America Border Donkey Route | Tijuana Mexico 🇲🇽 | Dangerous Jaint Wall | Uma Telugu Traveller

  Рет қаралды 357,825

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Күн бұрын

Пікірлер
@harikapamulaparthi
@harikapamulaparthi 2 ай бұрын
ఉమా గారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి. మా ఫ్యామిలీ మొత్తం మీకు పెద్ద ఫ్యాన్స్ అండి
@rajesh166
@rajesh166 2 ай бұрын
అమెరికా, మెక్సికో మధ్య ఒక బోర్డర్ ఉంది అనే విషయం న్యూస్ లో చూసాము కానీ పూర్తిగా చూడలేదు. ఇప్పుడు మీ వీడియో ద్వారా చూస్తుంటే ఆ బోర్డర్ ఎంత పెద్దదో అర్థం అవుతోంది. సూపర్ అన్న. ఒకప్పుడు మనుషుల మధ్య ఎటువంటి అడ్డు గోడలు లేవు. నాగరికత పెరగడం అభివృద్ధి ఎప్పుడు అయితే మొదలు అయిందో అప్పుడే మనుషుల మధ్య తారతమ్యాలు మొదలు అయ్యాయి. మరొక్క విషయం ఏంటో అంటే కొన్ని దేశాల్లో ప్రభుత్వ పాలన సరిగా లేదు. అందు వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇప్పుడు మెక్సికో లో డ్రగ్స్ మాఫీయా లు ఎక్కువ వాళ్ళలో కొంత మంది ధనవంతులు కావడం వాళ్ళు రాజకీయ పార్టీల్లో చేరడం వాళ్ళు అధ్యక్షులు ఇంకా ప్రధానులు కావడం వల్ల దేశంలో పాలన దెబ్బ తినడం పౌరులకు తిండి ఇంకా ఉపాధి దెబ్బ తినడం ఈ కారణాలు వల్ల మెక్సికో ప్రజలు చాలా మంది అమెరికా బోర్డర్ దాటడానికి ప్రయత్నాలు చేస్తారు మెరుగైన జీవితం కోసం పాపం. ఇప్పుడు మెక్సికో అధ్యక్షురాలిగా క్లాడియా shinbom అనే మహిళ శాస్త్రవేత్త అయ్యారు. దేశంలో మార్పు తెస్తాను అని అన్నటు ఎక్కడో న్యూస్ చదివాను అన్న. భవిష్యత్తు లో మెక్సికోలో మంచి మార్పు వస్తుంది అనుకుంటాము. అన్న కొన్ని హై security zones లో వీడియోస్ తీసేటప్పుడు జాగ్రత్త అన్న. ❤❤❤ వీడియో
@SrikanthbanjoGogarla-rw1qo
@SrikanthbanjoGogarla-rw1qo 2 ай бұрын
అన్నింటికీ ఒకే ఒక సరైన ఆయుధం చదువు...మంచిగా చదువుకోండి❤😍
@AlBICIDI
@AlBICIDI 2 ай бұрын
OK, good, but what if you're too old to go back to school?
@davulurivenkatasubbarao2274
@davulurivenkatasubbarao2274 2 ай бұрын
హాయ్ ఉమా గుడ్ మార్నింగ్ మెక్సికో బార్డర్ గురించి చాలా చక్కగా వివరించారు
@padmapaladugula8139
@padmapaladugula8139 2 ай бұрын
Hi ఉమా బ్రో... మీ వీడియోస్ తోనే మాకు ఉదయం అవుతుంది.. మీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాం..
@gattisharma5395
@gattisharma5395 2 ай бұрын
వాటర్ గురించి బాగా చెప్పారండి ట్రంప్ గోడ కట్టడం జీవన విధానము చాలా బాగున్నాయి మొత్తానికి వీడియో బాగుంది చాలా బాగా చూపించారు అత్త❤❤❤❤
@preventt
@preventt 2 ай бұрын
Thanks
@mikesog
@mikesog 2 ай бұрын
మీరు 10hrs 😂 video పెట్టిన bore కొట్టకుండా చూపిస్తారు ఆ నమ్మకం నాకు ఉంది ! ❤ Bore kotina 10 hrs video or అంతకంటే ఎక్కువ చూడటం నాకు ఇష్టమే ; మరి uma శ్రేయోభిలాషులారా మీకు ?
@manasa5057
@manasa5057 2 ай бұрын
Very interesting about Mexico and America borders . Mee videos valla chala information telustundi . Great 👍🏻
@kthrilok3979
@kthrilok3979 2 ай бұрын
Uma bro...nee videos regular ga chusthunna ee madhya...nee dhairyaniki hatsoff bro...wish u all the best for Mexico trip..take care...❤😀👏
@TravelingWithChandra
@TravelingWithChandra 2 ай бұрын
cow is in Hindu culture like a mother, Uma thanks for the respect and you can mention that no worries, Whoever what's to eat its up to them, But It is always good to respect the culture.
@bhartiv9991
@bhartiv9991 2 ай бұрын
Very good information about Mexico America border. Nice video uma garu
@shaikwajid3762
@shaikwajid3762 2 ай бұрын
You are real traveler We like your videos.
@rthnaihashettyrathnaiha8773
@rthnaihashettyrathnaiha8773 Күн бұрын
ಉಮಾ ಧಾರಿ ಹೋಕರಾಗಿ ಒಳ್ಳೆ ಮಾತುಗರಾನಾಗಿ ಮುಂದುವರಿಯುತ್ತಾ ಇರೋದು ಗಮನರ್ಹರು
@pallaviomkar2783
@pallaviomkar2783 2 ай бұрын
Jaya shriram uma bro.....your videos are awesome. Chala knowledgeable even ma daughter kuda chustadhi....tanaki jai shreeram Lucky ani wish cheyandi Anna she feels happy
@சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரை
@சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரை 2 ай бұрын
Kalai VANAKKAM🌄 Uma brother Valthukal 🎉
@RaghavaK-c9q
@RaghavaK-c9q 2 ай бұрын
Time in India is 12:30 hours earlier than Mexico. In India, now 23 rd morning 9:25 a. m. But, it may be 22nd in Mexico. Check once, Mr Uma.
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 2 ай бұрын
I did mistake
@baxtables
@baxtables 2 ай бұрын
​@@UmaTeluguTraveller bro, you are godly personality. You making mistakes😮😮. Unbelievable
@raj16900
@raj16900 2 ай бұрын
You are superman. You can fly anyway you want. Be safe 😊😊😊
@SuryaPrakash-dd7tc
@SuryaPrakash-dd7tc 2 ай бұрын
ఉమా గారూ మీ వీడియోలు చాలా బాగుంటాయి నాలెడ్జ్ పరంగా నైస్
@gangadharan1110
@gangadharan1110 2 ай бұрын
Kudos to you Uma telugu Traveller for taking to unknown new places. Though I was in Texas , my son has never taken me to this Mexican border area. Thanks a lot
@sandeepsunny0007
@sandeepsunny0007 2 ай бұрын
Love from Karnataka Bengaluru ❤
@SureshSurakasi
@SureshSurakasi 2 ай бұрын
హాయ్ ఉమా గారు వీడియో చాలా చాలా బాగుంది అలాంటి ప్రదేశాల్లో తిరుగుతున్నప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి డేంజరస్ ప్లస్ అంటున్నారు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి టైం కి తింటూ ఉండండి😊
@RedMi-el7ev
@RedMi-el7ev Ай бұрын
Thanks for the video. Respect from Turkey.
@grandhisrinivas301
@grandhisrinivas301 2 ай бұрын
సూపర్ ఉమా గారు సూపర్ వీడియో వీడియో మొత్తం కళ్ళు పెద్దవి చేసి చూసాను మైండ్ బ్లోయింగ్ 😮😮😮😮😮😮😮😮😮😮👌👌👌👌👌👌👌
@Utube_luv
@Utube_luv Ай бұрын
కంగారు పడుకు అన్న. నా అన్వేషణ చూపించాడు ఇవన్నీ. కొత్త గా try చేయండి
@amithajampana146
@amithajampana146 2 ай бұрын
Nice video Uma ❤maaku teliyani vishayaalu enno chupisthunnaduju tqq Uma ❤❤
@PoornimaRaj-b5j
@PoornimaRaj-b5j 2 ай бұрын
Uma garu has clearly shown the borders of Mexico and America👏👍You have given very good information👌nice video❤Take care of yourself❤
@rajendraraavi5989
@rajendraraavi5989 2 ай бұрын
గుడ్ మార్నింగ్ మీ వీడియోలు చాలా బాగుంటాయి మెక్సికో గురించి చాలా విషయములు తెలుసుకున్నాము
@AjayadwithaAdwitha
@AjayadwithaAdwitha 2 ай бұрын
హాయ్ అన్న బాగున్నావా నాదే మొదటి లైక్ 🎉🎉🎉❤❤
@seggemraju5110
@seggemraju5110 2 ай бұрын
Wow eeroju first like
@kyohan6814
@kyohan6814 24 күн бұрын
Super Uma Garu, video is good😂👌
@udayasyamala6693
@udayasyamala6693 Ай бұрын
Hi bro, america & mexico border chala baga explain chesaru
@VimalChoudary-rt1oe
@VimalChoudary-rt1oe 2 ай бұрын
Hi uma garu nice vlog 🎉
@tulasiram5938
@tulasiram5938 Ай бұрын
చాల బాగుండి ఉమా బ్రో
@saikambidi1873
@saikambidi1873 2 ай бұрын
Hi ఉమ అన్నయ్య అమెరికా, మాక్సికో కంట్రీస్ border గురుంచి వివరంగా తెలిపినందుకు ధన్యవాదాలు...❤🙏
@yadavrao5459
@yadavrao5459 2 ай бұрын
నమస్కారం తమ్ముడు.🙏 మంచి వీడియో, బాగుంది.
@prabhufrensmobil5972
@prabhufrensmobil5972 2 ай бұрын
Thumbnail లో "భారతీయులు" అనే మాట తీసేయండి
@chandraroyal9482
@chandraroyal9482 2 ай бұрын
That's true panjabins veltaru andulo tappu em ledu
@prabhufrensmobil5972
@prabhufrensmobil5972 2 ай бұрын
అది ఏమైన్నపటికి భారతీయులను అవమాన పరుస్తున్నట్టు ఉంది.
@prabhufrensmobil5972
@prabhufrensmobil5972 2 ай бұрын
భారతీయులు మాత్రమే కాదు mexicans and other country people కూడా వెళ్తారు ఆ రూట్ లో
@umaaddepalli4243
@umaaddepalli4243 Ай бұрын
You are putting so much effort for your videos. God bless you.
@banothprasad3844
@banothprasad3844 Ай бұрын
Thank you uma for sharing valuable information about maxico border 🙌🏻
@yerrannadora6285
@yerrannadora6285 2 ай бұрын
Hai uma anna .Jai Telugu peoples.jai alluri district 🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹
@ratnagampala3301
@ratnagampala3301 2 ай бұрын
Good morning Uma brother 🙏💐.. Happy journey in Mexico 🙏
@LaptopRepairHanamkonda
@LaptopRepairHanamkonda 2 ай бұрын
మెక్సికో బార్డర్ గురించి చాలా చక్కగా వివరించారు
@muralimohan8938
@muralimohan8938 Ай бұрын
ఉమా గారు వీడియో కోసం వెయిటింగ్ బిజీగా ఉన్నట్టున్నారు మీరు
@MallikarjunChowdary-k5h
@MallikarjunChowdary-k5h 2 ай бұрын
ఉమా గారు గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరు చూపిస్తున్న అమెరికా చాలా బాగుంది
@anandkumar647
@anandkumar647 2 ай бұрын
Beautiful Mexico America border Vlog, Uma bro👌👍
@Telugu.Information.i
@Telugu.Information.i 2 ай бұрын
ని ధైర్యానికి సెల్యూట్ అన్న వింటేనే భయంగా ఉంది నువ్వు లైవ్ లో ఉన్నావ్ 😢
@madhusudhanakadaru5892
@madhusudhanakadaru5892 2 ай бұрын
మీ ధైర్యానికి మీ సాహసానికి, మీ ఓపికాకి మా వందనం
@saideshith390
@saideshith390 2 ай бұрын
Skipped beef. You won my respect❤
@engilirajanna8644
@engilirajanna8644 2 ай бұрын
Very nice video Uma Garu💕💕💕
@TravelingWithChandra
@TravelingWithChandra 2 ай бұрын
you posted this video means you are still alive 😀, carful out there and after dark stay indoors or main area, Get any local guy as a friend or make a friend in hostels and go together .
@ocitraveller1332
@ocitraveller1332 Ай бұрын
" Border " vlogs are always interesting especially Donkey route........
@BhuvaneshwarSai85
@BhuvaneshwarSai85 2 ай бұрын
నమస్కారం ఉమా అన్న love from kadiri ❤❤❤Uma Telugu Traveller
@balakrishnattdk
@balakrishnattdk 2 ай бұрын
👌👌👌👌👌👌 అన్న
@rajeshpspk5250
@rajeshpspk5250 2 ай бұрын
Sorry anna festival karananga mee videos miss ayya kani 1 day lo 11 videos complete chesa Anni super ga unnay anna
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 2 ай бұрын
Thankyou
@manikesavan-3140
@manikesavan-3140 2 ай бұрын
SUPER Video UMA
@SandeepRahoolPV
@SandeepRahoolPV Ай бұрын
Uma bro, mee videos ki English subtitles vachela cheyadi please, na wife ki telugu raadhu still mee videos chala intresting chesthundi and antu untundi subtitles undunte bagundedi ani😊
@manjatham
@manjatham Ай бұрын
From Karnataka❤️❤️🙏👌👍👍👍
@boyathirumalesh8508
@boyathirumalesh8508 2 ай бұрын
హాయ్ అన్న 👋మెక్సికో & అమెరికా సరిహద్దు గురించి పేపర్స్, బుక్స్ లో చదవడం తప్ప, డైరెక్ట్ గా ఇలా మీ ద్వారా అచ్చమైన తెలుగులో చాలా స్పష్టంగా వివరించడం మీకే సాధ్యపడింది వెరీ గుడ్"& ఇన్ఫర్మేషన్ అన్న ❤... 🥰.. ✌️
@madhavamohan7908
@madhavamohan7908 2 ай бұрын
Giant/jiant....yela brathikesthunnarra...hats off
@tangudugopalakrishna2735
@tangudugopalakrishna2735 2 ай бұрын
Hii sir 💐 మీరు "ప్రపంచ యాత్రికులే కాదు ! సాహస yatrakulu కూడా 🗽🌍🗽🌍.
@guruprasad3878
@guruprasad3878 2 ай бұрын
Love you form Karnataka... doing good like our flying passport,Dro bro,global kanadiga
@villageworld7578
@villageworld7578 2 ай бұрын
హలో ఉమా అన్న ❤ సూపర్ వీడియో ❤జాగ్రత అన్న
@pardhu0
@pardhu0 2 ай бұрын
Hi anna, Do you carry your drone in your cabin bag. And, any restrictions while carrying drone from one country to other
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 2 ай бұрын
Some countries have problem
@PoornimaJuturu
@PoornimaJuturu 2 ай бұрын
Mexico boarder America boarder ni chala baga chupincharu bro jagrathaga undandi program jagratha bro althea best bro👌👌👌👌👌👌👌👌👌👌👌🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻
@ShaikRasheedaBegum-t3q
@ShaikRasheedaBegum-t3q 2 ай бұрын
Donkey Dari gurinchi chala Baga explore chesaru risk theesukoni mari.people enduku pranalanu panamga petti life antham chesukontunnaru.jaly vesthundi valanu chusthunte.apude aipoinda anipinchindi Mee vedio chusthunte thank you andi Uma garu
@laasyasterracegardenneeds6662
@laasyasterracegardenneeds6662 Ай бұрын
Uma garu ee roju video pettaledu, meru jagrathagane unnaru kada. Iam worried about your safety... take care bro
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller Ай бұрын
All good andi
@kaushikajith3919
@kaushikajith3919 Ай бұрын
@@UmaTeluguTravelleranno adho bayakaram ina desham atleast instagram lo ina update petu eroju video ledhu ani maku dairyam ga untadi 🙂
@gutlasravan9911
@gutlasravan9911 2 ай бұрын
Uma bro small correction DUNKI lo vundi UK crossing not USA
@shanthismart1783
@shanthismart1783 2 ай бұрын
Hi bro day 1 Mexico vlog ashyraga undi akkadi situation beach and border cross chesy vidanam akkada nirm8nchina pradeshalu chusi 😮any way take care bro 😊
@shankarbandi7416
@shankarbandi7416 2 ай бұрын
చాలా లేట్ అయింది మీ వీడియో
@lkkota41
@lkkota41 Ай бұрын
Nice coverage..be careful as always
@TravelWithSriks
@TravelWithSriks 2 ай бұрын
Ivala video super anna❤
@shaabja436
@shaabja436 2 ай бұрын
first view naadhey Anna
@Naniprabha-r1q
@Naniprabha-r1q 2 ай бұрын
My first Like 👍& Comment 🥰🥰🥰
@vimal6663
@vimal6663 2 ай бұрын
Uma bro miru time difference wrong chepparu, India 11:30 hrs front untadhi mexico ki
@parimianilanil1122
@parimianilanil1122 2 ай бұрын
Good morning Anna Nice video Take care annaya❤❤❤😊😊😊 🎉🎉🎉
@nageshalmaje
@nageshalmaje 2 ай бұрын
ಸೂಪರ್ ವೀಡಿಯೋ ಚಿತ್ರೀಕರಣ ಅಣ್ಣ ❤
@sureshkumarnagubandi5924
@sureshkumarnagubandi5924 2 ай бұрын
Hai Bro Good Morning 🌞...... Super Video 💐
@vallabhapuramravibabu8044
@vallabhapuramravibabu8044 2 ай бұрын
Hello uma garu love from TENALI
@jagadeeshyadav2421
@jagadeeshyadav2421 2 ай бұрын
Love From Hyderabad Anna 💙
@Nirusrav
@Nirusrav 2 ай бұрын
Good Morning Uma Anna🌅 😊💐
@arjun32147
@arjun32147 2 ай бұрын
Yenti Uma garu video thumbnail? Akramanga Bharayathiyulu america datunnara????
@ShaikKhamar-ti6vx
@ShaikKhamar-ti6vx 2 ай бұрын
Hi uma garu good morning 🌄🌄
@MsVenkatakumar
@MsVenkatakumar 2 ай бұрын
Brother super. Love you❤❤❤❤❤
@innaallam9344
@innaallam9344 2 ай бұрын
Great Information 👍 Thanks Bro
@Irukupalem
@Irukupalem 2 ай бұрын
KA పాల్ గారి విమానం BOING 747 Flight ఆ సిటీ లోని ఎయిర్పోర్ట్ లో పార్క్ చేసి వుంది...❤
@RamaSarmaSVS
@RamaSarmaSVS 2 ай бұрын
Good Day Uma Ji.
@AparnaN-hy9oh
@AparnaN-hy9oh 2 ай бұрын
GOOD MORNING UMA 🎉🎉🎉🎉🎉
@puneethb969
@puneethb969 2 ай бұрын
1st view 1st like 1st comment
@vijaykumargampala5124
@vijaykumargampala5124 2 ай бұрын
Love you uma 💝💝💝 from Nizamabad
@pranaybhaskar1169
@pranaybhaskar1169 2 ай бұрын
First like & comment 🎉
@VenkateswararaoP-i2n
@VenkateswararaoP-i2n 2 ай бұрын
Nice video. God bless you.
@TGangadharaRajan
@TGangadharaRajan 2 ай бұрын
Good morning 🌄 jolly time vlog achaa baa
@slnaiknaik1687
@slnaiknaik1687 2 ай бұрын
UMA garu your all dresses are very nice where you purchased?
@srirameshy3722
@srirameshy3722 2 ай бұрын
Nice video. Be safe
@sravangoud893
@sravangoud893 2 ай бұрын
Video super uma anna ❤
@maheshgurram9693
@maheshgurram9693 2 ай бұрын
Good morning Uma Anna ❤
@Srinu99999
@Srinu99999 2 ай бұрын
👍🌹 Srinu from Bangalore
@tulasiram5938
@tulasiram5938 Ай бұрын
Very nice bro 🎉
@sikilekumari3766
@sikilekumari3766 Ай бұрын
Nice video 🎉🎉
@Yatabalarajumudhiraj
@Yatabalarajumudhiraj 2 ай бұрын
Hiiiii ఉమ అన్నా 🎉🎉
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
El Salvador visa for Indians | Donkey Route To USA from india
16:56
Naa Anveshana
Рет қаралды 620 М.
Mexico 🇲🇽 Village Traditional Cooking Delicious Food | Uma Telugu Traveller
29:49
Mayan civilization | chichen itza mexico 4k
13:52
Naa Anveshana
Рет қаралды 713 М.
Village Daily Life In Madagascar 🇲🇬 Island | Part 1 | Uma Telugu Traveller
28:39
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН