సచ్చిపోయినా మనిషి కన్నా బ్రతుకున్న మనిషంటే నే నాకు భయం....
@srinus26813 жыл бұрын
😆
@ganeshnarina32933 жыл бұрын
Nijam cheppav bhayya
@Baihugamer3 жыл бұрын
Naku kooda
@satyanaidusatyanaidu56853 жыл бұрын
😂
@anilchandra93963 жыл бұрын
Correct cheparu
@omkarmo91693 жыл бұрын
ఈశ్వరుడు మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాడు ఓం నమశ్శివాయ
@simhagirikona31183 жыл бұрын
తమ్ముడూ, నీకు సమాజం మర్యాద ఇవ్వక పోవచ్చు, కానీ ఈ లోకాన్ని వీడిపోతున్న ఆ దురదృష్ట వంతునికి చివరి నేస్తం మీరే
@Sandhyakale_2 жыл бұрын
Super words sir.......
@SantoshnaiduSantoshnaidu3 жыл бұрын
అక్కడికి మీరు వెళ్లిన ధర్యం నాకు నచ్చింది ఆడవారు అసలు అక్కడికి వెలకూడదు అంటారు కానీ మీరు వెళ్లరు work లో మీరు చూపించే dedication నాకు బాగా నచ్చింది
@akhyalekhya53313 жыл бұрын
Adavalu vellochu.bayam chusi thatukuna shakthi undadhu ani vodu anataru.i got to know about this in kashi manikarna ghat
@rajayerramsetti58873 жыл бұрын
Yes.
@allikantidileep94553 жыл бұрын
@@akhyalekhya5331 hi sister
@akhyalekhya53313 жыл бұрын
@@allikantidileep9455 hi brother
@manchuabbas66732 жыл бұрын
బొక్కెం కాదూ 😏 మేం కూడా శవాలు పుడ్చే వాళ్ళమే మా ఇంట్లో మా సిస్టర్స్, మా జేజి, అత్త,ఇంకా నేను నాన్న కూడా పూడుస్తాం🤗🤗🤗
@sreesisters18453 жыл бұрын
Amma amma ... Ani entha maryadhaga maatladuthunnadu . Samskaaram annadhi manishi lo untaadhi anadaaniki veellu niluvethu nidharshanam. Good job Suman TV. Really appreciate
@govt16593 жыл бұрын
Yes...
@bhetheluprardhanamandhiramu3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 మీకు మీ కుటుంబాలకు దేవుని కాపుదల ఉండాలని కోరుకుంటున్నాం... అన్నయ్య లు
@luckyrudra28303 жыл бұрын
Me gorrela blessings ha ma shivayya blessings ha papa
@akashb14663 жыл бұрын
@@luckyrudra2830 entha hindhuvula maina manam ala matladakudsdhu kadha
@badelakshminarayana28143 жыл бұрын
@@luckyrudra2830, super Bro nv
@ramakumari19753 жыл бұрын
. @@luckyrudra2830
@jamiganesh75393 жыл бұрын
Amen
@merugugangadri8283 жыл бұрын
మీరు శివపుత్రులు స్వామి🙏🙏🙏
@ఛాలెంజ్ఛానల్3 жыл бұрын
కానీ అంటరానివాళ్లు
@rajayerramsetti58873 жыл бұрын
Yes.
@masthfun39352 жыл бұрын
@@ఛాలెంజ్ఛానల్ endi antani vallu antunnav ha
@jorumedia2 жыл бұрын
మీరు శివపుత్రులు అంటున్నారు కానీ బైట అలా చూడరు బ్రదర్ సమాజం
@alluarjun62513 жыл бұрын
అన్నయ మీరు సూపర్ అన్నయ మీరు ఆ దేవుడి అశీర్వాదాంతో సంతోషంగా ఉండాలి
@SuryaPrakash-us1jd3 жыл бұрын
మీరు ఈశ్వర స్వరూపాలు 🙏🙏🙏
@skenglishquotes36553 жыл бұрын
Over Baga indhi bro........
