Amazing meaning behind every phrase of Krishnam Vande Jagadgurum title song explained. సిరివెన్నెల సీతారామశాస్త్రి అద్భుత సృష్టి - కృష్ణం వందే జగద్గురుం టైటిల్ సాంగ్ వెనుక పూర్తి అర్థం, అంతరార్థం.
Пікірлер: 425
@pavankumar4career4 жыл бұрын
పాట రాసిన సిరి వెన్నెల సీతారామ శాస్త్రికి ఇంత చక్కగా వివరించిన మీకు మా పాదాభివందనాలు...🙏🙏🙏🙏
@GyanBulb3 жыл бұрын
మీ అభివందనాలు శ్రీ సీతారామశాస్త్రి గారికి చెందుతాయి. ధన్యవాదాలు.
@mr.yashwanthreddy6763 жыл бұрын
@Dhanush 😂😂😂
@vamsikrishna37063 жыл бұрын
@pavan yarojju putado theliyani vadini god ga treat chasa valani yamnanalo mike theliyali.
@hemanthraj.t3 жыл бұрын
@@GyanBulb సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఎప్పటికీ తన రచనలలో జీవించేఉంటారు. ఆయన అమరజీవి🙏🙏
@ganeshraj45123 жыл бұрын
@Pavan we respect you my friend, pls read lyrics step by step , definetly you will change your words...
@sekharprince910510 ай бұрын
గొప్ప చరిత్ర గొప్ప పాట
@4ever3043 жыл бұрын
దశావతారాల సారం అద్భుతమైన సాహిత్యంతో ఒక్క గీతంలో వర్ణించడం నిజంగా అద్భుతం. సిరివెన్నల సీతా రామ శాస్త్రి గారు వేటూరి సుందర రామమూర్తి గారు తెలుగు సాహిత్యానికి ప్రాణం పోసారు. 🙏🙏
@jangamvisweswaraiah2923 жыл бұрын
విశ్వరూపాన్ని తన ఆయువుద్వారా ప్రపంచానికి దర్సింపజేసిన మనిషికి వందనం.!🙏🏻
@mallaiaht66653 жыл бұрын
శాస్త్రులను అర్థము సేసుకోవడం అసాధ్యం వారు దైవాంషులు. ఎంత లోతైన, విశాల మైన, వర్ణనకు అందని భావాలు,అద్భుతమైన గీతం. 🇮🇳జైహింద్.
నిజం గా శాస్త్రి గారు మీకు చాలా రుణ పడి ఉంటారు తెలుగు సాహిత్యం తెలిసిన వాళ్లు ఈపాట లో ఒక్క మాట నన్ను కట్టి పడేస్తుంది ఎన్నిసార్లు విన్నా అది నిన్ను నీకే నూతన పరిచయం చేసే జ్ఞాన దర్పణం కృష్ణావతారం ఎందుకంటే అన్ని తెలుసుకున్న మనిషి తెలుసుకోలేడు అదే అసలు సత్యం చిన్న ముక్కలు చెప్పేశారు సార్ మీరు
@GyanBulb9 ай бұрын
నేనే శాస్త్రి గారికీ, వేటూరి గారికీ, ఆత్రేయకీ రుణపడి ఉన్నానండీ.
@సనాతనధర్మం10 ай бұрын
ఈ పాటలో మహ భారతంలో ఉన్న ఒక్క శ్లోకాన్ని జోడించారు చూడు నిజంగా తన యొక్క ఆధ్యాత్మికత మరియు సంస్కృతంలో పట్టు అలాంటిది ...
@bhargavareddyrajula66918 ай бұрын
E shlokam andi
@సనాతనధర్మం8 ай бұрын
@@bhargavareddyrajula6691వ్యాస మహర్షి రాసిన మహ భారతంలో మరియు భాగవతం లో శ్లోకాలు ఉన్నాయి... సరిగ్గా అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది
@mahev3337 жыл бұрын
సిరివెన్నెల గారు నిజంగా నడిచే కవనం .... పాటలో కవిత్వాన్ని,,, కవిత్వం లో జీవితాన్ని , జీవిత సారాన్ని ఇమిడ్చి ,మనసును పిండి,,,అందులోని భావాలన్నింటిని కంటి సంద్రాన ఉప్పెనగా మార్చి... పాటలో మమేకం చేసి,....మనం పాటగా మరిపోయేలా చేయగలిగిన మనోమాంత్రికుడు...... ఆయన విద్వత్తుకు శతసహస్ర వందనాలు... మీ విశ్లేషణకు మరో వేయి అభినందనలు,,,,,,
@saikiran79922 жыл бұрын
ఈ పాట వింటూ ఉంటే అనిపిస్తుంది ఇది దశావతారల కొసం కాదు మనం బ్రతుకుతున అవతారం మార్పు కోసం అని..చాల బాగ వివరించారు...🙏🙏🙏
@GyanBulb Жыл бұрын
ధన్యవాదాలండీ. సారాంశం గ్రహించారు మీరు.
