలానుపయుక్తంగానూ వున్నాయి. ఇవి ఏదోఒక సందర్భంగా విని వుంటాము కూడా. కానీ మీరు వాటినన్నిటినీ కలిపి, ప్రతిదినము ఆచరణలో ఎందుకు, ఎలా పెట్టాలి అన్న వివరణ చాలా బాగా విశిదీకరించారు. సరిగ్గా పాటిస్తే, ఇవి మన మనస్తత్వాన్నే మార్చేస్తాయి. చాలా కృతజ్ఞతలు షేర్ చేసినందుకు🙏 అసలయిన ఆస్థి ఈ సందర్భంగా మీరు మనం, మన పిల్లల కిచ్చే ఆస్థి మీద చేసిన వ్యాఖ్యానం చాలా చాలా బాగుంది. ప్రతి తల్లిదండ్రులు ఎంతో ఆలోచించి ఆచరించాల్సిన ముఖ్య సూత్రం 🙏🙏🙏
@savitrim6785
@savitrim6785 3 жыл бұрын
మీరు చెప్పిన ఆరుస్లోకలుచĺàdàĝunnay8 Pullalaki bagàu0ayoĝapabàthàyi
@eletibhaskerreddy5527
@eletibhaskerreddy5527 2 жыл бұрын
గురువు గారు ఈ 6 శ్లోకాలు లిపి తొ ఇస్తే చాలా బాగుంటది చదువుకోడానికి జై శ్రీ రామ్
@HaRe.KrIShNAHaReRaMa
@HaRe.KrIShNAHaReRaMa 4 жыл бұрын
కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ | కరమూలే తు గోవిందః ప్రభాతే కరదర్శనం సముద్ర వసనే దేవి పర్వత స్తన మండలే | విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వ మే || గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ | త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ || అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః । ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ ।। అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతిః బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రాహ్మణా హుతమ్ ! బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభోః
@vijaykumarpenumetsa4839
@vijaykumarpenumetsa4839 4 жыл бұрын
Namaskarah.bhavatah naama?.
@allikamehandicorner7613
@allikamehandicorner7613 4 жыл бұрын
Danyavadalu 🙏🙏🙏
@HaRe.KrIShNAHaReRaMa
@HaRe.KrIShNAHaReRaMa 4 жыл бұрын
@@vijaykumarpenumetsa4839 mama naama Harihi
@priyadarshinimadhunapuntul2904
@priyadarshinimadhunapuntul2904 4 жыл бұрын
జై సాయి మాస్టర్! శ్రీనివాస్ గారు, శ్లోకాలు,వివరణ చాలా బావుంది. భరద్వాజ మాస్టర్ గారు చెప్పినవి గుర్తుకొచ్చాయి. జై సాయి మాస్టర్!
@KK-gc5lj
@KK-gc5lj 4 жыл бұрын
Master anedhi aangla padham kada
@a.satyanarayanamurthy9825
@a.satyanarayanamurthy9825 2 жыл бұрын
నండూరి శ్రీనివాస్ గారికి నస్కారములు మీరు చెప్పిన శ్లోకాలు మా పిల్లలు కు నేరిపించాను . ధన్యవాదాలు. 🙏🙏
@madhavilathasagi4075
@madhavilathasagi4075 2 жыл бұрын
Namaskaram guruvu garu. Your explanation was amazing. I am chanting every day the 1st shlokam,.without knowing the meaning. Now I understood what's behind it. Very happy to know it, so that I can guide younger generation kids too.Hats off to you.
