అంబేద్కర్‌పై BJPని ఇలా కార్నర్ చేయలేరు || How no to corner BJP on Ambedkar ||

  Рет қаралды 17,180

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

Пікірлер: 171
@VenkatarajuBandaru
@VenkatarajuBandaru 16 күн бұрын
అసత్యాన్ని కూడా అచ్చమైన సత్యం గా చెప్పడం లో మీరు అగ్రగణ్యులు నాగేశ్వర్.
@krishnarao5899
@krishnarao5899 20 күн бұрын
అంబేద్కర్ గారు కాంగ్రెస్ పద్దతులు నచ్చక నెహ్రూ మంత్రివర్గం నుంచి బయటకు వచ్చారు. ఆతర్వాత అంబేద్కర్ ను ఎన్నికల లో కాంగ్రెస్ ఓడించింది. హిందూ మతం మీద గౌరవం లేకపోతే అంబేద్కర్ గారు రాజ్యాంగ పుస్తకంలో మెదటి పేజీ లో శ్రీరామ లక్ష్మణ ఆంజనేయుల చిత్రపటం పెడ్తారు. మీరు ఈ విషయాలు చెప్పరు.
@Simpleman-yx4ft
@Simpleman-yx4ft 19 күн бұрын
బాబా సాహెబ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నుకోబడలేదు ఐన కానీ నెహ్రు గారు దేశ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని opposition పార్టీ వారిని కూడా మంత్రి వర్గంలో చేర్చు కొన్నారు. can modi will take oppostion party members into his cabinet. our forefathers set best examples how to run country.
@addankisingaracharyulu3847
@addankisingaracharyulu3847 19 күн бұрын
​@@Simpleman-yx4ftమొకమా 1946 లో ఏర్పడింది 1952 వరకూ కొనసాగింది జాతీయ ప్రభుత్వం, ఏకపక్ష ప్రభుత్వం కాదు.శ్రీ డాక్టర్ శ్యామాప్రసాద్ కూడా‌‌ పరిశ్రమల మంత్రిగా ఉన్నారు. ఇంకా ఎందరో కాంగ్రెస్ కాని మంత్రృలూ ఉండారు.
@AnandKumar-iq8el
@AnandKumar-iq8el 20 күн бұрын
సెక్యులరిజం అన్న పదమే అంబేద్కర్ గారు రాజ్యంలో రాయలేదు, ప్రొఫెసర్ గారు నిజం చెప్పలేదు.
@ravikumarchoti18
@ravikumarchoti18 19 күн бұрын
Secularismఅనే పదం లేకపోయినా secularism ఉంది..రాజ్యాంగం చదవండి
@naidumusings8268
@naidumusings8268 18 күн бұрын
Nuvvu mundhu ragyangam chadavaraa...secularism ani rayakapoyina secularism gaa undhi
@AnandKumar-iq8el
@AnandKumar-iq8el 18 күн бұрын
Use proper language ​@@naidumusings8268
@AnandKumar-iq8el
@AnandKumar-iq8el 18 күн бұрын
సంస్కారవంతమైన భాషాను ఉపయోగించాలి.​@@naidumusings8268
@luckylucky7058
@luckylucky7058 13 күн бұрын
​​@@ravikumarchoti18 రాజ్యంగంలో సెక్యులరిజం లేదు అని ఒప్పుకుంటూనే మల్లి నీ ద్వంద వైఖరి ఏంటి?
@cvenkat7766
@cvenkat7766 20 күн бұрын
ఇంకా ఎన్నాళ్ళు సార్ ఈ గోల ? అంబేద్కర్ పేరు చెప్పుకొని ఎన్నాళ్ళు రాజకీయాలు నడుస్తాయి ఈ దేశంలో ? ఇప్పుడు అంబేద్కర్ బతికి ఉంటే , తన పేరు మీద పిచ్చి రాజకీయాలు చేస్తున్న వారి ముఖాన గాండ్రించి ఉమ్మేస్తాడు.
@HanumaiahGamidi
@HanumaiahGamidi 16 күн бұрын
అయ్యో నాగేశ్వరావు గారు. ఇది నిజామా మా. అరెరే మీరుచాలా గ్రేట్
@jawaharlalnehru4623
@jawaharlalnehru4623 20 күн бұрын
జవహర్ నెహ్రూ, ఇందిరమ్మ, రాజీవ్గాందీకి మూడుతరా లకు భారత రత్న ఇచ్చుకున్నారు గానీ అంబేత్కర్ గారికి భారతరత్న ఇవ్వాలని సోయలేదు కానీ నాగన్న సారు కాంగ్రేస్ పై ప్రేమ కురిపిస్తారు
@ad8943
@ad8943 20 күн бұрын
Congress gaallu ippudu Ambedkar meeda prema volakabostunnaru. Anta votla kosame. Ambedkar nu Bjp eppudu avamanam parchadu.
@Ravindervarma
@Ravindervarma 20 күн бұрын
Mlc సిటు కోసం విశ్వాసం చూపిస్తిన్నాడు
@yamunareddy2570
@yamunareddy2570 20 күн бұрын
Meru andharu bjp 2 rupees tweet vallu ani andhariki telsu
@ad8943
@ad8943 20 күн бұрын
@@yamunareddy2570 yem chestamandi. Mee laaga 50 lakshalu ichukolemu kadaa.
@mohdmuzammil5053
@mohdmuzammil5053 20 күн бұрын
Are toole yem chaduvu kunnavta Already Our sir rahna
@krishnarao5899
@krishnarao5899 20 күн бұрын
వ్యవసాయ చట్టాల గురించి మీరు ప్రస్తావిస్తున్నారు. ఎక్కడైతే దీని మీద ఆందోళనలు జరిగాయో ఆ ప్రాంతాలలో bjp బారీ మెజారిటీతో గెలిచింది. ఇక్కడ పాల్గొన్న ఒక రైతు నాయకుడు ఈ మధ్య ఎన్నికలలో పోటీ చేస్తే డిపాజిట్ రాలేదు. ఈ ఆందోళనలకు ప్రజల సమర్ధన లేదు.
@nagabhushanammudigonda890
@nagabhushanammudigonda890 20 күн бұрын
దళారీలు రైతు నాయకుల వేషం వేసిన రాజకీయ నాయకులు,చేసే ఆందోళన కు ఒక సారి మోసపోయిన, రైతులు,మరలా వారి వెంట ఎందుకు నడుస్తారు,అ రైతు నాయకులు, మద్దతు ధరకు చట్టబద్ధత కావాలంటారు,మరి వినియోగదారుల కు ,ధరల భద్రతా అవసరం లేదా ,
@gopikondamidi2864
@gopikondamidi2864 16 күн бұрын
పంజాబ్ లో ఎవరు గెలిచారు
@AnandKumar-iq8el
@AnandKumar-iq8el 20 күн бұрын
UCC నీ అంబేద్కర్ గారు సమర్దిచారు, ఆ విషయం మీరు ఎందుకు చెప్పలేదు ప్రొఫెసర్ గారు.
@tsreddyacoolperson.4865
@tsreddyacoolperson.4865 20 күн бұрын
అస్సలు ఈ ఖాన్ గ్రేస్ పార్టీ ఈ నాగేష్ నాగు ను ముఖ్య సలహాదారు గా పెట్టు కోక.. ఆ పప్పు ను పట్టుకొని ఏడుస్త్రు ఎందుకో......
@gopikondamidi2864
@gopikondamidi2864 16 күн бұрын
ఒకటవ తరగతి పుస్తకం తప్పులు లేకుండా చదువు చూద్దాం
@tsreddyacoolperson.4865
@tsreddyacoolperson.4865 14 күн бұрын
@@gopikondamidi2864 సదువు రానోడికి ఈ యవ ఉంటది.
@naveen3710
@naveen3710 20 күн бұрын
Jai savarkar.
@parameswararaom.l.7486
@parameswararaom.l.7486 20 күн бұрын
రాజ్యాంగ సభ ఏర్పడినప్పుడు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, భారతీయ జన సంఘ్, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరంగా వ్యతిరేకించి వుండవచ్చు గాని పూజనీయులైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిన ఆ సంస్థలకు చెందిన ఏ ఒక్క వ్యక్తి అయినా తూలనాడరా!!? అసలు ఈరోజు వరకు భారత ప్రజల్లో దేశభక్తిని పెంపొందించే రాష్ట్రీయ స్వయంసేవక సంఘంను మీరు ఎందుకు వ్యతిరేకిస్తారు!? కమ్యూనిస్టులు చైనా రష్యా లకు తొత్తులుగా ఉంటారు. కాంగ్రెస్ ఖాన్ లను సంతృప్తిపరిచే పనిలో ఉంటుంది. ఒక్క స్వయంసేవక సంఘ మాత్రమే కదా భారతదేశం కోసం, భారతీయుల కోసం నిరంతరం పోరాడుతూ ఉండేది. కాశ్మీరాన్ని భారత్ లో కలపాలని కలలు కన్నది, కులాలు మతాలు విభజన లేకుండా భారతీయులందరూ ఒకటిగా ఉండాలి అనుకునేది. వీర్ సావర్కార్ నాకుఎంత పూజనీయుడో, అంబేద్కర్ అంతకంటే ఎక్కువ పూజనీయుడు. మీరు ఎందుకు రోజు సావర్కర్ ను వ్యతిరేకిస్తారు.చైనాతో యుద్ధం వచ్చినపుడు కమ్యూనిస్టులు ఎటువైపు మొగ్గు చూపారు? లెనిన్ విగ్రహాలు స్టాలిన్ విగ్రహాలు ఎందుకు ఈ దేశంలో.
@praveenkumarsecularcpm6335
@praveenkumarsecularcpm6335 20 күн бұрын
మరి రష్యా వారి సుఖోయ్.., ఎకె 47..,బ్రహ్మోస్ క్షిపణి..,S 400 ఇంకా ఎన్నో ఆయుధాలు ఎందుకు రా మన భారత దేశంలో?????
@ad8943
@ad8943 20 күн бұрын
@@parameswararaom.l.7486 Jai Ambedkar Jai Veer Savarkar.
@balreddy7720
@balreddy7720 19 күн бұрын
మంచి మాట మిత్రమా 🎉
@ad8943
@ad8943 19 күн бұрын
@@parameswararaom.l.7486 rightly said sir. If we speak like this we are hindu fundamentalists. We have a very heinous party called communist party. When our country face to face with China they never spoke a single word in support of our country. And another party called Congress signed mou and took crores from China. Ambedkar Mahatma Savarkar Veer.
@mulavaasi1234
@mulavaasi1234 19 күн бұрын
Currect brother
@challaashok9233
@challaashok9233 20 күн бұрын
Totally against BJP
@jawaharlalnehru4623
@jawaharlalnehru4623 20 күн бұрын
నెహ్రూగారు కమ్యునిష్టులతో కుమ్మక్కై అంబేద్కర్ గార్ని రెండు సార్లు ఓడించింది కాంగ్రెస్ హయాంలోనే అని నాగన్న సారుకి తెలిసినా బీజేపీ పై విషం కురిపిస్తూ,కాంగ్రెస్ పై ప్రేమ వర్షం కురిపిస్తారు
@radhakishanrap9690
@radhakishanrap9690 20 күн бұрын
అదొక్కటే కాదు మిత్రమా అంబేద్కర్ muslims గురించి, కమ్యూనిస్టు ల గురించి ఏమన్నాడు, నెహ్రు మంత్రి వర్గం నుంచి ఎందుకు బైటకు వచ్చాడు చెప్పాడు ఇతను 😂😂
@ad8943
@ad8943 20 күн бұрын
@@jawaharlalnehru4623 money matters.
@Simpleman-yx4ft
@Simpleman-yx4ft 20 күн бұрын
@@radhakishanrap9690 mitrama hinduism gurinchi ambedkar Garu em chepparoo chaduvu.
@4eliments
@4eliments 20 күн бұрын
ఆరే నీవు మినానకూ పుట్టి వుంటే ఆ టైటిల్ పేరు మార్చుతావు😂😂
@radhakishanrap9690
@radhakishanrap9690 19 күн бұрын
@@Simpleman-yx4ft hinduism lo duracharalu untey marchukodaaniki eppudu siddame brother kaani ethara mathalu siddama
@rabbybandila8937
@rabbybandila8937 20 күн бұрын
నేను ప్రో. నాగేశ్వర్ విషయం లో గమనించింది ఏమిటంటే , సిట్టింగ్ గవర్నమెంట్ కే సపోర్ట్ చేస్తు మాట్లాడుతున్నాడు.. మంచి పద్ధతి కాదు.
@vasuimandi5535
@vasuimandi5535 20 күн бұрын
Ambedkar garu converted christians ki SC status ivvaledhu. BJP should implement Ambedkar constitunecy and take action against thieves who r looting dalit reservations. JAI BHIM, Jai BJP
@vraghava9925
@vraghava9925 20 күн бұрын
బిజెపి ని మోడిని ఇరుకున పెట్టలేని అసమర్థుడు, ప్రధాని అయితే మన దేశ భవిష్యత్తు ఏమైతుందో మేష్టారు...
@Simpleman-yx4ft
@Simpleman-yx4ft 19 күн бұрын
modi is the biggest an arrogant fool and idiot. and we all know pimp acts done by amitsha for his master Saheb
@siddirajum4278
@siddirajum4278 16 күн бұрын
మొదట్లో బిజెపిని పొగుడుతున్న వంటే, చివర్లో కాంగ్రెస్కు కావలసిన మసాలా ఇచ్చావు.
@LightForYourBrain
@LightForYourBrain 20 күн бұрын
Central లో ఈ కాంగ్రెస్ వాళ్ళు & జనాలు నిజంగా పిచోళ్ళు sir
@prabhakarbijja8773
@prabhakarbijja8773 15 күн бұрын
మీ కమ్యూనిస్టు లు ఏం చేస్తున్నారు మరి ?
@vraghava9925
@vraghava9925 20 күн бұрын
రఘురామరాజన్ మీదా వీడియో చేయ్ మేష్టారు
@47084
@47084 20 күн бұрын
కుహనా సెక్యులరిజం తగ్గించుకుంటే ప్రతిపక్షాలు బాగుపడతాయి!
@ramanakv5674
@ramanakv5674 20 күн бұрын
చెప్పడం వేరు.. వాస్తవం వేరు సర్..
@prasadv.s.h.v5609
@prasadv.s.h.v5609 19 күн бұрын
Dear sir,, Your argument is correct,,But Rahul ji is aiming at SC/ST votes and he want to permanently alienate them from BJP.....Repeatedly he is saying abt caste census and other things,,,,He is least bothered about Problems people are facing,,Price rise,, unemployment,,Middle class problems,,IT slab at same level ,,GST on some vital things that are most essential etc,,,I think no body is Guiding Rahul sir,,He is benefitting BJP by his speeches,,
@veerendratarak8646
@veerendratarak8646 19 күн бұрын
అతను ఎలా పుంజుకుంటున్నాడో కూడా చెప్తే బాగుంటుంది,,,,ప్రజలను మతం,ముస్లిం అంటూ రెచ్చగొట్టి గెలుస్తున్నాడు,,,అధి ఒక గెలుపెన,,,శవాల మీద రాజకీయం చేస్తున్నా గెలుస్తున్నారు,,,,
@umeshumi2171
@umeshumi2171 16 күн бұрын
Evaru
@sirivennela2765
@sirivennela2765 18 күн бұрын
Correct analysis sir
@rkrocks8225
@rkrocks8225 20 күн бұрын
Great analysis.
@byagarianilbabu8765
@byagarianilbabu8765 19 күн бұрын
Ambedkar is a symbol of social justice and liberty equality and fraternity fight for individual dignity and human rights.
@pratapareddy-ep9ch
@pratapareddy-ep9ch 20 күн бұрын
పరమేశ్వర రావు గారు, అర్థశాస్త్రం పెట్టుబడిదారీ ,కమ్యూనిస్టు అర్ధశాస్త్రాగా విభజన జరిగి వుంది.బీజేపీ అమెరికా అండ్ కంపెనీని సమర్ధిస్తే కమ్యూనిస్టులు రష్యా,చైనా అండ్ కంపెనీని సమర్ధిస్తాయి.అవి వ్యవస్థ మార్పుని కోరావి.మీరు చరిత్రను వెనక్కి నడిపి దోపిడీ వ్యవస్థని కాపాడే వారు.ఇక ఘర్షణ లేకుండా ఎలా వుంటుంది. మీ ఓటమి అనివార్యం.మీరు. మారి తీ రాలి.
@msahsikapur5439
@msahsikapur5439 19 күн бұрын
బిజెపి,కాంగ్రెస్ ఇద్దరు అంబేద్కర్ గారికి విలువ ఇవ్వలేదు
@srinivasgosika6466
@srinivasgosika6466 15 күн бұрын
Good explanation...
@kjayaprakashravi1342
@kjayaprakashravi1342 14 күн бұрын
U r true sir
@krishnakrish9197
@krishnakrish9197 20 күн бұрын
Urkooo prof induloo nee congress Prema kanapadutundii
@SURYA-k8h
@SURYA-k8h 15 күн бұрын
నాగేశ్వర్ గారు మరి అంబేద్కర్ గారు అన్నారు కదా ఇ రాజ్యాంగాన్ని తగలబెట్టరని ఈ కాలానికి ఈ రాజ్యాంగం సరిపోదు అని చెప్పాడు కదా మరి ఆయన ఎందుకు అన్నట్లు మరి ఇవన్నీ + ల గురించి చెప్తారా మైనస్ల గురించి చెప్పారు
@kottevenkatesh5894
@kottevenkatesh5894 16 күн бұрын
Congress ఈ దేశం యొక్క ఆత్మ,భావజాలం అర్థం కావాలి.ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు చేస్తుంది.బిజెపి భారతదేశ నమ్మకాలు,వారసత్వం,సంస్కృతి మాత్రమే కాకుండా అభివృద్ధిని కూడా సాధిస్తుంది.రాజకీయ అవినీతికి దూరంగానే ఉంటుంది.ఈ కారణాలతో బిజెపి 200% బెటర్ than congress.అసలు కాంగ్రెస్ కు దేశంపట్ల, జాతీయత పట్ల నిబద్ధత లేదు
@satyem0053
@satyem0053 18 күн бұрын
కాంగ్రెస్, విపక్షాలు అంబేద్కర్ విషయాన్ని ఇష్యూ చేస్తాయని తరువాత అరచి అరచి ఊరుకుంటాయాని అమిత్ షా, మోడీ లకు తెలుసు. మణిపూర్ ఇష్యూ రెండు సం. లైనప్పటికి ఇప్పటి వరకు స్పందించని మోడీ కి ఇదో పెద్ద ఇష్యూ నే కాదు. ఎందుకంటే ఎన్నికలు నెగ్గడానికి CEC ని చేతిలో పెట్టుకున్నాడు, గుజరాత్ నుంచి EVM లతో ఎన్నికలు నెగ్గడం బాగా తెలుసు, ఇక ప్రజల్లో మోడీ ఆదరణ తగ్గలేదు, చరిష్మా తగ్గలేదు అని ఊక దంపుడు దంచే గోది మీడియా, డిబేట్లలో మోడీని వెనకేసుకొచ్చే మేదావులు ఉన్నంతకాలం విపక్షాల అరుపులు మోడీ కుర్సీ ని ఒక ఇంచ్ కూడా కడపలేవు.
@bhaskarsarma4900
@bhaskarsarma4900 19 күн бұрын
సైధ్ధాంతికంగా ఎదుర్కోలేకే కదా.... కాంగ్రెస్ కి సిద్ధాంతమే లేదు కద మాష్టారు...కరప్షను...అధికారపెత్తనం....కావాలి అంతే....కాసేపు అమెరికా తో కుమ్మక్కు అవుతుంది..‌అది కాగానే చైనాతో పార్టీ ఒప్పందం చేసుకుంటుంది ‌... అధికారం కోసం అందరిని కౌగిలిచ్చుకుంటుంది...సిగ్గు సిగ్గులేకుండా... బీజేపీ నేతలునిరూపించారు ‌..కళ్ళకు కట్టినట్లు... కమ్యూనిస్టు నటన కూడ ప్రజలముందు సాగటంలేదు... ఇస్లాం ఎంతప్రమాదమో కమ్యూనిస్టు లు అంతే అని
@subbaraoparri8014
@subbaraoparri8014 18 күн бұрын
Rip సోకాల్డ్ సెక్యూలర్ లిబరాల్ బ్రోతల్స్
@subbunittala2012
@subbunittala2012 14 күн бұрын
Secular word was introduced unconstitutional y in 1975 emergency...by khangress😂
@srikrishnanitta3267
@srikrishnanitta3267 20 күн бұрын
అమీత్ షా rss ideology కి ప్రతీక . మోడీ మోడీ మోడీ అని ఎందుకంటున్నారో ...దానికి బదులు దేవుడిని స్మరిస్తే స్వర్గం వస్తాది అనవచ్చుగా సర్ . కానీ అతని ఉద్దేశ్యం అంబెడ్కర్ అవమానిస్తున్నారు
@Kiyaan2711
@Kiyaan2711 20 күн бұрын
Poor analysis sir
@krishnakanth694
@krishnakanth694 15 күн бұрын
పాపం యంత బాధ 😢
@elisha6920
@elisha6920 19 күн бұрын
Karanam adaani dwara vela kotla rupayalu bjp fund 700 kotla paigaane perigindhi, CBI ED election commission lu modi tothu samsthalu‘EVM la nu ban cheyyaali .ni sollu endhuku???evm la tho gelupu aapu dammunte
@BCvoice-sj4ym
@BCvoice-sj4ym 16 күн бұрын
నాగేశ్వర్ గారు ఎన్నికలు పారదర్శకంగా జరిగే బీజేపీ గెలిచిందటారా .!? ఎన్నికల ప్రధానాధికారి నే ఎన్నుకున్న విధం కరెక్టెనెంటారా.. మీరు చెప్పే హిస్టరీ తెలియనివారున్నారంటారా ప్రతిపక్షాలలో ..
@kjayaprakashravi1342
@kjayaprakashravi1342 14 күн бұрын
They don't have that much think tank😊
@msahsikapur5439
@msahsikapur5439 19 күн бұрын
75 సం. లా రాజ్యాంగ అమలు సందర్భంగా అంబేద్కర్ గారికి ఇచ్చిన గుర్తింపు లేదు
@mohdaadil2233
@mohdaadil2233 20 күн бұрын
Evm toh adukuntunnaru bjp vallu
@ramanagorthi
@ramanagorthi 20 күн бұрын
కాంగ్రెస్ రిగ్గింగ్ కింగ్
@addankisingaracharyulu3847
@addankisingaracharyulu3847 19 күн бұрын
ప్రజాస్వామ్యం లో ఉన్నాం కనుకనే నీ‌లాంటి‌ అబధ్ధపు వ్యాఖ్యలు,ప్రచారాలు చేసేవాళ్ళు చాలా మంది వున్నారు
@RAMACHANDRARKGPB
@RAMACHANDRARKGPB 19 күн бұрын
Non sense interpretation from this fellow.... He should not be given any platform to cry/ scream like this... If at all required, he should take neutral views for badging himself as intellectual team...unfortunately he is straight away on one side... So it is better, he should not talk on Ambedkar or Ambedkarism for his popularity...
@RaviKumar-yy4tz
@RaviKumar-yy4tz 20 күн бұрын
BJP నటన అంబేద్కర్ వాదులకు బాగానే అర్థం అయ్యింది! వారిని కలుపుకు పోతే బీజేపీ కే దెబ్బ!
@kashinathiprajapathi8055
@kashinathiprajapathi8055 15 күн бұрын
అంబేద్కర్ ను ఓడించింది ఖాన్ గ్రేస్ పార్టి
@madhusekhar9413
@madhusekhar9413 20 күн бұрын
ప్రతిపక్షలు చాలా సమస్యలు మీద పోరాటం చేస్తున్నారు మీకు కనబడకపోతే మీది తప్పు
@krishnaraojournalist
@krishnaraojournalist 19 күн бұрын
షా ఐడియాలజీ నే అంబేడ్కర్ వ్యతిరేకం
@Gangaram1961-v2k
@Gangaram1961-v2k 20 күн бұрын
Scst 40 crore population actual voters 20 Crore If united under Ambedker umbrella Bjp defeated Actually 23 crore voters of bjp Hence in future Bjp defeated surely
@Rudra...Chitradurga
@Rudra...Chitradurga 20 күн бұрын
👌👌
@editorsprings1748
@editorsprings1748 20 күн бұрын
Indi alliance should have a common leader and all the parties should follow the keader
@naveen3710
@naveen3710 20 күн бұрын
Congress defeated ambedkar ani kuda cheppali sir.
@binnyharihariprasad5940
@binnyharihariprasad5940 20 күн бұрын
sir u don't worry.. BJP down fall start ayyindi..
@VelpulaBalaiah-wf4wx
@VelpulaBalaiah-wf4wx 19 күн бұрын
ఈనాగేశ్వర్ రావు షావుకారి, కోమటి కులస్వభావము పోనిచ్చుకోలేదు, అమితాషా అన్నది తప్పు
@ramanagorthi
@ramanagorthi 20 күн бұрын
కాంగ్రెస్ speciality ఏమిటంటే కీలక సమయం లో తప్పటడుగులు, గతంలో కమ్యూనిస్ట్స్ అదే చేసారు
@kasukurthikondalrao5590
@kasukurthikondalrao5590 20 күн бұрын
Yes
@chiviralapandu1738
@chiviralapandu1738 19 күн бұрын
Manchi vayas sir
@editorsprings1748
@editorsprings1748 20 күн бұрын
Congress should invite nageswar into Congress party johnbsbu m a professor in history
@komandurisridhar7031
@komandurisridhar7031 20 күн бұрын
Sir can u elobatate wt was hindhu code bill
@naveen3710
@naveen3710 20 күн бұрын
Nageswar is always congress agent. Why congress gave islamic country?
@lucky.gaming1954
@lucky.gaming1954 19 күн бұрын
Vedu badha congess vallu అర్దం చేసుకోండి
@Reddy-b3j
@Reddy-b3j 20 күн бұрын
Ila visayslanu vajreekaeinchi entha visam nimpina ekalu oikaleru
@BVGY44
@BVGY44 20 күн бұрын
Bjp gelusthundi ane badha gundellothuo e prof gariki entha undo 😂😂😂
@rangamsetty6691
@rangamsetty6691 20 күн бұрын
నేను ఇంజనీర్ణు. 1964 నుంచి RSS తో అనుబంధం .ఇప్పటికీ .RSS శాఖలో సావర్కర్ గారిని గురించి ఆయన అండమాన్ దీవులలో జైల్ లో ఉండం గురించి చెప్పేవారు. మనుస్మృతి గురించి చెప్పలేదు వినలేదు .తెలియదు కూడా.ఇది వాస్తవం .ఇకపోతే స్ఫూర్తి సావర్కర్ అని నేను అనుకోను.ఇది వాస్తవం .ప్రొఫెసర్ నాగేశ్వర్. కాలం మారుతోంది భావాలు మారతాయి నిరంతర ప్రక్రియ. బీజేపీ నీ దాని వర్కింగ్ స్టైల్ గురించి మీ అబ్జర్వేషన్ సహేతుకం అభినందనలు.
@m.gangadhargangadhar.m5938
@m.gangadhargangadhar.m5938 20 күн бұрын
Samayanukulanga prakruti lo unna jeevalu thamanuthasmu maarchukuntai Alage manushulu kuda Maarutharu Like modi
@BhaktarajChary
@BhaktarajChary 19 күн бұрын
కాంగ్రెస్ పార్టీలోకి ఇంకా పిలవ లేదా సార్ మీకు మీరు ఏ 15 కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశించలేదు కానీ ఇంత డప్పు కొట్టుకోవడం ఏం ఉంది సార్ మీ వెనకాల
@naidumusings8268
@naidumusings8268 18 күн бұрын
Mari ippudu annadhi kudaa adheekadhaa
@VenkateshB-v1l
@VenkateshB-v1l 19 күн бұрын
Professor nageswar also same community of amithsha no blme to him what he critics on ambedhkar
@PITTAVARALAXMI-j1l
@PITTAVARALAXMI-j1l 16 күн бұрын
Jai bheem
@KotlaPaidinaidu
@KotlaPaidinaidu 14 күн бұрын
ఎవరు. ల టాంపరింగ్
@shyams397
@shyams397 19 күн бұрын
నువ్వు ఓ కొత్త పార్టీ పెట్టి నువ్వు చెప్పు ఆ పవర్ఫుల్ ఆర్గ్యుమెంట్.
@srinivasp6231
@srinivasp6231 20 күн бұрын
Sar nenu neejam seppana aambetgarene 25 mande aabemanesty 75 mande desestunnaru eerojulalo Kane nejane oopukomtaledu eededavurbagjam sar
@KomakulaRavindher
@KomakulaRavindher 15 күн бұрын
Secularism ante indoor Matra mein Patiala
@yamunareddy2570
@yamunareddy2570 20 күн бұрын
Evm ni manupulate chesthey yevarina gelustharu
@vasantharao5423
@vasantharao5423 19 күн бұрын
జై భీమ్, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మన భారత దేశంలో మెజారిటీ ప్రజలు అంబేద్కర్ గారిని అభిమానిస్తారు. అయన దేవుడు లాంటింటి వాడు. ఆ భగవంతుడు అంటే ఏ భగవంతుడు. ఒక పేరుని చెప్పలేదు. ఆలా చెప్పే దమ్ము లేడు. మనువాదులు ఆయనను వ్యతిరేకించడం వారి అహంకారానికి నిదర్శనం. ఈవీఎం లు తీసివేసిన నాడు మీరు చెప్పే మేధావులు ఏమయి ఉండేవాళ్ళో.వున్నాడు అనేలాళ్లకు
@satya12389
@satya12389 20 күн бұрын
Inna rojalaki meeku vishayam ardam indi ..rahul gandhi bjp balam ani mothukuntunm
@m.gangadhargangadhar.m5938
@m.gangadhargangadhar.m5938 20 күн бұрын
Congress eppudayana rajyanganni fallow ne kaaledu
@mohdmuzammil5053
@mohdmuzammil5053 20 күн бұрын
Antheba saari what about EVM naayena
@raviralanarender2629
@raviralanarender2629 16 күн бұрын
Sir you stop old age stereotype analysis
@ChellaPradeepreddy
@ChellaPradeepreddy 20 күн бұрын
Jai BJP 🙏
@wineshop926
@wineshop926 17 күн бұрын
Paytm nag
@baburaopilli5289
@baburaopilli5289 14 күн бұрын
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తప్పు మాట్లాడారు, నేటి రాజకీయాలకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు సమకాలిన రాజకీయ నేత కాదు, కానీ అనూష గారు అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్ అనే శ్లోకం బదులు హిందూ దేవుని స్మరించ మని అనేకన్నా మోదీ మోదీ మోదీ అని స్లోగా ఇస్తే నేటి అగ్రకుల ఆర్థిక ఉగ్రవాద రాజకీయ పార్టీల నేతలు జైలుకు వెళ్లకుండా బెయిల్ పై ఉంటూ నూతన పార్లమెంట్ భవన్ లో మోడీ ఒడిలో సుఖ సంతోషాలతో ఆనందంగా జీవిస్తూ అక్రమ వ్యాపారాలు చేసుకోవచ్చు అక్రమ అవినీతి చేసుకోవచ్చు అసత్య ఆరోపణలు చేయొచ్చు నచ్చిన మహిళను రేపు చేసుకోవచ్చు ఇన్ని సదుపాయాలు మోడీ పాలనలో దొరుకుతుంది కాబట్టి ప్రతిపక్షాలు మోదీ మోదీ మోదీ అని శోధించాలని అమీషా అని ఉంటే బాగుండేధని జై భీమ్ కార్మిక సంక్షేమ సంఘ ఏపీ పాలిటిక్స్ కూటమి చైర్మన్ పిల్లి బాబురావు (దళిత దండు )అన్నారు
@PrasnicheGalam
@PrasnicheGalam 20 күн бұрын
ప్రతిపక్షాలకి అన్నీ తెలుసు కానీ వాళ్లని మాట్లాడిస్తే కదా. పార్లమెంట్ లో మైక్ ఇవ్వరు బయట ఏమో మీడియా వాళ్లు సహకరించారు. అందరూ కేంద్రానికి దాసోహాలు. పరిస్థితులు అన్నీ ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇంకా వాళ్ల దగ్గర నుంచి ఏమి ఎదురు చూడగలం
@radhakishanrap9690
@radhakishanrap9690 20 күн бұрын
Oray fool, nageshwar gadu roju nalugu video lu pedthadu BJP ni thiduthu evarina aapaara.
@ramanagorthi
@ramanagorthi 20 күн бұрын
కాంగ్రెస్ నేర్పినదే
@bgnaneshwar7139
@bgnaneshwar7139 15 күн бұрын
Scamgress ki support aa
@BayyaNaveenYadav9
@BayyaNaveenYadav9 20 күн бұрын
Jai BJP
@madhusekhar9413
@madhusekhar9413 20 күн бұрын
బీజేపీ చేసింది ఏమి లేదు దేశ ప్రజలకు తెలుసు ఈవీఎంలను వాడుకుని గెలుస్తుంది...అంబేద్కర్ గారి సెగ గట్టిగానే అంటుకుంది... నిత్య అవసరా వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, ప్రతి వస్తువు మీద gst వేస్తున్నారు సెకండ్ హెడ్ కారు అమ్మాలన్న 18%gst కట్టాలి,దేశం అప్పు విపరీతంగా పెరిగిపోయింది, రూపాయి విలువ పడిపోయింది, అవినీతి పరులు ఎక్కువ అయ్యిపోయారు అవినీతి పరులు చందాలు ఇస్తే చాలు టచ్ కూడా చెయ్యరు, ఆదాని, అంబానీ లాంటి వారికీ వారికి లక్షల కోట్ల రూపాయలు మాపి చేస్తున్నారు, నిరుద్యోగం పెరిగిపోయింది, ఆడవాళ్లకు రక్షణ లేదు,పోలైన ఓట్లకు లెక్కించే ఓట్లకు తేడాలు, రూములో భద్రపరిచిన ఈవీఎంలు ఫుల్ ఛార్జింగ్ అవ్వడం,20 లక్షల ఈవీఎంలు కనబడటం లేదు అని అంటున్నారు అవి ఎక్కడ ఉన్నాయో చెప్పకపోవడం ఇంకా ఏమి చెప్పాలి అసలు మనం ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా అని అనిపిస్తుంది...
@Krishjoy-l
@Krishjoy-l 16 күн бұрын
మన భారతదేశంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్ జరిగితే బిజెపి ఓడిపోతుంది ఒక్కసారి ఆలోచించండి బ్యాలెట్ పేపర్ పెట్టి చూడండి భారతదేశంలో
@gogopubg5774
@gogopubg5774 14 күн бұрын
ఫ్రీగా దొంగ ఓట్లు గుద్దుకు ఉందామని.. అరేయ్ ముందు మీరు గెలుస్తామని రా ఎందుకురా మీ కాంగ్రెస్ బుద్ధి
@suryanarayanaundru6590
@suryanarayanaundru6590 16 күн бұрын
Bjp manupulating EMVs
@harishankarchowhan6127
@harishankarchowhan6127 16 күн бұрын
ప్రొఫెసర్ గారు మీకు అన్ని తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఈవీఎం లేకుండా బీజేపీని గెలవమని అండి చూద్దాం. మీ అంతరాత్మకు తెలియదా బిజెపి గెలిచేది కేవలం ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అనేది. ఆ ఎలక్షన్ లో కింద పడింది మళ్లీ పుంజుకున్నది మల్ల పడ్డది మళ్లీ పుంజుకున్నది అని అంటున్నారు. మీరు ఈ మధ్యన కొద్దిగా భయపడుతున్నట్లు ఉంది బిజెపి తోనీ. హర్యానా అసెంబ్లీ ఎన్నికలవిషయానికి వస్తే, మొత్తం 81 అసెంబ్లీ సీట్లలో పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ 74 సీట్లు ఆధిక్యత ఉండెను బిజెపి కేవలం మూడు నాలుగు మిగతా ఇండిపెండెంట్లు. బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఈ ఆధిక్యత క్రమేపి తగ్గిపోతు తగ్గిపోతూ బిజెపికి మెజార్టీ వచ్చేవరకు కొనసాగింది. 95 శాతం బ్యాటరీలు చార్జింగ్ ఉన్న ఈవీఎంలలో బిజెపి గెలిచినది. 50 60 శాతం ఈవీఎం బ్యాటరీ చార్జింగ్ లలో కాంగ్రెస్ గెలిచింది. మీరు మహారాష్ట్ర విషయానికి వస్తే ఒకే ఒక ఉదాహరణ నాందేడ్ పార్లమెంట్ బై ఎలక్షన్లలో కాంగ్రెస్ గెలిచినది ఆ నాందేడ్ పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో బిజెపి మిత్రపక్షాలు గెలిచాయి. ఇది ఎంతవరకు నిజం మీరు చెప్పండి. ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ లో గల త్రిసభ్య కమిటీ లో గల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను తీశివేసి ఆ స్థానంలోbjp సభ్యులతో ఏర్పాటు చేశారో అప్పటినుంచి బిజెపికి అడ్డు అదుపు లేకుండా ఈవీఎంలను నిర్భయంగా ట్యాంపరింగ్ చేసి ఎలక్షన్ గెలుస్తుంది ఇది మీకు తెలియని విషయం కాదు కానీ ఈ మధ్యన మీరు అటు ఇటు మాట్లాడుతున్నారు వాస్తవాలు మాట్లాడడానికి భయపడుతున్నారు. మీలాంటి విశ్లేషకులు చాలా తక్కువ మంది అని అంటే మీరు కూడా ఇలా అయిపోతే మరి ఎవరు ఈ సోషల్ మీడియాను కాపాడేది?
@నమస్తేఇండియా
@నమస్తేఇండియా 13 күн бұрын
తూ.. ఎం బతుకు రా మీది 🤣.. ఈవీఎం ఈవీఎం అని ఏడుపు.. స్వతంత్రం వచ్చిన నుండి అరవై ఏళ్ళు కాంగ్రెస్ ఉంది మరి వాళ్ళు బ్యాలెట్ లో ఎం మోసాలు చేసారో తెలుసా అప్పుడు మీడియా లేదు. బ్యాలెట్ తరలించే సమయం లో బాక్స్ లే మార్చే వారేమో ఏమో ఎవరికీ తెలుసు బాక్స్ లో ఇంక్ పొసేవారు బాక్స్ లు ఎత్తుకుపోయే వారు ఎన్ని ఘోరాలు చుడలేదు రా సామీ 🙏.. ఇప్పటికి బెంగాల్ లో సర్పంచ్ ఎలక్షన్ లో అదే జరుగుతుంది.. అమెరికా లో ఓట్ బ్యాలెట్ మీద వేసి దాన్ని మెషిన్ లో వేస్తారు అదే లెక్కిస్తుంది.. అక్కడ కేవలం ఇరవై కోట్ల ఓటరు లు ఉంటారు.. ఇండియా లో ఒక up స్టేట్ అంత
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
What's Amit Shah's Problem with Ambedkar? || Thulasi Chandu
18:15
Thulasi Chandu
Рет қаралды 207 М.
AAP ని BJP ఓడించగలదా? || Can BJP defeat AAP? ||
20:46
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН