అమ్మమ్మ చాలా స్ట్రాంగ్ ఇతరుల సొమ్ము ఆశించని అమ్మమ్మ రాజు నువ్వు ముసిలి అనకు రేపు నువ్వు ముసిలే మంచి ఇల్లు కట్టండి అమ్మమ్మ కు ❤
@Karthik-ez6sb19 күн бұрын
జోక్ గా అంటారు లెండి అలా అనడం కూడా సరదాగ వుంటుంది
@TALARISRUJANSWARAJ18 күн бұрын
5:07 😂😂😂😂😂😂😂 punch super
@DavidRaju-wx3ph19 күн бұрын
Hi mam video bagundhi tq ❤❤❤
@ramadevikapoor233019 күн бұрын
పోనీలే ఇప్పటి కైనా మీ అమ్మమ్మ కి మంచి ఇల్లు కట్టు కొవాలని ఆలొచన వచ్చింది.. అంత మంది పిల్లల కి మంచి life ఇచ్చింది ,తను మాత్రం simple గా చిన్ని గుడిస లో ఉంటుంది.. ఎవరు మీరు...అమ్మమ్మ గారు ... రాజు కి అమ్మమ్మ ...so.. మీరు ఒక మంచి ఇంటి లో ఉండడం deserve చేస్తారు..
@Ratnamy-p5l18 күн бұрын
Raju bro ur dressing style super
@malathiappleutubechannel662918 күн бұрын
👌👌👌👌👌👌👌
@yobulamma801619 күн бұрын
Anjali pregnant ha brother
@k.anuradha230514 күн бұрын
Videos petti chala days aindi Anjali What's the reason
@sirisiri700317 күн бұрын
raju garu miru editing yela chestaru naku teliyatam ledu koncham cheppara videos ela tiyali cheppande
ఒక్కసారి ఓడి పొయి చూడూ ఎవరేంటో తెలుస్తుంది. నువ్వేంటో అర్థమవుతుంది. ప్రపంచం ఏమిటో తెలిసొస్తుంది. విజయం అనే పదార్దానికి ఓటమి కొత్త రుచిని అందిస్తుంది. పరిస్థితులకి ఎదురెల్లి మల్లిపుంజుకోవడానికి అవసరమైన అవకాశాన్ని ఇస్తుంది. అంతకుముందు దానికి పోలిస్తే గొప్పగా నిలవడానికి దోహదం చేస్తుంది. ఓటమి ఎరుగని వ్యక్తితో పోలిస్తే... వైఫల్యాలతో పడిలేచిన మనిషే దృఢంగా ఉంటాడు. అందుకే ఓటములకు బెంబేలెత్తిపోకండి. పరాజయాలను గుండెకు హత్తుకోండి. ఫెయిల్యూర్ నేర్పిన పాఠం ఒంటబట్టించుకుంటే... జీవన సమరంలో అంతిమ విజేత మీరే!!
@Padma-v9j19 күн бұрын
Ammamaki manchi cotton sarees techhi evvandi
@yenugapavani946818 күн бұрын
Inthaki swati emaindi
@KuMa-oh5jz19 күн бұрын
❤
@movies-qq6mc19 күн бұрын
Hi bro❤❤❤❤❤
@HasiniHorror19 күн бұрын
A laddu Reddy ellu Kone bamma garene andulo pataochuga