Super good song 💯🙏 God bless 💯 it's Telangana people power ❤❤
@FIRSTSHOWPRODUCTIONS5 ай бұрын
TQ andi... Andariki share cheyyagalaru...🎉🎉🎉
@mahipalreddy40745 ай бұрын
Supper good 🎉😊 🥰
@madagonikarthik23985 ай бұрын
Super song Shekhar Garu💐💐💐
@ramramesh-cu4vm5 ай бұрын
Mana Telangana❤❤❤❤
@FIRSTSHOWPRODUCTIONS5 ай бұрын
TQ andi... Andariki share cheyyagalaru...🎉🎉🎉
@cskentertainment64994 ай бұрын
i am big fan of varam .
@ravikamtam89045 ай бұрын
Super👌
@FIRSTSHOWPRODUCTIONS5 ай бұрын
TQ andi... Andariki share cheyyagalaru...🎉🎉🎉
@kondalreddy26755 ай бұрын
Super Song Congratulations Shekar Reddy and his team 🎉🎉
@maripalasrinivas24865 ай бұрын
Super song తెలంగాణ ఖ్యాతి సంస్కృతి ఖండం తరాలు దాటింది
@venkataramanareddy14175 ай бұрын
Daddarilluthundi Deshamanta mana Telangana Bonam,Congratulations to Shekhar🎉🎉🎉 n team
@balreddym47985 ай бұрын
Super song
@balakrishnadasmohan34325 ай бұрын
మన భారతీయ సంస్కృతి అన్ని దేశాలకు తెలియా చేయటం,అందులో తెలుగు వారిది ఇది ఒక సంస్కృతి , సాంప్రదాయం తెలియా చేయటం అద్బుతం .
@arepaliramulu17545 ай бұрын
సూపర్ అంతే తగ్గేదే లే
@FIRSTSHOWPRODUCTIONS5 ай бұрын
TQ andi... Andariki share cheyyagalaru...🎉🎉🎉
@NaspuriShyamala5 ай бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌🙏
@ananthaiahp51325 ай бұрын
తాగేదే లే 🎉🎉❤
@FIRSTSHOWPRODUCTIONS5 ай бұрын
TQ andi... Andariki share cheyyagalaru...🎉🎉🎉
@PrakashReddyYerra5 ай бұрын
పాట చాల బాగుంది.
@bdplsharanya57474 ай бұрын
Dear Sekhar my kids Sharanya and Shaanvi like this song so much....🎉🎉🎉🎉 😊
@FIRSTSHOWPRODUCTIONS4 ай бұрын
TQ pls share the song to ur friends & families
@Pargi_Mallik_official5 ай бұрын
అమ్మ వారి బోనాల పాటల్లో .. అద్భుత మైన పాట ఇది. ఆద్యంతమూ సంగీతం నృత్యం అభినయం తో పాటు పాట వింటుంటే మనసు శివమెత్తి ఆడుతోంది..... భోలే పాట ఆట అదిరింది..వరం గొంతు అమ్మ వారికి మేలు కొలుపు. శేఖర్ గారి లిరిక్స్ మరియు డైరెక్షన్ బాగుంది. All the best to entire team 🎉❤
@durgareddy12065 ай бұрын
Super song ma andariki avakasham echhinanduku chala Thanks shekar
@QuizHub-123-u8k5 ай бұрын
Nice song అద్భుతం ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤.
