Om Sri Lakshmi Nrusimhaya Namaha🙏🙏🙏 very beautiful Sankeertana; Adbhutamaina Gaanamu; wonderful presentation; Dhanyavadamulu🙏 Sri lakshmi Nrusimha mama dehi Karavalambam🙏🙏🙏
@KarthikeyaBukkara13 күн бұрын
ఆరగించి కూర్చున్నాడల్లవాడె చేరువనే చూడరె లక్ష్మీనారసింహుడు ఇందిరను తొడమీద నిడుకొని కొలువిచ్చీ అందపు నవ్వులు చల్లీనల్ల వాడె చెందిన మాణికముల శేషుని పడెగె మీది చెంది వరాలిచ్చీ లక్ష్మీనారసింహుడు బంగారు మేడలోన పచ్చల గద్దియల మీద అంగనల ఆట చూచి నల్ల వాడె రంగగు సొమ్ముల తోడ రాజసపు విభవాల చెంగట నున్నాడు లక్ష్మీ నారసింహుడు పెండెపు పాదము చాచి పెనచి ఒక పాదము అండనే పూజ గొనీ నల్లవాడె కొండల శ్రీవేంకటాద్రి కోరి అహోబలమున మెండుగాను మెరసీ లక్ష్మీనారసింహుడు
@vennapusasudharshanreddy58124 ай бұрын
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మంగళా శాసనాలు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను గురువుగారు 💐🙏🤝😊
@sumathiamanchi24653 ай бұрын
శర్మ గారికి ప్రసాద్ గరికి శతకోటి వందనాలు.నా మనసులోని మాట లను ఉన్నది ఉన్నట్లు గా వ్రాసిన పాడిన వినే భాగ్యః కలిగించినది ఆ శణ్ముఖ జనకుని ప్ర😊😊సాదమ కదా?
@chandrashekarpratapaАй бұрын
ఇది షణ్ముఖ శర్మ గారి రచన కాదండీ! అన్నమాచార్య ది!
@gunduboinavenkateswarlu78824 ай бұрын
Supperga ganan chesaru govinda jaisreemannarayana
@gangabhavani72043 ай бұрын
జై లక్ష్మీ నరసింహాయ నమః.......🌹🌹🌹🙏
@pkkbabu45012 ай бұрын
Excellent . Thanks
@shaiksankeertanam47464 ай бұрын
Namaste sir. My beautiful keerthana great composition sir
@SanapathiSekhar3 ай бұрын
శ్రీ లక్ష్మి నరసింహ పాహిమాం రక్ష మా మ్
@kapagantimeena41764 ай бұрын
ఓం శ్రీలక్ష్మీ నరసింహైనమః 🙏🏻
@SwapnaManjusha4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@SwapnaManjusha4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sureshsvu69544 ай бұрын
గురుభ్యోనమః 🙏🙏🙏
@Lakshminarashaiah4 ай бұрын
అహోబిలం.అహోబలం.నారసింహం.శరణంమమ
@chinappareddyvenkataramanaredd4 ай бұрын
Superb
@amulyanavuluru97294 ай бұрын
Jai narasimha jai
@madasuramana3798Ай бұрын
🕉🙏
@mahalaksmicable81104 ай бұрын
గురువు గారు ఈ పాట కారావోకే ట్రాక్స్ వుంటే పెట్టండి సార్ ❤❤❤
@gopalbalaji33384 ай бұрын
🙏🙏🙏
@rajudvvsn35284 ай бұрын
Namste
@rajudvvsn35284 ай бұрын
Thankyousarnamste
@mahalaksmicable81104 ай бұрын
మీ చానల్ నుండి కరావకే ట్రాక్స్ పెడితే మా లాంటి వారికి పాడుకోటానికి బాగుంటుందని , మా కోరిక తొందర లోనే తీరు తుందని ఆశిస్తూ.......❤