అంబటి రాయుడు కొంపముంచిన 3డి ట్వీట్ | Is Ambati Rayudu's Anger Causes For His Retirement? | SL

  Рет қаралды 190,284

iNEWS

iNEWS

Күн бұрын

Пікірлер: 215
@surendardoopathi5804
@surendardoopathi5804 5 жыл бұрын
సేలేక్టర్ లు..వ్యక్తీగత కారణాలతో రాయుడిని ఎంపిక చేయకుండా దేశం నికి మోసం చేశారు..సేలక్టర్ ల పదవికి న్యాయం చేయలేదు..
@reddy4945
@reddy4945 5 жыл бұрын
కారణం అది కాదు , సౌత్ ఇండియన్ కావడం
@reddy4945
@reddy4945 5 жыл бұрын
@Coverage Smart టాలెంట్ కాదు భజన చేయటం నేర్చుకోవాలి
@sathishgunda6296
@sathishgunda6296 5 жыл бұрын
N.KRISHNA REDDY Narala nejam chapada bro
@shaikbhashajani5838
@shaikbhashajani5838 5 жыл бұрын
Sss bro
@yempallakiran3248
@yempallakiran3248 5 жыл бұрын
@Coverage Smart rohith Sharma North mumbai player,, only telugu vari paina veri kakashaluu
@balunaidun9557
@balunaidun9557 5 жыл бұрын
S
@gvez6065
@gvez6065 5 жыл бұрын
అసహనం అసహనం అంటే సహనం కొంతవరకు మాత్రమే ఉంటుంది వాళ్ళు ఉద్దేశపూర్వకంగానో,యాదృచ్ఛికంగానో వ్యక్తికి, ప్రాంతానికి అన్యాయం జరిగింది,
@krishnaikr1944
@krishnaikr1944 5 жыл бұрын
పాండ్య అండ్ కరణ్ నాయర్ ఇద్దరు ఆడవాళ్ల గురించి నోరు జారారు. కానీ వాళ్ళు టీం కి సెలెక్టెడ్.
@sivakumarreddy6862
@sivakumarreddy6862 5 жыл бұрын
Self respect is more important than anything else
@nenavathjaipal4635
@nenavathjaipal4635 5 жыл бұрын
Rayudu jeevitham tho adukunna bcci
@manishayalamarthimanishaya7934
@manishayalamarthimanishaya7934 5 жыл бұрын
I liked to rayudu
@raghugoudjadapalli7524
@raghugoudjadapalli7524 5 жыл бұрын
తొక్కేమ్ కాదు కావాలనే సెలక్ట్ చేయకుండా బొంగులో రీసన్ చెప్తున్నారు
@farmerfomIndia
@farmerfomIndia 5 жыл бұрын
34 years ki kooda sarigga chance Rama pothe evaraina ilage react avutharu nuvvu kavemo
@abhiram9451
@abhiram9451 5 жыл бұрын
Great Rayudu
@dorankulabharath
@dorankulabharath 5 жыл бұрын
మన అంబటి రాయుడు ఒక అడుగు ముందుకు వేస్తే సెలెక్టర్లు 2 అడుగులు వెనక్కి లాగుతున్నారు. తెలుగు సిద్దాంతం లో ఇది ముమ్మాటికీ అవుననే అంటున్నారు .మనం ఎవరైనా ముందుకు పోతుంటే వెనక్కి లాగడం నిజమే కదా.దీన్నే తిక్కేయడం అంటారు.
@shashikirankumarmadaveni6939
@shashikirankumarmadaveni6939 5 жыл бұрын
Rayadu guntur. Boy missing the cricketer
@gopalatmakuri1341
@gopalatmakuri1341 5 жыл бұрын
Rayudiki anyayam jariginappudu leni tappu rayudu tweet chesinappudu tappu ela avutundi...vedhava selectors vedhava selection
@shaikshafis6731
@shaikshafis6731 5 жыл бұрын
Surendra garu meru correct ga cheparu
@shankarnayak7963
@shankarnayak7963 5 жыл бұрын
అంబటి రాయుడు లైఫ్ టైమ్ చేసిన పరుగులు ఇప్పుడు ఉన్న సెలక్ట్ కమిటీ బీసీసీఐ సభ్యులు నలుగురి లైఫ్ టైమ్ పరుగులు కలిపిన రాయుడు అంతా లేవు. ... ఎం ఉంది గర్వకారణం ఇది నా భారతదేశం అని చెప్పుకోవడానికి
@nramu2263
@nramu2263 5 жыл бұрын
Jai ambati Rayudu real hero
@datthujakkapuram1230
@datthujakkapuram1230 5 жыл бұрын
సెలెక్టర్లు తప్పు నిర్ణయం తీసుకోవడం జరిగింది విజయశంకర్ ను ప్రపంచ కప్ లో తీసుకోవడం జరిగింది కానీ అతను చెప్పుకోదగ్గ తన బ్యాటింగ్ ను ఆడిన మ్యాచ్లో ఒక్క ఫిఫ్టీ అయినా చేశాడా ఎందుకు ఒక భారతదేశ అభిమానిగా టీమ్ సెలక్ట్ చేసిన సభ్యులకు నేను అడుగుతున్నాను విజయ్ శంకర్ కంటే అంబటి రాయుడు గొప్ప బ్యాటింగ్ నైపుణ్యం గల వ్యక్తి అతనికి కాకుండా విజయశంకర్కు ప్రపంచకప్లో చోటు ఇచ్చారు
@Jayapaul12
@Jayapaul12 5 жыл бұрын
3d ani critisize chesthe team loki teesukora idemanna valla family members aadukune game aa anty
@maheswararaobatchu3823
@maheswararaobatchu3823 5 жыл бұрын
Need patience otherwise middle drop to all , this is best example.
@chandhanmobiles3872
@chandhanmobiles3872 5 жыл бұрын
Rayudu sir ur the great okkadiki salam kottalsina avasaram Ledu
@nagasivasiva9646
@nagasivasiva9646 5 жыл бұрын
It's tru
@vemularamakrishna7618
@vemularamakrishna7618 5 жыл бұрын
It is very sad to see rayudu in this position
@kirandollu8882
@kirandollu8882 5 жыл бұрын
Dhoni captain ite pakka Anbti undevaadu
@Praneeth_mi
@Praneeth_mi 3 жыл бұрын
He had 48 average more than sachin
@harikrishna.gharikrishna.g8384
@harikrishna.gharikrishna.g8384 5 жыл бұрын
Ambati rayudu good player
@sreenusree46
@sreenusree46 5 жыл бұрын
Reason is he is south Indian
@viralstars6565
@viralstars6565 5 жыл бұрын
నాకు తెలిసి..ఇంకా 10 years..వరకు..మన cricket వాళ్ళు అందరూ వెళ్లి...ఇంకా బచ్చ గాళ్లే మిగులతరు..
@kranthidara4136
@kranthidara4136 5 жыл бұрын
Cricket selectors chesindhi wrong decision kanappudu. Ambati rayudu chesindhi wrong yela avuthadhi
@ganeshrao7526
@ganeshrao7526 5 жыл бұрын
*Edsntha kadhu Kani A.P vallu DAMMU vuntay Crickter & IPL chudatam , Betting Veyadam Apandi 😂😂😂 Apudu Kani BCCI Dariki Radhu* _Oka sari A.P cricket TV Ratings padipothay Apudu BCCI vallu RAYUDU KU sorry cheptaru_
@kanthhero7324
@kanthhero7324 5 жыл бұрын
Great player career spoil chesukunnadu bad luck for India
@sivakrishnaprathipatti698
@sivakrishnaprathipatti698 4 жыл бұрын
Where is rayudu
@ayyappaproffession
@ayyappaproffession 5 жыл бұрын
రాయుడు కన్నా తోపు ఎవ్వడు లేరు ఇప్పుడున్న టీమ్ లో inclouding కోహ్లీ, రోహిత్ also రాయుడు కన్నా తక్కువ టాలెంట్ వున్న వాళ్లే
@zakeerhussainzakeerhussain6709
@zakeerhussainzakeerhussain6709 5 жыл бұрын
Rey I news yadhava vadu manavadu ra telugu vadu ante chinnachupe
@devayani5012
@devayani5012 5 жыл бұрын
Waste news channel.ambati gurinchi thappuga matladku.
@Kaaumodakivlogs
@Kaaumodakivlogs 5 жыл бұрын
We can see the result India loose world cup 2019
@mlucky844
@mlucky844 5 жыл бұрын
3d twittki selection ki no matching kavalani ala chesadu MSK gaadu
@krishnanallagorla
@krishnanallagorla 5 жыл бұрын
May be
@nagendrap4025
@nagendrap4025 5 жыл бұрын
అంబటి రాయుడు tweet చేయడం తప్పేమీ కాదు అందులో తప్పేమీ లేదు 7 వన్డేలాడిన విజయ శంకర్ ని తీసుకున్నారు టీం లోకి వాడి స్కోరు 47 హైయెస్ట్ స్కోర్ వన్డేల్లో ఒక ట్వీట్ ద్వారా సెలెక్ట్ అవ్వకపోతే వాడెవడో చేయకపోతే వద్దు పర్సనల్గా రాజకీయం చేసి టీమ్ లోకి రాకుండా ఆపాడు స్టాండ్ బాయ్ ప్లేయర్స్ కింద ఇద్దరు తీసుకున్నారు ఓకే నో ప్రాబ్లం అందులో ఒకరిని సెలెక్ట్ చేసి ఒక నాకు నో ప్రాబ్లం తర్వాత మళ్లీ చాన్స్ వచ్చింది అప్పుడు అంబటి రాయుడు తీయాలి ఒక వన్ డే కూడా ఆడని అగర్వాల్ తీసుకొచ్చాడు ఇందులో పక్కా రాజకీయ జరుగుతుంది నేను ఇప్పుడు సినిమాల్లో చూసిన రియల్ గా చూడటం ఫస్ట్ టైం టీమ్ ని శాసనమండలిలో గొప్ప గొప్ప వెళ్లిపోయారు కళ్ళముందు కళ్ళముందు
@vivekslogic
@vivekslogic 5 жыл бұрын
Mayank Agarwal didn't play a single ODI till now.... Rishabh Pant plays even test match like T20s... Need not say much about Vijay Shankar... These people have more time compared to Rayudu...
@jaswanthrockstarjaswanth5748
@jaswanthrockstarjaswanth5748 5 жыл бұрын
No u should move plzz dayadu👨🏽😢😢😢😢😭😭😭😭😭😭
@yugandharreddy6501
@yugandharreddy6501 3 жыл бұрын
రాయుడు మళ్ళీ ఆడాలి
@JayaLakshmi-wl7xi
@JayaLakshmi-wl7xi 5 жыл бұрын
India Chala viluvina vaatini enno kolpoindi.alantivaatilo ambati rayudu ane Maro viluvina STAR ni kolpoindi.india ni chusi jaali padutunna.....we miss you rayudu...but ma gundello ne sthanam yeppatiki nilichi vuntundi..we love you.....
@hemanthbolla6010
@hemanthbolla6010 5 жыл бұрын
అంబటి రాయుడు చాలా తప్పు చేసాడు అతను అలా రిటైర్ కాకుండా ఉండవలసింది అంబటి రాయుడు కి చాలా క్రీడా వయస్సు వుంది దానిని రాయుడు అనవసరం గా పోగొట్టుకున్నాడు రాయుడు ఇలా చేయకుండా ఉండవలసింది ఎధె మైన ఇండియన్ టీం ఒక మంచి అటగాడిని పోగొట్టుకుంది
@seshukumarp3252
@seshukumarp3252 5 жыл бұрын
Nuvvu kuda same...🙏🙏🙏
@ravibale844
@ravibale844 5 жыл бұрын
Bcci chesina thappidanni rayudu ni ninddinchadam correct kadu, thanaki jarigina anyanni oka twit rupalo cheppithe thappu ela avthundi, no. 4 lo rayudu unte bharth batting line up bagundedi, hardicpandya, ravindra jadeja unnaka vijayshanker Enduku? Kedar jadav avasarama? Evanni bcci politics, rayudu mosapoyadu, athani talent ni sarigga gurthichaleka poyaru, rohit sharma talented ani chala avakashlu ichharu mari rayudiki enduku ivvadamledu ,naku kohili batting kante rohith and rayudu batting style chala nachhuthundi, talent unna vallaki self respect undakudadha, rayudu aggressive ani enduku nindinchali, evyavahalo motham thappu bcci selecters dhi ani na abiprayam, talent unnavallaki avakashalu ivvali blem cheyakudadhu, pedda vallaki igolu enduku, badhanu ardham chekovali, mayank nu kavalani Selecte chesaru elanti nirnayalatho India cricket ki manchi kante chedu ekkuva jaruguthundi.
@ayelanaveen2762
@ayelanaveen2762 5 жыл бұрын
Selectorswrost. Sachin son nee national nee select chesharu Kani world record chesina Babu nee select cheyaledu(1009 one dayscore) elage selector chestaru, Rahul ki em experience undi Ani opener gaa chance icharu, Rahul record, Ambati record chuste neeku ardham avuthundi
@srinivasraoguttula4471
@srinivasraoguttula4471 5 жыл бұрын
తప్పు లేదు కుల గజ్జి చాలా ఉంది సినిమా పిల్డ్ లో రష్టం లో అన్ని రాంగాలలో
@mookalasrinivas3469
@mookalasrinivas3469 5 жыл бұрын
Thappu
@santhisuresh6503
@santhisuresh6503 5 жыл бұрын
We miss you, Ambati Rayudu, chetta selecters, chetta politics
@sumanreddy1620
@sumanreddy1620 5 жыл бұрын
Inkem cheyalo vhepandi
@followthelaw7796
@followthelaw7796 5 жыл бұрын
Anchor garu sollu Extra ga undi
@Praneeth_mi
@Praneeth_mi 3 жыл бұрын
India lo puttadu anduke Rayudu ki ila jarigindi
@narayanraomuvva841
@narayanraomuvva841 5 жыл бұрын
Ekkada chusina avaneethi jaruguthundhi Desam gurunchi alochinchandi
@gharishgharish4992
@gharishgharish4992 5 жыл бұрын
Andhi bayya sahanam lekapothe inthavaraku vachevada thappu Teem Selectrladhe
@darshanch4450
@darshanch4450 5 жыл бұрын
*తక్కువ కులం కావడం వల్లే రాయుడికి అన్యాయం జరిగిందా..?* తెలుగు క్రికెటర్ అంబటి రాయుడి ప్రపంచ కప్ లో స్థానం దక్కలేదు. ఈ అసంతృప్తితో ఆయన రిటైర్ మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కులం కారణంగానే అంబటి రాయుడికి అవకాశాలు రాలేదన్న వాదన వినిపిస్తోంది. ఈ అంశంపై సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ ఫేస్ బుక్ లో రాసిన వ్యాసం ఆలోచింపజేస్తోంది. ఆ వ్యాసం యథాతథంగా మీ కోసం.. *రాయుడా!* ఈ దేశంలో రాయని రాజ్యాంగం నడుస్తోందిరా అమాయకుడా! బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రొల్ ఇన్ ఇండియా అనే సంఘంలో బోర్డ్ అనే పదస్థానంలో బ్రాహ్మిన్ అనే పదం మార్చి చదువుకో అంతా అర్థమైపోతుంది. ఈదేశం తరపున ఇప్పటిదాకా క్రికెట్ ఆడిన 190 పైచిలుకు ఆటగాళ్లలో పదీ, పదేనుకన్నా ఎక్కువ ఆటగాళ్లు మాత్రమే ఇతరకులస్తులని తెలుసుకో. అలాగని, ఇదేమైనా కులవిద్య అనుకునేవు? ఈ దేశానికి వచ్చిన రెండు ప్రపంచ కప్పులనీ కపిల్ దేవ్, ధోనీ అనే బ్రాహ్మనేతరులే ఈ జాతికి సాధించిపెట్టారనీ గుర్తించు. ఇక్కడంతా ఇంతేనయా! ఆటలు కాదు మాటలు ముఖ్యమైన ఈ వింతక్రీడలో ప్రపంచకప్పులో 60ఓవర్ల ఆట ఆడి 36 పరుగులు చేసిన గవాస్కర్ లెజెండరీ. ఒక్కమ్యాచ్ చక్కగా ఆడని రవిశాస్త్రి ఏడాదికి ఎనిమిది కోట్లు తీసుకుని ఇదే జట్టుకిప్పుడు కోచింగ్ ఇస్తున్నాడు. వీళ్లని వెంటేసుకుని ప్రపంచకప్పు గెలిపిపంచిన కపిల్ దేవ్ అంటే ఇప్పుడెవరికీ తెలియని పేరు. మైదానంలో అరివీర భయంకర వెస్టీండిస్ ఆటగాళ్లకు ధీటుగా బంతులు విసిరిన ఆసియాగడ్డమీది తొలి ఫాస్ట్ బౌలర్ అయిన అతడు నాడు రెండు అదనపు చపాతీలకోసం కూడా డైనింగ్ హాల్లో పోరాడాడు. నిన్నమొన్న రిటైరైన ఈ దేశపు క్రికెట్ దేవుడు తొలి శతకం సాధించడానికి ఎన్ని మ్యాచులు ఆడాడో, ఎన్ని సంవత్సరాలు తినేశాడో తెలుసా? అతని కంటే ఘనుడైన అంటరానికులం వాడైనందున, వినోద్ కాంబ్లీని ఎలా పతనం చేశారో తెలుసా? ముసలోల్లు ముద్దులాడే ఈ రోహిత్ శర్మ హిట్ అవ్వడానికి ఎన్ని అవకాశాలు పొందాడో తెలుసా? ఇవన్నీ ఎందుకు? ఇదే వీవీయెస్ లక్ష్మణ్ అనే ఆటగాడు సెలెక్ట్ అయినప్పుడు ఈ రాష్ట్రంలోని ప్రెస్ అంటే సహజంగానే అగ్రకుల రాతగాళ్లు మీటింగ్ పెట్టుకుని మరీ అతడికి అన్ని రకాలుగా రక్షణగా వుండాలని తీర్మాణం చేసుకున్న విషయం తెలుసా? "సెలెక్టర్లు జోకర్లు" అని మొహిందర్ అమర్నాథ అనే ఆటగాదు మేం చిన్నప్పుడే ప్రకటించేశాడు. నిన్ను సెలెక్ట్ చేసే కమిటీలోని ఐదుకుగు ఆటగాళ్ల మొత్తం కలిపిన స్కోరు నీ ఒక్కడి స్కోరుకున్నా తక్కువున్నప్పుడైనా అర్థం కావాలి. ఈ దేశంలో నైపుణయంగా ఆడడం కాదు తెలియాల్సిందని, కనీసం ఏ ఆట దాన్ని ప్రదర్శించాలోనని! వెళ్లు, పెళ్లి చేసుకుని చిన్న ఉద్యోగం చూసుకో. పిల్లల్ని కంటే ఇట్లాంటి గుంపు ఆటలు కాదు, వ్యక్తిగత ఆటలు ఆడించు, రేపు వాళ్ళు లియాండర్ పేస్ లాగా ఈ దేశం తరపున డెవిస్ కప్ లో ఆడనివ్వకపోయినా, మార్టినా నవ్రతిలోవా వంటి దిగ్గజం జతకలిసి అంతర్జాతీయ ఆటలు ఆడడానికి అవకాశముంటుంది. రాయుడా! కిందికులాల్లో పుట్టినందుకు కవచకుండలాలు పెరికివేయబడిన గాధల్లో, బొటనవేలు తెగ్గోసిన కావ్యాల్లో నీ నైపుణ్యలకు విలువదక్కనందుకు ఆశ్చర్యం లేదుగానీ, ఇన్ని యుగాలు గడిచినా ఈ దేశంలో మార్పు రానందుకు దుఖ్ఖంగా వుందయ్యా. నీ నల్లని కళైన మొహం కన్నీళ్లూరే కనుపాపమీద అలుక్కుపోతుందయ్యా. ఈ జాతి మొహమ్మీద వుమ్మేసి వెళ్లిపోవయ్యా !
@girichelika8662
@girichelika8662 5 жыл бұрын
Raidu correct chepedu
@chandrasekhar5422
@chandrasekhar5422 5 жыл бұрын
Selection committee too bad
@parthupagadakula3273
@parthupagadakula3273 5 жыл бұрын
I don't like this channel... kadu athani age ippudu 33 senior batsman matches ekkuva adakunna score bagA chesthadu ippudante select cheyaledhu next time emo age ekkuvaindi ani cheptvaru idi mAna selection Mayank evadu wadu okka one day match adaledhu wani select cheyadam emiti...
@SanthoshSanthosh-wy5rl
@SanthoshSanthosh-wy5rl 5 жыл бұрын
He lost his life
@amarnathamar959
@amarnathamar959 5 жыл бұрын
inka enthakalamu wiatcheyali
@girichelika8662
@girichelika8662 5 жыл бұрын
Equll to kholi.rhoiit
@sathishgunda6296
@sathishgunda6296 5 жыл бұрын
pecha I news India cricket ky kavalsendhy msk lanti necha rajakeyalu chasy vallu kadhu neswardhamga cricket ky savalandhenchy vallu msk Ame arhatha unadhe Indian cricket players by select chayadaniky
@udaykumarkarumajji6601
@udaykumarkarumajji6601 5 жыл бұрын
mire decler chesaru ga durusani.inka selectors adhe chebutharu.kani next world cup ki chance assalu undadhuga.every one's dream is that.so that decition
@reesupraveenkumar2224
@reesupraveenkumar2224 5 жыл бұрын
Asahanam kaadu ra vedava... Avedhana.... Swardha cricket politics mundu athmabhimanam odipoindi....
@chintakayaladarahas882
@chintakayaladarahas882 5 жыл бұрын
Exact reason 3d twitte kadu 3d twitte chayka mundu vijay shankar ki chance evale main reason antante ap ante political ga ne kadu sports ki kuda lokuve
@shatrughansinha596
@shatrughansinha596 5 жыл бұрын
Virat Kohli captain ayyi kuda pedda daddamma ...talent unna player ni Adige dammu kuda ledu .....ade 2011 world cup lo 1and half year asalu international match ye aadani yuvaraj ni pattubatti naade bhadyata ani gattiga cheppi teeskelli success ayina Dhoni best
@alwaysshashi
@alwaysshashi 5 жыл бұрын
I news channel news rayadam nerchuko
@thirupathivelpuri3796
@thirupathivelpuri3796 5 жыл бұрын
Selectors are jaffas
@lmnarayana6691
@lmnarayana6691 5 жыл бұрын
What is wrong in it selectors they don’t have right to spoil the carrier
@indiancricket8897
@indiancricket8897 5 жыл бұрын
First remove msk Prasad from selection committee
@m.ravikumar5341
@m.ravikumar5341 5 жыл бұрын
Ambati ni world cup lo aade avakasam esthe bavundedi, evvali kuda
@crazycomedy6821
@crazycomedy6821 5 жыл бұрын
chetta yedhava lu bcc selecters. rayudu anna ice land velipo
@ashokkumarkondramutla6968
@ashokkumarkondramutla6968 5 жыл бұрын
Rayudu and msk prasad both are from Guntur.. Prasad is worst selector
@prabhakararao8905
@prabhakararao8905 5 жыл бұрын
Gunturodu, Guntur playerni tokkesadu, waste naako.......
@ayyappagamidi5838trivenigamidi
@ayyappagamidi5838trivenigamidi 5 жыл бұрын
MSK Prasad the biggest worst person in cricket history
@turairamaganesh3501
@turairamaganesh3501 5 жыл бұрын
Oka Telugu vadivi ayivundi Rayudu kopam kosam matladutunnavu, kani selectors teru niku kanipinchaleda, ammatladutunnavu😠😡😡
@pavankemusaram2173
@pavankemusaram2173 5 жыл бұрын
apa r kukka
@darshanch4450
@darshanch4450 5 жыл бұрын
అగ్రవర్ణ కులం.. ఆట క్రికెట్
@krishnachodapalli7676
@krishnachodapalli7676 5 жыл бұрын
Bcci selectrs worst
@pkumarpkumar3851
@pkumarpkumar3851 5 жыл бұрын
BCCI KADU POLITICAL DEPARTMENT
@b.manoharpaul7990
@b.manoharpaul7990 5 жыл бұрын
NO RETERMENT
@Sahasthewinner
@Sahasthewinner 5 жыл бұрын
India NVR encourage to talent I'm feeling vry unhappy Vijay shankar kante chaaalaaa bttr Rayudu.. Of course kopam unte maathram thokkesthaaaraaa enti... BCCI did mistake I do also bought 3D glasses to watch Vijay play...
@firstchandra6257
@firstchandra6257 5 жыл бұрын
Telugu vallu unity ladu. Rayudu is big loss to Indian cricket iam from karanataka
@saikrishnaneeli7390
@saikrishnaneeli7390 5 жыл бұрын
Alaanti senior player ki chance ivvaka povadame peddha thappu Malli Rayudu thappu chesdu anadam inkaa peddha thappu chethanayithe chance ivvandi cricket is not political game
@verurishi9491
@verurishi9491 5 жыл бұрын
అసలు విషయం చెప్పకుండా సొల్లు ఎక్కువగా చెప్తున్నారు... ఇకనైనా సొల్లు చెప్పడం మానండి
@nothingisimpossible6450
@nothingisimpossible6450 5 жыл бұрын
Ni lanti players lakhs unnaru hyd lo
@hanumanthraopittampally
@hanumanthraopittampally 5 жыл бұрын
Why you are blaming Rayudu... mistake is with selectors
@surendrak5185
@surendrak5185 5 жыл бұрын
Telugu jenda entra pichi puka... mana jenda okatey🇮🇳
@dhanarmyddrachakonda8480
@dhanarmyddrachakonda8480 5 жыл бұрын
Nice Ambati are I news ga Ambati ni thittadaani ki meeku entha icharu raa
@vignangopal2623
@vignangopal2623 5 жыл бұрын
Guntur ga tappadhu A matrem vuntunde Leyyy...
@d.rajashekar5208
@d.rajashekar5208 5 жыл бұрын
Rayudu ki machijaragali
@nenumeepallavikranti
@nenumeepallavikranti 5 жыл бұрын
I news vallaki dairyam vuntey rayudu kopam ani kadu telugu vadiki jarigina anyayam pai video cheyandi. Aa place lo kopam evarikayna vuntundi .media marandi antha martundi
@nagababuchippada4756
@nagababuchippada4756 5 жыл бұрын
Worst Selectors
@sairamnerusu8868
@sairamnerusu8868 5 жыл бұрын
Me publi city kosam ellanti paniki rani videos patamakandi ra babu
@nareshgolla1197
@nareshgolla1197 5 жыл бұрын
Karanam adde Kadu south indian avvatam
@mahesh1147
@mahesh1147 5 жыл бұрын
comments chutunara i news vallu miru em tappu news vesaro
@vikramr530
@vikramr530 5 жыл бұрын
Paisal ithe sampadinchadu..... athulu poyedemiledu... Bussiness chesukovachu
@vnsyamala8757
@vnsyamala8757 5 жыл бұрын
Moral ____ learn to do best "" bhajana"" not talent
@Kaaumodakivlogs
@Kaaumodakivlogs 5 жыл бұрын
Already Chala sarlu prove chesukunadu enka asahanm enduku select chesyakapote stuff undodiki yavarikaina kopm vastundi
@saivikas9642
@saivikas9642 5 жыл бұрын
Kojja news channel.
@hungryamigos9065
@hungryamigos9065 5 жыл бұрын
తన కోపము తన శత్రువు.
@kuttivenu1
@kuttivenu1 5 жыл бұрын
Telugodiki telugode setruvu.. MSK is one of the broker he also belongs to AP.. Hadi Valle Rayudu ki WC lo chance raaledu.. Inta dharidramyna politics in sports lead to spoil the talents in our country.. Proud that Rayudu always a real hero..
@AmarendraMortha
@AmarendraMortha 5 жыл бұрын
Rayudu kadupumanta thanake thelusu.. meeru silentga unte manchidi ilanti videos chese badulu. It is a best example which proved self respect of Gunturodu..
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН
7 AM | ETV Telugu News | 22nd  December 2024
21:22
ETV Andhra Pradesh
Рет қаралды 261 М.