IPL 2025లో టీం కొంటున్నాను..నా ఆస్థి 10వేల కోట్లు | Fashion Designer Riya Kodali Interview | Aadhan

  Рет қаралды 2,065,746

Sudheer Talks (Aadhan)

Sudheer Talks (Aadhan)

Күн бұрын

Пікірлер
@AbdulRaheem-bt2ic
@AbdulRaheem-bt2ic 7 ай бұрын
ఈమె నవ్వుతూ మాట్లాడుంది కాని మనసులో బాధ కళ్ళలో కన్నీళ్లు ఎదుటి వారికి కనబడకూడదు అనే తాపత్రాయము తో ఇస్తున్న ఇంటర్వ్యూ చూస్తుంటే చాలాభాదేస్తుంది
@bujjiakshaarun8754
@bujjiakshaarun8754 7 ай бұрын
Yes correct ga chepparu
@SaikiranAmbati-m6f
@SaikiranAmbati-m6f 7 ай бұрын
Yes
@RajuKumar-ij9ru
@RajuKumar-ij9ru 7 ай бұрын
@kondaruvijayalakshmi5252
@kondaruvijayalakshmi5252 7 ай бұрын
Correct
@balususatyanarayana4542
@balususatyanarayana4542 7 ай бұрын
ఆవిడకు ఎంతో మనోవేదన ఉంది ఎంత సంపద ఉన్నా నథింగ్ ఆమెకు ఆత్మీయ తోడు దొరకాలని కోరుకుంటున్నా
@srinusrinivas8145
@srinusrinivas8145 7 ай бұрын
ఈ రోజుల్లో కష్టమే డబ్బున్నడు లేదా డబ్బు కోసం వస్తాడు వాళ్ల వల్ల మన శాంతి దొరకదు.
@DasariBabu-f8x
@DasariBabu-f8x 7 ай бұрын
Super
@suneethap7605
@suneethap7605 7 ай бұрын
Yes
@unknown-ym5yg
@unknown-ym5yg 7 ай бұрын
24:43 all ok but this one line made me think about how it will be done
@narendrapotlababu4588
@narendrapotlababu4588 7 ай бұрын
Yes
@udyourdreamtv834
@udyourdreamtv834 7 ай бұрын
చాల simple గా కోట్లు సంపాదించారు. కోటీశ్వరులు కోట్లమంది ఉండొచ్చు కానీ కోట్లు ఉన్న simple గా , చాలా friendley గా, ఒక కామన్ women గా behave చేశారు. అది గొప్ప విషయం. బాగా డబ్బున్నోలు ఏదో గాల్లో తెలు తుoటారు. అలా కాకుండా నేల పై వున్నారు. అది గ్రేట్.
@renukarenuka8609
@renukarenuka8609 7 ай бұрын
You are great sister,,,,,,,supub
@parameshjanagam7289
@parameshjanagam7289 7 ай бұрын
Chala great 👍 madam meeru eppudu elane undali
@RavikanthRao
@RavikanthRao 6 ай бұрын
Deni Vani untimataley
@తెలంగాణముదిరాజ్సమితి
@తెలంగాణముదిరాజ్సమితి 7 ай бұрын
రియా గారి దైర్యం చాలా గొప్పది.3000వేల అమ్మాయిలను ఆమె పోషించడం, కుటుంబ సభ్యులు హేళన చేయడం తన గొప్ప మనస్సుకు ధన్యవాదములు
@ananthalakshmivedre8697
@ananthalakshmivedre8697 3 ай бұрын
👌🙏🙏❤️
@rps2686
@rps2686 7 ай бұрын
అన్నీ ఉన్నా అయిన వాళ్ళ ప్రేమ కోసం పరితపించే మనిషి ఒక ఆడపిల్ల జీవితంలో తల్లి తండ్రి ఎంత ముఖ్యమో రియ నీ చూస్తే అర్ధం అవుతుంది కన్నీటిని నవ్వుతో కప్పేస్తుంది ఆ భగవంతుడు నీకు చాల సంతోషాన్ని ఇంకా మంచి జీవిత భాగ స్వామిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా
@raviravutla7848
@raviravutla7848 7 ай бұрын
Yes
@jyothiswarupa9388
@jyothiswarupa9388 7 ай бұрын
Yes baga chepparu
@PushkaraoK
@PushkaraoK 7 ай бұрын
Akrama sambhanam pittinanduku meeamma ala....
@gopikrishna1757
@gopikrishna1757 7 ай бұрын
ఎంత రిచ్ ఐనా.... She is speaking with heart with lot of pain...
@nirmalas6817
@nirmalas6817 7 ай бұрын
నిజంగా మీరు ఒక శక్తి స్వరూపిణి రియా గారు 🙏🏻ఎంత మంది ఆడపిల్లలకు ఆశ్రయం ఇచ్చారు. చాలా చాలా గ్రేట్. మీ కష్టానికి, మీ స్ఫూర్తి కి ఎంత పొగిడినా చాలదు. హేట్సాప్.మీకు నా హృదయ 💓పూర్వక అభినందనలు. 🙏🏻🙏🏻😘
@MeFarmerSuresh
@MeFarmerSuresh 7 ай бұрын
ఆవిడ చెపింది నిజమో కాదో తెలీదు కాని నిజం అయితే అంత డబ్బు ఉండి కూడా అంత సరదాగా మాట్లాడుతున్నారు అంటే great, 👌🏼
@shyamalavupendram273
@shyamalavupendram273 4 ай бұрын
Evida matalu nammetattu leevu only trash
@ThiruPathi-nu3vt
@ThiruPathi-nu3vt 2 ай бұрын
Konni abaddhalunnai le 🤝
@MrJanardhanareddy
@MrJanardhanareddy 7 ай бұрын
రియా కొడాలి గారు, మీ లైఫ్ స్టోరీ విన్న తర్వాత, ఎవరినైతే మీ తల్లిదండ్రులు అని చెప్పుకుంటున్నారో, మీరు వారికి జన్మించలేదు అని అనిపిస్తున్నది. బంధువులలో అనాధగా ఉన్న అమ్మాయిని తెచ్చి పెంచుకున్నట్లు వున్నది. Any how, after a terrible struggle, you won the battle and stood as a GREAT HERO of your life story and its a ideal , inspiration to every body🙏👍
@saikrishnakantamani8291
@saikrishnakantamani8291 7 ай бұрын
దేశ భాషలందు తెలుగు లెస్స, ఎందెందు కాలిడినా పొగడరా నీభూమి భారతిని , ఒక ధనవంతురాలి నోట అచ్చ తెలుగు భాష వింటుంటే బహుదానందంగా ఉంది. కొంత మంది దేశాలు దాటి తెలుగుని కూడా ఖూనీ చేసి మాట్లాడుతారు. మీరు అత్యున్నత మహిళామణులు మా తెలుగు జాతికి గర్వకారణం 🙏
@swathisavalam2669
@swathisavalam2669 7 ай бұрын
పడి లేచిన కెరటం కాదు....tsunaami no words to express meeru నవ్వుతున్నా..naku dukhame కనిపించింది..మీ కళ్ళు పెదవులు మాత్రం నిజాన్ని దాయలేక పోయాయి..నాకైతే ఒక్క వర్డ్ దొరకలా తో డిఫైన్ u ఇ anyother లాంగ్వేజ్ మీరు మంచిగా సంతోషంగా ఎప్పటికీ ఉండాలి గాడ్ bless you ma
@babya7676
@babya7676 7 ай бұрын
ఎన్ని బాధలు వచ్చిన కుంగిపోలేదు మా మీరు కాబట్టి మీరు ఎంతోమందికి స్ఫూర్తి దాయకం సిస్టర్. నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లాండీ 🙌🏻🙌🏻🙌🏻
@sftchannel5059
@sftchannel5059 7 ай бұрын
మీరు ఒక మహిళ కాదు ఒక మహా శక్తి నీ స్టోరీ వింటుంటే మైండ్ పోతుంది సూపర్ మేడం
@allinoneexpress4252
@allinoneexpress4252 7 ай бұрын
Hello
@sailuskitchen7176
@sailuskitchen7176 7 ай бұрын
ఆడపిల్ల అని తక్కువ చేసి చూసిన వాళ్లకి అష్టలక్ష్మి తన దగ్గరే ఉన్నాయి. అందరికీ ఆదర్శం.
