Munagaku Karam Podi || ఆరోగ్యకరమైన మునగాకు కారప్పొడి || Drumstick Leaves Powder Recipe ||

  Рет қаралды 826,802

Food on Farm

Food on Farm

Күн бұрын

#moringapowder #munagakupodi #kaarampodi #karampodi #munagaku #healthypowder #healthbenifits #moringaleavesrecipe #moringahealthbenefits

Пікірлер: 394
@swapnalucky555
@swapnalucky555 3 ай бұрын
మునగాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కళ్ళు ,చర్మం,జుట్టు,షుగర్ కంట్రోలర్ గా ,లివర్ సంబంధిత వ్యాధులు కి ,కడుపు ఆరోగ్యం కి,కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది ,ఫైనల్ గా మునగాకు సర్వరోగ నివారణ అని చెప్పొచ్చు.చాలా ధన్యవాదాలు .❤❤
@johnmosesnarikimelli4603
@johnmosesnarikimelli4603 3 ай бұрын
వెంకటేష్ గారు నేను చాలా కాలంగా మునగాకు కారంపొడి చేసుకుని తినాలి అనుకుంటున్నాను కానీ ఎలా తయారు చేసుకోవాలో తెలియదు మీ వీడియో చూసిన తర్వాత తెలుసుకున్నాను తప్పకుండా చేసుకొని తింటాను ధన్యవాదాలు🙏🏻
@seepalarajyalakshmi9457
@seepalarajyalakshmi9457 3 ай бұрын
I try it uncle ..tq for the healthy munagaku padi...u kp dng such healthy recipes
@alltogetherwithsri2255
@alltogetherwithsri2255 3 ай бұрын
Health recipe forever andi babai garu tqu so much for sharing andi💐💐🥳🥳🥰🥰👍👍🎉🥰
@nraveender5
@nraveender5 2 ай бұрын
మునగాకు కారప్పొడి బాగుందండీ. ❤
@Venkirokzz
@Venkirokzz 3 ай бұрын
Gulivindhala chepala pulusu cheyyandi babai❤
@MainumainumainuMainumainumainu
@MainumainumainuMainumainumainu 3 ай бұрын
Super samy super duper hit 1:22 ❤
@VenkatapathiDurgaprasad
@VenkatapathiDurgaprasad 2 ай бұрын
@puttapakalatha7155
@puttapakalatha7155 2 ай бұрын
Superr babay garu
@jhansilaxmi-fs7ju
@jhansilaxmi-fs7ju 3 ай бұрын
Uttapam chesi chupinchandi please
@mallamal703
@mallamal703 2 ай бұрын
Danchavemenathakuturapatapadaremanukunnm
@malliswarilingisetti8679
@malliswarilingisetti8679 3 ай бұрын
Hallo babai garu
@krishmajnu519
@krishmajnu519 3 ай бұрын
i am a student i want to meet you babai .... Ramantava babai
@k4k4always
@k4k4always 3 ай бұрын
మీ ఆమ్లెట్ చూసి నోరూరి ఇంటికెళ్ళి వెయ్యమంటే, కూర ఉండగా ఆమ్లెట్ ఎందుకు అని తిట్టారు 😔😔😔😔, మీరు ఎంజాయ్ చెయ్యండి బాబాయ్ గారు.
