American Telugu Student Bre Exclusive Interview | USA | Hyderabad

  Рет қаралды 1,386,495

SumanTV Entertainment

SumanTV Entertainment

Күн бұрын

Пікірлер: 1 100
@divinemantra107
@divinemantra107 2 жыл бұрын
తెలుగొల్లే తెలుగు మాట్లాడానికి ఏడుస్తున్నారు,ఇంగ్లీష్ అమ్మాయి తెలుగు మాట్లాడం ఒక అద్బుతం..
@rajkumar_112
@rajkumar_112 2 жыл бұрын
English వాళ్ళు English మాట్లాడడానికి ఏడుస్తున్నారు,ఒక తెలుగు government school students English accent మాట్లాడడం ఒక మహ అధ్బుతం
@brammeswarijavvaji4581
@brammeswarijavvaji4581 2 жыл бұрын
@@rajkumar_112 intha verri paniki raademo, pina comment ki mee comment ki emina vunda, english Vallu englishe maatladataaru, other languages kuda nerchukuntaru anthe gaani schools lo english teeseyaru, Valla basha ni gouravistu other languages ni encourage chestaru🙏
@Harsha_sai_for_you__telugu974
@Harsha_sai_for_you__telugu974 2 жыл бұрын
👌👌
@varalakxmibandaru5181
@varalakxmibandaru5181 2 жыл бұрын
Yes sir
@rainbowraj9336
@rainbowraj9336 2 жыл бұрын
Nuvvu maa Manchu akkane thittavuga undu neenu aameka chepthanu.aame neeku Vada pasham puttuthadi
@Anushorts4
@Anushorts4 2 жыл бұрын
ప్రపంచం లో 195 దేశాలు ఉన్నాయి కదా అందులో మన దేశాన్ని ఎంచుకొని అందులో 28 రాష్టలు ఉండగా కేవలం 2 రాష్టలు మాట్లాడే తెలుగు నే ఎంచుకొని నేర్చుకుంది అంటె చాల గర్వంగా ఉంది... Really very thank you bree గారు....
@nanid7734
@nanid7734 2 жыл бұрын
Telugu nersukonaduku danyavadalu
@abckvenu7297
@abckvenu7297 2 жыл бұрын
Bree garu, Telugu bhasha meeda inta mamakaram penchukunnanduku, dhanya vaadamulu, Telugu is known as Italian of East, one great emperor Sree Krishna Devaraya has described Telugu as , desa bhashalakella Telugu lessa
@thiru001
@thiru001 2 жыл бұрын
Avunu Anusha
@adithyasreecharan6678
@adithyasreecharan6678 2 жыл бұрын
Aama tamil matladina tamil vallu nelanne anukuntaru bro
@naturelover5261
@naturelover5261 2 жыл бұрын
Nuvu antunte naku telinsdhi. Nijama manaku antha vundha.
@mohankrishna5273
@mohankrishna5273 2 жыл бұрын
అసలు ఏమని కామెంట్ పెట్టాలో నాకు అర్థం అవ్వట్లేదు పరాయి దేశస్తులు మన భాషకి ఇస్తున్న విలువ చూసి చాలా ఆనందంగా ఉంది మన దౌర్భాగ్యం ఏమిటంటే మనకు మన తెలుగు అవసరం లేదు మనకు ఇంగ్లీష్ ఉంటే చాలు ఇప్పటికైనా మారాలి మన భాషను మనమే కాపాడుకోవాలి జై తెలుగు తల్లి🙏🙏
@rvsnjyothi6035
@rvsnjyothi6035 2 жыл бұрын
తెలుగు భాష కి ఇంత విలువ ఇచ్చి నేర్చుకుని ఇంటర్వ్యూ చేసి నందుకు చాలా ధన్యవాదాలు 👌👌👌👌👌
@nanisredapaka1217
@nanisredapaka1217 2 жыл бұрын
🙏
@Harsha_sai_for_you__telugu974
@Harsha_sai_for_you__telugu974 2 жыл бұрын
👌
@bandarunagaraja2706
@bandarunagaraja2706 2 жыл бұрын
ఇంటర్వ్యూ చేస్తున్నదెవరు?
@anjammak6838
@anjammak6838 4 ай бұрын
అవును కాదా ఇతరులు తెలుగు నేర్చుకోవడం వల్ల వాళ్ళా కు ఎం నష్టం లేదు లాభం లేదు ఇదో అలావాటు కోన్ని భాష్యాలు నేర్చుకోవడం అయితే నీవు నెను తెలుగు మాత్రమే నేర్చుకుంటే నీ నా ప్రాంతానికే పరిమితం అది తెలుసు కోనీ ఇంగ్లీష్ అవసరమో లేదో తెలుసుకోని మాట్లాడితే మంచిది. ఇంకో విషయం ఇంగ్లీష్ తప్పానిసరి అని కాదు నీవు నీ పిల్లలు నీ వారందరూ తెలుగు మాత్రమే నేర్చుకోండి ఇతరులు ఎవరైనా మీ మీదా బలవంతంగా రుద్దడం లేదు కాదా అంతా అవెధనా చెందాడం ఎందుకు
@Anandh-yb9gq
@Anandh-yb9gq 4 ай бұрын
Xvo mo​@@nanisredapaka1217
@pax.007
@pax.007 2 жыл бұрын
మంచు లక్ష్మి కంటే కూడా చక్కగా,పొందికగా, స్పష్టంగా మాట్లాడింది బ్రీ...
@balagopalmandavalli8551
@balagopalmandavalli8551 2 жыл бұрын
😁
@DEVOTIONAL_ENTERTAINMENT_ETC.
@DEVOTIONAL_ENTERTAINMENT_ETC. 2 жыл бұрын
ఆ దరిద్రం తో అసలు పోల్చబల్లేదు భయ్యా.
@Muralikrishna99
@Muralikrishna99 2 жыл бұрын
@@DEVOTIONAL_ENTERTAINMENT_ETC. 😀😀😀
@bharathimunaga5200
@bharathimunaga5200 2 жыл бұрын
Aa maha thalli tho compare cheyyakandi..🤣🤣🤣
@raghuramaiaht9457
@raghuramaiaht9457 2 жыл бұрын
మంచు లక్ష్మి కంటే కూడా చక్కగా పొందికగా స్పష్టంగా మాట్లాడింది బ్రి
@Bharatheeyudu88
@Bharatheeyudu88 2 жыл бұрын
తెలుగు చాలా స్పష్టమైన, అందమైన, మధురమైన భాష. మన భాషలో చదువుకుందాం, ఇతర భాషలను నేర్చుకుందాం 🙏.
@SonGojit456
@SonGojit456 2 жыл бұрын
తెలుగులో ఆల్రెడీ చదువుతున్న మేం భారతీయులు కుడు? జై హింద్!🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@swami9395
@swami9395 2 жыл бұрын
ఆమె మాట్లాడుతుంటే మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది... మనం రోజూ మాట్లాడే భాషే అయినా ఆమె మాట్లాడుతుంటే మన భాష గురించి చాలా గర్వంగా ఉంది
@sriharigoudallkonda2156
@sriharigoudallkonda2156 2 жыл бұрын
ఈ అమెరికా అమ్మాయి చాలా చక్కగా తెలుగు మాట్లాడుత్తున్నారు 👌👌👍🌹🌷🙏...
@Harsha_sai_for_you__telugu974
@Harsha_sai_for_you__telugu974 2 жыл бұрын
👌
@sripadabalaji4874
@sripadabalaji4874 2 жыл бұрын
తెలుగు వారికి స్ఫూర్తి కలిగించింది.జయహో తెలుగు.మంచి కార్యక్రమం.ఇద్దరికీ అభినందనలు.
@brammeswarijavvaji4581
@brammeswarijavvaji4581 2 жыл бұрын
Telugu vaariki spruha ledandi, inka eme spoorthi ni teesukuntara 😝
@sadaramchetan6306
@sadaramchetan6306 2 жыл бұрын
మన తెలుగోలకన్నా చాలా బెటర్ మనవాళ్లు ఇంగ్లీష్ కోసం వెంపర్లాడుతున్నారు ఈమె మన తెలుగు భాషలో పాటలు మాటలు అద్భుతంగా ఉంది 👌👏👏
@jagadeeshkrishnakumar7692
@jagadeeshkrishnakumar7692 2 жыл бұрын
అమ్మాయి... ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. దీర్ఘాయుష్మాన్భవ... 💐🙏
@vamsikrish382
@vamsikrish382 2 жыл бұрын
ఇతర దేశస్థులు కూడా తెలుగు నేర్చుకుని బాగా మాట్లాడుతున్నారు కానీ మన ప్రజలు మన సంస్కృతిని అవమానిస్తున్నారు హైదరాబాద్‌ లో దయచేసి మన భాష మరియు సంస్కృతిని గౌరవించండి.
@sampath2710
@sampath2710 2 жыл бұрын
అమెరికా అమ్మాయి అయినా మీరు మా తెలుగు మాతృభాకు ఇంత గౌరవం ఇస్తున్నారు మేడం మీకు మా రెండు తెలుగు రాష్ట్రాల తరుపున మా తెలుగు ప్రజల తరుపున శెటకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@adumullerabindar942
@adumullerabindar942 2 жыл бұрын
మన మాతృ భాష అయినటువంటి తెలుగునే పక్కకు నెట్టేసి ఇంగ్లీషునే నేర్చుకుంటున్న ఈ తరుణంలో ఒక అమెరికా అమ్మాయి తెలుగు భాష పట్ల మక్కువ తో తెలుగు నేర్చుకోవడం, తెలుగు మాట్లాడడం మన తెలుగు వారందరికీ గర్వకారణం. అమెరికా అమ్మాయి బ్రీ గారికి శుభాభినందనలు.
@devallaswetha180
@devallaswetha180 2 жыл бұрын
It's correct
@bommaravi1691
@bommaravi1691 2 жыл бұрын
Good.good.usa.sister.your.aim.lern.telugu.bree.geethanjali.good.intriew.hatsup.sisters.i..salute.bree.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@pushpavankayala3518
@pushpavankayala3518 2 жыл бұрын
నీజంగ great
@Harsha_sai_for_you__telugu974
@Harsha_sai_for_you__telugu974 2 жыл бұрын
👌super
@sji7303
@sji7303 2 жыл бұрын
Learn English along with telugu
@chinepallirajakumar8662
@chinepallirajakumar8662 2 жыл бұрын
నాభారత దేశం ఎంచు కున్నందుకు అందులో తెలుగు భాషను అభిమానించి నందుకు నా కు చాలా ఆ నందంగా ఉంది
@నాంపెల్లిరవి
@నాంపెల్లిరవి 2 жыл бұрын
🙏🙏🙏🙏
@dhanojakallem3570
@dhanojakallem3570 2 жыл бұрын
విశ్వ భాషలందు తెలుగు లెస్స.....💐🙏🙇‍♀️ధన్యవాదాలు.
@mamidilaxminarayana114
@mamidilaxminarayana114 2 жыл бұрын
జై తెలుగుతల్లి❤️❤️❤️
@pokemonitishere202
@pokemonitishere202 2 жыл бұрын
జై తెలుగు తల్లి 🔥🥰💪✊
@venkatrajuchallagali649
@venkatrajuchallagali649 2 жыл бұрын
100percent correct ఈ అమ్మాయిని తెలుగు రత్న బిరుదు తో satkarinchali
@chandrasekharkca4648
@chandrasekharkca4648 4 ай бұрын
మీరు తెలుగు మాట్లాడుతుంటే మాకు చాలా గర్వాంగా ఉంది వీరీ హ్యాపీ ❤
@mounika3198
@mounika3198 2 жыл бұрын
అందరూ ఇంగ్లీష్ నేర్చుకొని మాట్లాడటం గొప్ప కాదు.. ఒక ఇంగ్లిష్ అమ్మాయి తెలుగు నేర్చుకొని ఇంత చక్కగా మాట్లాడుతుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది
@nagam1995
@nagam1995 2 жыл бұрын
పాట చాలా బాగా పాడారు అండి మా తెలుగు భాషకి ఇంత మర్యాద ఇస్తున్నారు అంటే నాకు చాలా సంతోషంగా ఉంది అండి
@srivallidhanekula898
@srivallidhanekula898 2 жыл бұрын
అమెరికాలో ఉండి మీరు భారతదేశానికి వచ్చినందుకు చాలా ధన్యవాదములు మీకు అలాగే తెలుగు భాషను చాలా చక్కగా మాట్లాడినందుకు చాలా చాలా ధన్యవాదములు మీకు. మిమ్మల్ని ఇంటర్యూ చేసినందుకు సుమన్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు
@shaiksaleem1468
@shaiksaleem1468 2 жыл бұрын
మన ప్రభుత్వాలు తెలుగు మీడియం స్కూల్స్ బంద్ చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ చూసైనా నిర్ణయం మార్చుకోవాలి.
@lavanyasriajakgoudstelugu2655
@lavanyasriajakgoudstelugu2655 2 жыл бұрын
తెలుగుకు ఇంత విలువ ఇచ్చినందుకు ధన్యవాదాలు 🤩
@savitriangara863
@savitriangara863 2 жыл бұрын
తెలుగు ఇంత బాగా మాటలాడి తెలుగు కుఇంత విలువ ఇచ్చినందుకుచాల సంతోషం
@anjireddysoma4261
@anjireddysoma4261 2 жыл бұрын
అమ్మా బ్రీ చాలా చక్కగా తెలుగు మాట్లాడావు శుభాభినందనలు తల్లీ. నిండు నూరేళ్ళు వర్థిల్లుదువుగాక🌹🌹🍏🍏 అంజిరెడ్డి సోమ
@NN-tv9oj
@NN-tv9oj 2 жыл бұрын
మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు అని ఈమే నిరూపించింది.💐💐💐💐💐👌👍
@someswararaoalladi364
@someswararaoalladi364 2 жыл бұрын
Bree సోదరి, మీరు తెలుగు భాష మాట్లాడుతూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ తెలుగు గడ్డ పై పుట్టిన కొందరు English భాష మీద మోజు తొ మాతృభాష ఐన తెలుగు భాష పట్ల చులకన భావం చూపుతున్నారు. అలాంటి వారికి మీరు మాట్లాడుతూ న్న తెలుగు ను చూసి సిగ్గు పడాలని, అమెరికా ఐన మీరు తెలుగు చక్కగా మాట్లాడారు ధన్యవాదాలు Bree సోదరి.
@smurthys6529
@smurthys6529 2 жыл бұрын
ఈమెను చూసి విన్న తర్వాత , 80-90 శాతం తెలుగు వారు ఈమెలాగానే మంచి తెలుగు మాట్లాడ్డం నేర్చుకోవాలి. అంత వరకు వాళ్ళుమాట్లాడే తెలుగు గురించి కొంచెం సిగ్గుపడాలి.
@నాంపెల్లిరవి
@నాంపెల్లిరవి 2 жыл бұрын
థాంక్స్ యు అమెరికా మేడమ్ మా తెలుగు వాళ్ళు మా భాషను దూ రం కొడుతున్న రొజు లలో మీరు ఇంత మంచిగ మా భాషకి గౌరవం ఇస్తునంధుకు 🙏🙏🙏
@mdhanunjay8503
@mdhanunjay8503 2 жыл бұрын
నిజంగా గ్రేట్ మీరు . బెండపూడి అమ్మాయిలు అమెరికా స్టయిల్ లో ఇంగ్లీష్ మాట్లాడుతూ ఇప్పుడు అందరూ తెలుగు మర్చిపోతు ఉంటే మీరు మా తెలుగు నేర్చుకోవడం చాలా గర్వంగా ఉంది . 😊🙏🏻
@mdhanunjay8503
@mdhanunjay8503 2 жыл бұрын
@Raki chamu అవును నిజమే ..😄👍🏻
@Vijayanchor
@Vijayanchor 2 жыл бұрын
చాలా చక్కగా తెలుగు మాట్లాడింది మనవాళ్లకు రాదు అంతా చక్కగా మాట్లాడడం ఎప్పుడు ఇంగ్లీష్ మాట్లాడి తెలుగు మర్చిపోతారేమో అనిపిస్తుంది కొన్ని సార్లు వీలైనంత వరకు మీరు ఇంటర్వ్యూ లో తెలుగు ఎక్కువ మాట్లాడండి pls అండి
@krish8301
@krish8301 2 жыл бұрын
మీ సుమన్ tv లో నాకు బాగా బాగా నచ్చిన వీడియో అండి ఈ వీడియో ఎన్ని లైక్ లు ఇచ్చిన తక్కువే గీతాంజలి గారు 👌👌👌👌🌹🌺🌷💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sarojinich6811
@sarojinich6811 2 жыл бұрын
👌👌👌👌🌹🌹🌹🌹🥰
@pranni
@pranni 2 жыл бұрын
Super
@pranni
@pranni 2 жыл бұрын
super,
@jadamataiah3432
@jadamataiah3432 2 жыл бұрын
తెలుగు చక్కగా మాట్లాడిన బ్రీ గారికి ధన్యవాదాలు. అలాగే ఆమెతో మాట్లాడించిన మన తెలుగు సిస్టర్ గారికి కూడా ధన్యవాదాలు. ఇద్దరికీ ధన్యవాదాలు...👌🙏🙏🙏🙏🙏
@somethingspecial...5574
@somethingspecial...5574 2 жыл бұрын
వేరే country వాళ్లు మన తెలుగు nerchukuntunnaru.. 😍🥰. మన తెలుగు వాళ్లు valla pillalni తెలుగే marchipoyela chesthunnaru... ఇకననిన మరండి 'mummy' అనే పదం కాకుండ, అమ్మ అనే పదాన్ని nerpinchandi, తెలుగునీ కాపదండి.. 🙏😇
@mahathymisra722
@mahathymisra722 2 жыл бұрын
Really great.proud of you,.
@kothapallyravibabu3275
@kothapallyravibabu3275 2 жыл бұрын
మా గరికపాటి వారు ఇది చూశారు అంటే. కచ్చితంగా నికు సన్మానం చేస్తారు.🙏🙏👍👍🌹🌹
@vsspgannavarapu3208
@vsspgannavarapu3208 4 ай бұрын
Share to garikipati garu
@bujeshm3736
@bujeshm3736 2 жыл бұрын
ప్రభుత్వం అద్భుతమైన బహుమతులు ఇచ్చి ఇలాంటి వారిని ప్రోత్సహించాలి
@spalfing8999
@spalfing8999 2 жыл бұрын
😂deniki
@bixapathikarrollaou8079
@bixapathikarrollaou8079 2 жыл бұрын
చాలా చక్కగా మాట్లాడుతున్నారు వినడానికి బాగుంది ... గ్రేట్ 💐💐
@arunakonjeti6218
@arunakonjeti6218 2 жыл бұрын
దేశభాషలందు తెలుగు లెస్స అమెరికన్ యువతికి శుభాకాంక్షలు🙏🏽🌺
@srinivasaprasanna6819
@srinivasaprasanna6819 2 жыл бұрын
జగన్ రెడ్డి గారి కన్నా చక్కగా మాట్లాడుతుంది ఈ అమెరికా అమ్మాయి 🙋
@radhamadhav.alapati7784
@radhamadhav.alapati7784 4 ай бұрын
మీరు తెలుగు మాట్లాడుతుంటే మంచి సంగీతం విన్న అనుభూతి.
@voleti19
@voleti19 2 жыл бұрын
Impressed with her conviction and determination to learn our Telugu language and her love towards our Indian culture. A true inspiration for younger generations!!
@karthikeyareddy3711
@karthikeyareddy3711 2 жыл бұрын
బ్రీ మీకు ధన్యవాదాలు. మీరు ఇంత బాగా తెలుగు నేర్చుకొని మాట్లాడుతున్నందుకు. నిజంగా తెలుగు భాషలో మాట్లాడలేని తెలుగు ప్రజలు మిమ్మల్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలి అని కోరుకుంటున్న. Inrerview చేసిన anchor గారి కి కూడా మా కుటుంబం తరుపున మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
@meenameena3060
@meenameena3060 2 жыл бұрын
వామ్మో ఎంత బాగా పాడారు అండి పాట సూపర్
@KNSVP
@KNSVP 2 жыл бұрын
The only Indian language where every word ends in Vowel, so it is also called as ‘Ajanta Bhaasha’ and is called “The Italian of the East” by Niccola da Conti, a 16th century Venetian traveler.... superb interview...👌
@BreTelugu
@BreTelugu 2 жыл бұрын
ధన్యవాదాలండి గీతాంజలి గారు for interviewing & ధన్యవాదాలండి నేతాజీ గారు for inviting me. 🙏 It was so nice meeting you both. 😊Thank you for making me feel comfortable at Suman TV. I usually feel nervous when speaking, especially because I'm still a beginner in తెలుగు. 🇮🇳 I've really enjoyed my time here in Hyderabad & people have been so friendly. 💜 Excited to improve my తెలుగు so that I can travel to & experience more places in Telangana & Andhra Pradesh. ✈😄💬✨
@josyulavijayalakshmi24
@josyulavijayalakshmi24 2 жыл бұрын
Meeru telugu chaala baaga maatlaaduthunnaaru.
@SuperSrikanth44
@SuperSrikanth44 2 жыл бұрын
Ur language is very clear madam..🙏
@bhargavisridhar2189
@bhargavisridhar2189 2 жыл бұрын
Mind blowing madam u r parfect🙏
@sstreasure2502
@sstreasure2502 2 жыл бұрын
Great
@SriDevi-ku6ec
@SriDevi-ku6ec 2 жыл бұрын
Bre chaalaa baagaa maatlaadavamma👌 Chaalaa mucchata vesindi🤗
@rajsekhark5426
@rajsekhark5426 2 жыл бұрын
No words....Salute to "Bree" Soo sweet talking Telugu. Among many Languages in world..she opted Telugu n talking very nicely..and writing also...Anchor did very nicely interview...
@starwiz2883
@starwiz2883 2 жыл бұрын
Many Americans are passionate towards Indian languages. Really nice 👏👏👍
@veenapasupuleti2555
@veenapasupuleti2555 2 жыл бұрын
తేనె కన్నా తీయనిది తెలుగు భాష దేశ భాషలందు తెలుగు లెస్స..... ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీట మెక్కి నా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము....👏👏👏👏🙏🥰
@KGRUSATeluguVlogs
@KGRUSATeluguVlogs 2 жыл бұрын
మా తెలుగు భాష ఇంత చక్కగా మాట్లాడుతున్నందుకు శుభాకాంక్షలు... నేను ప్రస్తుతం అమెరికాలో ఉన్నాను మీరు అమెరికా వస్తే నేను ఒకసారి కలుస్తాను.
@laxmikanthrao8600
@laxmikanthrao8600 2 жыл бұрын
గీతాంజలి చక్కగా ,మాట పొందికగా మాట్లాడుతుంది.గా అమెరికా అమ్మాయి సరే, మా తెలుగు అమ్మాయే సూపర్
@mahendramahendra3883
@mahendramahendra3883 2 жыл бұрын
త్వరలో మీరు మంచి devotee అవుతారు bre గారు.. అమెరికా నుండి భారత దేశం కి వచ్చారు అంటే , ఇండియా తో తెలుగు వారితో ఋణనుబందం ఉంది..
@yajjalakusuma8826
@yajjalakusuma8826 2 жыл бұрын
Super great..Telugu vallu Telugu matladatam ledu.miru matladuthunnaru tqs so much mam
@deepuchow
@deepuchow 2 жыл бұрын
చాలాబాగా చెప్పారు అమ్మ బ్రీ మీరు. తెలుగు అంటే చులకన ఐపోయింది అందరికీ
@sureshkuntamukkala3786
@sureshkuntamukkala3786 4 ай бұрын
నువ్వు అమ్మ లాంటి బాషను నేర్చుకున్నావు చాలా సంతోషం 🎉🎉
@Harikajorigal
@Harikajorigal 2 жыл бұрын
Excellent, Awesome, Outstanding, Amazing.... Etc... These words are not enough to describe about your passion to learning not only telugu but all so many languages... This is your one of the great achivements... Even being as a American.. Ur speaking in telugu very fluncey ina dignity manner... It's very proud to us.. U r recognising our India is a country with respect of telugu language.. U made icon as our Indian country..it's very very Great
@Satishkumar-ny6xv
@Satishkumar-ny6xv 2 жыл бұрын
Ah ammai sare chakkaga prayathnisthundhi telugu basha lo matladatam... Nuvvendhuku raani english lo matladi atu english ni itu janalani champuthunnav
@Mallam.Ramesh
@Mallam.Ramesh 4 ай бұрын
Good. Good. Good. హృదయ పూర్వక అభినందనలు.
@Beera_
@Beera_ 2 жыл бұрын
దేశ భాషలందు తెలుగు లెస్స. కమ్మనైన అమ్మ పాటలా వినసొంపుగా ఉంది మీరు మాట్లాడుతుంటే.చాల చక్కగా మాట్లాడుతున్నారు.
@PranavPractical
@PranavPractical 2 жыл бұрын
ఇక్కడ తెలుగు వచ్చి కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఫోజ్ లు కొడుతూ ఉంటారు కొందరు. ఈ అమ్మాయి ని చూస్తే చాలా ఆనందంగా ఉంది.
@shashimaheshwarapu7944
@shashimaheshwarapu7944 2 жыл бұрын
The final message is soo motivating and it's soo great to hear from her . It gives more respect on Telugu language
@chsathyanryna2554
@chsathyanryna2554 2 жыл бұрын
విదేశాల నుంచి వచ్చిన వారు తెలుగు మాటలు, తెలుగు భాష,telug లిపి చదవడం గురించి విని చాలా సంతోషంగా వుంది. బ్రి కి అ భినందనలు.
@pneelima9430
@pneelima9430 2 жыл бұрын
నేటి తరం ఆమెను చూసి నేర్చుకోవాలి... మనం మిడి మిడి జ్ఞానం తో ఇటు తెలుగు రాక అటు ఇంగ్లిష్ అంతంత మాత్రమే... కానీ ఆమె ఎంత చక్కగా మాటలు మాట్లాడుతున్నారు... నమస్కారం అమ్మ మీకు 🙏🏻🙏🏻🙏🏻
@revv9
@revv9 2 жыл бұрын
భలే ఉంది మీ ఇద్దరి ముఖాముఖి నమస్కారం గీతాంజలి🙏 నమస్కారం బ్రి 🙏
@ranjithkumarkatta-qq9bq
@ranjithkumarkatta-qq9bq 3 ай бұрын
మీకు నా హృదయపూర్వక వందనాలు తెలుగు భాషను బాగా ఆ ప్రేమించి తెలుగు నేర్చుకోవడం కోసం మీరు అమెరికా నుంచి వచ్చి తెలియక గొప్పతనాన్ని మీరు చెప్తుంటే మేమేం చెప్పాలో మాకు అర్థం కావట్లేదు నీకు చాలా చాలా ధన్యవాదాలు 😍🙏
@gopireddyungarala1768
@gopireddyungarala1768 2 жыл бұрын
Goosebumps and eye feasting while American speaking in our mother tongue 😍🥰🙏🏼
@venu-kv1id
@venu-kv1id 2 жыл бұрын
ఈ వ్యాఖ్య తెలుగులో పెట్టి ఉంటే బాగున్ను
@kusanvamsi9316
@kusanvamsi9316 2 жыл бұрын
తెలుగు వచ్చిన వాళ్లే మాట్లాడం లేదు అలాంటి ఈమె సూపర్
@saphaliyamargamislamsamach3929
@saphaliyamargamislamsamach3929 2 жыл бұрын
It is her inner strength to learn different languages made her speak good telugu
@lilisres6386
@lilisres6386 2 жыл бұрын
తేలుగు. ఎంతో. చక్కగా. మాట్లాడుతూ న్నారు మీకు. నావందనలు. ❤️❤️🥰🥰🥰🙏🌹🌹🌹🌹
@satyarupcreations6208
@satyarupcreations6208 2 жыл бұрын
తెలుగు ప్రజలు గర్వించికోవలసిన... విషయం...
@nikhileshmouryadsp2262
@nikhileshmouryadsp2262 2 жыл бұрын
అమెరికన్ అమ్మాయి తెలుగు నేర్చుకోవడం చాలా .. అద్భుతం.. నీకు మా ఇండియా తరఫున వందనం అభివందనం ఆల్ ద బెస్ట్ (..బ్రీ..) గారు 💐💐
@prabhakarkamba1109
@prabhakarkamba1109 2 жыл бұрын
I love so much America America and India its true Friends forever
@gspmproperties3742
@gspmproperties3742 2 жыл бұрын
ప్రపంచ దేశలోనే తెలుగు సంప్రదాయాంగ ఉన్నది అని మీరు నేర్చుకున్నందుకు 🙏🙏🙏ధన్యవాదాలు
@luckyday1582
@luckyday1582 2 жыл бұрын
Bre u r such a nice and intelligent person who embraces other cultures. Keep rocking..
@kdm9110
@kdm9110 2 жыл бұрын
Hats off to guest for her perseverance and will power to explore a different culture, nationality and place.
@jhansilakshmisunkara3222
@jhansilakshmisunkara3222 2 жыл бұрын
Chakkaga. Matladaru
@rajeshvasireddy3907
@rajeshvasireddy3907 2 жыл бұрын
చాలా గర్వంగా ఉంది... తెలుగు భాష అమెరికన్ల నోట.... 🙏🙏🙏🙏
@sivalenkasivalenka6240
@sivalenkasivalenka6240 2 жыл бұрын
ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే తెలుగు వాళ్ళయ్యుండి కూడా ఇద్దరూ ఇంగ్లీషులో మాట్లాడుకుంటారు,తెలుగు మాట్లాడ్డం నామోషీగా feel అవుతారు
@sgn9
@sgn9 2 жыл бұрын
మనలో చాలామంది తనను చూసి నేర్చుకోవాలి. తెలుగు చాలా బాగా మాట్లాడారు . 👍
@venkatrajuchallagali649
@venkatrajuchallagali649 2 жыл бұрын
ఈ అమ్మాయిని చూసి మన తెలుగు వారు సిగ్గు padaali ఇంగ్లీషు లో మాట్లాడడం గొప్ప అనుకుంటున్నారు ఈ అమ్మాయి కి అభినందనలు తెలుగు భాషలో పంచామృతం ఉంటుంది అని telusukunnadi శ్రీకృష్ణ devarayalu deshabhashalandu లెస్స అన్నారు కాని ఈ అమ్మాయి తెలుగు భాష ప్రపంచములో ని అన్ని భాషల్లో లెస్స అని proof చేసింది great
@నాంపెల్లిరవి
@నాంపెల్లిరవి 2 жыл бұрын
👌🙏
@letschill9344
@letschill9344 2 жыл бұрын
Impressive😍😍😍😍 I'm Proud to be TELUGU speaking person 🥰🥰🥰🥰🥰🥰🥰
@shaik..arhaan3148
@shaik..arhaan3148 2 жыл бұрын
Ee..ammayi. ki like kotte vallu lera enta chakkaga telugu lo matladutundi friends
@tinkugoutham7649
@tinkugoutham7649 2 жыл бұрын
very great to hear such a clear accent from her... 🙏👍👍😍
@ragalathabalam4359
@ragalathabalam4359 2 жыл бұрын
Congratulations geethanjali garu.me interview lu chusthuntanu.english ammaitho Telugu matladinchadam ,tanu spastanga matladam.naku Chala nachindhi,Mana Telugu bhasa ekkadyna great👍
@siddharththoka8955
@siddharththoka8955 2 жыл бұрын
Meru interview cheasea vidhanam super Mam... Meru avthala person ki meru echea respect , matladea vidhanam, treat cheasea vidhanam, meru echea respect chala Bagundhi..... Me channel lonea okadu unnadu...status Patti respect esthadu persons ki...e interview chusi vadu nerchukovali chala....
@vamshivg2374
@vamshivg2374 2 жыл бұрын
Papam she said her sister passed away but the interviewer is not listening properly..great job Bre!!!
@proudbharathvaasi
@proudbharathvaasi 2 жыл бұрын
Sad. Even I haven't heard that initially. But the interviewer should have been keen on what was being said.
@kammakrishnaveni7585
@kammakrishnaveni7585 3 ай бұрын
అమ్మ నీకు శతకోటి ధన్యవాదాలు.. స్వదేశంలోని వారు.వారి మాతృభాష తెలుగు మాట్లాడడానికి సిగ్గు పడుతున్నారు.. కానీ నీవు విదేశీయురాలివైన..మా భాష తెలుగు మాట్లాడడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు.. మరొకసారి మీకు శతకోటి ధన్యవాదాలు...
@MrDestroyer58
@MrDestroyer58 2 жыл бұрын
U r really amazing 👍👍 and inspiration for many others...and all others who born in Hyderabad & telugu speaking states but yet don't know telugu such ppl should feel guilty & ashamed after watching ur interview how sweet it is while u speak in Telugu it literally made me smile...one of the telugu speaking state CM should watch your interview so that I hope he may get some shame....we are really looking forward for your next interview on your next arrival..all da best 👍 and God bless u.....Thank you soo much. PS: chala mandi Telugu vallaki Telugu chadavatam rayatam radu kada so alanti vallakosam paina msg English lo petta Save our mother tongue save Telugu
@ssv4841
@ssv4841 2 жыл бұрын
Wowww osm super super super.great.god bless you little lady.challa apudu elane navvutu santhosham ga vundu.proud of you.salutes to you.
@bhavanikolla7280
@bhavanikolla7280 2 жыл бұрын
Welcome to India dear🙏. Hope u have safe and memorable visit hear.
@vijayabharathi7239
@vijayabharathi7239 2 жыл бұрын
Super amma proud of you Telugu vochina telugu కి తెగులు పట్టిస్తున్న ఈ రోజుల్లో ……. మీ interest ki meee abhiruchi ki hats off
@ruchithareddy461
@ruchithareddy461 2 жыл бұрын
She spoke very well telugu so proud😊
@aavaninaidu6556
@aavaninaidu6556 2 жыл бұрын
🤣🤣🤣🤣🤣 idhi teluga
@sreenijaa518
@sreenijaa518 2 жыл бұрын
తెలుగు భాష గురించి మనదేశంలో జన్మించిన వారికి తెలుగు భాష విలువ తెలుసుకునే ముందు మనం అసలు ఎంత అదృష్టం ఉండాలో మీ కు తెలియదు
@kittygoesdowntherabbithole4799
@kittygoesdowntherabbithole4799 2 жыл бұрын
Trying to learn Telugu to be able to speak with my in-laws and this gives me hope that one day I'll be able to... My husband sent this to me to give me a boost, lately I've been down bc I'm picking it up too slow for my liking.
@shyampallavi9303
@shyampallavi9303 2 жыл бұрын
నిజాన్గ మీరు ఎంత ఇంట్రెస్టుగా చేస్తున్నారో interview అంతే ఇంట్రస్టు గా మేము చూస్తూ న్నాము అండి ..అంజలి గారు.సుమన్ టీవీ లో మీది ఒక్కక్కరది ఒక్కో జోన్ సూపర్...👌👌👌
@bommaramesh867
@bommaramesh867 2 жыл бұрын
GOD BLESS YOU ALWAYS SPEAK TELUGU THANKS
@sampathjanu8674
@sampathjanu8674 2 жыл бұрын
Great interview and also great lesson for other people who have interest to learn other language i wish her good luck for future life and career
@siyudhavlogs5793
@siyudhavlogs5793 2 жыл бұрын
Great person USA and great job ☺️ love you so much 💝🥰👏👏👏🎉🥳
@tamvadasantharam4693
@tamvadasantharam4693 2 жыл бұрын
అమెరికా అమ్మాయి తెలుగు లో మాట్లాడుతుంటే ఎంతో బాగుంది ప్రస్తుతం అబ్బాయిలు,అమ్మాయిలు తెలుగులో మాట్లాడడానికి సిగ్గు పడుతున్నారు. తెలుగు రానట్టు మాట్లాడడం ఫాషన్ అయిపోయింది.ఇంటర్వ్యూ చేసిన ఆమె బాగా ఇంటర్వ్యూ చేశారు.
@sirishakunja4358
@sirishakunja4358 2 жыл бұрын
Beautiful Video - thanks! Suman TV.
@user-dm1yx7qz6h
@user-dm1yx7qz6h Жыл бұрын
చివరిలో మీ సందేశం చాలా బాగుంది బ్రీ.
@rvs8872
@rvs8872 2 жыл бұрын
యాంకర్ :- హై బ్రి బ్రీ :- నమస్కారం యాంకర్ :- షాక్ 🤣🤣🤣🤣
@SUBBARAO001
@SUBBARAO001 4 ай бұрын
దేశభాషలందు తెలుగు లెస్స. అమెరికా అమ్మాయి బ్రీ కి నా అభినందనలు.
@vanithavani5403
@vanithavani5403 2 жыл бұрын
Breee ur tooo good u stole my heart we proud of u
@DoctorChandra
@DoctorChandra 2 жыл бұрын
Thanks for visiting Hyderabad. Your learning Telugu makes us happy. Be safe. Hope you visit again and share your experience. We like to watch your KZbin videos once you make them. Lot of us live in USA. We love USA. People like you spread love. Keep going. May God give you long life Brea.
@vanajabandi9482
@vanajabandi9482 2 жыл бұрын
చక్కని తెలుగు భాష మాట్లాడుతున్న Bre తల్లికి మనసారా దీవెనలు అందిస్తున్నాం
@suvarnarekhabokinala1892
@suvarnarekhabokinala1892 2 жыл бұрын
Amazing
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 79 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
How and Why I Learned Telugu | Part 1
32:36
yenaa yenaa
Рет қаралды 188 М.
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 79 МЛН