కేసిఆర్ గారు మనసులో ఏమున్నా గానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కి చాలా గుర్తింపు, గౌరవం ఇచ్చారు.నగరం నడిబొడ్డున బాబా సాహెబ్ అంబేద్కర్ గారు విగ్రహం ఏర్పాటు చేశారు.మరియు కొత్త సెక్రటేరియట్ కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం అని నామకరణం చేసి చరిత్ర లో తన గుర్తిండిపోయే గొప్ప కార్యాలు దిగ్విజయంగా పూర్తిచేసారు.అతనని పాటలో బాగం చేయటం ఆయనను గౌరవించడమే.జై భీమ్ జై కెసిఆర్
@Indira2033 күн бұрын
100%
@1168Murthy2 күн бұрын
🙏🙏🙏 We must obliged to KCR to that great task... Our congress is not doing any further improvements... We dalits became tissue paper...
@karnekurumaiah2801 Жыл бұрын
పాట రాసిన పాడిన వారికి ధన్యవాదములు జై భీమ్ తెలంగాణ కెసిఆర్ ని చూపించడం నచ్చలేదు పాట రాసిన గోరటి వెంకన్న గారికి ధన్యవాదాలు
@pramodmulguri7056 Жыл бұрын
Same feeling
@pramodmulguri7056 Жыл бұрын
But a paata lo kcr ki correct sink aindhi a words ...ambedkar lekapothey bathuku yela untindey Ani b. pattu kanthululu olipinavu aney word
@rambabusade5435 Жыл бұрын
😂
@macharlasaidulu2391 Жыл бұрын
కెసిఆర్ o lucha. Mayala గారడీ చేసే పకీరు 😂
@bskumar9966 Жыл бұрын
😂😂😂
@shankardubbaka465 күн бұрын
Excellent song ❤
@7.inckgm81310 ай бұрын
!!!... జై శ్రీరాం...!!! *భారత రత్న అభేడ్కర్ sir నుద్దేశించి రాసిన పాట రచయిత " గోరేటి వెంకన్న గారికి " శిరస్సు వంచి కళాభివందనాలు... పాడిన పాటగాండ్లందరికి శతకోటివందనాలు.... పాట చిత్రీకరణ చేసిన entair unite వారికి జై భీంలు... From:- మీ RGV చిన్న KCR కళా(కా...ర్) జై భీం.
@MuraliKrishna-rg5on7 ай бұрын
జై భీమ్ మీరు రాసిన పాటలో చాలా అర్థం ఉంది జై భీమ్
@vijaykumarsangam9518 Жыл бұрын
గోరేటి వెంకన్న సార్ కి జై భీమ్ సార్ పాట చాలా అద్భుతంగా ఉంది కానీ ఈ పాటలో కెసిఆర్ చూపెట్టడం బాగా లేదు సార్
@seenupowersachin7276 Жыл бұрын
ఈ పాట రాసిన వారికి పాట పాడిన వారికి జై భీమ్ ధన్యవాదములు మీ గొంతు నుండి మరెన్నో పాటలు పడేలా మీకు నిండు నూరేళ్లు ఆయస్సు కలగాలని కోరుకుంటున్నాను జై భీమ్
@nsubramany1955 Жыл бұрын
Jai Bheem super song.
@prasadthota26883 ай бұрын
Super song sir. Jai bhim
@ratnamvakapalli6617 Жыл бұрын
పాటకు పదునైన అక్షరాలను కూర్చిన గోరటి గారికి అద్భుతము గా పాడిన వారికి జైభీంలు ❤
@shivastylish9199 Жыл бұрын
అంబేద్కర్ కారణ జన్ముడు...ఎంతో మందికి బ్రతుకును , స్వేచ్ఛను, హక్కు అధికారాలను ఇచ్చిన యుగ పురుషుడు.. దేశానికి పాలనా గ్రంథమైన రాజ్యాంగాన్ని నిర్మించిన భారత దిక్సూచి డా.భీమ్ రావ్ అంబేడ్కర్ గారు...🙏. సింగర్స్, లిరిక్స్, మ్యూజిక్ చాలా బాగుంది... జై భీమ్...✊
పాటకు చాలా బాగుంది కానీ అంబేద్కర్ కి ఎవరు సాటి లేరు రారు కూడ అంత గొప్ప అంబేద్కర్ సాంగ్ రాసి కెసిఆర్ కూడ మరో అంబేద్కర్ అని చూపించినట్టు ఉంది సాంగ్ రాసిన వారికి నా విన్నపం మీకు కెసిఆర్ మీద ప్రేమ అభిమానం ఉంటే కెసిఆర్ చేసినటువంటి పథకాల మీద రాసి కెసిఆర్ వి 100 ఫోటోలు పెట్టుకోండి కానీ ఇలాంటి గొప్పవారి పక్కన కెసిఆర్ ఫోటోలు పెట్టీ అలా చూపించడం బాగాలేదు sir జై భీమ్ జై అంబేద్కర్
@Balugulasrinivas19 Жыл бұрын
Lucha vadu
@koulakurumaiah748811 ай бұрын
Nijam cheppanu kaani Goreti ki muppu chupakapothe
@nirmalakondapuram930810 ай бұрын
Rs praveen enduku odipoyadu epudu ardam avuthundi
@dr.m.sangemsrinivas5948 Жыл бұрын
మనలో ఎంతమంది అంబేద్కర్ స్వీకరించిన గౌతమ బుద్ధుని ప్రతిమ ఇంట్లో పెట్టుకుంటున్నమా. రిజర్వేషన్లు మాత్రం అనుభవించాలి. మనకు ఏదైనా కష్టం వస్తే అంబేద్కర్ పేరును వాడుకోవాలి. అంబేద్కర్ పాటించిన గౌతమ బుద్ధుని ప్రతిమ ను ఇంట్లో పెట్టుకోము. ఎందుకంటే మన మతాలు వేరు కదా. నేను మాత్రం గౌతమ బుద్ధుని ప్రతిమను ఇంట్లో పెట్టుకున్నాను. జై భీమ్....జై హింద్..... భారత్ మాతాకీ.
@kvrmaharaj36979 ай бұрын
వెంకన్న తాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఈ పాటతో పాలమూరి ప్రస్తాన కవిగా ప్రసిద్దిగాంచావు. మీకు జై భీమ్
@krishnaraobendalam88768 ай бұрын
అద్బుతమైన పాట....కానీ మధ్య మధ్యలో కేసీఆర్ విజువల్స్ దిష్టిబొమ్మని తలపిస్తున్నాయి. బాబాసాహెబ్ తో పోల్చదగిన నేత ఇంతవరకూ ఎవరూ లేరు. ఈ పాట వీడియోని మళ్లీ ఎడిట్ చేసి పెట్టగలరని మనవి.
@suryanarayanarayi6042 Жыл бұрын
పాట రాసిన గోరెట వెంకన్న గారికి ధన్యవాదములు పాట ఎంతో అర్ధవంత మైందని మీకు ప్రత్యేక ధన్యవాదములు. మాస్టర్ సూర్యనారాయణ. శ్రీకాకుళం.
@prasadkandugula8275 Жыл бұрын
చాల గొప్పగ రాసినారు, పాడువారు పాటను జై బీమ్ జై అంబేడ్కర్
@gorlaprasannakumar91173 ай бұрын
అద్బుతమైన సాహిత్యం ఇలా ఎవరు వ్రాయగలరు పాటని అది గోరేటి వారికే సాద్యము చిన్న చిన్న పదాలతో భావగర్బితముగా రచించి గానము చేసి మంచి సందేశమిచ్చిన గోరేటి వారికి వారితో కలసి గానముచేసిన గాయకులకు మరియు సంగీత భ్రుందానికి హృదయపూర్వక ధన్యవాదాలు
@vishnumurthymotamarry137 Жыл бұрын
ఇంత మంచి పాటలో రాజకీయం బాగాలేదు,గొప్ప సాహిత్యం కల్మషం అయింది
@koulakurumaiah748811 ай бұрын
😠
@koteshwarrao5238 Жыл бұрын
మీరు రాసిన పాట దళితుల కన్నీళ్లు పెట్టుకునే లా ఉంది...sir.... అద్భుతం
@Muni-x6o3 күн бұрын
Im from Bangalore venkannagarike danyavadalu god bless you sir
@bandarisuresh7048 Жыл бұрын
సూపర్ సాంగ్ పాట పడిన వారికీ ధన్యవాదములు బ్రదర్ జై భీమ్ 💐💐💐💐
@rabbitodaykailadaniel8427 ай бұрын
అంబేద్కర్ దేశానికి ఒక్కడు. Jai Bheem.
@SrinathMedipally Жыл бұрын
సూపర్ ఈ పాట పాడిన వారికి రాసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు
@nalagatisudhakar5114 Жыл бұрын
ఇంత చక్కటి పాట విన్న వారందరికీ ధన్యవాదాలు
@Nareshtej-eq3jf Жыл бұрын
*అన్న గోరేటి వెంకన్న ఉద్యమాబి వందనాలు పాట చాలా బాగా ఉంది అన్న కానీ మీరు DR అంబేద్కర్ గారి చరిత్రను తెలిచేయడం కోసం అయితే నేను ఒక దళిత బిడ్డ చాలా గొప్పగా సంతోష పడతాను కానీ KCR ఎందుకు వచ్చాడు మధ్యలో ఒక్క సారి ఆలోచించు అన్న వెంకన్న గారు
@nirmalakondapuram930810 ай бұрын
Rs praveen garu enduku odipoyadu Mali......
@kanakarajutunga Жыл бұрын
చిన్న చిన్న గ్రామీణ పదాలతో బాబాసాహెబ్ అంబేడ్కర్ గారిని కీర్తించు ఈ భరత భూమి పుత్రుల కు సాధించి హక్కుల దెలిపి అనంత మైన గాన సౌందర్యాన్ని నింపిన గాయక గాయనీల అమృత మొలికించిండ్రు, గోరేటి ,ఇతరులు కు కూడా ధన్యవాదములు!
@rnarsimulu7795 Жыл бұрын
మా బావగారు గౌరవ శాసనమండలి సభ్యులు శ్రీ గోరేటి వెంకన్న భారత రాజ్యాంగ నిర్మాత పీడితుల ఆశాజ్యోతి తరతరాలకు భారతదేశానికి మార్గదర్శకులు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి గురించి అద్భుతమైన పాట రాసిన ప్రజా కవి శ్రీ గోరటి వెంకన్న గారికి హృదయపూర్వక అభినందనలు. అద్భుతంగా పాడిన గాయకులకు, సంగీతం అందించిన కళాకారులకు కళాభివందనాలు...
@redsandle Жыл бұрын
జయహో వెంకన్న గారూ 🙏🏻💐👍🏿జయహో అంబేద్కరుడా 🧑🎓🧑🏫 నా భారత దేశ అణగారిన వర్గాలకు దిక్కూ🚣 చిరునవ్వు నా దేశానికి ఎప్పటికీ రారాజువు నీవెనాయ్యా అంబేద్కరా 🙏🏻💐🙏🏻 జోహారులు 🌹🧑🎓🌹
@nandakishorekishore3712 Жыл бұрын
సూపర్ సాంగ్ సర్ ......టీమ్ అందరికి ధన్యవాదాలు .
@salmonraju26423 күн бұрын
Super ❤
@rajashekharchinapaka96318 ай бұрын
ఏంటిది వెంకన్న గారు ఇది చూసుకోబడలే భగవంతుడిని చూపే మీ కావ్యం లో కాటుక కన్నీళ్ళ మచ్చ ఎట్లచ్చే అన్న 😢❤
@cherrygamingff792910 ай бұрын
గోరేటి వెంకన్న సార్ ఎమ్మెల్సీ గారు పాట చాలా గొప్పగా ఉంది బుద్ధుని సాహిత్యము అంబేద్కర్ గొప్పతనం చూపించే విధానంలో ఈ రాజకీయ నాయకులది ఎవరిదైనా అని పెట్టడం సరికాదు
@mogalanamunicingampalli3364 Жыл бұрын
మరచిపోలేని పాట అద్భుతంగా రాసారు మీకు, మా అభినందనలు
@bolluyadaiah4004 Жыл бұрын
🎉
@macharlasaidulu2391 Жыл бұрын
నిజము తెలుప నీకు నీవు నిప్పులపై nadichinavu.....జై భీమ్......
@drbrdoraswamynaick9062 Жыл бұрын
జైభిమిలు. పాట పాడిన టీమ్ , రచయిత గోరేటి ఆన్న గారికీ అందరికి ఆత్మాభిమాన నీరాజనాలు. దొర స్వామి నాయక్ కాకినాడ
@venkatjarre828 Жыл бұрын
ఇంత మహనీయులు కోసం మంచి పాటలో కెసిఆర్ మధ్యలో ఎందుకు చూపించారు
@ramdaslavudya9457 Жыл бұрын
Song చాలా బాగుంది, ధన్యవాదములు..కాని KCR ని ఈ Song లో చూపించడం బాగాలేదు
@rameshbandela5051 Жыл бұрын
ఈ పాట చాలా బాగా ఉంది. కానీ నేటి KCR ను ప్రగతి భీవన్ మీటింగ్ చూపించిన తీరు నచ్చలేదు . పాట రాసిన వారికి ' పాడిన వారికి ధన్యవాదాలు🙏🙏🙏🙏
@murapaka27928 ай бұрын
జై భీం ఈపాట చాలా బాగా పాడారు
@sakilesatish825010 ай бұрын
ఈ వింటుంటే అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. వ్రాసిన గోరేటి వెంకన్న గారికి మరియు పాడిన వారికి మరియు music డైరెక్టర్ గారికీ బ్యాక్ గ్రౌండ్ బృందానికి శత కోటి నమస్కారములు.కానీ మధ్యలో పులే గారిని మరియు పెరియార్ రామస్వామి గారిని చూపితే బాగుండేది
@cniranjan1288 Жыл бұрын
గోరటి వెంకన్న పాట చాలా ప్రాముఖ్యమనది అయన రాసి పాట అబ్దుతం 🎉🎉🎉
@dss114 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤ అద్భుతమైన కవిత రచించిన మికూ వేల వేల దండాలు అన్న గోరంటి వెంకన్న గారు జై భీమ్ ఎం సి హళ్ళి వేణు రాజ్య కార్యదర్శి విమూక్త చిరూతుల పార్టీ కర్నాటక రాజ్యం
@Matlagalam Жыл бұрын
రాజ్యాంగం రాసింది అంబేద్కర్ రాష్ట్రాన్ని తెచ్చింది కేసీఅర్.గారు......అయన.సిద్ధాంతమె.కదా.మహోన్నతుడు..కేసిఅర్.నడిచేబాట.మటా.సూపర్.పాట.గోరేటి.గార్❤❤🎉❤
@tsubhash4005 Жыл бұрын
ఇందులో కె సి అర్ ని చూసి మనసు ఒప్పుకోలేదు
@chandrashekharraokatikala27216 ай бұрын
🙏👌👍 heart touching Sir Gotti venkman garu ANIMUTYALU. NEXT ADBHUTHAMYNA GANAM 👍👌🙏
@sairamramesh72459 ай бұрын
Super and mind-blowing song...I listen it so many times..my heartfelt gratitude to those who sing the song ❤❤
@avalasubramanyam7060 Жыл бұрын
Sir, what a wonderful song on behalf all the SCs we are gratitude for ever .God bless you to all .
@కోనసీమకుర్రాడు-థ1ధ Жыл бұрын
గోరటి వెంకన్న గారికి నా హృదయపూర్వక జై భీమ్ లు ఈ పాటకి సహకరించిన ప్రతీ ఒక్కరికీ నా జై భీమ్ లు
@kotikalabalachandar404710 ай бұрын
చివర మీరు అన్న అంబేద్కర్ అనే మాట చాలా అద్భుతంగా ఉంది గోరేటి వెంకన్న గారు హృదయాంతరాలలో నుంచి చీల్చుకు వచ్చినట్టుగా ఉంది
@kotikalabalachandar404710 ай бұрын
🎉🎉🎉🎉🎉 అద్భుతంగా రాశారు సార్
@leebrucelee8361 Жыл бұрын
సూపర్ సాంగ్ అంబెడ్కర్ సాంగ్ అంబెడ్కర్ గురించి ఇంకా ఎన్నో పాటలు రావాలని ఆశిస్తున్నా
@DuvvasiYadaiah5 ай бұрын
అందరికీ జై భీములు ఈ పాట రాసిన కవి కి మరి ఈ పాట వినే సమాజానికి అందరికీ జై భీములు కానీ అంబేద్కర్ ఇజం సదవడం కాదు పాటల ద్వారా వినడం కాదు మన పరిసర ప్రాంతాలలో మన చుట్టుపక్కలలో మనం పని చేస్తున్న ఉద్యోగం చేస్తున్న డిపార్ట్మెంట్లలో నైనా ఎక్కడైనా సరే మన కనుసైలలో చట్టాన్ని వ్యతిరేకించేవారిని అబద్ధాలు మాట్లాడే వారిని రౌడీయిజం చేసే వారిని మతోన్మాదులను కులం కుట్రలు చేసే వారిని గుండా ఇజం చేసే వారిని ఇలాంటి వారికి సపోర్ట్ చేసే సంబంధిత వ్యక్తులను ఎవరినైనా ఇలాంటి వారిని మనము చూసి తోక ముడిసివుకున్న కూడా ఇలాంటి పాటలు ఎన్ని రాసిన ఎన్ని విన్నా మూర్ఖత్తోనే మూర్ఖుల లాగా మిగిలిపోతామని గుర్తించండి ఈ పాటలు వినే ఎవరైనా 🙏🙏🙏🙏🙏🙏🙏 జై భారత రాజ్యాంగం🇮🇳 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి 👍 7382824606
@gangaramnp7382 Жыл бұрын
Ee pata rasina padina valandhariki padhabi vandhanam❤❤❤❤❤
@VenkataramanaPulidindi5 ай бұрын
ప్రపంచ దేశాల్లోకెల్లా అంబేద్కర్ ఉత్తముడు అని నేను నొక్కి చెబుతున్నాను
@Srinu-me8is Жыл бұрын
ఇంత స్వాతంత్య్రం మనకు ఇచ్చిన మన అంబేత్కర్ గారికి ఇంకా ఈ ఫోటోలు చూపించటం అవసరమా మన దేశంలో అభివృధి గురించి ఒక్క ఫోటో కూడా లేదా మనకు జై భీమ్
రాసిన వారికి పాడిన వారికి పాదాలకు వందనాలు జై భీమ్ ✊️✊️
@sambaturukeshava384111 ай бұрын
అద్భుతం సార్ వెంకన్న మీ పాట
@christfollowers3296 Жыл бұрын
ఇందులో అంబేద్కర్ గారిని ఘనపరిచినట్టు లేదు కేసీఆర్ ను దృష్టిలో పెట్టుకుని వ్రాసినట్టు ఉంది....
@gorativenkanna9878 Жыл бұрын
Pichhithandri
@alupugondasuresh3950 Жыл бұрын
Super lyrics "Goreti venkanna garu" Congratulations andi💐💐💐
@sampathrayineni78349 ай бұрын
Ela undali song fantastic singer's ❤❤
@Balugulasrinivas19 Жыл бұрын
పాట చాలా బాగుందిఅంతా బాగానే ఉంది కాని కెసిఆర్ ని చూపెట్టడం సరైనది కాదు బుద్ధిలేని వాళ్లు చేసే పని కెసిఆర్ పైన ప్రేమ ఉంటే వంద పాటలు కానీ ప్రపంచ మేధావిని చూపెట్టి కెసిఆర్ నువ్వు చూపెడుతూ పాడి అంబేద్కర్ గారిని అవమానించినట్టు గా ఉంది
@leebrucelee8361 Жыл бұрын
నా జీవితం అంబెడ్కర్
@johnvasala.1277 Жыл бұрын
Very inspirational and heart touching song.I am deeply indebted to those who are singing it !!
@macharlasaidulu2391 Жыл бұрын
Wonderful feelings....seems like a devotionals song. Jai bheem 🎉🎉🎉🎉🎉
@shivanandadr2116 Жыл бұрын
jai bheem, all participants who make this song are appreciable . tq all for this great meaningful song
@vdharirenuka3440 Жыл бұрын
రాదిన వెంకన్న గారికి, పాడిన వారికి ధన్యవాదాలు.ఎలక్షన్ల ముందు అంబేద్కర్ పాటలో కెసిఆర్ ను చూపించడం అక్షరాల ఇది ఎలక్షన్ల ప్రచారం కోసం మాత్రమే రాసి పాడినట్లుగా ఉంది ..జై భీం
@Krupanandpeddada7 ай бұрын
Super Anna ne patalu ante pranam.
@shivanandadr21165 ай бұрын
a person who needs india as a vital ,supreme God to not only needies, supreme architect of indian constitution
@sateeshrajuaddanki239811 ай бұрын
Super song ur literature class of the goreti venkanna ur datith dimon poet
@rajeshbhujangala436 Жыл бұрын
✊✊ జై భీమ్ ✊✊
@bkanakaiah15 Жыл бұрын
Super
@ashokchadala8135 Жыл бұрын
👌🏻👌🏻జై భీమ్ 🙏🏻🙏🏻🙏🏻
@ilaiahellandula7093Күн бұрын
Chala bagundi...goreti venkannapata
@shailender.cherukumusic7055 Жыл бұрын
Super... Excellent song... 👏👏👏
@babuch65627 ай бұрын
సూపర్ బ్రదర్
@KANDAVALLINAGESU9 күн бұрын
జైభీమ్ 🙏🙏
@kummarik6745 Жыл бұрын
Jai Bheem……✊🏽✊🏽
@maddurilaxmi9099 Жыл бұрын
Nice song Jai Bheem ✊
@MuraliKrishna-rg5on7 ай бұрын
మన కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు త్యాగం ఆయన పడ్డ శ్రమ అంతా పాటలు చూపించారు చాలా బాగుంది దానికి కెసిఆర్ చూపించడం అస్సలు బాగోలేదు
@mallikgoshika7049 Жыл бұрын
Excellent song 👍
@venkatasubbaiah6656 Жыл бұрын
Excellent song Sir 👍👍👍👍
@ramanchamusic12311 ай бұрын
అద్బుతం sir
@anujraganvelpula2552 Жыл бұрын
Nice song..I love the whole team who worked for this
@akhilbabuakhil Жыл бұрын
Super tune song 👏👏👏🌹
@alupugondasuresh3950 Жыл бұрын
Super 💕 super 💕 super super 💐💐💐💐🙏🙏🙏🙏
@vootladurgaiah6609 Жыл бұрын
Thank you goreti venkanna teem very good song thanks lot to all