Pleach India Foundation CEO, Eminent Archeologist Emani Shiva Nagireddy About AP Capital Amaravati

  Рет қаралды 8,066

Tone News

Tone News

Күн бұрын

Pleach India Foundation CEO, Eminent Archeologist Emani Shiva Nagireddy About AP Capital Amaravati | AP News | Tone News
#apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
#ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
Facebook Link: / tonenewsofficial
Instagram Link: / tone.news
Twitter Link: / teluguonenews
SUBSCRIBE - goo.gl/D6YQoc
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS

Пікірлер: 36
@rasagnakakani
@rasagnakakani Ай бұрын
తెలుగు ను తన పేరులో నిక్షిప్తం చేసుకున్న తెలుగువన్ ఛానల్ వారికి అభనందనలు. మన చరిత్ర గురించి మన వారికి తెలియజేసే క్రమం లో శివ నాగి రెడ్డి గారి వంటి ప్రసిద్ధ చరిత్రకారుల తో ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు రూపొందించాలని కోరుకుంటూ మీకు మరొక్క సారి అభినందనలు మరియు ధన్యవాదాలు...
@gaddamkasba3211
@gaddamkasba3211 Ай бұрын
అమరావతి నుండి తరిలి వెళ్లిన వాటినన్నిటిని పురావస్తు శిల్పలను ప్రభుత్వం చొరవతో మరల రాష్ట్రానికి రప్పించాలి. అమరావతి లోనె మ్యూజియం ఏర్పాటు చేసి ప్రదర్శించాలి
@MrPoornakumar
@MrPoornakumar Ай бұрын
@gaddamkasba3211 మీ ఊహకి, సంకల్పానికి నాపూర్తి తోడ్పాటు.
@ezrasastry2989
@ezrasastry2989 Ай бұрын
గొప్ప సమాచారం సర్.ధన్యవాదాలు
@MrDvramanarao
@MrDvramanarao Ай бұрын
goosebumps Sir.🙏
@sasibhushangogineni
@sasibhushangogineni Ай бұрын
మన చరిత్ర ను చక్కగా చెప్పారు. వివరించిన విధం అద్భుతం మిత్రమా !👌👏👏
@user-fe8tr4ez1u
@user-fe8tr4ez1u Ай бұрын
Excellent program thankyou
@arunajyothimeesala7782
@arunajyothimeesala7782 Ай бұрын
Excellent information about Amaravathi👏👏👏👏 Thanks to Telugu one 🙏🙏
@madhydmad6415
@madhydmad6415 Ай бұрын
Beautifully explained by learned archaeologist sivanagi Reddy garu.kudos to him.please have few more interviews with him to educate us on Amaravati & archaeological discoveries by him & others including talk on British museum & artefacts of Amaravati kept there in London & chennai .
@pitepoiujll
@pitepoiujll Ай бұрын
amaravati perfect place for capital.. Build capital within 3years...full fledged... wht a explanation
@sumanthwarrior5411
@sumanthwarrior5411 Ай бұрын
నాగిరెడ్డి గారి voice అమోఘం. పురాణాల సినిమా లకు బాగుంటాది డబ్బింగ్ కి ఇవ్వొచ్చు.. 🙏🏻🙏🏻
@psnaidu1
@psnaidu1 Ай бұрын
చరిత్ర విషయాలను - దాదాపు 2250 సంవత్సరాల విషయ సంపదను ఇప్పటి మన అమరావతి రాజధానిలోని పూర్ణ కుంభం చిహ్నము వరకు అద్భుతంగా వివరించారు. ధన్య వాదాలు.
@gaddekrishnasagar1300
@gaddekrishnasagar1300 Ай бұрын
thank you sir
@jambhavatvchannel6590
@jambhavatvchannel6590 Ай бұрын
What a great explanation sir
@kjhansirani7569
@kjhansirani7569 Ай бұрын
Super sir
@TRNGupta-se9vi
@TRNGupta-se9vi Ай бұрын
.అమరావతి లో షుమారు 15 సంవత్సరాల క్రితం 'కాలచక్ర' ఉత్సవాలు జరిపారు.
@thesupremesupreme
@thesupremesupreme Ай бұрын
Chalukyan group of temples gaa గుర్తించినట్టు మన తూర్పు చాళుక్యుల కాలంలో ఆలయాలను కూడా గుర్తించడం అనివార్యం . మనకి ఒక వావిధ్యమైన కట్టడాలు అవి. ఎంతో అహల్దం గా ఉంటాయి.
@saradac4940
@saradac4940 Ай бұрын
Sir, please arrange a meeting once in a week with sri. Shiva Nagi Reddy. Thank you
@narayanachanda1212
@narayanachanda1212 Ай бұрын
🙏🙏🙏
@rajeevdoddapaneni233
@rajeevdoddapaneni233 Ай бұрын
Hi Anna, e video length takkuvaga vundi. Dayachesi marinni videos cheyandi mana charitra telustundi.
@vsr4682
@vsr4682 Ай бұрын
నాగార్జున యజ్ఞ శ్రీ కాలమా గౌతమీ పుత్ర కాలమా???
@MrPoornakumar
@MrPoornakumar Ай бұрын
ఇంతవరకు కనివినీ యెరుగని (విదికుడు అనే చర్మకారు(చమార్)ని)కథ. ఈమని శివ నాగిరెడ్డిగారు (ఈయన, ఈమని శంకర శాస్త్రికి బంధువై ఉండడే!) అత్యంత అందంగా వివరించారు. తన వివరణాశైలి కేవకం తనకు మాత్రమే సుసాధ్యం. ఇంతటి అమోఘమైనచరిత్రగల ఆంధ్రులకి కనీసమాస్పృహ కలిగించినవారు రెడ్డిగారు.
@MrPoornakumar
@MrPoornakumar Ай бұрын
అమరావతి క్షేత్రము, రాజధాని అమరావతి రెండూ విడివిడిగా చూడబడుతున్నై. ఏది ముందొచ్చింది? అమరావతి క్షేత్రమే (రెండు వేలేళ్ల ముందు). కనుక ఆపేరు రాజధానికి చౌర్యం చేయరాదు. క్షేత్రంపేరు అలానేవుండనిచ్చి, మిగతావాటికి, తర్వాత రైలుమార్గం, మెట్రో-వాటిస్టేషన్లు ఏర్పడితే- వెలగపూడి, ఉద్దండరాయునిపాలెం, మందడం, శాఖమూరు, ఐనవోలు అనే ప్రస్తుతపేర్లే వుంచాలి. అమరావతిక్షేత్రానికి కాలక్రమేణ రైలుమార్గమేర్పడితే అమరావతి(స్టేషన్), అలాగే ధరణికోట "ధాన్యకటకం"(స్టేషన్) అనాలి. అలా, ఆధునికత (రాజధానిలో), మనం గర్వపడే ప్రాచీనచరిత్ర (క్షేత్రం) జోడించి కలిపేయాలి. అమరావతిక్షేత్రానికి రాజధానికి మధ్యలో భూమి (టిడ్కో హౌసింగ్ - దొండపాడు నుంచి) ప్రవేటు వ్యక్తులకి, కంపెనీలకి విక్రయించాలి.
@v.venkatareddy8978
@v.venkatareddy8978 Ай бұрын
Sivanagireddygarikinaabinandanulu
@TRNGupta-se9vi
@TRNGupta-se9vi Ай бұрын
మీరు చెప్పే విషయాలు లి అలా చెవులు రిక్కించి వింటూ ఉండాలనిపిస్తుంది.
@ravindrababud
@ravindrababud Ай бұрын
Such a famous Amaravati should we lose for political aggrandisement and egocentricism.
@ravindrababud
@ravindrababud Ай бұрын
Dhanyakatakam city in Amaravati
@kondababu7693
@kondababu7693 Ай бұрын
EEMANI GARINI INTERVIEW CESINA MEEKU ABHINANDANALU
@ravindrababud
@ravindrababud Ай бұрын
Yadadri or Yadagirikonda?
@user-zv2br5xr1k
@user-zv2br5xr1k Ай бұрын
Nagireddy gaarini CRDA chairman ga cheyali
@vennela743
@vennela743 Ай бұрын
Charitranu yevaru cherapaleru..
@kamaladevi7634
@kamaladevi7634 Ай бұрын
Chartragurinchi entha vipulanaga madhuramina padaalatho theliya cheppinanduku sirasu vanchi namassulu theliachesthunnamu.
@jaiandhra7437
@jaiandhra7437 Ай бұрын
వింటుంటే .. ఒళ్ళు పులకరిస్తుంది .. ఇంత గొప్ప చరిత్ర గొప్ప ఉన్న ఆంధ్ర రాష్ట్రం లో పుట్టినందుకు. పక్క రాష్ట్రం లో సెటిల్ అయ్యి అక్కడ టాక్స్ లు కట్టే మా ఆంధ్ర వాళ్ళు .. వినండి ..
@v.venkatareddy8978
@v.venkatareddy8978 Ай бұрын
Emidiyalosinagireddygarucappi namatalunujagangarikimaralavallanayukulakuvinipicalidayacaciapanicayandi
@user-cq9ge9pm7j
@user-cq9ge9pm7j Ай бұрын
మంచి interview Sir , శివ నాగి రెడ్డి గారికి 🙏🏼
@user-cq9ge9pm7j
@user-cq9ge9pm7j Ай бұрын
❤❤❤❤❤
Why Amaravati is important for AP | Dr. Jayaprakash Narayan
4:23
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 21 МЛН
Самое неинтересное видео
00:32
Miracle
Рет қаралды 1,2 МЛН
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 21 МЛН