@the_Dev1L3 жыл бұрын
Om Namah Shivaya👑
@ఛాలెంజ్ఛానల్3 жыл бұрын
కానీ అంటరానివాళ్లు
@trueindian10873 жыл бұрын
Avna inthaki entha mandhi devullu ra dharmam lo galli ko devudu siggundali😂😂😂
@gangleaderyt40413 жыл бұрын
Sentemantal fool
@nareshkandalla82952 жыл бұрын
చచ్చిపోయిన మనిషి కన్నా బ్రతుకుతున్న మనిషింటేనే నాకు భయం....!!! 😭😭😭😭😭
@VishnuVardhan-wf4fl4 ай бұрын
@@Unique_Fellow😂😂😂
@ultralegend61033 жыл бұрын
కాలరుద్రుడు వుండే స్థలం భయమేల .శివపుత్రుడు అతడు శవం శివం తో సమానం
@ramlaxman28673 жыл бұрын
Supper sir
@shyamkumarnaidu84383 жыл бұрын
Yes
@Inverted_Void3 жыл бұрын
Nu elli cheyi bala...
@nirmalaalley98243 жыл бұрын
శ్మశా నం లో మీరుండండి తెలుస్తుంది
@shashidharreddythota87543 жыл бұрын
Dialogue bagundi...
@kishoregarishe81583 жыл бұрын
ఒరేయ్ వాళ్ళని ఇంటర్వ్యూ చెయ్యడమే కాదు వెళ్లేటప్పుడు వాళ్ళకి ఏమైన హెల్ఫ్ చెయ్యండి హెల్ఫ్ అంటే నగదు ok naa
@vajjamunna70463 жыл бұрын
ఇది చాలా నిజం గా మంచి వీడియో ఎందుకంటే ఈ వీడియో చేయడం వల్ల చాలా మందిలో ఉన్న అపోహలు భయాలు తొలగిపోతాయి థాంక్యూ
శవం,శివం తో సమానం అంటారు అది మీరు నిరూపించారు....మీరు చాల గ్రేట్ సార్ 🙇.మీరు సాక్షాత్తు ఈశ్వర స్వరూపాలు
@venukumar37583 жыл бұрын
రోడ్ల మీద శవాలు, అనాథ శవాలు, కూడా తీస్తున్నరు, గవర్నమెంట్ ఏదైనా సాయం చేయాలి వాళ్ళకి ,
@meerashaik6862 жыл бұрын
ఇలాంటి పని చేసే వాళ్లు దేవుళ్ళతో సమానం 🙏 మీకు జీతం ఇచ్చే0త స్తోమత ఏ గవర్నమెంట్ కి లేదు అన్న
@kidsrsdkids16343 жыл бұрын
అతనికి భయం లేదు యాంకర్ చెప్పిన మాటలకి అతనికి భయం వేసింది .అంటూ యాంకర్ ని రెండు రోజులు అక్కడ పెట్టండి
@gabbadasimhachalam42303 жыл бұрын
మన ప్రాణాలు పోయే స్థలం(ఇల్లు, రోడ్డు, ఇంకేదైనా స్థలం)లో లేని భయం, చనిపోయిన వాణ్ణి ముక్తి కల్పించే స్థలంలో భయమేలా?
@padmarajputhnayak72433 жыл бұрын
Wahh?!!! Well said anna ☺️
@thetriopride2 жыл бұрын
Wah... Eme chepparu sir!!!
@lmgoud60723 жыл бұрын
వీళ్ళ మాటలు మరియు అమాయకత్వం చూస్తుంటే మానవ సమాజం ఇంకా డెవలప్ కావాలి.....
@venkatramu60213 жыл бұрын
Amayakatvam ane dhani kante Nv okasari velli valla place lo Nv try cheyochuga.
@venkatramu60213 жыл бұрын
Nv already develop ayyav gaa
@lmgoud60723 жыл бұрын
@@venkatramu6021 నీ పెళ్ళాం నీ కుక్కలు దెంగుతే.....
@DurgaPrasad-ou2mq3 жыл бұрын
😠😠😠😠
@parameshremata1433 жыл бұрын
Mundu velte telustundi .ala ane covid chukkalu chupistundi.aa manishi apaledu.
@mylifeexperience-w8n3 жыл бұрын
2:23 deyyalu yem levu , maname dhyalam anukoni alavatu chesukunna 😂😂😂, best word in this video
@anuchocolate96473 жыл бұрын
😂😂😂
@Sunandha10993 жыл бұрын
3.23
@mylifeexperience-w8n3 жыл бұрын
@@Sunandha1099 😬😬marchopya aaa mata vinna tharavatha
@manimala34083 жыл бұрын
😂😂🙏🙏
@sangeetharacharla1463 жыл бұрын
😂😂😂😂
@adi-uk4di3 жыл бұрын
మీరు నిజమైన మహాదేవుని పుత్రులు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pushkarjayanth3 жыл бұрын
మీ సేవలు అద్భుతమైనవి....🙏🙏🙏🙏
@durgay48273 жыл бұрын
Mee chese panulaku namaskaram....God Bless you...
@mubarakshaik93053 жыл бұрын
Such a good human beings with a golder hearts💖💞 # respect the hard workers
@dineshmarupilla24663 жыл бұрын
Thanks for your wonderful thought on making this video @Telugu World.. One of the best video, I see so far in my life...Thanks you very much... @Thanks to Kati Kapari irrespective of peoples background you guys are serving us ...You are almost equal to god siva ... Love you guys ..Keep the good work ...
@Railway53 жыл бұрын
Amaavasya 6:34
@VeeruBhai..3 жыл бұрын
love u bro
@nagenderasha66073 жыл бұрын
Thank you bro
@naveenanaidu7633 жыл бұрын
Tq 🤗
@raviram29813 жыл бұрын
Thanks
@lakshmik13273 жыл бұрын
Thanks annaa...
@penugondavenkatreddy40363 жыл бұрын
మీకు శత కోటి దండాలు
@devirama3393 жыл бұрын
ఎవరు... నమ్మిన... నమ్మకున... ఆత్మ లు... అనేవి... ఉన్న వి
@itsmeprincypapa61533 жыл бұрын
Meru emina chusaraa
@makkick29593 жыл бұрын
Yes I saw when I was 9 year old
@shannusyed73793 жыл бұрын
@@makkick2959 how
@saikumarbonala3133 жыл бұрын
Nijanga unnai bro nenu fase chesa
@manoj70o3 жыл бұрын
Trust in jesus leave sin ✝️
@aishwaryaproperties55553 жыл бұрын
Govt should help them n Anchor very brave
@suryaram48863 жыл бұрын
మీరు నిజంగా దేవుళ్ళు
@shanker48673 жыл бұрын
Great work brother.. God bless you
@pavanmandagiri61533 жыл бұрын
Meru really great brothers 🙏🏼🙏🏼
@dharmateja33663 жыл бұрын
Starts at 6:29. You are welcome.
@chandramohanchetty39143 жыл бұрын
Tq bro..
@nareshzoology56663 жыл бұрын
Tq
@bindugidda40513 жыл бұрын
Tnq
@prasannamulagala51513 жыл бұрын
Tq bro🤗
@pranayyadav61033 жыл бұрын
Tq bayya❤️
@anishbhagyarajchelimalla63363 жыл бұрын
వీళ్ళ మీద ఎందుకురా ఛిల్లంగి చేస్తారు. నీ యబ్బా, దహన సంస్కారాలు చేయడానికి వీళ్ళు దొరకపోతే అప్పుడు తెలుస్తది వీళ్ళ విలువ.
కొరివి దెయ్యాలు వుండేవి మా మాష్టారు చదువుకునే రోజుల్లో వుండేవి అంట ఆయన స్వయంగా చెప్పారు , అవి మనుషుల్ని ఏడిపించవు అల్లరి చేస్తాయట , మా అమ్మమ్మ కూడా చూసింది చెప్పింది
Meru andaru Chala great entha kasta padutunaru one thing elanti news lo ma lanti vakaku teliyajayadam Kuda Chala maku telustundi🙏 thank you for all
@Vinay-dc8qm3 жыл бұрын
Hi
@banothlalbahudurnaik6041Ай бұрын
Meeku hatsoff anna..... Society ku meeru entho seva chesthunnaru....
