Amaravati Works Stopped.?, Tension In Chandrababu | Red Tv

  Рет қаралды 95,017

RED TV

RED TV

Ай бұрын

Amaravati Works Stopped.?, Tension In Chandrababu | Red Tv
Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
Subscribe To Our Channel To Get Latest News And Updates.
Follow us on Social Media:
►Red Tv Videos: • Producer Natti Kumar A...
►Red Tv Telugu: • Sr Journalist Daamu Ba...
Red Tv: / @redtvnews
Bharadwaja Talks : / @bharadwajatalks3546
#amaravathi #chandrababu #redtv

Пікірлер: 333
@sankarkumar2788
@sankarkumar2788 28 күн бұрын
32,000 అమ్మాయిలను తేవడం మాత్రమే కాదు కొత్తగా అమ్మాయిలు miss కాకుండా చూడవలసిన బాధ్యత కూడ పవన్ గారిదే అంతే కాదు మొత్తం దేశం లో miss అయిన లక్షలాది అమ్మాయిలను మోడీ గారి ద్వారా పట్టుకోవాలని కోరుకుందాము
@bhchinnanagaraj1129
@bhchinnanagaraj1129 28 күн бұрын
Anthe .... gaaa... 😂 ... Thalli thandri bhaadhyatha..Vundadaa sir. Mose vaadi meede .......... Bhaaram😂😂😂😂 Hay.. raam...
@DhanunjanPalakeerthi
@DhanunjanPalakeerthi 28 күн бұрын
Idi red book lo raayaleda 🤔🤔🤔
@bpradeep4841
@bpradeep4841 29 күн бұрын
😂❤లాజిక్ :- ఒకసారి వైస్సార్సీపీ వాళ్ళను కొడితే ఆటోమేటిక్ గ టీడీపీ వాళ్ళను కొడతారు కాబట్టి గొడవలు మంచిది కాదు. ఇండియా లో ముస్లిమ్స్ ను కొడితే పాకిస్థాన్ లో మన హిందువులను కొడతారు
@Jpra380
@Jpra380 28 күн бұрын
Sir one more thing is there, some groups like CBN, BJP minded people allso harrassing Christian community in our country, state all so.here They are harrassing and saying Christian are decoits, abusing them like CBN once said AP lo CHURCH lu ekkuva aiynavi like that, and they are sending their wards, children, to USA, and Christian countries.
@TheSrinu1985
@TheSrinu1985 29 күн бұрын
బోలిశెట్టి గారు గత 5 సం లు వైసీపీ అమరావతి రాజధాని గా ఉండకూడదు అన్నప్పుడు........ కాదు అక్కడే అన్నారు పార్టీ అందరూ....... మూడు రాజధానులకు వ్యతిరేకంగా కోర్టు కి వెళ్లారు...... ఇప్పుడు వాళ్ళు అధికారం లోకి రాగానే...... అక్కడ పనికిరాదు అని కొత్త నాటకం స్టార్ట్ చేసారు...... పైకి బోలిశెట్టి గారు సెపరేటగా లేఖ రాసినట్టు..... కానీ జనం ని ఈ 5 సం లు అమరావతి మర్చిపోవాలి..... ఇలా చెప్పి ఇంకో ప్లేస్ చూస్తాం... కొంత సమయం పడుతుంది.... సూపర్ డ్రామా
@mullapudilakshminarayana-id8mt
@mullapudilakshminarayana-id8mt 28 күн бұрын
Jagan pichhivadu ani ap st pichhi prajalanu TDP kutami namminchindhi ap st capital jagan chappinadha jaruguthundhi
@Jpra380
@Jpra380 28 күн бұрын
Sir good analysis.
@mkalidas1457
@mkalidas1457 29 күн бұрын
No spl status Modi will not agree
@swaroopswaroopswaroop1517
@swaroopswaroopswaroop1517 29 күн бұрын
చంద్రబాబు ప్రత్యేక హోదా తెచ్చేదీలేదు పవన్32000 మంది అమ్మాయిలను తెచ్చేదీలేదు ఇవి రెండూ జరగవు వారికి మీరు గుళ్ళు కట్టించేదీ లేదు చిట్టిబాబు గారూ 😂😂😂😂😂
@makireddynarayanareddy3206
@makireddynarayanareddy3206 28 күн бұрын
😅😅😅😅😅
@sreeramarajukv8497
@sreeramarajukv8497 29 күн бұрын
CBN కచ్చితంగా స్పెషల్ స్టేటస్ అడగడు. CBN కు అన్నిటికన్నా అతిముఖ్యం అమరావతి, ఆతరువాతే పోలవరం .
@NageswaraoRam
@NageswaraoRam 28 күн бұрын
Centre already declared special status is closed issue Then you want cbn not to construct ap capital is t advise you give?
@nagendrareddy6475
@nagendrareddy6475 28 күн бұрын
7 7,000 7,000 😅 8:12 8:12 😅89 I 7:🎉 8:10 😅😅59 😊😅to 😮😮😅😮😮😅😢😮I 😅😊
@pkamlakarreddy5410
@pkamlakarreddy5410 28 күн бұрын
Wwe and I am​@@NageswaraoRam
@venkateshmajeti6073
@venkateshmajeti6073 28 күн бұрын
మీ ఎదవ 5 ఏండ్లు ఎందుకు అడగలేదు , మేము మా మేనిఫెస్టో లో ఆ విషయము అడగలేదు.. పోలవరం, అమరావతీ మాత్రమే మా పని... సైకో గాడు దొంగళుతో చేతులు కలిపి చెదగొట్టుతున్నాడు
@Andhra-Today
@Andhra-Today 27 күн бұрын
Yenduku Walla kulapu vallu already bhumulu koni unaru
@ganapathiraoyerla1401
@ganapathiraoyerla1401 28 күн бұрын
చిట్టిబాబు గారు చాలా బాగా చెప్పారు సార్ ..
@user-ek3hk9fn8m
@user-ek3hk9fn8m 29 күн бұрын
Pavan బూతకపు మాటలు అబద్దాలు
@kyasaswini545
@kyasaswini545 29 күн бұрын
వీళ్ళకి గుడి కాదు సమాధులు కట్టే సమయం దగ్గర్లో ఉంది
@atmakuryvenugopal8580
@atmakuryvenugopal8580 28 күн бұрын
4th June ye party ki samadhi Kataro telusukondi
@Calmdown_19
@Calmdown_19 28 күн бұрын
​@@atmakuryvenugopal8580 అధికారం శాశ్వతంగా ఉండదు అది గుర్తుంటే మంచిది...
@patalambharathi4817
@patalambharathi4817 28 күн бұрын
Cbn kukka thu ne bathuku
@srikanthgone3679
@srikanthgone3679 29 күн бұрын
సూపర్ ఎనాలిసి, వాళ్ళ ఇద్దరి వలన ఏమీకాదు, రెండు సమాధులు తప్పదు 👍🌹👌
@vinayakumarieda7773
@vinayakumarieda7773 29 күн бұрын
ఎంత money waste చేసారు బాబోయ్
@purushottamaprasadgabbita9864
@purushottamaprasadgabbita9864 28 күн бұрын
U should have expressed astonishment to the same extent if not more reg. the debts made by YSJ under his rule of 5yrs from 2014 to 2019. Inspite of the huge debt made, not only that he couldn't fulfill his obligations to the people of A.P., he couldn't even pay salaries to the employees of State Govt., and other sections of employees.
@bvrpaulcocamp8644
@bvrpaulcocamp8644 29 күн бұрын
మీ వివరణ సూపర్ సార్, మీరు చెప్పినవి జరుగుతాయా?
