Amaruda - అమరుడా 2021 HOSANNA MINISTRIES OFFICIAL SONG | Naa Hrudaya Saaradhi | Ps.Ramesh garu

  Рет қаралды 2,333,860

Ramesh Hosanna Ministries

Ramesh Hosanna Ministries

Күн бұрын

#hosannaministries (Official Video ) Song #amaruda #2million #views
Praise the lord !
For more Spiritual Updates Subscribe to our Channel @RameshHosannaMinistries
Do Follow for further Updates -
Instagram ( Ramesh Hosanna Ministries )
Facebook ( Ramesh Hosanna Ministries )
Hashtags:
#hosannaministries #hosannanewyearsong #newyearsong #newhosannasong #hosannanewsong #hosannalatestsong #2021hosannasong #amaruda #అమరుడా #officialhosannasong #newsong #newhosannasong #latesthosannasong #latestsong #hosannaministriesofficial #officialhosannasong #hosannanewsong2021 #hosannaministries #yesannanewsong #anudhinakrupa #todayvideo #todayanudhinakrupa #rameshhosannaministries #hosannaministriesvijayawada #dailydevotion #hosannayesanna #pastorramesh #dailyword #dailywordofgod #yesannamessagestelugu #yesannagaru #jesusmessagestelugu #dailybibleverse #dailybiblepromise #pastorramesh #hosannaministries #hosannanewyearsong #morningprayerpoints #hosannaministriessongs
#dailyprayers #morningprayer #rameshhosannaministries #rameshannamessages #hosannaministriesofficial #spotify #itunes #wynkmusic #amazonmusic #youtubemusic #jiosaavan #qobuz #teluguchristiansongsofficial

Пікірлер: 761
@n.m.krishna4650
@n.m.krishna4650 3 жыл бұрын
అమరుడవు నీవు నా యేసయ్యా - ఆదియు అ౦తము నీవేనయ్యా ॥2॥ ఆదిలోనున్న నీ వాక్యమే - ఆదరించెను శ్రమకొలిమిలో ॥2॥ సొమ్మసిల్లక సాగిపోదును - సీయోను మార్గములో స్తోత్రగీతము ఆలకి౦తును - నీ దివ్య సన్నిధిలో ॥అమరుడవు నీవు॥ 1) శక్తికి మి౦చిన సమరములో - నేర్పితివి నాకు నీ చిత్తమే శిక్షకు కావే శోధనలన్నీ - ఉన్నత కృపతో నను ని౦పుటకే ॥2॥ ప్రతి విజయము నీక౦కిత౦ - నా బ్రతుకే నీ మహిమార్థ౦ లోకమంతయు దూరమైనను - నను చేరదీసెదవు దేహమ౦తయు ధూళియైనను - జీవి౦పజేసెదవు ॥అమరుడవు నీవు॥ 2) వేకువ కురిసిన చిరుజల్లులో - నీ కృప నాలో ప్రవహించగా పొందితినెన్నో ఉపకారములు - నవనూతనమే ప్రతిదినము ॥2॥ తీర్చగలనా నీ ఋణమును - మరువగలనా నీ ప్రేమను కన్నత౦డ్రిగ నన్ను కాచి - కన్నీరు తుడిచితివే కమ్మనైన ప్రేమ చూపి - కనువిందు చేసితివే ॥అమరుడవు నీవు॥ 3) జల్దరువృక్షమును పోలిన - గుణశీలుడవు నీవేనయ్యా మరణము గెలచిన పరిశుద్ధుడవు - పునరుత్థానుడవు నీవయ్యా ॥2॥ జయశీలుడవు నీవేనని - ఆరాధింతును ప్రతినిత్యము గు౦డెగుడిలో ని౦డినావు - నీకే ఆరాధన ఆత్మదీపము వెలిగించినావు - నీకే ఆరాధన ॥అమరుడవు నీవు॥
@biblestation2355
@biblestation2355 2 жыл бұрын
Thanks for lyrics
@gangadharpallepogu8773
@gangadharpallepogu8773 2 жыл бұрын
,👌👌👌👌
@andanamkrupakar9981
@andanamkrupakar9981 2 жыл бұрын
లిరిక్స్ వ్రాసినందుకు థాంక్యూ అన్నయ్య
@subbaraoch6795
@subbaraoch6795 2 жыл бұрын
God grace I love you my Jesus
@hanumanthrao1892
@hanumanthrao1892 2 жыл бұрын
👌👌🙏🙏☀️☀️👏👏
@Vinaykumar_Gode1993
@Vinaykumar_Gode1993 3 жыл бұрын
శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే! శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నత కృపతో నన్ను నింపుటకే! I Praise you,My Lord JesusChrist🙏
@godgrace9991
@godgrace9991 3 жыл бұрын
W
@prabhum1204
@prabhum1204 2 жыл бұрын
Ee lyrics na jeevitaniki sarioyaii anna paata vini chala adarana pondanu
@prabhum1204
@prabhum1204 2 жыл бұрын
Devunike sthotram anna
@chittibabubandi8564
@chittibabubandi8564 Жыл бұрын
I love this song
@LifeofAnatomist
@LifeofAnatomist Жыл бұрын
it moves my heart bro
@motapothula7
@motapothula7 3 жыл бұрын
మీ గాత్రం మధురం అయ్యగారు , హోసన్నా మినిస్ట్రీస్ పాటలు అంటే యేసయ్యకు మరింత దగ్గరకు చేసేలాగా ఉంటాయి , దేవునికి స్తోత్రం
@సముయేలుసముయేలు
@సముయేలుసముయేలు 3 жыл бұрын
$a6
@ridaanraj900
@ridaanraj900 3 жыл бұрын
Yes nijam
@nanip9197
@nanip9197 3 жыл бұрын
@@ridaanraj900 ssssswwwwoozossozs2sweetew
@samuelsam8232
@samuelsam8232 3 жыл бұрын
Yes it's true
@mounikak2222
@mounikak2222 Жыл бұрын
Yes really God bless you 🙏🙏🙏🙏🙏
@Yoursrajkumar
@Yoursrajkumar 3 жыл бұрын
అమరుడవు నీవు నాయేసయ్యా - ఆదియు అంతము నీవేనయ్యా ఆదిలోనున్న నీ వాక్యమే - ఆదరించెను శ్రమకొలిమిలో సొమ్మసిల్లక - సాగిపోదును - సీయోను మార్గములో స్తోత్రగీతము - ఆలపింతును - నీదివ్య సన్నిధిలో శక్తికి మించిన సమరములో -నేర్పితివి నాకు నీ చిత్తమే శిక్షకు కావే శోధనలన్నీ - ఉన్నత కృపతో నను నింపుటకే ప్రతి విజయము నీకంకితం - నాబ్రతుకే నీ మహిమార్థం లోకమంతయు - దూరమైనను - ననే చేరదీసెదవు దేహమంతయు - ధూళయైనను - జీవింపజేసెదవు. ||అమరుడవు|| వేకువకురిసిన చిరుజల్లులో -నీకృప నాలో ప్రవహించగా పొందితినెన్నో ఉపకారములు - నవనూతనమే ప్రతిదినము తీర్చగలనా నీ ఋణమును -మరువగలనా నీ ప్రేమను కన్నతండ్రిగ - నన్నుకాచి - కన్నీరు తుడిచితివి కమ్మనైన - ప్రేమ చూపి - కనువిందు చేసితివి ||అమరుడవు|| జల్దరు వృక్షమును పోలిన - గుణశీలుడవు నీవేనయ్యా మరణము గెలిచిన పరిశుద్ధుడవు - పునరుత్థానుడవు నీవయ్యా జయశీలుడవు నీవేనని - ఆరాధింతును ప్రతి నిత్యము గుండె గుడిలో - నిండినావు - నీకే ఆరాధన ఆత్మదీపము - వెలిగించినావు - నీకే ఆరాధన ||అమరుడవు||
@user-wn7jm3tm9n
@user-wn7jm3tm9n 3 жыл бұрын
మనిషిని పశ్చాత్తాపము లోకీ నడిపించి కనువిప్పు కలిగిస్తుంది ఈ పాట 👍👍👍👍👍💯💯💯💯👌👌👌👌👈👈👈👈👈
@popurijayapaul2099
@popurijayapaul2099 3 жыл бұрын
Nenu ee patavini naa hrudayam maripovende baga padaru pastor garu ee patalo prabhuvu unadu
@bujjiraju275
@bujjiraju275 3 жыл бұрын
ఈ పాట చాలా మంచిది
@ramulubhukya6083
@ramulubhukya6083 2 жыл бұрын
Yes bro..
@rajukumarrajukumar7409
@rajukumarrajukumar7409 2 жыл бұрын
@@bujjiraju275 y
@gandhamravi622
@gandhamravi622 2 жыл бұрын
Assess esseeeeeeESS EEE EEE e eESEEEES eMe ree MEsseeeeee ESSEEeESS EEE EEE ESS EEE EEE EE EEEee re RSS ethen EEEEeE eeeeEeeeESSe eee bee
@vijayKumar-vy4eo
@vijayKumar-vy4eo 2 жыл бұрын
కృంగిపోయి వున్న మా జీవితాలకు ఆదరణ కలిగిన మాటలను పాట రూపంలో మీ ద్వారా పాడించిన పరిశుద్ధాత్మ దేవుని కి మహిమ కలుగును గా క..ఆమెన్👃👃
@keerthanaKounjula-rw7tr
@keerthanaKounjula-rw7tr Жыл бұрын
🙏🙏
@duddularavikumar183
@duddularavikumar183 3 жыл бұрын
ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పాటలే మనల్ని ఆయన రాజ్యము నకు వారసులు ను చేసేది,,,, హృదయము ఈ పాట ను చూచి, విని న తరువాత చలించి పోయింది,,,, good song👍👍👍👍
@chinthakutajamalbasha5228
@chinthakutajamalbasha5228 3 жыл бұрын
Same bro
@samuelch1964
@samuelch1964 3 жыл бұрын
Super song god bless you
@samuelch1964
@samuelch1964 3 жыл бұрын
Nice
@kongalaissaku6548
@kongalaissaku6548 2 жыл бұрын
Super song anna
@Suvarna75
@Suvarna75 2 жыл бұрын
యేసయ్య మీకు స్తోత్రం🙏 హోసన్నా మినిస్ట్రీస్ పట్ల మీరు చూపుతున్న కృప కై స్తోత్రం 🙏
@sadhankumarbandi6202
@sadhankumarbandi6202 2 ай бұрын
అయ్యగారు ఈ పాట నన్నెంతో మగ్దాముద్రున్ని చేసినది నాలో మార్పు తీసుకొచ్చింది మారాలనే ఆశా కోరిక కలిగింది ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏🙏🙏
@paulhosannaofficial5423
@paulhosannaofficial5423 3 жыл бұрын
ఈ సారి ఈ పాట వింటే ఏసన్న గారు జీవించిన రోజులు గుర్తు వచ్చాయి ఆయన కూడా పాటలో మధ్యలో స్త్రీల స్వరం తో పాడేవారు చాలా అద్భుతంగా ఉండేది ఇప్పుడు కూడా అలాగే అనిపించింది నాకు
@aharonukaturi3613
@aharonukaturi3613 3 жыл бұрын
హలేలూయ ఆమేను
@tricksgusseing
@tricksgusseing 2 жыл бұрын
Pp
@tricksgusseing
@tricksgusseing 2 жыл бұрын
P0
@RaghuRaghu-pv6vz
@RaghuRaghu-pv6vz 2 жыл бұрын
@@aharonukaturi3613 zXxxx జడ్zqqqqqqqqqzqzxZSzSxzqzqqqqaqqqqx కాల్ QXQAQAQQQQQQAASSSSAzAazaAzzzzzzazaZzxzZaaxzzAZx అడ్XxszzzXZ సాdSssaadsdDdస్స్ sar ssssassàzzzzxZZszszzzXzzzzSzessßzzzzxzzexex SS saaxazDàxa add axDddsSaaxxxXAXxSsasaaaxaazqzqxsxxsexs₹₹₹*#**©©|*₹₹sxsaZxxXD"©©%4*/*1((((₹*†%%"%$*©£*₹*%%Z,zzzzz*zzszz*@*@†****@*%%%%£‰©%%%%%%%%%€
@bhaskarmanda9721
@bhaskarmanda9721 3 жыл бұрын
Praise The Lord Anna కృంగిపోయి వున్న మా జీవితాలకు ఆదరణ కలిగిన మాటలను పాట రూపంలో మీ ద్వారా పాడించిన పరిశుద్ధాత్మ దేవుని కి మహిమ కలుగును గా క..ఆమెన్
@pradhappradhap5409
@pradhappradhap5409 3 жыл бұрын
Amen
@gracemary4392
@gracemary4392 3 жыл бұрын
Amen, Glory to God Hallelujah
@mounikakanaparthi9571
@mounikakanaparthi9571 3 жыл бұрын
@Billy Graham Mandrumaka 🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@mounikakanaparthi9571
@mounikakanaparthi9571 3 жыл бұрын
But horror picture
@jeedisathishjeedisathish1869
@jeedisathishjeedisathish1869 Жыл бұрын
Hallelujah hallelujah amen amen glory to glory Tq Jesus 🙏🙏🙏👏👏🙋‍♂🙋‍♂🙋‍♂
@kingdavid890
@kingdavid890 3 жыл бұрын
E song eppatiki enni times vinnano nake telidu really heart ❤touching song 🎵🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝💯
@mynabanka8398
@mynabanka8398 2 жыл бұрын
Maku clg lo exams jaruguntanay plz prayer cheyyandi naa gurinchi malli friends gurinchi kuda exams anni baga rasi pass avvali andaram
@srinivasraoy8425
@srinivasraoy8425 3 жыл бұрын
నాకు ఈ పాట చాలా బాగా నచ్చింది....ఏమి రాగం దేవుడు దీవించును గాక....ఆమెన్....🙏🙏🙏
@erriravi3742
@erriravi3742 3 жыл бұрын
My fav fav fav fav fav fav favourite song.....I love this song....love u jesus........🙏🙏🙏
@nagarajujangala2913
@nagarajujangala2913 3 жыл бұрын
చాలా మంచి పాట అన్న ఆయనకే మహిమ కలుగును గాక ❤
@saiduluv5728
@saiduluv5728 3 жыл бұрын
దేవుని కే మహిమ కలుగును గాక
@karrisaireddy7504
@karrisaireddy7504 Жыл бұрын
తీర్చగలనా నీ రుణమును మరవగలనా నీ ప్రేమను కన్నతండ్రి గ నన్ను కాచి కన్నీరు తుడిచితివి అద్భుతంగా పాడారు Praise the lord
@gyasudasugyasudasugyasudasugya
@gyasudasugyasudasugyasudasugya Жыл бұрын
Suparkabasong
@RaviBabu-do4xu
@RaviBabu-do4xu Жыл бұрын
Praise the lord 🙏👏
@BGMCHURCH
@BGMCHURCH 2 жыл бұрын
అమరుడవు నీవు నాయేసయ్యా - ఆదియు అంతము నీవేనయ్యా ఆదిలోనున్న నీ వాక్యమే - ఆదరించెను శ్రమకొలిమిలో సొమ్మసిల్లక - సాగిపోదును - సీయోను మార్గములో స్తోత్రగీతము - ఆలపింతును - నీదివ్య సన్నిధిలో ||అమరుడవు|| 1.శక్తికి మించిన సమరములో - నేర్పితివి నాకు నీ చిత్తమే - శిక్షకు కావే శోధనలన్నీ - ఉన్నత కృపతో నను నింపుటకే(2) ప్రతి విజయము నీకంకితం - నాబ్రతుకే నీ మహిమార్థం లోకమంతయు - దూరమైనను - ననే చేరదీసెదవు దేహమంతయు - ధూళియైనను - జీవింపజేసెదవు ||అమరుడవు|| 2.వేకువకురిసిన చిరుజల్లులో - నీకృప నాలో ప్రవహించగా - పొందితినెన్నో ఉపకారములు - నవనూతనమే ప్రతిదినము (2) తీర్చగలనా నీ ఋణమును - మరువగలనా నీ ప్రేమను కన్నతండ్రిగ - నన్ను కాచి - కన్నీరు తుడిచితివి కమ్మనైన - ప్రేమ చూపి - కనువిందు చేసితివి ||అమరుడవు|| 3.జల్దరు వృక్షమును పోలిన - గుణశీలుడవు నీవేనయ్యా - మరణము గెలిచిన పరిశుద్ధుడవు - పునరుత్థానుడవు నీవయ్యా(2) జయశీలుడవు నీవేనని - ఆరాధింతును ప్రతి నిత్యము గుండె గుడిలో - నిండినావు - నీకే ఆరాధన ఆత్మదీపము - వెలిగించినావు - నీకే ఆరాధన ||అమరుడవు||
@PersisCh-hw8pg
@PersisCh-hw8pg 2 жыл бұрын
మీ పాటల ద్వారా దేవునికి మహిమ 🙏🏻🙏🏻 తర తరాలు నిలిచి పోయే పాట, మీ సేవ గొప్పది
@sandhyamanchala144
@sandhyamanchala144 11 ай бұрын
చాలాబాగాపారుసార్
@emmanuelkatta-hh7kx
@emmanuelkatta-hh7kx 4 ай бұрын
Praise The Lord మా అన్నయ్యకి ప్రేమా వందనాలు❤🙏
@ajaybarlaajay9444
@ajaybarlaajay9444 5 ай бұрын
మీ పాటలంటే మధురమయ్య మారని హృదయము కూడా మీ పాటల ద్వారా వెంటనే మారిపోతుంది
@SucharithaRuchitha
@SucharithaRuchitha Жыл бұрын
"కన్న తండ్రిగ నన్ను కాచి కన్నీరు తుడిచిథివె కమ్మని ప్రేమ చూపి కనువిందు చేసిటివె"
@bommidiarunkumarvarunkumar7089
@bommidiarunkumarvarunkumar7089 Жыл бұрын
Yés Amen
@Suvarna75
@Suvarna75 3 жыл бұрын
ఈ రోజు ఆరాధన లో మీరు పాడిన ఈ lyrics నా వేదనలో నన్ను ఎంతగా అందరించాయో🙏 sucide చేసుకోవాలి అని వున్నా నాకు ఎంతో ఆదరణ 😭 శిక్ష కు కావే శోధనలు లోకమంత దూరమైనా 😭
@rajeshvempati7992
@rajeshvempati7992 3 жыл бұрын
Tq sister
@gracemary4392
@gracemary4392 3 жыл бұрын
Glory to God sister, devude mimmlni aadarincharu, దేవునికే sthotram, aayananu viduvakandi
@sushanpurushotham543
@sushanpurushotham543 2 жыл бұрын
సుసైడ్ చేసుకొనే వారు పరలోకం చేరలేరు, దేవుని సహాయం పొందుకొని పరలోకం చేరవలెను💐
@viswanadhmeduri188
@viswanadhmeduri188 3 жыл бұрын
Vekuva kurisina chirujallulo nee krupa nalo pravhinchag....✍✍✍✍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 no words ........ ..... .
@bandilihemadri9334
@bandilihemadri9334 Жыл бұрын
Meesava samarpanagaladhi ganuka vistarimpabaduthundhi samasta ganatha Mahima mana prabuvuke amen 🙏🙏🙏
@madhuvaddarapu9683
@madhuvaddarapu9683 3 жыл бұрын
i love jesus amen prise the lord halleluyaa amen
@ginnarapusaritha2574
@ginnarapusaritha2574 2 жыл бұрын
Song chusthunte chudalo ani pisthunadhi annatq for dedikeshan tq devudu inka ninnu devinchunu Gaka . Amen
@K.S.R.2007
@K.S.R.2007 2 жыл бұрын
Prised the Lord,My lord Jesus christ
@ankamvenkateshrao4412
@ankamvenkateshrao4412 Жыл бұрын
Shodhanalo vedhanalo mamulanu adharinchindhi dhevuni vakyame devuniki stothram kalugunu ga ka amen praise the lord brother 🙏🙏
@chirrasimon5636
@chirrasimon5636 2 жыл бұрын
Em paatanayya saami...super hosanna ministrei songs
@nkrupakiran6256
@nkrupakiran6256 7 ай бұрын
Praise the lord అన్నయ్యా 🙏🏻👏🏻🙇🏻నిజంగా అన్నయ్యా చాలా చక్కని అర్ధవంతమైన హృదయానికి హత్తుకొనే పదాలు అన్నయ్యా చాలా అంటే చాలా బలపడుతున్నాము మీకు ధన్యవాదములు అన్నా ఈ సేవ పరిచర్య ఇంకా బాహుబాగా విస్తరించునుగాక Amen 🙏🏻
@jyothiprasad163
@jyothiprasad163 3 жыл бұрын
SOMMASHILLAKA SHAGIPODHUNU .. SEEYONI MAARGHAMULOO 🙏
@neelambaramsonga692
@neelambaramsonga692 2 жыл бұрын
Hvx
@nirmaladidlajangam4019
@nirmaladidlajangam4019 2 жыл бұрын
నానా గుండెలు కరిగి పో యే విధముగా ఉన్నది పాట. నిజము గా ఈ పాట దేవుని కృప . అనేక కష్ట ముల కడలి లో ఉన్నవారికి ఊ ర ట Praise the LORD
@balubalun4807
@balubalun4807 2 жыл бұрын
Price the lord amen
@surenderbangari7912
@surenderbangari7912 Жыл бұрын
Pastor Ramesh anna garu song intha bagha rasi padinaru meku dhanyavadalu anna garu
@yohankagitala425
@yohankagitala425 3 жыл бұрын
Aadarinchanu srama kolimilo this word and full song made me to see God's love ❤ . And yesanna garu is still alive
@sammaiahmedidhi7170
@sammaiahmedidhi7170 3 жыл бұрын
Marvellous..... When we've many adversities if once we heard this song there is nothing impossible 😭 All glory to Jesus Christ
@girianna6657
@girianna6657 2 жыл бұрын
Hi
@nagaraj9478
@nagaraj9478 Жыл бұрын
Super anna
@syamsundar9090
@syamsundar9090 3 жыл бұрын
Yemi cheppagalanu, yemi matladagalanu ee aadarana kaliginche songs goorchi. Yesaiah ke mahima ghanata kalugunu gaaka amen.
@er.devanand6571
@er.devanand6571 3 жыл бұрын
Daily divine songs , new encouraging everyday in God Jesus🙏, thank you lord .