@FIRSTSHOWPRODUCTIONS5 ай бұрын
TQ andi... Andariki share cheyyagalaru...🎉🎉🎉
@Aaru5895 ай бұрын
నమస్తే అన్నగారు...🫡 ముందుగా మీకు యావత్తు తెలంగాణా ప్రజలందరి తరపున కృతజ్ఞతలు 💐.. ఎందుకంటే తెలంగాణ బోనం చరిత్ర,ఘనతను మనదేశంలోనే కాకుండా ఖండాంతరాలు దాటించి మన రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసినందుకు. పూర్తి పాట విన్న తర్వాత చాలా హ్యాపీ గా అనిపించింది💥. పెద్దమ్మ ,మహంకాళి అమ్మ, ముత్యాలమ్మ ,మైసమ్మ, ఎల్లమ్మ ,పోచమ్మ దాదాపు అందరి దేవతల దీవెనలు అందుకున్న మహా మనిషి మీరు..💪 మీ నృత్యం ,పాటలతో దాదాపుగా దేవతలందరి ఆశీస్సులు ఇప్పటికే మీకు అంది ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే, అమెరికాలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు మీ పాటతో మహా ఆనందాన్ని పొందుతారు. నిజంగా బోలే అంటే హీరో ....... ఎంత పాపులరో, బోలే అంటే బోనం కూడా అంతే పాపులర్ అనడంలో ఏమాత్రం సందేహం, అతిశయోక్తి లేదు..🤝 ప్రపంచంలో తెలుగోడు ఏ మూలన ఉన్న మీ ఈ బోనం పాటతో పరవశించి పోతాడు .ఎందుకంటే పాటలో దాదాపుగా చాలా దేశాలు కవర్ అయ్యాయి. ఈసారి బోనాల పండగకు ఈ పాట తో డీజే లు దద్దరిల్లడం కాయం. బోనాల పాటలకు స్పెషల్ మీరే❤️. శివసత్తుల పూనకాలు ,పోతరాజుల విన్యాసాలు, నెత్తి మీద బోనాలు, డప్పు చప్పుళ్ల మధ్య మీ ఈ పాటతో అమ్మవారలకు మొక్కు చెల్లించడానికి వెళ్తుంటే ఉంటుంది కిక్కు... కిక్కే కిక్కు.💪 బోనాలను వేపాకులు, నిమ్మ దండలు,పసుపు కుంకుమలు, దీపాల తో అలంకరించే విధానం... కోళ్లు ,యాటల తో మొక్కు చెల్లించే తీరు , మీరు వర్ణించే విధానం మీ గానం,నాట్యం లో మహాద్భుతం...🙏 పాట చాలా చాలా బాగుంది. ముఖ్యంగా మొదటి చరణం నా వరకు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఇంత మంచి పాటను,పాటలను మాకు అందిస్తున్న మీకు మా అందరి తరపున హృదయ పూర్వక ధన్యవాదాలు 💐🫡 మీ బాలరాజు ముదిరి🙏
Super Song. Congratulations Shekar Reddy Anna n team 🎉🎉
@LAXMILAXMI-kk9wx4 ай бұрын
Akka 👌,,
@Kandulapentaiah5 ай бұрын
👌👌👌🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏
@FIRSTSHOWPRODUCTIONS5 ай бұрын
TQ andi... Andariki share cheyyagalaru...🎉🎉🎉
@swapnakaswa50005 ай бұрын
Chaala bavundi Bhole gaaru !! Very Traditional & beautiful renderation of our telangana culture to the next generations 👏👏
@avinashjadhav30295 ай бұрын
फारच छान संगीत आहे सुपर्ब शब्द नाहीं अर्थ पूर्ण आहे ❤❤❤❤❤❤❤❤
@FIRSTSHOWPRODUCTIONS5 ай бұрын
TQ.. pls share the song to ur loved ones...❤
@kunarpuneelam56215 ай бұрын
సాంగ్ చాలా అద్భుతంగా ఉంది సూపర్ సార్ చాలా బాగుంది. బోనాల పండుగ శుభాకాంక్షలు🙏❤️🎼🎵🎤
@gowrisingersworld67255 ай бұрын
జై ఎల్లమ్మ తల్లి అద్భుతమైన పాట
@FIRSTSHOWPRODUCTIONS5 ай бұрын
TQ andi... Andariki share cheyyagalaru...🎉🎉🎉
@Sunithacollections-vu8ki5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@FIRSTSHOWPRODUCTIONS5 ай бұрын
TQ andi... Andariki share cheyyagalaru
@Sunithacollections-vu8ki5 ай бұрын
మాది తెలంగాణ అందరికీ షేర్ చేస్తాను అన్న చాలా బాగుంది సాంగ్ అన్న థాంక్యూ ఇంత మంచి సాంగ్ పాడినందుకు మాకు వినిపించినందుకు మన సంస్కృతి ప్రపంచమంతా చాటిన అందుకు 🙏🙏🙏🙏
@rajendharsampathi21375 ай бұрын
Telugodu ante ne pata a pata vini puthinchina devude dhigi vachela padaru sir medam
@kiranmaipadam60935 ай бұрын
Super song 👌
@pavanmahanadu5 ай бұрын
పాట చాలా బాగుంది అమ్మ వారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలి. శుభం భూయాత్
@VenkateshDava5 ай бұрын
Supersong
@paatasrinu53155 ай бұрын
Sir super..chala bhagundi sir.. very nice.. good job sir
@nagarajuthalla84665 ай бұрын
song super
@FIRSTSHOWPRODUCTIONS5 ай бұрын
TQ andi... Andariki share cheyyagalaru...🎉🎉🎉
@bogurampetbhopal73125 ай бұрын
చాలా బాగుంది ఇ అమెరికా బోనాల పాట ఇందులో మా కుటుంబ సభ్యులు అందరూ ఉండడం సంతోషకరమైన ముచ్చట అన్నమాట. ఇ బోనాల పాట లొ నటించిన నా అక్క చెల్లెండ్లకీ నా ప్రణామములు 🚩🚩🚩🙏🙏🙏
@VivoVivo-rm7ko5 ай бұрын
సూపర్ సాంగ్ 🙏
@bharathkumarbharathkumar86625 ай бұрын
telangaanam bonam mee gaanamlo bonam prapancha patam lo ammaki arpitam bonam song
@venkataramanareddy14175 ай бұрын
Its Fantastic,Getting Bonalu Vibes.....Goosebumps...when I see the Goddess
@MarriManipriyareddy5 ай бұрын
Super 👍
@adabalasrinivas52875 ай бұрын
సూపర్ గా వుంది అండి శేఖర్ గారు ❤
@cskentertainment64993 ай бұрын
Varam gari voice oka varam
@chotuakram7865 ай бұрын
America bonam tho mana India bhole😎Adiripoindiii song👌mana bhole mama energy voice verey🔥 after long time listing bhole mama voice varam akka voice😍Song Ramp asalu dop and music🤩🤩
@dugginaganna30455 ай бұрын
Super అన్నగారు ఇలాంటి సాంగ్స్ ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ....నాగన్న ....❤❤❤
@malleshalladurgam30175 ай бұрын
Chaala bagundi shekhar vikhyaat. Beyond the expectations
@sureshbodige41115 ай бұрын
Wowww superb
@VRTUNES60645 ай бұрын
Shekhar’s 5:33 Lyrics are excellent. Bhole’s tune took the lyrics to next level. This is the first time the bonalu song is based on the overseas celebrations of Bonalu festival. Choreography & Direction are good. Performance of Bhole ji and Reenu is very good. Wishing you all good luck. Ammavari aasheeshulu mee andhariki chéri ee song vijayam saadinchaalani korukuntunnam. 💐💐💐💐💐
@rudrarudra83995 ай бұрын
Nice Song ❤️
@srapr08595 ай бұрын
Very nice 👏
@subhashini27795 ай бұрын
Awesome 🎉❤👌
@YerraMadhavireddy5 ай бұрын
Super ❤
@bdplsharanya57475 ай бұрын
Super dear sekhar🎉
@baluvbaluvv79025 ай бұрын
Bole anna prapancha bonam songtho 🎉🎉🎉vachadurooooo super song DJ lu inka pagilipovadame
@BhoopalReddy-d8w5 ай бұрын
Super song making adiripoyyindhi shekar all the best
@KhusheeGamingYT-rq8yn5 ай бұрын
Tq mama
@RisingStar-c3o5 ай бұрын
Superb Song Lyrics ❤ Music ❤ Execution ❤ Kudos to the entire team
@sravankumar-h6n5 ай бұрын
Super 🎉
@raanagoud53365 ай бұрын
Superb 🙏🙏🙏🙏
@parameshactor4035 ай бұрын
Super Bhole Sir
@bhargavimogulla20515 ай бұрын
Super song ❤
@baluvbaluvv79025 ай бұрын
Bole anna 🎉Mee song. Kirak 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@gaminghoby-ql3kv5 ай бұрын
Super song.....
@tagorecinematographer5 ай бұрын
Bholeee sir...song vereeee level...all the very best entire Team...🎉🎉🎉💐💐💐🙏🙏🙏
@anithasakay27715 ай бұрын
Super brother really good song 👌👌👍
@sreeram30575 ай бұрын
Soooooper bayyaa... mana Telangana బోనం కు ప్రపంచ ఖ్యాతి తెచ్చినందుకు నాకు గర్వంగా ఉంది.అందుకు మీ Total team కు ధన్యవాదములు& అభినందనలు💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🙏🙏