మీ తాత ముత్తాతలు కాలం నుండి ఇదే గోల, గొడవలు, హత్యలు, ఆస్తుల గొడవలు. ఇది మీ కుటుంబం లో కొత్తకాదు. Law and order సమస్య కావచ్చు. కానీ ఎవరు కూడా సరిగా లేరు మీ కుటుంబం లో. కాబట్టి ఇకనుంచి మీ కుటుంబ విషయాలు రాష్ట్ర సమస్యలు అని చావదెబ్బకండి. ఇలా ఎమోషనల్ గా హత్యలను, ఆస్తుల గొడవలను అడ్డు పెట్టుకొని అధికారంలోకి మీ కుటుంబీకులు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు షర్మిల రెడ్డి కూడా అదే దారిలోనే వెళ్తున్నారు... .. వెళ్లి పార్లమెంటు ముందు నిరాహార దీక్ష చేయండి. సుప్రీంకోర్టు ముందు అర్ధ ప్రదర్శన చేయండి. CBI ముందు ధర్నా చేయండి. మీ చెత్త గొడవల వల్ల 5 సంవత్సరాల విలువైన కాలం నిరుద్యోగులు నష్టపోయారు. మీ హత్యలు దోపిడీ లు ఆస్తుల గొడవలు మాకెందుకు. సమయం అంతా ఇలాగే గడిచిపోయింది. ఒక్క పరిశ్రమ లేదు, ఒక్క ఉద్యోగం తీయలేదు. పోలవరం లేదు, CPS లేదు, రైల్వే జోన్ లేదు, ....5 సంవత్సరాల విలువైన కాలం నిరుద్యోగులు కోల్పోయి ఏజ్ బార్ అయి దెంగింది. వెధవల్లారా.. ....ఛిఛీ ఆంధ్రప్రదేశ్ రాజకీయం...చవటల్లారా వెంకటరత్నం కొడుకు రాజారెడ్డి కొడుకు రాజశేఖరరెడ్డి కొడుకు జగన్ రెడ్డి చెల్లి షర్మిల రెడ్డి, చిన్నాన్న వివేకానంద రెడ్డి కూతురు సునీత రెడ్డి బందువు అవినాశ్ రెడ్డి వదిన భారతి రెడ్డి... ఏంటి ఈ గోల.. హత్యలు, దోపిడీ లు, ఆస్తుల గొడవలు మాకెందుకు... ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొర్రెలు అయిపొయారు మీకు ఓటేసి గెలిపించి వెధవల్లారా తూ తూ. మీ బైబిలు ప్రార్థనలు, బైబిలు ప్రమాణాలు వెళ్ళి మీ పాస్టర్ ముందు చర్చి లో చేసుకోండి... దయచేసి.. ... ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ సంకనాకిపోయింది.ఇక చాలు... ..ఈ 5 సంవత్సరాల విలువైన కాలం నిరుద్యోగులు నష్టపోయారు. ఉద్యోగాలు పరిశ్రమలు తేలేదు. మీ వెధవ గొడవలతోనె ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంకనాకిపోయారు..
@rajshekhar71308 ай бұрын
Absolutely correct brother well said 😊
@myownpedia7 ай бұрын
Mi Ap valu inlantivi namme kda cbn ki vote vesindi
@archanareddy94467 ай бұрын
And jagan gurichi miru jagana ladha eoko na bro 😮😮😮😮
@vvldఅదే6 ай бұрын
దెయ్యాల సినెమాలు చూస్తే భయమేస్తుంది? కానీ ... ఎందుకు తీస్తారు? ఎందుకు చూస్తారు? అదోరకమైన వింత జబ్బు.,,,but called as entertainment and creativity. ఈ "కుళ్లు రాజకీయాలు" కూడా అంతే... అన్నం పెట్టినోడి చెయ్య నరికి...కూడు తిందామనుకొనేసరికి...? నోటికాడున్న కూడు లాగేసుకున్నోడికి ఓటువేస్తారు? ఎవరు? పిచ్చెక్కిన ఎర్రిపప్ప ఓటర్లు.(మత/కుల/డబ్బు/...పిచ్చి) మార్పు రావాలి.
@KishoreKumar-ov8oi9 ай бұрын
She is a torch bearer. అమ్మా, మీ ధైర్యము నకు అభినందనలు. పట్టుదలకు జోహర్లు.
@dineshnarasimha15148 ай бұрын
I have met RajaNarr reddy while I was studying at JNTU pulivendla and spoke to him about my careers in USA and he has given me a lot of motivation and support and later I have met him in USA. He is a very honest and innocent guy is all I can say.. support to these couple..
@prasadtanniru23017 ай бұрын
😊❤😊❤À№
@jaganmohanraokoganti59639 ай бұрын
Don't worry Madam YOU will win the Case 😊 న్యాయం గెలవాలి గెలుస్తుంది 😊
@Siva-yf2ji9 ай бұрын
మీ ఓటు తో వివేకాకు న్యాయం చేయాలని ప్రార్థన
@swa10639 ай бұрын
Ardam kaaledhu
@Deveshi.A.9 ай бұрын
Viveka ku nyayam cheyyalante jagan gaariki vote veyyali
@rahulg80029 ай бұрын
ఇదెక్కడి లాజిక్ రా అయ్యా.. యాడ సూడలే.. కేసు దర్యాప్తు చేస్తోంది ఏపీ సిట్ కాదు సీబీఐ 💆
@brn81769 ай бұрын
@@Deveshi.A.నీలాంటి లోఫర్ నా కొడుక్కి బుద్ది రాదు.సైకోజగన్ గాడు మీ నాన్న ను చంపినా వాడికే ఓటు వేస్తె జగన్ గాడికి న్యాయం చేసినట్టు
@rankumogudu-ramaswamy9 ай бұрын
@@swa1063అర్థం కాకపోతే నువ్వు బతకడం వేస్ట్.
@durgaannamraju52679 ай бұрын
రాజశేఖర్ గాటికి చాలా అభినందనలు. వారు సునీతా గాటరి కి ఎంతో అండ గా ఉన్నారు. సునీతా గారికి చాలా అప్రిసియేషన్ ఆమె కారేజి కి జోహార్లు ఆమె పోరాటం గెలవాలి 👍🏼👍🏼
@mandavaajatha66759 ай бұрын
😊
@rankumogudu-ramaswamy9 ай бұрын
కారేజీకి జోహార్లు ఏంట్రా గాడిదా? "కరేజ్" అని టైప్ చేయాలి రా గూట్లే.
Nijam valaki telusu koni years nundi evarevsrki kashalu unnayo oka 50 yrs nundi valaki matme telusu Manam evaru chepthe ade nammutham evarni arrest chesina vaale wrng antam Valki anii nijalu telusu.
@pratapreddy8017 ай бұрын
MP ga lopaliki veyinchali Ani korika ma Kadapa prajalaki
@venkateshchennakesavula19089 ай бұрын
ఇది చూసిన తర్వాత వైఎస్ రాజశేకర్ రెడ్డి గారి మరణం కూడా సహజ మరణం కాదు అనిపిస్తుంది. దాని వెనుక ఒక నీడ ఉందని అనిపిస్తుంది .
@sambasiva1179 ай бұрын
😊😊
@sambasiva1179 ай бұрын
😊
@MprOaaM9 ай бұрын
Cm cheyyamani adigintadu , valla dad voppukoledu , dad pothe cm seat istaru anukunnadu , but ivvaledu, Inka party pettadu , babai opposite ayyadu , gelavadam kashtam avtundi Ani aayana ni kooda finish chesaru. By seeing all scenarios ide artham avtundi
@KishoreKrishna-cm6yo9 ай бұрын
అంతే
@brs46949 ай бұрын
అందరు చీప్ బి ఎన్ లాగ వెన్నుపోటు చెయ్యలేరు ... కాపాడండి అయ్యా మాధవ రెడ్డి 💆
@hariomsrinatyamandali25899 ай бұрын
అలుపెరుగని పోరాటం చేస్తూ నూతన అధ్యాయానికి తెర తీసిన మీకు ధన్యవాదములు మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను🌹🌹
@vinayakumarieda77738 ай бұрын
Five years మాటలు లేవు వివేకా గారితో cheque పవర్ కట్ చేసేసి ఆస్తులు రాయించేసుకుని రాయించేసుకుని mental టార్చెర్ కి గురి చేసేసి అప్పుల పాలు చేసేసి హార్ట్ కి స్టంట్ వేసుకునే స్థితి కి చేర్చిన ఘనత సునీత పని Second wife ని టార్చెర్ పెట్టేసి వివేకా గారి son కి రాసిన eight యాకర్స్ పొలం papers ఎక్కడ బాబు కి రావలసిన ఆస్తి ఇవ్వాలి బాబు కి న్యాయం కావాలి వివేకా గారి ఆత్మ కి శాంతి కావాలంటే బాబు ఆస్తి ఇచ్చేయ్
@Harsha-kg5rv8 ай бұрын
@@vinayakumarieda7773 Ee sollu Mee anna cheptutha untadu inka nammutha undandi goranga thayaru ayyaru anthe clear ga Investigation lo cheppunaru Ee cyco anna hastham undhi ani veelani kavalane thippuchukuntunnadu ani ... antha aasthi kavali ante eppudo vadhili esuntaru ee case ni endhuku vallaki ee srama Jagan vadhili dhobbadu ga 5 years endhuku action theesukoledhu mee Pshyco anna pedha bokulu inka nammithe mee anna pedathadu pedha mudhha meeku thinandi inka theeraledhu meeku
@klakshminarayana56299 ай бұрын
ఇలాంటి మహిళ... ఆంధ్రాలో అందులోనూ రాయలసీమ లో పుట్టడం అదృష్టం... కానీ సీమ ప్రజలే మారాలి... వివేకానంద ఆత్మ శాంతించాలంటే మీ ఓటు కీలకం
@kumarswamy48818 ай бұрын
😊
@RajeshGeesala-x5s8 ай бұрын
😂😂
@kiranVenkat-tb2bt8 ай бұрын
🎉l🎉🎉🎉
@sompallikarthik8 ай бұрын
Seema marthondi anna kani kadapa maradu. Vallu anthe jagan ae antaru. Oka seema vadi ga chepthunna kadapa maradu anthe
@shaikmoinuddeen68929 ай бұрын
నిజాయితీ గా పని చేసే అభిషేక్ మహంతి లాంటి అధికారులకు లాంగ్ లీవ్ లో వెళ్లి పోవడం బాధాకరం
@ramojiraopaleti9 ай бұрын
Every father needs daughter like sunitha Garu ❤
@rahulg80029 ай бұрын
చెక్ పవర్ లేకుండ చెయ్యడానికి ??..
@s.g.v.murali.90559 ай бұрын
Meru nyayam kosam chesthunna e porataniki hats of medam. Miku God Anni Vellalo thoduga vunntaru. Mi pakka nyayam vundi. Miru india lo vunna strong womens lo miru okkaru. Oka women ga miku na salute.
@RajasekharVJA19 ай бұрын
వివేక ఆస్తి లో రెండో భార్య కొడుకు కు కూడా వాటా వుంటుంది,రెండు గంటల ఇంటర్వ్యూ లో వివేకా రెండో భార్య కొడుకు పరిస్థితి గురించి మాట కూడా ఎత్త లేదంటే వీళ్ళు ఎంత నీచ మైన మనుషుల్లో అర్థం అవుతుంది
@Hknewyorker9 ай бұрын
Hope she gets justice the way govt behaved with her is autrocious
@ramanavenkata51299 ай бұрын
"ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ " ... నార్త్ కొరియా లాంటి నియంత దేశాల్లో కూడా ఇలాంటి చట్టం ఉండదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఎన్నికల హడావిడిలో, రాత్రికి రాత్రి తెచ్చిన ఈ కొత్త చట్టం, ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి. *ఎవడైనా నీ భూమి మీద dispute పెడితే, కోర్టుకి సంబంధం ఉండదు, జగన్ రెడ్డి నియమించిన అధికారి తేల్చుతాడు * కర్మ కాలి, వాడు dispute రైజ్ చేసినట్టు నీకు తెలియక పోతే, 2 ఏళ్ళు ఆగి, నీ భూమి వాడి పేరు మీదకు వెళ్ళిపోతుంది * ఇక సివిల్ కోర్టులు ఉండవు.. ఆ వైసీపీ నేత నియమించిన అధికారి తెల్చుతాడు... వాడి ఇష్టం * భూమి మీద అప్పు తెచ్చుకోవాలన్నా, వైసీపీ నేత నియమించిన అధికారికి చెప్పాలి * ఏదైనా అవసరం వచ్చి భూమి అమ్మాలన్నా, వైసీపీ నేత నియమించిన అధికారి పర్మిషన్ కావాలి * మీ భూమి ఒరిజినల్ డాక్యుమెంట్ లు మీ దగ్గర ఉండవు, మీరు భూమిని జగన్ రెడ్డి తాకట్టు పెట్టుకున్నా మీకు తెలియదు. * మన ఆస్తి ఒరిజినల్ డాక్యుమెంట్స్ జగన్ దగ్గరఉంటాయి, మనకి కేవలం జిరాక్సులు ఇస్తారు * లక్షల రూపాయలను స్టాంప్ డ్యూటీగా చెల్లించి అధికారికంగా పొందిన దస్తావేజులకు విలువ లేకుండా పోయింది. జగన్ రెడ్డి ఇప్పుడు ఇచ్చే కాగితమే ఫైనల్ * ఒక్కసారి మీ భూమిపై ఎవరైనా అబ్జెక్షన్ పెడితే ఇక అంతే. మీకు లోన్ రాదు. అమ్మలేరు. వైసీపీ నేత నియమించిన అధికారి తేల్చే వరకు, మన కర్మ మనం అనుభవించాల్సిందే * మీ భూమి లాగేసుకోవటమే కాదు, మీ మీద కక్ష ఉంటే, జైలుకు పంపేసే అధికారం కూడా వైసీపీ నేత నియమించిన అధికారికి ఉంది. అందుకే చంద్రబాబు అధికారంలోకి రాగానే, నెల రోజుల్లో ఈ చట్టం రద్దు చేస్తా అని చెప్పింది. అంత భయంకర చట్టం ఇది
@poralavaralakshmi68897 ай бұрын
🎉
@rainbow94189 ай бұрын
నిజమైన మనిషి అన్న ప్రతి మనిషి మీ వెనకాలే ఉన్నాడు మేడమ్.... మీ ధైర్యానికి సాహసానికి పాదాభివందనాలు 👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃 అమ్మా... అడది ఆదిశక్తి స్వరూపిని... మిమ్మల్ని చూస్తే తెలుస్తున్నది
She is a doctor in Apollo Hospital infection disease.
@rankersadda99 ай бұрын
పులివెందుల నిద్ర లేవండి. ఒక హంతకుడిని మళ్ళీ గెలిపించకండి.
@vijayavardhanrajudeta8319 ай бұрын
Neekante vilan evaru
@bhrreddy.9 ай бұрын
Jai jagan
@rahulg80029 ай бұрын
పాపం మాధవ్ రెడ్డి ?? కుప్పంలో కూడా నిద్ర లేవాల్సిందే 😢
@swa10639 ай бұрын
Nee Ammani dengoniduni pulivebdula lo poticheimanu
@ramkrishna54869 ай бұрын
Nadi Hyderabad bro...jagan.... support chestu... comments chesaru....enti Ap people....!!!
@gangadharnaidu23332 ай бұрын
న్యాయం మీద నమ్మకం పోయింది కర్నూలు లో అవినాష్ ను అరెస్టు చ్చేయకపోవం సీబీఐ మీద.కూడా వాల్యూ.పోతుంది పాము చావకూడదు కట్టవిరగకూడదు అన్నట్టు ఉంది
@srinivasv50159 ай бұрын
Naayam jarugutundi kani koncham late anthe.
@funlearn_withraga85559 ай бұрын
Inkentha late ika jeevitha kalama anni proofs vunaka kuda late ante enti
@durgaannamraju52679 ай бұрын
5 ఇయర్స్ లో తెమి చేశారు కొనగేమ్ లేట్ ఏమిటి?
@ThriveniBheemavarapu9 ай бұрын
India lo na kastam
@yourfather123457 ай бұрын
0😊0@@ThriveniBheemavarapu
@yourfather123457 ай бұрын
@funlearn_withraga8555 0
@sirishaalla55099 ай бұрын
SUNITHA AMMA WE ARE WITH U, U ARE ON RIGHT PATH, DEFINITELY TRUTH HAS TO COME OUT WHO IS BEHIND VIVEKA SIR'S MURDER
@appurao9649 ай бұрын
My full support to YS Sunita … hope she will get justice..
@sattividyaranya85979 ай бұрын
Next level interview sir Pls 🙏 wek up pulivendula people ok don't vote murderers ok 😊
@pawanreddy6629 ай бұрын
సునీత అక్క మీ ధైర్యం చాలా మెచ్చుకో తగ్గది. పులివెందుల,కడప ప్రజలకు కనువిప్పు కలుగుతుందో లేదో? ఒక వేల కనువిప్పు కలిగినా అధికారంలో వున్న వాళ్ళు ఏమైనా చెయ్యగలరు. జాగ్రత్తగా ఉండాలి అక్క నువ్వు
@arlapoluraju28019 ай бұрын
ఒక ఆడ 🐯 పులి మన సునితా మెడం గారు మీరు దైర్యం గా ముందుకు సాగడం మంచి ఫలితం ఉంటుంది నిజం నిప్పు లాంటిది అది ఎప్పటికీ దాచి ఉంచిన దగదు తెలుస్తుంది
@Gameweplaynow9 ай бұрын
India lo money and power untey chalu sir.. Meku minimum 1000 crs untayi mekey dhikhu ledu samanyudi sangathi enti vadiki rojiki 400 ostey kani family tinadu vadikem nyayam ostundi.. Endulo BJP em takuva tinledu em peekutunaru
@aakashreddy8378 ай бұрын
1000 Crores aa antha scene ledhu
@ilovemycountryhindustan45959 ай бұрын
సునీత గారూ you are great
@syams849 ай бұрын
Its moral test for the people of cuddapah
@SSRao-gj1qf9 ай бұрын
ఇంకా ఈ కడప ప్రజలకి గానీ ఈ రాష్ట్ర ప్రజలకి గానీ అర్దం కాకపోతే ఈ రాష్ట్రాన్ని మర్చిపోవడం మంచిది......సొంత చెల్లెలుకే న్యాయం జరగకపోతే ఇక మన బ్రతుకులేంటి? అసలు మనం బ్రతకగలమ? చాలా అంటే చాలా బయం వేస్తుంది రేపటి గురించి తలచుకుంటేనే
@jaggarao23129 ай бұрын
Interview .. చాలా Dull గా సా..గింది..!! ఇంకొంచెం.. సూటిగా, active గా.. మాట్లాడాల్సింది..!!
@sreep48949 ай бұрын
She is not fluent in Telugu. Since it is in court and election code of conduct, she is choosing words carefully. So it looked dull.
@flavouredyoghurt80537 ай бұрын
@@sreep4894 why is she not fluent in her mother tongue? I am a telugu raised outside of AP, but I can speak telugu very well.
@sreep48947 ай бұрын
@@flavouredyoghurt8053 fluency depends on situation.. speaking at home is different, on stage and before camera is different. It will be recorded forever. Every word should be choosen carefully. It is like speaking with your friend and brother is different from speaking with parents, teachers, manager, company event etc.. speaking with police, in court is different.. you run out of words.
@bachimom70509 ай бұрын
She just seeking justice ,it must be done,jagan manipulating
@kothakotanikhilkumar53608 ай бұрын
And people are helping jagan to manipulate
@siriyalababu65529 ай бұрын
I'm from pulivendhula నేను వోట్ వేస్తున్న జస్ట్ సునీత గురించి .ఎంపీ వోట్ న్యాయం ముందు ,అధికారం ఒడిపోవాలి
@saiteja-yk8vz7 ай бұрын
Who is here after results😂 and after vivekam movie
@vuduthalabalakrishnagoud65239 ай бұрын
సునీత గారి పోరాటం వృధా కాదు న్యాయం జరుగుతుంది
@kumarsai57879 ай бұрын
Vijay Sai Reddy la unadu😂
@prabhukanthbandi17969 ай бұрын
Kadha... Same feeling naku kuda
@snehitkoganti9 ай бұрын
nake atla anipistundaa ankuna
@banukumar4447 ай бұрын
Families same kadha
@bvkkarthik279 ай бұрын
Hats off to your guts !!!Really appreciate your effort for fighting the case.
@durgaannamraju52679 ай бұрын
అస్సలు న్యూస్ రాంగానే జగన్ షర్మిల మిగతా అంట్స్ అంకుల్స్ అందరూ ఫోన్ చెయ్యాలి కదా సునీతా వాళ్లకి
@MrPsnraju9 ай бұрын
ఎంత ఘోరం. ఒక కూతురు తన తండ్రిని చంపిన విషయంలో పోరాడుతున్న పుడు అదీ స్వంత సబ్యులే కలిసిపోయి కెసును వదలి వేయమని సలహాలు ఇచ్చే వాళ్ళని ఏమనాలి. ఈ స్థితిలో సమాజ మున్న స్తితిని ఏమనాలి. ఈఘోరానికి ఎదురుతిరిగి పోరాడుతున్న నీవు నీ సెల్ఫ్ స్తితయిన అభినందనీయం. ఇది ఒక మలుపు నీజీవితంలో. ఇక నిష్పక్షపాతంగా కడపలో జరుగుతున్న ఇతర అన్యాయాల పై ఫైట్ చెసి న్యాయం పోరాటం చేయాలని కోరుకుంటున్నాను.
@gandhichekuru2379 ай бұрын
Still people want continuation of such govt
@gandhichekuru2379 ай бұрын
If people have some humanity and some iq pl don't vote ycp as Dr Sunita reddy said or if you want money only vote ycp but you will lose your freedom of speech netaji didn't fight English govt not for this pl think before voting keep up self respect you will get money who ever form govt
@gandhichekuru2379 ай бұрын
I know Dr suneeta when I worked aunder her in swine flu ward
@gandhichekuru2379 ай бұрын
Once I changed her treatment but she never asked about it till now she is a down to earth woman we have to believe her
@GiribabuVammaravelli9 ай бұрын
Amey cheppindi nijam ani enti proof
@veerababu46559 ай бұрын
Sir miru supar sir
@sujathamarri19479 ай бұрын
Very very power full lady👍
@sirishaalla55099 ай бұрын
BUT WHAT ABOUT EVM'S WHICH ARE ALL PRE FIXED SUCH A WAY THAT BY DEFAULT VOTE GOES TO YCP??????, TAKE THIS SERIOUSLY PLEASE
@slotlife13919 ай бұрын
Siggu anipinchatle ila chepadaniki
@SheelaWilson-q2x2 ай бұрын
Great interview sir……Thank you. 🙏 Suneetha garu will get justice. Amen.
@SurendraTends9 ай бұрын
Sunithamma great daughter-- Justice for Vivekam sir 🙏🙏🙏🙏🙏
రెండు గంటల లో ఇంటర్వ్యూ లో వివేకా రెండో భార్య కొడుకు పరిస్థితి గురించి మాట కూడా ఎత్త లేదంటే వీళ్ళు ఎంత నీచ మైన మనుషుల్లో అర్థం అవుతుంది
@SurendraTends9 ай бұрын
@@RajasekharVJA1 -- Please see about your family members first and don't think always about other family - second wife/son
@ramanammamallajosyula15489 ай бұрын
వ్యవస్థ పని చేస్తున్న తీరు చూస్తుంటే భయం వేస్తుంది.
@lifeokazindagi9 ай бұрын
RK garu excellent host. Sunitha gariki matladatame rakapoyina avida cheppalanukunna danni ardham cheskoni, ento ento patient ga discussion nadiparu. Experience ante ide...
@AlexPereiraUFC2 ай бұрын
సునీత గారు మీరు నిజంగా iron lady తండ్రికి జరిగిన అన్యాయం గురించి మీరు చేస్తున్న ఈ న్యాయ పోరాటం సమాజం లో ఎంతో మందికి ఆదర్శ ప్రాయం మీ పోరాటం చెడిపోయిన ఈ వ్యవస్థ మీద అవినీతి లో మునిగి పోయిన పోలీస్ వ్యవస్థ మీద డబ్బుకు లొంగిపోయిన న్యాయ వ్యవస్థ మీద స్వార్ధం తో నిండి పోయిన మనుషుల మీద తప్ప కుండా ప్రభావం చూపిస్తుంది మీ పోరాటం 🙏
@nagamanilankapalli22569 ай бұрын
Innocent couple very good persons
@KarupartyBabji6 күн бұрын
❤ గౌరవ శ్రీ రాధాకృష్ణగారు హృదయ పూర్వక అభినందనలు మీరు సునీ తమ్మ రాజశేఖర్ గార్లతో ఈ ఫోగ్రాంద్వారా వివేకానందరెడ్డి గారి మర్డర్ విషయాలు తెలియని వారికి ఎంతోమందికి అర్థమయ్యేలాగ తెలియజేయటం ద్వారా సునీతమ్మకు రాజశేఖర్ గార్లకు మేలుగలిగి వీరిన్యాయపోరాటం విజయం కావాలని కోరుకుంటూ మీ ఇరువురికీ హృదయ పూర్వక అభినందనలు మీకు న్యాయం జరగాలని నిందితులకు శిక్షపడాలని కోరుకుంటున్నాను మీ అలుపెరుగని పోరాటం విజయం వరిస్తుందని నా నమ్మకం కె.బాబ్జీ ❤
@srimannarayana44369 ай бұрын
అజయ్ కల్లం, మిగిలిన వారి నీ సీబీఐ అధికారులు ఎందుకు విచారణ చేయలేదు
@sandjxnnxx9 ай бұрын
Chandrababu ni enduku vicharana cheyaledhu ?
@gani98629 ай бұрын
Interview chusi kuda Inka politics ni laguthav entra ... @@sandjxnnxx
@geethasree81559 ай бұрын
😊@@sandjxnnxx
@usavannay24609 ай бұрын
@@gani9862 arrey RK gadi dhi Oka interview na ? 😂😂
@gani98629 ай бұрын
@@usavannay2460 it's very lengthy question 🤣🤣🤣🤣🤣
@sudhakargoud48949 ай бұрын
ఏది ఏమైనా చాలా ఘోరంగా చంపారు.
@venkatasatya30499 ай бұрын
Do Justice
@bhavaniyerakala76899 ай бұрын
Thank you, Radha Krishna గారు ఈ ఇంటర్వ్యూ చాలా సపోర్ట్, స్ఫూర్తి కూడా❤🙏
@vamsiannapaneni82119 ай бұрын
Omg.. so scary 😧 Jagan is not human he is a monster and very dangerous to society 🥺🥺🥺
@SwathiSwathi-wh6ik8 ай бұрын
Jagan even killed YSR.
@sambasivaraogundabolu78279 ай бұрын
RADHA KRISHNA GARU : CAN YOU PLEASE INVITE JAGAN , AVINASH & BHARATHI GARU TO TALK OOEN HEARTEDLY ON YOUR PROGRAM 🙏🙏🙏
@krishnak79 ай бұрын
Jagan ni invite chesaadu. He will not come. YCP vaallani evarani ABN ki vellavaddhu ani party lo chepparu. Andhuke YCP vaallu evaru ABN ki raaru.
@sudhakarrao80259 ай бұрын
ఈ లుచ్చ ప్రోగ్రామ్ కా???
@prakashas94089 ай бұрын
First ask jagan to address one single press meet😂
@vijayabhaskar088 ай бұрын
Antha scene ledu veediki
@arunajyothi7909 ай бұрын
తెలుగు దేశానికె ఓటు వెయ్యండి తెలుగు దేశాన్ని గెలిపించండి మీకు న్యాయం జరుగుతుంది
@gopinathgopinath12219 ай бұрын
Great fight Amma God bless you Justice must win We are with you
@Shivu09238 ай бұрын
Huge respect for Dr Sunita and her husband. Hats off madam may god give you the strength to continue the fight on this system. Go Sunita go God bless.
@prasadravella25519 ай бұрын
vivek case emo kaani gulakarai patch matram theepinchagaligindi
@udaykiran26132 ай бұрын
పాపం రా బాబు ఒక మనిషిని ఇంత దారుణంగా చపడం వీళ్ళకే ఇంత ల ఉంటే సామాన్య ప్రజలకి ఎల ఉంటుందో ... ఇంత ఘోరంగా ఉన్నారెంటి రా బాబూ వీళ్ళు
@vallabharts54169 ай бұрын
అధికారం కోసం సొంత బాబాయిని అతి కిరాతకంగా చంపించిన నీచరాజకీయ స్వార్ధ ఉన్మాద మానవ మృగం.
@sudhakarrao80259 ай бұрын
నీ బాబు నిరోద్ వాడి ఉండాల్సింది
@karthiknani72858 ай бұрын
మీరు నాకు మరియు చాలా మందికి చాలా గొప్ప ప్రేరణ. నీ గురించి నేను నిజంగా గర్విస్తున్నాను సోదరి.
@maheshmahi-oz4vi9 ай бұрын
నాకు ఈ ఇంటర్వూ తర్వాత అర్థం అర్థం అయింది ఏంటంటే విల్లకు డబ్బులు వున్నాయి లోకల్ నాలెడ్జ్ లేదు అమాయకులుగా ఉన్నారు
@sirishakrishna11659 ай бұрын
😅😅😅😂😂
@prakashas94089 ай бұрын
అందరూ జగన్ లాగా ఉండలేరు గా, చదువుకున వాలు ఇలాగే ఉంటారు 90%
@banukumar4447 ай бұрын
Pedha Chaduvulu chadivi, US lo jobs chese vallaku local politics anavasaram kadha
@prakashas94087 ай бұрын
@@banukumar444 అలాగే తండ్రి అధికారం అడం పెట్టుకుని వేల కొట్లు ప్రజా సొము ని కోటేసి నోడికి కూడా polictics అవసరమా?
@banukumar4447 ай бұрын
@@prakashas9408 land passbooks meeda photo veyinchu kovalani, flexi lu kattinchu కోవలని unnapdu politics loki ravali ga
@eswarboddupalli65907 ай бұрын
నిజంగా ఓపెన్ హార్ట్ ఇది
@gopaalavr62329 ай бұрын
Hats off to you Sunita garu. People of AP are with you. You will get justice.
@rkmedia72858 ай бұрын
ఎంతో ఫ్యూచర్ ఉన్న సీఎంని ఎదిరించి తండ్రి కోసం పోరాడుతున్న నీ ధైర్యానికి హ్యాట్సాఫ్
@Bhusanavenasathish9 ай бұрын
ఇప్పుడు షర్మిల నికూ క్లోజ్ ఐయ్యింది కదా
@nareshch37799 ай бұрын
People of cuddapah should not vote to a culprit MP
@justtest61689 ай бұрын
He looks like Vijaya sai reddy brother
@venkatachary39919 ай бұрын
ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వ్యక్తిత్వాన్ని, నిజస్వరూపత్వాన్ని, తెలుసుకోకపోతే, మళ్లీ అంతా😭😭😭😭
@imumaryratnammummidi41989 ай бұрын
We do apriciate, Rajashekhar garu,sunitha garu .u will win.god bless both of u.
@raghukurimilla75809 ай бұрын
Greate daughter in ys sunitha garu. Socity kosam greate fight kadapa lo elanti instant jaragalante vall ki punishment cuompulsry ivvali ..we all support you..
@DrRohithKotha9 ай бұрын
Despite all this evidence, if still Avinash Reddy wins in Kadapa. No one can help them.
@srinivasarao35178 ай бұрын
Your's అనాలిస్ is worng you think pepule side !
@shinyoa9 ай бұрын
Truly appreciate their courage and patience to fight for justice in this case.
@khageswararaonidadavolu40805 ай бұрын
న్యాయం ధర్మం అంటే ఏమిటో అర్థం కాదు మృగాము అవినాష్ గాడు ఎలా గేల్చాడు, జనాలు డబ్బు కోసం కక్కుర్తి పడి ఎవడు ఎలా పోతే మాకేంటి అని గెల్పించరా! ఎక్క డ న్యాయం? Let wait &see
@sontiramakrishnamurthy6569 ай бұрын
We want justice. That is all😄.
@kumartumuluri41269 ай бұрын
A silent fightet,with self confidence.wishing you u will win this justice fight.all the best. 👍🌹
@venkataramanadudipalli52269 ай бұрын
Mr Raja and Dr.sunitha garu ur very great.Fight for justice
@sivajyothireddy66928 ай бұрын
Sunita garu u r the inspiration woman.❤
@HKsReelsReview9 ай бұрын
Good question by RK garu, మర్డర్ అని తెలిసి ..... బరియల్ గురించి జగనన్నను అడగటమెంటి ?
@khajashaik327914 сағат бұрын
All The Best Medam.
@anilkumarsavaram33359 ай бұрын
Both look very suspicious. They are not confident in answering . Hahaha
@saivivekbalina81849 ай бұрын
Nuvvu oka Sherlock homes. Velli pani chusko. Mee father ni murder cheste appudu ardham avvudhi ah pain. Suspicious anta. Mee nayanani vesesi. Nuvvu interview teskunta.
@bharathshare24939 ай бұрын
Jagan secret son found 😮
@prakashas94089 ай бұрын
@anil kumar, hey man you are too intelligent, you are looks like first class student man even CBI failed to identify as these both are suspicious... try for CBI Director post man.... hahaha
@anilkumarsavaram33359 ай бұрын
@prakashas9408 Sorry to say, they can't even speak proper English nor stick to telugu. Look at their eyes when speaking LOL. Here
@prakashas94088 ай бұрын
@@anilkumarsavaram3335 if they don't speak proper English and Telugu means how can they became suspicious brother, did you ever heard Jagan's English & Telugu? These 2 persons are far better than him. One simple question people are saying that these 2 did the murder, who is in power for last 5 years? Mr.Jagan right , than why he failed to prove it. In shakshi they said that its heart attack, later they only announce murder, next day in shakshi news paper with banner heading " narasura rakta charitra" later again these 2 persons ... Now tell me who is suspicious?
@sivak4049 ай бұрын
Abn channel lo Jagan advertising wow wow.... youtube admin nuvu super
@saik23159 ай бұрын
Bad coments pette vallu valla family sagathi koda, chusukovali
@KommaSatish-l2m10 күн бұрын
💯
@sap969 ай бұрын
Super!!
@RajuyIbrahim8 ай бұрын
ippudu భారతి నీ కూడా అరెస్ట్ చేస్తారా చెయ్యరా ,లేకుంటే మహిళా లోకం అని వదిలేస్తారా
@harishkumar-kl8xp9 ай бұрын
Brave Lady. Hats off #Dr Sunitha Garu
@sudha78389 ай бұрын
Both R Great
@sambasivaraogundabolu78279 ай бұрын
AVINASH NAME BROUGHT IN BY JAGAN HIMSELF
@ShivakumarPagadala-s4i9 ай бұрын
జలగ గాడు ఓడిపోవడం కచ్చితం
@gangadharnaidu23332 ай бұрын
ఎందుకు ఎవిడెన్స్ ఏమి లేకుండా ఎవరూ చేశారో వాళ్ళును ఎంత్తి బొక్కలివేస్తే అన్ని twodays.telipothee sir
@kondepatinagamani32609 ай бұрын
మీరు గెలుస్తారు. వ్యవస్థ కూడా గెలుస్తుంది. భగవంతుడు ఉన్నాడమ్మ
@mindmirror79029 ай бұрын
Cbi deal చేస్తే సిగ్గుచేటు కాబట్టి, bjp లోకి వెళ్ళిపోతారు.. ఇందులో అనుమానం ఎందుకు 😂 @1:06:19
@arunajyothi7909 ай бұрын
మీ విజయం సమాజ విజయం ఆ పొద్దు విజయీభవ
@SrinivasSrinivas-nb4gz9 ай бұрын
Asalu letter lo emundi ra babo,Sunitha champindi ani letter lo vunda? Why should Rajasekhar hide this letter?
@venkatkrishna35398 ай бұрын
Driver Prasad ni kapadadaniki ani antunadu ga
@DilipcheDilip-wr3ox8 ай бұрын
question నువ్వే చెప్పి ఆన్సర్ నువ్వే చెప్పటం ఏంటి
@chowdarykovi9 ай бұрын
Money can buy any thing even crime
@rankumogudu-ramaswamy9 ай бұрын
Not always raa pookaaaaaaaa
@dora4king4929 ай бұрын
మా ఓటు తో మీకు న్యాయం చేస్తాము మేడం
@manum.r15799 ай бұрын
మీ నుండి టిడిపి కి చాలా నష్టం జరుగుతుంది, ఇలాంటివి మానుకుంటే మంచిది, మీ సొంత అభిప్రాయం వలన చంద్ర బాబు గారికి నష్టం జరగవచ్చు