ఇంత తక్కువ ధర అని మాత్రం అనకండి. ప్లీజ్ 9 కారట్ గోల్డ్ 20,000/- అన్నారు గాని 24 కారట్ 20,000/- అంటే అది తక్కువ ధర. atleast 22 కారట్ అయినా బాగున్ను. 20,000/- మిడిల్ క్లాస్ పీపుల్స్ కి చాలా ఎక్కువ. అంత పెట్టి కూడా బంగారం 9 కారట్ కొంటున్నాం అంటే సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏదో వన్ గ్రామ్ జ్యువలరీ కొన్నట్టు అనిపిస్తాది. కేంద్ర ప్రభుత్వం దీనిని ద్రుష్టిలో పెట్టుకొని 24 కారట్ బంగారం ధర తగ్గించాలని కోరుకుంటున్నాం. తులం బంగారం 45,000/- నుండి 50,000/- వున్న పర్లేదు కాని మాకు 24 కారట్ క్వాలిటీ కావాలి.🙏🏻
9క్యారెట్స్ గోల్డ్ బదులు 22 కారట్స్ రేటు తగ్గియొచ్చుగా ప్రజల కి ఏదో మేలు చేసినట్లు చెపుతున్నారు (షాప్ ఓనర్ కి కూలి తరుగు లాభం) (జి యస్ టి ప్రభుత్వ నికి లాభం) మొత్తానికి ప్రజలకి చాలా లాభం సూపర్.... రోడ్ గోల్డ్ వేసుకోటం మంచిది. నేనుచెప్పింది మీకు నచ్చకుంటే సారీ🙏🙏🙏🙏🙏
@kotaramadevi6632Ай бұрын
9 క్యారెట్ గోల్డ్ వద్దు 22 గోల్డ్ రేట్ తగ్గించండి అప్పుడు ప్రజలకు ఉపయోగపడుతుంది నైన్ క్యారెట్ గోల్డ్ కి లోన్ రాదు అందరూ కాస్త ఆలోచించండి
@shekarthallapelly9454Ай бұрын
అవును 😊
@panugantisrikanth3315Ай бұрын
TQ akka superb information ichav. Actually nak telidu akka loan radu ani clear chesav TQ so much fr your info
@indhuscriashonsАй бұрын
Yes
@thimothi275Ай бұрын
మీరు correct ga చెప్పారు
@sivakumargkumar9484Ай бұрын
Lady's korika thirindi
@minni1100Ай бұрын
ఈ యాంకర్ కి అడగటం రావట్లే అసలు 9 క్యారెట్ గోల్డ్ వేసుకుంటే ఆర్నమెంట్ నల్లగా డైలీ యూస్ చేయొచ్చా అని అడగాలి
@SatishkumarDovuluriАй бұрын
మొత్తమ్మీద జనాలు కొనకూడదు.. 9 కేరోట్ గోల్డ్ రావడంవల్ల మీ వ్యాపారం పాడైపోతుంది..అందుకే భయపెడుతున్నాడు..👏👏 కేంద్ర ప్రభుత్వం 9 కారొట్ ఎందుకు తెచ్చింది అంటే క్రైమ్ రిపోర్ట్ చూసుకున్నారు కేవలం గోల్డ్ వలన దొంగతనాలు పెరిగిపోతుండటం..లేదంటే గోల్డ్ కోసం దొంగలు ఆడవారి ప్రాణాలు పోతున్నాయి అని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు..🙏🙏 వీ తెలియదు..
@NarayanadasPrakashАй бұрын
శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టు ఇత్తడి పుత్తడి అవ్వడం అంటే ఇదేనేమో
@kanyakumari6212Ай бұрын
ఇదేనేమో కాదు ఇదే.
@ajathashatru2895Ай бұрын
😂
@raghu9826Ай бұрын
9 cart gold purity 34.35% ఉంటుంది.9 cart gold rate 2575 today. 10*2575=25750 VA 50%=1287 ఉంటుంది GS T3%=811 Total =27848 తీసుకుంటారు భవిష్యత్లో exchange చేస్తే గోల్డ్ రెట్ లో 98% ఇస్తారు=2523 చాలా ఎమౌంట్ loss అవుతారు
@TheMkjainАй бұрын
50% VA cheppi 5% add chesaru
@TheMkjainАй бұрын
12870 will be VA if it is 50%
@vijayprasadvella4509Ай бұрын
70 వేలు అయిపోతే ఎవ్వడూ గోల్డ్ కొనడం లేదు.. gold business లో వీళ్లంతా ఖాళీ గా ఈగలు తొలుకుంటున్నారు..గవర్నమెంటు GST కూడా బాగ పెంచేసింది..అటు గవర్నమెంటు కి కూడా ఆదాయం తగ్గిపోయింది. అందుకే బంగారం తక్కువ చేసి,రాగి ఎక్కువ కలిపి బాగా రంగు వేసి తక్కువ రేట్ కి అమ్ముదాం..అప్పుడు tax లు కూడా బాగా పెంచినా కూడా రేట్ తక్కువ అనే ఆలోచన లో జనానికి నొప్పి తెలియదు.
@ravalivlogs5688Ай бұрын
👌
@yaani12345Ай бұрын
s u r correct
@ashokchandra5047Ай бұрын
🎉
@krishnavenimvsjrao2110Ай бұрын
Now a days evaina positive drank negetive cheppadame more khyoddeseme.... Ragi kalapakundaa evvaru nagalu cheyaru
@prasanthipendurthi9797Ай бұрын
Correct
@padamatasujatha5209Ай бұрын
ఏ రాయితో కొట్టుకున్న దెబ్బ మనకే తగిలేది, మీకు చార్జెస్ పెరుగుతాయి అని చెప్తున్నాడు గా.
@jagathlakshmisamudrala1222Ай бұрын
😂😂😂💯 Correct ee rayi tho kottukunna palluvudathayi
@happyvlogs2396Ай бұрын
😂😂😂😂😂
@chandunagesh5575Ай бұрын
Chains dongathanalu 36% iendhi Ani evi market loki thisuku vasthe dongathanalu thagguthai ani...pranahani jaraga kundavuntai Ani chesthunnaru ela good thought 👏👏👏👏👏
@prabhakarraoch3813Ай бұрын
Govt..decision is different for 9 Carat gold jewelry to avoid crime in the country.But 24,22carat gold has its own value.
@shaikmdafzal1562Ай бұрын
లలిత జూయాలరీ స్టాఫ్ వెల్ ట్రైన్ చాలా బాగా చెప్పేరు
@santhakumari1191Ай бұрын
విలువ లేని గోల్డ్ కొన్న కొనకపోయిన ఒక్కట్టే అంత పిచివల్లుఎవ్వరు లేరా
@LuckyDs-ph2gjАй бұрын
ఇలా అయినా. పేదవాళ్లకు. హెల్ప్. అవుద్ది. అనుకుంటే. ఇంకా. రాకముందే. ఏదేదో చెప్తర్రు 60,000.70,000.పెట్టి. ఉన్నవాళ్లే కొనుక్కుంటారు. మరి. పేదవాళ్ళు ఎలా కొనుక్కుంటారు.
@NagamaniPamalaАй бұрын
💯👍
@AGP292Ай бұрын
Loans ravandi...only vesukodanike....sale ki vundadu.... value less...be understood..
@vamsikrishnaveccha5012Ай бұрын
9cts konukune badulu gold enduku konatam Told gold best kadha
@bindusivaramАй бұрын
Loan radhu ga
@MusicWorld-xg9ocАй бұрын
Gols is mainly considered for savings. If the percentage is very less, there is no use to re-design them (or) give it to next generations.
@Angel-ej8ezАй бұрын
Gst తీసేస్తే బాగుంటుంది. 9k కన్న
@arunayadav3775Ай бұрын
Correct ga chepparu
@SumatiKamathamАй бұрын
😢😮 రేటు ఏం తగ్గి ఇవ్వలేదు 9 క్యారెక్ట గోల్డ్ ఎవరు తీసుకోరు అది ఎవ్వరికీ ఉపయోగపడదు
@Horizon931Ай бұрын
నానో కార్ ఎలా ఫెయిల్ అయిందో ఆలా ఈ 9క్యారెట్ గోల్డ్ కూడా a ఫెయిల్యూర్ కాన్సెప్ట్. 22 క్యారెట్ గోల్డ్ కొని దాచుకుంటారు. 9 క్యారెట్ గోల్డ్ ఆర్నమెంట్స్ అద్దెకు తెచ్చుకుని వాడుకుంటార. కాకపోతే దొంగతనాలు, చైన్ స్నాచింగ్స్ తగ్గవచ్చు.
@asiantodaynews6876Ай бұрын
💯
@rammohantembarthi5780Ай бұрын
Good explain sir gold useful to health 22 carate is best
@laxman9862Ай бұрын
రాగి లోహం ఇంకా ఎక్కువ మేలిమి బంగారం లో కలిపి కరిగేస్త్తే 10 వేలకి కూడా తులం ఇవ్వచ్చు.
@rajireddyenuguАй бұрын
ఇదంతా వీడియో గురించి లలిత జ్యువెలరీ గురించి కామెంట్ చేయడం తప్ప ఇంకేమీ లేదు
@prasanthiemschool7108Ай бұрын
మధ్యతరగతి ప్రజలను ఏలా దోచేయాలి , బడా బాబులకు పెట్టాలి అనే ఆలోచన మన pm గారు ప్లాన్
@kvani9006Ай бұрын
Government 9 ct or 22 ct konamani force cheyadhu. Choice is ours. Akkarleka pothe konadam maneyachu.
@sudhakargangisetty4846Ай бұрын
అది రాహుల్ అనే లఫంగి గాడి పని. హిందువుల దగ్గర కొట్టేసి తురకలకు పంచే లఫంగి గాడు వాడు
@malathipuvvula4095Ай бұрын
He is absolutely right. Gold is a sort of investment for indian women
@kalavathikadarla-fx8mwАй бұрын
9 carrot ante same konni rojulaki ithadi laaga kanipisthadi...
@upendherbolloju4604Ай бұрын
కొంచం బంగారం కొన్న నాణ్యత ఉన్న బంగారం మే కొంటారు ప్రజలు నాణ్యత తగ్గించి ధర తగ్గించితే ఏముంది ఉపయోగం
@sainihal9809Ай бұрын
తక్కువ ఎక్కువ అని కాదు 9 కేరోట్స్ గోల్డ్ అర్న మెంట్స్ ఎక్కువ కొంటారు. అప్పుడు మేకింగ్ చార్జెస్+. Gst ఎక్కువ వస్తుంది కదా అందుకే ఇలా పెట్టారు.22 క్యారెట్స్ అర్ణమెంట్స్ తక్కువ మంది కొంటారు. అదే 9 క్యారెట్స్ ఆర్ణమెంట్స్ ఎక్కువ కొంటారు. అప్పుడు gst వస్తుంది, మేకింగ్ చార్జెస్ వస్తాయి.
@nageswararao1445Ай бұрын
One idea. Buy 9 carat SC and purify it to 22 ct. It does not cost much.
@Redeemcodes_huntАй бұрын
12 ct gold ornaments pedite baguntadi..50% gold vuntadi only
@FashionCorner0606Ай бұрын
Kontey 22 carat gold konali ledantey onegram gold. Enkem vaddu.
@petjunction8232Ай бұрын
Superb sir....
@vamsikrishnaveccha5012Ай бұрын
Crct
@prasanthiemschool7108Ай бұрын
బంగారము అంటే ఒకరకముగా సపోర్టు. మన అవసరాలకు ఉపయోగపడతాయి. కాని 9 క్యారెట్ కొనే బదులు రోల్డ్ గోల్డ్ కొనడము మంచ్డి. కాని మన pm గారు మిద్దిల తరగతి ప్రజలు వద్ద డబ్బు యేల దొబ్బేవలని ఇదొక రాకము......
@satyasastry4750Ай бұрын
Avunu nuvvu pm ki bill kadatav emi alochnalura babu musium lo pettali😮
@PSRAnjaneyulu-f3tАй бұрын
No GST on 9 carot gold to support middle and lower middle class
Now a days which is pure gold and which is 1gram gold we can't recognise 1gram gold ornaments also makeing good quality and good finesh most of people also buying 1gram gold now if you want to buy go for 24 or 1gram gold no need to buy 8gram m 9 gram or 10gram don't waste your money
@sreeselections9660Ай бұрын
Now a days 1 gram gold is best no need to buy pure gold and take risk of your life for 1 gram gold is best they're making so many ornaments in 1gram gold go for that
@santoshkumar-ov1zl26 күн бұрын
No bonda gold place lo iron tu vadiye Inka strong untundi ni lekha prakaram
@chandrasekharreddy6245Ай бұрын
1 cart gold is better than 9 cart gold.... Than bye more items..
@RickyEdigaАй бұрын
ఏ క్యారెట్ అయితే ఏంట్రా వేసుకున్నప్పుడు ఎవరైనా టెస్ట్ చేస్తారా పేదవారిని ఇలా కూడా బతక నివ్వర
@satyasastry4750Ай бұрын
Anthe kada
@KumarGurrala-c4iАй бұрын
విషయం అది కాదు బ్రో. అది మన్నిక తక్కువగా ఉంటుంది. త్వరగా నల్లగా అవుతుంది. రోల్డ్ గోల్డ్ మాదిరిగా ఉంటుంది అంత ఖర్చు పెట్టిన గోల్డ్ వేసుకున్నట్టు ఉండదు
@kundrapuharitha5187Ай бұрын
తరుగు, మజరి మాటేమిటి బంగారం తక్కువ ఇవి ఎక్కువ పోయేది కొనేవాడే కొనేటప్పుడు ఎక్కువ... మార్చేటప్పుడు సగం కూడా రాదు.
@satyasastry4750Ай бұрын
Idi matram correct
@sarayugenny8125Ай бұрын
Thokkalaa untundi 9crt gold ante.😊
@Sana-sd5bkАй бұрын
anthega bidollu aa range lo tisukuntaru,unnollu 24crt tisukuntaru ani ammudu povali dabbbu kavali andariki bangaram andi nattu untadi
@ajathashatru2895Ай бұрын
22వేలు బంగారం బాట చెప్పులు ఐతే14k & 9K పారాగాన్ రబ్బర్ చెప్పులు ఇంకా చెప్పాలి అంటే బాత్రూమ్ చెప్పులు లాంటిది శుభకార్యానికి వెళ్లి నప్పుడు బాట బూట్లు వేసుకుని పోతము బాత్రూమ్ చెప్పులు వేసుకుని వెళ్ళాము కదా
@subbudavvalaАй бұрын
Super voice super good job ❤❤
@dudivenkatash118Ай бұрын
8.కార్యాట్ గోల్డ్ నేను ఎప్పడో చె పించుకున్న.. కలర్ చేంజ్ అవ్వుద్ది...
@bonagirirahulreddy7083Ай бұрын
First Nithyavasarla Price Thaggelaga Chuste coman man ki useful avtundhi.
@waheedakhanam2784Ай бұрын
Avasarani bank lo petti money tisukovaccha,anthadabbu petti kente value vunda
@SirishaMedidhiАй бұрын
Bank lo 18 caratts nae okkosari pettaru, inka 9 caratts pettukuntara.
@K.24editz10Ай бұрын
Only veskodaniki thappa no use ... return ravu loan radhu
@NandininethihomeАй бұрын
Poor people ki e colour ayithe em undhi gold na kada adhe important so idi good alochana for poor people and middle class family also Important college students ki idi nachuthundhi
@dhandaluswamy4523Ай бұрын
మేకింగ్ చార్జెస్ ఎక్కువ ఉంటాయి అని అర్థం అవుతుంది..! ప్రజలకే వదిలి వేయాలి బయింగ్ డెసిషన్ 9 క్యారెట్స్ ఇంట్రడ్యూస్ చేసి 22,16,18 కోడా ఉంటే ప్రజలు వారి స్థోమతికి తగ్గవి కొనుకుంటారు.
@ONELifeBrooАй бұрын
Corect andi
@varanasidurga5551Ай бұрын
అన్నీ ఉంటాయి అండి.
@AmmajiNethala-bp5ioАй бұрын
Avasaraniki vupayogapadutundi
@UmadeviBuchannagariАй бұрын
9carets daggara veellak doobanike aption takuva adi veella yedupu
@dattatreyasharma3935Ай бұрын
బయటకు వెళ్లినప్పుడు స్వేచ్చగా ధరించవచ్చు ఏ ప్రా బ్లం ఉండదు అందరికీ అందుబాటులో ఉంటుంది మంచి ఆలోచన చేసింది గవర్నమెంట్
@FatimaShaik-ge8bpАй бұрын
Dhara thagisthe baguntundi
@saradhisaradhi3089Ай бұрын
నాకు చిన్ననాటి పద్యము గుర్తుకు వస్తుంది గంగిగోవు పాలు గరిటడైనను చాలు కడివ డైనను నేమి ఖరము పాలు (కాకి బంగారముతో) మద్యతరగతి ప్రజా దోపిడీ కి అధికారిక ఎత్తుగడ వేసింది తస్మాత్ జాగ్రత్త ఎవరి సొమ్ముకువారే బాధ్యులు (ఖాకీ బంగారం కంటే ఖరము పాలు నయం ఔషధగుణాలు ఉంటా యి)
@satishkumar-gi2ltАй бұрын
Govt thesthe pakka andharu thisukuntaru makers charges thanu annatu penchithe gold rate lo half 1400 per gram ante kastame and ippudu chusthe 1 gram gold ornaments kuda hard metal lo chesthunnaru dhaniki kuda same making untadhi dhinni endhuku charges penchutharu.
@aanil6544Ай бұрын
Gold biscuit side ki ammukokumda vunte appudu telustumfi
@sreeharimass1990Ай бұрын
Bis mark petti resell vslue kuda untadi
@ameergouse9054Ай бұрын
9 carrt gold kuda future lo 60000 cheseyandi, again 5 carrot gold dani kuda anthe
@shaikMahierАй бұрын
Idi kuda 20,000 yeppati varku pedtaru Rate chaiging undada
@SATEESH-jy3wlАй бұрын
Thammudu Lalitha owner kanna ekkuva chepthunnadu
@manjulakatla922Ай бұрын
😂😂😂
@ganeshgadde9463Ай бұрын
బంగారం రేటు తగించి ఉంటే బాగుండు సామాన్య ప్రజల 9కరేట్ ఎందుకు రోల్డ్ గోల్డ్ కలర్ పాలీస్ అర్ణమెట్ బెటర్
@AakashY-og6scАй бұрын
Gold ❤❤
@K.24editz10Ай бұрын
22 nd 18 carat gold ki loan vasthadhi... inthakanna thakuva ithe no use only money thakuva
@truth5209Ай бұрын
first grade rold gold we cant get gold loan
@BhagyaLakshmiYadlapalliАй бұрын
Nine carats vast 22 carats ki cgst sgst thagenchade
@lavanyapulipati3319Ай бұрын
If it is possible The central Governament please reduce the Gold rate of 24 carets & 22 carrets
@YashusinglekingАй бұрын
Ee 9carrect gold Bank lo loan ki pettavachha
@yashodagurram3490Күн бұрын
Edoly.anthasafy.kada
@vijayalakshmi5117Ай бұрын
Central government 9karat gold ornaments thesuku ravataaniki main reason india lo gold crime thagginchataniki mathrame...amaluloki vachindhi
@venkatp9933Ай бұрын
Person is well said
@padmajabhagavatula7372Ай бұрын
This is nice apurtunity to somany people
@sampathkannuri9511Ай бұрын
White ration card vaallaki 24carat gold isthe baagintadi
@aparnap8663Ай бұрын
Me lalitha jewellery show room warangal lo apudu chestaru sir
@ChemukulaNeeraja-qo2xrАй бұрын
Adi edo gold rate a thaginchochu kada gst making chargers ani mamalni dochukokapote
@shakeerhussain1363Ай бұрын
End of the day Govt expects GST AND TAXES only from public .
@chsatyasri2084Ай бұрын
22 carat rate taginchandi
@StraightforwrdtalksАй бұрын
బయటకి వేసుకొని వెళ్తానికి ప్రాబ్లెమ్ అనుకొంటే 20,000 బంగారం కోని వేసుకొని వెళనవసరం లేదు కదా రోడ్డు గోల్డు వేసుకున్న సరిపోతుంది అది ఎదో 22 గోల్డ్ తగిస్తే మిడిల్ క్లాస్ వాళ్లకి చాలా హెల్ప్ చేసినట్టు ఉంటుంది మాకు 22 తాగించడమే కావాలి 20,000 వద్దు
@SKCreations-1977Ай бұрын
Ayithe 22 caret west anna mata , meku chyadaniki bagutadhi ani rates carets oendhesthara
@sanasankararao5365Ай бұрын
బ్యాంక్ లో petta వచ్చు దానికి తగ్గట్టుగా లోన్ isthadu వడ్డీ తీసుకుంటారు
@arika-yz8whАй бұрын
No 18 and 22 carrot gold only
@gayathriparitalaАй бұрын
18క్యారెట్ గోల్డ్ బాగోదు.. ఇంకా తొమ్మిది క్యారెట్ అంటే వామ్మో... దానికంటే ఒక గ్రాము బంగారు ఆభరణాలు బెటర్...😏😏😏
@SivasBest009Vlogs22 күн бұрын
Abbaba inkka rakunddane 9 carat ki 1/2 of the gram charges padathai ani mundhugane business ni lock chesesadu kurradu. Antte 22 carat ammina 9 carat ammina near by profit ki gold market ni set chesesadu EVURRA NUVVU INTHA TALLENTEDA UNNAV
@syedmujahed694Ай бұрын
9carat ammaniki potey Customer matash....
@bhavanim3073Ай бұрын
Taginchededo 22carat gold ne taginchochuga
@pr.....7823Ай бұрын
15k ayyirhey baagubdu
@RajubabuBabu-ju2wjАй бұрын
గోల్డ్ ఎందుకు వేసుకుంటారో కూడ తెలీదు హోదా కోసం
@prajapathilaxminarsimhacre4835Ай бұрын
Only gold ni status kosam
@ShailajaarempulaАй бұрын
29 rupayalaku kilo rise annarukhadha edhi khuda anthe
@musicstrings3135Ай бұрын
9 ,22, 24 k difference leda?yedo 22k gold 20000/- rupees ante goppa.
@RamaDevi-xb6moАй бұрын
❤wow nice super
@kaleruradhika3045Ай бұрын
1st market lo vadiletaputu yenni alochistharu but gorrelu yevaru yem chepthe ade nammmutharu
@srikar7468Ай бұрын
18 caret move avvadu so 9cyavaru kontaru
@sandeepcaralapati4214Ай бұрын
75 hallmark mark ki bank lo money ivvaru Mari 9 ct emi essttaru
@GopalAchary-n4yКүн бұрын
Adi bangarama lekar Matti Edo teluchukondi
@varaaruna1988Ай бұрын
22 caret gold 20000/-evvachu kadha
@RRR-c3u3bАй бұрын
VA okkati theseyandi chaluuuuuu
@JhansimrАй бұрын
Thakkuva thakkuva antunnaru..konchamina alochinchali.. 22cart or 24 cart yo.. thakkuva evadam ledu... 9 cart chesi 20k isthunnaru... anthe kani amount Rupam lo emm difference ledu.. endhuku oorike prajalni mosam cheyadam thappa veredi emm ledu... Inkoti eppatike gold shops lo ne enno rakaluga mosalu jaruthunnayi... enni hallmarks ani cheppina..jarige mosam jaruthundi... inka 9 cart ante...inka anthe... dhani bhadulu 1grm gold jewellery bhaga dorukuthunnayi... already eppatike andharu 1grm ornaments use chesthunnaru... inka 9cart ante ... meru chepinantha clear ga maku bills istara
@విశ్వకర్మ-డ6తАй бұрын
This is full sucess
@jayalakshmi3538Ай бұрын
20K Itay shop Vallu andhuku ammutharu ...Vallu 70k ki konukkoni 20k ki ammukuntara ...antha fake news
Alankarana kosam. Tandri ichedi varakatnam to patu pendli kooturu ki varuni ki iche gift: 1 yr mundu request chesa:thank you modi ji. Making charges ekkuva ayite avvanivvandi.tarugu majooru aniteesukuntunnaru.1 gram gold value ichina sandarbalu unnayi.gold value to equal ga design batti 11%:12ila vachayi.anni models ki 9 ct vartinchadu.so andariki benefit. Merugu kosam last lo apply chestaru ga ala last lo poota poste shining vastundi. 2000ñs lo enno models jewelry kontunnaru ga.alaneveetilo middle class families lower class vallu pillalaki :wife ki appudauppudu gift ga koni oka item birthdays marriagedays ki istaru