@sailuskitchen7176
@sailuskitchen7176 7 ай бұрын
వీలైతే దగ్గర్నుంచి చూడాలనిపిస్తుంది
@anukhanpattan4057
@anukhanpattan4057 7 ай бұрын
L​@@sailuskitchen7176
@vindhyakumari2102
@vindhyakumari2102 7 ай бұрын
Want one more interview with Ria kodali...with her lake view house nd farm with her pets...sudheer garu plz plan soon. Another block buster video👍👍
@Vnagalaxmi96
@Vnagalaxmi96 7 ай бұрын
Riya kodali gari biopic thiyali ani anipinche vallu oka like kottandi... Amma yokka life story chala inspirational ga undhi... Zero to hero avadam ante idhenemo.... Antha pedda business person and millionaire ina Telugu chudandi ntha chakkaga matladuthundhooooo. Thanks for the interview with Riya amma
@sanjanadhee8595
@sanjanadhee8595 6 ай бұрын
😂once check cr voice abt her tanu chepeivi abdalu
@Prafullakura
@Prafullakura 3 ай бұрын
S here she is telling dat her family only raped her n bla bla bla,in Google said dat her family supported her throughout,wat is d truth
@sekharbabugeddam8906
@sekharbabugeddam8906 7 ай бұрын
రియా గారు మీ జీవితం., నిరుచ్చాహంతో కుమిలిపోతున్నా ప్రతి మహిళకు ఆదరణ లభిస్తుంది ప్రతి మహిళా మిమ్మల్లి చూసి ఆదర్శంగా తీసుకుని బ్రతకాలని కోరుకోరుకుంటున్నాను. మీలో ఎంత భాద పెట్టుకుని పైకి నవ్వుతూ మాట్లాడుతున్నారంటే మీ మనసులో ఎంత భాద దాచుకుంటున్నారో మీ మాటలు బట్టి అర్ధమౌతుంది మీరు చాలా చాలా గ్రేట్ ., మీరు ఇoక అనేకమైన రంగాలలో గొప్పగా ఉన్న స్థితిలో ఉండలాని మనస్పూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను.
@modernpoet7155
@modernpoet7155 7 ай бұрын
కష్టాలు వచ్చిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు ..కానీ లక్ష్యం కోసం సాధనలో విజయం చేరుకొనే పట్టుదల ని నెగ్గటం చాలా చాలా ధైర్యం కావాలి ...మీ ఇంటర్వ్యూ ఆడపిల్ల కు తెగువ ను నేర్పిస్తుంది...ధైర్యంతో పోరాడే శక్తి ఇస్తుంది. డబ్బులు ఎన్ని కోట్లు అనేది పక్కన పెడితే విజపధం లో పయనం గ్రేట్ ....రియా గారు ..
@gainiashok3797
@gainiashok3797 7 ай бұрын
ఇది 6సారి చూడటం ఎందుకో చూసిన ప్రతిసారి మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది ఎందుకో,....తెలియని శక్తి నీ వెంట ఉంది మేడం❤
@bprabhaacarareddy211
@bprabhaacarareddy211 7 ай бұрын
it is not all believable
@Wishva737
@Wishva737 7 ай бұрын
​@@bprabhaacarareddy211 Paid IDs bro.
@bprabhaacarareddy211
@bprabhaacarareddy211 7 ай бұрын
I don't see any reality in this interview. nowadays these TV channels create content for rating. Don't believe it at all. I don't think 2nd class girl cooking food and washing clothes. Nowadays normal families have washing machines and cooks. what I am thinking this is just a narrative story for views/ratings. Telugu people are sentimental fools.
@PATTAPURAJYALAKSHMI-v9l
@PATTAPURAJYALAKSHMI-v9l 7 ай бұрын
Teliyani sakthi kaadu antha suttti
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 7 ай бұрын
ఈమె ఎంతో కొంత గ్యాస్ చెప్పారు అనిపిస్తుంది 😂😂😂🎉🎉🎉🎉😢😢😢యాంకర్ కూడా అతను ఎక్స్ ప్రెసెనులో చూపిస్తున్నాడు ❤❤❤❤😂😂😂😂😂😂
@sivakrishnavadlamudi655
@sivakrishnavadlamudi655 7 ай бұрын
2982 మంది అమ్మాయిలు ని ధత్తత తీసుకోవడం చాలా గ్రేట్ 🙏
@anithanarsing7998
@anithanarsing7998 7 ай бұрын
Anadhashramam naduputhundhi andi
@sivakrishnavadlamudi655
@sivakrishnavadlamudi655 7 ай бұрын
@@anithanarsing7998 hmmmm ok. Andi
@praveenarahul5171
@praveenarahul5171 7 ай бұрын
Great women,👏👏♥️♥️
@rajyalakshmichallakonda7264
@rajyalakshmichallakonda7264 7 ай бұрын
Hi madam Education purposes please help me madam please 🙏
@Lucki_nani
@Lucki_nani 7 ай бұрын
Anadha astramam name
@kkcq3859
@kkcq3859 8 ай бұрын
She is really amazing.very down to earth personality! Best interview till date
@Radhakrishnachanti
@Radhakrishnachanti 7 ай бұрын
This is how inni కష్టాలు పడింది కాబట్టే ఇంత స్థాయి ki వచ్చింది...congrats mam
@deepu3534
@deepu3534 7 ай бұрын
❤❤❤❤❤❤❤Anchor ki shock mida shock ani na la anukunnavaru .pls give like.Very nice and genuine interview.
@ayeshasiddiqa8165
@ayeshasiddiqa8165 8 ай бұрын
So simplicity of her ...nijanga tanu turn over assets antha cost a nijamena antha pedda personality ni sudheer Reddy interw chesada .... Anchor is so good interw ichevallu chala comfort ga open ga share chesesujuntaru any how Riya matram full happy ga manasourtiga navvindi kada chalu 😊😊😊
@toomrameshyadav3489
@toomrameshyadav3489 8 ай бұрын
సుధీర్ రెడ్డి గారు మీఇంటర్వ్యూస్ చాలా చూసాం బీద,పేదవాళ్ల దగ్గర లవ్ స్టోరీలు ఫెయిల్యూర్ లైఫ్లో ఇవి చూసాం కానీ .. రియా కొడాలి సూపర్ డూపర్ మేడమ్ యువర్ జర్నీ యు ఆర్ ఐరన్ లేడీ ఇలాంటి ఇంటర్వ్యూ ఎప్పుడు చూడలేదు ❤❤🎉🎉
@a.vaibhavia.vishisht
@a.vaibhavia.vishisht 7 ай бұрын
బాధను దిగమింగుతూ కన్నీటిని దాచుకుంటూ చక్కటి నవ్వుతో మాట్లాడడం చాలా చాలా కష్టమైన ఒక్కనవ్వుతో మన ఇంటి ఆడబిడ్డ ఎంత రిచ్ అయినా ఫీలింగ్ లేకుండా మాట్లాడడం ఆమె గొప్పతనం తన వాళ్ళ దూరం పెట్టిన నాకు నేనే అంటూ గర్వ పడడం చాలా గ్రేట్ భరత్ మాతా కి జై ఇట్లు మీ తమ్ముడు శివ
@muraligajula271266
@muraligajula271266 7 ай бұрын
So much inspiring woman...ఆమె మాట్లాడే ప్రతి మాట ఎంతో పరిపక్వత తో కూడిన జీవిత సత్యం... ఎవ్వరినీ బాధ పెట్టకు... ప్రేమించు... కానీ ఆశించి భంగపడకు... చివరిగా ఎవ్వరి సలహా పాటించకు...ఒక ఓషో...ఒక ఖలీల్ జీబ్రాన్ ను చదివినట్లు ఉంది...మాతృ భాష పట్ల ప్రేమ... ఏదైనా సాధించగలనన్న ఆత్మ విశ్వాసం... సంపూర్ణ మహిళ....బాధను కూడా పూర్తిగా ఆస్వాదించగలిగే వ్యక్తిత్వం... అందుకే అంత ఆనందంగా ఉండగలుగుతుంది ఆమె. చివరిగా సుధీర్ రెడ్డి గారు మీరు ఇంటర్వ్యూ చేసే విధానం అద్భుతం.మీకు మంచి భవిష్యత్తు ఉంది.☑️☑️☑️📚📚📚
@sharadavenkat6957
@sharadavenkat6957 7 ай бұрын
Love you Riya❤ మీ లాంటి అమ్మాయి ని నేను ఇంత వరకు చూడలేదు Strong lady మీరు
@avdhanalakshmi8073
@avdhanalakshmi8073 7 ай бұрын
Really Dynamic lady. God bless her.
@kovvuribhaskarreddy5688
@kovvuribhaskarreddy5688 7 ай бұрын
Thana inner self srirama rakxa follow avutundi success avutunnadi.antar prapancham Anni neraverustundi.. correct 💯
@natureoflove7112
@natureoflove7112 7 ай бұрын
ఎందుకండీ అంత నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు.. ఒక తెలుగు అమ్మాయి తన సొంత కష్టం తో ఎన్నో బాధలు అనుభవించి ఈ రోజు తనొక సాంచలనం మనమందరం ఎంతో గొప్పగా ఫీల్ అవ్వాలి ఎంతోమంది నిస్సహాయoga ఉన్న ఆడబిడ్డలకు సహాయం చేస్తుంది.. 😭🫂ఎంత గొప్ప మనసు ఆవిడదీ 🙏... దయచేసి తప్పుగా మాట్లాడకండి. మనం కుడా అమ్మకే పుట్టాము కథ 😭😭
@TeluguMovies181
@TeluguMovies181 7 ай бұрын
Really love you Riya medam hart fully❤❤❤❤
@cpadma2106
@cpadma2106 7 ай бұрын
❤just I say "I Love You" madam there is no words to say❤
@KaushikaN-rs5sw
@KaushikaN-rs5sw 7 ай бұрын
Ayya so tha kashtam tho intha asthuku earn cheyalemu have some common sense
@vijayachiliveri6354
@vijayachiliveri6354 7 ай бұрын
Mam please send me number
@tirriabbai6577
@tirriabbai6577 7 ай бұрын
No dailogs... Greate... అన్నీ ఉన్నాయ్... కానీ తనకంటూ ఒక తోడు లేదు... ఎన్ని struggles.. Verry sad కానీ పరిస్థితులకు లొంగకుండా ముందుకు వెళ్లటం అనేది greate.. అంటే కొంత మంది bad habits కి వెళ్లిపోతారు... మేడమ్ greate... తన వెనక ఉన్న డబ్బుని కాకుండా తన మనస్సును చూసి ఇష్టపడే ఒక మంచి మనిషి దొరకాలని కోరుకుంటూ ❤❤❤🙏🙏 మీ శ్రేయోభిలాషి ... Abhi laxmi
@anuradhakovvuri8547
@anuradhakovvuri8547 8 ай бұрын
ఈవిడ మాటలు వింటుంటే చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నాయి
@Prami-gunnu
@Prami-gunnu 7 ай бұрын
మీరు నిజంగా శక్తి స్వరూపిణి మీలాంటి వాళ్ళు నిండు నూరేళ్లు బ్రతికి సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ లైఫ్ సక్సెస్ కోట్లాదిమంది ఆడవాళ్లకు ఇన్స్పిరేషన్.
@sureshpulivarthi1305
@sureshpulivarthi1305 7 ай бұрын
She is noce యాంకర్ కూడా చాలా కామన్ మాన్ లా చేశాడు great interview.