@rushimuka
@rushimuka 28 күн бұрын
"నాడు!? స్పెషల్ స్టేటస్ వద్దు!? ప్యాకేజీ ముద్దు!? అనిచిలక పలుకులు పలికి!? నేడు అడిగి అవకాశం ఉన్నా కూడా!? స్పెషల్ ప్యాకేజీ వైపే మొగ్గు చూపుతున్నాడు అంటే!? నాకు పని కంటే పైసలే ముఖ్యం!? అని అర్థం కాదా!?"
@arifullahsherief8929
@arifullahsherief8929 29 күн бұрын
Best valuable information should implement ruling Government
@appojiraot2145
@appojiraot2145 28 күн бұрын
అమరావతి ప్రక్కన చంద్ర బాబు నాయుడు భూములు వున్నాయి కనుక అక్కడే రాజదాని కడతాడు
@vineyard5892
@vineyard5892 29 күн бұрын
It is true. The place selected for capital of AP is not suitable as per topographical condition.
@tubeboxraj
@tubeboxraj 28 күн бұрын
Then how come two cities prevailed in the same area? How come most of the famous cities in the world are next to sea coasts? So they are all dumb and the only pseudo intellects are in AP?
@dasarikristaiah0086
@dasarikristaiah0086 28 күн бұрын
సార్ మీరు చాలా చాలా గ్రేట్ సార్ ఎందుకంటే నిజాలను నిర్భయంగా మాట్లాడుతున్నారు ,మీలాంటి పెద్దలు వల్లే చాలా విషయాలు మాకు తెలుస్తున్నాయి మీ నిజాయితీకి మా సెల్యూట్ సార్
@nickrentapalla8045
@nickrentapalla8045 29 күн бұрын
Mr. Sivaram Krishna and Bhulsetti advices need to be followed. If the government of AP not followed the technical people report the jeneral public life will be in danger. So Babu have option to follow Jagan.
@tejashine3326
@tejashine3326 28 күн бұрын
ఒక మంచి పని చేసేటప్పుడు ఇలాంటి రాక్షసులు చెడగొట్టడానికి ప్రయత్నిస్తారు
@bhaskarareddypothireddy4674
@bhaskarareddypothireddy4674 28 күн бұрын
Exactly corre t super ga chappinaru sir
@kriskary2
@kriskary2 29 күн бұрын
నీ చెవిలో పెద్ద పువ్వు వుందిగా..! కానీ అందరి చెవుల్లో పెద్ద క్యాబే పువ్వు పెడుతున్నాడు..! స్వామి భక్తి అటువంటిది…!
@gaddamkasba3211
@gaddamkasba3211 29 күн бұрын
కరెక్ట
@radhakrishnareddypallamred5375
@radhakrishnareddypallamred5375 29 күн бұрын
Two samadulu after 29
@daneethatslegendaryspeach9388
@daneethatslegendaryspeach9388 28 күн бұрын
Super ga chepparu sir 🎉🎉🎉
@chandrasekharp.chandrasekh7073
@chandrasekharp.chandrasekh7073 28 күн бұрын
హెడ్డింగ్ కు మీరు చూపించేది సంబంధం లేదు
@msraju10
@msraju10 28 күн бұрын
we are waiting for justice to bring back missing 30k women
@PSREDDY4601
@PSREDDY4601 28 күн бұрын
సూపర్ సర్
@sivaprasadkota5909
@sivaprasadkota5909 29 күн бұрын
BHALE BHALE EXPLANATION. VERY GOOD INFORMATION AND USEFUL NARRATION. SHUBHAM
@SubRamanyam5665
@SubRamanyam5665 28 күн бұрын
33 వేల అమ్మాయిలు?? అమ్మరా వతి?? రెండు గుండ్లు!! కొట్టిస్తాడీ గుండు చిట్టి! మన చెవుల్లో పూయిస్తాడు పూ?
@bolisettyrao5843
@bolisettyrao5843 28 күн бұрын
చాలా మంచి ఎనాలిసిస్ సార్! ఒక విషయం చాలా బాగా చెప్పారు సార్! " ఒట్టి మాటలు కట్టి పెట్టి, గట్టి పనులు సాధించవోయ్." కూటమి ప్రభుత్వానికి చురకలు అంటించారు. ఇది బాబు గారికి ఆఖరి టరమ్ కాబట్టి ఆయన సఫలీకృతం కావచ్చు. మీరు గుడి నిర్మాణానికి ఏర్పాట్లు చేసుకోవలసి వస్తుంది.
@dhudalanarasaiahkumar4336
@dhudalanarasaiahkumar4336 28 күн бұрын
Sir daily matladandi keep it up
@sathyaprabharani7610
@sathyaprabharani7610 29 күн бұрын
Very good explanation and analysis.
@narreddiveerareddy3774
@narreddiveerareddy3774 28 күн бұрын
You are super.
@kakavenkatasubbarao2340
@kakavenkatasubbarao2340 28 күн бұрын
వానరజాతి వాగుడు సదా మామూలే?
@narasimharaopvl7056
@narasimharaopvl7056 28 күн бұрын
ఉద్యోగులకు 60సంవత్సరాలకు రిటైర్మెంట్ అవుతున్నప్పుడు రాజకీయ నాయకులకు ఎందుకూ నిబంధనలు పెట్టరు, 74 సంవత్సరాలు వయస్సున్న చంద్రబాబు ఏమీ పాలన చేస్తాడు
@mamrebrethrenchristianasse2219
@mamrebrethrenchristianasse2219 28 күн бұрын
కడతానన్నాడు కానీ డబ్బులు లేవు అందుకే ప్రజలు అడుగు తాడు కాబట్టి ఏదో తిమ్మిని మమ్మిని చేస్తాడు
@andhrapolls-es3pl
@andhrapolls-es3pl 25 күн бұрын
ఎలెవన్ మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు కొంపలో కూర్చొని ఏమి అభివ్రిద్ది చెయ్యలేదు...టీడీపీ వచ్చి ఒక్క నెల కూడా అవ్వలేదు అప్పుడే గోల మొదలెట్టేసారు.
@srinivasm8635
@srinivasm8635 28 күн бұрын
స్థలం చూసి పెట్టుకోండి....వారి గుడులకైనా, సమాధులకైనా పనికొస్తాయి.
@sivaramasarmaakondi3606
@sivaramasarmaakondi3606 28 күн бұрын
Hi! Chittibabugaru! Very interesting analysis .... (I believe )like your exit poll analysis before the election result as you have given the result for every YCP MLA and gave bumper majority to them. But what happened to your prediction?
@Ratnakumari-by8ix
@Ratnakumari-by8ix 28 күн бұрын
sir vachesara mee kosme eduru chusthunnanu tq
@user-dc2eo8qd8l
@user-dc2eo8qd8l 28 күн бұрын
VEER GOOD SIR
@luckyg7545
@luckyg7545 28 күн бұрын
Great speach Chittibabu garu thank you
@ramamohanaraom7586
@ramamohanaraom7586 28 күн бұрын
It will be another Polavaram diaphragm wall 😂😂😂
@chennakrishnareddy1592
@chennakrishnareddy1592 29 күн бұрын
Amaravati not correct to AP only viz
@EshwarEshwar-vd5fu
@EshwarEshwar-vd5fu 29 күн бұрын
7years back వైజాగ్ లో వచ్చిన సునామి, అది సృష్టించిన భీభాత్సమ్ మరచి పోయారా.....
@Sadpadofficial
@Sadpadofficial 29 күн бұрын
Yes
@KrisnaRao-ci5bi
@KrisnaRao-ci5bi 29 күн бұрын
ఆ పని బిపి సుప్రీంకోర్టు ఎగిరి తనద్ది
@KrisnaRao-ci5bi
@KrisnaRao-ci5bi 29 күн бұрын
​@@EshwarEshwar-vd5fuS
@KrisnaRao-ci5bi
@KrisnaRao-ci5bi 29 күн бұрын
ఎస్ సుప్రీంకోర్టు తనది మనసులో నమ్ముతా ఉత్పత్తి నమ్మకపోయారు న్యాయస్థానాలు చెప్పేయనా వినండి పిచ్చి పిచ్చి మాటలు ఎందుకు కామెంట్లు ఎందుకు
@Venkateswarluk-dx6ib
@Venkateswarluk-dx6ib 28 күн бұрын
మంచి సినిమా తీస్తున్నారు. నిర్మాత చిట్టిబాబు గారు నష్టపోకుండా ఉండుగాక.
@samthumati4091
@samthumati4091 28 күн бұрын
Hats off to you sir Chitti Babu garu. Excellent analysis sir 👏👏👏🙏🙏🙏
@vuchalasatyam2491
@vuchalasatyam2491 29 күн бұрын
స్టార్ లేదు బోర్ లేదు బాబు లోకేష్ స్టార్ ను బోర్ లో వేస్తారు ముందు ముందు ఇదే జరుగుతుంది
@TrueisGod94
@TrueisGod94 29 күн бұрын
Capital Gemini, Foxconn companies moves other states dani gurinchi video cheyalede.
@venkatasaivs4898
@venkatasaivs4898 28 күн бұрын
Spl status not possible. Ncb is pursuing for spl funds only. No consruction of temples to be planned now😅
@rushimuka
@rushimuka 28 күн бұрын
"చిట్టిబాబు గారు!?"శివరామకృష్ణ కమిటీ అంత అల్లాటప్పా కమిటీ కాదు!? అంత గొప్ప కమిటీ సిఫారసులను తుంగలోకి తొక్కి!? నారాయణ కమిటీ వేసిన అందువల్ల!? వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి!?" మరి చిట్టిబాబు గారు!? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు సార్!?"
@shafivullamohammad7894
@shafivullamohammad7894 28 күн бұрын
🎉🎉fabulous 👌 analysis 🎉
@suryanarayanaraonarlajarla3600
@suryanarayanaraonarlajarla3600 27 күн бұрын
మీరు చెప్పినది కుటం పార్టీ వారు ఏమి చెయ్యాలో చేస్తే బాగుంటుంది
@m.s3915
@m.s3915 28 күн бұрын
Ap కు ఇస్తే చాలా రాష్ట్రాలు వున్నాయి వారు ఏమి కావాలి
@akulalakshmiranganath1197
@akulalakshmiranganath1197 28 күн бұрын
హోదా రాదు, 32000వేలమంది మహిళలు రారు ఎందుకు అంటే ఓట్లు కోసం ఎనైనా చెపుతారు, నా వయసులో ఎంతమంది నయాలను చూడలేదు, మీ గుడి కట్టే కూడా జరగదు,
@narasingaraomedepalli7361
@narasingaraomedepalli7361 28 күн бұрын
Chaala nikkachhigaa chepperu chittibaabu gaaru
@purushottamaprasadgabbita9864
@purushottamaprasadgabbita9864 28 күн бұрын
The way Mr. Chittibabu is talking, it is clear that he doesn't want either CBN or Pawan to fulfill their goals / promises made to the people of A.P., He is also getting ready to create rift between CBN & PAWAN at the earliest to derive pleasure.
@emanisastry7198
@emanisastry7198 28 күн бұрын
ఈయన పేరు చిట్టిబాబు కాదు. చెత్తబాబు. అన్నీ చేస్తారు నీకెందుకు?