@LavanYaB-z7b
@LavanYaB-z7b 3 ай бұрын
😅😅
@madikantikv
@madikantikv 3 ай бұрын
😂😂😂
@JakkaChalapathi
@JakkaChalapathi Ай бұрын
😂😂
@pravallikarohit7734
@pravallikarohit7734 Ай бұрын
😢😅😢😂😊😅😮😢
@usharamani-us1cl
@usharamani-us1cl 3 ай бұрын
హాయ్ బాబాయ్ గారు మీ ఇంటి దగ్గర వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా పచ్చటి చెట్లు తోటి పువ్వులు తోటి అరటికాయలు ములక్కాయలు తోటి ఎంతో అందంగా ఉంది అది ఆ వాతావరణం ఎలా చూస్తూ ఉంటే మనసు హాయిగా ఉంటుంది తినక పోయిన పర్వాలేదు మునగాకు కారం పొడి రియల్లీ హెల్ది సింప్లీ సూపర్ ధన్యవాదములు అండి 🎉🎉🎉
@leela.mvathi4138
@leela.mvathi4138 3 ай бұрын
5:00
@leela.mvathi4138
@leela.mvathi4138 3 ай бұрын
😊 5:10 5:18
@VillageLifeVolgasssv
@VillageLifeVolgasssv 3 ай бұрын
ఔను తమ్ముడు కెమెరామెన్
@battunageswaraobnageswarao3134
@battunageswaraobnageswarao3134 3 ай бұрын
🙏🇮🇳🇮🇳🇮🇳
@venkateshvenkateshsri9698
@venkateshvenkateshsri9698 2 ай бұрын
333
@bhaskar.dikonda
@bhaskar.dikonda 3 ай бұрын
కోటి రూపాయలు పెట్టినా... ఏ రెస్టారెంట్ లో ఇలాంటి ఫుడ్ దొరకదు బాబాయ్!
@gandhamkrishna6635
@gandhamkrishna6635 3 ай бұрын
బాబాయ్ మీరు తింటుంటే మాకు నోట్లో లాలాజలం వస్తుంది.God bless u బాబాయ్.
@rojamani6564
@rojamani6564 3 ай бұрын
హలో అన్నయ్య గారు మునగాకు కారం పొడి సూపర్ నేను కూడా ట్రై చేస్తాను మీరు తింటూ మమ్మల్ని నోరు ఊరిస్తున్నారు😊😊
@mymiofficialchannel6065
@mymiofficialchannel6065 2 ай бұрын
హాయ్ SV రంగారావు గారిలా మీరు ఉంటారు.తినే సమయాన మీరు ఉంటారు చూడండి అబ్బా అంటారు చుడండి అసమయములో నాకు మాయ బజారు లో వివాహ భోజనబు అనే పాటలో SVR గారి ఆహార్యం ఎలా ఉంటుందో మీరు వంటచేసి తినేటప్పుడు మీ ఆహార్యం నాకు అలాగే కనపడుతుంది.ఏదైనగాని మీరు ఒక్కసారి SVR ల పౌరనిక వేషం వేయండి నేను చూపినట్లు మీరు ఉండకపోతే SVR.
@Damodar2183
@Damodar2183 3 ай бұрын
మునగాకు నాకు చాలా ఇష్టం ❤ ప్రత్యేకంగా మునగాకు తాళింపు .. ఈ కారంపొడి ని ఖచ్చితంగా చేసుకుంటా..
@vadigalavijayalakshmi6979
@vadigalavijayalakshmi6979 2 ай бұрын
బాబాయ్ గారు ఒక్కొక్క ఓకే తీసుకో అక్కర్లేదు ఒక పల్చటి క్లాత్ తడి చేసి ఈ రెమ్మలను వాటిలో టైట్గా చుట్టేసి కాసేపు ఆగిన తర్వాత క్లాత్ ఓపెన్ చేసి రొమ్ములు పట్టుకుని విదిలించి వేస్తే ఆకులన్నీ రాలిపోతాయి నీటుగా ఆకులను మనము తీసేసుకోవచ్చు
@sowjanya468
@sowjanya468 3 ай бұрын
Namasthey 🙏😊 Peda nanna garu..I'm ur subscriber..Nenu mee videos recent ga follow avutunna.." Kodi guddu vellulli karam " ninna try chesa..Chala tasty ga undi..maa intlo chala compliments ichharu♥️♥️♥️♥️🥰🥰 Thank you 🎉 so much peda nanna garu 🤗♥️ Inka chala recipies try chestanu ..Munagaku recipe , super 😋🤤👌👏😍
@banothshivashiva9575
@banothshivashiva9575 3 ай бұрын
