కన్నులజారిన కన్నీళ్ళు ll KANNULA JAARINA KANNILLU ll ( YESE ADHIPATHI ) THANDRI SANNIDHI MINISTRIES

  Рет қаралды 6,776,585

THANDRI SANNIDHI MINISTRIES

THANDRI SANNIDHI MINISTRIES

Күн бұрын

DOWNLOAD OUR APP FROM GOOGLE PLAY STORE AND APPLE APP STORE TO GET OUR LATEST UPDATES & MANY MORE ...
PLAY STORE LINK
play.google.co...
APPLE APP STORE LINK
apps.apple.com...
---------------------------------------------------------------------------------------------------------------------------------------- Join this channel to get access to perks:
/ @thandrisannidhiministrie
(THANDRI SANNIDHI INTERNATIONAL MINISTRIES)
WE SHOULD COME TO THIS CHURCH NOT ANTICIPATING ENTERTAINMENT BUT EXPECTING THE HIGH AND HOLY MANIFESTATION OF GOD'S PRESENCE
OUR ADDRESS :
THANDRI SANNIDHI NAGAR
CHILAKALURIPET
GUNTUR DIST
PIN CODE-522616
ANDHRA PRADESH
INDIA
OUR CONTACT FOR PRAYER REQUESTS : 9666534389,9666774417
OUR BANK DETAILS :
THANDRI SANNIDHI
BANK OF BORODA
CURRENT A\C NO : 75380200000156
IFSC CODE : BARB0VJCHPE
ONLY GOOGLE PAY : 7731880051 8121207731 9121947731
OUR SONGS ALSO AVAILABLE ON :
JIO SAAVAN,RESSO,
SPOTIFY, APPLE TUNES,
AMAZON MUSIC, MANGO MUSIC AND 150 OTHER AUDIO MUSIC APPS
FOLLOW US ON: FACEBOOK
INSTAGRAM
TWITTER
KZbin
Subscribe To Our KZbin Channel
May the grace of the Lord Jesus Christ,
the love of God, & the fellowship of the Holy Spirit
be with you all. Amen
May God Bless You
Thank You For Supporting Us
THANK YOU FROM THANDRI SANNIDHI INTERNATIONAL MINISTRIES

Пікірлер: 4 200
@JOSEPHMANOHARPALIKA
@JOSEPHMANOHARPALIKA 11 ай бұрын
కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు ఇప్పటినుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు అ.ప. ఉందిలే దీవెన ఎందుకావేదన పొందిన యాతన దేవుడే మరచునా చ.1.పలుకాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే నవ్వినోలంతా నీ ముందు తలలువంచేను ఇకముందు "ఉందిలే" చ.2.అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన అసమానమైన నా దేవుని బలమైన బహువు నిను వీడునా యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసెను కనువిందు. "ఉందిలే"
@swathiManda-pz2pd
@swathiManda-pz2pd 11 ай бұрын
Devinchu thandri karyam chudali super ga vundi padukodani ki ❤❤
@jaswanth3858
@jaswanth3858 11 ай бұрын
Yesayya namam lo meeku naa vadhanamulu Sir meku Naa deshamunu naa Bharata deshamunu rakshichavaa naa yesayya Ane Paata veste PLZZ. Uplod cheyyadi Plzzz. Brather...
@bhaskarraokesari9143
@bhaskarraokesari9143 11 ай бұрын
😊😊
@bhaskarraokesari9143
@bhaskarraokesari9143 11 ай бұрын
😊😊q
@Roselyn989
@Roselyn989 11 ай бұрын
Wonderful song ayyagaru 😢😢😢❤
@PolammaGutti-w1o
@PolammaGutti-w1o 5 ай бұрын
అన్నయ్య నా భర్త చనిపోయాడు మాకు చాలా అప్పులు ఉన్నాయి చాలా నలిగి పోతున్న ఈ మెసేజ్ చుసిన ప్రతి ఒక్కరు మాకోసం ప్రేయర్ చెయ్యండి
@bynapalemsatyavenidevidevi5975
@bynapalemsatyavenidevidevi5975 5 ай бұрын
Same naaa situation lo unna sister 😢
@suneethairla5434
@suneethairla5434 5 ай бұрын
Devudu Mee prathi appulu avasaratha teerchunu gaaka amen
@josepsrikanth2994
@josepsrikanth2994 5 ай бұрын
ప్రకటన 3:20 TELUBSI [20] ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండితట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసినయెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము. God bless you
@ruthumallela7763
@ruthumallela7763 5 ай бұрын
తప్పకుండ అక్క దేవుడు తప్పకుండ మీకున్న బాధలని తిరుస్తారు 😇
@family_time_22
@family_time_22 5 ай бұрын
Thappakunda devudu Mee prathi avasaralu thirchunugama amen
@srinivasrao850
@srinivasrao850 11 ай бұрын
ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్
@raviduvvu921
@raviduvvu921 9 ай бұрын
👌
@MEEMamatha
@MEEMamatha 6 ай бұрын
Amen 🙏
@devirachel9691
@devirachel9691 19 күн бұрын
English
@Logos778
@Logos778 6 ай бұрын
శాలెం అన్న క్రీస్తు పేరిట నీకు వందనములు నేను పని చేసుకుంటూ డిగ్రీ చదువుతున్నాను అన్న మా నాన్న నాకు ఎటువంటి సహాయం అందించాడు. ఎప్పుడు ఇంట్లో గొడవలు పెడతా ఉంటాడు .నన్ను మానసికంగా గురి చేస్తున్నాడు అన్న అలాగే మా అమ్మకు నాలుగు సంవత్సరాల క్రితం నుంచి నడుం నొప్పితో బాధపడుతున్న దయచేసి ప్రార్థన చేయగలరని మా నాన్న గారు మారాలని మా అమ్మగారు నడుము నొప్పి తగ్గాలని మా అన్నయ్య గారికి బైబిల్ ట్రైనింగ్ కి వెళ్లాలి అనుకుంటున్నాడు అన్న. ఆర్థికంగ మరుగు పరచాలని అప్పుల నుంచి విడిపించి పడాలని ,డిగ్రీ చదువుతున్న నన్ను దేవుని దేవుని జ్ఞానం నేర్చుకొని ఆత్మీయంగా ఎదగాలని నా చదువులో తోడుగా ఉండాలని అన్నయ్య విషయంలో దేవుని చిత్తం నెరవేర్చ పడాలని దయచేసి ప్రార్థన చేయగలరని కోరుకుంటున్నాను శాలెం అన్న.
@gnanamani5865
@gnanamani5865 4 ай бұрын
Yesayya me anni akkaralanni.tirchi asirvadinchunugaka in tha name of Jesus Amen
@pithanisyamaladevi4361
@pithanisyamaladevi4361 3 ай бұрын
Bible training ki bro Santhosh Reddy Garu every disciple training center pedataru amount emi tisukoru okavela tisukunna kuda chalaa takkuva Andi okasari contact cheyyandi
@sairam-be6xu
@sairam-be6xu Ай бұрын
బ్రదర్ యేసు నామములో సుబాబి వందనాలు.. మీ ఫ్యామిలీ సమస్యలు తొందరలోనే తీరుతాయి పట్టుదలతో ప్రేయర్ చేయండి..నేను కూడా మీ ఫ్యామిలీ కోసం ప్రేయర్ చేస్తా సమస్త మహిమ మన యేసుకే చెందును గాక.. అమెన్
@GopiKrishna-bt7nt
@GopiKrishna-bt7nt 15 күн бұрын
❤❤❤❤❤❤❤
@chilakabharath2940
@chilakabharath2940 11 ай бұрын
నేను బి. టెక్ చదువుకున్న,నేను గడిచిన 13 సంత్సరాలు వ్యభిచారం లో పడి నరకం అంటే ఏంటో చూసాను, నా life నీ అంత కోల్పోయాను నవంబర్ నెలలో దేవుడు నాతో వాక్యంతో మాట్లాడాడు ఇప్పుడు నేను ఆ పాపం నీ మరచి దేవునితో సహవాసం చైస్తునా మన దేవుడు చాలా గొప్ప వాడు
@maheshpandu3330
@maheshpandu3330 10 ай бұрын
Deuvdu ninnu divinchu gala ♥️✝️🫂
@ndurga2291
@ndurga2291 10 ай бұрын
Praise the lord
@danielch3333
@danielch3333 10 ай бұрын
Hi annyya
@NagarajuPoralu
@NagarajuPoralu 10 ай бұрын
Amen
@rajianand8788
@rajianand8788 10 ай бұрын
Daily vaakyam prayer maruvakandi....suvaartha prakatinchandi
@ushadhatthuthadikamalla5
@ushadhatthuthadikamalla5 11 ай бұрын
ఈ పాటలో ఉన్న వాగ్ధానాలు అన్ని నా జీవితంలో మరియు అందరి జీవితాల్లో ఏసుక్రీస్తు నామంలో నెరవేరును గాక ఆమెన్ హల్లెలూయ
@GopiChand-ke8bd
@GopiChand-ke8bd 11 ай бұрын
Amen 🙏🏿
@venkataprasethalordammarat9782
@venkataprasethalordammarat9782 11 ай бұрын
వందనాలు ❤
@priyabhusal986
@priyabhusal986 11 ай бұрын
Amen
@jamunajammu4317
@jamunajammu4317 11 ай бұрын
Amen Amen
@polurisrisri2036
@polurisrisri2036 11 ай бұрын
AMEN AMEN AMEN
@sathvikjesus
@sathvikjesus 11 ай бұрын
ఈ పాట వింటున్న వారి జీవితాలలో ఈ పాటలో వున్న వాగ్దానాలు అన్ని యేసుక్రీస్తు నామములో నెరవేర్చబడును గాక 🙌🙌 మంచి ఆత్మీయ గీతం అందించిన షలెం అన్నకి వాంచనలు 🙏
@VijayasureshBurugu
@VijayasureshBurugu 11 ай бұрын
Amen 🙏
@honeyy2551
@honeyy2551 11 ай бұрын
Amen 🙌
@mathanaidu8215
@mathanaidu8215 11 ай бұрын
Amen🙏
@sravanikarusola3130
@sravanikarusola3130 11 ай бұрын
Amen tnq so much bro same to u.
@Vemukrishnaveni5
@Vemukrishnaveni5 11 ай бұрын
Amen
@ThosamkumariDandamudi-m8o
@ThosamkumariDandamudi-m8o Ай бұрын
అన్నయ్య నా పేరు సరిత నా భర్త పేరు అన్వేష్ కుమార్ మాకు ఇద్దరు పిల్లలు మేము ఆర్థికగా చాలా బాధ పడుతున్నాను నా భర్త ఉద్యోగం కోసం ప్రార్డించండి కానిస్టేబుల్ ఉద్యోగం కొరకు ప్రార్డిచండి అన్నయ్య ఆమెను
@jallidurgamma2789
@jallidurgamma2789 10 ай бұрын
నాపేరు శాంతి నా భర్త చనిపోయినరు నాకు ఇద్దరు పిల్లలు నాకు చాల ఇబ్బందుల మధ్య వెళ్లిదున ఈ సాంగ్ విన్న క బాధలు పోయిన అన్న Happy గా వుంది brother praise the Lord
@Surendrakumarmuthi143
@Surendrakumarmuthi143 10 ай бұрын
అమ్మ నిజంగా మతి ఉండి మాట్లాడుతున్నవా అబద్ధం కూడదు అని ఆజ్ఞ ఉంది మర్చిపోకు
@KannaSagili
@KannaSagili 8 ай бұрын
God bless you maa
@DEEKULLASURENDRA
@DEEKULLASURENDRA 7 ай бұрын
Dod blessed
@D.murthi
@D.murthi 11 ай бұрын
కన్నుల జారిన కన్నీళ్ళు -తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు - చూచును యేసుని కార్యాలు ఉందిలే దీవెన...ఎందుకా వేదన... పొందినా యాతన.... ఆయనే మరుచున 1. పలుకాకి లోకం నిందించిన ఏకాకివే నీవు రోథించిన అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే నవ్వినోళ్ళంత నీ ముందు - తలను వంచేరు ఇక ముందు "ఉందిలే దీవెనా" 2. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీ యుల ప్రేమ నిదురించిన అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిను వీడున యేసు నిలిచాడు నీ ముందు - నీకు చేసేను కనువిందు " ఉందిలే దీవెనా"
@YuvanRaj-r3s
@YuvanRaj-r3s 11 ай бұрын
I love you my father jesus
@himabindhupesaramelli4990
@himabindhupesaramelli4990 11 ай бұрын
Mearu lyrics l
@himabindhupesaramelli4990
@himabindhupesaramelli4990 11 ай бұрын
Meru lyrics thapu rasaru one time you will such it will be their
@KalyaniDomathoti
@KalyaniDomathoti 11 ай бұрын
I, love you juses, song, supper ❤❤❤❤❤❤❤❤❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@maranathatextile8870
@maranathatextile8870 10 ай бұрын
Maranatha brother
@CharanCharan-jv2dl
@CharanCharan-jv2dl 10 ай бұрын
అన్నయ్య నాకు గర్భఫలం రావాలని ప్రార్థన చేయండి అన్నయ్య
@priyasweety4736
@priyasweety4736 3 ай бұрын
Amen Deva miku evali
@BhanuJ-f7m
@BhanuJ-f7m 13 сағат бұрын
అన్నయ్య నా పేరు భాను నేను చాలా అప్పుల్లో ఉన్నాను అన్నయ్య నా కోసం ప్రార్థన చేయండి నాకు ఇద్దరు పిల్లలు అన్నయ్య నా భర్త చనిపోయాడు ఏ ఆధారం లేదు ఏం పని చేసుకుంటా నా బిడ్డలను పోషి అప్పుల్లో ఏ దిక్కు తింటున్నారు నా కోసం నా పిల్లల కోసం ప్రార్థన చేయండి అన్నయ్య వందనాలు అన్నయ్య
@srinivasaraodigumarthi5735
@srinivasaraodigumarthi5735 11 ай бұрын
నేను డెలివరీ బాయ్ గా చేస్తున్నాను అందరు కష్టం పడతున్నారు నేను కష్టం పడుతున్నాను కానీ నాకు నేను కష్ట పడ్డ ఫలితం రావట్లేదు ఈ పాట వినక నాకు బహు దైర్యం కలిగింది 🙏🙏
@veeraiahkakarla4792
@veeraiahkakarla4792 11 ай бұрын
Never forget God
@laxman644
@laxman644 9 ай бұрын
ఇకనుండి దేవుడు నిన్ను దీవిస్తాడు
@Asha-nr8pi
@Asha-nr8pi 8 ай бұрын
Just bilive and pray i declare today in the name Jesus you ricived all blessings amen
@BLESSYtravels
@BLESSYtravels 8 ай бұрын
Devudi ni chetula kashtargitanni divistadu
@vamsirani2374
@vamsirani2374 5 ай бұрын
God blass u bro
@kodiswarna2750
@kodiswarna2750 11 ай бұрын
Pregnancy vishayam lo nenu chala bada paddanu enno sarlu edchanu final ga 4years ki now I am 2nd month pregnancy lo unna amen yesayya
@poojakamble6047
@poojakamble6047 11 ай бұрын
Devudiki stotram
@Roselyn989
@Roselyn989 11 ай бұрын
Dhevuni ke mahima sister
@Roselyn989
@Roselyn989 11 ай бұрын
Dhevunike mahima sister amen 🙏
@vinayjirra3452
@vinayjirra3452 11 ай бұрын
​😮😮😮
@mounikamounimounikamighty2015
@mounikamounimounikamighty2015 10 ай бұрын
Praise the lord
@ranigovindu1740
@ranigovindu1740 11 ай бұрын
మీ స్వరం. యేసయ్య మీకు ఇచ్చిన వరం దేవుని మహిమ కొరకు.
@DasariLakshmi-h3h
@DasariLakshmi-h3h 3 ай бұрын
❤😊
@PKrishnan-ry1iq
@PKrishnan-ry1iq 2 ай бұрын
Nenu 10th class student 95% ravalani ashirvadhichamdi please prayer 🙏🙏🙏🙏❤❤
@AnandaRao-y8h
@AnandaRao-y8h 2 ай бұрын
God bless you thammudu
@LydiaSuchandra
@LydiaSuchandra 2 ай бұрын
Nenu kuda prayer cheyandi plz😢
@salmanraju2908
@salmanraju2908 11 ай бұрын
ప్రెస్ ది లార్డ్ అన్న, నా పేరు ప్రియాంక నాకు దేవుని కోసం బ్రతకాలని ఆశ నేను బ్రతుకుతున్నదే దేవుని కోసం. ఈ పాట దేవుడు నా కోసమే మీతో పడించాడు అనుకుంటున్నా నేను ఉన్నా పరిస్థితిని బట్టి. ఈ పాట నాకు ఎంతో ఆదర్నాకలిగించింది అందుకు దేవునికే మహిమ కలుగును గాక పరిస్తే లార్డ్ హలేలుయ. మీ వాక్య పరిచర్య వల్ల నేను ఆత్మీయంగా ఎంతో బలపడుతున్నాను అందుకు దేవుని నామము నా మీకు నా వందనులు అన్న. నా కోసం ప్రేయర్ చైయండి అన్న, నేను దేవుని సేవ చెయ్యాలి నేను తెలుసుకున్న దేవుణ్ణి ప్రపంచమంతా పరిచయం చేయాలి నేను బ్రతుకుతున్నదే నా యేసయ్య కోసం ప్రైస్ ది లార్డ్ బ్రదర్.
@SrinivasPuli-r2t
@SrinivasPuli-r2t 9 ай бұрын
Anna na Peru .sravanthi naku 31 years na marriage koraku prayer cheyadi
@SampathKumar-f5b
@SampathKumar-f5b 9 ай бұрын
అమ్మా..అన్న పాటలు దేవుని వైపు నడుపుతున్నాయి
@ravibudati4600
@ravibudati4600 10 ай бұрын
మా తమ్ముడు మా మరదలు గురించి ప్రేయర్ చేయండి విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నారు దేవుడు చిత్రం ఎలా ఉంటే అలా జరగాలని ప్రేయర్ చేయండి అన్న చాలా భారంగా ఉంటుంది
@davidsuryagondela8073
@davidsuryagondela8073 Ай бұрын
Devudu vedipo Ani bible lo rayaledu apavadi Valalo unnaru me brother wife prayer 🙏 cheyyu god bless you 🙏
@johmWesly
@johmWesly 10 ай бұрын
పాస్టర్ గారు నేను ఒక హిందువుని నా గురించి ప్రార్థన చేయండి మీ పాటంటే బాగా ఇష్టం నేను అప్పుల్లో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి నా గురించి దయచేసి ప్రార్థించండి ఉన్నాను
@VEERAVALLI.
@VEERAVALLI. 10 ай бұрын
Praise the lord brother
@VEERAVALLI.
@VEERAVALLI. 10 ай бұрын
Mee kosam prayar chestaamu
@RammyDarling-lz8hg
@RammyDarling-lz8hg 10 ай бұрын
Mundugaa devudu ni nammu akka nenu hinduvu ne janavari 22na na pranam poyedi nannuu amma church ki thisukoni vellindi nenu purthigaa kolukoledu kani devudu Dayavalla baagunna nuvvu kuudaa pradhaana chesukoni Church ki vellu neeku devudu manchi margam chuuputaadu akka Aamen Hallelooya
@kathamohandas5181
@kathamohandas5181 8 ай бұрын
Brother nuvu kuda devuni paina namakamtho prayer chesukoo...antha manchiga jarugudhi namu...devuni matalu .....may God bless you....every Sunday church kuu velu niku melu jarugudhi...jesus love's you and your family
@KatturipremkumarpkPremji-jd7iu
@KatturipremkumarpkPremji-jd7iu 8 ай бұрын
మీరు తేలవరుజామున 3 గంటలకు ప్రార్థన చేసుకోండి మీకు కార్యము జరుగుతుంది
@DarshuDarshini-q4u
@DarshuDarshini-q4u 9 күн бұрын
Nenu na life lo anni kolpoyanu love marrige chesukuni oka 4years babu ma husband ammailatho tirugutadu Appudu valla intlo Andaru support nenu amma intiki vachesi babu ki chesukuntunna Tanaki samadanam ichi marchu yesayya ne Darilo nadichela cheyyayya tana tappulu Tanu telusukovali yesayya ✝️🙏🥺
@MedaSumlata
@MedaSumlata 11 ай бұрын
మీకు ఎంత మంచి స్వరాన్ని అందించిన అయ్యగారు దేవుడు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని ఆ దేవుని మనసారా ప్రార్థిస్తున్నా
@bhargavbobby5378
@bhargavbobby5378 2 ай бұрын
Amen 🙏
@HemalathaJanga
@HemalathaJanga 11 ай бұрын
పాట వింటుంటే నాకోసం పాడినట్టు వుంది అన్నయ్య మా కుటుంబం కోసం ప్రాధన చేయండి 🙏🙏🙏
@లోకంతీరుమారాలి
@లోకంతీరుమారాలి 10 ай бұрын
వందనాలు అయ్య గారు, ఈ పాటలో ఉన్న ప్రతి అక్షరం నా కోసమే నేను ప్రతి రోజు కన్నీటితో,వేదనతో ఉన్నాను,ఈ పాటలో చెప్పినట్లు ఉందిలే దివేన ఎందుకు ఆ వేదన ఆ మాట,ఈ పాట మా జీవితాలలో జరుగును గాక దేవుని దయ వలన మా భార్య సునీత మనసు మారాలి నా కుటుంబం కట్టబడాలి మాకు గర్భఫలం ఇవ్వాలని ప్రార్థన చేయండి అయ్య గారు ప్లీజ్. అయ్యా గారు, మా భార్య సునీత 9 నేలలు నుండి నాకు దూరంగా ఉంది, నా పైన పోలీసు కేసు పెట్టింది. చాలా అవమానంతో, నిందలతో ఒంటరిగా ఉన్నాను నాకు తల్లిదండ్రులు లేరు బాధ భరించలేక పోతున్నాను అయ్యా గారు. నా భార్య సునీత మనసు మారాలని దేవుని సన్నిధికి రావాలని దైవ జ్ఞానం రావాలని ప్రార్థన చేయండి అయ్య గారు. 😭😭😭😭😭😭😭😭😭😭😭 ఎంతోమంది సాక్ష్యం చెప్పుచున్నారు. నేను కూడా సాక్ష్యం చెప్పాలని ఆశగా ఉంది అయ్యా గారు. ఆమెన్.....ఆమెన్...ఆమెన్...
@ravichiluka9706
@ravichiluka9706 10 ай бұрын
ఆమెన్......
@neelimasony7803
@neelimasony7803 10 ай бұрын
దేవుడూ ఖచ్చితంగా మి మొర వింటారు 🙏
@లోకంతీరుమారాలి
@లోకంతీరుమారాలి 10 ай бұрын
ఆమెన్.....
@nagamanibusala4665
@nagamanibusala4665 10 ай бұрын
Devuni yandu nammika vuchandi samastamu meele chestarU
@rathnakumarikunapamu9219
@rathnakumarikunapamu9219 10 ай бұрын
Praise the lord anna.. Dont let you down tuaralo meeru dhevuniki goppa saakshiga vundabothunnaru
@Kittukandi-vs2zg
@Kittukandi-vs2zg 4 күн бұрын
Ananya na name abhiram Naku blood cancer braincancer na ag,11 swachhata koraku Prayer cheyandi annayya 😢😢🙏🙏🙏
@UmaDevi-tv6xn
@UmaDevi-tv6xn 11 ай бұрын
ఎంతో ఓదార్పు నిచ్చే పాట అన్న 🙏
@ranigovindu1740
@ranigovindu1740 11 ай бұрын
దేవుని కి స్తోత్రం. గాయపడిన హృదయాలకు ధైర్యాన్ని ఇస్తుంది ఈ ఆదరణ గీతం దేవుని కే మహిమ. వందనాలు షాలేమ్ బ్రదర్ 🙏🙏 శుభాలు 💐 దైవాశీశులు మీకు కూడా కృతజ్ఞతలు ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో రచించడానికి పాడడానికి కృప కుమ్మరించు దేవా నీ దాసుని కి ఆమెన్ ఆమెన్
@NaniJavvadi-ie9ne
@NaniJavvadi-ie9ne 5 ай бұрын
Dhevunike mahima kalugu gaka ❤❤❤. Shalem uncle enka bahuga dheevinchabadunu gaaka aamen💐💒✝️💟🛐✨✨✨ beautiful ❤️ song lyrics 🎻🎸🎺🎷🎹 exllent
@prasanthreddygsr97
@prasanthreddygsr97 10 ай бұрын
బ్రదర్ మీ పాటలు చాలా అర్థాలు ఉన్నాయి కష్టాల్లో ఉన్న వారికి ఆదరణ కలిగిస్తుంది ధైర్యాన్ని నిస్తుంది దేవుడు మిమ్మల్ని ఇంకను అనేక విధాలుగా వాడుకోవాలని కోరుకుంటున్నాను ప్రైజ్ లార్డ్
@VennelaMandapelli
@VennelaMandapelli 3 күн бұрын
Praise the Lord annayya eee pata vinnaka oka maata nannu thakindhi navvinolantha ni mundhu thalavanchenu eka mundhu eee mataaa nannu chalaa dhairyaparachindhi annayya nijamaga nannu chusi entho mandhi navvukunnaru avamanaparicharu kani eee patatho devudu naku cheppinadu anukunta annayya naku chalaaa dhairya santhoshamga undhi annayya tqq tqqq sooo much annayya🙏🙏🙏🙏🙏🙏🙏
@harikaraju8047
@harikaraju8047 11 ай бұрын
దేవునికే సమస్త మహిమ కలుగునుగాక ఆమెన్ 🙌🏻🙌🏻🙌🏻 బలహీనతలో, నిరాస నిష్పృహలో... దారి కానరాని సమయంలో హృదయ వేదనను తొలగించి దేవుణ్ణి హత్తుకునేలాగా...ఎంతో మధురమైన గీతాన్ని ప్రభు ద్వార మాకు అందించిన మిమ్మును ఇంకా బహుగా దేవుడు దీవించును గాక ఆమెన్ 🙌🏻🙏🏻🙌🏻
@koteswararaogarnepudi3626
@koteswararaogarnepudi3626 11 ай бұрын
ఒక్కొక పదం ఒకో అనుభూతి ని నేర్పిస్తుంది దేఉనికే మహిమ కలుగును గాక
@jallimenna6475
@jallimenna6475 10 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న మేము చిన్న వ్యాపారం పెట్టి నష్టపోయామన్నా అప్పుల పాలైపోయాము మా అప్పు తీర్చబడేలాగా ప్రార్థన చేయండి అన్నా ప్లీజ్ 🙇🏻‍♀️☦️🙏🏻
@harijatoth6400
@harijatoth6400 6 ай бұрын
మాకు ఇల్లు లేదు ఆర్థిక పరిస్థితి బాగాలేదు మా కోసం ప్రార్ధన చేయండి 🙏🙏
@rathanmatthewmerylin369
@rathanmatthewmerylin369 10 ай бұрын
యేసయ్యా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము యేసుక్రీస్తు నామమున వందనాలు అయ్యగారు మీరు పాడే ప్రతి పాట హృదయని తాకుతున్నాయి కష్టలో బాదలలో ఎంతో సంతోషంగా దైర్యముగా వుంటున్నాయి దేవుడు మీ ద్వారా ఇంకా చాలా పాటలు పాడించి ఇబ్బందులు లో కష్ట సుఖాలలో అందరూ మీ పాట ల ద్వారా దేవుని మహిమ పరుస్తూ వుండాలి
@kishordarling4641
@kishordarling4641 6 ай бұрын
@djyothijyothi935
@djyothijyothi935 11 ай бұрын
దేవునికి స్తోత్రం అయ్యగారికి నా వందనాలు అన్నయ్యా నాకు చాలా అప్పులు ఉన్నాయి దయచేసి నా కోసం ప్రయిర్ చెయ్యండి బ్రతుకు తెరువు చాలా కష్టంగా ఉంది ప్లిజ్ అయ్యగారు
@PayamkarunaSagar
@PayamkarunaSagar 10 ай бұрын
అయ్యగారికి నా వందనాలు అయ్యా నా కుంటుంబం లో నా తల్లి మాంత్రిక శక్తులతో పిడింపబాతుండి దయ చేసి నా తల్లి కోరకు ప్రార్థన చేయండి
@SushmaPenumaka-x7j
@SushmaPenumaka-x7j 5 ай бұрын
హలో బ్రదర్ నా పేరు సుష్మ నాకు 7నెలలో బాబు పుట్టాడు నెల నుంచి బాబు బాక్స్ లో ఉన్నాడు బాబుకి మంచిది ఆరోగ్యం గా ఉండేలాగున తొందరగా ఇంటికి వచ్చేలాగా ప్రార్ధన చేయండి మా కుటుంబలా కోసం మా అమ్మ అక్కలు అన్న కుటుంబల కోసం ప్రార్ధన చేయండి ప్లీజ్ దేవుని కి వందనాలు 🙏
@sarikafinny
@sarikafinny 2 ай бұрын
Babu ki ela vundhamma
@SushmaPenumaka-x7j
@SushmaPenumaka-x7j 2 ай бұрын
@sarikafinny లేరు మేడం
@Shiva_jyos
@Shiva_jyos 2 ай бұрын
😢
@rojamani6176
@rojamani6176 2 ай бұрын
Sister god is with u
@rojamani6176
@rojamani6176 2 ай бұрын
Troubles are tests ...pl be faith in lord
@meri5010
@meri5010 11 ай бұрын
అన్నయ్య వందనాలు❤️❤️😭😭👌 ఇది నా జీవితంలో జరగాలి
@JanaiahJanaiah-kr8qo
@JanaiahJanaiah-kr8qo 10 ай бұрын
అయ్యా నేను ఇంటర్ పరీక్ష రాసాను రేపు 12-04-2024 ఫలితాలు వస్తాయ్ నాకోసం ప్రార్థన చెయ్యండి మా నాన్నకు నేను ఉద్యోగం చెయ్యాలని ఆశ అందుకే నాకోసం ప్రార్థన చెయ్యండి
@RajuRaju-xc2ju
@RajuRaju-xc2ju 4 ай бұрын
Ma papa ni hospitalo petamu memu దేవుని దయతో క్షేమము గా వెళ్లాలని ఆయనా కృప మా పాప కి తోడు గా వుండాలని ప్రేయర్ చేయండి సేవ్ మి మై బేబీ God
@sridhargoud7506
@sridhargoud7506 11 ай бұрын
Praise the lord anna 🙏చాలా ఓదార్పును ధైర్యాన్ని ఇచ్చె పాట చాలా బాగుంది 👌👌
@saidsaud9330
@saidsaud9330 11 ай бұрын
Devuniki mahima kalugunu gaaka devuni krupa miku yellappudu thodai nadipinchunu gaaka amen
@divyapotti4418
@divyapotti4418 11 ай бұрын
Amen🙏🙏🙏 plzz help me yesayyaa😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@KuppiliSrinivasarao-dd9xs
@KuppiliSrinivasarao-dd9xs 3 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ మీరు పాడిన దేవుని పాట వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయీ మీకు వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏🙏
@meri5010
@meri5010 11 ай бұрын
దేవునికే మహిమ కలుగును గాక 🙏 అన్నయ్య వందనాలు😭 ఈ పాటలో ఉన్నటువంటి భావాలను పెట్టి దేవుడు నన్ను చేస్తున్నారని నేను నమ్ముచున్నాను అన్నయ్య దేవుడు ఎప్పుడు చిగుపరిచేవాడు కాదు నేను ఈ పాటను బట్టి దేవున్ని ఎంతో హెచ్చించు చేస్తున్నాడని నమ్ముతున్నాను 🙏🙏🙏👌😭❤️❤️
@nerellamurali609
@nerellamurali609 11 ай бұрын
Devunike mahima kalugunu gaka amen Amen🙏
@HemalathaJanga
@HemalathaJanga 11 ай бұрын
అన్నయ్య దేవుడు మీకు మంచి స్వరాన్ని ఇచ్చాడు ఇక ముందు కూడా ఎన్నో పాటలు పాడాలని మీకు మంచి ఆరోగ్యం ఇవ్యాలని ఆ దేవుని కోరుకుంటున్నాను
@murthysiri3547
@murthysiri3547 3 ай бұрын
నా పేరు దేవి. మేము ఇల్లు కట్టుకోవాలనుకున్న తట్టుకోలేకపోతున్నాను నా యేసయ్య నాకిస్తాడని ఆశ గల ప్రాణం ఎదురుచూస్తున్నాను మా గురించి
@mouni7428
@mouni7428 9 ай бұрын
నా పేరు మౌనిక మేము ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటున్నాం చేతిలో అసలు డబ్బు లేదు దేవుడు ఇల్లు ఇస్తాడు అని మా ఆశపడుతున్నాం మా కోరకు ప్రార్ధన చెయ్యండి
@roddashivaleela5521
@roddashivaleela5521 9 ай бұрын
F the v
@roddashivaleela5521
@roddashivaleela5521 9 ай бұрын
Thsnjjj
@roddashivaleela5521
@roddashivaleela5521 9 ай бұрын
I'm
@nissijessi2135
@nissijessi2135 9 ай бұрын
ప్రార్ధన చేయి అనుకోని రీతిలో దేవుడు నీకు సహాయం చే స్తాడు చెల్లి మేము చే స్తాము
@NagaiahKaturi-fo8oi
@NagaiahKaturi-fo8oi 9 ай бұрын
Amen
@Ambala_sandhya
@Ambala_sandhya 11 ай бұрын
దేవుని కి మాత్రమే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక 🙏🌹👏 శూన్యం గా, ఏమి,కనిపించని,ఏడారిలో,టక్కున,సేదతీర్చే,నీటి,ఉటవలే, ఉంది....🙏🌹
@chinnuchinnu5503
@chinnuchinnu5503 11 ай бұрын
🙏 వందనాలు అన్న గణత మహిమ దేవునికి చెల్లెలు గాక ఆమెన్
@Chinni-db1en
@Chinni-db1en 11 ай бұрын
Tq brother super heart touching song lyrics may God bless you 👍
@s.pyoungstar..uppada8033
@s.pyoungstar..uppada8033 9 ай бұрын
మా నాన్న గారు బాగా ఎక్కువుగా తాగుతున్నారు. ఇంట్లో వాళ్ళను చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా అమ్మ కు ముగ్గురు ఆడపిల్లలు.ఒక తమ్ముడు.ఇంట్లో మనశ్శాంతి లేదు.prayer చేయండి అన్నయ్య . నేను బాగా చదువుకొని government job తెచ్చుకోవాలి. చాలా అవసరం నాకు ఈ జాబ్. Prayer చేయండి brother please 🙏🙏🙏🙏🙏🙏
@chandanajadi8574
@chandanajadi8574 9 ай бұрын
Praise the Lord, same as my situation, but I got government job recently, devunike mahima,, god will bless u more, be prayerful
@ChSudha-s6b
@ChSudha-s6b 9 ай бұрын
ఆమెన్
@nxtfactfireff6629
@nxtfactfireff6629 9 ай бұрын
Amen devudu mii jeevitani marpinchuganu amen
@pushpalathakundu8631
@pushpalathakundu8631 8 ай бұрын
మీకు తప్పకుండా job వస్తుంది. don't warry. దేవుని మీద భారం వేయండి. విశ్వాసం తో prayer చేయండి
@pushpalathakundu8631
@pushpalathakundu8631 8 ай бұрын
మీకు ఏ post వచ్చిందీ ​@@chandanajadi8574
@santhiappikatla8314
@santhiappikatla8314 2 ай бұрын
Nenu 10 th class chaduvutuna na hard work ke tagina success naku vachadatu prayer chayande
@bnagesh3800
@bnagesh3800 11 ай бұрын
నా భార్య నిర్మల గూర్చి ప్రార్ధించండి తండ్రి, చాలా రోజుల నుండి మంత్ర,శక్తులతో పీడింప బడుతుంది.... please pray for her..
@pallavipallavi1202
@pallavipallavi1202 10 ай бұрын
Ok Anna devudu karayam chestharu
@KatturipremkumarpkPremji-jd7iu
@KatturipremkumarpkPremji-jd7iu 8 ай бұрын
మీరు తేలవరుజామున 3 గంటలకు ప్రార్థన చేసుకోండి మీకు కార్యము జరుగుతుంది
@kattasirisha6422
@kattasirisha6422 11 ай бұрын
నా జీవితంలో ఈ పాట ద్వారా చాలా చాలా ఆదరణ పొందిన ఇలాంటి పాటలు మరెన్నో మీరు పడాలి అని కోరుకుంటున్నాను దేవుని ప్రార్థిస్తారు
@KatakamSandhyarani-wf7cs
@KatakamSandhyarani-wf7cs 11 ай бұрын
దేవునికి స్తోత్రం హల్లెలూయ
@b.lingamlingam9048
@b.lingamlingam9048 Ай бұрын
Yesaya nenu premichina abai naku dhegara cheyama prardhisthunanu prabuva amen halleluya🛐🛐🛐
@nakkaravanamma2010
@nakkaravanamma2010 11 ай бұрын
🙏🙏🙏🙏💐 స్తోత్రములు నాయన వందనములు అయ్యగారు దేవుడు మిమ్మల్నీ ఆశీర్వదించిన gaka
@VukeVimala
@VukeVimala 10 ай бұрын
అన్నయ్య నా పేరు జ్యోతి నా భర్త తాగు తారు చాలా బాధ పెడుతున్నారు నాకు ఇద్దరు పిల్లలు చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబ బారాన్ని మోస్తున్నాను, చాలా చాలా ఇబంది పడుతున్నాను అన్నయ్య, నాకు నాన్న లేడు అమ్మ ఒక్కటే నా పిల్లలకి నా లాంటి పరిస్థితి రాకూడదు అని ప్రార్ధన చేస్తున్న కానీ మారడం లేదు, ఒకోసారి భర్త అంటేనే విరక్తి పుడుతుంది, అన్నయ్య నా కుటుంబం కోసం ప్రార్ధన చేయండి ప్లీజ్ 🙏🙏🙏🙏
@choragudinagamani5389
@choragudinagamani5389 10 ай бұрын
kl
@RaniEsteru-p9q
@RaniEsteru-p9q 10 ай бұрын
Sister miru annaru kadha prardana chesthunaa maradam ledhu ani aa viswasanii vadhilipetti edhuruchudandi
@Kattaeswari
@Kattaeswari 10 ай бұрын
అక్క నేను 10 th క్లాస్ చదువుతున్న నీకు చెప్పే అంత పెద్ద దాని కాదు కానీ దేవుడు నాకు ఇచ్చిన కృప తో ఈ మాటలు చెప్తున్నా నిరీక్షణ తో వేచి వుండండి సిస్టర్ దేవుడే మనకు తండ్రి మనకి ఏ టైమ్ లో ఏం ఇవ్వాలో ఆయనే సిధపరుస్తారు మీ కుటుంబం కోసం నేను కూడా ప్రేయర్ చేస్తాను ప్రైజ్ ద లార్డ్ అక్క
@రైతుబిడ్డరవి
@రైతుబిడ్డరవి 10 ай бұрын
Price the lord sis
@రైతుబిడ్డరవి
@రైతుబిడ్డరవి 10 ай бұрын
​@@Kattaeswari🎉🎉
@pagillakavitha9662
@pagillakavitha9662 11 ай бұрын
ప్రైజ్ ద లార్డ్ ఆన్నయ్య 🙏 పాట చాలా బాగుంది అన్న మీరు ఇంకా ఎన్నో రకాల కొత్త సాంగ్స్ పడలని యేసయ్యా నీ ప్రార్డిస్తున్నం
@SirishaKattoju
@SirishaKattoju 2 күн бұрын
Praise the Lord brother
@anilbkala9474
@anilbkala9474 11 ай бұрын
మా ఆత్మీయమైన అన్నయ గారికి హదయపూర్వక మైన వందనాలు 🙏🙏🙏✝️✝️✝️🛐🛐🛐👏👏👏🎵🎵🎵♥️♥️♥️🎶🎶
@balubalaji4536
@balubalaji4536 11 ай бұрын
ఎన్నిసార్లు విన్నా పాట మళ్లీ వినాలనిపిస్తుంది ఎనిమిది సార్లు విన్న
@vanihari9355
@vanihari9355 10 ай бұрын
Anna naku marriage ayi 5 years ayindhi resent gaa nanna chanipoyaru maa ku chala appulu unnayi anna ani kattatam kastanga undhi please prayer chy anna amma helth kosam kuda 😢😢😢
@shakharM
@shakharM 3 күн бұрын
Haliluya Praise the lord 🙏🙏🙏
@JanetDonepati
@JanetDonepati 11 ай бұрын
దేవునికే మహిమ కలుగును గాక♥️✝️🙏🏼 మా ఆత్మీయ తండ్రి గారికి నా హృదయ పూర్వక వందనములు💐💐💐🙏🏽🙏🏽🙏🏽🙏🏽 పాట చాలా బాగుంది థాంక్స్💐💐🙏🏽🙏🏽🙏🏽👍
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 11 ай бұрын
సర్వోన్నత స్థలములలో నీక వందనములు సర్వశక్తిగలదేవుడు యేసయ్య నీకే మహిమ గానత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునేలా s
@devallasantosh9192
@devallasantosh9192 11 ай бұрын
Yesayya nee sevakuni dwara manchi pata maku anugrahinchinandhuku meeku sthotramulu thandri Amen 🙏🙏🙏
@radhikamurali2064
@radhikamurali2064 11 ай бұрын
అన్న నువ్వు పాడిన ప్రతి పాట కొన్ని 100 ల సార్లు విన్న తనివి తీరాదు అన్న 🙏🙏🙏🙏
@manna77189
@manna77189 11 ай бұрын
Yes bro
@mjyothi6626
@mjyothi6626 11 ай бұрын
Anna nuvvu padina songs Anni vintunte manasku antho nemmadiga vuntund ....! Anni sarlu vinna inka inka vinalanipistundi
@shamilinagabattula
@shamilinagabattula 10 ай бұрын
yes
@ramanauppati7427
@ramanauppati7427 10 ай бұрын
God's grace
@PadmaJarajana
@PadmaJarajana 7 ай бұрын
Yes
@kallanaresh4095
@kallanaresh4095 11 ай бұрын
ఈ పాట చాలా మంది జీవితం లో జరిగే అవేదన
@thambisirisha4589
@thambisirisha4589 10 ай бұрын
Praise the lord anna మా అయన తాగుతాడు church కి రామ్మటే రాడు తాగుడు మానివేశి church కి రావలని prayer చేయండి brother
@sbrbalu-pn4rb
@sbrbalu-pn4rb 2 ай бұрын
ఉందిలే దేవుని దీవెనా అందరికి దేవుడు అందరిని చూస్తున్నాడు కొంచెం ఓపికతో ఓర్పుతూ ఎవ్వరు నిన్ను యమనుకున్నా దేవునికె ఉదే లెయ్యండి దేవుడు నిన్ను నీ పరిస్థిని చూసినప్పుడు పరిస్థితులు అవేం మారతాయి ఆమెన్ ఆమెన్
@THANDRISANNIDHISamuelRajK
@THANDRISANNIDHISamuelRajK 8 ай бұрын
2 మిలియన్స్ వ్యూస్ దేవునికి సమస్త మహిమ కలుగును గాక అన్న ద్వారా ఇలాంటి వేలాది పాటలు దేవుడు రాయించు గాక పాడించు గాక ఆమెన్
@LakshmiDurga-bz8bx
@LakshmiDurga-bz8bx 7 ай бұрын
@palivelausharani1095
@palivelausharani1095 11 ай бұрын
వందనాలు అన్నయ్య ✝️🕎🙇 ఎంతో అద్భుతమైన పాట దేవుడు మనకు ఇచ్చారు అన్నయ్య. 👏👏👏👏👏 దేవునికి మహిమ కలుగును గాక.🙇🙇
@BujjiGilda
@BujjiGilda 11 ай бұрын
దేవుని వందనాలు. 🙏🙏🙏🙏 నవ్వింలంతా నీ ముందు తలలు వంచ్చెను ఇకముందు., 🙏🙏🙏🙏నీ ప్రేమకి ఏమి ఇవ్వలేను... యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కాను విందు... నువ్వు చేయగలవు....
@srinusrinu6737
@srinusrinu6737 10 ай бұрын
🎉❤❤😂😂😅😮😅
@VenkateshVenkatesh-l2m9e
@VenkateshVenkatesh-l2m9e 2 ай бұрын
Annayya ma family ni bless cheyandi annayya chala problems lo vunnamu na pillala life spoil avuthundi annayya ma kosam prayer cheyandi annayya plz thandri plz na husband drink ki addict ayyaru annayya chala chala Mandi ammayelato affairs vunnaye annayya mammalini chala ebbandi peduthunnadu annayya maku chanipovalani vundi annayya mammalini kapadandi annayya plz prayer cheyandi annayya plz
@MamillaPrameela
@MamillaPrameela 11 ай бұрын
Baga padaru andi praise the lord
@atchiLakshmi
@atchiLakshmi 8 ай бұрын
వందనాలు అన్నయ్య మా వివాహం గురించి పార్థన చేయండి అన్నయ్య సంబంధలు వస్తున్నాయి కానీ కుదరడం లేదు అన్నయ్య మంచి జీవిత భాగస్వామి రావాలి అని పార్దన చేయండి అన్నయ్య... ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య... 🙏🙏🙏
@sravanisravs2802
@sravanisravs2802 8 ай бұрын
Ma చెల్లి కోసం కూడా pradana cheyyara???? Marrige సెట్ ivvali మంచి వారితో name విజయ.... వందనాలు jesus name lo amen
@vikram-zb4cw
@vikram-zb4cw 6 ай бұрын
ని విస్వసమె నిన్ను బ్రథికిస్తుంది.... ..​@@sravanisravs2802
@vikram-zb4cw
@vikram-zb4cw 6 ай бұрын
నువు ప్లేయియర్ చేయి........ దేవుని అడుగు..
@NagaKrishna-m1i
@NagaKrishna-m1i 5 ай бұрын
Kannulu​@@vikram-zb4cw
@SirishaMatta-dr1tv
@SirishaMatta-dr1tv 10 ай бұрын
ఈ సాంగ్ నా కోసమే అనుకున్న కానీ మెసేజ్లు చూసిన తరువాత నాల చాలమంది ఉన్నారు అనిపించింది దేవా కనికరించండి యేసయ్య బ్రదర్ గారు చాలా చాలా బాగుంది సాంగ్ మ ఫ్యామిలీ కోసం కూడా ప్రేయర్ చేయండి ప్లీజ్
@Gsstsfsfsjsjww
@Gsstsfsfsjsjww 6 күн бұрын
Anna maku God oka gift ite meeru maaku god icchina gift Anna mee msg lu chala baguntai mee vakyam vite Anta badanyna marchi povachhu mee vakyam dvara nenu naa tandriki chala daggarayyam Tq Anna meereppudu happy ga vndalanna
@padmasiri144vlogs
@padmasiri144vlogs 8 ай бұрын
అన్నయ మా బాబు కాలేజీ పీజు విషయమై చాలా బాద పడుతున్నము మాకు ఉన్న ఇల్లు కూడా అమ్మోయడనీకీ సిద్ధ పడి నాము. చాలా బాదల లో అప్పులులో ఉన్న ము దయచేసి నా కుటుంబము కోరకు ప్రతి ఓక్కరు పార్దించండి
@jesusrealhero4781
@jesusrealhero4781 2 ай бұрын
Me number sister
@ensrinu7844
@ensrinu7844 11 ай бұрын
చాల బాగుందే పాట నేను మచిలీపట్నం లో ఉండి ఈ సాంగ్ విన్నాను
@RJgaming-jz4jv
@RJgaming-jz4jv 11 ай бұрын
Annaya praise the lord annaya e song naku chala dairyam echindi mariyu nenu chesina papamki devudu nakosam e song me dwara naku teliyaparicharu amen 😭😭😭😭 amen halleluiah
@manjudigivinti679
@manjudigivinti679 5 ай бұрын
దేవునికి స్తోత్రము కలుగును గాక.... అన్న ... మా అమ్మ కు మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి.అదే విధంగా మంజు w/o లక్ష్మి దేవి మా ఇద్దరి వివాహం జరిగే విధంగా ప్రార్థన చేయండి
@mahimateja964
@mahimateja964 10 ай бұрын
దేవునికే మహిమ కలుగును గాక అన్న నువ్వు పాడిన పాటలలో చాలా బాగున్నాయి నేనైతే నేను కష్ట సమయాల్లో ఈ పాట పాడి అనేక మైన శ్రమల నుండి బయటపడ్డాను ఆదరణ పొందాను దేవుడు నీకు మీ పరిచర్యను మెండుగా దీవించి దేవుని రాజ్య విస్తరణలో మీరు బహుగా ఫలించాలని కోరుకుంటున్న మీ సహోదరి తెలంగాణలో హన్మకొండ నుండి
@agapesatyasakshitv2322
@agapesatyasakshitv2322 11 ай бұрын
దేవునికే మహిమ కలుగును గాక 🙌🙏అద్భుతమైన పాట 🙌🙌🙌
@kanaparthirajini
@kanaparthirajini 9 ай бұрын
అన్న నా భర్త మ౦చి వారు కాని ఈ మధ్య అప్పుడు అప్పుడు తాగుతునారు నా భర్త తాగకు౦డ దేవుని మందిరముకు రావాలని నేను ఆశ పడుతున్న నన్ను నీ సహోదరి గా బావి౦చి నా కోస౦ నా కుటుంబము కోసం ప్రార్థన చేయ౦డి అన్న గారు నాకు మీ ఆశిశులు ఎప్పుడు ఉండాలి అని కోరుకు౦టాను🙏🙏🙏
@Telugustories7777
@Telugustories7777 2 ай бұрын
Kavitha ki swastatha ivvu yasayya amen plz kavitha ki kumarudini ivvu yasayya amen plz 🙏🏿
@deevena6646
@deevena6646 11 ай бұрын
Praise the Lord Glory to God.... నిజానికి దేవుని ki emicchi రుణం thirchagalamu దేవుడు e song dwara నన్ను balaparusthunnadu
@saip5881
@saip5881 11 ай бұрын
నా పేరు సాయి ఇలాంటి నిందలు ఎన్నో నేను మోస్తున్న అన్నయ్య నా కొరకు మీరు ప్రార్థన చేయండి
@DurgaJanni-w1t
@DurgaJanni-w1t 8 ай бұрын
వందనలు అనయ నాభార్య దేవుడు నితెలుసుకొవాలనిఫారదనచెయండి
@vikram-zb4cw
@vikram-zb4cw 6 ай бұрын
ఒక సరి దేవుకి చెపు వదిలేయ్ దేవుడే చూసుకుంటాడు.... ఆమెన్
@umamaheswari9361
@umamaheswari9361 6 ай бұрын
తండ్రీ యేసయ్య మీరే దిక్కు మీ రెక్కల నీడలో నాకు నా పిల్లలకు రక్షణ స్వస్తత దయచేయండి తండ్రీ ఆమేన్✝️✝️❤️✝️✝️ఆమేన్
@mvijayaraju839
@mvijayaraju839 11 ай бұрын
🙏మరనాత🙏 దేవాది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@mahalakshmi1013
@mahalakshmi1013 11 ай бұрын
Praise the Lord Annaa..My faith is increasing.. .. thank you Anna.. Devuniki mahimaa
@clck.premavathi9595
@clck.premavathi9595 11 ай бұрын
Vedana, avedanalu nannu chuttimuttina velalo esong dwara nannu adharinchina Deva meeku kruthagnathalu
@kPrishkilla
@kPrishkilla 9 ай бұрын
🙏🙏🙏
@Avanthika878
@Avanthika878 Ай бұрын
Ayagaaru vandhanaalu naaku 3guru adalilalu naa bartha thargudu ami badetha ledhu oka papaki vivaham chesanu oka baabu vaadiki 9 yers enaka garbini raaledhu dhayachesi 2va baabukaavali ani preyar cheyandi naku arogyam kaavali ani peryar cheyandi edharu amaelaku vivaham koraku apula koraku preyar cheyandi
@thrishas8030
@thrishas8030 11 ай бұрын
Praise the lord anna amen amen amen 🎉🎉🎉🎉
@jayammarao577
@jayammarao577 11 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న చాలా అద్భుతమైన పాట
@shantishanti2950
@shantishanti2950 11 ай бұрын
వందనాలు అన్నయ్య గారు మీరు పాడిన ప్రతి సాంగ్ చాలా చాలా బాగా ఉన్నాయి దేవునికే మహిమ ఘనత నిత్యం కలుగును గాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించునుగాక ఆమెన్ థాంక్యూ అన్నయ్య గారు
@rajaynv9841
@rajaynv9841 11 ай бұрын
Praise the Lord sister
@vanamnagaraju158
@vanamnagaraju158 10 ай бұрын
నా హృదయం మార్చు ప్రభువా.... నాకోసం ప్రార్థన చేయండి అన్న అల్ప విశ్వాసిని...
@roseleaneduri9911
@roseleaneduri9911 11 ай бұрын
Super song devunike mahima
@MadamKwt-ki4gb
@MadamKwt-ki4gb 11 ай бұрын
వందనాలు సాలెమన్న దేవునికే మహిమ కలుగును గాక
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
Bro. SHALEM RAJU Gari Peaceful Songs
41:13
THANDRI SANNIDHI MINISTRIES
Рет қаралды 3,1 МЛН