రాజ్యాంగం ప్రజలకు అర్థం అయితే... What If People Understands The Constitution?

  Рет қаралды 82,890

Prof K Nageshwar

Prof K Nageshwar

2 жыл бұрын

రాజ్యాంగం ప్రజలకు అర్థం అయితే... What If People Understands The Constitution?
A constitution is an aggregate of fundamental principles or established precedents that constitute the legal basis of a polity, organisation or other type of entity and commonly determine how that entity is to be governed.[1]
When these principles are written down into a single document or set of legal documents, those documents may be said to embody a written constitution; if they are encompassed in a single comprehensive document, it is said to embody a codified constitution. The Constitution of the United Kingdom is a notable example of an uncodified constitution; it is instead written in numerous fundamental Acts of a legislature, court cases or treaties.[2]
Constitutions concern different levels of organizations, from sovereign countries to companies and unincorporated associations. A treaty which establishes an international organization is also its constitution, in that it would define how that organization is constituted. Within states, a constitution defines the principles upon which the state is based, the procedure in which laws are made and by whom. Some constitutions, especially codified constitutions, also act as limiters of state power, by establishing lines which a state's rulers cannot cross, such as fundamental rights.
en.wikipedia.org/wiki/Constit....

Пікірлер: 259
@shivadarling5555
@shivadarling5555 2 жыл бұрын
మేధావి ఆలోచన ఎలా ఉండాలి అంటే అది నేను చూపించే మొదటి వ్యక్తి నాగేశ్వర్ సిర్
@devanandgaddamedi573
@devanandgaddamedi573 2 жыл бұрын
రాజ్యాంగమే మన ధర్మ శాస్త్రం, దాని అమలు ఆచరణే మన అంతిమ లక్ష్యం.
@LuckyLucky-om3cc
@LuckyLucky-om3cc 2 жыл бұрын
రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశంగా పెడితే అందరికీ తెలుస్తుంది .
@satyanarayanagourishetty1108
@satyanarayanagourishetty1108 2 жыл бұрын
చక్కగా వివరించారు. హైస్కూల్ క్లాసుల్లో సోషల్ టీచర్స్ రాజ్యాంగం గురించి చెపుతూనే ఉన్నారు. కానీ అరణ్య రోదన. బయట సమాజం లోకి వచ్చాక ప్రవాహంలో పడి కొట్టుకుపోవడం తప్పని స్థితి ఉంది.
@mohanakrushnudu
@mohanakrushnudu 2 жыл бұрын
School study నుండి రాజ్యాంగం అనే ఒక సబ్జెక్టు mandatory చెయ్యాలి కాని అది మన నాయకులు చెయ్యరు ఎందుకంటే వాళ్ల ఉనికి కోల్పోతారని
@shankarmonacoshankar5615
@shankarmonacoshankar5615 2 жыл бұрын
సర్ మీరు చెప్పినట్లు రాజ్యాంగము గురించి ప్రతిఒక్కరు తెలుసుకొంటే చాలా ఉపయోగకరమే కానీ ఉన్నతాధికారుల ముందు మరియ రాజకీయ్యనాయకుల ముందు ఎవరైనా సామాన్యుడు రాజ్యాంగం గురించి ఏమాత్రం మాట్లాడితే .. ఏమిరా... నాకే నీతులు చెబుతావా అని పేదవారిని బెదిరిస్తారు ఇది నిజం కాదా..?
@MKjobsINFO
@MKjobsINFO 2 жыл бұрын
#provideIndianconstitution
@siddharthahealthmartialart7566
@siddharthahealthmartialart7566 2 жыл бұрын
చాలా బాగావివరించారు సార్ (రాజ్యాంగమే భారతదేశపు ధర్మశాస్త్రం) , ధన్యవాదములు 🇮🇳🤝🙏
@ponukusekhar7800
@ponukusekhar7800 2 жыл бұрын
🙏🙏🙏 మీకు లాంటి వారు వందల మంది పుట్టాలని కోరుకుంటున్నాను
@srikanthgone3679
@srikanthgone3679 2 жыл бұрын
భారతదేశం లో మతగ్రంధాలకు బదులు రాజ్యాంగం చదివించాలి, అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది 🙏🌹🙏
@padmasrinulotha4370
@padmasrinulotha4370 2 жыл бұрын
చాలా మంచి విశ్లేషణ.
@dasarikiran1537
@dasarikiran1537 2 жыл бұрын
సార్ నాగేశ్వరావు గారు మీకు ధన్యవాదములు 🙏 రాజ్యాంగ ప్రాముఖ్యత ను చాలా విపులంగా అరటి పండు వలిచిపెట్టి నట్లు చక్కగా వివరించారు ❤️మీరు గ్రేట్ సార్ మీవిశ్లేషణ లు అన్నీ చూస్తూ ఉంటాను సార్ నేను మీ అభిమానిని మిమ్మల్ని కలవాలి సార్
@satya1666
@satya1666 2 жыл бұрын
ప్రొఫెసర్ గారు చాలా చక్కగా చెప్పినరు.
@Skncreations-10Dnr
@Skncreations-10Dnr 2 жыл бұрын
మీలాంటి వారి మాటలు ఇంక చాల మంది జనాలకు తెలియాలి సర్ మీలాంటి వారు చక్కని అయుశ్హుతొ జనాలకు మెల్కొలుపు కలిగించాలి మీలాంటి వారు ఉన్నందుకే నా భారత దేశం ఇంక ఇంతమంది జనాలు ఉన్న చక్కని జీవితాలతో జీవిస్తున్నారు అంటె ఇలాంటి మేధోశక్తి ఉన్నందునె ఇలాంటి మంచివారు ఉన్నందునె
@sankarswati
@sankarswati 2 жыл бұрын
అయ్యో రామ! 3 Yr.LL.B కోర్స్ అందని ద్రాక్ష గా మార్చారు. ప్రతి గ్రాడ్యుయేట్ లా చదవాలని నేనంటాను. కానీ రూల్స్ మార్చేశారు. 3 Yr.LL.B Regular College లోనే చదవాలి. Evening Law Colleges ఎత్తివేశారు. ఉద్యోగస్తులకు అవకాశం లేదు. Privateగా కానీ, Correspondence కోర్సు ద్వారాగాని, Open university ద్వారా గానీ Graduation కోర్స్ చదివిన వారు 3 Yr.LL.B చదువుకు అనర్హులు. 2012 నుండి ఈ నిషేదాజ్ఞలు అమలులో వున్నాయి. ప్రవేశ పరీక్ష తర్వాత, పగటి Collegeలో regularగా 3 Yr.LL.B చదివిన వారైనా న్యాయవాద వృత్తి లో ప్రవేశించాలంటే, ప్రత్యేక ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులు కావలసిందే. Law అందరికీ అందుబాటులో వుండరాదట. 2012కు ముందు నా ఉద్యోగానికి నియమం కాకపోయినప్పటికీ, నేను Evening Collegeలో 3 yr.BLచేయడంవల్ల, నా ఉద్యోగ నిర్వహణలో ఎంతో ఉపయోగం, అవగాహన మరియు నైపుణ్యం పొందగలిగాను. విద్యపట్ల ఇంగిత జ్ఞానం లేని వారి అధీనంలో Legal Education చట్టం వుందా? ఈ అధికారం BCI వారి నుండి తీసి వేసి UGC వారికి మార్చాలి. Ageతో నిమిత్తం లేకుండా అన్ని కేటగిరీల గ్రాడ్యుయేట్ లకు Law course చదివే అవకాశాన్ని కల్పించాలి. Evening Law Colleges ని పునరుద్ధరించాలి. Courtsలో Jr.Asst., మరియు Constable postలు మొదలుకొని అందరికీ Law degree నియమం పెట్టాలి. Court ఉద్యోగులు Evening Collegesలో Law చదవడానికి అనూమతించాలి. ప్రతి Degree Collegeలో Law course ప్రవేశ పెట్టాలి. Law course కేవలం న్యాయ వాద వృత్తి కోసమే కాదన్న జ్ఞానం ప్రభుత్వం గుర్తించాలి.
@VarasPassion
@VarasPassion
మీ మాటలు ఎంతో మందిని ప్రేరణ కలిగిస్తున్నాయి.. మీరు తెలుగు వారయినందుకు రెండు తెలుగు రాష్ట్రా ల ప్రజలు ఎంతో గర్విస్తున్నారు. మిమ్మల్ని ఒక గవర్నర్ గా చూడాలని చాలా ఆశగా వుంది సార్. అప్పుడు తెలుగు జాతి అంతా కూడాహర్షిస్తుంది. మీరు కూడా ఆ దిశగా ప్రయత్నం చేయమని అభ్యర్థిస్తున్నాము
@baindlashivakumar3352
@baindlashivakumar3352 2 жыл бұрын
రాజ్యాంగ చైతన్యం రావాలి appudu political leaders change ayitharu. Sir
@nareshkumarnagilla8475
@nareshkumarnagilla8475 2 жыл бұрын
Great information sir, much needed video for a better nation
@mouryacreations8792
@mouryacreations8792 2 жыл бұрын
తెలంగాణ రాష్ట్రంలో 12 సంవత్సరాల నుండి రాజ్యాంగ విలువలు బోధిస్తూ సాగుతున్న ఉద్యమం దళిత శక్తి ప్రోగ్రాం ఇది భారత రాజకీయాల్లో ఎవరూ చూడని మార్పుని తీసుకు రాబోతుంది ఈ ఉద్యమంలో ఒక సభ్యుడిగా చేస్తున్నందుకు గర్విస్తున్నాను
@shivadarling5555
@shivadarling5555 2 жыл бұрын
Wonderful analysis sir 🙏🙏🙏
Gym belt !! 😂😂  @kauermotta
00:10
Tibo InShape
Рет қаралды 18 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 89 МЛН
Prof Nageshwar special Analysis on Tripura Incidents | 10TV
20:32
10TV News Telugu
Рет қаралды 46 М.
MahaBharatham - Virata Parvam | Part #42 | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam 2020
42:26