పాట చాలా చాలా బాగుంది.. ఈ పాట వింటే ఎమోషన్ అవుతుంది... కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి.. పాట రాశిన వారికీ పాడిన వారికీ ధన్యవాదములు 💐💐💐💐
@MareshnagalakshmiMareshАй бұрын
0:53 0:53 😅😅😊😊
@srinukonkipudi1022Ай бұрын
రైటర్ ఎవరు name please
@shivakurubagopal5546Ай бұрын
Same fealing❤
@holy_spirit-Ай бұрын
Krishna kanth
@swamykommu5649Ай бұрын
😊😊😊😊😊😊😊😊😊
@dasarilingamurthy1165Ай бұрын
ఈ సాంగ్ ని ఇంస్టాగ్రామ్ లో చూసి వచ్చా, అడిక్ట్ అయ్యా... Like from Telangana 👍 ఒక మలయాళం సాంగ్ కి పర్ఫెక్ట్ తెలుగు లిరిక్స్ 💐
@Animeshmaji71224 күн бұрын
I am from Kukatpally
@venu583620 күн бұрын
You tube shorts
@chandudon-u7s14 күн бұрын
🎉🎉🎉🎉😂
@AbdulRaheem-lq7bm5 күн бұрын
సినిమా చుసిన థియేటర్స్ లో. కాని పాట అప్పుడు ఎక్కలేదు.. నేను కుడా insta లో ట్రెండ్ అవుతుంది ఎక్కడ విన్న song చుసిన కుడా.. యూట్యూబ్ లో వెతికితే arm movie లోనే అని నవ్వుకున్నా😊.. Good ఎమోషన్స్ song 👌👌
@kiransaip113Ай бұрын
🥹🥹🥹🎉 ఎంత సాహిత్యం ఉంది....... పాట రాసిన కి వాళ్ళకి పాడిన గాయనికి నా గుండెల నిండా పాదాభివందనాలు.
@sahasrapoladi260Ай бұрын
😢😢p
@budagamsatyanarayana126 күн бұрын
సత్యం పాదాభివందనం చేస్తోంది సాహిత్యం కు సంబంధిత రచయితలందరికీ కలిపి.
థాంక్యూ కృష్ణ కాంత్ సార్.. హృదయాన్ని కట్టిపడేసే తెలియని అనుభూతినిచ్చే పాట.. అందుకు తగ్గట్టుగా మంచి స్వరం.....❤️❤️🌹🌹🌹
@tankalasatyannarayana9111Ай бұрын
జీవిత గమ్య లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రయత్న ప్రయాణంలో ఉన్న యువతకి మీయొక్క కలం నుంచి జాలువారిన విలువైన వెలకట్టలేని అక్షరాలుతో రచించిన ఒక చక్కటి ఉత్తేజాన్ని ఇచ్చే పాటకు మీకు మరియు మీ సంగీత బృందానికి మా హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము.❤❤❤❤❤❤❤❤❤❤❤
@JainulMohmad6 күн бұрын
Nice words thanks
@manasascandakashiАй бұрын
నిశ్చింతగానే ఉండు ఈ పదం ఎందుకో మన కోసమే లైఫ్ లో చెప్పినట్టు దైర్యం గా అన్పిస్తుంది
@rajaboinarajashekar7092Ай бұрын
Yes
@AnjiAnji-ws3tbАй бұрын
Telugu lo kavali bro
@Suriya970310 күн бұрын
Adi teluge kada
@జయరామప్రౌడ్హిందూ2 ай бұрын
అమ్మమ్మ మనవడి ప్రేమ ఈ పాటలో కనిపించింది అన్ని భాషల్లో ఈ పాట ఒక అద్భుతమైన అనుభూతి ❤❤❤❤
@NareshChoppa-lr2lp2 ай бұрын
Kadu bro amammaa
@pallavimanjunathpallavi8544Ай бұрын
Ammmmmm❤😂
@swamykgf4460Ай бұрын
😂😂😂
@aminabid3538Ай бұрын
Ammama
@SantoshKola-v9nАй бұрын
😢
@raghunath29726 күн бұрын
అంబారాల వీధిలో చిన్ని చందమామరా అందునా ఒదిగుందిరా చెవుల పిల్లిరా నీడ నీలి దీవిలో నీటి మీద మెరిసెరా ఆ మాయ తాబేలుకి తాంబూలా పేటిక కట్టుందిరా తాపీగా ఈదుకుంటూ నీళ్లలో ఏమూలో దాక్కుందిరా😊 ఆ వెన్నెల కాంతిలో కుర్మముందిరా తార లాంటి ఆకారం తాళమే దానికి వేసుందిరా లెక్కనే పెట్టలేని వక్కలే అందులో ఉన్నాయిరా😊 బుజ్జాయి రారా కథ చెబుతా కన్నా వినుకోరా నువ్వే బజ్జో లాలీ జో లాలీ జో నాన్న సరదాగా ఆడు మురిపెంగా ఆడు ఎదుగుగింక ఎదుగు ఎదుగు లాలీ జో లాలీ జో లాలీ జో లాలీ జో నీ సుదూర దారిలో ఆగకుండా సాగిపో చెయ్యి పట్టి చూపగా తోడులేరని ఎదురు నీకు లేదులే అడ్డు నీకు రాదులే దారినిచ్చి జరుగులే నీటి అలలివే నిశ్చింత గానే ఉండు గాలులే నొప్పిని తీర్చ రావా ఆకాశ నక్షత్రాలే దిక్కుల్నే చూపెట్టవచ్చులేరా నీ ముందు అగ్గి పుట్టె చీకట్లే పారదోల కదిలే నువ్వొక్క విత్తు వేస్తే ఈ మన్ను ఆడవాళ్లే మార్చేయదా బుజ్జాయి రారా కథ చెబుతా కన్నా వినుకోరా నువ్వే బజ్జో లాలీ జో లాలీ జో నాన్న సరదాగా ఆడు మురిపెంగా ఆడు ఎదుగుగింక ఎదుగు ఎదుగు నిలవరా… నిలవరా పరుగున లే కదలరా నిలవరా… నిలవరా.. జగమునే నువ్ గెలవరా
@BlessyPraisy-h1zАй бұрын
ఇంతలోనే అయిపోయిందా కాసేపు పాడమ్మా చాలా బాగుంది,.
@arunak369Ай бұрын
నీ జీవితంలో దారి చూపటానికి ఎవరు తోడు లేకపోయిన ఆగకుండ సాగిపో , నీరు , గాలి , ఆకాశం , అగ్ని , భూమి (దేవుడు) తోడువుంటాడు . అని రాసారు 🙏🙏 🙏🙏🙏 . If you stop moving in your life journey even god can't help you... 🙏🌍🌟
@RajuSrimanthula143Ай бұрын
2:18 goosebumps
@goldberg723Ай бұрын
Cinema antha oka ethu ee oka song 🎉🎉🎉 vere level Goosebumps ❤❤❤❤
@tytgmer876Ай бұрын
Movie name bro
@goldberg723Ай бұрын
@tytgmer876 ARM
@infinitygamingfield2359Ай бұрын
@@tytgmer876Movie Name ( ARM )
@ManuManu-zr2exАй бұрын
@@tytgmer876arm
@madityarammaggidi7244Ай бұрын
@@tytgmer876A.R.M. Bro cinema peru
@nandyalrockstars9925Ай бұрын
చాలా రోజులు తర్వాత ఒక్క మంచి సాంగ్ విన్న ఫీలింగ్ 😍😍😍😍.....voice Plus Song mi.... Music verey level 🎉🎉🎉
@srikanthpendalapendala5801Ай бұрын
❤
@khadark4432Ай бұрын
Break lekunda movie chuste chala baga artam avutundi wonderful song
@mbgsheshu4070Ай бұрын
Movie name chepu bro ❤
@shashikala553329 күн бұрын
Arm movie name@@mbgsheshu4070
@karthikkarthi52502 күн бұрын
movie name
@sanjaykaturi724022 күн бұрын
Anyone from 2025🎉
@liyansh2514 күн бұрын
It's me
@paladugugopichand13 күн бұрын
Iam also 2025
@arunalathakujala187910 күн бұрын
No
@nimmalaprabhas60810 күн бұрын
I'm bro❤
@AksharaM-jf1iy9 күн бұрын
I'm slso
@sdastagiri589921 күн бұрын
అసలు ఏం రాశావు ఆన్న సాంగ్ ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు ఒక పాటకు ఇంతలా అడిక్ట్ అవ్వడం ఈ మధ్య కాలంలో ఈ పాటకే అసలు మాటలు లేవు ఆన్న పాట రాసిన వారికి పాడిని వారికి మ్యూజిక్ అందించిన వారికి అందరికీ హృదయ పూర్వక ధన్యవాదములు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@akashbeast73486 сағат бұрын
One song can change whole movie into a vibe ❤
@thotla_laxman_yadavАй бұрын
(ఈ సినిమా స్టోరీ రహస్యం అర్థం ఈపాటలోనే ఉంది) చాల రోజుల తర్వాత ఒక మంచి పాట విన్నాను 👌 ❤️ అమ్మమ్మ మనవడికి ఆ రహస్యం పాట ద్వారా చెప్పడం ఒక అద్భుతం "సినిమా చాల బాగుంది" 👌 (ఈ పాటే సినిమాకి ప్రాణం)
@vinodalumthara1476Ай бұрын
❤❤❤❤❤❤😂🎉😢😮😅😊 sreedath
@puramveeravenkatrajunajaga5786Ай бұрын
yes
@vasanthalosarwar7175Ай бұрын
@@thotla_laxman_yadav movie పేరు చెప్పండి?
@thotla_laxman_yadavАй бұрын
@@vasanthalosarwar7175మూవీ పేరు ARM అండి
@thotla_laxman_yadavАй бұрын
@@vasanthalosarwar7175 మూవీ పేరు ARM అండి
@SALAAR-123452 күн бұрын
Chala emotional gaa vundhi mama ❤
@ChaithanyaKonidena-k7m6 күн бұрын
HEART TOUCHING SONG REALLY EXCELLENT SONG ❤❤
@devikapothala90952 күн бұрын
Heart touching lyrics 🎵🥰
@BudhaSravanАй бұрын
Ee song lyrics lone motham movie undhi❤
@TG.SANKETH_shorts5 күн бұрын
0:59 ❤
@gopalyadav767Ай бұрын
మనం ఎక్కడ దండం పెట్టుకుంటే ఏమిటి❤
@msai959313 күн бұрын
1:24 reality bro about existence of God
@naseerhashmi278918 күн бұрын
Excellent composing.. 0% understanding Feeling 100% voice of heaven 😮
@manorsisters434820 сағат бұрын
Best work by the team, this song is haunting me and listen for almost 100 times in 4 days time in all languages. Also made me to watch this movie .. music is emotional... Superb composing, writing...
@purandharkotarupalli7643Ай бұрын
Lyrics chaala ante chaala bagundhiii❤❤❤,singer Gari voice chaala bagundhi❤❤❤,music bagundhiii
@Medak-i6yАй бұрын
నటనతో కళ్ళల్లో నీళ్లు తెప్పించే సినిమాలు చూసాను పాటతో కళ్ళల్లో నీళ్లు వచ్చాయి పాటలొ అంతా అర్థం ఉంది 🙏🙏🙏🙏🙏
@RajendraYettiАй бұрын
నిజంగా నాకు కూడా ఈ పాట వింటుంటే కళ్లలో నీళ్లు వచ్చాయి అంత బాగుంది ఈ సాంగ్
@RajendraYettiАй бұрын
పేస్ బుక్ లో స్టేటస్ చూసి వినను చాలా బాగుంది song
@KasinadaNagababu28 күн бұрын
సూపర్ సాంగ్ ఎవ్వరైనా నేను గెలవలేను అనుకున్న ప్రతి ఒక్కరు ఈ పాట వింటే ఎవరైనా గెలుస్తాను అన్న కాంఫిడెన్స్ వస్తుంది అంత బాగుంది ఈ పాట
@sailajasomavarapu29012 күн бұрын
I like so much ❤️❤️❤️❤️❤️
@Simba-co14 күн бұрын
I’m literally obsessed with this song ❤ Feel good song for sure “ MASTERPIECE “ ❤❤❤
@prudhviswamy33715 күн бұрын
1:54 next level
@AnthaDhevulniDhaya4 күн бұрын
It's True 👍
@eamanisivasuryateja547716 күн бұрын
నువ్వొక్క విత్తు వేస్తే ఈ మన్ను అడవల్లే మార్చేయదా..... 🎉😊❤