Рет қаралды 352,016
ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబర్లలో ఒక దానిని చాలా విచిత్ర పరిస్థితుల్లో గుర్తించారు. రొమేనియాలోని కోల్టి అనే గ్రామంలో ఓ బామ్మకి నదిలో ఎర్రటి రాయి ఒకటి దొరికింది. దానిని తీసుకొచ్చి తన ఇంటి వాకిట్లో మెట్టు కింద వాడటం మొదలుపెట్టింది. అది ప్రపంచంలోనే అతిపెద్ద అంబర్ అని ఎవరూ గుర్తించలేదు. ఒకసారి ఆ ఇంట్లో దొంగలు పడి నగలు దోచుకెళ్లారు. వారికి కూడా ఈ రాయి అంబర్ అని తెలియలేదు. 1989లో ఆ దేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వం పతనమైన రెండేళ్లకు ఆ బామ్మ కన్నుమూశారు.
► TV9 News App : onelink.to/de8b7y
► Watch LIVE: goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : tv9telugu.com/
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: www.threads.ne...
#Amberstones #romania #tv9d
Credits : #sarada / Producer #tv9d