ఆర్యా ననుస్సుమాంజలీలు. తమరు మా లాంటి శ్రోతలపై ఎందులకో కినుక వహించారు. మీ ద్వారా మాకు ఈమధ్య ఎలాంటి కీర్తనలు అందుట లేదు. దయతో అప్లోడ్ చేస్తారని ఆశిస్తున్నాను 🙏🙏🙏🙏🙏
@rukminidevi4176 Жыл бұрын
Jai Sree Maatha 🙏💐
@gandeneeraja1735 Жыл бұрын
🙏🙏🙏🙏
@anuradhachennuru8205 Жыл бұрын
నమస్తే అండి మీరు ఎయిర్ భక్తి రంజని పాటలు చాలా అప్లోడ్ చేశారు కదా నాకు ఒక పాట ఎక్కడ దొరకలేదు అది మీ దగ్గర ఉందేమో అని అడుగుతున్నాను అండి పరమపావనమైన పరమేశ పదములు పట్టి భజింప వే మనసా అనే పాట కావాలండి దొరికితే దయచేసి అప్లోడ్ చేయండి