Ambaraala Veedhilo (Telugu )| ARM |TovinoThomas |JithinLaal |Dhibu Ninan Thomas |Mythri Movie Makers

  Рет қаралды 8,217,000

Think Music India

Think Music India

Күн бұрын

Пікірлер: 2 200
@nandanakariraviteja7859
@nandanakariraviteja7859 2 ай бұрын
అక్షరంతో యుద్ధం చేశావా మిత్రమా ఇంత లోతుగా రసవ్🎶 ✨ magic of lyrics
@KasiraoNayini
@KasiraoNayini 2 ай бұрын
పాట కన్నా నీ కామెంట్ అద్భుతంగా ఉంది బ్రదర్
@nagarajlallu1342
@nagarajlallu1342 2 ай бұрын
మీ అక్షరాల అమరిక చాలా బాగుంది..ఎన్ని సార్లు చదివినా పెదాలకు తీపిగా ఉంది .❤
@RavichandraKamili
@RavichandraKamili 2 ай бұрын
Avunu sodhara
@buchibabu6699
@buchibabu6699 2 ай бұрын
A R M మూవీ స్టోరీ యి పాట లోనే ఉంది...నీళ్లలో ఉన్నా దేవత విగ్రహం అవసరం వస్తుంది నీకు భవిష్యత్తులో అని... అమ్మమ్మ పాట రూపాంలో చిన్నప్పుడే జోల పాట పడి చెబుతుంది...
@kalvakuntlasriram5143
@kalvakuntlasriram5143 2 ай бұрын
Adbutham..mitrama ne mataa ..enthoo goppa ardhani ..esthundhi.
@anumulakranthi1649
@anumulakranthi1649 3 ай бұрын
నేను ఇన్నాళ్లు అమ్మాయి ప్రేమలో ఉండి తల్లితండ్రులని దూరం చేసుకున్నాను కానీ ఇప్పుడు ఆ అమ్మాయి నాకు అప్పులు ఉన్నాయా అని తెలిసి నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది నేను చని పోదాము అన్న టైంలో నా తల్లితండ్రులే నన్ను కాపాడారు ఇప్పుడు తెలుసుకున్నాను అసలైన ప్రేమ ఎవరి దగ్గర ఉందని నేను చనిపోయేంతవరకు నా తల్లిదండ్రులని సంతోషంగా చూసుకుంటాను
@odyaramshirisha5071
@odyaramshirisha5071 2 ай бұрын
ఈ ప్రేమది తప్పా లేక మానుషులది తప్పా మీ కథలో అప్పులు ఉన్నయ్ అని అమ్మాయి వదిలి వెళ్ళిపోయింది, నా కథ లో 50,00,000 ల అప్పు ఉంది నేను లైఫ్ లో సెటిల్ అవలేదు అని నన్ను వదిలెయ్యడానికి సిద్ధపడ్డాడు, మ ఇద్దరి కులాలు వేరు నేను ఎస్సీ తను బీసీ వాళ్ళ ఫ్యామిలీ నేనుకూడా కలసి మాట్లాడిన వాళ్ళకి న జాబ్ రూపం చూసి నచ్చడం కన్నా నా కులం తెలిసి దురం పెట్టారు, కన్నవల్లకి నవాళ్ళ సంతోషం లేదు వాళ్ళ కోసం వేరే అతన్ని చేసుకోవడానికి మనసు ఒప్పుకోవడం లేదు😢.
@NageshKolla-xp9dt
@NageshKolla-xp9dt 2 ай бұрын
​@@odyaramshirisha5071marchi poyi move on avvatam better sister. Meeku devudu balamaina hrudayam ivvalani korukuntunna 🌼🌼🎉🎉🍁🍁
@SS1592_Quotes
@SS1592_Quotes 2 ай бұрын
Same situation 😢😢😢​@@odyaramshirisha5071
@sunilraju8387
@sunilraju8387 2 ай бұрын
Evvadoo baga cheppaadu thanaki leda evvaroo ammayi vundochu thanala life lo jagratha thalli
@odyaramshirisha5071
@odyaramshirisha5071 2 ай бұрын
​@@sunilraju8387 😢
@AnilMudhirajofficial2645
@AnilMudhirajofficial2645 2 ай бұрын
10 టైమ్స్ కంటే ఎక్కువసార్లు విన్నవాళ్ళు...
@anantaraorallapati2212
@anantaraorallapati2212 2 ай бұрын
@pattemvenkaiah2490
@pattemvenkaiah2490 2 ай бұрын
❤️❤️❤️
@mr_duke_chikko
@mr_duke_chikko 2 ай бұрын
😊 💯 times. Vinna
@Arjun-it2qw
@Arjun-it2qw 2 ай бұрын
102 times nenu vintunna
@telanganatraveller1510
@telanganatraveller1510 2 ай бұрын
Chala ante chala sarlu vinna bro ontariga vunnapuduuuuu......
@srinivasaraju7840
@srinivasaraju7840 Ай бұрын
నీకు దారి చూపేవారు లేకున్నా ఈ పంచ భూతాలే నీకు తోడు నాన్న ముందుకు వెళ్ళి ఎదుగు.. ఎంత బాగా రాశారు సార్...
@paparaopedada1742
@paparaopedada1742 2 ай бұрын
మొదట్లో ఒక పిల్లాడికి కథలా చెబుతూనే ,నువ్వు అనుకున్న లక్ష్యం చేరే దారిలో ఎన్ని అడ్డంకులున్న ఎక్కడా అగవద్దు అని ఆ కథలో చెప్పిన దైర్యం చాలా అంటే చాలా చక్కగా రాసిన కవి గారికి కృతజ్ఞతా అభివందనములు ఎక్సెల్లెంట్ సాంగ్ సూపర్
@vinod.g5796
@vinod.g5796 3 ай бұрын
తెలుగు సాహిత్యం తెలుగు అక్షరలారా మాళిక వినసొంపుఅయినా గానం మిళితమైన సంగీతం 😍❤️❤️
@emmanuelrajmandapalli430
@emmanuelrajmandapalli430 3 ай бұрын
Yedisav. Malayalam Paata inka Bagundhi vinu.