@protograde27233 жыл бұрын
Their profession is noble. 🕉
@naveenadk453 жыл бұрын
Anna honestness Super
@umadevimecharla27893 жыл бұрын
Tammudulu, bayapadakandi chillangilu levu vadi bonda meeru chetito etti clean chestunnaru aina bagane vunnaru manasikamga strong ga vunte deyyamu ami cheyyadu manishe durmargamu chestadu.
@vasudarling43643 жыл бұрын
Miru apudina chethabadi lu face chesara madam umadevi garu kastha vati vishyam lo care full ga undali manaki kanipinchanivi kuda manaki telikunda untayi
@manojarasada83983 жыл бұрын
hats off bro
@muddadalaxmanarao16553 жыл бұрын
Good job bro
@thodetikalyanteja73013 жыл бұрын
The idea one who got to interviewing this persons is great.good news channel.
@dharaniaddankula2803 жыл бұрын
Yes
@kadiyalachiranjeevireddy63623 жыл бұрын
Meeru chala great Anna 👏🏻👏🏻
@gakhila88613 жыл бұрын
3:50 to 4:15 hats off to them 🙏🙏🙏 . They doing good .
@akeeraakeera26353 жыл бұрын
chala kasta paduthunaru.. great 👏
@siddhupspk14343 жыл бұрын
విల్లూ శీవునీ బక్తులూ...🙏
@nagaprasad9924 ай бұрын
Annayya miru super
@MrPraveenofficial3 жыл бұрын
Miru chaala great anna mi news vallaku dammunte amavasya roju shoot cheyandi
@prudhvi__pspk3 жыл бұрын
Challenge?
@భైరవన్యూస్3 жыл бұрын
జై కాలభైరవాయ నమః మీకు ఆ కాలభైరవ స్వామి ఆశిస్సులు...
@prabhaeditingyt59423 жыл бұрын
Akka vallaku sahayam cheyali akka
@JagadeesH_Valmiki3 жыл бұрын
❤️
@venkateshthota79423 жыл бұрын
Super anna nuvvu nenu chaalamandhiki cheppanu. Deyyalu levu aemi levu maname deyyalamu.
@saainadh11683 жыл бұрын
Om namah shivaya 🙏
@chinni77752 жыл бұрын
Anchor 🤩😍 bagunde
@venkatatataiah42323 жыл бұрын
Meru sivaputrulu annayyalu. Lord siva always with you.
@ramyasreee55462 жыл бұрын
Super Anna
@akellasriram95343 жыл бұрын
Aaa buriyal ground place located at gnana puram, Visakhapatnam,
@maheshvanthinibha74803 жыл бұрын
Anaya meru chala great Anaya....om Namasivaya 🙏🏿🙏🏿
@commenmanvlogs68293 жыл бұрын
1:27 దగ్గర ఆత్మలు క్రియేషన్ అన్నారు మేడం యాంకర్ గారు, అది క్రియేషన్ కాదండి, ఆత్మలు నిజం గరుడ పురాణం చదవండి ,
@arunaanu22653 жыл бұрын
garuda puranam akkada untadi
@vinitharaj99013 жыл бұрын
@@arunaanu2265 aparichitudu movie lo
@arunaanu22653 жыл бұрын
@@vinitharaj9901 garuda puram movie lo unda
@bharathslice17973 жыл бұрын
u r very very Great sir.God Bless u.
@k.sreenivaslusrinivas39573 жыл бұрын
అరే తిక్క నా కొడకా 11 సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఫస్టియర్ చెప్తున్నావు చదువుకున్న లేదా ఒట్టి మాటలు
@hemamallikarjun92523 жыл бұрын
శివోహం🕉️ మనిషికి మనిషే సాయం, అది గుర్తుపెట్టుకొని మానవత్వంతో మెలగాలి... తక్కువ ఎక్కువ కాదు, పని అనేది పనే, అది ఎటువంటిది ఐనా గౌరవించాలి ... కాటి కాపరులు మీకు ధన్యవాదాలు 🙏 Suman TV కు ధన్యవాదాలు.