Рет қаралды 156,929
మహాదేవుడు ఏటా మంచు లింగం రూపంలో స్వయంభువుగా వెలిసే భూ కైలాసం అమర్‌నాథ్. కశ్మీర్‌కు ఉత్తర భాగాన హిమాలయాల్లో 14,000 అడుగుల ఎత్తున మంచుకొండల నడుమ ఈ యాత్ర సాగుతుంది. అత్యంత క్లిష్టమైన, కష్టతరమైన ఈ యాత్ర చేయడానికి ఎంతో సన్నద్ధత అవసరం. ఈ యాత్రకు సన్నాహాలు.. మార్గాలు.. తీసుకోవలసిన జాగ్రత్తల వంటి వివరాలివి.. మా యాత్ర అనుభవాలతో కలిపి. కొత్తగా ఈ యాత్రకు వెళ్లేవారి కోసం.. భక్తితో.. - వెంకూ, డిప్యూటీ న్యూస్ ఎడిటర్, ఈనాడు. (phone: 80084 55788).. వీడియో చూడడంతోపాటు సబ్‌స్క్రైబ్ చేయండి.. ప్లీజ్.. వీడియో కింద కనిపించే SUBSCRIBE బటన్ నొక్కితే సరిపోతుంది..