@durgaprasad2891
@durgaprasad2891 7 ай бұрын
నిజంగా గ్రేట్ ఉమెన్ ఎన్ని కష్టాలు పడి ఎంత సాధించినా మనసులోతుల్లో అగాదాలు ఉన్నా పేదలపై చిరునవ్వు ఆమె ధైర్యం నిజంగా గ్రేట్ ❤❤❤❤❤❤
@enoshchiru8683
@enoshchiru8683 7 ай бұрын
H
@prakashpenugonda5000
@prakashpenugonda5000 7 ай бұрын
రియల్ కొడాలి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఆ తల్లి ఎప్పుడు కూడా నువ్వు పదిమందికి ఉపయోగపడుతుంది ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి పదిమందికి ఉపయోగపడాలి ఆ తల్లి ఆ శక్తి భగవంతుడు ఆ తల్లికి ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇస్తాడు కూడాను అంతటి మనసు నా తల్లికి నీ మీద ఎవరైనా చెడు కామెంట్లు పెడితే అంతకంటే దరిద్రులు ఎవరూ లేరని నేను భావిస్తాను
@jhansi.venkat4526
@jhansi.venkat4526 7 ай бұрын
కొడాలి రియా గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి లైఫ్ లో మగవాడి తోడు లేకుండా బ్రతకటం మామూలు విషయం కాదు అసలు మిమ్మల్ని ఎలా పొగడలో కూడా అర్థం కావటం లేదు మిమల్ని ఎవరు అని స్ఫూర్తిగా తీసుకోవాలి నిజంగా మీరు మాట్లాడిన మాటలు నాకు బాగా నచ్చాయి లైఫ్ మనమం ఎవరిని సహాయం అడగా కూడదు అలాగే మనం ఏమీ చేస్తున్నాం అనేది ఎవరికి చెప్పకుడకుడు మీ నుచి నేర్చుకున్నాను ధైర్యంగా ఎలా బ్రతకాలో అనేది థాంక్యూ మేడం
@bandarubhavani2460
@bandarubhavani2460 7 ай бұрын
తప్పుగా ఆమె కోసం కామెంట్స్ పెట్టకండి ఆమె చాలామందికి ఇన్స్పిరేషన్ గా ఉంది
@nageswarraokoppula7993
@nageswarraokoppula7993 7 ай бұрын
ఆమె నవ్వు వెనక ఉన్న కన్నీళ్లు నేను ఒబ్సెర్వె చేస్తున్నా. మొత్తం ఇంటర్వ్యూ అంతా అమె కన్నీళ్లు ఆగకుండా తుడుచుకుంటూనే ఉన్నారు. రియల్లీ a గ్గ్రేట్ విమెన్ ని పరిచయం చేసారు. చాలాలైవ్లీ ఇంటర్వ్యూ.. నిజమైన ప్రేమకోసం ఆమె పరితపిస్తున్నట్లు అర్ధమౌతోంది. ఆమె జీవితం చాలా మలుపులు తిరిగింది. హృదయమున్నా వ్యక్తి ఆమె జీవితానికి పరిపూర్ణత కల్పించే రోజు రావాలని ఆశిస్తున్నాను.
@AnnapoornaPratha
@AnnapoornaPratha 7 ай бұрын
Bangaru talli God bless u
@persisdavid7135
@persisdavid7135 7 ай бұрын
I really wish and pray that she would get a true loving life partner
@ganeswariabbireddy8479
@ganeswariabbireddy8479 7 ай бұрын
​@@nageswarraokoppula7993😅
@RishiYandava-yb8ne
@RishiYandava-yb8ne 7 ай бұрын
మీకు అంత సంపద వున్నా ఒక కామన్ పీపుల్ లాగా వచ్చి నవ్వుతూ మీ అనుభవాలు చాలా బాగా చెప్పారు మేడం
@sbvpavankumarcheethirala2206
@sbvpavankumarcheethirala2206 7 ай бұрын
మీరు చాలా great అండి.ఈ విడ పడిన బాధ అనిర్వచనీయం. ఒక ఆడపిల్ల ఈ స్థాయిలో ఉన్నారంటే నిజంగా 🙏.ఇలాంటి కాలంలో మీరు ఇలా పైకి వచ్చారంటే మమ్మల్ని చూస్తుంటే మాకే అసహ్యంగా ఉంది. చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది మీ స్టోరీ.మీరు చెప్పింది నిజమైతే మీ లైఫ్ స్టోరీ నాకు ఆదర్శంగా ఉంది. మీ మాటలు ఎదుగుదల చాలా great. మిమ్మల్ని చూస్తే బాధగా కుళ్ళుగా రెండు లాగా ఉంది.ఏదేమైనా మీరు గొప్పవారు... వయసు ఎంత అయిన మీకు 🙏🙏🙏🙏🙏మీకు ఇంకా బాగుండాలి అని మీకు అంత మంచి జరగాలి కోరుకుంటూ all the best...🎉 కుదిరితే మిమ్మల్ని meet అవుతాను after my success...🙏
@maraiahegam5351
@maraiahegam5351 7 ай бұрын
Mee pattu దలకు hansup madam
@krishnaking6717
@krishnaking6717 7 ай бұрын
Miru Super Madam
@KareemullaShaik-mn4vn
@KareemullaShaik-mn4vn 7 ай бұрын
విజయ్ మాల్య దగ్గర గుర్రాలు కొన్నాను, సన్నీ లియోన్, కోట్ల ఆస్తి ఇవన్నీ చెబుతుంటే కామిడీ పీస్ అనుకున్న. కానీ కధ ఏమిటో తెలుసుకుందాo అని పూర్తి వీడియో చూస్తుంటే నా జీవితంలో మరచిపోలేని వ్యక్తిని కలుసుకున్నాను అనిపిస్తోంది.
@bharathicheerka1347
@bharathicheerka1347 7 ай бұрын
Yas
@treallyitistrueappalaraju6741
@treallyitistrueappalaraju6741 7 ай бұрын
జీవితాన్ని పోరాడి గెలిచిన రియా కొడాలి గారికి హృదయ పూర్వక అభినందనలు
@lakshmigv5223
@lakshmigv5223 7 ай бұрын
She is very down to earth u r great mam
@kalabellam5280
@kalabellam5280 7 ай бұрын
ఎంత యెదిగిన ఒదిగే ఉండటం అంటే ఈమె నేమొ చాలా గ్రేట్ మేడమ్ మీరు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@rajeswarisailaja4045
@rajeswarisailaja4045 7 ай бұрын
Manasu virigipoyindi eevidaki... A matallo badha anubhavinche vaallake ardam avtundi
@jvs114
@jvs114 7 ай бұрын
రీయ మేడమ్ మీ జీవిత చరిత్ర మీ మాటలు చాలా బాధాకరంగా ఉన్న మీరు ధైర్యంగా ఈ ప్రపంచంలో ముందుకు దూసుకుపోతున్న తీరు ఈనాటి యువతరం కు ఆదర్శం కావాలి. నా తెలుగు బిడ్డ నా ప్రాంతం ఆడబిడ్డ వైనందుకు గర్వపడుచున్నను. ఆడబిడ్డల కే 🇮🇳ఓ భరతమాత ముద్దు బిడ్డా 🇮🇳 నీవే ఆదర్శం 💚💚💚💚💚💚
@bhamidimaharshi
@bhamidimaharshi 7 ай бұрын
What a human being she is ....chinna daanivi nee bhaashalo buddi daanivi... but neeku namasthe... you are UNIQUE 🙏🫡.
@ushavalavala8889
@ushavalavala8889 7 ай бұрын
మా ఆంధ్ర అమ్మాయి గొప్ప స్థాయిలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది
@voiceofshastrala
@voiceofshastrala 7 ай бұрын
ఒక మానవ జన్మ ఎత్తిన తర్వాత ఎలాంటి కష్టాలు పడకూడదు అలాంటి కష్టాలు అనుభవించి అలాంటి కష్టాలు పగవాడికి కూడా రాకూడదు అనే ఆలోచనతో మీకున్న పరిజ్ఞానంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి ఉన్నత స్థితిలో ఉండి పేదవాళ్లు అందరిని ఆదుకొని ఒక మహిళా శక్తిగా ఎదిగిన మీకు ఎలాంటి బిరుదు ఇచ్చిన తక్కువే అవుతుంది.
@novanithin1936
@novanithin1936 7 ай бұрын
హాయ్ మేమ్,నేనుబేగులోనే ఉన్నాను.మిమ్ములు డైరెక్ట్గా చ్చుదలని ఉంది
@GreceJyothijyo
@GreceJyothijyo 7 ай бұрын
Maku 2 లక్షలు ఉంటే బ్రతికేస్తాం అలాంటిది మాటలు రాట్లేదు ఏమి చెప్పాలి 😢
@kovvuribhaskarreddy5688
@kovvuribhaskarreddy5688 7 ай бұрын
Adbhutalni Srishti nchadam chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala great.
@jhansiranimateti5034
@jhansiranimateti5034 4 ай бұрын
Your great madam
@santoshgovinddevarasetty4279
@santoshgovinddevarasetty4279 7 ай бұрын
నా జీవితం లో మరిచిపోలేని ఇంటర్వూ.. ఒక జీవితాన్ని చూపించారు madam.... భగవంతుడా జీవితం లో ఒక్కసారి అయినా ఆమెని డైరెక్ట్ గా చూడాలని ఉంది..
@jhansirani1572
@jhansirani1572 7 ай бұрын
ఇద్దరూ చాలా చక్కగా మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూ చూసాక నాకు నిద్ర పట్టలేదు. చాలా బాధ అనిపించింది. దేవుడు రియా గారికి మంచి life ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈవిడ గురించి ఇంకా తెలుసు కౌవాలనివుంది. ఇంకొక సారి మళ్ళీ చేయండి సుధీర్ గారు.
@karrireddy7133
@karrireddy7133 7 ай бұрын
👌👌
@Mahadev999-s6u
@Mahadev999-s6u 7 ай бұрын
కొంచెం కాదు.. చాలా కన్ఫ్యూషన్ గా ఉంది... కానీ.. నీ కష్టానికి, నీ సక్సెస్ కి నా హార్ట్ ఫుల్ సెల్యూట్.. 💐💐💐🤝🏻🤝🏻🙏🏻🙏🏻🙏🏻
@Travelwidme1
@Travelwidme1 7 ай бұрын
జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే అనుకున్నంత సులభం కాదు. ప్రతీ ఒక్కరి జీవితంలో ఏదో ఒక సంఘటన జీవితాన్ని మరుస్తది అనడానికి ఒక గొప్ప సందేశాన్ని అందించారు..❤ Without struggle there is no success 🔥
@sreeramseelam5537
@sreeramseelam5537 7 ай бұрын
Madam గారు మీ మాటలు అన్నీ ఒక విమర్శనాత్మక దృష్టితో చూశాను కానీ నిజంగా మీరు Heartfully ఒక అద్భుత మానవత్వం కలిగిన సగటు తెలుగు నిండు స్త్రీ Madam గారు I heartfully హృదయ పూర్వక నమస్కారములు Madam గారు.
@topfilimnews8165
@topfilimnews8165 7 ай бұрын
మేడం మీలాంటి వాళ్ళు కోటి కోట్లలో ఒకరు మాత్రమే వుంటారు..కారణజన్మురాలు❤
@bajjankianandkumar4220
@bajjankianandkumar4220 7 ай бұрын
తన హృదయంలో బడబాగ్ని రగులుతున్నా బయటకు నవ్వుతూ సమాధానం చెబుతుంది....గ్రేట్ వనిత..పూర్వ జన్మ సుకృతం వల్ల బిలియనీర్ అయ్యింది....పాదాభివందనాలు తల్లి...😢
@nagarajupotta9595
@nagarajupotta9595 7 ай бұрын
ఆమె చాలా బాగా చెప్పారు ,చాలా మంది కి కష్టాలు ఉంటాయి కాని వారు success అయినా తరువాత తెలుస్తుంది అందరికీ ఈ success వెనుక ఇంత కన్నీళ్లు ఉన్నాయా అని 😢😢
@VerityvantaluYouTubechannel
@VerityvantaluYouTubechannel 7 ай бұрын
ఈవిడ గురించి చక్కగా ఒక్క మాట చెప్పాలి అంటే , తంతే బూరెల బుట్టలో పడ్డట్టు అంటారు కదా ఆలా , వాళ్ళు దూరం పెట్టడం మంచిది అయ్యింది లే❤🎉
@VRani-df9lb
@VRani-df9lb 7 ай бұрын
తనకి డబ్బు ఉంది కానీ సంతోషం లేదు,స్వచ్ఛమైన ప్రేమ తనకి లేదు కానీ తన వలన ఎంతో మందికి ఆదరణ దొరుకుతుంది. . దేవుని కృప నీకు కలగాలని కోరుకుంటున్న సిస్టర్.ఆమెన్
@numerologyforbestlife
@numerologyforbestlife 7 ай бұрын
RIYA KODALI 23/51 It's good name as per numerology Madam Inka సంపాదిస్తారు,,all the best madam
@jeevanpolishetti401
@jeevanpolishetti401 7 ай бұрын
@numerologyforbestlife can u say about my name...?
@killarsantukillar4045
@killarsantukillar4045 7 ай бұрын
Amen kadhu esuki rood pettali
@sudhee479
@sudhee479 7 ай бұрын
Bochugadivi already balisinodiki , unna money ae inka techipedthadi...nuvu cheppedi anti ra erripuka​@@numerologyforbestlife
@chokkalayesurathnam7772
@chokkalayesurathnam7772 7 ай бұрын
God bless you sister
@sivapuramsunitha6253
@sivapuramsunitha6253 7 ай бұрын
Intha talent money unna kuda entha down to earth unnaru meeru.. Grt andi.. Tvaralo meeku mimmalni true ga love chesevaadu dorakalani asistunnanu
@jaganmohanraokoganti5963
@jaganmohanraokoganti5963 7 ай бұрын
మీ స్టోరీ first time వింటున్నాము HATS OFF 🎉
@gundalakshminarayana9086
@gundalakshminarayana9086 7 ай бұрын
రియ కొడాలి గారు చెప్పిన ఇంటర్వ్యూ లో మనిషి కి ఎన్ని ఆటు పోటు లు ఉంటే అంత మీదకు ఎదుగు గలరు ఆని. అన్పించింది.... థాంక్స్ అండి మీరు చెప్పే దాంట్లో మీకు నచ్చింది చెయ్యి సలహా అడగకు.
@madhavis6915
@madhavis6915 7 ай бұрын
ఎన్ని కష్టాలు ఎదురైనా తలవంచకుండా, ధైర్యం కోల్పోకుండా పోరాడితే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు అనే అమ్మాయి జీవిత కథ. Really very very inspiring. God bless u thallee....neeku సరైన జోడి దొరికి మీ జంట నిండు నూరేళ్ళు సంతోషంగా వర్ధిల్లాలి. 🙌🙌
@BesthaDastagiri
@BesthaDastagiri 7 ай бұрын
మీరు చాలామంది ఆడపిల్లలకి ఆదర్శంగా నిలుస్తున్నారు. మీరు చాలామంది ఆడపిల్లలకి కొత్త జీవితాన్ని ఇచ్చారు.మీరు ఎప్పుడు సంతోషంగా, నవ్వుతూ ఉండాలి మీలాంటి కూతురు యొక్క ప్రేమను పొందలేని ఆ తల్లిదండ్రులు బాధపడాలి మీరు కాదండి. మీ వంతు కృషి పేదవారికి చేస్తూ ఉండండి ఆ దేవుడు మిమ్మల్ని ఎప్పుడు సంతోషంగా ఉంచుతారు.
@PEERU_BHAI
@PEERU_BHAI 7 ай бұрын
సంపద ఉంది కానీ ప్రేమ దొరకలేదు ప్రేమ దొరకలేదని ఆమె కళ్ళు చెబుతున్నాయి మీ మంచి మనసుకు భగవంతుడు ప్రేమానురాగాలను పంచే ఒక వ్యక్తిని తోడు చేయాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ఇంతకీ మిమ్మల్ని కాపాడిన లేబర్ అమ్మాయికి మీరు సహాయం చేశారా లేదా అది ఇంటర్వ్యూలో చెప్పలేదు కానీ నేను అనుకుంటున్నాను మీరు ఆ యొక్క లేబర్ అమ్మాయికి కచ్చితంగా సహాయం చేసి ఉంటారని భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి మీరు ఎంతో మందికి ఉపాధిని కల్పించాలి గుడ్ లక్
@tirumalasaidontagani8869
@tirumalasaidontagani8869 7 ай бұрын
Evanni nammi digest cheskodaniki ee shock ni accept cheyyadaniki Naku min 1week padatadi😮
@BhaskarMannem-ll3tr
@BhaskarMannem-ll3tr 7 ай бұрын
Dddddddddddddddddddxxxdddddddddddddddddddd
@kovvuribhaskarreddy5688
@kovvuribhaskarreddy5688 7 ай бұрын
Gathapu vijayalni maatramey gurtu chesi kovali....gatapu kashtalni kaadhu..alagey empika..evarishtam varidi.
@prasadn555
@prasadn555 7 ай бұрын
Chala interviews chustam but enti type cheyyalo kuda ardam kavatam ledu, but atlesst okkasarann duram nundi ayina chudali.. unbelievable and amazing person......
@kurakuladevndar9923
@kurakuladevndar9923 7 ай бұрын
మడమతిప్పకుండా ముందుకు వెళ్ళండి అలాగే చాలా మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వాలని అంతకు మించి దేవుడు చల్లగచూడలని కోరుకుంటున్న
@dhakshi308
@dhakshi308 7 ай бұрын
జీవితంలో దెబ్బతిన్న వాడే పైకి ఎదుగుతాడు అని రియ కొడాలి గారు నిరూపించారు..... గ్రేట్ మేడం
@vedalapadmavathi755
@vedalapadmavathi755 7 ай бұрын
మీకు మిమ్మల్ని హార్ట్ ఫుల్ గా ప్రేమించే వ్యక్తి దొరకాలనీ కోరుకుంటున్నాను...
@jaliparthi7
@jaliparthi7 7 ай бұрын
nijam ga korukundam...
@kovvuribhaskarreddy5688
@kovvuribhaskarreddy5688 7 ай бұрын
Tappa kunda dorukutaru.. gathapu negatives ki fulstop padali..gurtuki rakudadhu..
@sreenivasmurthy2131
@sreenivasmurthy2131 7 ай бұрын
Ee madhya kalamlo nenu chusina goppa interview...oka talent person ni oka talent anchor chesadu...etaniki inta talent unda ane vishyam ee interview dwarane telisindi....nijamgaa meeru great madam.🙏
@supriyagatta9103
@supriyagatta9103 7 ай бұрын
Riya kodali. Meeru Telugu ni preminchi marachipokunda chala chakkaga matladaru. E vishayam lo meeru great. Great
@ChKiran-rd2tz
@ChKiran-rd2tz 7 ай бұрын
ఫ్రస్ట్ పెయింటిగ్ అంటారు....74 లాక్చలు అంటారు ఏంటో అర్థం కాలేదు..... ఇంట్లో నుండి వచ్చా అంటారు సన్నిలియోన్ తో కలిసి పెరిగా అంటారు.......ఏంటో ఇదంతా మీకు మిమల్ని ఇంటర్వ్ చేసిన అతనికే తెలియాలి🤦🤷 కానీ అమ్మాయిలను దత్తత తీసుకున్నారు చూడండి మీరు చాలా గ్రేట్.... అక్కడే మీరు నా మనసు గెలిచారు....మీరు ఇంకా జీతంలో చాలా బాగా ఎదిగి ఇంకా చాలా మంది ఆడవాళ్ళని దత్తత తీసుకోవాలని....మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను......
@vimalapenumalli8512
@vimalapenumalli8512 7 ай бұрын
మీరూ అలా మాట్లాడుతూ ఉంటే మాకు బాగాకావాల్సిన వాళ్లు మాట్లాడుతూ ఉన్నటే ఉంది చాలా బాగా చెప్పారు
@jneelima2318
@jneelima2318 8 ай бұрын
ఆడది అబల కాదు మహా శక్తి అని నిరూపించుకొని.... కష్టం వస్తే సుసైడ్ ఆలోచన చేసే ఈ రోజులలో మేడం గారి ఇంటర్వ్యూ అనేక మందికి మోటివేషన్ గా రోల్ మోడల్ గా నిలుస్తారు ఇది 💯 నిజం... 😍 యాంకర్ గారు మీకు కూడా ఈ ఇంటర్వ్యూ ఒక మైలు రాయి నిలుస్తుంది... Best of luck... 👍🏽
@rameshbabu6969
@rameshbabu6969 7 ай бұрын
​@@lossprince1496the reality 😄🤣
@sv3830
@sv3830 7 ай бұрын
ఈమెని ఆ నీచమైన కుటుంబం లో పుట్టించడం దేవుడు చేసిన తప్పు. ఆ అన్న,తల్లి, తండ్రి కి శిక్ష పడాలి.
@manju7520
@manju7520 7 ай бұрын
తెలివికి ధైర్యం కష్టం తోడైతే సక్సెస్ వస్తుంది Inspirational story 👏🏽👏🏽👏🏽👏🏽
@surisreedurbha8760
@surisreedurbha8760 7 ай бұрын
Pure heart. No dramatisation. God bless you madam. Always be cheerful. Mee manasu chala andamynadi. Keep it as pure as you can.
@shobaranichiruvandal8555
@shobaranichiruvandal8555 7 ай бұрын
Very heart touching and inspirational interview. Both were so genuine. Good Sudhakar garu. Hats off to you Riya.
@vvkishore
@vvkishore 7 ай бұрын
She is something magical! Not many people out there in this world like her!!! Full respect!!!
@karthikt3961
@karthikt3961 7 ай бұрын
What a comeback. Urike chusa ee interview but made me so joyful.. interviewer also neatly presented his questions. A very good interview in recent times…
@padmaallanki8603
@padmaallanki8603 7 ай бұрын
కష్టం విలువ తెలిసిన ఉన్నతమైన క్యారెక్టర్ తనకిక ఈ డబ్బు చాలు కానీ ఆమెను ప్రేమించి గొప్పగా చూసుకుని ఒక మంచి వ్యక్తిని ఆమె దేవుడు పరిచయం చేయాలి తన జీవితంలో ప్రేమానురాగాలు నిండాలి
@jjaganmohanrao3316
@jjaganmohanrao3316 7 ай бұрын
MERA BHARATH MAHAAN. GOOD WORDS. YOU MARRY SOME ONE MADAM.
@narasareddyreddy2513
@narasareddyreddy2513 7 ай бұрын
@narasareddyreddy2513
@narasareddyreddy2513 7 ай бұрын
❤❤wonder
@ramureddy8668
@ramureddy8668 7 ай бұрын
ఈరోజు నుంచి నువ్వే నా ఇన్స్పిరేషన్ అక్క
@bprabhaacarareddy211
@bprabhaacarareddy211 7 ай бұрын
I don't believe it. Do you think one girl collecting 100000/ eggs one day?.. somewhere something is missing in her creative story... may be partially true but not 100%
@bprabhaacarareddy211
@bprabhaacarareddy211 7 ай бұрын
if someone interviews her parents or ex-boy friends then we can hear the other side of the story.
@psrinu5421
@psrinu5421 7 ай бұрын
మేడం గారు నువ్వు వెనుక చాలా విషాదం ఉంది నేను ఇంటర్వ్యూ 10 నిమిషాల మించి చూడను కానీ ఇంటర్వ్యూ పూర్తిగా చూశాను
@srinivassuddala3625
@srinivassuddala3625 7 ай бұрын
నిజంగా మీరు గ్రేట్ మేడం మీ పట్టుదలే మీకు ఇంతవరకు తీసుకొచ్చి హ్యాట్సాఫ్ టు యు మీరు ipl టీమ్ కొనాలి ఇంకా ఎన్నో భవిష్యత్తులో కంపెనీలు స్థాపించాలి ఎంప్లాయిమెంట్ ఇవ్వాలి చాలామందికి ఆ భగవంతుడు మీకు ఎల్లవేళలా తోడుండాలని కోరుకుంటున్నాను🎉
@VenkatarangareddyKotha-qk5rc
@VenkatarangareddyKotha-qk5rc 7 ай бұрын
అట్ట అట్ట అద్భుతాలు జరుగుతుంటాయి... అలాంటిదే రియా కొడాలి జీవితం కూడా, ఈమె జీవితంలో మరింత డెవెలప్ అయి మరేందరికో ఆదర్శంగా వుండాలి
@pavanichandra1790
@pavanichandra1790 7 ай бұрын
ఈమె గురించి పూర్తి గా తెలుసుకోవాలని వుంది సుధీర్ గారు
@sreehaatricks9244
@sreehaatricks9244 7 ай бұрын
S
@swaroopabalabaddula3427
@swaroopabalabaddula3427 7 ай бұрын
Yes
@SusheelKumar-os8jd
@SusheelKumar-os8jd 7 ай бұрын
Yes suspicious go undi antha rich egs yeranani but panimanushulu yemayyaru anagane vellipoyaru ani xheputhunduli dabbu esthe yevvadaina .vastharu kaani ilaa cheyyaru
@SusheelKumar-os8jd
@SusheelKumar-os8jd 7 ай бұрын
Manchu lakshmi laaga anukunta telidu But orphanski help chesthundi adi great.
@indusmartin
@indusmartin 7 ай бұрын
An interview between two innocent people . పెద్దపెద్ద లైఫ్ ఫిలాసఫీ అవసరం లేదు . రియా లాగా to the point మనిషితనం చాలు . Thanks for the interview !
@VijiThomson
@VijiThomson 7 ай бұрын
She is plain hearted . With a lot of pain covering her smile.. Nijamga great Madam.
@devatiramalakshmi5974
@devatiramalakshmi5974 7 ай бұрын
మీకు అంతా మంచి జరగాలి. మీకు మంచి తోడు ఉండాలి. God bless you.
@vnssatya100
@vnssatya100 7 ай бұрын
Anchor ఎదుట వాళ్ల మాట వినే గుణం అలవాటు చేసుకోవాలి.. ఆవిడ కష్టం గురించి చెప్పినప్పుడు తన వంతు ఆశ్చర్యము, దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో సంతాపం ప్రకటిత భావాన్ని వ్యక్తీకరణ చేయాలి.. అది ఖచ్చితమైన లక్షణం.. దయచేసి అది మీరు నేర్చుకోవాలి.. అమ్మ రియా, మీకు మా గౌరవపూర్వక వందనము.. మీ కృషి, మీ ఆలోచనా శక్తికి నమస్కారం. 🙏🙏🙏
@SmileTravelVideos
@SmileTravelVideos 7 ай бұрын
యాంకర్ చెత్త ఫెలో
@truthdaniels
@truthdaniels 7 ай бұрын
Aadu maaradu
@kumarpavan481
@kumarpavan481 7 ай бұрын
Over acting anchor
@kovvuribhaskarreddy5688
@kovvuribhaskarreddy5688 7 ай бұрын
Bahyam ga kanipistunna vanni, anta rangam nundi srishtimpa badu tunnavey.vidhi ratha anedi leney ledhu.
@muralivasudev3022
@muralivasudev3022 7 ай бұрын
Hats off Madam...wish God give you even more power to help the people in needy. Looking after 3000 people 🙏🙏🙏 🙏🙏🙏
@swamymogili1596
@swamymogili1596 7 ай бұрын
వినడానికి చాలా బాగుంది గాని అసలు నిజాలేనా అనిపిస్తుంది
@SS-ij6ms
@SS-ij6ms 7 ай бұрын
Same
@murtymantripragada
@murtymantripragada 7 ай бұрын
నమ్మలేని నిజంగా నిజాలు.
