No video

Le Le Durgamma Raa Raa Durgamma || Kondala Swamy || 9963888703 || 9133844424 || Manikanta Swamy ||

  Рет қаралды 440,844

Kondala Swamy Ayyappa Bhajanalu

Kondala Swamy Ayyappa Bhajanalu

10 ай бұрын

Le Le Durgamma Raa Raa Durgamma || Kondala Swamy || 9963888703 || 9133844424 || Manikanta Swamy ||
song Lyrics :
ఆది పరాశక్తివే అమ్మా దుర్గమ్మా మా మీద జాలీ చూపవే తల్లి దుర్గమ్మా
దసర పండుగొచ్చింది అమ్మా దుర్గమ్మా మా పూజలందుకోవే నువ్వు తల్లి దుర్గమ్మా
లేలే లేలే లేలే దుర్గమ్మా , రారా రారా రారా దుర్గమ్మా
లేలే లేలే లేలే దుర్గమ్మా , రారా రారా రారా దుర్గమ్మా
ఆది పరాశక్తివే అమ్మా దుర్గమ్మా మా మీద జాలీ చూపవే తల్లి దుర్గమ్మా
దసర పండుగొచ్చింది అమ్మా దుర్గమ్మా మా పూజలందుకోవే నువ్వు తల్లి దుర్గమ్మా
కంచిలోన కామాక్షివే అమ్మా దుర్గమ్మా , మధురలోన మీనాక్షి తల్లి దుర్గమ్మా
శ్రీశైలం భ్రమరాంభవే అమ్మా దుర్గమ్మా , అలంపురం జోగులాంబ తల్లి దుర్గమ్మా
లేలే లేలే లేలే దుర్గమ్మా , రారా రారా రారా దుర్గమ్మా
లేలే లేలే లేలే దుర్గమ్మా , రారా రారా రారా దుర్గమ్మా
ఆది పరాశక్తివే అమ్మా దుర్గమ్మా మా మీద జాలీ చూపవే తల్లి దుర్గమ్మా
దసర పండుగొచ్చింది అమ్మా దుర్గమ్మా మా పూజలందుకోవే నువ్వు తల్లి దుర్గమ్మా
కాశి అన్నపూర్ణవే అమ్మా దుర్గమ్మా , బాసరలో సరస్వతి తల్లి దుర్గమ్మా
కలకత్తా కాళివే అమ్మా దుర్గమ్మా ,శబరిమలై మంజుమాత తల్లి దుర్గమ్మా
లేలే లేలే లేలే దుర్గమ్మా , రారా రారా రారా దుర్గమ్మా
లేలే లేలే లేలే దుర్గమ్మా , రారా రారా రారా దుర్గమ్మా
ఆది పరాశక్తివే అమ్మా దుర్గమ్మా మా మీద జాలీ చూపవే తల్లి దుర్గమ్మా
దసర పండుగొచ్చింది అమ్మా దుర్గమ్మా మా పూజలందుకోవే నువ్వు తల్లి దుర్గమ్మా
మైసూరు చాముండివే అమ్మా దుర్గమ్మా , సమయపురం మారమ్మ తల్లి దుర్గమ్మా
బెజవాడ కొండపైన అమ్మా దుర్గమ్మా , కర్లపాలెం పెద్దింటమ్మ తల్లి దుర్గమ్మా
లేలే లేలే లేలే దుర్గమ్మా , రారా రారా రారా దుర్గమ్మా
లేలే లేలే లేలే దుర్గమ్మా , రారా రారా రారా దుర్గమ్మా
ఆది పరాశక్తివే అమ్మా దుర్గమ్మా మా మీద జాలీ చూపవే తల్లి దుర్గమ్మా
దసర పండుగొచ్చింది అమ్మా దుర్గమ్మా మా పూజలందుకోవే నువ్వు తల్లి దుర్గమ్మా
లేలే లేలే లేలే దుర్గమ్మా , రారా రారా రారా దుర్గమ్మా
లేలే లేలే లేలే దుర్గమ్మా , రారా రారా రారా దుర్గమ్మా
జై జై జై జై జై జై దుర్గమ్మా జైజైజై జైజైజై జైజైజై దుర్గమ్మా
జై జై జై జై జై జై దుర్గమ్మా జైజైజై జైజైజై జైజైజై దుర్గమ్మా

Пікірлер: 103
@KondalaSwamy
@KondalaSwamy 10 ай бұрын
ఆది పరాశక్తివే అమ్మా దుర్గమ్మా మా మీద జాలీ చూపవే తల్లి దుర్గమ్మా దసర పండుగొచ్చింది అమ్మా దుర్గమ్మా మా పూజలందుకోవే నువ్వు తల్లి దుర్గమ్మా లేలే లేలే లేలే దుర్గమ్మా , రారా రారా రారా దుర్గమ్మా లేలే లేలే లేలే దుర్గమ్మా , రారా రారా రారా దుర్గమ్మా ఆది పరాశక్తివే అమ్మా దుర్గమ్మా మా మీద జాలీ చూపవే తల్లి దుర్గమ్మా దసర పండుగొచ్చింది అమ్మా దుర్గమ్మా మా పూజలందుకోవే నువ్వు తల్లి దుర్గమ్మా కంచిలోన కామాక్షివే అమ్మా దుర్గమ్మా , మధురలోన మీనాక్షి తల్లి దుర్గమ్మా శ్రీశైలం భ్రమరాంభవే అమ్మా దుర్గమ్మా , అలంపురం జోగులాంబ తల్లి దుర్గమ్మా లేలే లేలే లేలే దుర్గమ్మా , రారా రారా రారా దుర్గమ్మా లేలే లేలే లేలే దుర్గమ్మా , రారా రారా రారా దుర్గమ్మా ఆది పరాశక్తివే అమ్మా దుర్గమ్మా మా మీద జాలీ చూపవే తల్లి దుర్గమ్మా దసర పండుగొచ్చింది అమ్మా దుర్గమ్మా మా పూజలందుకోవే నువ్వు తల్లి దుర్గమ్మా కాశి అన్నపూర్ణవే అమ్మా దుర్గమ్మా , బాసరలో సరస్వతి తల్లి దుర్గమ్మా కలకత్తా కాళివే అమ్మా దుర్గమ్మా ,శబరిమలై మంజుమాత తల్లి దుర్గమ్మా లేలే లేలే లేలే దుర్గమ్మా , రారా రారా రారా దుర్గమ్మా లేలే లేలే లేలే దుర్గమ్మా , రారా రారా రారా దుర్గమ్మా ఆది పరాశక్తివే అమ్మా దుర్గమ్మా మా మీద జాలీ చూపవే తల్లి దుర్గమ్మా దసర పండుగొచ్చింది అమ్మా దుర్గమ్మా మా పూజలందుకోవే నువ్వు తల్లి దుర్గమ్మా మైసూరు చాముండివే అమ్మా దుర్గమ్మా , సమయపురం మారమ్మ తల్లి దుర్గమ్మా బెజవాడ కొండపైన అమ్మా దుర్గమ్మా , కర్లపాలెం పెద్దింటమ్మ తల్లి దుర్గమ్మా లేలే లేలే లేలే దుర్గమ్మా , రారా రారా రారా దుర్గమ్మా లేలే లేలే లేలే దుర్గమ్మా , రారా రారా రారా దుర్గమ్మా ఆది పరాశక్తివే అమ్మా దుర్గమ్మా మా మీద జాలీ చూపవే తల్లి దుర్గమ్మా దసర పండుగొచ్చింది అమ్మా దుర్గమ్మా మా పూజలందుకోవే నువ్వు తల్లి దుర్గమ్మా లేలే లేలే లేలే దుర్గమ్మా , రారా రారా రారా దుర్గమ్మా లేలే లేలే లేలే దుర్గమ్మా , రారా రారా రారా దుర్గమ్మా జై జై జై జై జై జై దుర్గమ్మా జైజైజై జైజైజై జైజైజై దుర్గమ్మా జై జై జై జై జై జై దుర్గమ్మా జైజైజై జైజైజై జైజైజై దుర్గమ్మా 🙏🙏🙏
@dhanush59999
@dhanush59999 10 ай бұрын
Hai bhavani
@viyyapukanakarao8887
@viyyapukanakarao8887 10 ай бұрын
Super super Jai durgamma
@pattanageswararao6591
@pattanageswararao6591 10 ай бұрын
❤❤❤😢❤
@jagadishjagadi9872
@jagadishjagadi9872 10 ай бұрын
Thank you🙏
@ponnagantigowtham5583
@ponnagantigowtham5583 9 ай бұрын
Thanku ❤
@koyiladabalaganesh4248
@koyiladabalaganesh4248 9 ай бұрын
Super super song bhavani
@KondalaSwamy
@KondalaSwamy 9 ай бұрын
Thank u 🙏
@pavanisrinivas2020
@pavanisrinivas2020 10 ай бұрын
Ma papa ki 1/2 year baby kuda mi pata rojuku ani sarullu vintadhi amma ley ley ra ra ra song pettu antadhi swamy tq swamy
@KondalaSwamy
@KondalaSwamy 10 ай бұрын
Thank u swamy mee papaki mee family ki Ammavaari Blessings yeppudoo vuntaayi 🙏🙏🙏
@pavanisrinivas2020
@pavanisrinivas2020 10 ай бұрын
Tq swamy
@vedulassmanyam
@vedulassmanyam 10 ай бұрын
Superu siri 😊🎉
@KondalaSwamy
@KondalaSwamy 10 ай бұрын
Thank u 🙏
@prasanthsingidi3439
@prasanthsingidi3439 10 ай бұрын
Super bhavani...jai durgabhavani matha ki jai
@KondalaSwamy
@KondalaSwamy 10 ай бұрын
Thank u 🙏
@vijjukakulapati1442
@vijjukakulapati1442 10 ай бұрын
Super song Bhavani🙏🙏🙏🙏
@KondalaSwamy
@KondalaSwamy 10 ай бұрын
Thank u 🙏
@user-yl9fp4ok1v
@user-yl9fp4ok1v 9 ай бұрын
Jai Durga amma thalli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KondalaSwamy
@KondalaSwamy 9 ай бұрын
Thank u 🙏
@srinumortha5274
@srinumortha5274 4 ай бұрын
Guruvu garu chalapadaru jai durga amma thalli 🎉🎉🎉🎉🎉
@KondalaSwamy
@KondalaSwamy 4 ай бұрын
జై భవాని 🙏
@satyayarramsetti4037
@satyayarramsetti4037 10 ай бұрын
Super
@KondalaSwamy
@KondalaSwamy 10 ай бұрын
Thank u 🙏
@reddyramarao4352
@reddyramarao4352 8 ай бұрын
ఓం శ్రీ దుర్గాయై నమః
@KondalaSwamy
@KondalaSwamy 8 ай бұрын
Thank u 🙏
@ksanthosh4217
@ksanthosh4217 10 ай бұрын
జై బోలో దుర్గ భవాని మాతకు జై❤❤❤
@KondalaSwamy
@KondalaSwamy 10 ай бұрын
Thank u 🙏
@bsrilakshmi5619
@bsrilakshmi5619 9 ай бұрын
Gurugaru cala baga padinaru Suparu jai bhavani
@KondalaSwamy
@KondalaSwamy 9 ай бұрын
Thank u 🙏
@nagamaniallavarapu6091
@nagamaniallavarapu6091 10 ай бұрын
Jai Durgamataki jai ❤❤❤❤❤❤❤❤❤
@KondalaSwamy
@KondalaSwamy 10 ай бұрын
Thank u 🙏
@dhanush59999
@dhanush59999 10 ай бұрын
జై దుర్గా
@KondalaSwamy
@KondalaSwamy 10 ай бұрын
Thank u
@nagamaniallavarapu6091
@nagamaniallavarapu6091 10 ай бұрын
Super song bavani I like song
@KondalaSwamy
@KondalaSwamy 10 ай бұрын
Thank u 🙏
@satishkovvada7074
@satishkovvada7074 10 ай бұрын
🙏🙏🛕🛕🕉️🕉️ జై దుర్గాభవాని మాత కి జై 🔱🔱🏹🏹⚜️⚜️🙇‍♂️🙇‍♂️🙇‍♀️🥥🥥🌺🌺🌹🌹
@KondalaSwamy
@KondalaSwamy 10 ай бұрын
Thank u 🙏
@yaaramramreddy8236
@yaaramramreddy8236 10 ай бұрын
Jai Bhavani Matha
@KondalaSwamy
@KondalaSwamy 10 ай бұрын
Thank u 🙏
@gamingwithvamshi2169
@gamingwithvamshi2169 10 ай бұрын
🌺durgaamma 🌺🙏🙏🙏🙏💚💚💚💚👋👋vamshinath and Gouthamnath 👌👌
@KondalaSwamy
@KondalaSwamy 10 ай бұрын
Thank u 🙏
@BujjiIntivenuka-qp4ft
@BujjiIntivenuka-qp4ft 10 ай бұрын
Jai Bhavani🙏
@KondalaSwamy
@KondalaSwamy 10 ай бұрын
Thank u 🙏
@callLokesh-un3kh
@callLokesh-un3kh 4 ай бұрын
Song ani sari lena vinali anipistudi
@KondalaSwamy
@KondalaSwamy 4 ай бұрын
జై భవాని 🙏
@govindayannamsetti143
@govindayannamsetti143 10 ай бұрын
Super super ❤❤❤❤❤
@KondalaSwamy
@KondalaSwamy 10 ай бұрын
Thank u 🙏
@SivaganeshKallempudi
@SivaganeshKallempudi 3 ай бұрын
Swami mi patallu pustakam akkada dorukuthayi mi patallu chala bagunayi
@KondalaSwamy
@KondalaSwamy 3 ай бұрын
స్వామి నెక్స్ట్ ఇయర్ కి అందుబాటులో ఉంటాయి ప్రెసెంట్ ఏమి లేవు
@sivajisiva8132
@sivajisiva8132 7 ай бұрын
Super 👌 👍
@KondalaSwamy
@KondalaSwamy 7 ай бұрын
thank u 🙏
@srinivasyadapally431
@srinivasyadapally431 10 ай бұрын
Jai Durga bavani
@KondalaSwamy
@KondalaSwamy 10 ай бұрын
Thank u 🙏
@hariramakrishnapithani5281
@hariramakrishnapithani5281 3 ай бұрын
జై దుర్గ భావని
@KondalaSwamy
@KondalaSwamy 2 ай бұрын
జై భవాని 🙏
@yejjipurapuvenkatesh7502
@yejjipurapuvenkatesh7502 10 ай бұрын
❤ jai Durga jai bhavani
@KondalaSwamy
@KondalaSwamy 10 ай бұрын
Thank u 🙏
@user-re6pl8hj9x
@user-re6pl8hj9x 10 ай бұрын
Roju e song vinali anipistundi
@KondalaSwamy
@KondalaSwamy 10 ай бұрын
Thank u 🙏
@prasannatalari4412
@prasannatalari4412 10 ай бұрын
Jai Durgamma bhavani
@KondalaSwamy
@KondalaSwamy 10 ай бұрын
Thank u 🙏
@lovarajusingampalli9052
@lovarajusingampalli9052 10 ай бұрын
Supeu bhavani
@KondalaSwamy
@KondalaSwamy 10 ай бұрын
Thank u 🙏
@ponnagantigowtham5583
@ponnagantigowtham5583 9 ай бұрын
Kondala guru swamyiaa
@KondalaSwamy
@KondalaSwamy 9 ай бұрын
Thank u 🙏
@Konduru_babu
@Konduru_babu 8 ай бұрын
Super singer
@KondalaSwamy
@KondalaSwamy 8 ай бұрын
Thank u 🙏
@chanduchandu1214
@chanduchandu1214 6 ай бұрын
Jia Durgamma
@KondalaSwamy
@KondalaSwamy 6 ай бұрын
జై భవాని 🙏
@PpPp-te2bb
@PpPp-te2bb 9 ай бұрын
వావ్ సూపర్ మీ songs🙏🙏🙏🙏
@KondalaSwamy
@KondalaSwamy 9 ай бұрын
Thank u 🙏
@sivakumarbuddiga2659
@sivakumarbuddiga2659 8 ай бұрын
సాంగ్ లిరిక్స్ పెటినందుకు ధన్యవాదములు స్వామీ
