Amaravati Iconic Krishna Bridge latest status / Krishna Iconic Bridge / Iconic Bridge / I

  Рет қаралды 55,551

A6news Infra

A6news Infra

Күн бұрын

Пікірлер: 75
@truthseekerms
@truthseekerms 3 ай бұрын
ఈ ఐకానిక్ బ్రిడ్జి పూర్తి అయితే టూరిజం అభివృద్ధి అవుతుంది. రాష్ట్రానికి మంచి ఆదాయం వస్తుంది.
@B.S.Prasanna
@B.S.Prasanna 4 ай бұрын
ఐకానిక్ బ్రిడ్జి కన్నా ముందు చేయవల్సిన పనులు చాలా ఉన్నాయి. విజయవాడ విస్తరించడానికి, ట్రాఫిక్ తగ్గించడానికి గుణదల ఫ్లైఓవర్, సింగ్ నగర్ రెండో ఫ్లైఓవర్, సిద్ధార్థ కాలేజీ ఫ్లైఓవర్ (దాదాపు పూర్తి అయ్యింది) అవసరం. అమరావతి పెరిగితే విజయవాడ పెరుగుతుంది. అప్పడు విజయవాడ లో ట్రాఫిక్ పరిస్థితి ఇంకా ఎక్కువ అవుతుంది. అమరావతి లో ఉండే వాళ్ళు రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, షాపింగ్, ఇతర అవసరాల కోసం విజయవాడ మీద చాలా ఆధారపడతారు.
@m.r.prasad
@m.r.prasad 4 ай бұрын
అంటే , మీ అభిప్రాయంలో అమరావతి కేవలం విజయవాడ కి శాటిలైట్ సిటీగానే ఉండచ్చు అనేగా . దానిలో నిజం ఉంది .
@B.S.Prasanna
@B.S.Prasanna 4 ай бұрын
@@m.r.prasad కాదు. ఒక నగరం మానవ వనరులతో (social infrastructure) పూర్తి స్థాయి సదుపాయాలు కలిగిన పెద్ద నగరంగా అభివ్రిద్ది చెందాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. Social infrastructure అంటే పని వాళ్ళు, ఎలెక్ట్రిసియన్లు, ప్లంబర్లు, చెత్త ఎత్తే వాళ్ళు, డ్రైనేజి శుభ్రం చేసే వాళ్ళు, ఇతర సర్వీస్లు చేసే వాళ్ళు, చిరు వ్యాపారస్తులు, అమరావతి లో నివసించలేరు. ఎందుకంటే వాళ్ళు ఉండాలంటే తక్కువ ఖర్చులో నివాస సదుపాయాలు, స్కూళ్ళు, ఆసుపత్రులు ఇతర సదుపాయాలు ఉండాలి. Physical infrastructure అభివ్రిద్ది తొందరగానే అవుతుంది. Social infrastructure చాలా సంవత్సరాలు పడుతుంది. కొత్తగా కట్టిన ఛత్తీస్గఢ్ గ్రీన్ఫిల్డ్ రాజధాని 'నయా రాయపూర్' ఇందుకు ఒక ఉదాహరణ. కట్టిన మూడు సంవత్సరాలలో లక్షమంది 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాత రాయపూర్ నుంచి కొత్త రాయపూర్ కి షిఫ్ట్ అవుతారు అనుకున్నారు, కానీ 20,000 మంది మాత్రమే షిఫ్ట్ అయ్యారు. గ్రీన్ఫిల్డ్ Navi Mumbai రెండో ఉదాహరణ. దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్ల కోసం, రైల్వే స్టేషన్ కోసం థానే గాని ముంబై గాని వెళ్ళాలి. అమరావతి లో social infrastructure డెవలప్ అయ్యే వరకు విజయవాడ, మంగళగిరి, చుట్టుపక్కల నుంచి అమరావతి కి పనులకు, వ్యాపారాలకు వెళ్లి వచ్చే వాళ్ల వాళ్ళ విజయవాడ, మంగళగిరి మీద ట్రాఫిక్ ఒత్తిడి పెరుగుతుంది. అమరావతి లో కాస్ట్ అఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది.
@m.r.prasad
@m.r.prasad 4 ай бұрын
@@B.S.Prasanna నవీ బొంబాయి , నయా రాయపూర్ కధలే ఆలా ఉంటే , అమరావతి సంగతి ఎప్పటికి తేలుతుంది .
@B.S.Prasanna
@B.S.Prasanna 4 ай бұрын
@@m.r.prasad నవి ముంబై లో రాయపూర్ లో ఉన్నంత సమస్య లేదు. నేను చెప్పేదేంటంటే, అమరావతి అభివ్రిద్ది చెందే క్రమంలో social infrastructure కోసం విజయవాడ, మంగళగిరి, చుట్టు పక్కల గ్రామాలలో వలసలు పెరుగుతాయి. అందుకే విజయవాడ లో ముఖ్యమైన physical infrastructure అభివ్రిద్ది నిర్లక్ష్యం చేయవద్దని. గుణదల , సింగ్ నగర్ రెండో ఫ్లైఓవర్ లేకపోతే నగరం అడ్డంగా (ఉత్తరంగా) విస్తరంచడానికి వీలు లేక, ఇప్పటికే నిలువుగా 20 km విస్తరించిన నగరం ఇంకా నిలువుగా విస్తరిస్తుంది. అప్పుడు ట్రాఫిక్ సమస్య ఇంకా దారుణం అవుతుంది. నాకు తెలిసి సిద్ధార్థ కాలేజీ ఫ్లైఓవర్ ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో పూర్తి చేస్తారు.
@janardanadev3845
@janardanadev3845 4 ай бұрын
ప్రకాశం బ్యారేజి దిగువన సీతానగరం సీతమ్మ వారి పాదాలు మధ్య బస్సులకు కొత్త బ్రిడ్జి నిర్మించాలి.
@B.S.Prasanna
@B.S.Prasanna 4 ай бұрын
కొండలో సొరంగం ద్వారా సీడ్ యాక్సిస్ రోడ్డుకు కలపాలి అని మొదట అనుకున్నారు. ఆలా చేస్తే ప్రకాశం బ్యారేజి కి ముప్పు వస్తుందని ప్లాన్ మార్చారు. అందుకే సీడ్ యాక్సిస్ రోడ్డును ఉండవల్లి మీదగా మణిపాల్ హాస్పిటల్ దగ్గర NH 16 లో కలుపుతున్నారు.
@nomulasurya9792
@nomulasurya9792 4 ай бұрын
Jaggayyapeta area lo kadithe .. jaggayyapeta ae ae vidham ga developement avtundo vedio cheyyandi..
@nanibabualthi3677
@nanibabualthi3677 4 ай бұрын
We want....iconic Bridge 🎉🎉🎉
@raviteja7593
@raviteja7593 4 ай бұрын
I would say focus on revenue then think of development. ... U don't hv money but u think of prosperity n movie style scenes won't work in real life.
@dsudheer1312
@dsudheer1312 4 ай бұрын
​@@raviteja7593It works mr. Illiterate. Because if you can build those iconic bridges then there will be increase in tourism not only by the surrounding ppl but also from the neighbouring states. Thus there will be a positive wibe and the people who come from other states will stay or purchase or do other activities related to finance thus it improves the taxes and income of the state. Just a 200 meters durgam cheruvu bridge has brought lot of beauty to hyd. So your work is to demolish and our aim is to construct we dont need any suggestions from bastards like you commenting on every video related to amaravathi. Ok na alanjakodaka😂😂😂
@venkateswararaokadiyala7743
@venkateswararaokadiyala7743 4 ай бұрын
@@raviteja7593 if you want development you should develop capital.our psycho got the debts of seven and half lacs crores without any development.The present Government should develop three regions by getting debts of another 2.5 lacs crores.the capital itself is the only income generating for the State.
@raviteja7593
@raviteja7593 4 ай бұрын
@@venkateswararaokadiyala7743 TG has a world-class capital, but it still struggles with unemployment and high debt. Meanwhile, AP dreams of creating a NewYork on barren land. Even in 100 years, it won't match Hyderabad. The debts and interest from building this new capital will burden AP people for a lifetime
@venkateswararaokadiyala7743
@venkateswararaokadiyala7743 4 ай бұрын
​@@raviteja7593But now Hyderabad is only survivor of Telangana
@shakeershakeerbasha5877
@shakeershakeerbasha5877 4 ай бұрын
విజయవాడ బెంగళూరు హైవేపనులు జరుగుతున్నవీడియోస్ కూడా అప్లోడ్ చేయండి
@narendra3481
@narendra3481 4 ай бұрын
Ferri Ghat to Amaravathi is best ❤
@chandrasekharb1366
@chandrasekharb1366 4 ай бұрын
Bridge kadithe baguntundi 👍
@sanni2374
@sanni2374 4 ай бұрын
This between ibrahimpatnam to amravathi
@srinivasaraogurujula2911
@srinivasaraogurujula2911 4 ай бұрын
Between Kanchikacherla and Nandi gama another bridge is necessary
@chakravarthi369
@chakravarthi369 4 ай бұрын
That will came because ring road need bridge
@satyaprasad37
@satyaprasad37 3 ай бұрын
We want development of Amaravati as Capital of Andhra Pradesh 👍👍👍
@CBCNCKakinada
@CBCNCKakinada 4 ай бұрын
కరెక్ట్ ప్లేస్......
@a6newsinfra
@a6newsinfra 4 ай бұрын
Ibrahimpatnam
@a6newsinfra
@a6newsinfra 4 ай бұрын
Ibrahimpatnam
@khadarmirchi
@khadarmirchi 4 ай бұрын
Amaravati metro rail gurinchi video cheyandi bro
@a6newsinfra
@a6newsinfra 4 ай бұрын
Sure andi
@chakravarthi369
@chakravarthi369 4 ай бұрын
Aina already appude sankustapana chesaru kada peri daggara Ibrahim patnam circle daggaraku connect avuddi
@prasadraosv6325
@prasadraosv6325 4 ай бұрын
Vaikuntha puram barriage vadda kani Madipadu to Jaggaiahpet bridge pina Iconic bridge nirmiste tourism develop avutundi.😊
@ravi3499
@ravi3499 4 ай бұрын
If the current cost of Iconic bridge is 3000 crores, it is an unnecessary expenditure for the huge-debt ridden AP. They should consider building a normal bridge with less cost. Or, if they add any tourist attractions and charge, they should be able to recover the expenditure from users.
@dsudheer1312
@dsudheer1312 4 ай бұрын
The funda will be given by central government you need not worry about it. And once it's done then the amount of tourism and brand that can bring back can't be measured with anything. Last 5 yrs a scyko has demolished whole AP and I hope you are also part of it. So you can do your work and we will take care of AP development.
@VenkatReddy-t8w
@VenkatReddy-t8w 4 ай бұрын
Amaravati ki immediate gaa vynna vunna village Pedaparimi, ikkada non pooling lands available vunnaae, Just 5 Km to Assembly, secretariet, high court, seed access road and core capital, Tullur Capital mandapam lo oka gateway vullage idi, 10 Roads ikkadi nunde core capital lo enter auvutaaeee
@hrp4566
@hrp4566 4 ай бұрын
Ah iconic edo Vijayawada nundi seed acces road madhyalo kadite better
@sambireddyguntaka2976
@sambireddyguntaka2976 4 ай бұрын
Already west bypass bridge complete avuthundhiga
@a6newsinfra
@a6newsinfra 4 ай бұрын
Yes
@raviteja7593
@raviteja7593 4 ай бұрын
It is alarming situation now 🛑 in just 20 days of its rule, the AP government has already taken loans amounting to ₹7,000 crores.
@travelwithpassion6023
@travelwithpassion6023 4 ай бұрын
12 lakhs crores in 5 yrs this is nothing infront of that...YCP government made AP treasury empty ...for some time no option left only borrowing
@travelwithpassion6023
@travelwithpassion6023 4 ай бұрын
YSRCP government borrowed 12 lakhs crores in 5yrs ...not utilized for single development ...they built only palaces and looted total money...they have not taken any work which can generate revenue...now they emptied treasury single Paisa left in treasury ... current government no option they have to go for fresh borrowing untill state will generate revenue
@raviteja7593
@raviteja7593 4 ай бұрын
@@travelwithpassion6023 Evn our finance minister said that more loans were taken during CBN time
@jagadeeshv5993
@jagadeeshv5993 4 ай бұрын
@@raviteja7593 what ever cbn gov is better than jagan so only jagan got 11seats your Paytm dog bark
@raviteja7593
@raviteja7593 4 ай бұрын
@@jagadeeshv5993 already 6k cr worth construction material stolen from Amaravathi project. It is not feasible for AP budget to continue with this project. AP is investing it's blood and sweat for Amaravathi, can't imagine the consequences if it can't give return for investments. World is about to face economic depression, AP has negative budget, it is not possible to develop new city with negative budget. Developing existing city is more easy than drain of existing budget on total barren land. Additionally 7k cr loans were taken in just 7 days.😔
@Ramesh62265
@Ramesh62265 4 ай бұрын
👍👍👍
@vnrao511
@vnrao511 4 ай бұрын
Start cheyandi
@katamnenirao5932
@katamnenirao5932 4 ай бұрын
It may be not requitrd at prasent
@chandugollapalli8015
@chandugollapalli8015 3 ай бұрын
వెస్ట్ బైపాస్ లో కృష్ణా నదిపై బ్రిడ్జి పూర్తి కావస్తోంది. ఈస్ట్ బైపాస్ శాంక్షన్ అయింది. గన్నవరం విమానాశ్రయం అనుసంధానం గా మరో బ్రిడ్జి కృష్ణా నదిపై వస్తుంది. ORR లో భాగంగా కృష్ణానదికి ఎగువన, దిగువన రెండు బ్రిడ్జిలు నిర్మాణం అవుతాయి. వైకుంఠ పురం బారజ్ దగ్గర ఒక కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఎర్రుబాలెం - నంబూరు రైల్వే లైన్ వచ్చాక ఒక రైల్వే బ్రిడ్జి ఏర్పడుతుంది. వీటితో కృష్ణా జిల్లా అమరావతి తో పూర్తిగా అనుసంధానం అవుతుంది.
@srinus6332
@srinus6332 4 ай бұрын
What about inner ring road brother.?
@dsudheer1312
@dsudheer1312 4 ай бұрын
Already east bypass complete ayindi eroju cbn vellaruga west bypass ORR and vjy city lo 2 other flyovers ki kooda nitin gatkari oppukunnaru
@venumalliboina9611
@venumalliboina9611 4 ай бұрын
వైకుంఠపురం బ్యారేజ్ నిర్మాణం పూర్తి
@prasadrao6832
@prasadrao6832 3 ай бұрын
Keyndhrasahakaaram,thappakundaa,vuntundhi,aavaipu,adugulu,mundhuku,veyagalaru,bhridjini,nirminchagalaru,prajalaku,meylucheyagalaru,
@sambireddyguntaka2976
@sambireddyguntaka2976 4 ай бұрын
Oka vela katali anukunte jagayapeta, nandhigama madya place lo katali
@tarunp.2057
@tarunp.2057 4 ай бұрын
vaikuta puram vipu kadite baguntadhi
@dsudheer1312
@dsudheer1312 4 ай бұрын
అక్కడ ORR బ్రిడ్జి వస్తది.
@kbksharma733
@kbksharma733 4 ай бұрын
VATITHOPATU RAJADHAANIKI ANNI HQNGULUVUNDALI
@m.r.prasad
@m.r.prasad 4 ай бұрын
ఎక్కడ కట్టాలో అనేదాని మీద అనేక అభిప్రాయాలు ఉన్నాయి కనుక , కట్టకుండా కట్టినంత హడావిడి చేస్తే అయిదేళ్లు గడిచిపోతాయి . అందరికి సుఖం .
@janardanadev3845
@janardanadev3845 4 ай бұрын
@@m.r.prasad రాయపూడి ఫెర్రీ మధ్యన మాత్రమే. రకరకాల అభిప్రాయాలు లేవు.
@janardanadev3845
@janardanadev3845 4 ай бұрын
@@m.r.prasad మూడు రాజధానుల లాగా !
@m.r.prasad
@m.r.prasad 4 ай бұрын
@@janardanadev3845 విశాఖపట్నం , కర్నూలు ఎప్పటి నుంచో ఉన్నాయి . కర్నూలు ఒకసారి రాష్ట్ర రాజధాని కూడా అయింది . అప్పుడు ( అమరావతి ) వెలగపూడి , మందడం ఏరియా లలో కేవలం పంటభూములు మాత్రమే ఉన్నాయి .
@realtalks9472
@realtalks9472 4 ай бұрын
Waste of money ...vizag lo iconic buildings kadithey ..waste anaru mari...
@raviteja7593
@raviteja7593 4 ай бұрын
ade kamMAGICcu 😂
@raviteja7593
@raviteja7593 4 ай бұрын
Rastram lo basic roads veyandi ra mundu 😂
@Abdul_Kareem752
@Abdul_Kareem752 4 ай бұрын
ఊహలు వద్దు. టైం వేస్ట్
@kumarreyal8612
@kumarreyal8612 4 ай бұрын
ఇది ఊహల ప్రభుత్వం కాదు బ్రో ఇపుడు ఉన్నది CBN గారు అయన చేతులతో యోన్నో కట్టడాలు ప్రాజెక్టు లు పూర్తి చేసారు
@mannavaprasadu
@mannavaprasadu 4 ай бұрын
తమ మీద ఆధారపడ్డ కేంద్రం? బాబు ఈ పొగరు మానేస్తే తెలుగు మీడియా కి మంచిది...
@srinivasmanikanta1244
@srinivasmanikanta1244 4 ай бұрын
ఆంధ్ర కి ఇస్తే తెలంగాణ కి కూడా ఇవ్వాలి, మాకు అన్యాయం చేస్తున్నారు😢
@a6newsinfra
@a6newsinfra 4 ай бұрын
😀
@wingg0
@wingg0 4 ай бұрын
ఏంకావాలి....కృష్ణా నది కావాలా???
@lokeshadigarla
@lokeshadigarla 4 ай бұрын
Cbn garu vochaka adhi ina avalasindeee jai cbn jai tdp jai nda
ЛУЧШИЙ ФОКУС + секрет! #shorts
00:12
Роман Magic
Рет қаралды 24 МЛН
Amazing remote control#devil  #lilith #funny #shorts
00:30
Devil Lilith
Рет қаралды 9 МЛН
MAGIC TIME ​⁠@Whoispelagheya
00:28
MasomkaMagic
Рет қаралды 38 МЛН
When mom gets home, but you're in rollerblades.
00:40
Daniel LaBelle
Рет қаралды 132 МЛН
Amaravati Capital Entrance Khaza West Bypass Linked with NH16 Khaza City views Part One
17:25
Daily Village Life Farming In California America 🇺🇸 | Uma Telugu Traveller
35:00
Why Amaravati? The Strategic Choice for Andhra Pradesh’s Capital
8:46
ЛУЧШИЙ ФОКУС + секрет! #shorts
00:12
Роман Magic
Рет қаралды 24 МЛН