Maadi Tadepalligudem mee prsangalu ante naaku chaala eshtam guruvugaru🙏🙏🙏🙏🙏
@katyayanitadepalli89453 жыл бұрын
""ll
@MrPoornakumar3 жыл бұрын
స్వతంత్రమొచ్చిన తరవాత అప్పటి national professor భారతదేశమంతా పర్యటించి, "పేరూరు" గ్రామంలోనే అత్యుత్తమ సంస్కృతోచ్చారణ వుందని వ్యాఖ్యానించాడు.
@niranjanvarma28493 жыл бұрын
baaga chepparu guruv gaaru
@amnivenkatesh28053 жыл бұрын
My village peruru..you said correct sir
@bokkaprasadkumar56393 жыл бұрын
నిజం గా..... గోదావరి జిల్లా గ్రామాలు... గోదావరి తల్లి...🙌🙌🙌🙌🙌
@bokkaprasadkumar56393 жыл бұрын
బాగా చెప్పారు... గురువు గారు...👍👍👍🙏🙏🙏🙏🙏
@ravichidura79793 жыл бұрын
మీ ప్రవచనాలు చాలా బాగుంటవి గురువు గారు
@raoannaji17403 жыл бұрын
Namaskaram guruvugaru
@swathivisionstudyhallshiva55993 жыл бұрын
గురువు గారు పాతచింతకాయ పచ్చడి కాకుండా హేతుభద్ధంగా, ఆలోచించడం బావుంది హైందవం లోని లోపల,కులవివక్ష,బ్రాహ్మణధిపత్యం గూర్చి అలోచించి విశ్లేషిస్తే చాలా బావుంటుంది
@venkatasuresh41043 жыл бұрын
బ్రాహ్మణులకు ఎక్కడ ఆధిపత్యం ఉంది, మీరు చాలా పాత చింతకాయ పచ్చడి లాగా మాట్లాడుతున్నారు vittal bathini గారు. ఒక్కసారి నిజంగా ఆలోచించండి.
@srinivasareddy4504 Жыл бұрын
@@venkatasuresh4104😢😢😢7uū😢😢
@dasari_malleshbadra18223 жыл бұрын
Good words
@kandalasrinivas2532 Жыл бұрын
Madi ambajipeta
@ram82623 жыл бұрын
All is well
@sairk61743 жыл бұрын
I studied at SKBR amalapuram..kuchumanchi agraharam
@KNkumar57573 жыл бұрын
Me to S.K.B.R...
@ranadheerbilla17583 жыл бұрын
Am from Amalapuram
@Bobby-vs2ew3 жыл бұрын
Hi bro nanu amp
@ranadheerbilla17583 жыл бұрын
@@Bobby-vs2ew amp lo akkada
@Bobby-vs2ew3 жыл бұрын
Suryanager
@ranadheerbilla17583 жыл бұрын
@@Bobby-vs2ew madi savaram
@Bobby-vs2ew3 жыл бұрын
Nuvu em chastve
@satyanarayanarajuchekuri42383 жыл бұрын
Guruv garu baaga chaloktulu to vishayam poortichestaru
@korlapuyerrayya97673 жыл бұрын
nice sir
@MaLLiBaBu19873 жыл бұрын
Guruvu Garu 🙏🙏🙏🙏
@Pasupuletibalarayudu3 жыл бұрын
1:53 thumbnail content
@mohanalaxmi10453 жыл бұрын
🙏
@kvvsatyasai83103 жыл бұрын
గురువు గారు పచ్చి నిజాలు మీరు చెబుతారు
@chanduryali20393 жыл бұрын
Memu puttindi perigindi peruru. But guruvu garu cheppinattu kadu.. Ippatiki peruru vallu ante ekkada ina viluva estharu. Adi cast ni batto ,pandithulu ano kadu.. Peruru sampradayalu ni batti aa vuriki aa vuri vallaki antha viluva estharu even Amalapuram side anni villages anni anthe.. Maa peruru special.. Shivalayam,gopalaswami,narasimaswami kalyanam, viswswara agrahara kalyanam... And.. Very special Dsara besthala swami terhalu.
@lakshmisailaja853 жыл бұрын
మాది కూడా పేరూరు నా పేరు పాంద్రంగి భానోజి రామార్స్
@padmaneralla24973 жыл бұрын
నిజంగా భాషని భ్రష్టు పట్టిస్తున్నారు. వత్తులు లేనిచోట పెడతారు. పెట్టాల్సిన చోట, తీసేస్తున్నారు.
@venuvempati88763 жыл бұрын
వత్తులు కాదండి. ఒత్తులు. వత్తులు అంటే దీపపు కుందులో వేసేవి.
@gvskrishnatechie23513 жыл бұрын
@@venuvempati8876 lol
@sams48253 жыл бұрын
Hehehe
@dasari_malleshbadra18223 жыл бұрын
👌
@sivach93243 жыл бұрын
మాది పేరూరు..
@Jyothi09S Жыл бұрын
Madi kuda
@Rubby26893 жыл бұрын
Raasaleelu, pathivratha ane padhalaku kuda enni asleelatha jathaparicharu..!!!
@venkatasatyanarayanacholla25863 жыл бұрын
మాది పేరూరు
@mahalakshmiv27403 жыл бұрын
Bhashani champesthunnaru.
@YG-ib1ho3 жыл бұрын
Angry reporter funny video వచ్చింది కానీ ఆ వీడియోలో ఆ రిపోర్టర్ అసహనం అర్థం చేసుకో తగింది... అతని కోపం ఆ వీడియోని ఫన్నీ గా మార్చింది కానీ అతను చెప్పిన విషయాలు ఇవే వత్తులు ఏవి పెట్టకుండా ఏకాండంగా రాసేసి పని అయిపోయింది అనిపించే వాళ్ళు ఎక్కువైపోయారు
@venuvempati88763 жыл бұрын
'కామా లు, ఫుల్ స్టాప్ లు' కొట్టరా? ఎందుకండీ వీళ్లు?!! 'ప్రతి ఒక్కరూ ఎదుటివాళ్ల తప్పులను సరిచేయాలనుకుంటారు. సర్వం వీళ్లకే తెలినట్టు'. (ఆ వీడియో లోని డైలాగ్)
@ashig20013 жыл бұрын
అదేమిటి, శ్లోకం, వచనం పూర్తికాలేదు. వివరణ అసంపూర్తిగా ఉంది, వీడియో ఎడిట్ చేసేముందు పూర్తి నిడివి ఉండేట్టు చూడండి.
@tharunkumarrockstar8163 жыл бұрын
Sir Namaskaram andi 🙏🙏🙏
@guptaaddepalli40443 жыл бұрын
గురువు గార్కి నమస్కారములు 🙏🙏🙏
@lakshmikantha56673 жыл бұрын
Guruvu gariki na padhabhi vandhanam 🙏🏻💐💐🙏🏻
@radjabodj3 жыл бұрын
👏💯
@swathivisionstudyhallshiva55993 жыл бұрын
వెలికొక్క ఉంగరం మీ మూఢనమ్మకల్ని నమ్ముతున్నట్లుగా వుంది
@ramalakshmimeesala46743 жыл бұрын
Guruvu garu, peruru lone, oka Brahmin family, yenduko mari Christian ga mari pasterga visakhalo settle ayyaru. Hindu dharmanni punaruddarincha valasina vare ila marithe....
@srinivasvemuru91063 жыл бұрын
Kali kalam
@srinivasvemuru91063 жыл бұрын
Mana karma
@bulusueshwarkumar14078 ай бұрын
Bharathi lanti patikalu yipudu levu. Gruhinulu kuda Andhraprabha Patrika Andhra jyothi varapatrikalu, chandamama bala mitralu yipudevi. A vaibhavam yipuduradu, asam skaram yipudu gagana kusumame. Nikkarlesukne mogallu, nighty lu vesukune ammalu, cell phone tho taristhunnaru. Harikathalu vburrakathalu sangitha ssbhalu anni gatham. Nando raja bhavishyathi.
@cooki49033 жыл бұрын
🙏🇮🇳💐.Sir, we must have REBIRTH, at Perruru. Mee Telugu pada jalam, great. Hats off 👍💐