@rajchinni48593 жыл бұрын
ఇది పాట కాదు జీవన కావ్యం 😍🥰😍🥰👏👏👏👌👌👌 ఏమీ రాశాడు సామీ సాష్టాంగ నమస్కారము 🙏🙏🙏🙏🙏🙏🙏
@lyfrocks55543 жыл бұрын
ఎప్పటికైనా జీవితం లో పైకి రావాలని అనుకున్నాను. పైకి వచ్చాను జీవితంలో కాదు , జీవితాన్ని అర్థం చేసుకోవడం లో. 🙏
@RaghavGuthikonda7 жыл бұрын
దశావతారాలను మీ తార్కిక విశ్లేషణతో ఎంతందంగా చెప్పారండీ! ఇలా ప్రతిపదార్ధంతో విపులీకరిస్తే పిల్లలకూ, పెద్దలకూ ఒక వ్యక్తిత్వ వికాస గేయం / వ్యాసం / విషయం. పూజలు, పూజా విధానాల కన్నా ఇలాంటివే ఎక్కువగా నమ్మకాలను, విశ్వాసాలను నిలబెడతాయని అనిపిస్తోందండీ!!! 🙏🙏🙏
@santhkumarkuppili69774 жыл бұрын
Super vidio n audio
@chandranikil214 жыл бұрын
Nijam chepparandi...
@lifeofshiva4444 жыл бұрын
Asa paasam bandhi chesene song mean cheyandi bro
@lifeofshiva4444 жыл бұрын
@@shashikanth6551 thanks anna
@rainboow32913 жыл бұрын
నమ్మకం ఏ మన ఊపిరి గా బ్రతకాలి.
@designhubknr61253 жыл бұрын
almost 100 times chusanu... malli malli chustune untamu...
@4uchinnu5 жыл бұрын
పవన్ సంతోష్ గారూ... నేను ఎన్నోసారి ఈ వీడియో చూస్తున్నానో లెక్కే లేదు. మీ నుండి మరిన్ని పాటలు ఆశిస్తున్నాము. ముఖ్యంగా మీ గాత్రంలో ఏదో మాయ ఉందండి. త్వరలోనే మరొక మంచి పాటతో రండి పవన్ సంతోష్ గారూ. 03.04.19
@balunethagani66933 жыл бұрын
మీరు అస్వాదించడం గొప్ప కాదు మరొకరిని మీలా ఆస్వాదించేలా చేయడం చాలా గొప్పది, మనసుకు చాలా సంత్రుప్తి ఇస్తుంది. 🙏🤝
@itzzindiamilitaryyash49362 жыл бұрын
Sri Krishna Preceptor of the entire world....jai sri krishna to my friends from south india🙏🙏🙏🙏🙏 from dehradun uttrakhand
@sivayadav6162 Жыл бұрын
Na life elanti song ni mali vintano ledo teliyadu na pranam unta varaki ede na best songs ❤ jai sri krishna, jai sri ram, ❤
@Forever999953 жыл бұрын
Can't thank him enough for this one and can't thank you enough for explaining each and every word! RIP
@satyakannekanti2 жыл бұрын
Ee paata 3 years ga vintunna chaala varaku naa sontha kontha thelivitho ardham cheskunna mi vivarana vinnaka paata antharardham inka goppaga aniposthundhi ee lanti arthalu inka enno miru cheppali ani korukuntunna and thanks🌹❤
@jaganmohanjonnalagadda31907 жыл бұрын
Really, Amazing explanation sir, Thanks. Maanava aavirbhaavanni, naithika viluvalni 10 mins lo kallaku kattinattu chupinchaaru. True essence of life lies in dharma. ధర్మోరక్షతి రక్షితః . Proud to be a Hindu. Sirivennela sitarama sastry gariki,Krish gariki, Mani Sharma gariki... thanks for giving such an epic song...
Goose bumps.. Hats off brother....thank you all Manisharma garu Siri vennela garu..And SPB garu...
@AvinashReddyReddy-m5h2 ай бұрын
చాలా బాగా పాడారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి ధన్యవాదాలు
@saiuttej67277 жыл бұрын
No words to express... Excellent...👌👌👌👌👌 Hatsoff
@mjgaddam903717 күн бұрын
*ఏడీ ఎక్కడ రా నీ హరి దాక్కున్నాడేరా* భయపడి బయటకు రమ్మనరా ఎదుటపడి నన్ను గెలవగాలడా తలబడి నువ్వు నిలిచిన ఈ నేలని అడుగు ఈ నాడుల జీవ జాలమ్ముని అడుగు నీ నెత్తుటి వెచ్చదనాన్నడుగు నీ ఊపిరిలో గాలిని అడుగు నీ అడుగుల ఆకాశాన్నడుగు నీలో నరునీ హరినీ కలుపు నీవే నరహరి వని నువు తెలుపు - సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు 🙏🏻 తెలుగు వాళ్ళం ఎంతో రుణ పడి ఉన్నాం మీకు 😊
@sravwanj3 жыл бұрын
Jarugutunnadi jagannatakam ane okka pata chaalu sirivennela gaari prathiba gurinchi cheppadaaniki chaalaa goppa Varu & goppa aalochanalu vunnavaaru matrame elanti goppa saahityanni raayagalaru......! Mee paata maa laanti enthomandiki kanuvippu......! Sirivennela gaari ki omshanthi......!
Thank you Pawan Santhosh garu and Siri Vennela garu mi sahithyam amogam...
@sairamtejaakkiraju5894 Жыл бұрын
Adhbutham ❤❤... Great explanation sir
@better_indiach40282 жыл бұрын
ఒకప్పుడు కృష్ణుడు గీతను చెప్పాడు .. ఇప్పుడు శాస్త్రి గారు మన రాతను పాట లో చెప్పాడు...
@virajkarthikeyareddygobugari2 жыл бұрын
Chaala chakkaga vivarinchaaru…🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Sureshkumar122446 жыл бұрын
10:34 best lyric I had ever seen in my whole life
@panduraju66474 жыл бұрын
How to download this video. please tell me bro.
@ironcladd85243 жыл бұрын
@@panduraju6647 IDM downloader
@gencarechaitanya53654 жыл бұрын
Thank you, At least by this our culture and literature will lives on
@GyanBulb3 жыл бұрын
ధన్యవాదాలు.
@guptakvs34903 жыл бұрын
Every one should understand hisholy scriptures and feel proud ofhis hritage and ethos. GuptaKVS
@Manojkumar-k8j9m3 жыл бұрын
@Dhanush mingey bro
@altlogodesigns18343 жыл бұрын
@Pavan mreku sigguradu ra babu..
@chaitanyakk20003 жыл бұрын
@Pavan bro who asked u to react to this video be in your limits we know who our gods are praise ur lord but dont share it to us
@GUPTHACS3 жыл бұрын
మీ వర్ణన అద్భుతం గా ఉంది.
@rainboow32913 жыл бұрын
అధ్బుతం, ధన్యం నా జీవితం 🎉🎉🎉🎉 🙏🙏
@srinuvasu6595 жыл бұрын
I had really heard dis song more than 100 times. But I didn't understand inside a lot of hidden meaning.thank u sir for providing an epic meaning.👌👌👌👌👌👌👌👌
@kranthikumarreddy26392 жыл бұрын
I'm heard more than 1000 times every day I'm listening while I'm going to sleep
@skillfullSwaroop4 жыл бұрын
thanks for the explaination. very helpful, if anybody wants to skip the already understood explanation, 0:46, 1:34, 2:48, 4:40, 5:09, 6:47, 7:53, 8:56, 9:53, 10:34 - makes the actual song
@kranthikumar88705 жыл бұрын
🌼జై శ్రీ మహావిష్ణుభగవాన్🌼
@bharani524 ай бұрын
Goosebumps santosh anna!! We love ur content please make more...
@satyadurgaprasad4253 жыл бұрын
ఈ పాట యొక్క భావాన్ని వివరించిన్నందుకు ధన్యవాదాలు...
@sreekanthmatcha67306 жыл бұрын
Bhayya super words about sirivennela garu......
@1417-o6b3 жыл бұрын
మీ వ్యాఖ్యానం అద్బుతం
@GuruPrasad-mq3fi6 жыл бұрын
I felt to die but accidentally I saw this video but this video made me to think abt life in different angle. Thank u sir
@GyanBulb6 жыл бұрын
inspires Guruprasad జీవితం చాలా విలువైనది. మీరు మీ జీవితం విలువ తెలుసుకుని ముందుకు సాగుతున్నందుకు అభినందనలు, శుభాకాంక్షలు. భవిష్యత్తులో బలంగా, స్పష్టంగా జీవితాన్ని నడిపేందుకు అనుభవాలు ఉపకరించాలని ఆశిస్తున్నాను.
@GuruPrasad-mq3fi6 жыл бұрын
Gyan Bulb I'm in the same process sir
@nandanarudhvi32295 жыл бұрын
Anna nijamga edi adbhutam anna no words.
@kacahrlarajamouli6607 Жыл бұрын
Thank you for ur deep explanation of this song I am trying to find the meaning to this but there is no chance and finally such a marvelous song which I listen.
@achyutakrishna3 жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽. Your videos making Sri Sitharama Sastry garu a God sent kid to this planet. It's highly impossible to get these kind of writings in one lifespan. God bless you.
@sreesrn94392 жыл бұрын
Sir please inka chala chala songs unayi Siri vennela garivi daychesi inka vedios cheyandi please ipudunna paristhuthullo ituvantivi manaki chala avasaram sir
@raidredemption33279 ай бұрын
అద్భుతం...ధన్యవాదాలు 🙏🙏
@SmilingAntenna-wp2cb5 ай бұрын
Ni vivarana super brother 👏👏🙏 tq
@sivan45643 жыл бұрын
చాలా అద్భుతంగా వివరించారు
@shasankv855 жыл бұрын
So impressed with this song that i named my daughter " Vasitva"
@sadkid97363 жыл бұрын
That's awesome bro.
@tf16063 жыл бұрын
@Pavan 1st change ur name rice bag pavan means hanuman 😊
@tf16063 жыл бұрын
@Pavan jesus gadi modda gudu
@ashoka24553 жыл бұрын
@Pavan pavan bro first Bible complete ga chadavandi andulo enni thappuluntayo thelustundi
జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం పురాతనపు పురాణ వర్ణన పైకి కనపడుతున్న కథనం నిత్యజీవన సత్యమని భాగవతలీలల అంతరార్థం జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం చెలియలికట్టను తెంచుకుని విలయము విజృంభించునని ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతం ఎదురై ముంచునని సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టిరక్షణకు చేయూతనిచ్చి నావగ త్రోవను చూపిన మత్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యం చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే పొందగోరినదందలేని నిరాశలో అణగారిపోతే బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది క్షీరసాగరమధన మర్మం ఉనికిని నిలిపే ఇలను కడలిలో కలుపగనురికే ఉన్మాదమ్మును కరాళ దంష్ట్రుల కుళ్ళగించి ఈ ధరాతలమ్మును ఉద్ధరించగల ధీరోద్ధతి రణ హుంకారం.. ఆదివరాహపు ఆకారం ఏదీ ఎక్కడరా నీ హరి దాక్కున్నాడేరా భయపడి బయటకి రమ్మను రా ఎదుటపడి నన్ను గెలవగలడా తలపడి నువ్ నిలిచిన ఈ నేలని అడుగు ఈ నాడుల జీవజలమ్ముని అడుగు నీ నెత్తుటి వెచ్చదనాన్ని అడుగు నీ ఊపిరిలో గాలిని అడుగు నీ అడుగుల ఆకాశాన్నడుగు నీలో నరుని హరిని కలుపు నీవే నరహరివని నువ్ తెలుపు ఉన్మత్త మాతంగ భంగి ఘాతుక వితతి హంతృ సంఘాత నిర్ఘ్రుణ నిబడమే జగతి అఘము నగమై ఎదిగే అవనికిదే అశనిహతి ఆతతాయుల నిహతి అనివార్యమౌ నియతి శితమస్తి హతమస్తకారి నఖ సమకాశియో క్రూరాసి క్రోసి హుతదాయ దంష్ట్రుల ద్రోసి మసిజేయ మహిత యజ్ఞం అమేయం అనూహ్యం అనంతవిశ్వం ఆ బ్రహ్మాండపు సూక్ష్మస్వరూపం ఈ మానుష రూపం కుబ్జాకృతిగా బుద్ధిని భ్రమింపజేసే అల్ప ప్రమాణం ముజ్జగాలను మూడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం జరుగుతున్నది జగన్నాటకం.. జగ జగ జగ జగ జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం.. జగ జగ జగ జగమే నాటకం పాపపుతరువై పుడమికి బరువై పెరిగిన ధర్మగ్లానిని పెరుగక పరశురాముడై భయదభీముడై పరశురాముడై భయదభీముడై ధర్మాగ్రహవిగ్రహుడై నిలచిన శోత్రియ క్షత్రియతత్వమే భార్గవుడు ఏ మహిమలూ లేక ఏ మాయలూ లేక నమ్మశక్యముగాని ఏ మర్మమూ లేక మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి మహితచరితగ మహిని మిగలగలిగే మనికి సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలచి ఇన్ని రీతులుగా ఇన్నిన్ని పాత్రలుగా నిన్ను నీకే నూత్నపరిచితునిగా దర్శింపచేయగల జ్ఞానదర్పణము కృష్ణావతారమే సృష్ట్యా వరణతరణము అనిమగా మహిమగా గరిమగా లఘిమగా ప్రాప్తిగా ప్రాగామ్యవర్తిగా ఈశత్వమ్ముగా వశిత్వమ్ముగా నీలోని అష్టసిద్ధులూ నీకు కన్పట్టగా సస్వరూపమే విశ్వరూపమ్ముగా నరుని లోపల పరునిపై దృష్టి బరుపగా తలవంచి కైమోడ్చి శిష్యుడవు నీవైతే నీ ఆర్తిని కడతేర్చు ఆచార్యుడవు నీవే వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం
@satish31554 жыл бұрын
Nice
@uppi1433 жыл бұрын
No word bro u r writing
@kp-vv8lr4 жыл бұрын
Superb brother.. thankyou thankyou for sharing this wonderful video.. ,🙏
@rajeshwarrangu90315 жыл бұрын
My favourite song the song will listen goosebumps
@kondareddysatti33565 жыл бұрын
Super guruji meeku oka pedda namaskaram sirivenella garu ayana bashalo ayana raste meeru MAA basha lo maku ardam ayinattu chepparu 👏
@Devalamkada_AK4 жыл бұрын
Idi chusina tarvatha naku okka like button saripoledu meeku likes ivvataniki.. Mee screenplay bagundi..
@kris2kris4212 жыл бұрын
Great interpretation. I loved the song for years. But dissatisfaction is always with me till day because of lacking of the knowledge to understand most of the lyrics. Today I'm blessed to understand it completely, because of your great interpretation. Really a great great great job for making the thirsty people understanding this.
@GyanBulb Жыл бұрын
చాలా సంతోషమండీ!
@ianeeshram6 жыл бұрын
Where are u all these days ! Really happy to have found you
@Sivaprasad0106 жыл бұрын
Chala hard work chesaru nijam ga great work
@charanrajabathini46047 жыл бұрын
Adhbhutamm Mahaa adhbhutammm....ilaanti ardavantamaina video Lu ee kaalam YOUTH kosam marennoo cheyyaalani manasaaraa korukuntunnaanuu
@Suresh-fc3ff2 жыл бұрын
Today i understand this song. Thanks
@vamsikumar36512 жыл бұрын
I like this song very much thanks to sirivennala garu
@subramanyammannepalli3178 Жыл бұрын
Really hattsoff....
@chandrar7 жыл бұрын
చాలా బాగుంది, పవన్ సంతోష్ గారు.
@s..c21483 жыл бұрын
Chala baga chepparu...sahodara...danyavadalu....
@blackhorn833 жыл бұрын
Shastri gariki vandanamulu 🙏💐
@balakrishnayerra90034 жыл бұрын
Sir mi explanation baguntundi mi nunchi sirivennela gari mari konni patalu expect chestunanu , mi lanti vari valana Telugu madurayanni marinatha maduramuga ga vundi
@sandeepannamaraju41306 жыл бұрын
Great work sir...dashaavathaarala saaramshaanni intha arthavantham gaa thelipina sirivennala gaariki,meeku dhanyavaadaalu......nijam gaane ayana "siri"vennala... kaadu kaadu "siraa"vennala... Ilanti videos meeru inka cheyyaalani korukuntunna...aayana tharkaanni maakandinchinanduku kruthagnathalu...
@letsdivein25086 жыл бұрын
what a analysis jeevitham antey cheppavu bro enka elantivi pettandi
@gowtham2364 жыл бұрын
Adbhutam! Chaala baaga chepparu.
@kotlaajaykumar96283 жыл бұрын
Remembering seetarama shastri garu
@harikirankommu39323 жыл бұрын
Awesome explanation
@balakrishna-xg1oy6 жыл бұрын
Actually I wanted to start an KZbin channel for this. But very happy that u have started.. ధన్యవాదాలు