Ambedkar & the Constitution | Ambedkar & the Role of Drafting Committee members - A Study in telugu

  Рет қаралды 100,407

Dr.RAMESH KUMAR BADI

Dr.RAMESH KUMAR BADI

Жыл бұрын

Ambedkar & the Constitution | Ambedkar & the Role of Drafting Committee members - A Study in telugu
Ambedkar constitution speech
ambedkar constitution in telugu
ambedkar and constitution making
ambedkar constitution speech in telugu
ambedkar constitution speech in english
ambedkar constitution speech in tamil
ambedkar constitution song
ambedkar constitution speech in kannada
ambedkar constitution in kannada
ambedkar constitution day
Video on 25 facts about Dr.Ambedkar
• Dr. B.R.Ambedkar | 25 ...
Since the day the Indian Constitution was accepted, there has been a debate on whether Dr.Ambedkar compiled the Constitution on his own or whether the drafting committee members did the job. There are conflicting views on this. Many strongly believe that the Constitution was the sole making of Dr Ambedkar. But some others believe the opposite. This video tries to bring out the facts based on certain pieces of evidence. Please watch the video to know more about this.
Source:
Quora and the Internet
Credit to Google for images
Music : lullaby for sleeping
#ambedkar #constitution #draftingcommittee

Пікірлер: 764
@user-km7gv7bm8k
@user-km7gv7bm8k
చదువూ అంబేతకర్ చదివాడు గొప్ప చదువూ చదువడు రాజ్యాంగం 7కమిటీలు వేశారు అందులో ఒక్కో కమిటీ కీ 22కమిటీలు ఆతరువాత వాటికి సబ్ కమిటీ లు 10మొత్తం 286 మంది రాశారు
@sreenivasreddy2393
@sreenivasreddy2393
నిజాలు దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది
@lakshmireddyvudemula8853
@lakshmireddyvudemula8853
అంబేడ్కర్ కాకుండా రాజ్యాంగ రచనలో పాల్గొన్న వారిలో ఏ ఒక్కరిని అయినా తలిచే వారు వున్నారా? ఇది విచిత్రం కాదా?
@ramuadv926
@ramuadv926
హమారా ప్రసాద్ అంటారు అంబేద్కర్ జస్ట్ చైర్మన్ అంతే,,,హమారా ప్రసాద్ గారు చెప్పింది మీరు చెప్పింది పూర్తి విరుద్ధంగా ఉన్నది….
@SrinivasgoudKandyanam
@SrinivasgoudKandyanam 21 күн бұрын
ఇందులో అంబేద్కర్ కన్నా ఎక్కువ కస్టపడ్డ bn రావు గురించి ఎందుకు చెప్పలేదు
@user-xw7ys1mu1m
@user-xw7ys1mu1m
కేవలం ఓటు రాజకీయం కోసం ప్రచారం మాత్రమే.అంబెడ్కర్ కేవలం ఒక కాపీ writter మాత్రమే.
@sheshumesram3484
@sheshumesram3484
ఎస్ బ్రో మీరు చెప్పేది currect...... చిన్నప్పుడు హిస్టరీ మొత్తం తప్పు చెప్పారు.....
@narender2350
@narender2350 Күн бұрын
నిజం నిప్పు లాంటిది, కొంతమంది వెదవలు కావాలని నిందలు మోపుతున్నారు, ప్రపంచం లో మేధావులు కు అందరికి తెలుసు Dr. B. R. Ambedkar గారు రాజ్యాంగాన్ని ఆయన ఒక్కరే వ్రాసారు. Jai Bheem.
@srinivasdubbasisrinu5047
@srinivasdubbasisrinu5047
అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు అనే వ్యక్తులకు ఈ వీడియో షేర్ చేయండి & నేటి తరానికి అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదని దుష్ప్రచారం చేస్తున్నారు
@SrinuPSPK
@SrinuPSPK 14 сағат бұрын
ఇంకా ఎన్నిరోజులు అంబేద్కర్ రాజ్యాంగ రాశారని ప్రజలను మభ్యపెడుతూ ఉంటారు
@yeshwanthkiranreddy3822
@yeshwanthkiranreddy3822
నియమ నిబంధనల కమిటీ - డా. బాబు రాజేంద్ర ప్రసాద్
@pujariraveendra557
@pujariraveendra557
నిజాలు ఆధారాలతో వివరించినందుకు కృతజ్ఞతలు 🙏
@user-tx8cf5hc5o
@user-tx8cf5hc5o
వెరీ గుడ్ ఇంత చెప్పినా వ్యతిరేకం గా కామెంట్ చేస్తున్నారు అంటే వారి విజ్ఞతకే వదిలివేయాలి సూపర్ ఇన్ఫర్మేషన్
@jogusrinu2106
@jogusrinu2106
100% కరెక్ట్ అన్న కొందరి కుల పిచోళ్ళకు అర్థం కాదు🙏
@marikantikrishna2435
@marikantikrishna2435
మీరు చెప్పింది100%మీరు ఇంత క్షుణ్ణంగా వివరించిన కొందరు కుల పిచ్చి వెధవలకుఅర్థం కాదు జై భీమ్ జై భారత్
@haribabue4202
@haribabue4202
అంబేద్కర్ షెడ్యూల్ కులాల ఫెడరేషన్ అనే పార్టీ 1951లో పెట్టి 1952 మొదటి సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోటీచేయించగా 2.38 శాతం ఓట్లు వచ్చాయి. అంటే దళితులు కూడా ఆయనకు ఓటు వేయలేదు .
@rajdssinger
@rajdssinger
అన్నా మీరు నిజం చెప్పిన అబద్దం చెప్పినా సాక్ష్యాలతో చెప్పాలి కధ చెప్పినట్లు చెప్పొద్దూ
@mudaganganna3903
@mudaganganna3903
BN Rao గారి గొప్పతనం గురించి కూడా చెప్పాలి ఎందుకంటే BN రావ్ గారికి సర్ అనే పదం( బిరుదు) ఎవరు ఇచ్చారో దాని అర్ధం చెప్పాలి
@praveenrajmicro
@praveenrajmicro
రాజ్యాంగం అప్పుడు ఉన్న
@g.jayasri9159
@g.jayasri9159
Super speech sir. Sooo valuable, so informative message. Thank you very much 🙏🙏👏👏Jai Bheem
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 10 МЛН
Я обещал подарить ему самокат!
01:00
Vlad Samokatchik
Рет қаралды 9 МЛН
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 192 МЛН
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 29 МЛН
B. R. Ambedkar Biography in Telugu | Ambedkar Life Story in  Telugu | Telugu Badi
12:16
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 1,1 МЛН
Hamara Prasad Sensational Latest Interview | Signature Studios
33:47
Signature Studios
Рет қаралды 314 М.
Middle Class FOOLED Once Again? | Budget 2024 | Dhruv Rathee
20:09
Dhruv Rathee
Рет қаралды 13 МЛН
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 10 МЛН