@braju8509
@braju8509 3 жыл бұрын
ఈ పాట వింటుంటే చాలా ఆదరణ సంతోషంగా ఉంది.వందనాలు అన్న
@baddajyothsna9116
@baddajyothsna9116 Жыл бұрын
praise the lord
@nagendrammanagendramma6683
@nagendrammanagendramma6683 5 ай бұрын
Fastar garu..maa.. friend..valla..amma..kosam.. prayer cheyandi.. helth problam
@erripotulakristuway3478
@erripotulakristuway3478 3 жыл бұрын
Praise the lord and glory to the Jesus Tnq god giving this wonderful album for this year ...🙏
@pasupulasunkanna951
@pasupulasunkanna951 7 ай бұрын
Praise the Lord my jesus christ Thank you my jesus 🙏Christ
@mohanbhukya5058
@mohanbhukya5058 Жыл бұрын
Paata chaala baagundhi meeswaram baagundhi God for jesus
@vijaykumarkalimikonda4153
@vijaykumarkalimikonda4153 2 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్
@karunakumar6799
@karunakumar6799 2 жыл бұрын
True spiritual feeling, Glory to Christ Jesus
@srkrvlogger2874
@srkrvlogger2874 Жыл бұрын
Amen praise the lord 🙏♥️❤️❤️♥️❤️♥️♥️❤️♥️❤️
@naveena4037
@naveena4037 Жыл бұрын
Praise the Lord an. Ravi. Naveena.. Hosanna kodad
@wellwisherministriesparchu9890
@wellwisherministriesparchu9890 3 жыл бұрын
Vekuva kurisina chiru jallulo... Ne krupa nalo pravahimpaga... Pomdinenno upakaramulu..... Nava Navanuthaname prathi nityamu... Theerchagalana....nee runamunuu.... Maruvugalana....ne premanau.......🥰 .....abbba wt a lyrics...annna I addicted to it......praise the jesus...
@christangang3371
@christangang3371 3 жыл бұрын
Supresong.annapraisethelord👌👌👌👌👌👌👌👌saralaamen.nakkuchalaistamsong👌👌👌amenn.🙏🙏🙏🙏🙏amen...amennnnnn
@Uppadasomes
@Uppadasomes 3 жыл бұрын
Universal god thank you hosannaministries good song
@kranthikumar3618
@kranthikumar3618 2 жыл бұрын
Glory to Heavenly Father
@gyasudasugyasudasugyasudasugya
@gyasudasugyasudasugyasudasugya Жыл бұрын
Hii
@thotakurasrinu3287
@thotakurasrinu3287 2 жыл бұрын
అన్నా మీరు పాడిన పాట అద్భుతం
@ManiMani-oj9yc
@ManiMani-oj9yc Ай бұрын
Heart touching song ayyagaru 🙏🙏🙏❤️❤️❤️
@nanicarromplay2566
@nanicarromplay2566 3 жыл бұрын
Praise the lord anna 🙏🙏🙏 when l hear this song l for got all my problems my favorite song 🙏🙏🙏
@BPR-vlogs-
@BPR-vlogs- 2 жыл бұрын
Praise the lord Heart' melting song thank you Jesus
@Moonchild._.1423
@Moonchild._.1423 3 жыл бұрын
epa.tavalana chalamelukali gindi Jesus is great👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@syamkumar3725
@syamkumar3725 3 жыл бұрын
Hosanna songs heart touching songs The great hosanna ministries The legend yesanna garu 😍 😍
@koteshbantu1134
@koteshbantu1134 2 жыл бұрын
I listen this song Yesannagaru gurthu vastunnaru anna wonder ful song amen hosanna to build five pillers . Amen .
@mukundalakshmi1444
@mukundalakshmi1444 3 жыл бұрын
చాలా మంచి పాట పాడవు అన్న యెహోవా మహిమ కలుగును గాక
@nagarajujannu8259
@nagarajujannu8259 2 жыл бұрын
Praise the lord Amen
@elleshsir5577
@elleshsir5577 3 жыл бұрын
Super song Can feel God's presence by listening to this song
@Gracemary325
@Gracemary325 3 жыл бұрын
Praise The Lord annaiah! Yennisarlu aina vinali anipinchela untundi esong chala estamaina song yesayya ke mahima kalugunu gaaka amen. God bless you annaiah.
@jesuslove2921
@jesuslove2921 Жыл бұрын
Vandanalu yesayya 🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿
@laxminarayana3572
@laxminarayana3572 2 жыл бұрын
Praise the Lord 🙏🙏
@battuvedantham1205
@battuvedantham1205 2 жыл бұрын
Heart touching lyrics Ramesh pastor garu 🙏🙏🙏🙏🙏
@viseshambati6017
@viseshambati6017 3 жыл бұрын
చాలా బాగా పాడారు పాస్టర్ రమేష్ అన్న😍
@kotakanakaiah2310
@kotakanakaiah2310 2 жыл бұрын
Ee ministries chalaa adaristhundi nannu devunike mahima
@vijayKumar-vy4eo
@vijayKumar-vy4eo 2 жыл бұрын
praise the lord ayyagaru .... mee swaram chala bagundi ayyagaru.... ee pata enni sarlu vinnano nake thelidu... Praise to Holy LORD and Jesus Christ
@nagendrababuyalagala3208
@nagendrababuyalagala3208 2 жыл бұрын
Kanna thandri ga mammalni kapaduthunnavu thanks lord
@gaddalakondaganesh8568
@gaddalakondaganesh8568 2 жыл бұрын
Prise the Lord down Lord
@jnpengineeringworks5550
@jnpengineeringworks5550 Жыл бұрын
,"లోకం అంతా నను విడిచినను,నువు నన్ను చేరదీసేదవు "🙏🙏🙏🙏 రమేశ్ అన్న మీ వాయిస్ కి, హోసన్న మినిస్ట్రీస్ కి 🙏🙏🙏
@kjeevanjeeva7205
@kjeevanjeeva7205 Жыл бұрын
Devudu mahima e ministry meetha unndunu
@nusigantirajinamma7049
@nusigantirajinamma7049 3 жыл бұрын
Yehova Prathi Kshanam Na Gunde Gudilo Unnadu Annayya...@@Na Athma Deepanni Veliginchadu Na Amarudaina Yesayya Tq Jesus ....😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇(Kurnool)Yemmiganur
@RatnamRajpaul
@RatnamRajpaul 11 ай бұрын
E pata vini roju yedchukuntanu ma Amma gurtu vastaru yento dairyanni chusanu 😢😢😢😢
@akashpallem7601
@akashpallem7601 3 жыл бұрын
Gunde gudilo nindinavu neeke aaradhana.. awesome voice. Ramesh anna inka enno patalu mee gonthu nundi jaalu varali ani ah yessayya ni vedukuntunnam.. prathi year Aspecially Ramesh anna pata koraku eduru chustha nenaithe.. bhayankara paristhithullo hrudaya saradhi eh album vine mahaa krupa ichadu maha devudu ayanake mahima ghanatha kalugunu gaka 🙏 amen .
@grandfinale8229
@grandfinale8229 2 жыл бұрын
PRAISE THE LORD AMEN AMEN AMEN.....!!!!!!!🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sujathadevarakonda7174
@sujathadevarakonda7174 3 жыл бұрын
I love my Jesus ❣️❤️💞
@priyankajc1850
@priyankajc1850 3 жыл бұрын
ప. అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమకొలిమిలో ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమకొలిమిలో సొమ్మసిల్లక సాగిపోదును సీయోను మార్గములో స్త్రోత్రగీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా 1. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే శిక్షకు కావే శోధనలన్ని ఉన్నత కృపతో నను నింపుటకే శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే శిక్షకు కావే శోధనలన్ని ఉన్నత కృపతో నను నింపుటకే ప్రతి విజయం నీకంకితం నా బ్రతుకే నీ మహిమార్థం లోకమంతయు దూరమైనను నేను చేరదీసెదవు దేహమంతయు ధూళియైనను జీవింపజేసెదవు అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా 2. వేకువ కురిసిన జల్లులో నీ కృప నాలో ప్రవహించగా పొందితినెన్నో ఉపకారములు నవనూతనమే ప్రతిదినము వేకువ కురిసిన జల్లులో నీ కృప నాలో ప్రవహించగా పొందితినెన్నో ఉపకారములు నవనూతనమే ప్రతిదినము తీర్చగలనా నీ ఋణమును మరువగలనా నీ ప్రేమను కన్నతండ్రిగ నన్ను కాచి కన్నీరు తుడచితివి కమ్మనైనా ప్రేమ చూపి కనువిందు చేసితివి అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా 3. జల్దరు వృక్షమును పోలిన గుణశీలుడవు నీవేనయ్యా మరణము గెలచిన పరిశుద్ధుడవు పునరుత్తానుడవు నీవయా జల్దరు వృక్షమును పోలిన గుణశీలుడవు నీవేనయ్యా మరణము గెలచిన పరిశుద్ధుడవు పునరుత్తానుడవు నీవయా జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతి నిత్యము గుండె గుడిలో నిండినావు నీకే ఆరాధన ఆత్మ దీపము వెలిగించినావు నీకే ఆరాధన అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమకొలిమిలో ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమకొలిమిలో సొమ్మసిల్లక సాగిపోదును సీయోను మార్గములో స్త్రోత్రగీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో సొమ్మసిల్లక సాగిపోదును సీయోను మార్గములో స్త్రోత్రగీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో
@anilkumarthotla7407
@anilkumarthotla7407 2 жыл бұрын
Hi
@ashersadhanapcmb3063
@ashersadhanapcmb3063 3 жыл бұрын
Praise the Lord Anna from Bangalore 🙏🙏🙏🙏🙏🙏 this song is very nice song Anna Glory be our merciful God Lord JESUS Amen 🙌🙌🙌🙌🙌🙌🙌🙋‍♀️🙋‍♀️🙋‍♀️🙋‍♀️🙋‍♀️
@shrimolanguri3256
@shrimolanguri3256 3 жыл бұрын
దేహమంతయు ధూళి అయినను జీవింప జేసేదవు🙌🙌
@konalapadmamojes1997
@konalapadmamojes1997 3 жыл бұрын
Praise the Lord Anna Deuni ki mahima halleluya amen 🙏❤🙏🌷😍
@UshaRani-tk7lk
@UshaRani-tk7lk 3 жыл бұрын
Praise the Lord brother 🙏👌👌👌👏👏👏
@rajujaya9707
@rajujaya9707 2 жыл бұрын
Amenjesus 🙏🙏🙏🙏🙏🙏
@vijaybrothervadde1046
@vijaybrothervadde1046 3 жыл бұрын
Oh Lord Jesus Christ Glory Amen 🙏
@buddulaisrael4829
@buddulaisrael4829 3 жыл бұрын
Excellent song. Glory to God
@alenjoshiakkala7821
@alenjoshiakkala7821 3 жыл бұрын
What an amazing song comforts and heals the spirit.. Glory to be God.. Thank you Ramesh pastor garu
@satishgospel.m.b7569
@satishgospel.m.b7569 3 жыл бұрын
❤ what a amazing lyrics And wonderful and heart touching and even so comforting song annayya 😥 all glory to God amen
@Devel_king_2024
@Devel_king_2024 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@ranibenharoffical
@ranibenharoffical Жыл бұрын
Praise to God ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
@srinivasaraochadala9245
@srinivasaraochadala9245 3 жыл бұрын
Praise the lord 🙏 ALPHA OMEGHA NEEKAY STHOTHARAM 🙏🙏🙏 REALLY WONDERFULL SONG 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌.
@ashersmith4976
@ashersmith4976 3 жыл бұрын
Praise the lord uncle from Bangalore 🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙏🙏🙏
@kommunaresh7415
@kommunaresh7415 2 жыл бұрын
Uncle no brothers
@srinivasnallagatla789
@srinivasnallagatla789 2 жыл бұрын
in 2022 still watching .Jesus Christ our Savior.
@thewayofmysoul..3843
@thewayofmysoul..3843 2 жыл бұрын
Amen..amen..amen..🙏
@YamunaRavindra
@YamunaRavindra 3 жыл бұрын
ఎంతో మధురంగా వుంది అన్నయ్య ఈ పాట వింటుంటే నాలోని ఆత్మ పరవశించిపోతుంది దేవునికే మహిమ కలుగును గాక
@nagamalleswararaonanduri5719
@nagamalleswararaonanduri5719 Жыл бұрын
Praise the lord brother vadanallu 👏👏👏
@uumessh4530
@uumessh4530 7 ай бұрын
Praise the lord pastor garu all glory to king Jesus Amen ❤❤❤❤❤❤
@Hindustanrvsf
@Hindustanrvsf 3 жыл бұрын
Priase the lord Anna songs chala bagundhi Anna 🥰🥰🥰🥰🥰🤩🤩🤩🤩🙂🙂🙂🙂🙂🙂😀😀😀😀😀
@pentecostapostolicchurchpr6717
@pentecostapostolicchurchpr6717 3 жыл бұрын
Glory to God ! అన్నా Praise the lord 🙏 ఈ పాట నా హృదయం లో ఒక సంతోషాన్ని కలిగించింది thank you jesus thank you అన్నా
@nageswaraotokala2774
@nageswaraotokala2774 3 жыл бұрын
Praise the lord 🙏 pata super
@nageswaraotokala2774
@nageswaraotokala2774 3 жыл бұрын
Anna meru Inka chala patalu padali jesus thanks 👍👍 thank you anna
@chinnaksk4241
@chinnaksk4241 2 жыл бұрын
@@nageswaraotokala2774 1 😂aa11 😂12 😂😂12 💗💗💗aààà11
@salmanraju8551
@salmanraju8551 2 жыл бұрын
sramala lo Odarpunu neereekshana viswasani balapariche lyrics ,PRAISE THE LORD
@m.hathiram433
@m.hathiram433 2 жыл бұрын
Praise the lord Anna 🙏🙏💗❤️❤️❤️❤️❤️❤️❤️❤️😭😭😭
Amarudavu Neevu naa yesayya
10:35
Ramesh Hosanna Ministries
Рет қаралды 297 М.
大家都拉出了什么#小丑 #shorts
00:35
好人小丑
Рет қаралды 83 МЛН
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 46 МЛН
Hosanna Song - Noothana Geethamu | Ps.Ramesh garu
10:07
Ramesh Hosanna Ministries
Рет қаралды 211 М.
Hosanna Ministries Songs - Ps.Ramesh garu - Part 01
1:51:45
Ramesh Hosanna Ministries
Рет қаралды 615 М.