అమ్మవారే కూర్చుంటే#

  Рет қаралды 27,240

#vinodswamibajans3447#Hindhudevotionls#

#vinodswamibajans3447#Hindhudevotionls#

Күн бұрын

అమ్మవారే కూర్చుంటే##trending#devotionalssongs#latestvideo#ammavarisongs#vinodswamibajans#9701003447

Пікірлер: 86
@anitha-9
@anitha-9 24 күн бұрын
జై దుర్గా భవాని మాతకు - జై అమ్మల గన్న అమ్మకు - జై అది పరాశక్తికి - జై జై జగజ్జనని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి - జై అమ్మవారే కూర్చుంటే అచ్ఛం దుర్గలాగే ఉంటుంది... కనకదుర్గ లాగే ఉంటుంది... కోరస్ || 2 సార్లు అందాలు చిందించు మందహాసము... కోరస్ || 2 సార్లు ఆ మోమునగుపించు చంద్రబింబము... కోరస్ || 2 సార్లు ఆ చంద్రుణ్ణి ధిక్కరించు నుదుట తిలకము... కోరస్ || 2 సార్లు ఆ తిలకమే కన్నులకు ఇహపర శుభము... కోరస్(అమ్మవారే కూర్చుంటే అచ్ఛం దుర్గలాగే ఉంటుంది... కనకదుర్గ లాగే ఉంటుంది...) జై దుర్గా భవాని మాతకు - జై ఏటేటా పండుగలు ఉత్సవాలు... కోరస్ || 2 సార్లు నీకు దండిగాను దీప ధూప నైవేద్యాలు... కోరస్ || 2 సార్లు నీ పండుగకు చేసారు గొప్ప విందులు... కోరస్ || 2 సార్లు ఆ విందారగిస్తుంది మన కనకదుర్గ... కోరస్(అమ్మవారే కూర్చుంటే అచ్ఛం దుర్గలాగే ఉంటుంది... కనకదుర్గ లాగే ఉంటుంది...) ఇంటింటా ఊరూరా వెలసింది తల్లి... కోరస్ || 2 సార్లు మన కంటి పాపల మన కల్పవల్లీ... కోరస్ || 2 సార్లు మన ఇంట ఉంటుంది మాధవుని చెల్లి... కోరస్ || 2 సార్లు మన ఇంతే ఉంటుంది మన చిట్టి తల్లీ... కోరస్(అమ్మవారే కూర్చుంటే అచ్ఛం దుర్గలాగే ఉంటుంది... కనకదుర్గ లాగే ఉంటుంది...) మావంటి దీనులను కాపాడవమ్మా... కోరస్ || 2 సార్లు నీ వెంటే నా మనసు నిలిచెను తల్లీ... కోరస్ || 2 సార్లు టియస్ పురం భక్తులను కాపాడవమ్మా... కోరస్ || 2 సార్లు అందరినీ కాపాడు కనకాదుర్గమ్మా... కోరస్(అమ్మవారే కూర్చుంటే అచ్ఛం దుర్గలాగే ఉంటుంది... కనకదుర్గ లాగే ఉంటుంది...) కనకదుర్గ లాగే ఉంటుంది... కోరస్ || 4 సార్లు జై దుర్గా భవాని మాతకు - జై అమ్మల గన్న అమ్మకు - జై అది పరాశక్తికి - జై
@vinodcheepu5896
@vinodcheepu5896 24 күн бұрын
@@anitha-9 jai bhavani
@anitha-9
@anitha-9 24 күн бұрын
@@vinodcheepu5896 Swami, please pin this comment. So that, the viewers can enjoy the listening with lyrics.
@vinodcheepu5896
@vinodcheepu5896 7 күн бұрын
Chesanu nd tqq madam
@edukondalukonda2016
@edukondalukonda2016 8 күн бұрын
Super bro
@vinodcheepu5896
@vinodcheepu5896 8 күн бұрын
@@edukondalukonda2016 tqq bro
@stylishsarathsv268
@stylishsarathsv268 18 күн бұрын
స్వాములు❤
@vinodcheepu5896
@vinodcheepu5896 13 күн бұрын
Lyrical video edit chesthunnam Swami upload chesthanu lyrical video
@ijjiganimanikanta1569
@ijjiganimanikanta1569 Ай бұрын
చాలా బాగుంది స్వామి మీరుపాడే విధానం...
@vinodcheepu5896
@vinodcheepu5896 Ай бұрын
@@ijjiganimanikanta1569 tqq swami saranam
@badavathramesh6832
@badavathramesh6832 Ай бұрын
vinod Samy bhajana songs chala baguntadi Naku chala istam❤
@vinodcheepu5896
@vinodcheepu5896 Ай бұрын
Tqq swami saranam
@SriLaxmi-u8r
@SriLaxmi-u8r Ай бұрын
Exllent brother. Sri Lakshmi Narasimha Murthy.
@vinodcheepu5896
@vinodcheepu5896 Ай бұрын
@@SriLaxmi-u8r tqs amma jai bhavani
@badavathramesh6832
@badavathramesh6832 Ай бұрын
vinod Samy super songs
@vinodcheepu5896
@vinodcheepu5896 Ай бұрын
Tqq swami saranam
@kalangikondal1988
@kalangikondal1988 Ай бұрын
సూపర్ స్వామి
@vinodcheepu5896
@vinodcheepu5896 Ай бұрын
@@kalangikondal1988 tqq swami saranam
@pesalasreenivasulu9983
@pesalasreenivasulu9983 Ай бұрын
Chala Baga chala Baga chala Baga padaru Swamy chala santhosam
@vinodcheepu5896
@vinodcheepu5896 Ай бұрын
@@pesalasreenivasulu9983 tqq swami saranam
@vinodcheepu5896
@vinodcheepu5896 Ай бұрын
@@pesalasreenivasulu9983 tqq swami saranam
@munikuripullarao1408
@munikuripullarao1408 Ай бұрын
Jai Durga bavani 🙏
@vinodcheepu5896
@vinodcheepu5896 Ай бұрын
Jai bhavani
@badavathramesh6832
@badavathramesh6832 Ай бұрын
jai Durga Bhavani
@vinodcheepu5896
@vinodcheepu5896 Ай бұрын
Jai bhavani
@NookaRajuKantumutchu-s3c
@NookaRajuKantumutchu-s3c Ай бұрын
Swomi lyrics pettandi swomi super singer swomi
@vinodcheepu5896
@vinodcheepu5896 Ай бұрын
@@NookaRajuKantumutchu-s3c tqq swami saranam
@bijjamadireddy2299
@bijjamadireddy2299 Ай бұрын
జై దుర్గా భవాని తల్లి జగజ్జనని ఆదిశక్తి పరాశక్తి ఈశ్వరిమాత తల్లి
@vinodcheepu5896
@vinodcheepu5896 Ай бұрын
@@bijjamadireddy2299 jai bhavani
@SingerKondalu
@SingerKondalu Ай бұрын
శ్రీ మాత్రే నమః..🙏 దుర్గా మాతా కి జై
@vinodcheepu5896
@vinodcheepu5896 Ай бұрын
Jai bhavani
@kalangikondal1988
@kalangikondal1988 Ай бұрын
అమ్మవారే కూర్చుంటే అచమ్ దుర్గలాగే ఉంటుంది సాంగ్
@vinodcheepu5896
@vinodcheepu5896 Ай бұрын
Jai bhavani
@chandurachakonda319
@chandurachakonda319 Ай бұрын
జై భవాని
@vinodcheepu5896
@vinodcheepu5896 Ай бұрын
@@chandurachakonda319 jai bhavani
@LakshminarayanaBandi-cl3nz
@LakshminarayanaBandi-cl3nz Ай бұрын
Jai sri Durga Bhavani 🌺🌺🌺
@vinodcheepu5896
@vinodcheepu5896 Ай бұрын
Jai bhavani
@ejjiganiramakrishna8756
@ejjiganiramakrishna8756 Ай бұрын
జై దుర్గభవాని మత కి జై
@vinodcheepu5896
@vinodcheepu5896 Ай бұрын
@@ejjiganiramakrishna8756 jai bhavani
@malathigajara2503
@malathigajara2503 Ай бұрын
ఓం శ్రీ మాత్రేనమః. 🙏
@vinodcheepu5896
@vinodcheepu5896 Ай бұрын
@@malathigajara2503 jai bhavani
@nagarajumallela5881
@nagarajumallela5881 Ай бұрын
జై భవాని లిరిక్స్ పెట్టండి భవాని లు ప్లీజ్
@vinodcheepu5896
@vinodcheepu5896 Ай бұрын
@@nagarajumallela5881 thappakundaa paadathanu swami
@chandurachakonda319
@chandurachakonda319 Ай бұрын
Jai bhavani🙏
@vinodcheepu5896
@vinodcheepu5896 Ай бұрын
@@chandurachakonda319 jai bhavani
@MANCHANAESWARI
@MANCHANAESWARI Ай бұрын
Super super 🙏🙏🙏🙏
@vinodcheepu5896
@vinodcheepu5896 Ай бұрын
@@MANCHANAESWARI tqq jai bhavani
@yaminibngm143
@yaminibngm143 Ай бұрын
Nice song 🙏
@vinodcheepu5896
@vinodcheepu5896 Ай бұрын
@@yaminibngm143 tqq
@stylishsarathsv268
@stylishsarathsv268 18 күн бұрын
లిరిక్స్ పెట్టండి స్వామి❤❤
@vinodcheepu5896
@vinodcheepu5896 13 күн бұрын
Pedathanu swami saranam
@srinivasthorti-q7e
@srinivasthorti-q7e Ай бұрын
రిలిక్స్ పెట్టండి స్వామి
@vinodcheepu5896
@vinodcheepu5896 Ай бұрын
@@srinivasthorti-q7e pedathanu Swami
@parasachennarao5692
@parasachennarao5692 Ай бұрын
Super bava
@vinodcheepu5896
@vinodcheepu5896 Ай бұрын
@@parasachennarao5692 tqq baava
@PasalaramajiePasalaramajie
@PasalaramajiePasalaramajie Ай бұрын
ఓం శక్తి అమ్మ పాట పాడాండి ఓం శక్తి
@vinodcheepu5896
@vinodcheepu5896 Ай бұрын
Alage Swami
@AnushaMareedu
@AnushaMareedu Ай бұрын
Ji dhurgamma thalli
@vinodcheepu5896
@vinodcheepu5896 Ай бұрын
Jai bhavani
@vishnuchettu5581
@vishnuchettu5581 Ай бұрын
Lyrics petndi please super super song
@vinodcheepu5896
@vinodcheepu5896 Ай бұрын
@@vishnuchettu5581tqq swami saranam ok swami
@MounikaCheepu
@MounikaCheepu Ай бұрын
jai
@vinodcheepu5896
@vinodcheepu5896 Ай бұрын
@@MounikaCheepu jai bhavani
@nagallarambabu4026
@nagallarambabu4026 Ай бұрын
Lyrics pettandi swami
@vinodcheepu5896
@vinodcheepu5896 Ай бұрын
@@nagallarambabu4026 ok Swami
@srinusimhadri7153
@srinusimhadri7153 Ай бұрын
అమ్మవారు అన్న దుర్గ అన్న ఒకటే స్వామి అలాగే సినిమా పాటల ట్యూన్ కాకుండా సొంతగా ట్యూన్ చేసి పాడితే కొత్తదనం ఉంటుంది సినిమా పాట ట్యూన్ తీసుకొని అది దేవుడు పాటగా పాడితే అంత బాగోదు అని నా అభిప్రాయం
@seswararao3034
@seswararao3034 18 күн бұрын
జై దుర్గా భవాని
@seswararao3034
@seswararao3034 Ай бұрын
జై భవానీ
@vinodcheepu5896
@vinodcheepu5896 Ай бұрын
Jai bhavani
@NookaRajuKantumutchu-s3c
@NookaRajuKantumutchu-s3c Ай бұрын
Swomi lyrics pettandi swomi super singer swomi
@vinodcheepu5896
@vinodcheepu5896 Ай бұрын
@@NookaRajuKantumutchu-s3c tqq swami saranam
@sunlightgaming8658
@sunlightgaming8658 Ай бұрын
Jai Durgamma thalli 🙏🕉️🙏
@vinodcheepu5896
@vinodcheepu5896 Ай бұрын
@@sunlightgaming8658 jai bhavani
@nani.vemula4839
@nani.vemula4839 Ай бұрын
జై దుర్గ భవానీ అమ్మవారికి జై
@vinodcheepu5896
@vinodcheepu5896 Ай бұрын
@@nani.vemula4839 jai bhavani
@Subbarathnamma-qs8vp
@Subbarathnamma-qs8vp Ай бұрын
Lyrics pettandi swami please
@vinodcheepu5896
@vinodcheepu5896 Ай бұрын
@@Subbarathnamma-qs8vp ok swami
@NookaRajuKantumutchu-s3c
@NookaRajuKantumutchu-s3c Ай бұрын
Swomi lyrics pettandi swomi super singer swomi
@vinodcheepu5896
@vinodcheepu5896 Ай бұрын
Tqq swami saranam
@ammudasari8533
@ammudasari8533 Ай бұрын
Lyrics pettandi swamy
@vinodcheepu5896
@vinodcheepu5896 Ай бұрын
@@ammudasari8533 ok swami
@seswararao3034
@seswararao3034 Ай бұрын
జై దుర్గా భవాని
@vinodcheepu5896
@vinodcheepu5896 Ай бұрын
@@seswararao3034 jai bhavani
@NookaRajuKantumutchu-s3c
@NookaRajuKantumutchu-s3c Ай бұрын
Swomi lyrics pettandi swomi super singer swomi
@vinodcheepu5896
@vinodcheepu5896 Ай бұрын
Tqq swami saranam
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
yennipulu kosina #trending #trendingvideos #devotionalsongs #trend #vinodswamibajans #9701003447
9:13
#vinodswamibajans3447#Hindhudevotionls#
Рет қаралды 3,1 М.
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН