అమరావతికి జమిలితో లింక్ ఉంది | Analyst Madhusudhan Reddy About Jamili Elections | Amaravathi

  Рет қаралды 35,159

Aadhan Telugu

Aadhan Telugu

Күн бұрын

Пікірлер: 52
@ramachandra3094
@ramachandra3094 7 күн бұрын
చాలా చక్కటి విశ్లేషణ. 👍🙏
@mohanraom252
@mohanraom252 7 күн бұрын
చాలా చక్కని విశ్లేషణ చేశారు రెడ్డి గారు❤❤🎉🎉✌️👌💞🌹
@kotaiahmaddikunta148
@kotaiahmaddikunta148 7 күн бұрын
Very good analysis sir
@Baburaobndari
@Baburaobndari 6 күн бұрын
మధు గారు. మీ మధురమైన. మాటలు సలహాలు. సుసనల్ మరియు చట్టాలు పైన హావగాహనా. ఉన్నాటువంటి మహానుభావా మధుసూదానా
@jamesnallamothu7699
@jamesnallamothu7699 7 күн бұрын
మధు గారు చెప్పింది సమంజసమే 2019 నాటి సిమెంట్ ధరకే భారతీ సిమెంట్ suply చేయమనండి జగన్ ని అప్పటి రేట్లతో ఐరన్, లేబర్ ఛార్జ్ లు ఇలా అప్పటి ధర లతో సాక్షి ఈశ్వర్ ని suply చేయమనండి లేకుంటే మూసుకొని కూర్చోమనండి.
@KrishnaBala-l6b
@KrishnaBala-l6b 7 күн бұрын
c మీ అనాలసిస్ సూపర్ సార్
@somarajukothapalliv4684
@somarajukothapalliv4684 7 күн бұрын
👌👌👌👌
@glmrpatnaik4262
@glmrpatnaik4262 7 күн бұрын
ఈ జమిలీ. .ఇంతలోనే పెట్టాలని మోడీ గారి పట్టుదల ఎందుకో! దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా పూర్తిగా చితికి పోయిన రాష్ట్రం ఆంధ్ర. చెప్పాలంటే దీపం ఆరిపోయింది. ఇప్పుడీప్పుడే. లాంతరును తయారు చేసుకుంటున్నాం...కిరోసిన్ కొనాలి...అంటే డబ్బులు జతపరచు కోవాలి. ఆ పైని అగ్గిపెట్టె కేంద్రదగ్గర ఉంది..లాంతరు వెలిగిస్తే కదా వెలుతురు. వెలుతురు కావాలంటే... నా జమిలీ కి ఒప్పుకో అని సీబియన్ గారిని ఒత్తిడి చేస్తున్నట్టు ఉన్నది. ఈ ఒత్తిడే చాలదు..సీబియన్ పీకపట్టండి...అని జగన్ గారు చెబుతున్నారట మోడీ గారికి. జమిలీకి ఒప్పుకుంటేనే అమరావతి. .పోలవరానికి. నిధులు విరివిగా. ఇస్తాం. అంటున్నారు లా ఉంది. ఈ వీషయంలో ..తెరవెనుక జగన్ గారితో మంతనాలు చేస్తున్నారట. కేంద్ర పెద్దలు. నిజానిజాలు చిదంబరం సామి కెరుక. కేంద్రం ఇప్పుడు....సిబియన్.....నితీష్ ల పై ఆధారపడి ఉన్నప్పటికీ....మోఢీషాలు.....చాలా. . .తెలివైనవారు. వారి ఆలోచన మొదటి నుండీ. మొత్తం భారతాన్ని....గుప్పెట పట్టాలన్నది.. ఎ. వారి మాటే పుక్కిట నుంచాలన్నది. హే శ్రీ శ్రీనివాసా ఆంధ్రను ఏమిచేతువో నీదే భారం
@rvv1599
@rvv1599 7 күн бұрын
జమిలి ఎన్నికల వల్ల అమరావతి అభివృద్ధి కి దెబ్బే.... అసలు జమిలి ఎన్నికల కాన్సెప్ట్ తప్పు.... ఇంత పెద్ద దేశం లో జమిలి సాధ్యం కాదు...
@jangaprasad5461
@jangaprasad5461 7 күн бұрын
గుడ్ ఎనాలిసిస్
@washingdonkandrakota6327
@washingdonkandrakota6327 7 күн бұрын
Superb analysis. Namaste hatsof to Reddy garu.
@rameshbandi5976
@rameshbandi5976 7 күн бұрын
An excellent insight and an overall understanding which is lacking now. This is the root cause for the evils and problems faced by citizens. Why the rajya sabha was formed is to have individuals like you to analyse,discuss and come to a way forward. This helps and not the so called JPC.
@vijayamyneni48
@vijayamyneni48 7 күн бұрын
అసలు ఇన్ని పార్టీలు లేకపోతే... అప్పుడు national....regional ...అనే ప్రశ్న ఉండదుకదా...
@cr3976
@cr3976 5 күн бұрын
Well explained Madhusudan Reddy garu.we must follow American political policy
@repallesavaranna5354
@repallesavaranna5354 5 күн бұрын
Super speach sir
@ManigandanKavi
@ManigandanKavi 3 күн бұрын
❤❤
@dsnraododdipati2247
@dsnraododdipati2247 7 күн бұрын
In loksabha,,362 members are required for accepting jamili elections
@Ekambaram-kr3ix
@Ekambaram-kr3ix 6 күн бұрын
Jaggu will lose definitely
@uddantitirumaleswararaopad8364
@uddantitirumaleswararaopad8364 7 күн бұрын
🇮🇳🍀 Jai bharata desam ✊️ 🕉🛕🚩 Jai kanaka durga mata 🙏 🇮🇳🍀 Jai andhra pradesh ✊️
@kotaiahmaddikunta148
@kotaiahmaddikunta148 7 күн бұрын
Jamili not possible in Indian democracy sir
@balass228
@balass228 7 күн бұрын
Telugu state's lo knowledge&dare honesty unna intellectual tiger madhusudhan reddy garu
@kondraguntavenu4308
@kondraguntavenu4308 7 күн бұрын
Modi ni minchina vaktha Ms reddy gaaru 😅👍
@VenkataBhaskarRaoSarvepalli
@VenkataBhaskarRaoSarvepalli 6 күн бұрын
కుటుంబవ్యవస్ధను విమర్శించే బీజేపీ (జగన్ రెడ్డి, అదానీ లాంటి కార్పొరేట్ మాఫియా సహకారంతో) ప్రతిపక్ష రహితంగా అంటే నియంతృత్వంతో పాలించాలి అనే దురాశతో జమిలి ఎన్నికల ప్రస్తావన తెచ్చారు. హిందువులకు ఐకమత్యంగా ఉద్యమించే జాగృతం చేయడమే పరిష్కారం గానీ ప్రజారాజ్యం అణచివేసి నియంతృత్వం స్థాపించడం కాదు.
@kotaiahmaddikunta148
@kotaiahmaddikunta148 7 күн бұрын
Reddy garu attend aina members lo 2/3 acceptable kakapovacchu constitution lo total members lo2/3 vundali ani chebutumdhi sir
@narsimhareddyreddy7297
@narsimhareddyreddy7297 4 күн бұрын
నీవు చెప్పేంది నిజాం రెడ్డి గారు
@kvmanikumar3764
@kvmanikumar3764 7 күн бұрын
ఏదో ఎత్తుగడ వేస్తున్నారు ఇప్పటి కి అన్ని ఎత్తుగడ లువికకటించాయి
@prasadaraonekkalapudi6021
@prasadaraonekkalapudi6021 4 күн бұрын
Political parties make black money for their political future.This is 200% true. For example properties registered value. Even P M and all C Ms are well known this different price between market value and registration value.
@madhavarao3446
@madhavarao3446 7 күн бұрын
జమిలి ఎన్నికలు లో ముఖ్యమంత్రి ని ప్రజలు ఎన్నుకున్నారు
@balaramnistala5610
@balaramnistala5610 7 күн бұрын
😅😅
@kotaiahmaddikunta148
@kotaiahmaddikunta148 7 күн бұрын
Reddy garu central government lo kuda cheelika vaste appudu paristiti aamite like janata party
@haneesh_India_uk
@haneesh_India_uk 5 күн бұрын
Stop three years super six save 1.5 laks cr and create Amaravti city generate income start super six with that money … if Amaravti click other wise flop Amaravti …..
@drshakuntala4767
@drshakuntala4767 7 күн бұрын
Chlachakkga visleshistaru enthasepaina vinlanipistundi
@ParthaSarathyIppili
@ParthaSarathyIppili 7 күн бұрын
As long as EVMs are in the hands of BJP no body can defeat BJP..
@m.vkishore385
@m.vkishore385 7 күн бұрын
Karnataka and Telangana lo evms Congress hands lo vunnayi
@sesarao-y2i
@sesarao-y2i 7 күн бұрын
Modi unamta calam AP bagupadanivadu evms unamtacalam modi galustadu Naya vavastlani elections commission adam patuko modi allways galustuna untadu
@sakthiss999
@sakthiss999 2 күн бұрын
Waste debe6
@hussybussy7215
@hussybussy7215 7 күн бұрын
మల్లి జగన్ వస్తాడు మీ ఎగతాళి మాటలు వదుతాయీ
@m.vkishore385
@m.vkishore385 7 күн бұрын
Assembly key raledu bro 😂
@aparnak1763
@aparnak1763 7 күн бұрын
Meeku Andhra bagupadatam Ishtar Leda😡🤬
@jeevanreddy4540
@jeevanreddy4540 6 күн бұрын
Neelantollu pagati kalalu kanadame kani cm ni decide chese 5% votes inkeppudu jagan ki veyaru yendhukante vaallu padhakala batch kadhu vadi chillara votes vaadike vesina vaadu gelavadu.. 40% teeskoni vadi kindha petukovali thappithe rupai upayogam ledhu
@Sundarimbt
@Sundarimbt 7 күн бұрын
Chala chakkati vivaraalu mee. Vallanee vintunnam manchi vivaraalu chepparu.
@velurugopal7286
@velurugopal7286 7 күн бұрын
Msreddy,anna,miru,correctga,cheptaru,anna,bjp,dini,Pani,veellu,mosalto,gelustunnaru,varest,bjp,prajallo,verimida,nammakam,ledu,cbi,ed,tho,veeru,paripalana,undi
@drprkbhargavendocrinesurge1808
@drprkbhargavendocrinesurge1808 7 күн бұрын
All gimmicks and dirty politics behind this idea, if done in right spirit and public pro way, it's ok, but not with intention of monopoly/dictator ship in the garb of democracy
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
True scale of Assad’s slaughter revealed at Syrian mass grave
22:33
Channel 4 News
Рет қаралды 1,1 МЛН