Hi gowthami garu superb ga chesaru tamata pachadi chala baga variety ga undi onion vesi cheste alane maku rajamundry lo chese rose milks andulo inka varieties untaye kada avi kuda chesi chupistara please please please please please
అది రాగాలు ఏమీ కాదు, గోదావరి జిల్లా ల మహిళలు అలాగె స్పష్టంగా మాట్లాడతారు, అది వారి మాండలిక శైలి, శ్రధ్ధగా వింటే చాలా బాగుంటుంది, ఎవరి మాండలిక భాష వారు మాట్లాడతారు గదా, దోషం ఏముంది! మీరు ఇలాగే చెప్పండి సోదరీ! సహజత్వాన్ని పోగొట్టుకో రాదు అని మనవి 😮😅