అమావాస్య ! పితృ తిథులలో స్వయంగా తిలతర్పణం ! పితృ శాప విముక్తి ! సంతాన ప్రాప్తి ! వంశాభివృద్ధి కొరకు

  Рет қаралды 310,340

Gangotri Gayatri గంగోత్రి గాయత్రి

Gangotri Gayatri గంగోత్రి గాయత్రి

4 жыл бұрын

Pitru Tarpanam - పితృతర్పణం
కావలసిన సామాన్లు -
* దర్భలు * నల్లనువ్వులు * చెంబులో మంచినీరు (అర్ఘ్యపాత్ర)
* తర్పణం విడవడానికి పళ్ళెం * తడిపిన తెల్ల బియ్యం
* పంచపాత్ర * ఆసనం
యజ్ఞోపవీతం ధరించు విధానములు
* సవ్యం - మామూలుగా ఎడమ భుజం మీదుగా కుడి నడుముకు వచ్చేది.
* నివీతీ - దండలాగా మెడలో నుండి పొట్ట మీదకు వేసుకునేది.
* ప్రాచీనావీతీ - కుడి భుజం మీదుగా ఎడమ నడుముకు వచ్చేది.
విధానం -
శుచిః -
(తలమీద నీళ్ళను జల్లుకోండి)
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోఽపి వా
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః ||
పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష ||
ప్రార్థనా -
(నమస్కారం చేస్తూ ఇవి చదవండి)
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||
వక్రతుండ మహాకాయ కోటిసూర్యసమప్రభ |
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ||
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః |
ఆచమ్య -
(ఆచమనం చేయండి)
ఓం కేశవాయ స్వాహా | ఓం నారాయణాయ స్వాహా |
ఓం మాధవాయ స్వాహా | ఓం గోవిందాయ నమః | ఓం విష్ణవే నమః |
ఓం మధుసూదనాయ నమః | ఓం త్రివిక్రమాయ నమః |
ఓం వామనాయ నమః | ఓం శ్రీధరాయ నమః |
ఓం హృషీకేశాయ నమః | ఓం పద్మనాభాయ నమః |
ఓం దామోదరాయ నమః | ఓం సంకర్షణాయ నమః |
ఓం వాసుదేవాయ నమః | ఓం ప్రద్యుమ్నాయ నమః |
ఓం అనిరుద్ధాయ నమః | ఓం పురుషోత్తమాయ నమః |
ఓం అథోక్షజాయ నమః | ఓం నారసింహాయ నమః |
ఓం అచ్యుతాయ నమః | ఓం జనార్దనాయ నమః |
ఓం ఉపేంద్రాయ నమః | ఓం హరయే నమః |
ఓం శ్రీ కృష్ణాయ నమః |
పవిత్రం -
ఓం పవిత్రవన్తః పరివాజమాసతే పితైషాం ప్రత్నో అభి రక్షతి వ్రతమ్ |
మహస్సముద్రం వరుణస్తిరో దధే ధీరా ఇచ్ఛేకుర్ధరుణేష్వారభమ్ ||
పవిత్రం తే వితతం బ్రహ్మణస్పతే ప్రభుర్గాత్రాణి పర్యేషి విశ్వతః |
అతప్తతనూర్న తదామో అశ్నుతే శృతాస ఇద్వహన్తస్తత్సమాశత ||
పవిత్రం ధృత్వా ||
(పవిత్రం ధరించండి)
భూతోచ్ఛాటనం -
ఉత్తిష్ఠన్తు భూతపిశాచాః ఏతే భూమిభారకాః | ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే || (అక్షతలు మీ వెనక్కు వేయండి)
ప్రాణాయామం -
ఓం భూః | ఓం భువః | ఓం సువః | ఓం మహః |
ఓం జనః | ఓం తపః | ఓం సత్యం |
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి |
ధియో యో నః ప్రచోదయాత్ |
ఓమాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ |
సంకల్పం -
(అక్షతలు చేతిలో పట్టుకుని)
శ్రీ గోవింద గోవింద గోవింద | శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య __ ప్రదేశే ___, __ నద్యోః మధ్యే పుణ్యప్రదేశే సమస్త దేవతా బ్రాహ్మణ ఆచార్య హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమనే వ్యావహరిక చాంద్రమానేన శ్రీ ___ నామ సంవత్సరే __ అయనే __ ఋతౌ __ మాసే __ పక్షే __ తిథౌ ___ వాసరే శ్రీవిష్ణు నక్షత్రే శ్రీవిష్ణు యోగే శ్రీవిష్ణు కరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం పుణ్యతిథౌ || ప్రాచీనావీతీ || అస్మత్ పితౄనుద్దిశ్య అస్మత్ పితౄణాం పుణ్యలోకావాప్త్యర్థం అస్మత్ పితృ తర్పణం కరిష్యే || సవ్యం ||
(నీరు అరివేణం లో విడవండి)
నమస్కారం -
ఈశానః పితృరూపేణ మహాదేవో మహేశ్వరః |
ప్రీయతాం భగవానీశః పరమాత్మా సదాశివః || ౧
దేవతాభ్యః పితృభ్యశ్చ మహాయోగిభ్య ఏవ చ |
నమస్స్వాహాయై స్వధాయై నిత్యమేవ నమో నమః || ౨
మన్త్రమధ్యే క్రియామధ్యే విష్ణోస్స్మరణ పూర్వకం |
యత్కించిత్క్రియతే కర్మ తత్కోటి గుణితం భవేత్ || ౪
విష్ణుర్విష్ణుర్విష్ణుః ||
(దక్షిణం వైపు తిరగి కూర్చోండి)
అర్ఘ్యపాత్ర -
అర్ఘ్యపాత్రయోః అమీగంధాః | పుష్పార్థా ఇమే అక్షతాః | అమీ కుశాః |
|| సవ్యం || నమస్కృత్య |
ఓం ఆయంతు నః పితరస్సోమ్యాసోగ్నిష్వాత్తాః పథిభిర్దేవ యానైః |
అస్మిన్ యజ్ఞే స్వధయా మదం త్వధి బృవంతు తే అవంత్వ స్మాన్ ||
ఇదం పితృభ్యో నమో అస్త్వద్య యే పూర్వాసో య ఉపరాస ఈయుః |
యే పార్థివే రజస్యా నిషత్తా యే వా నూనం సువృజనాసు విక్షు ||
పితృదేవతాభ్యో నమః |
ఓం ఆగచ్ఛంతు మే పితర ఇమం గృహ్ణంతు జలాంజలిమ్ |
|| ప్రాచీనావీతీ ||
పిత్రాది తర్పణం |
(కుడి బొటన వేలికి నల్లనువ్వులు అద్దుకుని పితృతీర్థముగా మూడేసిసార్లు నీరు విడవండి.
* బ్రాహ్మణులకు - శర్మాణం, క్షత్రియులకు - వర్మాణం, వైశ్యులకు - గుప్తం, ఇతరులు - దాసం )
అస్మత్ పితరం __ గోత్రం __ శర్మాణం* వసురూపం స్వధానమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
అస్మత్ పితామహం __ గోత్రం __ శర్మాణం* రుద్రరూపం స్వధానమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
అస్మత్ ప్రపితామహం __ గోత్రం __ శర్మాణం* ఆదిత్యరూపం స్వధానమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
అస్మత్ మాతరం __ గోత్రాం __ దాం వసురూపాం స్వధానమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
అస్మత్ పితామహీం __ గోత్రాం __ దాం రుద్రరూపాం స్వధానమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
అస్మత్ ప్రపితామహీం __ గోత్రాం __ దాం ఆదిత్యరూపాం స్వధానమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
పితృదేవతాభ్యో నమః | సుప్రీతో భవతు |
కుశోదకం -
|| ప్రాచీనావీతీ ||
ఏషాన్నమాతా న పితా న బన్ధుః నాన్య గోత్రిణః |
తే సర్వే తృప్తిమాయాన్తు మయోత్సృష్టైః కుశోదకైః ||
తృప్యత తృప్యత తృప్యత తృప్యత తృప్యత |
(కొన్ని నువ్వులు, పళ్ళెం లోని దర్భ చేతిలోకి తీసుకుని చెంబులోని నీరు పితృతీర్థంగా పళ్ళెంలో విడవండి. దర్భకూడా విడిచిపెట్టి చేతికి నువ్వులు లేకుండా శుభ్రం చేసుకోండి).
నిష్పీడనోదకం -
|| నివీతీ ||
యేకే చాస్మత్కులేజాతాః అపుత్రాః గోత్రిణో మృతాః |
తే గృహ్ణన్తు మయా దత్తం వస్త్రనిష్పీడనోదకమ్ |
(జంధ్యము దండలావేసుకొని బ్రహ్మముడులమీద నీరుపోసి తడిపి పిండి కళ్ళకు అద్దుకోండి)
సమర్పణం -
|| సవ్యం ||
కాయేన వాచా మనసైన్ద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతేస్స్వభావాత్ |
కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి |
నమో బ్రహ్మణ్యదేవాయ గో బ్రాహ్మణ హితాయ చ |
జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః ||
పవిత్రం విసృజ్య |
ఓం శాంతిః శాంతిః శాంతిః ||
ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు ||

Пікірлер
Modus males sekolah
00:14
fitrop
Рет қаралды 15 МЛН
Люблю детей 💕💕💕🥰 #aminkavitaminka #aminokka #miminka #дети
00:24
Аминка Витаминка
Рет қаралды 1,4 МЛН
1ОШБ Да Вінчі навчання
00:14
AIRSOFT BALAN
Рет қаралды 6 МЛН
Powerful Vishnu Sahasranamam by ms subbalakshmi
29:59
Everythinguknow
Рет қаралды 10 МЛН
Shiva Maha Puranam Sri Chaganti Koteswara Rao Garu
1:41:41
Vedanta
Рет қаралды 156 М.
Vishnu Sahasranamam Ms. Subbulakshmi
31:27
Cub Vlogs
Рет қаралды 10 МЛН
Modus males sekolah
00:14
fitrop
Рет қаралды 15 МЛН