@syambabuchinta3669
@syambabuchinta3669 28 күн бұрын
Good opportunity to get special status to AP, CBN will focuss only on amaravathi because of ATM , our PM already told about this. WE WANT SPECIAL STATUS
@venkateswarlumedikonda2384
@venkateswarlumedikonda2384 27 күн бұрын
వీడు ఉత్తసొలుగాడు ఈ వెదవ ఏమి మాట్లాడుతాడో వీడికే తెలియదు
@sarojinivaddadi8753
@sarojinivaddadi8753 28 күн бұрын
Very good analysis sir
@machirajuramaprasad4153
@machirajuramaprasad4153 28 күн бұрын
If naalas are not disturbed, effective drainage system is well designed, Amaravathi will be safe. Similarly if its green field city with 50% open land, no problem
@ramakrishnaungarala5499
@ramakrishnaungarala5499 27 күн бұрын
చిట్టిబాబు గారు ఎందుకండీ మీకు రాజకీయాలు?ప్రశాంతంగా ఉండండి
@narayanavenkataramana7297
@narayanavenkataramana7297 28 күн бұрын
Ella place konnaru kabati..film City, cinema studio pettandi..
@vijayalakshmi-zq7qr
@vijayalakshmi-zq7qr 28 күн бұрын
Well analyze sir they listen they wont have morals valuue or ethics they have ratios and advantages
@rajuk_88
@rajuk_88 28 күн бұрын
Hmmm. Ante Chitti Babu inka YCP ni lepalani try chesthundu 😂😅
@Ramanareddy_somala
@Ramanareddy_somala 28 күн бұрын
రెడ్ బుక్ రాసినందుకు లోకేశ్ కి కూడా గుడి కట్టండి
@Jpra380
@Jpra380 28 күн бұрын
Reddy gaaru sir lokesh Babu gaaru padi kaalalu lu brathakaali,thandri chatu koduku, sir kaaki pilla kaaki ke muddu,sir please atula anavaddu ,padi kaalalu brathakali..
@sekharmamidi5485
@sekharmamidi5485 29 күн бұрын
ఎక్కడ దొరుకుతారురా మీరంతా
@baburaomathangi2184
@baburaomathangi2184 28 күн бұрын
Jai jagan jai ysr Sir good
@devireddyshivashankarreddy9950
@devireddyshivashankarreddy9950 28 күн бұрын
Chittibabu predictions are very accurate
@vasuvikram579
@vasuvikram579 28 күн бұрын
చిట్టిబాబు మాటలు అన్ని అబద్దాలు....
@karunakarrampati4301
@karunakarrampati4301 28 күн бұрын
Sir avanni jaragavani meeku telusu ,vallaki inka baga telusu, veelu Charitra lo charitra heenuluga migili potaru
@solomonraj5866
@solomonraj5866 29 күн бұрын
51% ఓటింగ్ షేరింగ్ ఉన్న కాంగ్రెస్ కూటమి ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తామన్నప్పటికి కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇవ్వకుండా 48% ఓటింగ్ షేరింగ్ ఉన్న బిజెపి కూటమికి మద్దతు ఇచ్చి ప్రత్యేక హోదా లేకుండా చేసి ఆంధ్రప్రదేశ్ ని మరోసారి అథోగతి పాలు చేసేశాడు ఆయన అమరావతి ఎప్పుడు కట్టాలి దాని ఫలాలు ఎప్పుడు అనుభవించాలి ఎన్ని తరాలు గతించి పోవాలి చంద్రబాబు ఎంత కాలం ఉంటాడు ఈ లోపు వరదలు వచ్చి అమరావతి కొట్టుకు పోకుండా ఆపే వారు ఎవరు.
@mreddy3043
@mreddy3043 28 күн бұрын
ILANTI TEMPTATIONS VADDAMMA. MARI JAGAN GATHA 5 YRS LO EPPUDAINA SPL STATUS ADIGADA.
@manjulabolla7334
@manjulabolla7334 28 күн бұрын
Yes
@kattakoteswararao5122
@kattakoteswararao5122 28 күн бұрын
​@@mreddy3043PM కలిసిన ప్రతి సారి జగన్ spl status, polavaran project అడుగుతూనే ఉన్నాడు.. నిజాలు తెలుసుకోండి..
@surekhamallapu270
@surekhamallapu270 28 күн бұрын
👌👌😂😂😂😂😂
@apparaok3868
@apparaok3868 28 күн бұрын
Amaravathi is a Arthanadham of 33000 acres of Fertile cultivation land. Converted as A Mega real estate Business
@sivaramcuddapah9414
@sivaramcuddapah9414 28 күн бұрын
మరి మేడమ్ పురంధేశ్వరి కి గుడి ? 😅
@Jpra380
@Jpra380 28 күн бұрын
Third one?
@ramasubbareddymc
@ramasubbareddymc 28 күн бұрын
One girl is returned back.We are interested29999 girl who has to be returned.
@durgaprasadc7314
@durgaprasadc7314 28 күн бұрын
ఎవరు అడ్డం వచ్చినా విశ్వ విఖ్యాత నటన రత్న పద్మశ్రీ నందమూరి తారకరామారావు గారి కి పట్టిన గతే. ఖబడ్దార్
@user-jt2xm1qx3c
@user-jt2xm1qx3c 29 күн бұрын
You DONT ANY SPOKE ANY DISSE SPEEK PLEASE HE IS VERY GOOD
@seshagirivenkateswarachann613
@seshagirivenkateswarachann613 28 күн бұрын
How money taken from వైసిపి
@yeminenikoteswararao5814
@yeminenikoteswararao5814 28 күн бұрын
Mr. Chitti babu garu special status is impossible modi tennru
@dhudalanarasaiahkumar4336
@dhudalanarasaiahkumar4336 28 күн бұрын
Sir pavan oka ammayini kanipettadu balance 31999 mandini pattukuntadu
@subbarao1668
@subbarao1668 28 күн бұрын
Amaravathi jindhabad jai cbn
@mastanraokollipara4207
@mastanraokollipara4207 28 күн бұрын
Kurchi dorikintharuvatha avanni commitments thooch, 5 yrs chalu sardhukovatani.
@nagoorshaik9585
@nagoorshaik9585 27 күн бұрын
who is this chittibabu.he is from telangana.in previous govt he doesn't speak just keep.
@venkateswararaoamaraneni986
@venkateswararaoamaraneni986 28 күн бұрын
In Rajya Sabha YSRCP had majority, if Jagan wants to bring Special Status.
@RvjaganmohanraoKomaravolu
@RvjaganmohanraoKomaravolu 28 күн бұрын
Yenduku titlu maanukovali. Maa manobhavala maata yemiti.
@mnreddy2785
@mnreddy2785 29 күн бұрын
What you have told 100÷ correct. Pa van Kalyan is now in power. Early he can get back missing 32000 ladies... Through his police force. If he succeed ?
@karunakarrampati4301
@karunakarrampati4301 28 күн бұрын
Sorry sir, maku anta dammu ledu, eppatiki Babu charitra heenude
@allajagadeesh9101
@allajagadeesh9101 28 күн бұрын
VEEDIKI AGE VACHHINDHI KANI BUDHHI RALEDHU
@rushimuka
@rushimuka 28 күн бұрын
"కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థ లోని ఒక ఉన్నతాధికారి!? తనకి అన్నం పెడుతున్నట్టు వంటి కేంద్ర ప్రభుత్వానికి చెప్పకుండా!? కేవలం పవన్ కళ్యాణ్ కి చెప్పాడు అనడంలో!?"నా చెప్పినటువంటి వ్యక్తి!? స్వామి ద్రోహం!? మాతృ సంస్థకు ద్రోహం!?"చేసినట్లే కదా!? వాళ్ల కేటి కానా లేనప్పుడు!? సమాచారం ఇచ్చే వాళ్ళకి ఉంటుంది అని ఎలా అనుకుంటారు!?"సమగ్రమైన జరిగే తీరవలసిందే!? ఇప్పుడే నిజా నిజాలు బయటకు వస్తాయి!?"
@jagannadharaoloka7417
@jagannadharaoloka7417 28 күн бұрын
సార్ చంద్ర బాబు గారి అభిప్రాయం ప్రకారం 300 ఏళ్ళు అయిన ఏ పీ లో కాని కేంద్రం లో కాని నాలుగు సొర్లు నాలా ముఖ్రమంత్రి కాని ప్రధాన మంత్రి కాని అధికారం లోకి రాలేదు 4:09 46 సవాల్
@nageswararaoakunuri678
@nageswararaoakunuri678 28 күн бұрын
Good analysis,CBN PK, Lokesh ji laku Gudiguarantee gudikadtaru,leka pothe Ghori,annitiki mundu ee mugguru tirumala lo Lord Venkanna mundu memu nizyitiga gelichemu ani pramanam cheste AP motham antha dasoham,ee channels munduku vachi ee panicheyandi lekapote lokasabha rajyasabha lo ee godava roju untundi ,otherwise AP will be smash,dayachesi CBN anni caselu open chesi Mr clean ani Courts chepite AP paruvu untundi ,lekapote inni caselunna gentleman ni ela ennukunnar ani world antha AP prajalameeda ummu estaru
@mamrebrethrenchristianasse2219
@mamrebrethrenchristianasse2219 28 күн бұрын
అన్నీ బబుగాడి ప్లాన్
@k.a.janakiraju4346
@k.a.janakiraju4346 28 күн бұрын
Sir,... Be careful about Pawan Kalyan...
@venkataramanapalaparthi8679
@venkataramanapalaparthi8679 28 күн бұрын
Vijayawada lo ammai teesuku vachaadu veediki kanabadaledaa, vinabadaledaa
@dramajoginaidu6835
@dramajoginaidu6835 28 күн бұрын
Sir chatti babu garu tdp positioned in one month what ysrcp did for 5.years. so far amravati is concerned howrah and cL uttar are on the bank of river hooghly which is a Jeevan nadi not like Krishna nadi you are suitable for malking pu turns sir kindly do not comment unnecessary confusion in the minds of a.p.people sir kindly look in to this and. Help Co operate for growth of a.p. without any o Political favour .
@uddantitirumaleswararaopad8364
@uddantitirumaleswararaopad8364 29 күн бұрын
Telangana producer & analyst & shakuni mama & ysrcp loyalist peaytiyam leadar tripuraneni chetta babu garu 🙏🇾🇪🚩🌾
@jayarao2394
@jayarao2394 29 күн бұрын
Good analysis.well said.
@vandheBharath
@vandheBharath 28 күн бұрын
రాజధాని జోలికి యెవరైనా వస్తే జనం vaistharu
@ramarajukathari4547
@ramarajukathari4547 28 күн бұрын
ఇది రెడ్ టీవీ😊
@sdar148
@sdar148 29 күн бұрын
Nitish playing to the galleries. He is bound to raise this issue before elections.He fulfilled one agenda point in the run up to elections. This is lso a weapon to bargain for more seats in Assembly elections. This tie up is nouns to snap before elections. CBN is under nompressure as there no elections in the near future. For him ,priority is avoid arrest in pending cases.Next funds for capital and survival ,attraction of I vendors.In all these cases he needs support from Centre. Who ever is in power,he supports them ,like chirag ,and Niyish.
Lavanya Slaps Shekar Bhasha, But Why | Red Tv
11:03
RED TV
Рет қаралды 3,8 М.
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 16 МЛН
New Character In Raj Tarun And Lavanya Case | Red tv
10:34
LIVE : YSRCP Ambati Rambabu Press Meet | Tadepalli @SakshiTVLIVE
6:36:20