@vinod.g5796
@vinod.g5796 3 ай бұрын
@@emmanuelrajmandapalli430 తెలుగు లో కుడా బాగుంది అని అర్థం 👍 ఏడవకుండా ఉండు బ్రదర్ 😂
@sbhaskarrao1701
@sbhaskarrao1701 2 ай бұрын
❤❤
@sbhaskarrao1701
@sbhaskarrao1701 2 ай бұрын
Yessss
@RGK660
@RGK660 2 ай бұрын
Malayalam remake mana Telugu vallu intha talented intha meaningful ga ipudu songs evadu rayatledu le bro,..avanni oka generation unapudu vallu antha leru ipudu ilanti songs rasevallu kuda leru kani
@RochithaGOUD
@RochithaGOUD 2 ай бұрын
జీవితంలో ఇలాంటి పాట వినలేదు గూస్‌బంప్స్ వస్తున్నాయి ఈ పాట పాడిన గాయకుడికి నా ధన్యవాదాలు నా హృదయాన్ని హత్తుకుంటున్నాయి ❤❤❤
@kvijayp2785
@kvijayp2785 2 ай бұрын
విజయలక్ష్మి గాయని 🎉🎉🎉🎉🎉❤❤❤
@msgls2146
@msgls2146 2 ай бұрын
Gayakudu kadhu gayakuralu
@justGanesh123
@justGanesh123 2 ай бұрын
పాటలో అమ్మ ప్రేమ ఇంకాఎదో తెలియన్ ప్రేరణ అన్నీ ఉన్నాయ్ ఏనా వల్లని విడిచి ధూరంగా ఉందే వాళ్ళకి ఇంకా కనెక్ట్ అవుతుంది ఈ పాట
@Kingnag-q8z
@Kingnag-q8z 2 ай бұрын
​@@kvijayp2785 sindhuri madam
@appuramya.225
@appuramya.225 2 ай бұрын
​@@kvijayp2785sindhu Telugu lo padindhi
@doddichandram5313
@doddichandram5313 3 ай бұрын
సాంగ్ విన్నంత సేపు అదో మైకంలో ఉండిపోయా...ఏం సాంగ్ రా అయ్యా వేరే లెవల్ 👌 ఏం పాడింది, రాసిన ప్రతి అక్షరానికి రెడ్ సెల్యూట్ ❤
@sumanthkuchana5995
@sumanthkuchana5995 3 ай бұрын
ఇంకా ఒరిగినల్ ( మలయాళం ) అయితే భాష అర్థం కాకపోయినా స్వర్గం లో తేలిపోతున్నట్టు అనిపిస్తుంది 🫡✨👌🥹😚
@sriramaprasad2156
@sriramaprasad2156 3 ай бұрын
​@@sumanthkuchana5995 True
@madhupuli148
@madhupuli148 3 ай бұрын
Correct
@jakkulalingam1920
@jakkulalingam1920 3 ай бұрын
Film name ​@@madhupuli148
@buchibabu6699
@buchibabu6699 2 ай бұрын
A R M మూవీ స్టోరీ యి పాట లోనే ఉంది...నీళ్లలో ఉన్నా దేవత విగ్రహం అవసరం వస్తుంది నీకు భవిష్యత్తులో అని... అమ్మమ్మ పాట రూపాంలో చిన్నప్పుడే జోల పాట పడి చెబుతుంది...
@edigabheemirayudu6408
@edigabheemirayudu6408 2 ай бұрын
E song ki national award ravaali..❤❤❤❤❤❤🔥🔥🔥😍😍😍
@harinakkala5373
@harinakkala5373 Ай бұрын
Oscar ఇచ్చిన తక్కువే ❤
@Chaitanyachakram
@Chaitanyachakram 2 ай бұрын
ఆహా... ఏమి చెప్పను ఈ పాట గురించి, విని ఆ తన్మయత్వతో మనసు తేలిక అవుతుంటే జీవితంలో ఇలాంటి అనుభూతి మునుపెన్నడూ కలగలేదు.రచయిత గారికి,గాయని గారికి, సంగీత దర్శకులకు... పాదాభివందనాలు మిత్రులారా. God bless you.all the best.
@rajeshvassthav5535
@rajeshvassthav5535 3 ай бұрын
ఒక తల్లి తన కొడుకు ఒక లక్ష్యం కోసం పోరాడుతున్నప్పుడు దానికి స్ఫూర్తి నిచ్చేది ఈ పాట రూపంలో అద్దం పడుతుంది ❤
@pattekhaashwak8167
@pattekhaashwak8167 2 ай бұрын
Adbuthum
@ArunKannam
@ArunKannam 2 ай бұрын
Nanamma valla koduku dachina rahasyaniki cherukodaniki valla manavadiki ichina hints darini chupedi e pata... (Map)
@srinivasrachumallu8695
@srinivasrachumallu8695 2 ай бұрын
Nanamma.....Not amma...
@mangaliramesh7836
@mangaliramesh7836 2 ай бұрын
0:00 Ebssssjii​@@ArunKannam
@nagarajudussa1330
@nagarajudussa1330 Ай бұрын
నానమ్మ కాదు అమ్మమ్మ...❤
@vinod.g5796
@vinod.g5796 3 ай бұрын
90s వారికీ బాగా దగ్గర అవుతుంది ఇలాంటి పాటలు అప్పట్లో ఎక్కువ 🥰
@Royalismartsankar
@Royalismartsankar 3 ай бұрын
Evvarikaina avthaay..
@VishnuAlam
@VishnuAlam 3 ай бұрын
Or😅 the😅ooo, l, l, , iU, o,, oo😂✝️🧋🐽🦁🐷🐮🐮🐯🦁🐷
@RRR3.O25
@RRR3.O25 3 ай бұрын
Perticular gaa 90s anedhi emi ledhu...Konni songs Manishi ane evadikaina daggara avuthai... 1960s to 2010 evarikainaa... Movie chusetappudu ee song correct timing lo vasthundhi...
@DasariChandu-i8f
@DasariChandu-i8f 3 ай бұрын
​@@RRR3.O25pl check moo ok momm kk😅I kk ko😊 mm kuoo8😅😮imo oo uu uu I kk ki mp Umma ki m😊oju mo oo oo oo ko no ook ono 1:23 n kol 1:25 umm l jnno k mon kk mm kk okk l ll omkiouu lo😅
@sammaiahmekala1023
@sammaiahmekala1023 3 ай бұрын
కరెక్ట్
@SureshKumar-pe5jc
@SureshKumar-pe5jc 2 ай бұрын
వివరించలేకపోతున్న... వర్ణించలేకపోతున్న... పొగడాలన్నా మాటలు సరిపోవట్లేదు. బిడ్డను జోలపాటతో బుజ్జగిస్తూ జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యం నూరిపోస్తున్న తల్లి పాట. కళ్ళ వెంట నీరు తెప్పించింది తల్లి ప్రేమ గుర్తుచేస్తూ. పాట రచయితకు, సంగీతాన్ని సమకూర్చిన వారికి, పాటకు ప్రాణం పోసిన గాయినికి నా మనసారా నమస్కారాలు.
@ashik9493-u8v
@ashik9493-u8v 2 ай бұрын
but grandmother and the story she is saying about the childs grandfather watch the movie its a gem the climax and placing of this song hit hard and hard❤❤❤❤
@SureshKumar-pe5jc
@SureshKumar-pe5jc 2 ай бұрын
@@ashik9493-u8v its was about song i commented to. Observing lyrics, music, love and intense in tone of singer. Mesmerized and dragged into a feeling never felt before.
@buchibabu6699
@buchibabu6699 2 ай бұрын
A R M మూవీ స్టోరీ యి పాట లోనే ఉంది...నీళ్లలో ఉన్నా దేవత విగ్రహం అవసరం వస్తుంది నీకు భవిష్యత్తులో అని... అమ్మమ్మ పాట రూపాంలో చిన్నప్పుడే జోల పాట పడి చెబుతుంది...సింధురి విశాల్ సింగర్...
@SGCR-2024
@SGCR-2024 Ай бұрын
ఎందుకో తెలీదు ఈ పాటని వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది రిపీట్ మోడ్ లో వింటున్నా లిరిక్ రైటర్ కి , సింగర్ కి సెల్యూట్ 🫡🫡
@vittalplotsconsultancy
@vittalplotsconsultancy 2 ай бұрын
కష్టం తో బ్రతికి సక్సెస్ ఐన వాళ్ళకి ఇంకా కష్టాల్లో ఉన్న వాళ్ళ కి ఈ పాట అంకితం. ధైర్యాన్ని కొల్పోకండి
@hasma_eyskiller_officail
@hasma_eyskiller_officail 3 ай бұрын
పాటకి ప్రాణం పోసింది సింగర్ 👍👌🏻👌🏻
@jaala56789
@jaala56789 3 ай бұрын
Vijaya Lakshmi Garu 👏👏👏🙏🙏
@narayanaascendas5665
@narayanaascendas5665 3 ай бұрын
Neeku telusa bro singer yevaro ? Malli okasari chudu vijayalakshmi garu malayalam maatrame telugulo Sindhuri vishal ​@@jaala56789
@rajasekharreddy2666
@rajasekharreddy2666 3 ай бұрын
@@jaala56789 Singer Sinduri Vishal Not Vaikom Vijayalakshmi.
@uchappagariharish7331
@uchappagariharish7331 2 ай бұрын
Haa bro voice konchem different undhi ​@@rajasekharreddy2666
@RaniSawali
@RaniSawali 2 ай бұрын
No bro it's vijaya Lakshmi
@venkateshvenky0610
@venkateshvenky0610 3 ай бұрын
రెండు లాంగ్వేజ్లో విన్నాను ,మలయాళం తెలుగు , రెండు లాంగ్వేజ్ సాహిత్యం సంగీతం, స్వరం అద్భుతః 👌👌
@balasanibharathkumar217
@balasanibharathkumar217 2 ай бұрын
Tamil inkha challa bhavundhi nahh
@shaiksadikh321
@shaiksadikh321 2 ай бұрын
Tamil version Inka super untadi
@harikrishnarct
@harikrishnarct 2 ай бұрын
Telugu Song Grace 🔥💥
@SuneelSuneel-g8y
@SuneelSuneel-g8y 4 ай бұрын
చిన్నపుడు అమ్మ లాలి వింటేనే నిద్ర వచ్చేది ఫస్ట్ టైం ఈ సాంగ్ వింటూ నిద్ర పోయా...💖🫂
@ven-RVM
@ven-RVM 3 ай бұрын
Malli legichi endhuku comment pettav bro 😭
@swapnacreations106
@swapnacreations106 3 ай бұрын
Nidrapoyaru ok comment etu nunchi vachindi 🤔🤔🤔
@galligaming4078
@galligaming4078 3 ай бұрын
Lechina taruvatha pettadu 😅😅​@@swapnacreations106
@emmanuelrajmandapalli430
@emmanuelrajmandapalli430 3 ай бұрын
Yee Paataku Nidra Vatchindantey Nee Antha Somarodu Vundadu.
@sudheer-py9wv
@sudheer-py9wv 2 ай бұрын
@@emmanuelrajmandapalli430 true bro..Pani ayyenta varaku urukoku song vundi nidra povadame ga pani soo anduke song vuntu padukunnaremo le bro
@malleshaveeti2321
@malleshaveeti2321 Ай бұрын
😊😊పాటకు ప్రాణం పోయడం అంటే ఏమిటో అనుకున్నాను ❤❤ ఈ పాట పాడిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ❤❤
@Chalam6
@Chalam6 Ай бұрын
రచయిత-కృష్ణ కాంత్ గారికి మరియు గానం- సింధూరి విశాల్ గారికి వందనాలు🙏🙏🙏తెలుగు సాహిత్యానికి ప్రాణం పోశారు💐💐💐
@moodsuresh8344
@moodsuresh8344 3 ай бұрын
నిశ్చిత గానీ ఉండు దారులే నొప్పిని తిరచరవా ఆకాశ నక్షత్రాల దికుల్నే చుపెట్ట వచ్చులేర......🙏🙏🙏
@AshwiniTrends
@AshwiniTrends 3 ай бұрын
Ambaraala Veedhilo Chinni Chandamama Raa Andhuna Odhigundhi Ra Chevula Pillira Needa Neeli Deevilo Neeti Meedha Meriser Aa Vennela Kanthilo Koormamundhira Aa Amaya Thabeluki Thambula Petika Kattundhi Raa Thaapiga Eedhuntu Neellalo Yemukundhi Raa Taara Laanti Aakaram Thaalame Dhaaniki Vesundhira Lekkane Pettaleni Okkale Andulo Unnayi Raa Bujjayi Rara Katha Chebutha Kanna Vinukora Nuvve Bajjo Lali Jo Lali Jo Naana Sardhaga Aadu Muripenga Aalu Edhuginka Edhugu Edhugu Hmm… Laali Jo Laali Jo Hmm… Nee Sudhoora Daarilo Aagakunda Saagipo Cheyyi Patti Choopagaa Thodulerani Aa Aa.. Eduru Neeku Ledhule Addu Neeku Raadhule Dhaarinichchi Jarugule Neeti Alalive Nishchintha Gaane Undu Gaarule Noppini Theeraava Aakaasha Nakshatrale Dikkulne Choopettavachhulera Nee Muddu Agi Putte Chikatle Paaradhola Kadhile Nuvvoke Vittu Vesthi Mannu Adavalle Marchevadha Bujjayi Rara Katha Chebutha Kanna Vinukora Nuvve Bajjo Lali Jo Lali Jo Naana Sardhaga Aadu Muripenga Aalu Edhuginka Edhugu Edhugu Nilavaraa Nilavaraa Kaluguna Kanaraa Nilavaraa Nilavaraa Janamu Nuv Gelavaraa
@vardhanmalleboina7661
@vardhanmalleboina7661 3 ай бұрын
❤❤❤
@tharanreddypanyala
@tharanreddypanyala 3 ай бұрын
❤❤
@vencharamivlogsramanakotha9066
@vencharamivlogsramanakotha9066 3 ай бұрын
❤❤❤❤
@ManishaSagar-z9n
@ManishaSagar-z9n 3 ай бұрын
Tq సో మచ్ అంది
@UpenderVallapudasu-u8e
@UpenderVallapudasu-u8e 3 ай бұрын
🫡🫡🫡
@nagarajus6589
@nagarajus6589 3 ай бұрын
2:12 Pure Goosebumps ❤
@genuine7162
@genuine7162 2 ай бұрын
Yes
@MJason-t9v
@MJason-t9v 2 ай бұрын
Yes Its Garantee Any Here
@SRplaysroblox
@SRplaysroblox 2 ай бұрын
Bro I want to add but u added 😊
@sanjukanakam4909
@sanjukanakam4909 2 ай бұрын
❤❤
@krishnajillakurraduvlogs5736
@krishnajillakurraduvlogs5736 Ай бұрын
Yes bro
@Venkat-ip6tz
@Venkat-ip6tz 2 ай бұрын
నీవ్వు ఏదైనా సాధించాలని సంకల్పం తో ప్రయత్నించే ప్రయాణం లో పంచభూతలు నీ వెంటే ఉంటాయి అన్ని అమ్మ జోలపాటలో చాలా బాగా చెప్పింది
@rambabunsurisetty9
@rambabunsurisetty9 2 ай бұрын
భాష ఏదైనా మొదటి లిరిక్స్ ఆ భాషలో భావం ఇంకెంత ఫీల్ ఉంటుందో 👏👏 తెలుగు లిరిక్స్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, ఇవన్ని కారకులు డైరెక్టర్ 😮👏👏👏👏👏👏
@Thusar25
@Thusar25 3 ай бұрын
insta లో చూసి వచ్చిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు❤
@varaprasadbachu5921
@varaprasadbachu5921 3 ай бұрын
Yes nenu 👍
@kornekishorebabumudhiraj7551
@kornekishorebabumudhiraj7551 3 ай бұрын
nenu
@ganesharmoor8304
@ganesharmoor8304 3 ай бұрын
Nenu
@LuckyLakshman1505
@LuckyLakshman1505 3 ай бұрын
Mama ❤
@kasturipradeep1617
@kasturipradeep1617 3 ай бұрын
Nenu kuda
@ashokb9371
@ashokb9371 3 ай бұрын
అమ్మను ఇష్టపడని వారు ఉంటారా ఈ లోకంలో ఈ పాట కూడా అమ్మ అంత ప్రేమగా ఉంది
@richmobile6582
@richmobile6582 3 ай бұрын
వైకొమ్ విజయలక్ష్మి సింగర్ గారు ఆమె గొంతుతో పాటకి ప్రాణం పోసింది Hats Off Singer
@factcheckerhere2977
@factcheckerhere2977 3 ай бұрын
❤👌🙏
@JBRBU
@JBRBU 2 ай бұрын
Sinduri vishal gaaru singer telugu version vaikom lakshmi gaaru malayalam lo paadaru brother
@buchibabu6699
@buchibabu6699 2 ай бұрын
A R M మూవీ స్టోరీ యి పాట లోనే ఉంది...నీళ్లలో ఉన్నా దేవత విగ్రహం అవసరం వస్తుంది నీకు భవిష్యత్తులో అని... అమ్మమ్మ పాట రూపాంలో చిన్నప్పుడే జోల పాట పడి చెబుతుంది...సింధురి విశాల్ సింగర్...
@rr8652
@rr8652 2 ай бұрын
1:23 🥺🫡 HEART TOUCHING 🥹
@panchireddichinnarao7087
@panchireddichinnarao7087 Ай бұрын
ఎన్నెన్నో songs కి లిరిక్స్ మంచిగా ఉంటాయి అర్ధం చేసుకుని వింటే కానీ song lo yedho లోపం లేక ఆ తీపి లేకపోవడం అంతగా బుర్రకెక్కించుకొం ఈ సాంగ్ లో అన్ని ఉన్నాయి వింటుంటే ఏదో చెయ్యాలి అనేంత ఫీలింగ్ వస్తుంది nice song great lyrics ❤❤❤❤
@GaneshRamindla-to4se
@GaneshRamindla-to4se 3 ай бұрын
Em song ra babu vinnantha sepu Edo teliyani magic 🪄✨ e song lo Edo magic undhi 🥳
@genuine7162
@genuine7162 2 ай бұрын
Ade kada
@SajinS-xx3pv
@SajinS-xx3pv 4 ай бұрын
What a movie pure Goosebumps 🔥🔥🔥
@tarrasriramulu1816
@tarrasriramulu1816 3 ай бұрын
Movie endulo undi bro
@kingtejaedits483
@kingtejaedits483 3 ай бұрын
​@@tarrasriramulu1816 Theatre lo
@teluguveru2410
@teluguveru2410 3 ай бұрын
Movie andhulo available bro
@kingnaidu7013
@kingnaidu7013 3 ай бұрын
@@teluguveru2410 available in movierulz bro
@cnugoud7073
@cnugoud7073 3 ай бұрын
Ibomma lo ledhu kada bro
@venkatthagaram5143
@venkatthagaram5143 3 ай бұрын
పాట విన్నంత సేపు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి.❤❤❤.
@ASRHungama123
@ASRHungama123 Ай бұрын
రోజుకు కనీసం రెండు మూడు సార్లు ఈ పాట వినేవాళ్ళు ఉన్నారా ?
@chiranjeevithatikonda9131
@chiranjeevithatikonda9131 Ай бұрын
Yes
@pragnasri27
@pragnasri27 29 күн бұрын
Ha
@ASRHungama123
@ASRHungama123 27 күн бұрын
@pragnasri27 😍
@dasarilingamurthy1165
@dasarilingamurthy1165 Ай бұрын
ఒక మలయాళం సాంగ్ కి పర్ఫెక్ట్ తెలుగు లిరిక్స్ 👍 im addicted to this song 👍
@RakeshEerla123
@RakeshEerla123 20 күн бұрын
ప్రతి ఒక్క అక్షరం అద్భుతం... ఆ అక్షరానికి నీ గొంతు ప్రాణం పోసింది... ఏమన్నా ఉందా song... 👌👌👌👌👌వర్ణించడానికి మేము సరిపోము అంత బాగుంది song🎶🎶🎵🎵❤❤❤
@durgaraonelli6991
@durgaraonelli6991 2 ай бұрын
ఈ పాట వింటుంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది ఈ పాటలో పాడిన ప్రతి అక్షరం ప్రాణం పెట్టి రాశారు ప్రాణం పెట్టీ పాడారు excellent 👍
@tenturam976
@tenturam976 26 күн бұрын
పూర్తి కథని సాహిత్యంగ మార్చిన తీరూ అమోగము, సాహిత్యన్ని సంగీతంగా మార్చీనందుకు ధన్యవాధాలు
@bobbiliHarsha-ht6gz
@bobbiliHarsha-ht6gz 2 ай бұрын
మలయాళం తెలుగు తమిళ్ హిందీ అన్నీ భాష లో విన్న ఎంత హాయిగా ఉందొ ఇంత మంచి పాట ను రాసిన వారిని పాడిన వారిని ఎంత పొగిడిన తక్కువే 👌
@Sasiram-z9w
@Sasiram-z9w 2 ай бұрын
ఈ పాట వింటుంటే మళ్ళి మళ్ళి వినాలనిపిస్తుంది..పాట మీనింగ్ and సింగర్ గాత్రం and సంగీతం అద్భుతం .super super
@srinusrinu1420
@srinusrinu1420 Ай бұрын
Vaikam vijayalaxmi
@ramu4958
@ramu4958 4 ай бұрын
i was eagerly waiting for this song in telugu version
@SRIJINLAL
@SRIJINLAL 4 ай бұрын
తెలుగులో వచ్చింది
@emmanuelrajmandapalli430
@emmanuelrajmandapalli430 3 ай бұрын
ippudu Nuvvu Vinnadey Telugu version Daridruda.
@emmanuelrajmandapalli430
@emmanuelrajmandapalli430 3 ай бұрын
​. Yeppudu ?
@ranzzithkumorvlogs3893
@ranzzithkumorvlogs3893 2 ай бұрын
🤣🤣🤣🤣​@@emmanuelrajmandapalli430
@prasanthmuthyala6344
@prasanthmuthyala6344 2 ай бұрын
@@emmanuelrajmandapalli430😂
@balejoseph4673
@balejoseph4673 4 ай бұрын
This song is so beautiful to hear in any language.. ❤️
@h2o1111
@h2o1111 Ай бұрын
Story, Lyrics, tune 👌👌👌 what a high!!!! None of the 1000 cr movies gave this high
@IsmailShaikh-xb1xy
@IsmailShaikh-xb1xy Ай бұрын
ఎంత కష్టమొచ్చినా పర్వాలేదు గమ్యాన్ని చేరే దాకా పరిగెడుతూనే ఉంటాను అమ్మని బాగా చూసుకుంటాను ❤❤❤❤
@Amk9493
@Amk9493 2 ай бұрын
హృదయాలు కదులుతున్నాయి goosebumps.. Best emotional song for this 2024
@SureshKumar-pe5jc
@SureshKumar-pe5jc 2 ай бұрын
@@Amk9493 హృదయాలు కదులుతూన్నాయి... నిలువెల్లా కరిగిపోతున్నాము
@jobinkarett1438
@jobinkarett1438 4 ай бұрын
പൊളിയല്ലേ.... 🥰🥰🥰
@vinaykrish4208
@vinaykrish4208 3 ай бұрын
More than that ❤
@tarun.m6061
@tarun.m6061 20 күн бұрын
అవును
@rampakaavendar2322
@rampakaavendar2322 2 ай бұрын
ఈ పాట విన్నా తర్వాత ఎంతటి వాడు అయినా విజయం కి మార్గం వస్తుంది
@thotla_laxman_yadav
@thotla_laxman_yadav Ай бұрын
(ఈ సినిమా స్టోరీ రహస్యం అర్థం ఈపాటలోనే ఉంది) చాల రోజుల తర్వాత ఒక మంచి పాట విన్నాను 👌 ❤️ అమ్మమ్మ మనవడికి ఆ రహస్యం పాట ద్వారా చెప్పడం ఒక అద్భుతం "సినిమా చాల బాగుంది" 👌 (ఈ పాటే సినిమాకి ప్రాణం)
@dhanvi222ooo
@dhanvi222ooo Ай бұрын
ఎన్ని కష్టాలదురైనా ఎదుర్కోవాలన అని పించింది..ఈ పాట విన్న తర్వాత
@RupeshMalchi
@RupeshMalchi 3 ай бұрын
Telugu kuda extraordinary ga undi dong hatsoff 😢😢😢😢❤
@mahendranathtagore
@mahendranathtagore 3 ай бұрын
Amma oka varam....❤ ❤❤ Aa devudu kuda amma kosam malli malli pudathadu...❤
@tummalarajurajutummala6228
@tummalarajurajutummala6228 2 ай бұрын
3:06 was amazing 😍
@johnsaida19
@johnsaida19 2 ай бұрын
Very good🎉🎉🎉🎉🎉
@anandvanka1986
@anandvanka1986 2 ай бұрын
కళ్లంట నీళ్లు వస్తున్నాయి ఇంటి సాంగ్ వుంటే😢😢😢
@ChandraRaoSunkari
@ChandraRaoSunkari 4 күн бұрын
గీత రచయిత కృష్ణకాంత్ ఎంతో చక్కగా, చాలా లోతుగా అలోచించి రాసారు, అలాగే గాయిని సింధూ విశాల్ గారు ప్రాణం పెట్టి పాడారు. వింటుంటే వెంట్రుకలు నిక్కబోడుచుకోస్తున్నాయి ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. ఇటువంటి పాటలు చాలా అరుదుగా వస్తాయి. Hatsaff to liricist & singer 🫡🫡
@agaramvenky1135
@agaramvenky1135 2 ай бұрын
❤ ఎలా రాస్తారు అయ్య ఇలాంటి పాటలు
@sudheer711
@sudheer711 2 ай бұрын
Most underrated movie. Most underrated song. Watched it recently. Movie is absolutely brilliant
@karthikharsha3483
@karthikharsha3483 2 ай бұрын
ఏమి సంగీతం, ఏమి సాహిత్యం, ఏమి గానత్వం, ఆహా.....ఏమి ఔన్నత్యం...మిమ్మల్ని అభినందించడానికి తెలుగు భాష పులకరించేలా ఉంది
@Krishna..8143
@Krishna..8143 2 ай бұрын
ఒక్కో లైన్ ఒక్కో డైమండ్....పూర్తిగా గూస్ బంప్స్ ❤❤❤
@Aadhyaa_pal
@Aadhyaa_pal Ай бұрын
Intha manchi paata ki million views raavu 😢😢😢 Ela rasaro ee paatani.. Krishna kanth garu salute 🫡 🫡🫡
@Ravindra-zs8gj
@Ravindra-zs8gj Ай бұрын
Miru chusthu views penchandi mari
@Aadhyaa_pal
@Aadhyaa_pal Ай бұрын
@ 🫡🫡🤭🤭
@Ravindra-zs8gj
@Ravindra-zs8gj Ай бұрын
@@Aadhyaa_pal ok ok cool feel avakandi. Antha andhamyna miru feel aythe bagodhemo
@Aadhyaa_pal
@Aadhyaa_pal Ай бұрын
@ evaro yedo ante nenu endhuku feel avvali.. vaalla character ni chuste navvostundi 🤭 anthe
@Ravindra-zs8gj
@Ravindra-zs8gj Ай бұрын
@Aadhyaa_pal yevari charector??
@siddilisuri8067
@siddilisuri8067 2 ай бұрын
ఎంత అద్భుతమైన పాట అందరి మనస్సులోకి చొచ్చుకు పోయింది. అద్భుతం
@BoppaniDruvanesh
@BoppaniDruvanesh 3 ай бұрын
A Classical music with fantastic voice . Really waited for this song in telugu version after listened in malayalam.
@skk8047
@skk8047 3 ай бұрын
ఈ పాటను ఇంత అద్భుతంగా ఆవిష్కరించిన సింగర్ కు పాదాభివందనం ❤❤❤
@nagarajm6940
@nagarajm6940 19 күн бұрын
ఆకాశ నక్షత్రలే దిక్కులానే చూపించ వచ్చునుగా..... అబ్బా ఎంత బాగా రాసావ్ అన్నా...... కాళ్ళు చెమ్మగిల్లాయి పాట వింటుంటే, అక్షరాలా అల్లికలతో ఓ యుద్ధమే చేసావ్ 👌👌👌
@nagarjunagoud4040
@nagarjunagoud4040 2 ай бұрын
నిశ్చింతగా వుండు దారులే నోపి నే తిరాచారావ లిరిక్స్ ultimate 💥💥
@Kapunaidus
@Kapunaidus 2 ай бұрын
పదాలు తో రాసిన అక్షరాలు పెదాలు తో పాడుతుంటే entho బాగుంది వినడానికి ❤❤❤
@Travelwithcharlie7
@Travelwithcharlie7 4 ай бұрын
What a song 😍 all time favourite first like for this song love you tovino thomas ❤❤❤
@battisumitra6072
@battisumitra6072 2 ай бұрын
పాట వింటే దుఃఖం ఆగడం లేదు😭😭
@PravalikaAkula-j5e
@PravalikaAkula-j5e 2 күн бұрын
2025 best song illanti patalu rasi vacche kotha tharaniki oka manchi msg isthunnanduku danyavadalu
@srikanthgmk3261
@srikanthgmk3261 2 ай бұрын
First time na life lo e lanti lyrics vinadam chala bagundi ❤
@sudheerreddyrekkala9288
@sudheerreddyrekkala9288 3 ай бұрын
Iam not fan of tovino but i love this song in both languages especially it start from 1:01 ❤❤❤❤❤❤❤
@positvie_user-
@positvie_user- 2 ай бұрын
This is telugu version
@Vishnubhashamoni-oy5sl
@Vishnubhashamoni-oy5sl 3 ай бұрын
Hatsoff to music director and singer.... song vintu vere lokam loki vellipotham
@eshwarchintu5895
@eshwarchintu5895 Ай бұрын
Singers Deserves National award in both Tamil and Telugu ❤
@user-satyaraji143
@user-satyaraji143 3 күн бұрын
SUPERR BRO MIND BLOWING
@GurrammaGurramma-d2n
@GurrammaGurramma-d2n 14 күн бұрын
What a voice madam ❤❤❤🎉🎉🎉🎉 and your voice so sweet
@Kvr359
@Kvr359 4 ай бұрын
First nenu Malayalam lo vinna goosebumps vachayi finally Telugu lo vachindi ❤❤❤❤
@weirdofreak
@weirdofreak 3 ай бұрын
Vijaya lakshmi is the singer She is disable
@MadhuRithika-rq4eg
@MadhuRithika-rq4eg 2 ай бұрын
ఏమన్నా ఉందా సాంగ్,meaning what a lyrics ❤❤🎉🎉🎉
@muralinagam7738
@muralinagam7738 2 ай бұрын
Kgf పార్ట్ 2 లో కూడా యాదగరా యాదగరా కొంచం ఇలానే ఉంటుంది. రెండు మూవీ సాంగ్స్ సూపర్.
@MounikaEmbadi-j7b
@MounikaEmbadi-j7b 2 ай бұрын
నిజంగా ఒక అద్భుతమైన విషయాలు పాట రూపంలో తెలియజేశారు 🙏🙏🙏
@miska18300
@miska18300 15 күн бұрын
What a voice ❤❤❤😢Amma .....Love u lots vaikom Vijayalakshmi maa
@JOJOPranksters-o6p
@JOJOPranksters-o6p 4 ай бұрын
*total how many tovino fans are here🔥?*
@Raj-YouTubeRS007
@Raj-YouTubeRS007 3 ай бұрын
I am somasundaram fans and tonivo die hard fans ikkada
@nani5067
@nani5067 3 ай бұрын
❤❤
@MuraliKothapelli-x4k
@MuraliKothapelli-x4k 3 ай бұрын
Hyderabad, ARM IS A KUTHA RAMP MOVIE
@radha8068
@radha8068 3 ай бұрын
1
@palaballamurali5263
@palaballamurali5263 3 ай бұрын
from Andhra Pradesh
@aryas236
@aryas236 4 ай бұрын
Didn't feel like a dubbed version. ❤
@Manapalleturu
@Manapalleturu Ай бұрын
3:11 mind blowing 💥🙏💗
@AshokBandi-v9e
@AshokBandi-v9e 15 күн бұрын
Understanding 0% but feeling.. 100% .. 👏💖🌏
@PrasadUprasad-k2m
@PrasadUprasad-k2m 14 күн бұрын
Super song ❤❤❤❤l❤❤❤❤❤❤
@venkatasubbaiahthimmisetty8178
@venkatasubbaiahthimmisetty8178 3 ай бұрын
Amma chappina mata gurthu vachindi bro Thank you for dedicating this song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prasadppawankalyan5489
@prasadppawankalyan5489 3 ай бұрын
ఎదురు నీకు లేదులే అడ్డు నీకు రాదులే 🔥❤️💯🙏
@NageshKing-ru4ix
@NageshKing-ru4ix 2 ай бұрын
Ffsgzcvvccccc😢😢❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@LocalLucky-c5p
@LocalLucky-c5p 3 ай бұрын
Song Vinnaganee Tears vacheyi ra Babu 😢... HEART TOUCHING 😢😢😢
@kuramvani841
@kuramvani841 Ай бұрын
Really pata vintunte prasantham ga nidra povali anipistundi😊
@nayankumar297
@nayankumar297 Ай бұрын
Hants off to lyrical writer,singer and music director...tqs for the beautiful song
@AlonePlays_YT
@AlonePlays_YT 4 ай бұрын
2:12 Cinema peaked here 📈❤️
@madhumanuka
@madhumanuka 3 ай бұрын
😢❤
@nareshnari1861
@nareshnari1861 3 ай бұрын
Bro movie name bro
@Sree-r5x
@Sree-r5x 3 ай бұрын
​@@nareshnari1861 ARM
@kundetikoteswararao8745
@kundetikoteswararao8745 3 ай бұрын
A r m, movie ​@@nareshnari1861
@born2ride286
@born2ride286 3 ай бұрын
​@@nareshnari1861 ARM
@skrbabydandys
@skrbabydandys 3 ай бұрын
2:12 Superb Lyrics...❤❤❤
@sandeepkandimalla
@sandeepkandimalla 2 ай бұрын
🎵🎧🎶❤🎶🎧🎵 అంబరాల వీధిలో చిన్ని చందమామా రా, అందున ఓదిగుంది రా, చెవుల పిల్లిరా. నీడ నీలి దీవిలో, నీటి మీద మెరిసేర, ఆ వెన్నెల కాంతిలో కూర్మముందిరా. ఆ అమ్మాయి తాబేలుకు తంబులా, పెట్టిక కట్టుంది రా, తాపిగా ఈడుంటు నీళ్లలో, ఏముకుందిరా . తారలంటి ఆకారం తాలమే, దానికీ వేసుందిరా, లెక్కనె పెట్టలేని ఒక్కలే, అందులో ఉన్నాయిరా. బుజ్జాయ్ రారా కథ చెబుతా కన్నా, వినుకోరా నువ్వే బజ్జో, లాలి జో లాలి జో. నానా సరదాగా ఆడు మురిపెంగా ఆడు, ఎదుగింకా ఎదుగు ఎదుగు హ్మ్మ్…, 🎵🎵 లాలి జో లాలి జో హ్మ్మ్…. 🎵🎵 నీ సుదూర దారిలో ఆగకుండ సాగిపో, చెయ్యి పట్టి చూపగా తోడులేరని ఆ ఆ... ఎదురు నీకు లేదులే, అడ్డు నీకు రాదులే, ధారినిచ్చి జరుగులే నీటి అలలివే. నిశ్చింతగానే ఉండు, గారులే నొప్పిని తీరవా, ఆకాశ నక్షత్రాలే, దిక్కుల్నే చూపెట్టవచ్చులేరా. నీ ముద్దు అగ్గి పుట్టే చీకట్లే, పారధోళ కదిలే, నువ్వొకే విత్తు వేస్తి మన్ను, అడవల్లే మార్చేవాడా. బుజ్జాయ్ రారా కథ చెబుతా కన్నా, వినుకోరా నువ్వే బజ్జో, లాలి జో లాలి జో. నానా సరదాగా ఆడు మురిపెంగా ఆడు, ఎదుగింకా ఎదుగు ఎదుగు. నిలవారా నిలవారా, కలుగునా కానారా, నిలవారా నిలవారా, జనము నువ్వే గెలవారా. 🎵🎧🎶🎹🎶🎧
@thalapathydivakar5757
@thalapathydivakar5757 2 ай бұрын
మలయాళం లో చాల బాగుంది కానీ మన తెలుగు లో వింటుంటే ఆ ఫీల్ వేరు❤❤
@SeenuShadow
@SeenuShadow 12 күн бұрын
Super song
@AnjicreationAn
@AnjicreationAn 3 ай бұрын
ఈ పాట విన్నంత సేపు అదేదో మైకంలో ఉండిపోయా ఏం పాట రా బాబూ వేరే లెవల్ లో ఉంది కదా ఈ పాట విన్న కాంచి ప్రతి రోజు ఒక్క సరై వినలపిస్తుంది ఈ పాట రాసిన వారికి అండ్ ఈ పాట పాడిన వారి ధన్యవాదాలు
@vittal.6
@vittal.6 2 ай бұрын
Malayam lo kuda Excellent ga vundi ....vaikom vijayalaxmi gaaru....
@psri8437
@psri8437 2 ай бұрын
Aunu bro edho badhaga edhola undi gunde baruvekkindhi 😢
@SrinathMeegada
@SrinathMeegada 2 ай бұрын
ఈ తరం పిల్లలు ఈ సాంగ్ విని అర్ధం చేసుకోవాలి ❤️❤️ ఎక్సలెంట్ లిరిక్స్ 🎶🎶🎶🎵🎵🎶🎶 సూపర్ సూపర్ 🙏🙏🙏🙏 ప్రాణం పెట్టి పాడేరు మేడం ❤️❤️సాంగ్
@venkateshvenky0610
@venkateshvenky0610 3 ай бұрын
పాట వింటున్నంత సేపు నన్ను నేను మర్చిపోయా ❤❤
@eshwarchintu5895
@eshwarchintu5895 Ай бұрын
This masterpiece remembered for Decade for sure😩❤️‍🩹
@shekarannam5256
@shekarannam5256 Ай бұрын
this song deserves an oscar....in special lyrics edition
@mkraju9741
@mkraju9741 2 ай бұрын
2:35 🔥 goosebumps🔥 lyric....🔥
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН