Please time stamp your favourite part in the video below.. I really love the Pa Ranjith part! Friends 🙏🏾 ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇 kzbin.info/door/ZN6X0ldwi-2W4TV-ab5M_gjoin నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది. Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller ⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡ My previous videos on Ambedkar 1. ఈ తరం చదవాల్సిన అంబేడ్కర్ పాఠం: kzbin.info/www/bejne/b6Tai2ugn5Keqs0si=2nFl-bJ2Ce2mI1YY 2. Indian Constitution Day: kzbin.infoLrPxPeKfrME?si=viuZgjQ2BHwfhRcD 3. Ambedkar Resignation: kzbin.info/www/bejne/b6Tai2ugn5Keqs0si=jySqCqvNB05qCTpW 4. Ambedkar Great Solution: kzbin.info/www/bejne/rJ69Z2OQhtGffaMsi=8tgqZwO9BYUzPhQL 5. కుల వెర్రి: kzbin.info/www/bejne/aWfOoqyBo7OlorMsi=A4p4P_FjFh4hKsmw 6. అందరి రాతలూ రాజ్యాంగంలోనే: kzbin.info/www/bejne/gIGqdGmcqNZ6sNUsi=JedrfHL46xG_yIwU 7. What is Buddhism: kzbin.info/www/bejne/ipbOemOumraSd6csi=GqpyHyIRGI9vSyXZ 8. యువతా మేలుకో: kzbin.info/www/bejne/f4DPgWiHgcxjZqcsi=Q7j7Vx-tO5P3arNL
@ranjithreddyjavidi2114Күн бұрын
Vachindndi vayyari 😂😂 eppudu chudu Ambedkar ane videos tappa mi videos lo oka knowledge link una videos unadavu Anduke mimalni selective journalist antunaru 😂😂😂
@reloadedactionclips404Күн бұрын
@@ThulasiChandu ఒకవైపు వ్యక్తి పూజ వద్దనేది మీరే కానీ అంబేద్కర్ ని వ్యక్తి పూజ చేసే వారిని సమర్ధించింది మీరే... ఇదేమి రాజకీయం😊 తెలంగాణలో ఫుడ్ పాయిజన్ అయి 16 మంది పిల్లలు చాలా ఇబ్బందుల్లో ఉంటే అవేమీ పట్టవు కాంగ్రెస్ ప్రభుత్వం అనే కదా.. ఈ మెసేజ్ ని హైడ్ చేయకుండా టాగ్ చేసి మీ యొక్క సమర్థతను చాటుకోండి చూద్దాం
@hemanthkumar4495Күн бұрын
Tell about full speech don't tell half truth don't do junglee journalism in name of neutral journalism
@hemanthkumar4495Күн бұрын
Tell about full speech don't tell half truth don't do junglee journalism in name of neutral journalism
మేడమ్, మీరు నా అభిమాన జర్నలిస్ట్. నిజాన్ని నిర్భయంగా, నిక్కచ్చిగా విశ్లేషించి,అరటిపండు ఒలిచి నోట్లోపెట్టినంత క్లిస్టర్ క్లియర్ గా మీరు మీ వీడియోల ద్వారా ప్రజలను చైతన్య పరుస్తున్నారు. హేట్సాప్ మేడమ్.
@JayachandraLingalaКүн бұрын
సంబల్పూర్ గురించి అక్క ఏమంటుందో , మీరే అనండి అంటారు
@narendrakumarparimiКүн бұрын
అంబేద్కర్ గారి గురించి ఇంత బాగా వివరణ ఇవ్వడం గ్రేట్ ..తులసి గారు ఇప్పటికైనా తెలుసుకోండి ప్రజలారా. మనకు ఏ పార్టీ ఒరగబెట్టింది లేదు....
@MDGV325Күн бұрын
@@narendrakumarparimi ఒకప్పుడు పార్లమెంట్ లో అంబేద్కర్ గారి ఫోటో పెట్టమంటే కాంగ్రస్ స్థలం లేదు అన్నారు. అదే బీజేపీ అటల్ గారు పీఎం అయ్యాక ఆయన ఫోటో పెట్టింది. ఇప్పుడు కాంగ్రస్ అంభేత్కర్ పేరు వాడుకొని మాల్ని ఏరిపూపప్పలేను చేస్తుంది 🤦🤦 so BJP కె మన ఓటు
@naveen150823 сағат бұрын
@@MDGV325amithshah jail ki poi home minister ayyadu
@MDGV32523 сағат бұрын
@@naveen1508 అంటే మన జగన్ అన్నలాగానే, but మన శైకో జగన్ కన్నా అమితాషా better
@SaraGray-j3l18 сағат бұрын
Ambedkar never called Gandhi As Mahatma will you believe in Ambedkar or In fake Gandhi?
@Darascmala14 сағат бұрын
Ambedkar ichina hakkulu vadi manchi status randi.lav. Do video chestey em vastadi
@parshurammekala5879Күн бұрын
అమ్మ మీకు జై భీములు తల్లీ. ఎంత చక్కగా, సరళ తెలుగు లో చెప్పావు తల్లీ.
@DandeliTravelgang-gx4xeКүн бұрын
Modi and amit shah mana constitution lo ambedhekar value iccharu articulate, scamgress party ambedhkar garini 70 years nunchi avumanisthu vastundhi evadina pattichukunnara , facts telusukoni matldandi
@thirupathiraobathula1009Күн бұрын
జై భీమ్
@LifeLensPsychologyКүн бұрын
@@DandeliTravelgang-gx4xe Ambedkar hinduvulalo samanatvam kosam ready chesina hindu code bill ni addukundi RSS and Jan Sangh ayana inti munde dharna chesaru charithra antha easy ga marchipoleru
@sathishnaluvala6096Күн бұрын
@@DandeliTravelgang-gx4xe RSS వాళ్ళది మేడిపండు లాంటి పద్ధతి, పైకేమో మన అంటూ లోకానికి మీ అని ప్రచారం చేస్తారు, ఇప్పుడు బహిరంగంగానే ప్రకటించారు. ఆమె అంత చక్కగా వివరించినా కూడా మీకు అర్థం కాలేదు అదే బీజేపీ బలం అందుకే అట్లా మాట్లాడారు. Rss వాళ్లు ఫస్ట్ గొర్రెలను తయారు చేసి వాళ్ళను బానిసలను చేసి వాళ్ళతో రాజకీయం చేస్తారు.
@MDGV325Күн бұрын
ఒకప్పుడు పార్లమెంట్ లో అంబేద్కర్ గారి ఫోటో పెట్టమంటే కాంగ్రస్ స్థలం లేదు అన్నారు. అదే బీజేపీ అటల్ గారు పీఎం అయ్యాక ఆయన ఫోటో పెట్టింది.
@hari8266Күн бұрын
మీరు అంబేద్కర్ కోసం మాట్లాడుతుంటే మనసు పులకరించిస్తుంది ❤
@MrKiran9726Күн бұрын
Remove the caste system and reservations. Do need full to the economically background. That's growth of India. Otherwise India don't compete with other countries in development
@ande_samuel_studКүн бұрын
@@MrKiran9726 అలా అయితే కుల వివక్షనుకూడా నిర్ములిం చేయండి. గుడిలో పూజారులాగా దళితులను కుడా చేయండి. సాదా సీదా గుడులు కావు, పేరు మోసిన దేవస్థానాలు తిరుపతి, అయోధ్య లాంటివి. బ్రతుకు మనిషిని మనిషిలా చూడటం రాదు కానీ ఉన్న కాస్త అవకాశాలను లాకుంటారు. Reservation పెట్టి 100 సం|| కుడా కాలేదు కానీ వందల సం|| లుగా వివక్షను మర్చిపోండి అంటారా. సిగుందా మాస్టారు మీకు.
@Manojprakash-xu2oh22 сағат бұрын
Super Anna
@thevyakthi15 сағат бұрын
@@MrKiran9726 appudu inkaa ekkuva damage avutundhi bro. full case class war. internal civil war chesthaaaru bro, minorities andaru.
@hari82668 сағат бұрын
@@thevyakthi yes bro
@varthyamohan3115Күн бұрын
Mam supar స్పష్టంగా వివరించారు జై భీమ్..........జై ఇంషాన్
@srinuvasraomodem2878Күн бұрын
తులసి గారు... భలే మాట్లాడుతున్నావు... విశ్లేషణ బాగుంది
@ChandraShekar-w2rКүн бұрын
అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ నరేంద్ర మోడీ
@Namelessmonster10Күн бұрын
Rahul Gandhi neethi manthudu antav 🤡
@reloadedactionclips404Күн бұрын
ఒకవైపు వ్యక్తి పూజ వద్దనేది మీరే కానీ అంబేద్కర్ ని వ్యక్తి పూజ చేసే వారిని సమర్ధించింది మీరే... ఇదేమి రాజకీయం😊 తెలంగాణలో ఫుడ్ పాయిజన్ అయి 16 మంది పిల్లలు చాలా ఇబ్బందుల్లో ఉంటే అవేమీ పట్టవు కాంగ్రెస్ ప్రభుత్వం అనే కదా.. ఈ మెసేజ్ ని హైడ్ చేయకుండా టాగ్ చేసి మీ యొక్క సమర్థతను చాటుకోండి చూద్దాం
@viswanadhampl4224Күн бұрын
ఓ అంధభక్త్ మో షా ల కన్నా నీతి మంతుడే @@Namelessmonster10
@viswanadhampl4224Күн бұрын
@@reloadedactionclips404 అంబేద్కర్ అనే పదం ఆ భావజాలం కి మద్దతుగా మాత్రమే ఇది అర్ధం చేసుకోండి .
@PK-uu1ltКүн бұрын
Rahul is good person ❤
@mpavanraj43Күн бұрын
జై భీమ్ అక్క 💙🔥🙏🏼 నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వ్యక్తి మీరు .....మీలాంటి వారు ఈ సమాజానికి చాలా అవసరం ఆధునిక భారతదేశంలో వెలుగుతున్న మరో వీరనారి 💯👏🏼 మనువాదుల గుండెల్లో గుణపం గుచేల మాటలతో చాలా చల్కగా వివరించారు.⭐🫡 మాకు దేవుడు 😍అంబేద్కర్ 💪🏼 ఎవ్వడైనా ఆయన జోలికి వస్తే ఇప్పుడు మాటలుండవ్ 🤙🏼😤
@SaraGray-j3l18 сағат бұрын
Faltu ga watch both sides
@bramakrishna763518 сағат бұрын
@@SaraGray-j3lఒక విషయం చెప్పండి బ్రదర్ ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాంగం కన్నా ముందు చదివే అవకాశం ఉన్నదా ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాంగం కన్నా ముందు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా రాజ్యాంగం కన్నా ముందు ఎస్సీ ఎస్టీలకు ఆస్తి హక్కు ఉన్నదా ఇలా అడుగుతున్నానని ఏమనుకోవద్దు మీది ఏ కులమో నాకు తెలియదు ఒక్కసారి ఇవి ఎవరి వల్ల వచ్చాయి దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు హక్కులు ఎవరివల్ల వచ్చాయి ఎనిమిది గంటల పని దినాలు ఎవరి వల్ల వచ్చాయి కార్మిక చట్టాలు ఎవరివల్ల వచ్చాయి మహిళల హక్కులు ఎవరివల్ల వచ్చాయి ఇన్ని ఇచ్చిన వ్యక్తి నీ అంత మహోన్నతమైన సభలో అంత చిన్న చూపు చూసి అంత హీనంగా మాట్లాడి న అనూష గారు మాట్లాడిన మాటలు మీరు ఒప్పుకుంటారా వ్యతిరేకిస్తారా
@mpavanraj4316 сағат бұрын
@SaraGray-j3l bekar saale I know bat that bathayi batch I don't want to see again both sides 😤
@mpavanraj437 сағат бұрын
@@SaraGray-j3l mind ur language brother......Bathayi batch gaaari mindset nuv maaku cheppakarledu ok 🙏🏼
@nagaraju262Күн бұрын
మీకు మనఃపూర్వక జై భీమ్ తులసి చంద్ గారు. నిజాన్ని నిర్భయంగా, స్వేచ్ఛగా చెప్పగలిగే మీలాంటి కొద్దిమంది మాత్రమే ఈ దేశాన్ని ముందుకు అభివృద్ధి పరచే నిజమైన శక్తులు.జై భీమ్ తల్లి✊
@KostakurraduКүн бұрын
ఇంత దైర్యంగా, నిక్కచ్చిగా చెప్పేస్తున్నారు.... సెల్యూట్
@hankur8551Күн бұрын
ఇది అక్క అసలైన నీ వీడియో విశ్లేషణ చాల బాగుంది ఇలాంటి వీడియోలు నీనుంచి కోరుకునేది
@dammusankar9336Күн бұрын
వీడియో అదిరిపోయింది సిస్టర్, ధన్యవాదములు
@akshaybabbiliКүн бұрын
అంబేద్కర్ గారి గురించి తెలియని వారికి తెలియజేస్తున్నారు మీకు ధన్యవాదాలు❤🙏🏻 జై భీం
@nagarathnalakki9089Күн бұрын
సూపర్ గా చెప్పావు తులసి. నీవు గ్రేట్. చంద్రబాబు నిజ స్వరూపం గూడా బయటి పడినింది.
@krishnabattula7225Күн бұрын
తులసి గారు, మీరు తెలుగు ధృవ్ రాతీ లాగ మంచి వీడియోలు చేస్తున్నారు. మీరు ఎంచుకునే సబ్జెక్టులు సమాజానికి చాలా రిలవెంట్ గా ఉంటాయి. మీ నిజాయితీకి, ధైర్యానికి జోహార్లు. We are truly proud of you, sister. I train young girls in leadership skills. I have decided to show your vedios in my classes so that they get inspiration. Jai Bheem. Jai Samvidhan.
@vadlurisunil6968Күн бұрын
తులసి చందు గారు మీకు హ్యాట్సాఫ్ నిజంగా చెప్పాలంటే మీలాంటి జర్నలిస్టును నేను ఇంతవరకు చూడలే ఆల్వేస్ మీ ఫ్యాన్
@vmohan4943Күн бұрын
అవునా అన్న ఐతే మీ అక్క నీ బంగ్లాదేశ్ అట్రాసిటీ and wakf borad గురుంచి మాట్లాడితే బాగుంటుంది
అంబేద్కర్ పేరును ఎవరు దుర్వినియోగానికి వాడినా... వారికి అదే ఉరిగా మారుతుంది... సూర్యుడి మీద ఉమ్మేస్తే అది మన మీదే పడుతుంది...💙💙
@reloadedactionclips404Күн бұрын
ఒకవైపు వ్యక్తి పూజ వద్దనేది మీరే కానీ అంబేద్కర్ ని వ్యక్తి పూజ చేసే వారిని సమర్ధించింది మీరే... ఇదేమి రాజకీయం😊 తెలంగాణలో ఫుడ్ పాయిజన్ అయి 16 మంది పిల్లలు చాలా ఇబ్బందుల్లో ఉంటే అవేమీ పట్టవు కాంగ్రెస్ ప్రభుత్వం అనే కదా.. ఈ మెసేజ్ ని హైడ్ చేయకుండా టాగ్ చేసి మీ యొక్క సమర్థతను చాటుకోండి చూద్దాం
@GamerOne_meКүн бұрын
@@reloadedactionclips404 this is why education is important There is diffence between idealizing a person And doing Pooja to him Andbakts will never understand that
@R.A.M7759Күн бұрын
అంబేద్కర్ పొలిటికల్ గా హీరోని చేశారు.. మా బ్రాహ్మిన్ కి 80 మార్కులు వచ్చినయి ఇంకొకరికి 40 మార్కులు వచ్చింది 40 మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం వచ్చింది.. 80 మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం రాలేదు.. క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకుంటావా క్వాలిటీ లేని ప్రోడక్ట్ తీసుకుంటావా.. అంబేద్కర్ ఇప్పుడు దేశానికి క్వాలిఫైడ్ దేశాన్ని సృష్టించాడా
@rameshtimez9084Күн бұрын
@@R.A.M7759 రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చారో తెలుసుకో... EWS రిజర్వేషన్ వల్ల ఇప్పుడు మీకే కదరబాబు అందరికంటే మేలు జరుగుతుంది
@anjaneyuluadluri9108Күн бұрын
Adi tulasi chandu ki cheppandi
@Krishjoy-lКүн бұрын
థాంక్యూ తులసి చందు గారు నీ మంచి విశ్లేషణ ధన్యవాదాలు 🙏
@badamthirupathirao814Күн бұрын
జై భీమ్, మీరు చేసే ఎక్సప్లనేషన్ చాలా క్లియర్ కట్ మేడం గారు. మీకు ధన్యవాదములు 🙏🙏
@srinuvasaraopeyyala704320 сағат бұрын
అమ్మ నీకు శతకోటి వందనాలు చాలా బాగా చెప్పావు తల్లి
@harithagurrala4394Күн бұрын
E vedeo kosam chala anxiously wait chestnunnamu madam
@NITHINGOLLAMUDI-hx7klКүн бұрын
Anxiety ❌curious✅
@MDGV325Күн бұрын
రాజ్యాంగం ఎంత మంది రాసారో ఒకసారి curious తో తెలుసుకో sis.. Use అవుద్ది తెలియకపోతే "hamara prasadh youtube " channel fallow ఆవు
@achuith08Сағат бұрын
Akka miku reservation vunda
@pattetisrinivas9357Күн бұрын
చాలా చక్కగా వివరించారు........ మేడమ్...... 🙏🙏🙏
@Paulraju.UКүн бұрын
మాకు సమానత్వంతో కూడిన రాజ్యాంగం ఇచ్చిన అంబేడ్కర్ నిజమైన హీరో....
@SantoorsoapbabyКүн бұрын
ఎలా పెట్టాలో అలా పెట్టారు గడ్డి... Thanks Madam 💐
@khajavali368Күн бұрын
మీలాంటి Journlist మాకు ఆంధ్ర లో ఒక్కరైన వుంటె బాగుండేది ❤❤
@MDGV325Күн бұрын
@khaja ఎందుకు BJP పై Bad news spread చేస్తే ఆనంద పడడానికా 😂. ఒకప్పుడు పార్లమెంట్ లో అంబేద్కర్ గారి ఫోటో పెట్టమంటే కాంగ్రస్ స్థలం లేదు అన్నారు. అదే బీజేపీ అటల్ గారు పీఎం అయ్యాక ఆయన ఫోటో పెట్టింది.
@khajavali368Күн бұрын
@MDGV325 అపర బాబు నెను ఎక్కడ ఎ party Mension cheyaledy నీకి ఎందుకు కడుపు మంట
@yadeedya4456Күн бұрын
@@MDGV325ఒకరు bad అంటే bad అయిపోతే ఈ తలనొప్పులు ఎందుకింక?ఎవడు అన్నా అనకున్నా,ఎవడు ఎంత దాచిపెట్టినా bad, good రెండూ దాగవు.. అంబేద్కర్ ఫొటో రాజకీయలు ప్రతి పార్టీ చేస్తుంది గెలవడానికి bjp కూడా అదే చేసింది..ఇంకా నీలాంటి అజ్ఞానులు party ల జపం చేయడమే ఈ దేశానికి పట్టిన దరిద్రం
@arunas6646Күн бұрын
అస్సలు మీరు సూపర్ జర్నలిస్ట్ తులసీ madam డేరింగ్ అండ్ డాషింగ్ మీకు నా పాడబివందనం
@nagamanin5645Күн бұрын
చాలా చాలా సమగ్రంగా అమిత్ షా కాదు కాదు బీజేపీ rss అక్కసు ఎంతో చక్కగా చెప్పారు తులసి గారు 🎉🎉
@narasimhaswamychidurala4258Күн бұрын
Madam మీలాంటి వారు ఈ సమాజం కోసం పని చేయడం మంచిది 🎉🎉 మేడమ్ 🎉🎉
@b.a.donaldvidyasagar9396Күн бұрын
Excellent madam Tulasi Chandu long live the Constitution of India.
@dasmettuКүн бұрын
చాలా మంచి విశ్లేషణ తులసి గారు జై భీమ్ ✊✊✊✊✊
@k.premchand5061Күн бұрын
వావ్.. మనువాదులకి మీ వీడియో నచ్చకపోవచ్చు.. కానీ వీడియోలోని విషయాలు సింప్లీ సూపర్బ్..
@DandeliTravelgang-gx4xeКүн бұрын
Modi and amit shah mana constitution lo ambedhekar value iccharu articulate, scamgress party ambedhkar garini 70 years nunchi avumanisthu vastundhi evadina pattichukunnara , facts telusukoni matldandi
@thirupathiraobathula1009Күн бұрын
వాస్తవం
@raghavanofficial8861Күн бұрын
@@DandeliTravelgang-gx4xe సోదరా మీరు మనువాది ఆ... ఏం లేదు ఒక కరుడుగట్టిన మనువాడిని ప్రశ్నిస్తుంటే మీరు ఇబ్బంది పడుతున్నారు...
@sathishnaluvala6096Күн бұрын
@@raghavanofficial8861అతనిది వాట్సాప్ ఫార్వర్డ్ మేసేజ్ బ్రదర్. అతని పని కనిపించిన చోటా అది paste చేయడం మాత్రమే , మిగతా details ఎం తెలియవు పాపం😂
@DandeliTravelgang-gx4xe19 сағат бұрын
@@raghavanofficial8861 enthaku evaru a manu vadi cheppandi
@Mr.MadhavfactsКүн бұрын
అవును అక్క నువ్వు చెప్పినట్లు అంబెడ్కర్ యుగం ఒకటి త్వరలో వస్తాది అక్క జై భీమ్
@ajaykumar-cw6hbКүн бұрын
Na moddala ambethkar
@ravindervemula7135Күн бұрын
హిందూ మతం ఇండియా లో ఉన్నంత వరకే అంబేద్కర్ రాజ్యాంగం ఉంటది.
@srinivasaraobandla6595Күн бұрын
Vadu emmanna neeku goppa emo,maku kadhu,
@rambabudharmarapu6677Күн бұрын
అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్ అవును మా దేవుడే మా అంబేద్కర్ జోలికి వస్తే గుండు పగులుతాయి అమీషా
@reloadedactionclips404Күн бұрын
ఒకవైపు వ్యక్తి పూజ వద్దనేది మీరే కానీ అంబేద్కర్ ని వ్యక్తి పూజ చేసే వారిని సమర్ధించింది మీరే... ఇదేమి రాజకీయం😊 తెలంగాణలో ఫుడ్ పాయిజన్ అయి 16 మంది పిల్లలు చాలా ఇబ్బందుల్లో ఉంటే అవేమీ పట్టవు కాంగ్రెస్ ప్రభుత్వం అనే కదా.. ఈ మెసేజ్ ని హైడ్ చేయకుండా టాగ్ చేసి మీ యొక్క సమర్థతను చాటుకోండి చూద్దాం
@varak7980Күн бұрын
@@reloadedactionclips404 కాంగ్రెస్ ని అడగడానికే bjp ని ఎన్నుకునం, bjp కి కాంగ్రెస్ అడిగే దమ్ము లేకపోతే resign చేయమని. మోడీ ఒక సారి కూడా నిజం చెప్పాడా? నీకు ఏమిటి నొప్పి అంబేత్కర్ పూజ చేస్తే., చేస్తారు, చేస్తుంటారు కూడా. నచ్చకపోతే అంబేత్కర్ దేశం వదిలి పాకిస్థాన్ కి పోండి
@Jచిరంజీవి-i6oКүн бұрын
మీది ఏకులం సోదరా @@reloadedactionclips404
@ConnectNowPodcastКүн бұрын
@@reloadedactionclips404 దీన్ని వ్యక్తి పూజ అని నువ్వు అనుకుంటే ...నీ అంత అమాయకుడునీ , లోకం తెలవని వారుగా ఇంకెవ్వరూ వుండరు బ్రదర్... ప్రపంచ దేశాలలో ఉన్న పీడిత ప్రజల పక్షాన ఉన్నవాళ్ళలో మరియు ఉండే వాళ్ళలో అంబేద్కర్ మొదటి వరుసలో మొదటి మనిషిగా ఉంటారు.. అది అంబేద్కర్ అంటే .. ఏదో కాపీ పేస్ట్ మెసేజ్ లు పెట్టకుండా ... ఒకసారి ఆయన రాసిన వాటిలో కొన్ని పుస్తకాలు చదివిన,ఆయన జీవిత చరిత్ర గురించి నీకు సినిమా చూసే ట్రైలర్ అంత తెల్సిన నువ్వు ఇలాంటి కామెంట్ పెట్టేవాడివి కాదు... If Incase ...అంబేద్కర్ గురించి తెలుసుకోవాలంటే ఆయన రాసిన Annihilation of Caste పుస్తకం చదువు. అది చదివి అర్థం చేసుకునే వరకు ఇలాంటి కాపీ పేస్ట్ పెట్టడం ఆపెయ్...
@joshk5273Күн бұрын
Chandra babu oka vedhava
@yusaffnaikgaddam2 сағат бұрын
Great Sister You Explain like a Our Ambedkar Only , Really I salute You ❤
@praveensalvadi113819 сағат бұрын
మీరు ఏ విషయం గురించి చెప్పిన చాలా క్షుణ్ణం గా చెప్తారు అక్క . మీరు చాలా అవసరం ఈ సమాజానికి.
@uv-5Күн бұрын
తులసీ చందు గారు స్పూర్తి గా ఉన్న నాలాంటి వారికి అనిపిస్తుంది మహిళలకు అంబేద్కర్ ఏమి చేసారో విస్తృతంగా ప్రచారం చేయాలని. మన దేశ మహిళలకు అవగాహన పెంచాలి. మహిళా సంఘం కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటం పెట్టు కోవాలనిపించాలి
@yadeedya4456Күн бұрын
we are with you..🎉
@uv-5Күн бұрын
ఆఖరులో మీరు పలికే మాటలు గుండెలు పిండేసాయి. అంబేద్కర్ గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ నాయకులు, నేతలో, పాలకుడో, విద్యావంతుడో, ధైర్యం గలవాడో ఏదో ఒక గొప్ప వాడు కావటం నిజం .... జై భీమ్... తులసీ చంద్ గారు
@DandeliTravelgang-gx4xeКүн бұрын
Modi and amit shah mana constitution lo ambedhekar value iccharu articulate, scamgress party ambedhkar garini 70 years nunchi avumanisthu vastundhi evadina pattichukunnara , facts telusukoni matldandi
@katarusrinu6001Күн бұрын
Asalu endulo goppa ambedkar rajyangam raste goppodaa ippatiki Constitution unda ledaa anipistadi okkati cheppandi nyaya vyavastani individual bodyga enduku pettaledu administrative ni individual bodygaa enduku pettaledu asalu manaku nyaya vyavasta undaa corruption mana desamlo peragaddaniki mana rajyangame first reason
@Sk10849Күн бұрын
@@DandeliTravelgang-gx4xe Facts ah..? Oka sari.. Twitter/X lo... Hate detector, Youth against hate... Ane pages unnai.. Aa pages chusthe, evarni evaru insult, attacks chesthunnaro telusthundi..!
@thirupathiraobathula1009Күн бұрын
జై భీమ్
@devammasirra9334Күн бұрын
Oppudemi jarugutundo dani sa gati matladali...congress chala chinna donga bjp to poliste@@DandeliTravelgang-gx4xe
@venkateshmabin9768Күн бұрын
చాలా చక్కగా ఆలోచించి అంబేద్కర్ గురించి విశ్లేషణ చేశారు అంబెడ్కర్ గారు గౌరవించాలి అని మీరు చేస్తున్న వీడియో చాలా అభిన్నందిచాల్సింది ధన్యవాదములు మేడమ్
@venkatlibrary3363Күн бұрын
GOOD ANALYSIS MADAM....👌👌👌 అంబేద్కర్ గారి గురించి చాలా చక్కగా విశ్లేషించారు...✍️✍️📗📗🔥🔥
@narender2350Күн бұрын
తులసి గారు మీ విజ్ఞతకి జై భీం, చాలా బాగా ప్రతి అంశాన్ని వివరంచారు. బహుజనులరా RSS, BJP నైజము గుర్తించండి. ఈ తెలంగాణాలో ఈ పార్టీ నీ బహిష్కరిదాం.
@NewApps-x4rКүн бұрын
Ambethkar nu bahishkarichali mundu
@MadhuMadhu-bz7esКүн бұрын
@@NewApps-x4rఇంకో జన్ముంటే ట్రై చేస్కో.
@MADHUSUDHAN-s1xКүн бұрын
ఆ భగవంతుడు లేకపోతే నా జీవితం ఇలా ఉండేది కాదు... అంబేద్కర్ సార్ రాముడు కృష్ణుడు కంటే చాలా గొప్పవారు. ఆ మహాశయకి ఏమి అన్న సొంత అమ్మ నాన్నలకి అన్నట్టే. జై భీమ్.
@kranthikumar8703Күн бұрын
Well said brother
@DandeliTravelgang-gx4xeКүн бұрын
Modi and amit shah mana constitution lo ambedhekar value iccharu articulate, scamgress party ambedhkar garini 70 years nunchi avumanisthu vastundhi evadina pattichukunnara , facts telusukoni matldandi
@DandeliTravelgang-gx4xeКүн бұрын
Ramudu krishunudu vivaksha chupaledhu , reservation ani vargaluga divide cheyaledhu
@Neekendhukuraa_.200.Күн бұрын
@@DandeliTravelgang-gx4xeవివక్ష చూపినా చూపక పోయినా మాకు మీ రాముడు కృష్ణుడు వద్దే వద్దు. మాకు అంబేద్కర్ ఒక్కరే చాలు.
@prakashmalyala3632Күн бұрын
రాముడు కృష్ణుడు కల్పిత పాత్రలు,వాటికి ambedkar గారికి పోలిక ఎక్కడిది?
@rbkr77Күн бұрын
మేడమ్ ఎవ్వరు చేయని పని మీరు దైర్యంగా చేస్తూ నిజ నిజాలు బయట పెడుతున్నారు మీరు గ్రేట్ మేడమ్ 🎉🎉🎉🎉
@chalampalemvenkatesulu8591Күн бұрын
తులసి గారు చివరి మాటలు ఏ మతం లోని దేవుడి గురించి తెలుసుకోవడం వల్ల నీ జీవితం లో వల్ల ఏమార్పు రాదు అయితే అంబేద్కర్ గురించి తెలుకోవడం వల్ల, ఆయన ఇచ్చిన హక్కులు గురించి తెలుకొని పోరాడడం వల్ల మన జీవితం లో నే కాకుండా ఈ సమాజం లో కూడా మార్పు తీసుకు రావచ్చు wow సూపర్ madam 👏👏గూస్ బుమ్స్, 🙏🙏🙏 జైభీమ్. Ambedkar Ambedkar 💐Ambedkar Ambedkar 💐Ambedkar Ambedkar 💐🙏
@methrisuresh615819 сағат бұрын
👍
@jnagaiahjetti3694Күн бұрын
మీరు ఈ సబ్జెక్టు మీద ఎప్పుడు వివరిస్తారని ఎదురు చూస్తున్న మీకు ధన్యవాదాలు
@mallikusam546519 сағат бұрын
Good Analysis and good information thulasi gaaru Hat's off...🙏
అక్క మీరు ఇలాంటి మంచి వీడియోలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను జై భీమ్❤❤❤❤❤
@sureshvvk7408Күн бұрын
అత్యంత ముఖ్యమైన విషయాలతో, వాస్తవాలతో చేసిన చక్కటి వీడియో... అభినందనలు...
@bondaapparao1371Күн бұрын
చాలా ఎక్సలెంట్ గా ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు మేడం. నేటి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు గురించి మాకు పూర్తిగా నిజా నిజాలు చెప్పడానికి మీ వంతు ప్రయత్నం చేయండి మేడం ఓకే థాంక్యూ.. జై భీమ్ 🙏🏼🙏🏼
@GeddavalasaSantaraoКүн бұрын
Picha abetkar rasina rajangam ippudu unda. Akka chappadam enduku niku chaduv raada telusuko ekkada congress rajngam undi antea ennisarlu marcharo vallakea telidu
@hrsbiblestudies1733Күн бұрын
చాలా మంచిగా చెప్తున్నారు మేడం, నిజంగా అంబేద్కర్ వారికి స్ఫూర్తి అయితే అందరిని సమానంగా చూస్తారు
@Sudhakar_UКүн бұрын
Super sister... ఎవ్వరికి భయపడ కుండా నిజాయతి గా చెప్పారు
@BLakshimi1959Күн бұрын
Thank you Tulasi garu.
@kommusaidulu3249Күн бұрын
జై భీమ్
@asurya2845Күн бұрын
దిక్కుమాలిన కుల వివక్షత పోయిన రోజే.... అంబేద్కర్ గారికి మన దేశం ఇచ్చే నిజమైన నివాళి ... జై భీమ్ ❤❤❤❤❤❤
@DandeliTravelgang-gx4xeКүн бұрын
Modi and amit shah mana constitution lo ambedhekar value iccharu articulate, scamgress party ambedhkar garini 70 years nunchi avumanisthu vastundhi evadina pattichukunnara , facts telusukoni matldandi
@thirupathiraobathula1009Күн бұрын
జై భీమ్
@MDGV325Күн бұрын
అవును కులాలు పోవాలి రిజర్వేషన్ పోయిన రోజే నిజమైన వివక్ష పోతాయి..
మంచి వివరణ ..సిద్ధరమయ్య గారు బాగా చెప్పారు జై భీమ్ .. అంబేద్కర్ అంబేద్కర్
@MDGV325Күн бұрын
ఒకప్పుడు పార్లమెంట్ లో అంబేద్కర్ గారి ఫోటో పెట్టమంటే కాంగ్రస్ స్థలం లేదు అన్నారు. అదే బీజేపీ అటల్ గారు పీఎం అయ్యాక ఆయన ఫోటో పెట్టింది. ఇప్పుడు అంభేత్కర్ పేరు వాడుకొని మాల్ని ఏరిపూపప్పలేను చేస్తుంది 🤦🤦
@naveen150823 сағат бұрын
@@MDGV325photo petedi parlament loney kadu gundelo petukovali adi amithshah chyaledu
@BroBTimothyPaulКүн бұрын
Jesus Loves you thulasi chand medam Jesus is a great humanitarian greater than anyone in this universe Ambekar also inspired by Jesus Christ teachings నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు- యేసుక్రీస్తు Jesus Loves all
@krishnaraovuchula6363Күн бұрын
What a knowledge what a speech what a ideology u r so great of all
@devakumarsevanth699Күн бұрын
దేశ హోంశాఖా మంత్రి అంబెద్కర్ మీదఉన్న చాన్నాళ్ల అక్కసు ఇక సహించలేక కక్కేశాడు,ప్రపంచ మేధావిమీద కక్కు ఎన్నాళ్లనుంచి గరళంలాగా సహిస్తూవున్నాడో ఆధారాలతో బయటపెట్టాడు.అతని నిజస్వరూపాన్ని ప్రపంచానికి చాటాడు.వక్రీకరణ అని మళ్లీ మళ్లీ తప్పుచేశాడు.ఎంతైనా మూలాల వాసనలుపోవుగా.అమితంగా ప్రేమించే మనువాదపు రాజ్యాంగాన్ని వాయువేగంతో అమల్లోకి తేవడానికి ఉవ్విళ్లూరుతున్నాడు.అది ఆత్మహత్యా సాదృశ్యమే,అంబేద్కర్ బిక్షవల్లే తాను చట్టసభల్లో కాలు మోపానని మర్చిపోయినట్టున్నాడు,అంబేద్కర్ ను తగ్గించాలనుకునే సాహసం చేయాలనుకోవడం ఆకాశంమీద ఉమ్మి వేయాలనుకోవడమే,సిద్దరామయ్య అక్షరసత్యమే చెప్పారు,స్టాలిన్,కేజ్రీవాల్,నిజాలె మాట్లాడారు,బాబు సంగతి జగమెరిగిందే ఒప్పును తప్పుగా ప్రయత్నంలో ఆయన్ను మించినవారులేరు,గాంధీ నెహ్రుాలు సరేసరి వాళ్లు ఎన్నోసార్లు వ్యతిరేకించారు కానీ మేధస్సుతో పోటీపడలేక ఓడిపోయారు,షాను మంత్రిగా గుర్తించొచ్చెమో కానీ ప్రపంచం అంబేద్కర్ ను గొప్పమేధోనిధిగా ఎప్పటికీ గుర్తిస్తుంది,షా మొత్తానికి కొరివితో తల గోక్కున్నట్టైoది.పశ్చాత్తాపం రావాలని కోరుకుందాం
@sundareshkonda2635Күн бұрын
Ambedkar is a revolution, Ambedkar is knowledge
@ramumarampudi3319 сағат бұрын
Jai Tulasi chandu,you are genius
@ajaykumarchityala954417 сағат бұрын
జై భీమ్ అక్కగారు ఎంతో చక్కగా చెప్పారు ధన్యవాదములు 💙💙
@surendrababu7784Күн бұрын
Super madam meeru
@rambabubejjenki1487Күн бұрын
Very very good point you have raised Tulasi garu 🙏
@SureshBabuNelapatiКүн бұрын
Wonderful Message Sister Thulasi Ji 🙏
@srinukotyada5462Күн бұрын
రాజ్యంగాణ్ణి కాంగ్రెస్ యెప్పుడో మార్చి అంబేద్కర్ ని అవమానించారు అసలు అంబేద్కర్ ని కావాలనీ ఒడించిన కాంగ్రెస్
@mahaboobalimohammed2121Күн бұрын
తులసి చందు గారు మీకు చాలా అభినందనలు. ప్రజలు మరచిపోయిన విషయాలను మీ యుట్యూబ్ ద్వారా మనకు తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఒక అవకాశవాది. 1983లో NTR TDPలోకి రాకుండా, Congress లోనే ఉండి, Congress తరుఫున పోటీచేసి ఓడిపోయాడు. తరువాత మెల్లగా తన మామ NTR కి దగ్గర అయ్యాడు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు. 2019లో మోడి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన. 2024వరకు మోడికి వ్యతిరేకంగా ప్రచారం. మోడి మంచివాడు కాదు అని చాలా చాలా అన్నాడు. పవన్ కళ్యాన్ సహయంతో 2024 ఎన్నికల్లో సిగ్గు, లజ్జ లేకుండా BJPతో పొత్తు.
@DandeliTravelgang-gx4xeКүн бұрын
Modi and amit shah mana constitution lo ambedhekar value iccharu articulate, scamgress party ambedhkar garini 70 years nunchi avumanisthu vastundhi evadina pattichukunnara , facts telusukoni matldandi
@rameshtimez9084Күн бұрын
అమిత్ షా ఎంత పెద్ద తప్పు చేశాడో... ఇప్పుడు అర్థం అవుతూ ఉండొచ్చు... అంబేద్కర్ పేరు ఎత్తి..తన గుంత తానే తవ్వుకున్నాడు😂
@15seconds66Күн бұрын
Amith shah ni eeka kuda peekaleru😂😂😂
@rameshtimez9084Күн бұрын
@@15seconds66 next ఎన్నికల్లో తెలుస్తుంది లే... బ్రదర్
@RajkumarKuruba-n9gКүн бұрын
@@rameshtimez9084 wait cheai ithe 😊😊😊
@bramakrishna7635Күн бұрын
@@15seconds66కాలం ప్రతి దానికి సమాధానం చెప్పలేదు బ్రదర్ అనుకున్నంత ఈజీ కాదు బ్రదర్ కొంచెం సమయం ఇవ్వండి ఎవరివి ఎవరు పీకుతరో తెలుస్తది
@15seconds66Күн бұрын
@@rameshtimez9084 inko 10 years bjp a central lo
@alivenis6122Күн бұрын
Very good madam, you have really lived in the topic with your admirable respect to Ambedkar saab
@p.rambabu388722 сағат бұрын
ఇంత గొప్పతనం గొప్పగా చెప్పే వ్యక్తి మీరే ఒక ఇంత ధైర్యంగా చెప్పగలిసినారు
@ramstr2095 сағат бұрын
Good comments Thulasi thank you so much 🌹👍🌹 Jai Bheem Jai ambedkar opluse unfit Amithsha loafers bjp
@nagabrahmammatangi815Күн бұрын
చాలా బాగా వివరించారు మేడమ్ గారు జై భీమ్ 🙏🙏🙏🙏
@TELANGANAPRAJAPARTY_KSКүн бұрын
*🙏🇮🇳Super sister Tulasi Chandu Garu.. You are a Great Analyst and Reporter.. Ambedkar inspired the world except these fools of negative caste and religion mind sets against Indians. You will be appreciated all the time. Great Great Great. JAIBHIM JAIPHULE JAIPERIYAR JAIBHARAT NAMO BUDDHAYA☝️🇮🇳*
@elishagolla7764Күн бұрын
Superb Explanation Madam 🙏🙏
@Bpro8621Күн бұрын
I love ambedkar ❤ wonderful explanation akka
@naveenpatelvlogs91119 сағат бұрын
అదే అంబేద్కర్ గారు రిజర్వేషన్ 10 సంవత్సరాలు వరకే అమలు చేయండి అని చెప్పినా ఇంక ఎందుకు రిజర్వేషన్ రాజ్యాంగం నుండి తొలిగించట్లేదు చెప్పండి
@ramanasadi13314 сағат бұрын
Super question bro
@Ashwath1108Күн бұрын
అంబేద్కర్ పేరుని అన్ని సార్లు స్మరించిన మీరు ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తారు. అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్,.....
@MohammedEasa-w2jКүн бұрын
సిద్ద రామయ్య sir గ్రేట్
@mahenderp1021Күн бұрын
Great Presentation 🎉by ur voice Thulasi dhalam Chendu
@bhaskar2547Күн бұрын
పొద్దున్న లేచినకాడినుండి మోడీ పై పడి ఏడవడం తప్ప వేరే పని ఏమిలేదు మనకి.
@ashoksuryavamshi132Күн бұрын
తులసి చందు లాంటి వర్గం వాళ్ళు...దేశ వినాశనాన్ని కోరుకుంటారు.
@MadhuMadhu-bz7esКүн бұрын
ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు... నిజాలే గా చెప్పింది.
@PavanKumar-wg4bm5 сағат бұрын
Mari meelaga guddiga sanka naakala...
@pas.dayasagarofficial8226Күн бұрын
Thank you somuch Thalli For your truth revealing words .May God Bless you in all The ways of Your life.
@rambabubejjenki1487Күн бұрын
సర్దార్ పటేల్ ని బీజేపీ ఎంతగా జపిస్తుందో అంతగా Dr. అంబేద్కర్ కి ప్రాధాన్యత ఇవ్వడంలేదు ఇది సత్యం
@magantisrinivasarao5895Күн бұрын
My dear Brother, Sardar Patelni BJP valle endku pradhsnyata evvali, mansm enduku evva kudadu. Nizam nunchi mana Telangana vaasulani free chesadu kada. Ambedkarni kevalsm SC BClu matrame own chesukovadam, Potti Sriramulu garini Vysulu maatrame own chesukovadam, Alluri vigrahalni Rajulu matrame avishkarinchadam chala dhourbhagysm. They are all our inspiration in different ways. Ambedkarni - chaduvu ; PottiSrirsmulu - deeksha, pattudala; Sardar Patel -Niswartha Desa seva; and so on
ఎవరు కుడా అంబేద్కర్, గాంధీ, సుభాష్ చంద్రబోస్, నెహ్రు, భగత్ సింగ్ ల పేర్లు వాడకుండా ఓన్లీ మోడీ నామ స్మరణ చేసేలా బీజేపీ చట్టం చేస్తుందేమో
@Balaji07-j7tКүн бұрын
S bro
@Pch070Күн бұрын
True. They are trying to make India a North Korea. India may see the most dangerous uprising in coming months.
@Galm_livvvКүн бұрын
Pettina pedataru....bjp vallu
@prabhakard9636Күн бұрын
SUPER VEDIO. THANKS JAI BHEEM 🙏
@somugaddala23 сағат бұрын
Thulasi garu.... So informative video andi.... Love you the way you explained.
@ronnyjillella2300Күн бұрын
మా దేవుడు అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్ ఎని సార్లు అయినా అంటాం బగవాన్ ఎవరో మాకు తెలీదు జై భీమ్ జై భీమ్ జై భీమ్ 💙
@gangadharamvasu6884Күн бұрын
VP Singh is a real hero, he is the only person who understands the Mr. Ambedkar but our BC brothers don't understand Tulasi garu .
@moodswingmoviemakerКүн бұрын
Ambedkar just didnt talk about reservation he spoke about humanity and human dignity.. He didn't recognize some castes as special but he advocated caste free society.. He always wanted that all human beings are treated equally.. Great man.. Great are his thoughts ❤🙏🏻🙏🏻🙏🏻Thank u Tulasi garu for ur video on such a great man..
@jamesjyothi2068 сағат бұрын
Supar..... Mom.... 🙏🙏🙏🌹🌹🌹❤️❤️❤️
@gollaramulu216918 сағат бұрын
Excellent explanation against the comment on Ambedkar by Amit Shaw.A gentle reproach to rss and bjp.Thank you Tulasi Chandu ji.
@SiddardhaPedada-r2e18 сағат бұрын
It is the false explanation my dear go and watch the complete video of Amit Shah before telling about tulsi point on RSS and BJP regarding oppose of Hindu code bill you should know that , they have opposed Hindu code bill as It was kept only for Hindus and civil Code is not applied for all kinds of people and they have protested against Congress not against Ambedkar Before making comments on RSS and Bhartiya Jansangh you should know that it is the Bharatiya Jana Sangh who supported Ambedkar when he contested in general elections
@ynrbeats8359Күн бұрын
Xlent ga cheppav akka
@chandusunchu9865Күн бұрын
Okay akka కొద్దిగా మెల్లగా విశ్లేషణ చేయండి
@Skncreations-10DnrКүн бұрын
Last words oka range madam చాలా ధన్యవాదములు 👍👍జై భీమ్ జై జై భీమ్ madam garu
@SujathaKambham-t7dКүн бұрын
Jai bhim Thulasi chandu meeku thirugu ledu Meeru Ambedkar real varasuralu ❤❤❤
@MDGV325Күн бұрын
ఒకప్పుడు పార్లమెంట్ లో అంబేద్కర్ గారి ఫోటో పెట్టమంటే స్థలం లేదు అన్నారు ఈ కాంగ్రెస్ వాళ్లు అదే బీజేపీ అటల్ గారు పీఎం అయ్యాక ఆయన ఫోటో పెట్టింది.
@rameshtimez9084Күн бұрын
అంబానీ + ఆదాని = ప్రధాని
@sathyapotharla336814 сағат бұрын
Revanth reddy ni kuda prashninchu adani ni gurinchi ayana kuda ipudu kalise pani chesthundu thelida enti neeku