@mounikadeepthi5941
@mounikadeepthi5941 4 жыл бұрын
Very happy seeing those little kids reciting those Slokas🙏 Credits goes to you and their parents too🙏
@jagadishr.v.486
@jagadishr.v.486 2 жыл бұрын
🙏🙏శ్రీ విష్ణు రూపాయ, నమఃశివాయ 🙏🙏 ఆస్తులు ఇవ్వడం గురుంచి చాలా చాలా మంచి మాట చెప్పారు. మీకు శతకోటి వందనములు 🙏
@vishnuakula5683
@vishnuakula5683 2 жыл бұрын
Blessed to be in this stage of modern era where we have great people like you to take us back to our sanatana dharma. So much gratitude 🙏🙏🙏
@rajumunjala6979
@rajumunjala6979 3 жыл бұрын
మంచి విషయాలు చెప్పారు గురువు గారు...మన పిల్లలకు ఇవ్వాల్సినవి ఆస్థులు మాత్రమే కాదు మంచి సంస్కారం అందించాలి🙏🏼
@parameshpenikelapati3217
@parameshpenikelapati3217 4 жыл бұрын
శ్రీ గురుబ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@srinivasarao17
@srinivasarao17 4 жыл бұрын
మీరు చెప్పిన విధానం భాగుంధి ధానికి నా నమస్కారం.
@meruguyashoda9390
@meruguyashoda9390 3 жыл бұрын
శ్రీ నివాసు గారి కి వందనాలు మంచి విషయాలు సవివరంగ తెలిపారు ధన్యవాదాలు
@prakruthitvchannel2216
@prakruthitvchannel2216 2 жыл бұрын
మీరు నిజంగా గొప్పవారు వాస్తవం చెప్తున్నారు గురువు గారు మీకు మా తరుపున ధన్యవాదాలు తెలుుకుంటున్నాము
@rohinipadmanabh1541
@rohinipadmanabh1541 4 жыл бұрын
Amazing explanation Sir 👌 Heart full thanks for the valuable and great information 🙏
@kambhampatimukteswararao5431
@kambhampatimukteswararao5431 3 жыл бұрын
Sir, You have taught us the importance of the Slokas with beautiful narration and explanation. You are amazing sir🙏🙏🙏
@ndevikandi5776
@ndevikandi5776 3 жыл бұрын
Guruvu garki na padaabhi vandhanaalu..🙏🙏🙏 Thank you for letting us knowing these Slokas.🙏🙏🙏
@ambicaparameswari7846
@ambicaparameswari7846 2 жыл бұрын
🙏 మీ వీడియోలు చూస్తుంటే అన్ని ప్రశ్నలకు, సమస్యలకు సమా ధానం దొరోకుతున్నయి. 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🌹🌹
@nagarajupodduturi3818
@nagarajupodduturi3818 4 жыл бұрын
ప్రతి ఒకరు మన సంస్కృతిని ఎవరి పిల్లలకు వారు నేర్పించ గలిగిన కొంత వరకు మన బాద్యత నిర్వహించిన వారి మి కాగలం.
@k.narendrasai8126
@k.narendrasai8126 4 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః.. శ్రీ విష్ణు రూపాయి నమః శివాయ... గురువుగారు మీరు పలికే ప్రతి పలుకు ఒక వేదం ల వినిపిస్తుంది.. అది నాకు మీరు కలిగించే మహద్భాగ్యం అని నేను ఎక్కువగా ఆనందపడుతుంటాను... కాబట్టి మీరు ఇలాంటి ఇంకా ఎన్నో మంచి చేస్తారని ఆశిస్తూ... మీ ఏకలవ్య శిస్యుడైన.. సాయి.. 🙏🙏🙏ఓం నమః శివాయ..
@kotireddymf4325
@kotireddymf4325 3 жыл бұрын
Yes sir.. i have somany experiances on chanting of these mantras.. some spiritual power also come with us.. by god blessings on my head.. and my heart i learnt last 10 years.. 💐🙏 Tq to 3kala sandhya nd who will tell me🌼🙏
@raghavvendra
@raghavvendra 4 жыл бұрын
Guru Dattatreya blessings to you for composing of a Slokas as per the saints designed to lead healthy, quality,. Wealthy and traditional life.
@sivakumari2569
@sivakumari2569 4 жыл бұрын
Naaku baaga kopam vachinappudu mi matalu vintanu, chala relax ga feel avutanu guruvu garu.
@thoopuraninandana1105
@thoopuraninandana1105 3 жыл бұрын
సనాతన ధర్మాలు, ఆచారాలను మరచిపోతున్న మాకు మీ వీడియోలద్వారా మళ్ళీ మాధర్మాలను మాకుఙ్ఞాపకం చేస్తున్నారు. నేనొక తెలుగు ఉపాధ్యాయురాలిని. నేను నా పిల్లలను కనీసం ఒక్కరనైనా మార్చగలను గురువుగారు🙏🙏
@srikanthm765
@srikanthm765 Жыл бұрын
Namaskaram Guruvu Garu clear ga explain chesaru. Pranamalu Guruvu Garu anni slokalu naku ravu Sir. Pillalu chala baga slokalu chepparu Sir..
@landavenkataramanamurty8691
@landavenkataramanamurty8691 3 жыл бұрын
Your contribution towards society really heart touching
@cooki4903
@cooki4903 2 жыл бұрын
🙏🇮🇳💐🕉 OM VISHNNU PATHNI NAMASTHUTAI. 💐 🙏Good to recite, daily. Traditions to be continue.
@suma4298
@suma4298 4 жыл бұрын
Channel admin gaatiki శతకోటి వందనాలు...చాలా ఓపిక గా reply istun aru...ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏
@prakashgsvp
@prakashgsvp 2 жыл бұрын
చాలా చక్కగా సెలవిచ్చారు. ఈ సారి సప్త ఋషులు వారి విశిష్టతను వివరించమని మనవి. ఇప్పుడు ఎవరూ వారి పేర్లుకూడా చెప్పలేరు.
@cab9197
@cab9197 3 жыл бұрын
అద్భుతంగ వివరించారు శ్రీనివాస్ గారు. మీవీడియోలన్నీ అద్భుతమే.
@kkkidsfun7614
@kkkidsfun7614 4 жыл бұрын
Sir I love your presentation skills 🙌 Thanks for inspiring
@anurag468
@anurag468 4 жыл бұрын
Such a beautiful rendition in the end of the video. Any further details of what was the shloka, etc ? Much appreciated if you can share more details sir. Thank you.
@NagaLakshmi-pg1dz
@NagaLakshmi-pg1dz Жыл бұрын
గురువుగారికి పా దా భి వందనాలు. 🙏🙏 ఈ వీడియోలో అమూ ల్య మైన శ్లోకాలు తెలియచేశారు చా లా చాలా ధన్యవాదాలు 🙏🙏
@venkatakameswararaokasibha8266
@venkatakameswararaokasibha8266 Жыл бұрын
నండూరి శ్రీ నివాస్ గారు అధ్బుతమైన స్లోకాలు వాటికి తగ్గ వివరణ నమో నారాయణాయ అభినందనలు
@nimmyg8530
@nimmyg8530 3 жыл бұрын
గురువు గారు ఈ మధ్యనే మీ ప్రవచనాలు యూట్యూబ్ లో విని చాలా విషయాలు తెలుసుకుంటున్నాను . ధన్యవాదాలండి. 🙏
@DATTA369
@DATTA369 4 жыл бұрын
I have learnt the first three sloka during my 2nd standard and I still chant until today I am 20+ age now. I am glad to see these children.
@varalakshmibalijepalli871
@varalakshmibalijepalli871 4 жыл бұрын
3
@SunilKumar-fr1hc
@SunilKumar-fr1hc 4 жыл бұрын
Ur great I am age 36 still not doing feeling shy
@satyastyles6032
@satyastyles6032 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@powerofgreen1051
@powerofgreen1051 4 жыл бұрын
Great
@tirupathisrini7919
@tirupathisrini7919 4 жыл бұрын
Can you please tell those 3 sloga? I did it..kindly write here in english....i don knw telugu
@annalamuniharish7669
@annalamuniharish7669 2 жыл бұрын
గురువుగారికి పాదాభివందనం మీరు ప్రతిదీ పిడిఎఫ్ రూపంలో అందజేయడం చాలా సంతోషకరం ధన్యవాదాలు
@lalithakala3961
@lalithakala3961 3 жыл бұрын
చాలా అద్భుతంగా వివరించారు గురువుగారు ధన్యవాదములు 🙏🙏🙏🙏💐💐💐💐
@k.k5722
@k.k5722 4 жыл бұрын
Really great sir🙏🙏🙏 giving good messages 👌👌 thank you so much sir
@sriratnajosyula9180
@sriratnajosyula9180 3 жыл бұрын
Very well done, many blessings to these kids! Also, many thanks to Nanduri Srinivas garu, Kumar Sastry garu and the entire Sanatana Dharma Society team for making these possible!
@anjanammat9630
@anjanammat9630 2 жыл бұрын
Nice
@balaparameswari
@balaparameswari 2 жыл бұрын
Ok sir thank you
@ranaprathapvemula8972
@ranaprathapvemula8972 Жыл бұрын
Great guruji.namaste.very useful video to everybody.tnq guruji
@DurgaVeerababuNaidu
@DurgaVeerababuNaidu 3 ай бұрын
నమస్తే గురువుగారు మీ పాదాలకు శతకోటి వందనాలు
@ravitejakanala624
@ravitejakanala624 4 жыл бұрын
Thank you sir, most valuable information in our lives
@spshanthr6088
@spshanthr6088 3 жыл бұрын
I learned how to say manthra every day .gurujigaru thanks.very good information given to me .
@vijayendrarao7049
@vijayendrarao7049 3 жыл бұрын
Excellent ..Sir. Possible things to follow to all sections of society. 🙏🙏
@palakodetivenkataramadevi4895
@palakodetivenkataramadevi4895 Жыл бұрын
Very nice explaination Srinivas garu🙏🙏
@sganapathy5498
@sganapathy5498 4 жыл бұрын
మీరు యూట్యూబ్ లైవ్ చెయ్యాలి అని కోరుకుంటున్నాము
@pramathimaddula652
@pramathimaddula652 3 жыл бұрын
We are blessed to have a great person for guiding us to great good path . Thank you your hynas 🙏🙏🙏🙏
@korimimeena8687
@korimimeena8687 4 жыл бұрын
Thank you so much for this valuable information sir
@ramadevi-wc7zj
@ramadevi-wc7zj 8 ай бұрын
గురూజీ మీ వీడియోలో చెప్పేటప్పుడు శ్లోకాలు తెలుగులో చూపిస్తే మేము రాసుకోవటానికి తరువాత చదువుకోవటానికి బాగుంటుంది అని న అభిప్రాయము 🙏🌷🙇‍♀️🌷🙏
@UMADevi-jm9uf
@UMADevi-jm9uf 4 жыл бұрын
Dhanyavadamulu for your v valuable information
@manirlakshmi4067
@manirlakshmi4067 4 жыл бұрын
Nice explanation guruji thank you🙏💕
@rajeswarigajula9040
@rajeswarigajula9040 3 жыл бұрын
మీ పాదాలకు వందనాలు గురువుగారు
@VasantaKam
@VasantaKam 4 жыл бұрын
Well explained Srinivas garu. Thank you so much.
@pedadavenkataramana5771
@pedadavenkataramana5771 2 жыл бұрын
శ్రీ గురువు గారైన నండూరి శ్రీనివాసరావు గారికి పాదాభివందనం, మంచి విషయాలు తెలిపరచారు జన్మ జన్మల మరచి పోలేని శ్లోకాలు చెప్పారు, ముఖ్యంగా EK మాష్టారు అనగా మాకు ఆనందం కలిగినది అప్పటిలో మాకు అంత అవగాహన లేదు ఉదయమే వెళ్ళి గురువు గారి వద్ద హోమియోపతి మందు Vizag , TSN colony వద్ద, మిమ్మల్ని KZbin లో చూడగా ఒక్కసారిగా ఆయన దర్శనం కలిగినది.
@Vasavilv
@Vasavilv 4 жыл бұрын
I know all these shlokas which I learnt from my school when I was in childhood. I make my baby learn all these shlokas. Thankyou sir.
@sujjiaa
@sujjiaa 4 жыл бұрын
Can u mention shlokas plz
@ManaDharmamVedika
@ManaDharmamVedika 3 жыл бұрын
శ్లోకాలు తెలియచేసినందుకు కృతజ్ఞతలు గురువుగారు...
@pvsskumar1912
@pvsskumar1912 Жыл бұрын
Thanku so much sir chela manchi information
@sarojanayak5184
@sarojanayak5184 4 жыл бұрын
So nic. Thank you sir,. We would be grateful if you post those slokas herr
@Nicetrycutiepie
@Nicetrycutiepie 4 жыл бұрын
Thank you Srinivas garu, your so humble and thanks for giving all divine knowledge
@mayurramghad1080
@mayurramghad1080 4 жыл бұрын
Respect Guruji once again remembering our rich culture knowledge.when we are children use do but forgets this.agin we will continue and let to learn children thank you sir 🙏🏻🙏🏻🙏🏻
@sripathiprabhavathi521
@sripathiprabhavathi521 Жыл бұрын
🙏 ధన్యవాదములు అండీ. మంచి విషయాలను వివరంగా తెలిపినందుకు 🙏
@anuradhagock3918
@anuradhagock3918 Ай бұрын
Chala chakaga cheparu amazing.thnx.
@ramadevikoppineedi3083
@ramadevikoppineedi3083 4 жыл бұрын
Maa Telugu Teacher NagaKumari garu modhati slokam maku 3rd grade lo nerpincharu.Otherwise i would not have known it.This sloka always remembers her🙏.Thank you so much sir🙏🙏🙏.
@kiraakly4036
@kiraakly4036 2 жыл бұрын
Sir you are great gift for our people 👏
@krishnamurthybondugula424
@krishnamurthybondugula424 4 жыл бұрын
Nanduri Srinivas Gari Namaskaramulu, Nenu Naa jeevitham lo First time mee Aditya Hrudalayam Stotram vini chala chala muggudini ayyanu swamy - Meeku Naa Vandanamulu.
@sowjivarma5639
@sowjivarma5639 4 жыл бұрын
Excellent sir. Chakkaga vivarinchaaru. 👌👌👏👏🙏🙏
@nandeeswararaopinnana8787
@nandeeswararaopinnana8787 3 жыл бұрын
శ్రీ సత్యసాయి బాలవికాస్ క్లాస్ లో కూడ నేర్పిస్తారు గురువుగారు చాలా బాగా భోదించారు 🙏💐👌🌹❤️👍
@subhasri7583
@subhasri7583 3 жыл бұрын
Avnu andi.. 🙏
@riddhisworldofart681
@riddhisworldofart681 3 жыл бұрын
Maa pillalani join cheyyali guruvu gaari classes lo. Ela cheyyali cheppandi please
@Afgbhjvkvhnjhjjnchj
@Afgbhjvkvhnjhjjnchj 3 жыл бұрын
Is there any online classes like this..satyasai Bala Vikas is offline at centers etc
@sirisha7952
@sirisha7952 3 жыл бұрын
Sir satyasai balvikas lo ela join cheyalo process cheppandi
@naraharichinnaling9827
@naraharichinnaling9827 4 жыл бұрын
మీ లాంటి వారు దొరకడం మా అదృష్టం
@aarush6990
@aarush6990 3 жыл бұрын
Thank u very much. For clear description.
@mounicatuttagunta1006
@mounicatuttagunta1006 3 жыл бұрын
Chala Thanks Andi ... Mee videos valla awareness kalugutondi .. Sanathana Dharmanni inka enno videos dwara andariki inka bodhinchay Shakthi ni meku Devudu ivvalani manaspoorthi korukuntam🙏🏻... Sree matrey namah :
@sreelathadorbala493
@sreelathadorbala493 3 жыл бұрын
చివర చెప్పిన మాటలు ఆణిముత్యాలు🙏🙏🙏🙏🙏
@shivashankar245
@shivashankar245 4 жыл бұрын
Shiva Tandava stotram nerchukunna ee lockdown la😍
@parvathidevi2756
@parvathidevi2756 3 жыл бұрын
good
@slakshmikanthanaik526
@slakshmikanthanaik526 3 жыл бұрын
Tq guruv garu,chala baga chepparu
@sujathasankar1486
@sujathasankar1486 3 жыл бұрын
Tq so much SRINIVAS garu meru yenno adhyatmika vishayalu yento suluvuga ardham ayyela vivaristunnaru 🙏 dhanyosmi
@ourfundas6200
@ourfundas6200 4 жыл бұрын
Shree Srinivas Garu, Informative and Deeply enriching information to build value-based and responsible tomorrow's citizens
@ravikumarpasupula3611
@ravikumarpasupula3611 4 жыл бұрын
Amazing explanation swamy.Thank you .
@gopisettykalyani
@gopisettykalyani 4 жыл бұрын
👌 excellent information. Thank u soo much sir.
@m.sanjaymahankali161
@m.sanjaymahankali161 4 жыл бұрын
Very good video thanks very much for the information
@janakiyeluripati6368
@janakiyeluripati6368 4 жыл бұрын
Namaste, me and my kids do three t Of these slokas..while bathing, eating and sleeping....while eating we do Annam brahma raso vishnuhu bhoktha maheswaraha...i will implement the rest of them too. Dhanyabadaha
@janakiaayakadu4437
@janakiaayakadu4437 3 жыл бұрын
on
@mnarasimharao43
@mnarasimharao43 4 жыл бұрын
అన్య విశ్వాసంలలో లాగా హిందూ విశ్వాసం, ఒకటే పవిత్ర గ్రంధం గా కాక వేలకొద్ది వేదాంతర్గత పవిత్ర సూత్రాలను కలిగి ఉంది. చాలా మంది హైందవేతరులు యొక్క ఆలోచనలు ఎంతగా కుంచించుకు పోయాయంటే మత మన్నాక ఒక ప్రబోధకుడు, ఒక దూత, ఒక గ్రంధం, ఒక దేవుడు మాత్రమే ఉండాలి అని భావిస్తారు. దీనికి విరుద్ధంగా హిందూ విశ్వాసం, ఒక్కడే దేముడన్నవాడ్ని, అనేక మంది దేవుళ్లున్నారన్న వాడ్ని, అసలు దేముడే లేడన్నవాడ్ని, ఒక నాస్తికుడ్ని కూడా ఆదరిస్తుంది, ఒకే లాగా చూస్తుంది. హిందూ మతం లోని ఈ విశిష్టత కొందరికి నచ్చదు. చిన్న తనంలో తల్లిదండ్రులు నేర్పిన ఆచార వ్యవహారాలు, పాటించిన విధి విధానాలు, సాంప్రదాయ పద్ధతులు, క్రతువులు నేటి ఆధునిక యుగంలో ఏ కారణం చేతనైనా విధిగా పాటించక పోయినా, ఆ శిష్టాచారం పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుని పట్ల ఒక స్నేహ భావం, ఒక అవ్యాజ ప్రేమ ఉన్నప్పుడు దేవుడంటే భయం ఎందుకు? రోజు చేసే ప్రార్ధనలు చేయకపోతెనో, వారం లో ఒక రోజు ప్రార్ధనా మందిరంలో ప్రార్ధనకు హాజరు కాకపొతే, భగవంతుడు కోపగించుకుంటాడనో, చిన్నపోతాడనో హిందూ మతం చెప్పదు. హైందవుడు స్వతంత్ర జీవి. హిందుత్వం సరైన జీవన సరళికి నిర్దేశించిన, నిర్ణయించిన ఒక విధానమే మనిషి గా పుట్టిన ప్రతిజీవి అవలంబించ వలసిన ఒక విధానం. హిందూ మతం ఎవరో ఒక వ్యక్తి చేత స్థాపింపబడి ఎవరో ఒకరి నిర్దేశకత్వం లో నడిచే ఒక సంస్థ కాదు. అయితే, దిశా నిర్దేశం లేని ఒక మతం కూడా మతమేనా? అని కొందరి మూర్ఖపు ఆలొచన. హిందూ వాదికి ఒక నిర్దిష్ట అభిప్రాయం, ఆలోచన, నడవడి, నమ్మకం ఉన్నాయి. భగవంతుడంటే ఎక్కడో మబ్బుల చాటున దాక్కుని, అర్ధం పర్ధం లేని కథలు చెప్పి, నన్నే పూజించమని చెప్పమనో, మరేవరినన్నా పూజించినవాడిని శిక్షించమని చెప్పమనో, ఎవరిని ఈ భూమి మీదకి పంపడు. అట్లా అని హిందూ మతం లో మూఢ నమ్మకాలు లేవని చెప్పలేము. అయితే, అపారమైన వేదాంత జ్ఞానం, సశాస్త్రీయ విశ్లేషణ తో ఈ మూఢ నమ్మకాలని పారత్రోలగలరు. ఎంతో విశాల దృక్పధం కలిగి ఉండ గలిగితేనే, "సర్వే జనాః సుఖినొః భవంతు" "లోకా సమస్తాః సుఖినో: భవంతు:" అన్న ఈ వాక్యాన్ని ఈ లోకంలో కేవలం ఒక్క హిందువు మాత్రమే అనగలడు, అన్న దానికి నిలబడగలడు. "ఈశా వాశ్యం ఇదం సర్వం" - ఈ చరాచర జగత్తులోని ప్రతి అంశం, ప్రతి జీవి, ప్రతి అణువు, ప్రతి కదలిక, ప్రతి చర్య, ప్రతి ప్రతిచర్య, ఈశ్వరేఛ్చే ఈ జగత్తు లో ప్రతిది భగవంతుడే, భగవంతుడు కానిది ఈ సృష్టిలో ఉండే అవకాశం లెదు. అందుకే హైందవుడు చెట్టులోను, పుట్టలోను, రాయిలోను, పురుగులోను, జంతువులోను, ప్రతి ప్రాణి లోను భగవంతుణ్ణి చూస్తాడు , పూజిస్తాడు. 🙏🙏
@malleshjallu6947
@malleshjallu6947 3 жыл бұрын
Tq soo much sir for gave such valuable information
@chnarendra5154
@chnarendra5154 3 жыл бұрын
Chala viluvaina samacharamu ichheru ,tq
@kin4077
@kin4077 2 жыл бұрын
Honestly very motivating ,inspiring The way u explain things makes every single person think atleast for few secs what the hell we are doing here as a human hope people change beacuse of such great humans like u I swear each and everything which u convey straightway hits the mind Thank u so much 🙏🏻 Infact in an incident i thought of never forgiving a person in my life after watching ur videos I sent a forgiving msg to that person Now now iam feeling very calm and cool Thanks again 🙏🏻
@vijayalakshmimn3353
@vijayalakshmimn3353 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు ధన్యవాదములు గురూజీ
@anandaraman3380
@anandaraman3380 3 жыл бұрын
Great message for all to follow and it is a must.Thank you
@kottasreedevi8682
@kottasreedevi8682 2 жыл бұрын
Namaste guruvugaru...mi expelnation kids sathakoti namaskaaralu
@gsarada7768
@gsarada7768 3 жыл бұрын
Thank you అండి.. 🙏🙏🙏
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 93 МЛН
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 120 МЛН