అమీన్ పూర్ కూల్చివేతలపై రంగనాథ్! | Hydra Commissioner AV Ranganath | Ameenpur Illegal Construction

  Рет қаралды 87,983

RTV

RTV

Күн бұрын

అమీన్ పూర్ కూల్చివేతలపై రంగనాథ్! | Hydra Commissioner AV Ranganath | Ameenpur Illegal Construction
►For More News Updates, Visit : www.rtvlive.com
► Join Our Whats APP Channel : whatsapp.com/c...
►Download Our Android APP : play.google.co...
► Download Our IOS App : apps.apple.com...
About Channel:
RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Please visit our Social Media pages for regular updates:
Like Us On Facebook: / rtvtelugudigital
Follow Us On Instagram: / rtvnewsnetwork
Follow Us On Twitter: / rtvnewsnetwork

Пікірлер: 325
@skmohammad9342
@skmohammad9342 Ай бұрын
కామన్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, పెర్మిషన్స్ ఇచ్చిన ఆఫీసర్స్ సస్పెండ్ చేయాలి
@srinivasreddy-oy1rc
@srinivasreddy-oy1rc Ай бұрын
Not suspend.dismiss and handover all products of that person
@ganeshchandra2951
@ganeshchandra2951 Ай бұрын
jail lo veyali. suspension kadu
@akhilareddy406
@akhilareddy406 Ай бұрын
Mostly teylisi konnaru poor tappa andaridi kulchandi
@mudigondasekhar5521
@mudigondasekhar5521 Ай бұрын
అన్ని పర్మిషన్స్ ఉండి ఇల్లు కట్టుకున్న వాళ్ల ఇళ్లను కూల్చినపుడు, పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ల ఆస్థి జప్తు చేసి, గవర్నమెంట్ తీసుకున్న రిజస్ట్రేషన్ పన్ను ధనం కూడా కూలిపోయిన ఇండ్ల వాళ్ళకు ఇస్తే వారి బాధను తగ్గించిన వారు అవుతారు, ఉద్యోగులు అవినీతి అంటే భయపడతారు, ముందు ముందు ఇలాంటివి జరగకుండా ఉంటాయి
@VaibhavThatipalli
@VaibhavThatipalli Ай бұрын
Bro ee officer kuda kaluvalu cheruvulo unna daniki permission ivvadu. Vellu survey number wrong chupinchi registration cheyinchukuntaru. It's like cheating the registration office also. For example, if survey number 10 is government land and 20 is private land. Thease people will built house in survey 10 by getting permission and doing registration by mentioning their house is in survey 20 hence even if they ho to court. The court will give stay oder to survey 20 only. Hence, the government can easily demolish it, and u won't get help from courts either.
@amit1155
@amit1155 Ай бұрын
Correct 💯
@kishoreKumar-di3zd
@kishoreKumar-di3zd Ай бұрын
అస్సలు మీకు బుద్దివుందా పాత వీడియో పెట్టి మరల 1hr కింద కొత్తగా క్లరిటీ ఇచ్చినట్టు పబ్లిక్ ను ఫూల్ చేస్తున్నారా!
@royalrutvik323
@royalrutvik323 Ай бұрын
True Anna. @RTV .DONT MAKE FOOL PUBLIC BY POSTING OLD VIDEOS LIKE JUS AN HOUR AGO
@sumanpanjala3454
@sumanpanjala3454 Ай бұрын
Waste yedavalu veellu.. shavala meeda pelalu erukune journalists lu veellu
@PrasadYarramsetti-c6y
@PrasadYarramsetti-c6y Ай бұрын
మీరు మాట్లాడే తీరు మార్చుకో అక్కడ ఏం జరుగుతుందో తెలియదు గానీ నీ మాటల్లో నువ్వు చెప్పే తీరు చాలా అసహ్యంగా ఉంది
@saikrishna-of5pl
@saikrishna-of5pl Ай бұрын
Super Sir, we all know the facts and u r doing things right! HATSOFF!!!!
@srimegamshuyadavmaramoni2511
@srimegamshuyadavmaramoni2511 Ай бұрын
చెప్పేటివన్నీ పతిత్తు మాటలు చేసేటువంటి నాటకాలు
@puligollabrahmaiah7846
@puligollabrahmaiah7846 Ай бұрын
Sir,ur excellence , requesting to u and team of protection public properties…. Who r residing structures with families,their dream of little home so much struggle long life,,,will save the some of valuable amounts invested for their shelter…. So which is occupied till any type of lands its structures,, give a moral and social justice way leave the their little homes without ur actions on them… its is already ur given a assurance in official what’s up website etc,, thank u sir … people r believing a ur valuable assurances on don’t touch the occupied once🙏
@satyaj6741
@satyaj6741 Ай бұрын
మరి కాలేజ్ పిల్లలు వి మాత్రమే బ్రతుకుల హా.. మధ్యతరతి ప్రజలవి బ్రతుకులు కదా హా.. ఒక్క ఇల్లు కొనాలి అంటే ఒక్క మనిషికి జీవితం కాలం సరిపోతుంది
@Nenu-Nene
@Nenu-Nene Ай бұрын
మధ్య తరగతి ప్రజలకు ఫ్రీ రేషన్ ఇవ్వొచ్చు!! విద్యార్థులకు రేషన్ ఇస్తే కుదరదు కదా!! జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్!!
@vinay6807
@vinay6807 Ай бұрын
​@@Nenu-Nenesarcasm ha lekopthe telivinthone comment pedtunava
@devimurthy1888
@devimurthy1888 Ай бұрын
​@@Nenu-Nene devudu nijanga unte ni illu hydra lo poddi
@Nenu-Nene
@Nenu-Nene Ай бұрын
@@vinay6807 doubt aa bro?? ఫ్రీ ఫ్రీ అంటే బట్టలు విప్పుకుని వేస్తారు.. కరెంట్ ఫ్రీ - ఇల్లు ఫట్! నేను వొకటి చెప్తున్న ఇంకో 2 నుండి 3 ఏళ్ళల్లో ఇప్పుడు కులగొడుతున్న జగలను వేలం వేస్తారు! ఎవ్వడు మాట్లాడాడు అప్పుడు! 🤦
@Nenu-Nene
@Nenu-Nene Ай бұрын
@@devimurthy1888 ఆ అవును నీకి ఫ్రీ కరెంట్ + వికలాంగుల పెన్షన్ + నెలకి ఆరు కిలోల బియ్యం ప్రాప్తించే గాక!
@narayanaraomynampati4791
@narayanaraomynampati4791 Ай бұрын
Sir you have cleared lot of doubt in public minds. All the best.
@arunalakshmi5711
@arunalakshmi5711 Ай бұрын
No ..in beeramguda yesterday 30 villas was demolished..there people are staying
@suri3614
@suri3614 Ай бұрын
Sir, the common man's only dream is own house and its life time earnings. Please show some mercy 🙏🏻
@VikhyathVideos12345
@VikhyathVideos12345 Ай бұрын
Arey babu ranganath neeku,revanth reddy ki kacchitamga beedavalla usuru tagulutundi
@sivasudhakar-v8r
@sivasudhakar-v8r Ай бұрын
Konni janmalu padutundi , aa papam kadagataniki
@satyavardhanreddy3510
@satyavardhanreddy3510 Ай бұрын
Vasavi Honor My home Rajpushpa dismental chesina Taruvathe small builders ki povale
@CA_madhumitha_Raja1234
@CA_madhumitha_Raja1234 Ай бұрын
Akka flat konna vallu nasta povala ..... Adhi middle class kadha ..... Land kona leka flat kannarru..... Villa lu kadhu ga ....
@CA_madhumitha_Raja1234
@CA_madhumitha_Raja1234 Ай бұрын
Hitech City ni.... Chandra Babu Naidu govt.... Durgam cheruvu pudchi kattaru..... Dammu unte hitech City ni kulchandi..... Hyderabad mottaniki daridram vadili potundi
@neeharikavardhan1794
@neeharikavardhan1794 Ай бұрын
System correct cheyakunda common man hard earned money Ila cheyadam correct kadu.
@asrsharma48
@asrsharma48 Ай бұрын
Durgam cheruvu joliki yenduku vellatam ledu oyc joliki yenduku enduku vellatamledu. Revant brother joliki yenduku vellatamledu.
@srimegamshuyadavmaramoni2511
@srimegamshuyadavmaramoni2511 Ай бұрын
పట్నం మహేందర్ రెడ్డి పామోదులు ఏమైనది
@maniking4010
@maniking4010 Ай бұрын
మరి పర్మిట్ echinawallu కి ఎం కాదు only common people ఎ ఇవన్ని
@bhanumesh2995
@bhanumesh2995 Ай бұрын
Fast fathima college kulcha Gottalli Ranganath Gurthu petuku
@kannamixed3683
@kannamixed3683 Ай бұрын
పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలి.
@Saveteelanga
@Saveteelanga Ай бұрын
గత ప్రభుత్వం వాళ్లే ఇదంతా. ఇష్టం వచ్చినట్లు పర్మిషన్ లు ఇచ్చారు. లంచాలు దొబ్బి. అధికారులు, నాయకులు బాగానే వున్నారు. ఇప్పుడు సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వెళ్లి వాళ్ళ గల్లా పట్టుకోండి. బిల్డర్లని తన్నండి. డబ్బులు వసూల్ చేస్కోండి. కెసిఆర్ ఫ్యామిలీ ప్రభుత్వం. భూ కబ్జాల ప్రభుత్వం.. తెలంగాణ ని నాశనం చేసారు.
@narasimhak9028
@narasimhak9028 Ай бұрын
Paid artist lanu baga set chesaaru 🎉🎉
@vvinnod5168
@vvinnod5168 Ай бұрын
Correct bro scripted....
@SudharshanReddyee
@SudharshanReddyee Ай бұрын
KTR farmhouse eppudu???
@vinchiru
@vinchiru Ай бұрын
😂
@vinchiru
@vinchiru Ай бұрын
It's safe
@SudharshanReddyee
@SudharshanReddyee Ай бұрын
@@vinchiru villaku antha dammu ledu
@HarishKumar-fz3yh
@HarishKumar-fz3yh Ай бұрын
Mundu revanth Reddy Anna ni kulchmanu chepu not just notice😂
@SudharshanReddyee
@SudharshanReddyee Ай бұрын
@@HarishKumar-fz3yh Ha justice for all, tag chey revanth reddy ni. Adugu eppudu kulustado.
@garapatiswarnasree8789
@garapatiswarnasree8789 Ай бұрын
RTV వాళ్లు ఇలాగే మా plot owners కి కూడా పెట్టండి
@chelimellasuresh
@chelimellasuresh Ай бұрын
U r correct 💯 sir same illaane miyapur lo kudaa
@GeoutPapers
@GeoutPapers Ай бұрын
హైడ్రా లేక‌పోతే హైద‌రాబాద్‌ ఉండ‌దు.. | Pasham Yadagiri #hydrademolitions​ #hyderabad​ #ananthatvnews​ @Ananthatvnews
@vishwashots9852
@vishwashots9852 Ай бұрын
WE SUPPORT THE HYDRA REVANTH REDDY SIR JINDA BAAD IN HYDERABAD AREA'S SO MANY ILLEGAL PROPERTIES IS THERE ESPECIALLY IN KUKATPALLY AND LB NAGAR AND KOMPALLY AND MADHAPUR AREA CONGRESS GOVT TAKE ACTION JAI REVANTH ANNA 🙏
@srimegamshuyadavmaramoni2511
@srimegamshuyadavmaramoni2511 Ай бұрын
పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీలు ఏమైనా
@boorasridhar2533
@boorasridhar2533 Ай бұрын
సైన్యం రంగంలోకి దిగాలి, అక్రమ కట్టడాల విషయంలో విచారణ జరిపితే అసెంబ్లీలో కూర్చున్న నాయకులంతా జైలు కి వెళ్తారు, అదేవిధంగా కూల్చివేతలో విషయంలో ప్రభుత్వ అధికారులు వెళ్తారు, పర్మిషన్లు ఇవ్వడంలో అప్పుడున్న అధికారులంతా జైలుకి వెళ్తారు. సామాన్యులను బలి చేస్తున్నారు రూపాయి రూపాయి పోగేసి ఎంతో ఆశతో కట్టుకున్న ఇండ్లను నాశనం చేస్తున్నారు
@Unknownnng
@Unknownnng Ай бұрын
Asalu govt approval ichinappudu mundu vaalla mida evadu action enduku teeskovatledu
@KP-tt1nu
@KP-tt1nu Ай бұрын
Most inhuman action too.
@ORRGLOBE
@ORRGLOBE Ай бұрын
IAS IPS లు ప్రజలను ఇబ్బ ంది పెట్టడానికి కడుపు కొట్టడానికి చదువులు ఎలాగ బెట్టారు,రాజకీయ నాయకులు ...నాకండి
@prakashnalimela8464
@prakashnalimela8464 Ай бұрын
పోలీస్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత కాదు. పోలీస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అని సoబో భోదించండి
@maniswetha4517
@maniswetha4517 Ай бұрын
Before demolishing the building, they should punish the employees who gave approvals for such lands. I mean if the approvals are shit. Why i am getting those approvals in the first place. Why any one has to pay fees for many things like regeneration etc. They might well just contruct house with out any approvals and its the same.
@gvlvkumar
@gvlvkumar Ай бұрын
OYC Collages, Malla Reddy collages , Vasavi and My home , Tirupathi reddy demolish chesi then Poor people ni touch cheste manchidi
@punnymca09
@punnymca09 Ай бұрын
Swamy hitech City lo g+2 permission pettukoni+5 floors construction chesina vatini emantaru,, Hafeez pet lo aslu permission Leni vatini emantaru?
@vasudevreddytandur
@vasudevreddytandur Ай бұрын
Oic colleges eppudu
@me23xfhg
@me23xfhg Ай бұрын
aa okkati cinema choosara ?? 😅
@Myworld-c3r
@Myworld-c3r Ай бұрын
Adi chese dammu ledu vallaki
@vinchiru
@vinchiru Ай бұрын
😂no comments
@vakkalagaddachannel3515
@vakkalagaddachannel3515 Ай бұрын
Hydra actions required for road occupiers , and caller misuses and constructed more floors than permission .
@anwarpasha5786
@anwarpasha5786 Ай бұрын
Good job sir ... Jai Congress.... Jai Revanth Anna....
@suryanarayanak8406
@suryanarayanak8406 Ай бұрын
Sir , About your decision , Electricity high tension lines
@sheefumaster
@sheefumaster Ай бұрын
Good decision Sir
@amvk_999
@amvk_999 Ай бұрын
Property GPS cordinates ni registar enduku check cheysamdam ledu ??? , property GPS cordinates FTL GPS area lo unte register cheyadu kadaaa ??? enduku ye step tesukuvodam ledu ???
@SomireddyPenthala
@SomireddyPenthala Ай бұрын
సార్ మీరు బాగా చెబుతున్నారు బాగుంది సార్ ఇప్పుడు నిజాం ప్రభువులు కాకతీయ రాజులు గొలుసుకట్టు చెరువులు ఆరోజు ఉన్న ప్రజల కోసం చెరువులు తవ్వించారు ఆ చెరువులలో మీరు ఇల్లు కట్టారు అది తప్పే మరి ఇన్ని సంవత్సరాల స్వతంత్రం వచ్చిన కాడ నుండి హైదరాబాద్ పెరుగుతూనే ఉంది వాటికి అనుగుణంగా ఎన్ని చెరువులు మీరు తవ్వారు కొత్త చెరువులు ఎన్ని తవ్వారు మీరు తప్పలేదు ఎందుకంటే మీకు ఆ చిత్తశుద్ధి లేదు అంటే కాంగ్రెస్ టిఆర్ఎస్ ఆల్ పార్టీస్ ఆల్ గవర్నమెంట్ ఉన్నాయి మాత్రం మావి అంటారు పోనీ వాటికి అనుగుణంగా కాపాడుకో లేకపోయారు కొత్తయి సృష్టించలేదు మీరు సృష్టించినప్పుడు పాత వాటి మీద మీకు అధికారం ఉన్నది మీరు సృష్టించాలని ఆలోచన మీలో కనపడాలి అది కనిపిస్తే వాటి విలువ ప్రజలకు ప్రభుత్వానికి ఖర్చుల విలువ చెరువుల విలువ అర్థమైత ది సార్ రోడ్ యాక్సిడెంట్ అయితుంది అని రోడ్డు పెంచారు రోడ్డు లేదని రోడ్డు వేశారు వాటర్ లేదని పైప్ లైన్ వేశారు కానీ మీరు ఎక్కడ ఒక చెరువు తవ్వ లే హైదరాబాదులో కానీ ఆక్రమించిన చెరువులను మీరు ఇప్పుడు పునరుద్ధరిస్తారు మళ్లీ ప్రభుత్వం మారుతది మళ్లీ పర్మిషన్ ఇస్తాది ఎందుకు సార్ ఇవన్నీ ప్రజలకు ఉపయోగప చేయడం లేదు ఏ ప్రభుత్వం కూడా గవర్నమెంట్ ల్యాండ్ వేదాలు వేస్తున్నారు పర్మిషన్ ఇస్తున్నారు అది కాకుండా హైదరాబాద్ రంగారెడ్డి లో వేల ఎకరాలు నూట్రి లోనే ఉన్నది కన్స్ట్రక్షన్ అయ్యాయి వేల కుటుంబాలు ఉన్నాయి వారికి మాత్రం పట్టాలు మాత్రం ఇవ్వరు ఎందుకంటే మీకు అవసరం ఉన్నప్పుడు పడగొట్టే ఆలోచన చేస్తారు గవర్నమెంట్ అంతకుమించి చిత్తశుద్ధి తోటి నూట్రి భూములకు పట్టాలు ఇవ్వరు ఇవ్వనే ఇవ్వరు మీరు చెప్పండి సార్ ఇన్ని వేల ఎకరాలకు పట్టా భూములు ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం గత 70 సంవత్సరాలు ఎయిర్ పోర్టుకు స్టేడియం లకు ఫ్లై ఓవర్లకు రోడ్స్ కు పార్టీలకు ఓనర్ల పేర్లు మాత్రం పెట్టుకుంటారు ప్రజల అవసరాల కోసం చేసే పనులలో పార్టీ ముఖ్యుల పేర్లు ఎందుకు ప్రభుత్వం ఆయా ప్రాంతం పేర్లు ఎందుకు పెట్టరు సార్ మీరు గవర్నమెంట్ ఆఫీసర్ నీకు సంబంధం లేదు నీకు ఇచ్చిన పని మీరు చేస్తున్నారు అంతకుమించి మీరు ఇంకా ఏం ఆలోచించరు ఇది కరెక్ట్ కాదు సార్ చెరువు అందరికీ అవసరం అది అది మన పూర్వీకులు ఇచ్చారు మనకు మంచిది సార్ దాన్ని కాపాడడం మనకు తెలుసు మనం మన భవిష్యత్తు తరాలకు కొన్ని చెరువులను తవ్వించడం అది మాత్రం 70 ఏళ్ళలో ఏ ప్రభుత్వం చేయలేదు హైదరాబాదులో ముఖ్యంగా ఎందుకు సార్ హైదరాబాద్ మీద అంత కసి హైదరాబాద్ దేశంలో ముందుకు పోవడానికి మంచి ఉద్దేశంతో ఎవరు లేరు సార్ తెలంగాణ ఆంధ్ర గొడవలు హైడ్రా గొడవలు హైదరాబాదులో ప్లాట్ కొనాలన్నా అమ్మ మల్లన్న చిరాకులు వస్తాయి అది పరిస్థితి ప్రభుత్వాలు మారుతాయి కొత్త రూల్స్ తీసుకొస్తారు పబ్లిక్ ని ఇబ్బంది పెడతారు ఎందుకంటే మనకు చిత్తశుద్ధి లేదు దానికంటే మొత్తం హైదరాబాద్ క్లోజ్ చేయండి అప్పుడు పర్యావరణం బాగుంటది ప్రశాంతంగా ఉంటది ఎందుకు సార్ మరి అన్ని సాఫ్ట్వేర్లు అక్కడే కడతారు ఎందుకు సార్ అన్ని విల్లా స్కూలు ఇస్తారు ఎందుకు సార్ అన్ని హైదరాబాదులోనే చేస్తారు తెలంగాణలో భూమి లేదా ఒకే దగ్గర అభివృద్ధి కేంద్రీకృతం చేయడం వల్ల ఉన్న ల్యాండ్ మీరు పర్మిషన్ ఇవ్వకుండా పక్క దారిలో పంపించేది ప్రభుత్వమే దొడ్డి దారిన కూడ కొట్టేది ప్రభుత్వమే ఇది తప్ప ఏది ఉంటే మీరు చేసేది కరెక్టే పెద్ద పెద్ద బిల్డింగ్ లో పర్మిషన్ ఇవ్వకండి రెండు ఫ్లోర్ లు కంటే ఎక్కువ పర్మిషన్ ఇవ్వకండి అప్పుడు ఎందుకు సార్ హైదరాబాద్కు పబ్లిక్ వస్తారు ఎందుకు సార్ అభివృద్ధి ఎందుకు సార్ బ్యాంకులు ఏం జరుగుతుంది సార్ దేశంలో ఎవరు ఎక్కడైనా బతకొచ్చు అని ఎందుకు మాట్లాడతారు ఎవరు ఊరిలో వాళ్లే బతకండి ఎవరు ఎక్కడికి వెళ్లి భూములు కొనుక్క వద్దు అని చట్టం తెండి సార్ ఎక్కడ పుట్టినోడు అక్కడే చస్తారు నీ చెరువు దగ్గరికి రారు ఈ సిటీ దగ్గరికి రారు నీకు పని ఉండదు నాకు పని ఉంటది మా పని మీద చేసుకుంటూ
@srinivasaraokalidindi3118
@srinivasaraokalidindi3118 Ай бұрын
Ranganath garu meeru inta strict ga work chesttunnru good job sir .........but vallaki permission ichina govt officers ku kuda strict ga panishment iste Mee meeda Inka respect peruguddi ,,,, lekapote Mee meeda nagitive gane untaru people.
@MrPraveenroyal
@MrPraveenroyal Ай бұрын
Veedu janma janmalaki sari pada papam moota kattukuntadu... Chala mandhi jeevithalu nashanam chesaru😢
@rajunook7050
@rajunook7050 Ай бұрын
పేదవాడి ఇల్లు కొడితేనే హైడ్రా ఉన్నట్టా ఇంటికి లేఖ గుడి చేసుకుని బతికినవాడు ఇల్లు కొడితేనే హైదరాబాద్ ఉన్నట్టా ఏ దిక్కుమాలిన ప్రశ్న చేస్తున్నావ్ రా ఆఫీస్లు ఇవాళ కేలగా ఉన్నావే మీడియా బీసీలు ఆడకుండా
@rajunook7050
@rajunook7050 Ай бұрын
పేదవాడి ఇల్లు కొట్టేస్తే ఆత్మహత్య చేసుకున్న పర్వాలేదా సద్గురు ఆత్మహత్య చేసుకుంటే బాధ ఓహో ఫీజులు పోతాయి కదా మీకు కాలేజీ ఫీజులు పోతే మీకు
@yessshelping
@yessshelping Ай бұрын
ALL THE BEST
@bhargavaram7461
@bhargavaram7461 Ай бұрын
What about legal structure on musi buffer zone?? Where limits are changed years after permissions are given
@madhubindu7589
@madhubindu7589 Ай бұрын
Ranganath will not be seen to common people - but will sit daily in This studio . . RTv should call who lost houses each day and make questions answers . Then everyone’s plea will be heard .
@thupakulanarasimharao5303
@thupakulanarasimharao5303 Ай бұрын
సార్ ఎమైనా రాజకీయ కక్షలు మీరు, మీరు చూసుకోండి కానీ ప్రజలను ఇబ్బందులు పెట్టడం సరికాదని నా అబిప్రాయం
@bhargavaram7461
@bhargavaram7461 Ай бұрын
Why registrations are done with these indications why govt did so . Answer that
@prabhukiran354
@prabhukiran354 Ай бұрын
Dear sir,if hydra is real and if you are real people officer,just dig the government officers who have given permissions to build this houses...
@peddisivaramakrishna4560
@peddisivaramakrishna4560 Ай бұрын
👍 good job
@srikrishnauniversalvlogs
@srikrishnauniversalvlogs Ай бұрын
Permission echina government employee house kulchalii
@VaibhavThatipalli
@VaibhavThatipalli Ай бұрын
Bro ee officer kuda kaluvalu cheruvulo unna daniki permission ivvadu. Vellu survey number wrong chupinchi registration cheyinchukuntaru. It's like cheating the registration office also. For example, if survey number 10 is government land and 20 is private land. Thease people will built house in survey 10 by getting permission and doing registration by mentioning their house is in survey 20 hence even if they ho to court. The court will give stay oder to survey 20 only. Hence, the government can easily demolish it, and u won't get help from courts either.
@chelimellasuresh
@chelimellasuresh Ай бұрын
Cheruvulu kabja chesthe water storage ekkada cheyyali mari...denivala lothatu pranthalu aagam avvuthai
@yunussyed811
@yunussyed811 Ай бұрын
MLA గారు చాల బాగా చెప్పారు
@venkatanagarajay
@venkatanagarajay Ай бұрын
పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని సామెత ఉంది. దాని అర్థం ఏంటో తెలుసా ఎర్రి పూక. నీ ఇష్టం వచ్చినట్లు కూల్చివేసి ఇక్కడ నాటకాలు
@viveknair4u
@viveknair4u Ай бұрын
How will a common citizen know if his due diligence is sufficient and enough. First please tell how is the registration authority taking so much fees and giving legal stamp documents.. This is ridiculous.
@kirangoud8625
@kirangoud8625 Ай бұрын
sir please do not demolish the house under buffer zone as many people purchased home under buffer without any knowledge as there have all 100 %of approval.people invested therr life for buying a house and demolishing it in sec will destroy their lifes
@mallikarjunreddydommata6253
@mallikarjunreddydommata6253 Ай бұрын
Sir ftl n buffer lo old back nivaasalaki regular chesi eka mundu encroach kaakuda murugu neeru naalala clear chesi cheruv butiful tank s cheyalani maa peda middle class family s vignapthi
@Mklinks555
@Mklinks555 Ай бұрын
నోటీసులు ఇచ్చారు అంటున్నారు.. బఫర్ జోన్ వరకు పెద్ద బోర్డ్స్ పెట్టి ఉంటే సామాన్యులు మోసపోయేవాళ్లు కాదు కదా.. మరి బఫర్ జోన్ లో ఉన్న ల్యాండ్ కి పర్మిషన్ ఇలా ఇచ్చింది hmda?
@NewHydrealestate
@NewHydrealestate Ай бұрын
Real Hero ranganath ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sarmachpns9969
@sarmachpns9969 Ай бұрын
హైడ్రా ఫైనల్ రిజల్ట్ కి సమయం పడుతుంది V గుడ్. హైడ్రా
@bhargavaram7461
@bhargavaram7461 Ай бұрын
If its ftl buffer are there. Why registration done
@VaibhavThatipalli
@VaibhavThatipalli Ай бұрын
Bro ee officer kuda kaluvalu cheruvulo unna daniki permission ivvadu. Vellu survey number wrong chupinchi registration cheyinchukuntaru. It's like cheating the registration office also. For example, if survey number 10 is government land and 20 is private land. Thease people will built house in survey 10 by getting permission and doing registration by mentioning their house is in survey 20 hence even if they ho to court. The court will give stay oder to survey 20 only. Hence, the government can easily demolish it, and u won't get help from courts either.
@simplesap9
@simplesap9 Ай бұрын
super
@hindudharmamargam2136
@hindudharmamargam2136 Ай бұрын
Ranganadh garu. Why residential villas are demolished? You must compensate those victims.
@thotabharat6250
@thotabharat6250 Ай бұрын
Nalla pakana poor people's kuda children vuntaru valaki kuda academic life vuntadi where they will go if you demolition of their house these Congress govt is an a Big scamgress govt one of the worst govt😢😢
@SurreddyKarri-b4p
@SurreddyKarri-b4p Ай бұрын
Sir, equal of law apply, no rich man, no poor man all is equally 🙏🙏🙏
@Venky_555
@Venky_555 Ай бұрын
This situation has come because of unholy nexus between land grabbers (real estate mafia) and previous government. Lot of corruption happen in this in last 10 years. For Example: In all other mojor cities only 2 lakh sqft is allowed to build in 1 acre, but in Hyderabad you can see 6-7 lakhs sqft constructed in 1 acre. That's the reason you see all tall buildings and previous government claims pride on that illegal constructions. TRS has literally tried to kill Hyderabad.
@govindagovinda8909
@govindagovinda8909 Ай бұрын
తెరాస కు ఓట్ చేసినందుకు ఇది ఆంధ్రా వాళ్ళుండే ఏరియాస్ లోనే జరుగుతుంది, పెద్దవాళ్ళు కోర్ట్ కెళ్ళి స్టే తెచ్చుకొనే వరకు వాళ్ళని టచ్ చేయరు, తాగుబోతు కెసిఆర్, పిట్టలదొర కేటీర్ లు రారు ఎందుకంటే ఇది ఆంధ్రా వాళ్ళ ఇళ్ళమీద దాడి కదా. సేట్లేర్స్ లారా తెరాస కు ఓట్ చేసినందుకు అనుభవించండి
@viveknair4u
@viveknair4u Ай бұрын
So how come the govt is registering these properties..😮
@jeevanm4437
@jeevanm4437 Ай бұрын
ameenpoor lo 3 days back registration ayina house ni demolish chesaru.ur target is good but approach is affecting common people.vaadi life time antha kudapettukunnadi koolcheste migatha life antha loans kattali kada leni illuki.meeru atlease auction ki vesi andulo construction charges anna iste bavuntadi.
@ramusiddani
@ramusiddani Ай бұрын
How registrations done ???
@shyamprasadbajaru731
@shyamprasadbajaru731 Ай бұрын
Value of a life of medical student is more important than c life of common man?
@somasekharrao7122
@somasekharrao7122 Ай бұрын
Let the Purchaser beware. Caviat emptor. ( rule )
@travelwithpassion6023
@travelwithpassion6023 Ай бұрын
Good job hydra
@corporal7721
@corporal7721 Ай бұрын
Permission icchina officers houses kuda demolish cheyyali
@yunussyed811
@yunussyed811 Ай бұрын
ముందు పర్మిషన్ లు ఇచ్చిన వారికి డిస్మిస్ చేసి తరువాత కుల్చటం మంచిది అని నా అభిప్రాయం
@rohithtech8949
@rohithtech8949 Ай бұрын
Then registration fee is not going to government 🤔
@varaprasad7133
@varaprasad7133 Ай бұрын
ఇతనికి మనస్సాక్షి లేదు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. దేవుడు అన్నీచూస్తున్నాడు. ఇళ్ళు కొల్పోయినవారి ఉసురు తగులుతుంది, చూడండి.అపుడు జనం చెప్పుకుంటారు.
@Unknownnng
@Unknownnng Ай бұрын
First pedda thimingalala sangathi choodandi vaallani touch chese dhairyam miku Leda?
@sumanpalla7933
@sumanpalla7933 Ай бұрын
సార్ గారు మా పార్టీ మీ పార్టీ కాదు మీరు గవర్నమెంట్ పోస్ట్ లో వున్నారు గుర్తు పెట్టుకోండి కోట్ల విల్లలు కులగొట్టే బదులు చెరువు ల ఫినిషింగ్ వెయ్యొచ్చు గ ఫస్ట్ తప్పు అక్కడ జరిగింది అనేది నీకు తెలుసుండాలి హైదరాబాద్ లో రేవంత్ సార్ ప్రతీ పక్షం లో వున్నప్పుడు ఏం చేశాడు పేదోడు ఏమి తెలుసు మీ సీఎం తమ్ముడు డె కొన్నాడు తలిసో తెలియక పేదోడు కి ఏమి తెలుసు మీరు 15 ఏయర్ ముందే వచ్చి వుంటే బాగుండు మీరు గొప్పోళ్ళు
@PSR6886
@PSR6886 Ай бұрын
Poor and middle class people are struggling and shivering. And this channel should be ashamed of bringing this content, instead of questioning, those who gave permissions, should be punished first
@bommareddyvenkata1816
@bommareddyvenkata1816 Ай бұрын
❤❤❤❤❤❤❤❤
@jagadishbabu5944
@jagadishbabu5944 Ай бұрын
Sir i have one sincere request please bring a GO that Registration should include with geo tagging where the exact location of residential/commercial plot will match the survey number given in the documents to be register.
@manikantagudipalli653
@manikantagudipalli653 Ай бұрын
Hydra ane G.O ki anni kulchese powers tappa inkem levu ,notice iche power ledu, compensation gurinchi ledu
@MKMasthu
@MKMasthu Ай бұрын
Chethha politicians and chettha officers dancing to their tunes.
@srj2011
@srj2011 Ай бұрын
Why is KTR silent? Why doesn't he visit the places? Break the silence KTR
@Unknownnng
@Unknownnng Ай бұрын
But already vuntunna vaalla properties kooda demolish avtunnay
@deepaknarava4847
@deepaknarava4847 Ай бұрын
Yes he says one thing in front of the camera and he does some other thing in the back.
@mallikarjunaswamy390
@mallikarjunaswamy390 Ай бұрын
hydra is doing correctly
@madhusudanraopalakurthy5098
@madhusudanraopalakurthy5098 Ай бұрын
ఎవడో ఇల్లు కట్టి అమ్మితే అమాయకులు కొన్నారు. జీవితం అంతా కష్టపడి సంపాదించుకున్న సంపాదనతో ఇల్లు కొనుక్కున్న వారి గురించి హైడ్రా ఆలోచించాలి. అమ్మినవాడిని , పర్మిషన్.లు ఇచ్చిన అధికారులను పట్టుకోండి. వాళ్ళను punish చెయ్యండి. యూట్యూబ్ ఛానళ్ళు కూడా అసలు ఇండ్లు కొన్న అమాయకుల గురించి పట్టించుకోవడం లేదు. వారం రోజుల క్రితం గృహ ప్రవేశం చేసుకున్న వారి ఇండ్లనుకూడా కూల్చివేశారు. మా ఇంటిని కూల్చివేశారు ,మమ్ములను చంపెయ్యండి అని ఏడుస్తూ మొరపెట్టుకుంటున్నారు. దీనికి ప్రభుత్వం ఏమి సమాధానం చెప్తుంది. మీడియా కూడా.పట్టించుకోవడం లేదు.
@chintanageswararao-lo1pr
@chintanageswararao-lo1pr Ай бұрын
మీ సొమ్ము ఆయన్ సొమ్ము ఏం పోతుంది పోయేది పెదవాడేగా
@samsonRaj-t3u
@samsonRaj-t3u Ай бұрын
Up model Telangana political jay cm Yogi
@ManaTeluguTraveller
@ManaTeluguTraveller Ай бұрын
Sir meeru ee govt cheppindhani edhedho chesukuntu velthunaru CM brother home meeru kulchaleranukondi vere vishayam kani govt change ayyaka mee paristhithi gurinchi aalochisthene navvosthundi 😃
@berozgarbabu
@berozgarbabu Ай бұрын
Very bad to as chief guest mama common prajala illu kulshetunadu iti first walaki Amina corupt adhikarula illu kolchali Dani taruwata walaki amount return cheyali kani idhi chala tappu worst govt reventh government 😢😢
@Creator433
@Creator433 Ай бұрын
Lal pasha ❤
@chittibabu2219
@chittibabu2219 Ай бұрын
హైడ్రా ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్లి కొట్టొచ్చు అని చెప్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ ఉన్నవాడికి దారి చూపెడితే మానేసి మా ఇష్టం వచ్చినట్టుగా చేస్తా అనే విధంగా కాకుండా ప్రజలకు నచ్చే విధంగా చేస్తే మీ పేరు నిలిచిపోతుంది మీరు ఎవరో నాకు తెలియదు కానీ ఒక అమ్మాయి విషయం నలుగురిని చంపారని ఎన్కౌంటర్ చేసిన మీ మంచితనం చూసాం అలా మంచి చెడు చూసి ముందుకెళ్తే మంచిది సార్ మొదటిగా పేదవారిని ఇబ్బంది పెట్టకండి అది మీకు ఎన్నటికీ మంచిది కాదు గవర్నమెంట్ ఉండే ప్రజల కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టి మీరు ఏమి సాధించలేము
@raogm9386
@raogm9386 Ай бұрын
Villas are not commercial. You have splet your mind
@jmanojkumar6173
@jmanojkumar6173 Ай бұрын
mundhu prabuthva sommu lo innallu vunnandhuku kattandi fine lu .... prathi vaadu maataldey vaadey .... evadiki ayina vunna house potundi antey badha gaaney vuntadi .. but daaniki govt tho maatladi compensation ekkuva teesukovadam laantivi jaragali kaani ... memu anubhavinchindey kaadu maa pilla laki kooda istam antunnaru
@madhuriammu9120
@madhuriammu9120 Ай бұрын
What about Rajapushpa builders, Aparna builders? Veelavi projects unnai kada.. mari vaaaalla sangathi enti
@narreshkummar7664
@narreshkummar7664 Ай бұрын
What about MIM properties ranga darling ....
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 🙈⚽️
00:46
Celine Dept
Рет қаралды 85 МЛН
МЕНЯ УКУСИЛ ПАУК #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 1,3 МЛН
Walking on LEGO Be Like... #shorts #mingweirocks
00:41
mingweirocks
Рет қаралды 6 МЛН
The Singing Challenge #joker #Harriet Quinn
00:35
佐助与鸣人
Рет қаралды 32 МЛН
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 🙈⚽️
00:46
Celine Dept
Рет қаралды 85 МЛН