పునాది కోసం తీసిన గోతిలో నిల్వ ఉన్న నీటిని చూపించి అమరావతి వరదలో మునిగి పోయింది అని చెపుతున్నారు...
@avhr7452Күн бұрын
No foundation kosam thavvina goyyi Thanks for watching
@thirumalakonda8184Күн бұрын
Punadhi Kosam 5 to 6 Akaras Thavvarantava Jaathi Ratnam 😂🤣😁
@3cap-i4oКүн бұрын
@@thirumalakonda8184 high rise building laku అలానే తవ్వుతారు హైదరాబాద్ లో చాల కదడుతూన్నారు చెక్ చేసుకో తిరుమల కొండా
@thirumalakonda8184Күн бұрын
@3cap-i4o Avuna Hyderabad lo 5 to 6 Akaras Thavvithe Cheruvula ga Akkada Kanapada Ledhe Mari Ekkada Neellu Ala Vachayi Poni 1 Month nundi Motars Petti Water Thoduthunna Kuda Neellu Andhuku Thagga ledhu Cheppu Vuru Peeru Le ni Jaathi Ratnam
@avhr7452Күн бұрын
@@thirumalakonda8184 moters petti 7days only not 1 month
@ChandanasWorldКүн бұрын
Nice thanku
@avhr7452Күн бұрын
Thank you
@ganeshpuppala5898Күн бұрын
JAI CBN GARU...❤
@avhr7452Күн бұрын
Jai amaravathi Thanks for watching
@venuscreative6376Күн бұрын
🔥 Amaravathi 🔥
@avhr7452Күн бұрын
👍 yes starts
@madhavialla-h2gКүн бұрын
Very good information 🎉🎉🎉 thank you
@avhr7452Күн бұрын
So nice of you
@DoddiTrinadharaoКүн бұрын
Very bad. Jagan Government damaged destructed crores of government assets. Crores loss because of Jagan. If this happens in other countries jagan will get maximum punishment.
@avhr7452Күн бұрын
Thanks for watching
@yugandharn4322Күн бұрын
రాఫ్ట్ ఫౌండేషన్ కోసం తవ్వారు
@avhr7452Күн бұрын
Yes.. 🙏Thanks for watching.
@CCI20024 сағат бұрын
పెద్ద పెద్ద pumps సింగరేణి కంపెనీ వద్ద ఉంటాయి.అవి పెడితే 2 DAYS లో నీరు పూర్తిగా తొడవచ్చు.CBN గారు చాలా స్పీడ్ కదా👻👻
@avhr74523 сағат бұрын
Ok ఆ పంపులు పెడితే అంత వాటర్ బయటికి పోయే ఛాన్స్ లేదుకదా. ఇంకో చెరువు తవ్వాలి ప్రక్కన. 🙏 thanks for watching
@ramunalluri3922Күн бұрын
Entha water vundhi enni rojulu water tisthey inka epudu work start cheatharu,mali varsham vasthe inka late avutundhi
@avhr7452Күн бұрын
ఇంకా 10రోజులు పడుతుందని చెప్తున్నారు బ్రదర్ 20feets మట్టి తవ్వడం వల్ల ఈ ప్రాబ్లెమ్. 🙏 thanks for watching
@washingdonkandrakota6327Күн бұрын
Superb informative video.
@avhr7452Күн бұрын
Thanks a lot
@veeranjanayalumattupalli6125Күн бұрын
Asalu 30 adugula water ela vachi. Malli antalotu water vaste .unigipava.
@avhr7452Күн бұрын
అది పౌండేషన్ కోసం తవ్విన మట్టి. బిల్డింగ్స్ లేచాక క్రింద పౌండేషన్ వేసేవారు టీడీపీ దిగిపోయాక ఆ పని ఆగిపోయింది. 🙏thanks for watching
@pallemnehru3388Күн бұрын
The land was dug 28ft for construction.
@avhr7452Күн бұрын
Yaa... thanks for watching
@yrambabu1266Күн бұрын
Matti anta ettuku poyaru munde and roadke matti use chesaru
@avhr7452Күн бұрын
No అది పౌండేషన్ కోసం తవ్వారు టవర్ పిల్లర్స్ కొంత ఎత్తు లేచాక క్రింద పౌండేషన్ వేసేవారు ఇంతలో గవర్నమెంట్ మారింది వర్క్ ఆగింది 🙏thanks for watching
@subbareddy2551Күн бұрын
Asalu anni water endhuku vachayi
@avhr7452Күн бұрын
Sellar poundation kosam matti thisaru
@saisandeep8493Күн бұрын
Rains valla. 5 years construction cheyakunda ee jagan gadu vadilesadu..
@nagalakshmi7627Күн бұрын
Rains valla
@SPrasadCh-ix8wnКүн бұрын
అసెంబ్లీ కి ఇంకా పునాదులే తవ్వలేదు సారూ. అవి కూడా సెక్రటేరియట్ కు సంబంధించిన టవర్స్ పునాదుల కనస్ట్రక్షనే. 1,2 టవర్స్ ఒక చోట, 3,4,5 టవర్లు ప్రక్కన రెండు భాగాలుగా (2 చెరువులుగా) కనపడుతున్నాయి.
@varaprasadg5571Күн бұрын
@@avhr7452seller kadu ., It’s raft foundation., 30 అడుగుల లోతున ., 6 అడుగులు రాఫ్ట్ కాంక్రీట్ ఫౌండేషన్ వేశారు ., ఇంకా 24 అడుగులు కాంక్రీట్ గోడలు వస్తాయి., ఈ లోపు జగన్ గాడు వచ్చాడు