నేను చాలా ఆధ్యాత్మిక వీడియోలు చూసాను.కానీ ఇంత చక్కగా ,అర్థవంతంగా ఉన్న వీడియోను ఇప్పటివరకు చూడలేదు...మీకు శివానుగ్రహం పరిపూర్ణముగా వుంది.
@swaruparani3788Ай бұрын
Naku e bagyam dorakali siva . Chala bavundi.
@comingsuperstars8195 Жыл бұрын
మీతో ప్రయాణం చేస్తున్న అనుభూతి కలిగించారు మానససరోవరం ని ఆ మహాదేవుని దర్శనాన్ని అనుగ్రహాన్ని పొందిన సంతోషం పొందాను. ఓం నమః శివాయ 🙏🙏🙏🌹🌹🌹
@sithathalapragada426 Жыл бұрын
😊😊😊😊😊
@lochankumar4196 Жыл бұрын
బ్రహ్మాండంగా చూపించారు మీకు చాలా ధన్యవాదములు...శివోహం
@mms82353 жыл бұрын
గురువుగారు. నమస్తే... ఇప్పుడే కైలాస మానస సరోవర యాత్ర లో నుండి బయటకు వచ్చాను. మీ కు ధన్యవాదాలు. ఎప్పుడు ఇటువంటి వీడియోను చూడలేదు. నేను అమర్నాథ్ యాత్రకు వెళ్లి వచను. కైలాస యాత్ర చేయాలని కోరిక. అమ్మ దయ ఉండాలి. జయ జయ శంకర...
@ksrguptakota78803 жыл бұрын
మీ వ్యాఖ్యానం చాలా బాగుంది. స్వయంగా వెళ్లి దర్శించిన అనుభూతి కల్పించిన మీకు ధన్యవాదములు.
@mallareddyyedla15393 жыл бұрын
Super toor sir
@vantalakkaresearchcenter62473 жыл бұрын
No words guruvugaru Sathakoti namaskaranulu guruvugaru 🙏
@shyamasundarchelluru87882 жыл бұрын
Om navasiva
@gangabhavani8881 Жыл бұрын
@@shyamasundarchelluru8788FB
@pathrumungara Жыл бұрын
@@vantalakkaresearchcenter6247aa
@padmasontipadmasonti88862 жыл бұрын
మీ మానస సరోవర్ యాత్ర విషయాలను బహు చక్కగా వివరించి మమ్మల్ని కూడా మీతో పాటుగా యాత్ర చేయించినందుకు మీకు ధన్యవాదములు. నమస్కారములు.శివోహం శివోహం.. 🙏🙏
@ssanthadevi-br4mw Жыл бұрын
Like9
@bajju1772 жыл бұрын
ఆత్మ తృప్తి అంటే ఏమిటో చూపించారు సార్.. మీ వల్ల కైలాస నాథుడి దర్శన భాగ్యాన్ని పొందాను.. మీకు సర్వదా కృతజ్ఞుడను.. ఆ శివయ్య మీకు పరిపూర్ణమైన జీవితం కల్పించాడు. శివోహం
@venkataseshu640 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@gunturdvds99622 жыл бұрын
స్వయంగా నేను కూడా,వెళ్లి వచ్చానా అనే అనుభూతి వచ్చింది(మీరు వివరించిన విధానం అద్భుతంగా ఉంది) ' ఓం నమః శివాయ '
@kadavendivisvanadhguptha12462 жыл бұрын
Wow nice good information 👍
@Prof.Girisha Жыл бұрын
ఓం నమశ్శివాయ. ధన్యవాదములు
@alonewalk-vlogs Жыл бұрын
తెలుగు భాష గొప్పది అని నా చిన్నపటి నుండి వింటున్నాను కానీ అమ్మ భాష గొప్పతనం, ఆ మాధుర్యం మీ మాటలతో నాకు అనుభవం ఐనది... తెలుగు లో ఇంత అద్భుతం గా మాట్లాడవచ్చు అని మీ ద్వారా నే నాకు తెలిసింది.. కేదార్నాద్ యాత్ర చేసిన నేను... ఎంతో గొప్పగా భావించాను కానీ కైలాస మానస సరోవరం యాత్ర ముందు చాలా చిన్నది అనిపిస్తుంది... జీవితంలో ఒక్కసారైనా కైలాస యాత్ర చేయాలనీ దృడంగా అనుకున్నాను... మీ మాటల ద్వారా కైలాస యాత్ర మరింత అందంగా వుంది... ఇంత చక్కగా వివరించినందుకు.. కైలాస యాత్ర చేసిన మీ పాదాలకు నా వందనాలు..🙏🙏🙏
@lakshmipathyt56543 жыл бұрын
కైలాస మానససరోవరయాత్ర లో మీద్వారా మేము వీక్షించాము ధన్యవాదాలు
@navyasrichejarla5963 жыл бұрын
ఓం శివాయ నమః మీకు మీ కుటుంబసభ్యులకు శివశివానుగృహము ధన్యవాదాములు
@arunanaradabhatla58543 жыл бұрын
అద్భుతంగా ఉంది కైలాస మానస సరోవర యాత్ర... అదంతా మేమే నడిచివెళుతున్నామా అనేంత చక్కగా వివరణతో పాటుగా అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్నీ....మానససరోవరాన్నీ.... మంచుకొండల్లోని శివుడి కైలాసాన్ని దగ్గరగా చూసిన అనుభూతి కలిగింది. అనేక ధన్యవాదాలు 🙏🙏🙏 ఓం నమఃశివాయ🙏
@travel-rams Жыл бұрын
Nene velli chusinattuga chupincharu sir Maddlalo chidanandam song voice over anni superga sett ayyayi Meeku meekutumba sabulaku manchi jaragalani korukuntunna
ఓం శ్రీ సాయి రామ్ అరుణాచల శివ అరుణాచల శివ మీరు అద్భుతంగా వివరణ ఇచ్చారు మి కు కృతజ్ఞతలు నేను కూడా కైలాస పరిక్రమ చేయాలని చాలా కోరిక వున్నది నాకు ఆ శివ పరమాత్మ ఎప్పుడు అనుగ్రహం ఇస్తాడో
@hiranmayepanyam62932 жыл бұрын
Thanks meku eammeeechi. Runam theruchukovala sir
@ramadeviyellapragada18023 жыл бұрын
Meethopatu memu kuda Manasa sarovar yathra chesamu. Anna feeling vachhindi. Thank you sir 🙏🙏🙏Om namah sivaya. Chala baga explain chesaru.
@saisumanth9934 Жыл бұрын
Om namaha shivaya 🙏 om sri mathraya namaha 🙏 Sir miru ee yatra video ni kallakukatenatuga chupincharu sir so great sir mearu me ee video chudadammu valla maku kilayasa ni chupinche daneyullani chasaru sir
@dakupatiravisankarlyricwri31523 жыл бұрын
కైలాస పర్వతం మానస సరోవరం యాత్ర చేసి వివరాలు అందరికీ అందించిన పుణ్యపురుషులు మీకు నా హృదయ పూర్వక ప్రణామాలు .. నేను కైలాష్ మానససరోవరం యాత్ర చేయాలని మహాదేవుని కోరుతున్నాను మహాదేవుడు నా కోరిక తీర్చాలని ఆశీర్వదించండి నమస్తే
@bogarrajuuppu49783 жыл бұрын
,
@SuneelKumar-dt2co2 жыл бұрын
నేను చిన్నప్పుడు కాశ్మీర్ దర్శనం అని చాప్టర్ చదివాను. ఇప్పుడు కైలాస మానస సరోవరం చూసాను. చాలా చక్కగా వివరించారు. 🙏
@tharakreddyj391622 күн бұрын
Sivoham… nenu swayanga velli choosina anuboothi kaligindi meeku danyavadalu. Matalalo cheppaleni anubhoothi kaligindi thank you sir
@nazirbasha1112 жыл бұрын
ఇప్పుడే నేనూ నా సతీమణి మీ మానస సరోవరం, కైలాస యాత్ర ఆద్యంతం ఉత్సుకతో చూశాం. గతంలో మేమెళ్ళిన గంగోత్రి యాత్రను పోల్చి చూసుకుంటే, మాది ప్లేక్లాస్, ఇదేమో పీజీ అనిపించింది. ఆ ఋషి పుంగవులు, దేవతలు నడయాడిన ఆ పరిసరాలు మనసుకు ఎంత హత్తుకున్నాయో, మీ వర్ణన అంతే అద్భుతంగా ఉంది. మేమూ దాదాపు మేము ఆ పరిసరాల్లో మీతో కలిసి నడయాడిన అనుభూతి కలిగించారు. కృతజ్ఞతాభినందనలు . 🙏
కైలాస యాత్ర గురించి మనసు పులకరించేలా వివరించారు. స్వయంగా మానస సరోవర యాత్రలో పాల్గొన్న అనుభూతిని కలిగించారు. మీకు ధన్యవాదాలు 🙏🙏🙏. ఆ పరమేశ్వరుని అనుగ్రహం సదా మీకు, మీ కుటుంబానికి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. 🙏🙏🙏💐💐💐
@shanu48412 жыл бұрын
J
@bhaskar99792 жыл бұрын
Sir pass port compalsary na
@vijayreddy3833 Жыл бұрын
Wonder full video. Chala chakkaga clarity icharu
@SrigowriBandaru-cj5vm Жыл бұрын
Tq sir. Chala chakkaga vivarincharu.
@mallapardhasaradhi69873 жыл бұрын
Antha manchi video chesaru jivitham lo chuda lanidi chupincharu thank u
@RadheshyamVrindavan2 жыл бұрын
మీ యాత్ర మా అందరికీ చూపించినందుకు ఎంతో ధన్యవాదాలు, కృతజ్ఞతలు🙏🙏🙏
@gowrionutube3 жыл бұрын
కళ్లకు కట్టినట్లు వివరించారు అండి. మమ్మల్ని ధ్యాన నిమగ్నులను చేసి ధ్యానం లో కైలాసానికి తీసుకుని వెళ్ళిపోయారు కదా తమరు. ఎంతో మందిని యీ విడియో ద్వారా కైలాసానికి తీసుకెళ్లిన పుణ్యము తమరికి దక్కుతుంది తప్పకుండా. ఆధ్యాత్మికత జోడించిన వివరణతో అద్భుతంగా వుంది ఈ విడియో. ధన్యవాదములు
@RamaDevi-ip8yu3 жыл бұрын
Dhanyosmi🙏
@satyanarayanapattela46913 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మీరు చెప్పే విధానం యాత్ర నేనే చేస్తున్నా నా అన్నట్లుగ ఉందీ🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tharakamurthyp37492 жыл бұрын
కోటి జన్మల పుణ్యం ఉంటది కాని ఈ మానస సరోవరం చూడలేము ఇలాంటి వరాన్ని చూపెట్టిన మీకు చాలా మీ లాంటి మహానుభావులు ఉండబట్టే క మంచి అనేది ప్రపంచంలో బతుకు నేను ఆశిస్తున్నాను ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలని ఆశిస్తూ మీ అభిమాని తారక మూర్తి తిరుపతి ఏడుకొండల వారి ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ
అద్భుతముగా వివరించారు..... స్వయంగా వెళ్లి వచ్చినంత అనుభూతి కలిగింది.... ధన్యవాదాలు
@venkateshshiva Жыл бұрын
Yes yes
@santhakumarcs7449 Жыл бұрын
Sir very good Atma khailashayatra Tq sir
@kiranyaddala22073 жыл бұрын
చాలా అద్భుతం గా చెప్పారు సార్. కైలాశాన్ని దర్శించిన మీ జన్మ ధన్యం. అది చూసి maa జన్మ కూడా ధన్యత పొందింది. ఒక చిన్న సందేహం. మీరు కైలాస పర్వతాన్ని స్పృశించలేదా? ప్రదక్షిణ మాత్రమే అనుమతించారా?
@TeluguPalukulu3 жыл бұрын
నమస్కారం. కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణ మాత్రమే చేసాము.
@DadiKoteswari6 ай бұрын
1:07 @@TeluguPalukulu
@varalakshmi1146 Жыл бұрын
థాంక్యూ సార్ ఆ కైలాస నాధుని చూసినంత ఆత్మకు సంతృప్తిగా ఉంది హర హర ఓం శంభో శంకర
అయ్యా నమస్కారం బొందితో కైలాసం మేమే చేస్తున్నామా అనే లాగా కళ్ళకి కట్టినట్టుగా కళ్ళతో చూసినట్టుగా మీరు వివరించిన విధానం మేమే ఈ యాత్ర చేస్తున్నామా అనే లాగా మమ్మల్ని చాలా సంతోషం కలగజేసింది మీకు ధన్యవాదములు కైలాసం మానస సరోవర యాత్ర గురించి ఇంత వివరంగా తెలిపినందుకు మీతో పాటు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం 🙏🙏🙏
@vanisripulluru84992 жыл бұрын
చాలా సంతోషంగా ఉంది మీరు చూసి మమ్మల్ని ధన్యులను చేసారు. ఓం అరుణాచల శివా🙏🙏
@sailajakanukolanu30413 жыл бұрын
కైలాస మానస సరోవర యాత్ర అన్నది నాకు ఒక ఒక తీరని కోరిక. మీ వీడియో వల్ల కొంత వరకు తీరింది. ధన్యవాదములు. 🙏
@nagapadminikasimkota23432 жыл бұрын
Excellent sir , మేము వెళ్ళ లేక పోయినామీ వి వరణ వింటూ ఉంటే వెళ్ళి న అనుభూతిని కలిగించారు
@PavanKUmar-vd7xj15 күн бұрын
Supr super super words sir and video also
@rugvedreddy451 Жыл бұрын
Sir really thanku memukuda akkada undi mottam yatra chesina feeling vachindi thanku so much for this beautiful vlog thanku once again🙏🙏🙏🙏🙏
@ananthavihari6670 Жыл бұрын
ఎన్నో జన్మల పుణ్యఫలం 🏔️🏔️🏔️కైలాస మానస సరోవర యాత్ర 🏞️🏞️🏞️ హర హర మహాదేవ శంభో శంకర 🚩🔱🙏🏻 జైహింద్ 🇮🇳 అనంతపురం❤
@palnatihymavthi8908 Жыл бұрын
🙏🙏🙏🙏
@kumarimadiraju7973 Жыл бұрын
👌👌🙏🙏🙏🙏
@devarapalliseshanandareddy5612 Жыл бұрын
🙏🙏🙏 Thank you sir, OM NAMHA SHIVAYA ......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramum34513 жыл бұрын
మీ యాత్ర ని మాకు చూపెట్టినందుకు ధన్యవాదాలు.🙏🏻 మీ తెలుగు చాలా బాగా ఉంది.
@lallipops65443 жыл бұрын
అద్భుతం... నాకు చిన్నప్పటి కోరిక.. ఎప్పుడు తీరుతుందో శివా.. సార్ మీ జన్మ ధన్యం
@pilliramakrishna36995 ай бұрын
మీరు చాలా అదృష్టవంతులు, మీ ద్వారా మేము కూడా పరమేశ్వరునికి దర్శనం చేసుకున్నట్లు అయ్యింది తద్వారా మేము కూడా అదృష్టవంతులం అయ్యాం
@asamsreenivasareddy40453 жыл бұрын
చాలా వివరంగా చెప్పారు ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగినది ధన్యవాదాలు
@unarresh1271 Жыл бұрын
చాలా అదృష్టవంతుడివి
@kanakadurgap68822 жыл бұрын
Nejamuga kailasam lo vunna a nubuthe kaleginde thanks🙏
@vinodefx001Ай бұрын
Mee vivarana vintunte nijanga nanu yatra lo unatlu anipinchindi tq andi
@viswanathareddymallem2931 Жыл бұрын
wonderful devotional songs are super thanks a lot
@annapurnaguthi29722 жыл бұрын
Mee vyakyanam chala bagunghi
@lakshmivenkatpagadala9546 Жыл бұрын
నాకు ఉన్న ఒకే ఒక కోరిక కైలాస మానససరోవరం యాత్ర... ఆ శివుని అనుగ్రహం కలిగి ఆ యాత్ర భాగ్యం కలగాలి.🙏
@paparaoetcherla8317 Жыл бұрын
ఓం నమః శివాయ ..నేను చిన్నప్పుడు కాశ్మీరు దర్శనం పాఠం చదివాను .మానస సరోవరం గురించి విన్నాను .ఇప్పుడు చూస్తున్న మీ దయ వాళ్ళ సర్ మీరు ఎంతో బాగా వివరించారు .ఆధ్యాత్మకత తో వివరించారు నిజంగా నేను కూడా అక్కడ వున్నా అనే భావన అనుభూతి కలిగేలా వివరించారు .మీకు నా కృతజ్ఞతలు దన్యవాదాలు .
మీ యాత్ర చూసిన అనుభూతి వర్ణనాతీతం, మీతో కలిసి మేము యాత్ర చేసినాము మీకు కుృతగ్జతలు
@rameshkavali9599 Жыл бұрын
మీరు చూపించిన వివరించిన కైలాస యాత్ర నాలోన ఉన్న ఆత్మను చైతన్య పరిచింది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు గురువు గారు 🙏
@undisrinivas55282 жыл бұрын
మీరు కైలాస యాత్ర చాలా చక్కగా వివరిస్తూ వీడియో తీసి చూపించనందుకు ధన్యవాదములు మేము కైలాసం వెళ్లి వచ్చినంత ఆనందంగా ఉంది సార్ హృదయపూర్వక ధన్యవాదములు ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర 🕉️🕉️🕉️🌹🌹🌹🙏🙏🙏
@sakkubainagula89032 жыл бұрын
Chaala Baaga chepparu Mee valana memu kuda chushamu 🙏🙏🙏🙏🙏
@lakshmisundari84543 жыл бұрын
అద్భుతమైన వ్యాఖ్యనః, మీమెలాగు చూడ్ లెం ,చాలా సంతోషం,,🙏🙏🙏 కృతజ్ఞతలు
@swarnalathab80072 жыл бұрын
Mi matalu cheppe thiru chala chala bagundi ...swayanga meme manasasarovaram vellinattu ga anipinchindhi....thank you....andi
@ksatyavani62962 жыл бұрын
నేన యాత్రలో ఉన్నాను అనే అనుభూతి కలిగింది మీరు చెప్పిన విధానం మీకు చాలా ధన్యవాదాలు
@adithyachepuri Жыл бұрын
Chala Baga explain chesaru sir.
@parvathidevisristi1958Ай бұрын
Milliians of thanks to u brother. నాకూ మీలాగ వెళ్ళాలని ఉంది. Eswarudi దయ kai ప్రార్థిస్తా. 🙏ఓం Namassivaya.
@nagarajuvemuri8015 Жыл бұрын
What a beautiful voice.. Really I felt very very happy sir. Once again I am congratulating sir
@mandaviyadav2777 Жыл бұрын
Swayam ga nenu vellina anubhuthi Kaligindhi.. Chala baga varnincharu
@chmanjula5018 Жыл бұрын
Chala Baga chepparu
@sadaramchetan63062 жыл бұрын
ఎక్స్ప్లనేషన్ మాత్రం చాలా చక్కగా ఉంది అన్నఈ వీడియో చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది చాలా చాలా చాలా ఆనందంగా అనిపించింది చూసినంత సేపు కూడా శివోహం శివోహం🙏🙏🙏🙏🙏
@adityavarma21382 жыл бұрын
వ్యాఖ్యానం బావుంది! 👍
@j.krishnamurthy1269 Жыл бұрын
Dear your clear voice of video have seen an interesting on KSILASA YATRA wonderful Your dareness appreciable However nice SIVANANDA ROOPA SIVOHM SIVOHAM OM NAMAH SIVA
@AravindPatnayak9 ай бұрын
Chala santhosanha undi..
@tupakularadhakrishnasuresh76212 жыл бұрын
ఇంతవరకు నే చూసిన వీడియో లలో ఇది అధ్బుతం. మీ Commentory extraordinary. Great ful to U. God bless U
@RamaKrishna-dq6yo2 жыл бұрын
చాలా. చాల బాగా మీ రు అవగాహన కల్పించినారు.అక్కడ దగ్గర వుండి శ్రద్దగ చేయించి న అనుబభూతి.కలిగింది. మీకు ధన్యవాదాలు
@lakshmiratnakumarin6673 жыл бұрын
Superb. Mee manasarovar yatra anubhavalu maku yentho interest ga chusamu.yedi miss kakunda chasanu. Meeru yento adrustavantulu.🙏🙏🙏🙏🙏🙏🙏maku kuda manasarovaram, kailaea parvatam darsanam avvalani swamyni korukuntu🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️👌🏽👌🏽
మీకు శత కోటి ధన్యవాదాలు సార్. నేను ఈ వీడియో ని ఈ రోజు ఉదయం చూశాను. చాలా బాగా చెప్పారు.మీ మాట తీరు విని నిజంగానే అక్కడ ఉన్నది మీరా లేక మేమా 🙏🙏🙏🙏🙏🙏అన్న భావన వచ్చింది.ఈ కరోనా విలయ తాండవం ఆడుతున్న సమయంలో మానసికంగా, శారీరకంగా అనారోగ్యం పాలైన ప్రజల మనస్సు కు ఊరట మరియు దైవచింతన కల్పించిన మీకు శతకోటి పాదాభి వందనాలు. మీరు చెప్పింది వింటుంటె కళ్ళల్లో నీళ్ళు తిరగడమే కాదు, ఆపరమేశ్వరుని దగ్గర కు వెళ్ళే అదృష్టం మాకు వుందా అని కళ్ళు చెమర్చాయి సార్. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఓంమ్ నమః శివాయ
@sushumab23773 жыл бұрын
Chala chala baga vivarincharu
@ChandraSekhar-qx1zo Жыл бұрын
Sir your explanation is very devotion.
@ch.ranuka80193 жыл бұрын
హరే కృష్ణ నాయి నా చాల బాగా చున్నావు కైలాసా మానస సరొవరం హర మహాదేవ శంభో శంకరా
@nandakumarmk6378 Жыл бұрын
Thank you for sharing your great experience. Sivoham
@ruyadavonpassive52672 ай бұрын
అన్న ఒక యోగి ఆత్మకథ చాలాసార్లు చదివ్యాడు అర్థమౌతుంది ఏనివే మంచిగా వివరించారు.