ఈసారి మా నాకోసం బొంగులో చికెన్ బిర్యాని వండి చూడరా బాబాయ్ గారు
@ramsyamartscrafts5597
@ramsyamartscrafts5597 3 ай бұрын
చిన్నాన్న, మీ వంట, మీతోట,మీ ఇల్లు ఇవన్నీ చూసే వాళ్ళ బతుకు ఆనందపు పంట
@sekharsai8336
@sekharsai8336 3 ай бұрын
Maku delivery cheyandi
@rafikavlogs8039
@rafikavlogs8039 3 ай бұрын
అబ్బా అంటారు కదా ఈ మాట కోసం అయితే నేను భలే చూస్తాను అని ఎక్స్ప్రెషన్స్
@ruparanivatturi
@ruparanivatturi 3 ай бұрын
మా బాబాయి వంటలు అబ్బాయి ఫోటో గ్రాఫి సూపర్ ❤❤❤❤❤🎉🎉🎉🎉
@sudharavi7889
@sudharavi7889 3 ай бұрын
Uncle meeru chese vantalu main Mee paatalu Naku baaga ishtam 😅
@YSKUMAR-p2k
@YSKUMAR-p2k 2 ай бұрын
మనసు పెట్ట్టి చేసారు సంప్రదాయ వంటలతో అందరి ❤ హృదయాలు దోచారు . శ్రీనివాస కుమార్ యెనిగళ్ళ
@bhaskargbhaskarg2066
@bhaskargbhaskarg2066 3 ай бұрын
Evani maku parsal andela chudu andi babai garu apdu maku nyayam jarugutudi please please please
@banothshivashiva9575
@banothshivashiva9575 3 ай бұрын
మీరు చేసిన ఐటం నుండి చాలా చాలా ట్రై చేసిన చాలా చాలా బాగుంది బాబాయ్ గారు
@annapurnae396
@annapurnae396 3 ай бұрын
Babai garu Chala easy and tasty chesaru munagaku podi 👌👌😋😋👍👍
@subbupinaparti.1599
@subbupinaparti.1599 Ай бұрын
నోరు ఊరుతుంది
@anjanikumari129
@anjanikumari129 10 күн бұрын
అన్నయ్య గారు నమస్తే అండీ...... మీరు వంటచెసే విధానం మీ ఇంటి చుట్టూ ఉండే ఆ తోట అందులోని కూరగాయలు పండ్లు మరియు ఆ ఆహ్లాదకరమైన వాతావరణం మీరు చేప్పే విధానం అబ్బా ....ఇంకా ఏం కావాలి మా కడుపు నిండుగా తిన్నాం అనిపించేట్టుగా వుందండి.....
@lutherpaulpadamutham
@lutherpaulpadamutham 2 ай бұрын
❤బాబాయ్ గారు... కొత్తిమీర పచ్చడి మార్కెట్లో దొరుకుతుంది... అది కుడా వైద్య విలువలు ఉన్నదే... కాని కొత్తిమీర కారంపొడి నేను ఇంత వరకు చూడలేదు... మీ స్టైల్ లో... కొత్తిమీర &మెంతి ఆకు కారంపొడి చెయ్యగలరా...❤🙏
@SwarnaKondapally-b9l
@SwarnaKondapally-b9l 3 ай бұрын
Babai garu, munagaku karam addiripoindi. Babai garu pata yenta chakkaga padaru. Nenu pathapatala abimanini alage neukuda apudapudu meela paduthuntanu. Nenu mee vantalaki mee patalaku kooda abimanini.
@murikisrinivas930
@murikisrinivas930 3 ай бұрын
హాయ్ భాభాయ్గారు మునగ ఆకు కారం పొడి అధిరిపోయింది.అలాగే మునగ ఆకు పచ్చడి చేసి చూపించండి❤😂🎉
@gopigoud3000
@gopigoud3000 3 ай бұрын
బాబాయ్ గారు నీ పాట సూపర్
@faunachannel6485
@faunachannel6485 3 ай бұрын
బాబాయ్ గారు ఈ సారి అరటి కాయా తో ఏవైనా కూరలు గాని వేపుళ్ళు గాని చేయండి అలాగే వాటికి కాంబినేషన్ కూడా (అన్నం లేదా రోటీ నా అన్నవి) చేయండి
@raghuvarun5941
@raghuvarun5941 3 ай бұрын
బాబాయ్, మీ ఫాం హౌస్ ఒక 1 or 2 days rent కి ఇస్తారా..సిటీ లో ఉండి ఉండి బోర్ కొడుతుంది.నిజం గా అడుగుతున్నాను.
@shaikashfakh7515
@shaikashfakh7515 3 ай бұрын
Kacchitanga try cheysta idhi maatram!! Thanks for the recipe Peddhananna...❤ #FoodOnFarm
@venkatib9849
@venkatib9849 3 ай бұрын
Namaste auncle garu nen me food videos last 2years nundi chustunnanu ,vere valla food videos lo negative comments chushanu but me videos lo only positive comments chushanu me food recipes kante me matalaku mem fidha aipoyamu miru Hyderabad ku vaste maku information ivvadi auncle mem kalustamu and telangana recipes kuda cheyandi,.....
@kirankumarbw
@kirankumarbw 3 ай бұрын
మునగ ఆకు is the best. We must take daily. Thank you very much babai garu 🎉
@sathrugnudun8289
@sathrugnudun8289 3 ай бұрын
Be a vegetarian బాబా
@sriaparajitavantillu4996
@sriaparajitavantillu4996 3 ай бұрын
బాబాయ్ గారు కారం బాగుంది ఈ కారం నేను చేసి మీకు ఇద్దామనుకున్నా మీరే ముందు చేసేసుకున్నారు👌👌
@mukulpuitandi5780
@mukulpuitandi5780 8 күн бұрын
Hello brother, I don’t understand your language but watched your blog completely and learnt a fantastic thing..🍀☘️🙏
@subbaraosss5622
@subbaraosss5622 20 күн бұрын
బాబాయ్. గారు. ఉల్లిపాయలు. మీరు. కోసినట్లు. ప్రపంచములో. ఎవ్వరూ. కోయరు
@Maheshgoud9666
@Maheshgoud9666 3 ай бұрын
హాయ్ బాబాయ్ 2nd కామెంట్
@Rulermagaadu
@Rulermagaadu 3 ай бұрын
Em cheyamantav aithe ippudu
@ranigovindu1740
@ranigovindu1740 3 ай бұрын
చింతపండు వేయరా బాబాయ్ గారు
@UshaRamanavlogs
@UshaRamanavlogs 3 ай бұрын
సూపర్ బాబాయ్ గారు మునగా ఆకు కారం పొడి అదిరిపోయింది బాబాయ్ గారు😋👌
@sivanayakala2916
@sivanayakala2916 3 ай бұрын
Hi 😅❤
@battunageswaraobnageswarao3134
@battunageswaraobnageswarao3134 3 ай бұрын
🇮🇳🕉️🙏
@AmbatiYakobu
@AmbatiYakobu 3 ай бұрын
ఫస్ట్ లైట్ నాదే
@philadhelphiya5272
@philadhelphiya5272 2 ай бұрын
చెట్లకు కంబళి పురుగులు పడతాయి ఎందుకు
@snagashesu6597
@snagashesu6597 3 ай бұрын
అది మునగాకు కాదు అనారోగ్యాన్ని ముంచేసే ఆకు.. ఆరోగ్యం పెంచుతుంది.
@thulasidivi1463
@thulasidivi1463 2 ай бұрын
Munagaku Podi , excellent both for health and taste. Also, we can use this if unable to cook any curry . 👏🏻👏🏻👌👌
@Deepak-s8e9b
@Deepak-s8e9b 3 ай бұрын
Original Rayalaseema Style Chicken Curry Kavali Uncle Garu🎉🎉
@kanaasn
@kanaasn 3 ай бұрын
Hai..uncle..memu meku pedda fans...me eating style naku chala istam..
@sirisiri5820
@sirisiri5820 3 ай бұрын
meku telsa nine akku techi wash chesi pettanu babai garu surprise naku e video chala chala thanks babai garu
@jayapradakrishna4186
@jayapradakrishna4186 2 ай бұрын
Babai garu bavunnara okasari Mee villageki ravalanukuntunna address cheptara memu telangalalo wgl Jillalo vuntam please send your address
@nithyavenky9820
@nithyavenky9820 3 ай бұрын
🙏🙏👌👌👌👌👍💕Babai Garu
@gloryrachuri3765
@gloryrachuri3765 Ай бұрын
Super sir
@HjshidBdnkxjdjdjshdi
@HjshidBdnkxjdjdjshdi Ай бұрын
Mulagaku, Inka kareveypaku karam podi order evandi ! Maku kavalai money entho cheypandi !
@bhagyalakshminarkedumilli8815
@bhagyalakshminarkedumilli8815 2 ай бұрын
బాబాయ్ గారు మీరు చేసిన మునగాకుపొడి 👌
@PRAVEENKUMAR-lr4ob
@PRAVEENKUMAR-lr4ob 3 ай бұрын
It's very good for health.. tasty recipes.. thank you babai
@Vijayalakshmi-gm7hu
@Vijayalakshmi-gm7hu 3 ай бұрын
Hi babai Super recipe 🎉🎉🎉🎉
@deviindana1519
@deviindana1519 3 ай бұрын
మునగాకు కారం పొడి చాలా బాగుంది ❤
@Danny9010
@Danny9010 10 күн бұрын
మీరు తినే విధానానికి చూసే వాళ్ళకి నోరు ఊరుతుంది❤❤❤❤ బాబాయ్
@swathigauribhatla6204
@swathigauribhatla6204 3 ай бұрын
Chala bagundi babai garu munagakupoddi super 👌👌
@shivanagareddy1948
@shivanagareddy1948 3 ай бұрын
India win world cup ❤❤❤❤❤🏆🏆🏆🏆babai garu
@phanindraganta1999
@phanindraganta1999 3 ай бұрын
Hi uncle miru chesina vegetable pulao chesa ipude super ga vachindi .... Exact miru chesinate chesaa super ga undi taste thanks
@saisai221
@saisai221 3 ай бұрын
Baga chepparu babaigaru mee ru chese vidhanam mariyu cheppe vidhanam chala chala baguntayi.
@subbaraosss5622
@subbaraosss5622 20 күн бұрын
మీరు. తింటుంటే. నోట్లో. నీళ్ళు. వూరతున్నాయి
@vimalaamma9318
@vimalaamma9318 Күн бұрын
BROTHER PODI CHALA BAGA THAYARU CHESARU.THANKS.
@HanokuCR-wo5ls
@HanokuCR-wo5ls 2 ай бұрын
సూపర్ గా చేశారు సార్ god bless you sar
@saikirangajengi5002
@saikirangajengi5002 2 ай бұрын
Boti sambar yela chesta ru . Dayachesi chepandi thankyou
@sureshnaidu.puchakayala2074
@sureshnaidu.puchakayala2074 3 ай бұрын
Dhanya vadhalu babai.garu.nenu adigina pata padinandhuku👃💝.mulaga aaku podi.👌
@RajeshKumar-ik7mu
@RajeshKumar-ik7mu 2 ай бұрын
బాగుంది. తదుపరి కుటుంబ సమావేశానికి ప్రయత్నించాలి.
@tulasikata4278
@tulasikata4278 2 ай бұрын
పొడి ఎన్ని రోజులు నిలవ వుంటుందీ బాబాయ్
@madhunalla3330
@madhunalla3330 3 ай бұрын
Uncle Garu ma papa 5 years untadhi mi vantalu meru unde place ki thisukellamani adugutundi chala ishtam ma papaki meeru ante❤🎉
@arikakumar8328
@arikakumar8328 3 ай бұрын
Hii babai me vidios annny chusta 😊
@chigurupatiravikrishna9893
@chigurupatiravikrishna9893 3 ай бұрын
Nice babai shperr
@javedkhanjammu2007
@javedkhanjammu2007 3 ай бұрын
హాయ్ బాబాయ్ నేను from ఖమ్మం
@BadraBadrap
@BadraBadrap 3 ай бұрын
Iam kmm
@venkatramana9399
@venkatramana9399 Ай бұрын
Thammudu chala baga undi nenu panthulu garini dirgayush maam bhava
@mutcharlatwins1898
@mutcharlatwins1898 3 ай бұрын
Meeru ee camera vadatharu???
@sowmyasripatnala1298
@sowmyasripatnala1298 2 ай бұрын
Meedi location ekkada babay okasarina Mee place visit cheyali
@sandhyap261
@sandhyap261 2 ай бұрын
Hi babbai ,good to watch your beautiful videos.babbai you can use wooden spoon or ladle to reduce sound while cooking.
@FoodonFarm
@FoodonFarm 2 ай бұрын
Sure andi 😊👍..
@arunodayameritschoolv.m.ba7604
@arunodayameritschoolv.m.ba7604 2 ай бұрын
బాబాయ్ గారు మీరు prepare చేసిన వంట.............లాస్ట్ లో taste చేసేటప్పుడు ..... అబ్బా....అంటారు కదా .....ఆ మాట కోసం వైట్ చేస్తాను నేను............😂
@batturaju6019
@batturaju6019 3 ай бұрын
బాబాయ్ గారు మీ పాట సూపర్❤
@gsrinivasulu5630
@gsrinivasulu5630 3 ай бұрын
నమస్కారం బాబాయ్ గారు పాత కాల పద్ధతిలో గుత్తి వంకాయ కూర చేయండి పులుసు లాగా కాకుండా మసాల వేసి చేస్తారు అలా చేయండి ఎందుకు అడిగాను అంటే చిన్నపుడు మా చిన్న అత్త చేసేది
@mandavahemanthchowdary7405
@mandavahemanthchowdary7405 3 ай бұрын
Babbai mutton dalcha me style lo chesi chupinchu
@LaxmikantSaka
@LaxmikantSaka 2 ай бұрын
Please somebody translate munagaku in Marathi or Hindi.
@harathich5529
@harathich5529 3 ай бұрын
Babai garu Pindi idly sponge la ravalante chepandi
@banothshivashiva9575
@banothshivashiva9575 3 ай бұрын
హలో బాబాయ్ గారు నమస్కారం బాబాయ్ గారు మళ్లీ ఇంకోసారి బొంగులో చికెన్ బిర్యాని పక్క కొలతలతో వండి చూపెట్టగలరా బాబాయ్
@santharamnalli5318
@santharamnalli5318 2 ай бұрын
ముందు రెండు కప్పుల కరివేపాకు అన్నారు తరువాత 4 కప్పులున్నారు సరిచ్చుకోండి
@FoodonFarm
@FoodonFarm 2 ай бұрын
Ledhandi 4cups munagaaku malli chudandi
@90sKIDtelugu
@90sKIDtelugu 3 ай бұрын
మునగ ఆకు తాళింపు ఉంటుంది టేస్ట్ 😋🤤
@saibabu7274
@saibabu7274 3 ай бұрын
అద్భుతం అమోఘం చాలా మంచి కాంబినేషన్
@SatishKumar-md6zb
@SatishKumar-md6zb 2 ай бұрын
mi videos anni chusa babai kani oka video nenu request chestunna , naatu kodi kakunda mamul kodi tho pulusu vada lu cheyyandi
@FoodonFarm
@FoodonFarm 2 ай бұрын
Okay chesthanu
@surendrasanganaboyina7083
@surendrasanganaboyina7083 3 ай бұрын
Hai babai from nandyal
@krishnachaitanya83
@krishnachaitanya83 3 ай бұрын
Aa vuru babai mede
@narayanaraotakasi4651
@narayanaraotakasi4651 2 ай бұрын
Super star Krishna గారి పాట ఇది చుట్టలువున్నారు జాగర్త సినిమా
@doodlezen
@doodlezen 2 ай бұрын
Babai garu ponaganti aaku kura cheyandi please
@గద్దతన్విశ్రీ
@గద్దతన్విశ్రీ 3 ай бұрын
సూపెర్ బా బాయ్
@గద్దతన్విశ్రీ
@గద్దతన్విశ్రీ 3 ай бұрын
బా బాయ్ మిమ్మల్ని మా ఇంట్లో మనిషీ అనుకున్న అందుకే బా బాయ్ అన్నను.
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 101 МЛН
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 9 МЛН