@KondalaSwamy
@KondalaSwamy 8 ай бұрын
Thank u 🙏
@ParduReddy
@ParduReddy 5 ай бұрын
Jyiburgaamma
@METTELAVENKAT
@METTELAVENKAT 5 ай бұрын
❤❤❤❤❤❤❤❤😊😊
@KondalaSwamy
@KondalaSwamy 5 ай бұрын
జై భవాని 🙏
@rajeesuma8801
@rajeesuma8801 10 ай бұрын
Bhaani thali Mee patalu chala baguna plz Lyricskyuda petadi bhavani thali plz
@KondalaSwamy
@KondalaSwamy 10 ай бұрын
Swamy lyrics description lo Comment Section lo pettaamu okka saari choodandi Thank u 🙏 🙏🙏
@user-hs2pw2qn6g
@user-hs2pw2qn6g 8 ай бұрын
😊 🥳
@vishnuchettu5581
@vishnuchettu5581 10 ай бұрын
Super super song
@KondalaSwamy
@KondalaSwamy 10 ай бұрын
Thank u 🙏
@prabhakarghatty7716
@prabhakarghatty7716 7 ай бұрын
Bhavani pade pata khuda patagalaru
@KondalaSwamy
@KondalaSwamy 7 ай бұрын
Thank u 🙏
@NagalakshmiKatta-fk6ml
@NagalakshmiKatta-fk6ml 10 ай бұрын
🙏🙏🙏🙏🪔🌺🌺🌺🌺🌸🌸🌸🌸
@KondalaSwamy
@KondalaSwamy 10 ай бұрын
Thank u 🙏
@pavanisrinivas2020
@pavanisrinivas2020 10 ай бұрын
Swamy nookalaamma pai song prepare chestara swamy
@KondalaSwamy
@KondalaSwamy 10 ай бұрын
Thappakunda chesthamu swamy
@vishnuchettu5581
@vishnuchettu5581 10 ай бұрын
Lyrics petndi Swami
@naidutc3763
@naidutc3763 8 ай бұрын
Nova pata padandi thalli
@KondalaSwamy
@KondalaSwamy 8 ай бұрын
Ardham kaledandi
@sanjeevthodengala8629
@sanjeevthodengala8629 10 ай бұрын
Pls Lyrics pettandi swami
@KondalaSwamy
@KondalaSwamy 10 ай бұрын
Swamy plz wait and see thappakunda comment section lo petti 📌 chesthamu
@vishnuchettu5581
@vishnuchettu5581 10 ай бұрын
Lyrics Cheyyandi please Swami
@KondalaSwamy
@KondalaSwamy 10 ай бұрын
Chesthamu swamy plz wait and see 🙏
@ParduReddy
@ParduReddy 5 ай бұрын
Super
@KondalaSwamy
@KondalaSwamy 5 ай бұрын
జై భవాని 🙏
Aaduko Durgamma 2023 Song || Kondala Swamy || 9963888703 || 9133844424 || Manikanta Swamy ||
5:02
Pool Bed Prank By My Grandpa 😂 #funny
00:47
SKITS
Рет қаралды 18 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 32 МЛН
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 25 МЛН
Kanaka Durga Raavamma || Kondala Swamy || 9963888703 || 9133844424 || Manikanta Swamy ||
6:47
Kondala Swamy Ayyappa Bhajanalu
Рет қаралды 123 М.
Vepachettuki Uyyala Song Kolatam || Manchineellapeta || Praveen Gallery
6:56