Jay AMARAVATHI...... Jay CHANDRA BABU NAIDU 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@haritechtalkstelugu4396Ай бұрын
Jai Amaravati…jai Chandhrabaabu Naidu garu and Lokeshbabu🌻🌻🌻🌼🌼 Thanks for watching our video and commenting
@kovelaraghunadh1950Ай бұрын
చాలా వివరంగా చూపించారు.🎉🎉
@haritechtalkstelugu4396Ай бұрын
మీరు ఈ వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు సార్
@kasavanahalli-t3sАй бұрын
పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయి. మొదటి ముఖ్యమంత్రి మరియు మంత్రి వారి ఇళ్లను అమరావతికి మార్చాలి.వెంటనే గెజెట్ నోటిఫికేషన్ జారీ చెయ్యాలి
@haritechtalkstelugu4396Ай бұрын
మీరు ఈ వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు సార్
@kasavanahalli-t3sАй бұрын
@haritechtalkstelugu4396 translation mistake. Now check. Anyhow urs efforts are appreciable
@haritechtalkstelugu4396Ай бұрын
సార్ నా దగ్గర మైక్ మరే ఏ ఇతర వస్తువులు లేవు ఓన్లీ మొబైల్ తో నే వీడియో షూట్ చేస్తున్నాను వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాను అది మెమరీ ఫుల్ అవుతుంది , అమౌంట్ ప్రాబ్లెమ్ తొందరలోనే అవి అన్ని సమకూర్చుకోటానికి చూస్తున్నాను అందుకే మన వ్యూయర్స్ హెల్ప్ చేయమని కోరుతున్నాను,అది ఎంతైనా కనీసం 10 రూపాయలు అయినా సరే మీకు కూడా అవకాశం ఉంటే నా Gpay +Phone pay 924490099 ఎంతైనా ఇవ్వవచ్చు ప్రాబ్లెమ్ లేదు Thank you very much sir for your good suggestion and comment.😀🌼🙏🙏
@kasavanahalli-t3sАй бұрын
@@haritechtalkstelugu4396 sure with this month end I will pay for u. Phone number digits only 9
@HARISH2153Ай бұрын
అక్టోబర్ 20 ప్రారంభించారు 120 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు బహుశా20 ఫిబ్రవరి 25 లోగా ప్రారంభోత్సవం చేయవచ్చు
@haritechtalkstelugu4396Ай бұрын
బహుశా మీరు చెప్పిందే కరెక్ట్ కావచ్చు సార్ మీరు ఈ వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు సార్
@777ganesh80Ай бұрын
When they start ALL WORKS 100 %
@haritechtalkstelugu4396Ай бұрын
Thanks for watching our video and commenting
@maradanajnaidu647Ай бұрын
Builing పై నుండి ద్రైన్ వాటర్ , ఈజీగా డ్రైన్ అవే టట్లు ఫ్లోరింగ్ స్లో పెట్టాలి లేదంటే వాటర్ పైన స్టాక్ అయ్యి బిల్డింగ్ తొందరగా పాడైపోతుంది, చాలా మటుకు గవర్నమెంట్ ఆఫీసులు , ప్రాపర్ డ్రైనేజీ లేక పాడైపోతుంది.
@haritechtalkstelugu4396Ай бұрын
కరెక్ట్ అండి మీరు ఈ వీడియో చూసి కామెంట్ చేసినందుకు మరియు మన ఛానెల్ ను సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు సార్ ..
@DingDonng28 күн бұрын
CRDA boards kooda telugu lo pettukolera andhra lo😮
@haritechtalkstelugu439628 күн бұрын
మీరు ఈ వీడియో చూసి కామెంట్ చేసినందుకు మరియు మన ఛానెల్ ను సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు సార్ ..
@balaobulareddyramireddy1758Ай бұрын
It's a dream of A1 skilled 7691 .
@haritechtalkstelugu4396Ай бұрын
Thanks for watching our video and commenting
@Mranik-o2fАй бұрын
Cool brother...wait chey...mana state ye kadhaa....Nenu ycp fan ye but development jarigithey🎉😅