వీడికి PAYTM ఆగిపోయింది. అందుకే ఇప్పుడు నిజాలు మాట్లాడుతున్నాడు
@venkateshdoddipati21 күн бұрын
Yes He used To Support Three capitals. I have seen his earlier videos. I am from Amaravathi
@pavachu25 күн бұрын
ప్రొఫెసర్ గాడు కళ్ళు తెరిచారు, ఇన్నాళ్ళకి కరెక్ట్ గా మాట్లాడారు 🙏🤩
@RajeshyadavBilla25 күн бұрын
Ma na bolli babu gadi ni tidita ycp pogidita tdp
@budgetvloggertelugu232524 күн бұрын
LOKESH BECOME SO MATURED NOW
@Critic-kc1jl24 күн бұрын
Prof kallu teravaledhu. Paytm vastenae kallu terustaru. Right now he is also acting. Again before elections he will act as per paytm received
@paidiramesh612323 күн бұрын
Correct sir 😂
@kiranmarisa3118 сағат бұрын
Professor garu.....we should respect his age at least.... Of course he talks negatively about our favourable leaders ...... Because prof garu has the right to talk and you also but no one has to be disrespectful
@nageswardasariusepartywin666025 күн бұрын
అధికారములో ఎవడు ఉంటే వాడి తరుపున మాట్లడుతాడు ప్రొపెసర్ గారు
@garalamunormal531625 күн бұрын
yes ఓ సారి గమనించి చూడండి.. ఉత్త దొంగచూపులజీవి. ఏ రోటిదగ్గర జనముంటే ఆ రోటి పాట పాడుకుంటూ దొర్లుకుంటూ పోయే గుంటనక్క గ్రిఫెసరు
@rambabugorusupati589114 күн бұрын
చాలా రోజులకు నిజం చెప్పారు
@kukkutasashatram516125 күн бұрын
సారు, మీరు గతంలో జగన్ అమరావతిని వదిలివేయడం రాజకీయంగా సహజమైన నిర్ణయం అని సమర్ధించారు ఇప్పుడు మాట మార్చారు ఏందుకు?
@prakashpoorilla556524 күн бұрын
నిజాలు ఎప్పుడు చెప్పాడు
@budgetvloggertelugu232524 күн бұрын
LOKESH BECOME SO MATURED NOW
@Geethu_vinay24 күн бұрын
Kaaa kaaaa ma kaa
@bysanikamalhaasan32916 күн бұрын
నాగేశ్వరావు గారు కొత్తగా మాట్లాడుతున్నారు వినటానికి చాలా బాగుంది
@rameshbd12 күн бұрын
మీ పాత్ర కూడా చాలా ఉంది నాకేశ్వర్ గారు
@vuppalapatimurali812625 күн бұрын
ప్రొఫెసర్ ఇప్పటికన్నా నిజం తెలిసుకొన్నదొకు సంతోషకరం
@bhaskaralakshminarayana720624 күн бұрын
చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది
@WilsonrajuJanga13 күн бұрын
Grafix lo
@mallikarjunaraonuvvula236025 күн бұрын
Jai Amarawati.Thank you sir.Finally you r supporting Amaravati.
@vuppalavenkatachalapathy528725 күн бұрын
సార్ ప్రొఫెసర్ గారు ఇప్పుడు ఎన్ని డిబేట్స్, ఎన్ని వ్యాఖ్యలు చేసిన ఫలితం శున్యము. జరగ వలసిన తీరలేని పూడ్చలేని నష్టం జరిగింది. ఎంత మంది మేధావులు, ఆర్థిక, రాజకీయ, శాస్త్రావెత్తలు వున్నా ఏపీ బాగా నష్టపోయింది. ఎవరు ఉన్న మేము నష్ట జాతకులం. బాగు పడతాం అన్న ఆశ లేదు. ఏది ఏమైనా మేము 40ఏళ్ళు వెనక్కి వెళ్ళాం.
@sitaramareddyburra522224 күн бұрын
లిక్కర్ షాప్స్ వచ్చాయి కదా ఇప్పుడు ముందుకు పోతారులే, ఇసుక లిక్కర్ అంత వుంది కాదా ఆదాయం వస్తుంది ముందుకు పోతారులె .
@psycool66624 күн бұрын
@@sitaramareddyburra5222praise the lord brother
@KishoreKumar-ov8oi22 күн бұрын
మంచి విషయం చెప్పారు. కాకపోతే కష్టపడి చెప్పి నట్లుంది. అయినా సరే అభినందనలు.
@bhavanarivenkatesh473321 күн бұрын
ఇప్పుడిది అవసరమా! ప్రొఫెసర్ గారు... నష్టము పూడ్చలేనిది... మీరంటే ఎనలేని గౌరవం ఒకప్పుడు చాలా మంది కి వుండేది...కానీ ఎన్నికలసమయములో మీ తీరు మిమ్మలని ఇష్టపడే ఎందరినో బాధించింది... అర్థవంతమైన డిబేట్స్ చేయండి సర్... మీ విద్యార్థులు ఎందరో నష్టపోయారు ఉద్యోగ నోటిఫికేషన్లు లేక...
@rajasekharkm945325 күн бұрын
Jai Andhra 🔥🔥🔥 Don't touch....
@gnmraju369225 күн бұрын
CBN legendary leader
@sriramachandraprasad154525 күн бұрын
నరం లేని నాలుక ఎలాగంటే అలా మాట్లాడుతుంది అనే నానుడి ఈ విశ్లేషణ నిరూపణ . ఏ ఎండకు ఆ గొడుగు. రంగులు మార్చడంతో నిజమేది అసత్యమేది. ఒకే చోట అప్పులు చేసి ఖర్చు పెడితే మిగతా రాష్ట్రంలో ఇతర ప్రజలపై ప్రాంతాలలో అన్యాయం జరగదా? ఈ విశ్లేషణలో అనవసర పోలికలు తీసుకొచ్చారు. రాజకీయ అవసరాలు ఖచ్చితంగా ఉన్నాయి కాని మహానగరాలు వాటి భౌతిక పరిసరాలపై ఆధారపడి ఉంటుంది. స్వలాభేక్ష ఇక్కడ ఎక్కువ.
@vempatiseetharamaiah663125 күн бұрын
ఇప్పటికి అయినా కళ్లు తెరుచుకున్నందుకు ప్రొఫెసర్ కి థాంక్స్,ఇప్పటి నుంచి అయినా వున్నది వున్నట్టు అనాలసిస్ చెయ్యండి, గోడ మీద పిల్లి లా ఉండొద్దు
@kalapalagopikrishna25 күн бұрын
నాగేశ్వర్ గారు చంద్రబాబు గురించి మాట్లాడాలంటే రాజశేఖరరెడ్డి చేసిన పథకాలు గురించి ఎందుకు మధ్యలో ఇరికించటం, చంద్రబాబు సియం కాక ముందు, తర్వాత కూడా హైదరాబాద్ డెవలప్ అయింది అని చెప్పిన విధానం మీ లక్షణాన్ని బయట పెడుతుంది.
@@azharuddinmohammad8663 First thing you are not true Indian Origin guy. That is the reason you are making such a dirty comment on Amaravathi
@hanumakalisetty25 күн бұрын
ఈ వీడియో అవసరమా అప్పుడు అలా ఇప్పుడు ఇలా మాకు మెదడ్లు లేవు అనేది ప్రొఫెసర్ అభిప్రాయం. ఆంధ్రా ఎలా బాగుచేసుకోవాలి నీవు నేను చెప్పేది ఏమిటి ఆంధ్రా ప్రజలు ప్రపంచంలోనే మేటి.
@Poss7225 күн бұрын
జగన్ పని ఏమి లేదు అప్పులు చేసి ఎంజాయ్ చెయ్యాలి జనాలకి చిల్లర పడేయాలి పోలవరం, రాజధాని మన వాళ్ళ కాదు😅😅
@Nagapasula25 күн бұрын
2014 నుంచి 19 వరకు అమరావతి తో పాటు రాష్ట్రం మొత్తం ఎలాగైతే భూమి రేటు పెరిగిందో 2019 నుంచి 24 వరకు అమరావతి తో పాటు రాష్ట్రం మొత్తం భూమి రేటు ఎలాగైతే తగ్గిందో 24 నుంచి మళ్లీ భూమి రేటు పెరుగుతోంది అది ఒక్క అమరావతి లోనే కాదు అమరావతి రేంజిలో కాకపోయినా రాష్ట్రం మొత్తం పెరుగుతోంది
@sitaramareddyburra522224 күн бұрын
భూముల రేట్లు పెరిగితే ప్రజలు అభివృద్ధి చెందినట్లు .
@rambabubandlamudi819522 күн бұрын
ప్రొఫెసర్ గారు ఆలస్యంగానైనా నిజాన్ని ఒప్పుకున్నందుదకు ధన్యవాదాలు....🙏🎉
@pullareddy78525 күн бұрын
మీ హెడ్డింగ్స్ టు మొన్నతివరకు వైసీపీ వాళ్ళని ఆకర్షించారు… ఇప్పుడు కూటమి వాళ్ళని అక్షిశిస్తున్నారు.. ఊరికే అవుతారా ప్రొఫిసర్స్
@blobazee518024 күн бұрын
Nayana pulla reddy .. what is he now saying is 120% correct 3 capitals is a lie and a joke KTR continued Hyderabad development and never hesitated to say Cyberabad is CBNs brainchild and he is talking care of it. Jagan is a crooked idiot and has destructive mindset. He should be out of power for one more term for Ap to develop.
@maheshchilakala433525 күн бұрын
అమరావతి వద్దనుకున్నప్పుడు వేరే రాజధాని రెడీ చేయాలి కదా అది చేయలే ఇది చేయలే ప్రజలు ఇంకేం చేస్తారు అదే చేశారు మీరు కూడా జగన్ చేసే కొన్ని పనులను సమర్థించినట్టు డబల్ మీనింగ్ తో మాట్లాడవారు ఇప్పటికైనా ఇప్పటికైనా ఎలా నేర్చుకోవాలి మీలాంటి వాళ్ళు సలహాలు ఇవ్వాలి ఆ సలహాలను జగన్ సార్ పాటించాలి ఎవరు చెప్పినా మంచిని తీసుకోవడంలో తప్పులేదు.
@kksnstatus25 күн бұрын
అందుకే 11 tedyy😂
@sitaramareddyburra522224 күн бұрын
EVM లు కదా అందుకే .
@kksnstatus24 күн бұрын
@sitaramareddyburra5222 yes ra 2019
@sitaramareddyburra522224 күн бұрын
@@kksnstatusante raa.
@smilepls1438723 күн бұрын
@@sitaramareddyburra5222enka Evm aaa, meeku ardham kakapotha next time koda same results if you don’t realize your mistakes , if you want ycp back in power you people need to rectify if not good luck
@sathyanarayanabandaru681824 күн бұрын
మూడు రాజడానులు ఎక్కడ వున్నాయి వైసీపీ కి పిచ్చి ఎక్కి అలా చేశారు
@rowthuappanna308825 күн бұрын
Really we have lost lot of time, money and talent for the last 5 years . Jagan is a saddist and doesn't have the guts to develop the state. Instead , he has borrowed several lacs of crores only for DBT . but social schemes alone can't make any govt come into the power . We are now free to express our views and this govt is moving in a right direction.
@koteswarareddychelikam123625 күн бұрын
Ayya kamma sodhara Kallu minginaya....gvt scools & hospitals ,medical colleges...& Ports ,horbers evanni...ni amma mogudu chesada develope....eppudu vachi...ammukudenguthunadu...edhi miru dengi thinadaniki right direction a...😅😅😅
@ramsamn634525 күн бұрын
So unfortunate..He wasted 5 yrs for nothing and landed the state in debts.
@Critic-kc1jl24 күн бұрын
Even prof is a saddist. He is acting now. His real colours are different. Don't believe this oosaravilli
@smilepls1438723 күн бұрын
Very true
@gmadhavarao177125 күн бұрын
Main factor debt relief also, Sir. Very good told
@SrinivasarajuChekuri-x1c24 күн бұрын
Your analysis is 100% correct ✅
@malleswaraguptha149624 күн бұрын
Very nicely explained sir. Ur nerratjve is very understanding for all level and age people sir. Hats off for your knowledge sir.
@anandaraotamarapalli948518 күн бұрын
good wish to amaravathi thanks to nag sir
@raghavendra979210 күн бұрын
Very good sir
@E.HanumantharayappaE.Han-lb9ro25 күн бұрын
ఈ రోజు మీ వీడియో జగన్ చూస్తే తెలుస్తుందేమో ప్రజలు పాతలానికి ఎందుకు తొక్కారు అనేది,
@hanumanthnagarajuchlimakur40357 күн бұрын
Jai TDP Jai CBN 🎉🎉🎉🎉 sir speak truth professor nagesh wara sir
@kukkutasashatram516125 күн бұрын
సారు, మీరు అప్పుడే చెప్పెను అని అనడం అబద్ధం.
@vijaymohanreddyyarramreddy997223 күн бұрын
మంచి విశ్లేషణ సర్
@RaghavaMaddineedi25 күн бұрын
అమరావతి లో రియల్ ఎస్టేట్ పడిపోతే మిగిలిన చోట్ల ఎలా గ్రోత్ ఉంటది?
@pullaiahbabuthota623125 күн бұрын
Excellent analysis sir 👏
@JaganmohanraoSaranu24 күн бұрын
Professor can be credited for his knowledge, not for courage of conviction or guidance. Expert only in post-mortems and lives for himself not for people.
@dev.665425 күн бұрын
గతంలో మీరు అమరావతి పై , చంద్రబాబు పై చౌకబారు విమర్శలు చేశారు, ఇప్పటికి జగన్ అనుగుణంగా పాట పాడుతారు, ఇప్పటికైనా జగన్ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టం బుద్ది మారాలి
@msrraju198725 күн бұрын
Amaravati oka dikkumalina project
@raviakunuri-ek4hl25 күн бұрын
@@msrraju1987Mari mana Anna enduku support chesaru 2015 lo ?
@rp.v695823 күн бұрын
ఇతని వీడియోస్ కి వ్యూస్ చాలా తగ్గింది.కాబట్టి 😂
@kvbkrishnamohan105520 күн бұрын
This explanation is completely in variation to the previous explanation given by the Professor during Jagan coming to power during those times. At least now the professor seems to have realised his and Jagan's mistake as far as Amaravati is concerned.
@koteswararaomuthyala793824 күн бұрын
చంద్రబాబు బ్రాండ్ అని ఏడవటం కంటే కూడా మంచి ఆలోచన తో ఆయన కూడా అభివృద్ధి చేస్తే అతనికి కూడా good name వస్తుంది కదా
@RamaPandita24 күн бұрын
Well said sir
@gz.9876522 күн бұрын
రెండు నాలుకలు విన్నాము ఇపుడు చూస్తున్నాము 😂😂😂
@suresh..665925 күн бұрын
Ede correct chepparu professor garu
@baburaokalapala481623 күн бұрын
TDP stand is right, capital city very needy to people
@nageshbonagani670325 күн бұрын
Jai cbn🎉
@venkataraorimmalapudi641625 күн бұрын
When Jagan was in power, this professor fully supported his acts.
@vemagiriseshagirirao733424 күн бұрын
He is a professor he is intellectual
@Achive-Sucess11 күн бұрын
Cbn means real development❤❤❤
@ramakrishnadavuluri936825 күн бұрын
correct analysis ఈ యన్ akuda
@karuturivenkatasuryabhagav975824 күн бұрын
The professor's voice changed now, good to know from his end.
@Telugu_Jathi_Galam25 күн бұрын
వీడు కళ్ళు తెరవడం కాదు వీడి పేరు ఎక్కడ బయటకి వచ్చిద్ది సిఐడి దగ్గర అని వీడు కొంచెం అనుకూలంగా మాట్లాడుతున్నాడు, వీడు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం వీడు.
@krantiart82925 күн бұрын
నగరం నీట ముంచడానికి ఈరకం గా మీరు సహాయం చేతున్నట్టు వుంది
@Appsc_Gr25 күн бұрын
ఏ నగరం మునగ లేదు?
@MrChandrakt25 күн бұрын
IT Boom lekunda real estate boom ante lorry ninda dabbulu theesukelli half KG vankay konukkovadame
@Harikrishna-fs5ex24 күн бұрын
IT aa lekunna avuthundhi IT okatey Kotlu thechipettava Industries Ani untayi 😂
@MrChandrakt23 күн бұрын
@@Harikrishna-fs5ex Munigipoye place lo Industries pettadam manchi planning e💁🏻♂️
@JallurihemakoteswaraoJalluri24 күн бұрын
Sir eppatinudi ayina state development ki mi manchi salahalu prabhutvaniki andincha galaru.
@kKasi-pt5lt25 күн бұрын
అమరావతి , A కోనసీమ, మందు రెట్లు, జగన్ పోటోలు , mla లను అటు ఇటు మార్చటం , పాలన అనుభవం , మొత్తం కలిసి తొక్కేసాయి. నాst, నాsc, నా వాలంటరీ కాపాడ లేక కాపోయాయి
@r.nprabha190022 күн бұрын
Professor garu mlc ki try chestunnattunnaru.amaravathi lo yemundi padu cheyadaniki
@YelakaChaitanya25 күн бұрын
Congratulations nageshwar 💐🧨🎁1m
@E.HanumantharayappaE.Han-lb9ro25 күн бұрын
జగన్ న్ని అందుకే సైకో అనేది ప్రజలు ఎన్నుకొన్న ప్రజాప్రతినిధులు, ప్రజల హితం కోసం, రాష్ట్రభివృద్ధి కోసం పనిచేయాలి, కానీ ఈ దుర్మార్గుడికి ముందున్న cm లు ఏమి చేసున్న వాటిని కొనసాగించనని, వింతవధాన చేశాడు, ఈ రాష్ట్ర వాడి ఆస్తి అయినట్టు
@sivaramakrishna244425 күн бұрын
ప్రజలు బుడుగు వర్గాలు కోసం లంచం లేని సమాజం కోసం ప్రయత్నం చేసాడు నాశనం అయ్యాడు
@jogajo475623 күн бұрын
Yes sir
@nageswararaoborra190921 күн бұрын
Sir jagan 5 years అధికారాన్ని enjoy చేసినాడు ప్రజలు మునిగిపోయినారు
@vemagiriseshagirirao733424 күн бұрын
Thappu brother peddavariki respect ivvali
@padmatelikepalli615223 күн бұрын
గొప్ప విశ్లేషణ..... 2019 ఎన్నికల్లో అమరావతి ప్రాంతంలో ఆ పార్టీ ఓడిపోయింది.. ప్రజాభీష్టానికి అనుగుణంగా సీఎం అమరావతిని పక్కన పెట్టారు..
@rameshk-vm4qy25 күн бұрын
Ycp ki saport పలికి నాగేశ్వర్ గాడు mlc elections నిండా మునిగాడు
@kusursrinivas239725 күн бұрын
Super CBN sir
@BM-vu2uf24 күн бұрын
At last Prof got realization
@muralikrishna555025 күн бұрын
నాగేశ్వర్ ఖాన్ గారి వ్యాపారము బాగుంది
@vijaymohanreddyyarramreddy997223 күн бұрын
ఏమిటా బాష, సభ్యత లేకుండా
@muralikrishna555023 күн бұрын
2014 నుండి 2019 వరకు తాత్కాలిక భవనాలు కట్టి అమరావతి రాజధానికి పనికి రాదని శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇస్తే దానిని బేఖాతరు చేస్తూ అక్కడే నిర్మాణము జరగాలని పట్టుపట్టడము సమంజసమా దానికి ఈయన గారు వత్తశుపలకడము ఏమిటి
@kiranvarma916325 күн бұрын
Okka Road veyyaledu 5 years
@krishnaGK279924 күн бұрын
Why not to open IT tech parks in all cities in Tier-2 & Tier-3 cities??? So that all the areas will be developed in AP. And We have good highway roads.
@Telugu_Jathi_Galam25 күн бұрын
జగన్ గాడు రూలింగ్ లో ఉన్నప్పుడు ఇవన్ని చెప్పలేదు ఏందిరా paytm ప్రొఫెసర్, వాడు ఏం చేసినా వాడికి అనుకూలంగానే చెప్పావు కదా, ఇప్పటికైనా బుద్ధి వచ్చిందారా ఎదవ.
@alanangisrinivas289425 күн бұрын
Supar sir me analases❤❤❤
@VamsiKrish-f6x25 күн бұрын
What about developing already existing city like Vizag or Kurnool. Why can't we make Vizag/ other city another mumbai or new york? Why do we need to build new city?
@radhakishanrap969024 күн бұрын
Already Jagan developed na 😂😂
@Appsc_Gr25 күн бұрын
పరిశ్రమలు ఏర్పాటు విశాఖపట్నం లోనే జరుగుతోంది.. గమనించగలరు
@unitedconstructions818325 күн бұрын
Pro.Nageswar is mainly responible for meny wrong &blunder decisions We can.reffer his many previous vidios
@rajyalakshmiduggirala736423 күн бұрын
Wow..ఏంటి సార్ గారి మాట మారింది
@kallu55522 күн бұрын
Satavahanas capital amaravati prospers again
@pvjanardanarao70124 күн бұрын
Real స్టేట్ up డౌన్స్ creative. హైదరాబాద్ బూములో ఉండగా reavath reddy hydra తో హైద్రాబాద్ లోreal ఎస్టేట్ డౌన్. అమరావతి జగన్ three capitals తో real ఎస్టేట్ డౌన్. తీరిగీ CBN రావటం తో అమరావతి real ఎస్టేట్ boom అందుకుoడీ. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@sudheerkumaratru941825 күн бұрын
Tcs office started by cbn in 2003 nov 1
@MuraliNalamati10 күн бұрын
వైజాగ్ లో సూపర్ డెవలప్ మెంట్ చేసాడు ప్యాలెస్ కట్టాడు కదా
@parameshkasi170625 күн бұрын
Real estate boom ledu gadidi good ledu
@use2000325 күн бұрын
Ycp Paytm kukka vachadu 😂😂😂.... Ni lanti ycp kukkalaki alane untadi le
@prakashpoorilla556524 күн бұрын
అపుడప్పుడు ఒక నిజమైన చెప్తావ్
@Kumar-vo5lt24 күн бұрын
Congrats for 1M
@ALL_IN_ONE_INFORMATION01.25 күн бұрын
JAGAN DARIDRUDU 2019 LO RAKAPOTEY AMARAVATI KI UPUDU KI OKA SHAPE and ECOSYSTEM START AYEDI,BAD LUCK AP, DONT KNOW THE VALUE OF CBN
@ramsamn634525 күн бұрын
Jagan wasted 5 years..next generation lost many developments.
@SatishkumarD-q5r22 күн бұрын
Amarvathi is required ten lakh crores.how it is build?.vizag is best city for capital.
@vgkk563720 күн бұрын
so to make vizag capital, first you build palace?
@shaikkhajarasool833325 күн бұрын
ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2014 లో కూడ ysrcp చాలా ఎక్కువ మంది MLA లను గెలిపించినారు.
@kilambisrinivas774613 күн бұрын
ఎన్నిసార్లు యూటర్న్ తీసుకుంటారు
@kukkutasashatram516125 күн бұрын
సారు, మీరు జగన్ గారి పెంపుడు జీవి అని అంటున్నారు నిజమా?
@bharadwajpatibanda303710 күн бұрын
You seems to have changed your opinion regarding Capital city growth engine model Proffeser. You were one among others who opposed during Hyderabad development model 25 years back. Even in 2015 Amaravathi case. Nothing wrong in changing opinion. You should have mentioned about your earlier stand.
@mktrn434324 күн бұрын
Professor sir, Jaga lanti vallu politics ki wast but meeru yenduku last time 3 capitals ki support chesaru
@manastyle116025 күн бұрын
Melanti Valle muncharu
@Suni-ll3on25 күн бұрын
Professor garu you should have told that how government gets money to build a capital , if Hyderabad takes 100 years to develop, in the same context amravati will also take 100s of years ...do you think any one of us Will be alive ..why there are no investments in amravati in 2014-19 regime, do you think that investors are fools
@sivayamana805321 күн бұрын
Sir it's not just a mistake he want that dead due to his own self business in hyderabad
@imroseimmu742525 күн бұрын
వైసిపి సోషల్ మీడియా వాళ్ళకి డిజిటల్ కార్పొరేషన్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు జీతాల పైన ఒక వీడియో చేయండి సార్
@damodarreddy24423 күн бұрын
Jagan not only spoiled amatavsthi . He spoiled entire A. P. It will take more than 25 years to recover.