@madhavilatha1886
@madhavilatha1886 7 ай бұрын
Nammalanipinchatam ledu
@girijakumari4702
@girijakumari4702 7 ай бұрын
Same doubt
@amarnath-cm4dw
@amarnath-cm4dw 7 ай бұрын
Same doubt
@nelliramesh4156
@nelliramesh4156 8 ай бұрын
Great lady...భగవంతుడు ఆమెకు అన్నీ ఇచ్చాడు...అలానే తను ఎలాంటి married లైఫ్ కోరుకుంటుందో అది తప్పకుండా దొరుకుతుంది అని మనస్పూర్తిగా కోరుకుంటూ.... God bless you abundantly.....
@srsmathsacademy2022
@srsmathsacademy2022 7 ай бұрын
Something is missing there is no clarity how she get these position clearly from that zero stage.
@RamaraoSahukari-t3x
@RamaraoSahukari-t3x 7 ай бұрын
అద్భుతాలు జరుగుతాయి అంటే మీ కష్టం, శ్రమ చక్కని ఉదాహరణ. కష్టంని హృదయంలో దాచుకుంటూ చిరునవ్వుతో మాట్లాడటం గ్రేట్..ఒక నగ్నసత్యం, ఫేమ్ ఉన్న వాళ్ళని నిజంగా ఎటిఎం కార్డు లా వాడుకుంటారు. శృతి హాసన్ ఫ్రెండ్, మీరు చాలా గ్రేట్. రియా మీ పేరు చాలా యాద ఉంటాది. గట్టిగ ట్రై చేయండి అయిపోద్ది. చాలా మంచి మాట. చాలా విషయాలు చాలా బాగా మాట్లాడారు.
@srinivasulureddykalluru5668
@srinivasulureddykalluru5668 7 ай бұрын
ఎగ్జాజరేషన్ కనపడుతున్నది ఆమె మాటల్లో. కానీ ఆడపిల్ల సొంతంగా ఎదగడం చాలా గ్రేట్ 👏🏻👏🏻
@prakashpenugonda5000
@prakashpenugonda5000 7 ай бұрын
తల్లి నిన్ను చూస్తుంటే నువ్వు ఒక శక్తి తల్లి నువ్వు ఒక శక్తి వే నేను ఆలోచిస్తున్నాను నీ మాటలు వింటుంటే ఇంకో పక్కన బాధ ఉంది తెలియని చాలా శక్తివంతురాలు వి చాలా మంచి దానివి ప్రజా సేవ చేస్తున్నావు భగవంతుడు నిన్ను చల్లగా చూడాలని నేను ప్రార్థిస్తున్నాను తల్లి
@srinivasaparadhi5815
@srinivasaparadhi5815 7 ай бұрын
The way she narrates her stories and giggles I love it. Those who are friends with her they are luckiest people. Edo ala ala…nice interview.
@geethamadhuritiruveedhula4827
@geethamadhuritiruveedhula4827 8 ай бұрын
She is true, marriage cheskuni vaaditho kuda torture enduku, be happy dear nd God bless you ❤
@santhosikumari9929
@santhosikumari9929 7 ай бұрын
సూపర్ రియా గారు మంచి నిర్ణయాలు తీసుకున్నారు అన్నీ,..... చాలా కష్టాలు పడ్డారు ఐనా దేనికి తల వంచకుండా ఇలా నిలబడటం మాములు విషయం కాదండి... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి సూపర్ సువర్ 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@ALLABOUTPK
@ALLABOUTPK 7 ай бұрын
Nijamga unbelievable....Naku nachchina vishayam yentamte...yedaina konalante price tag chudakunda konali anedi.. hat's off..🙏
@indusiri1512
@indusiri1512 7 ай бұрын
Na dream kuda aday
@ALLABOUTPK
@ALLABOUTPK 7 ай бұрын
@@indusiri1512 surely your dream will fullfill.. sincerely work on it..all the best..
@indusiri1512
@indusiri1512 7 ай бұрын
@@ALLABOUTPK tq
@aborganicsimmunityclub2443
@aborganicsimmunityclub2443 7 ай бұрын
రియల్లీ గ్రేట్ she is legend personality....నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు.....మీ జీవిత చరిత్ర ఆధారంగా ఒక సినిమా తీయవచ్చు....tottally positive and inspairabel 🎉🎉🎉...
@DJyothiDudejyothi
@DJyothiDudejyothi 7 ай бұрын
మేడం కొంచం నన్ను పెంచు కోండి ప్లీజ్. నేను. ఒక అనాధని.
@swarajyalaxmiparwatha2455
@swarajyalaxmiparwatha2455 7 ай бұрын
Riyamadam story cinema story la undi
@MURALIKRISHNA950
@MURALIKRISHNA950 7 ай бұрын
If this story is real She is very beautiful, intelligent, morale, self-esteem, confident, sensitive, kind woman and a woman who knows the tides. So my request is Once again you have to do an interview with her in her farmhouse Thank you
@tirumaladevi2464
@tirumaladevi2464 7 ай бұрын
Amma ma blessings eppudu untai ... meeru inni vishayalu chala manchiga explain chesaru.. okaru thaluchukunte success ela untundho mimmalni ...mee interview choosaka ... so... great amma..all the best amma❤.. no more speak.. GOOD..GOOD
@MeIntiammayi
@MeIntiammayi 7 ай бұрын
Enta cute ga cheppestundhi papam...inside chala pure ga vunnaru ♥️♥️♥️
@ushavalavala8889
@ushavalavala8889 7 ай бұрын
బంగారు తల్లిని వదులుకున్న తల్లితండ్రులు దురదృష్టవంతులు❤❤❤❤❤❤❤❤
@pavanpandufilmspavanpandu4747
@pavanpandufilmspavanpandu4747 6 ай бұрын
వాల్లు వదులుకున్నందుకె బంగారు తల్లి ఐంది 😢
@praveenbasipogu8490
@praveenbasipogu8490 7 ай бұрын
బంగారం కూడా కొలిమి లో కరిగి పోయి సమ్మెట తో కొట్టడబనకే దానికి ఒక విలువ వస్తుంది... You just proved it...... కష్టాన్ని ఇష్టపడే వాళ్ళకి దాని ఫలితాన్ని అది కచ్చితంగా ఇస్తుంది. Madam you inspired me a lot... Thanks for Aafhan TV.
@Madhu-i5l
@Madhu-i5l 7 ай бұрын
Miru ma telugu ammayeee.... great amma ...... miru eppudu... santoshamga umdali.... milo unna bhadha... mi... eyes lo telustumdi....emtta dabhu unna.... sare... nijamana samthosham... midaggara ledu.. ani telistumdi... miru eppu nijjamaina samthosham ga umdali ani a god korukumttanu....❤❤❤❤❤
@rajiyadav6162
@rajiyadav6162 8 ай бұрын
ఈ వీడియో చూసిన తర్వాత రియా కి ఏ ప్రాబ్లమ్స్ ఎవరినుంచి ప్రాబ్లమ్స్ రాకుండా ఆదేవుడు కాపాడాలి. పదిమందికి ఉపయోగపడాలి.
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН