I'm highly interested in organic farming 😊 But, I don't have any experience in farming and no fields...,,,
@sanjeevareddy7502 Жыл бұрын
హలో రామకృష్ణ గారు నమస్తే మాది నంద్యాల జిల్లా నేను గాని ఇదే పద్దతి ప్లానింగ్ లోనే ఉన్నాను. ఇంత లోనే మీ వీడియో చూచాను. కాకపోతే వంగ బెండ టమోటో మూడు పంటలు కలిపి పెట్టాలని అని అను కుంటున్నాను . ఈ వీడియో చూచాకా అనుభవమున్న రైతుతో మాట్లాడాలని అని అను కుంటున్నాను. దయచేసి ఆ రైతు ఫోన్ నంబర్ ఇవ్వండి.
@AgriTechTelugu Жыл бұрын
WhatsApp cheyandi
@asisridharreddy1507 Жыл бұрын
అన్నా.. చాలా మంచిపని మనమీద. మనం బతకడానికి ఇది చాలా మంచిపని.ప్రకృతి వేవసాయం..దేశి విత్తనాలతో చేయడం. వలన నష్టం లాభం.... దయచేసి చెప్పండి.. అలాగే మీ దగ్గరకి రావచ్చా.. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి...
@AgriTechTelugu Жыл бұрын
మీకు దగ్గర లో వున్న రైతులతో కలవండి. వారి అనుభవాలు తెలుసుకుంటే సరిపోతుంది
@vakasatheeshkumar2117 Жыл бұрын
Supper bava ✌️
@shoppingpoint596 Жыл бұрын
Tamata vanakayalu chupinchandi ra
@AgriTechTelugu Жыл бұрын
టమోటా, వంకాయ ఎలా వుంటాయో కూడా తెలియదా మీకు
@shoppingpoint596 Жыл бұрын
@@AgriTechTelugu akkada ela kasayo chupinchandi antunna
@ekalavyamodern5399 Жыл бұрын
@@AgriTechTelugu this type of reply not expected from Agri Tech
@MahesshKumaar Жыл бұрын
రైతు ఫోన్ నంబర్ పెట్టండి
@AgriTechTelugu Жыл бұрын
Sorry
@Vetapalem. Жыл бұрын
Don't use fertilizer
@nagarajukarnam1820 Жыл бұрын
No information given on income and simply wrong title
@AgriTechTelugu Жыл бұрын
Chepparu sir
@jiswikaraj0177 Жыл бұрын
Farmer number ple.
@surugukrishna1400 Жыл бұрын
మీరు వీడియో చేసినప్పుడు రైతు ఫోన్ నేబర్ పేటండి 🙆♂️
@AgriTechTelugu Жыл бұрын
Raithu number enduku ivvali
@aadhyacreations1013 Жыл бұрын
Number address details ivara we planning exporting
@peramvasantha Жыл бұрын
Super Sir
@AgriTechTelugu Жыл бұрын
Thank you
@4gnijhashritha421 Жыл бұрын
Don't mislead with higher income possibilities..in numbers...your channel is good...but don't create the false attention creation.you will loose the good impression which you earned sofar .
@AgriTechTelugu Жыл бұрын
Video lo తప్పు ఎం చెప్పాను సార్. Farmer సొంత అభిప్రాయాలు మాత్రమే
@nagavenakatakrishnaraoraav9684 Жыл бұрын
ఫార్మర్ అడ్రెస్ ఫోన్ no ఇవ్వండి
@AgriTechTelugu Жыл бұрын
ఎందుకు
@mercygurram5317 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీ అడ్రస్ మీ ఫోన్ నెంబరు తెలియజేయగలరు ప్లీజ్ 🙏🙏🙏🙏
@veerrajumadivi3359 Жыл бұрын
Rythu contact number petandi sir video lo information exllent sir
@AgriTechTelugu Жыл бұрын
Thank you
@abiramt2676 Жыл бұрын
sir nenu brinjal 4 ekaralu veyyali, Mee number పంపగలరా