, సరిగ్గా అందరూ సక్రమంగా పనచేయడానికి సిద్ధంగా ఉండాలి,లంచాలు తినొద్దు. అప్పుడు ఏ దేశమైనా అభివృద్ధి చెందుద్ధి ❤
@Raj-iv5yb Жыл бұрын
Nuvvu chappindibcorrrct aa bayya kani chattalu teskini ravali . corroption chasta 14 jai seksha leda singapor laga huri teyali ela loksaba rajyasabalo bill pass chayali
@vallibellapukonda88998 ай бұрын
Saw fr thr re wa sa q we W scv v xxxxcffy GBi😮😂
@sandeepittamalla9192 Жыл бұрын
మన దేశంలో ఉన్న నాయకులు వారి కోసం మాత్రమే పని చేస్తారు ప్రజలకోసం కాదు ప్రజలకోసం పని చేస్తే మనం కూడా అభివృద్ధి సాధించవచ్చు
@prasadclickz1323 Жыл бұрын
ప్రజల కోసం పనిచేసే నాయకులను మాత్రమే ఎన్నుకోవాలి. ప్రజలదే తప్పు.
@gudlaswetha6029 Жыл бұрын
System marali.... Evarini tenchukunna no use... All will do same thing
@Siva_1999 Жыл бұрын
ప్రజలు,ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు అందరు కలిసి నిజాయితీగా పనిచేస్తే భారత్ ను అభివృద్ధి వైపు నడిపించొచ్చు❤ జై హింద్ 🇮🇳✊
@Ramakrishna.N Жыл бұрын
సోదరా... దేశం అభివృద్ధి అంటే ఏమిటో చెప్పవ...! ఎందుకు ఇలా ప్రతిసారి ఏమి తెలియకుండా దేశం అభివృద్ధి లేదు.. దేశం అభివృద్ధి లేదు.. అని వాగుతారు, దానికి ఈ ఎర్రి మందలు తెలియకుండా తలలు ఊపడం... ముందు మీరు ఎదిగార లేదా అది చూసుకోండి... దేశం అలానే ఉంటుంది... మనిషిలో ఉండాలి మార్పు.
@Ramakrishna.N Жыл бұрын
ఇంకా నువ్వు ఈ దేశంలో కాబట్టి ని ఇష్టమొచ్చినట్లు స్వాతంత్ర్యమ్ గా ఉంటున్నావ్.. అదే వేరే దేశంలో నువ్వు తప్పు చేస్తే ని కు శిక్షలు వేస్తారు... ఒక దేశంలో ఉమ్ము ఉసినా తప్పే..
@sandeepjai2631 Жыл бұрын
@@Ramakrishna.N correct gaa cheppav aadi evaru valla, the great ambedkar vallaney manaku e constitution vundi lekuntey e kula gajji gallu i mean konta mandi manalanu vummu kadhu kadha washroom ki kuda vella nivvaru e
@super_star-ur Жыл бұрын
@@Ramakrishna.Ntappu cheste shikshalu veyyali ra lanja kodaka veyyaka pothe mottam kottukoni chastaru you half knowledge dog
మన దేశంలో చదువుకొన్న ముర్కులు ఎక్కువ వారి దేశం లో గన్ కల్చర్ కూడా ఎక్కువ మన దేశంలో కూడా చాలా విషయాలు మెలుగా వుంది మీరు చేపిన విషయాలు కూడా కరెక్ట్
@Ramakrishna.N Жыл бұрын
సోదరా బాగ చెప్పారు... మన దేశం పవిత్రమైనది...
@sandeepjai2631 Жыл бұрын
Bro India is a great country, kani ekkada cast peru tho andarini anta ranivatiga chusi kanisam gudulalo ki ranivakunda chaduvu cheppakunda chesindi evaru e cast a religion lo vundo andariki Telusu , india is a great country bro e cast vunnanta kalam india elaaney vuntundi
@Taraka1972 Жыл бұрын
అక్కడ తుపాకీ సంస్కృతి, ఇక్కడ అత్యాచార సంస్కృతి
@narasimhamdvl9 Жыл бұрын
@@Taraka1972😅😅😅😅
@SubbaReddy-r9h6 ай бұрын
వాళ్ళ దేశం లో బాగా వేసుకోవడం వావి వరుసలు లేకుండా కూడా.............
@korlakodandaramudu2457 Жыл бұрын
మీరు explain చేసే విధానం బాగుంటుంది బ్రదర్..
@teluguknowledge42 Жыл бұрын
Tnq u Ramudu Garu❤️
@premkarthikofficial9648 Жыл бұрын
ప్రపంచ సంకృతి సంప్రదాయాలకు భారత దేశం ని మించిన దేశం ఈ ప్రపంచం లో లేదు IM PROUD TO BEE INDIAN.......💜
@rajumaithry993 Жыл бұрын
True but corruption , throwing garbage on roads , not following rules etc problems ki kuda bharat ni minchina country ledu
@Ramakrishna.N Жыл бұрын
@@rajumaithry993 అవును నువ్వు మా దేశంలో ఉండకు.. వెళ్లిపో కరేప్చన్ లేని దేశానికి... పొర
@rgbAiQ Жыл бұрын
@@Ramakrishna.N i think you are already corrupted 😂😂😂 ipatikina melukondi….
@dhanish1609 Жыл бұрын
కాకపోతే సాంప్రదాయలను మర్చిపోయారు.
@sandeepjai2631 Жыл бұрын
@@Ramakrishna.N nvu matram e mudanamakalalo ney vundu bro neku aadey happy gaa cast religion lo ney vundu k ,pamulani animals ni dandalu pettu mana desam lo abhivrudhi jarugutundi k
@prathapsirmahi3428 Жыл бұрын
గోవులను ప్రేమించాలన్నా ప్రకృతిని ప్రేమించాలనా పంచభూతాలను ప్రేమించాలన నా ప్రతి మనిషిని ప్రేమించాలంటే ప్రతి జంతువును ప్రేమించాలన్నా కుటుంబాలను ప్రేమించాలని పెద్దలను ప్రేమించాలని మన భారతదేశం ఒక గుర్తింపు జై బోలో భారత్ మాతాకీ జై
@AnuAnurag-lq3mb Жыл бұрын
Prakrthi manadhi antha clean ga undhi ga amarica clean ga undhi
@Taraka1972 Жыл бұрын
అందరిన్ ప్రేమిస్తే కో న్ని వేల సంవష్టరాలు నుంచి ధళితులు ను .వువూరు అవతల నెట్టారు, విద్యకి ఆరోగ్యంకి, సమాజంలో గౌరమవం గా తిరగడానికి ధరం గా ఉన్నాడు
@JayaprakashManchu Жыл бұрын
😂
@luckysister81667 ай бұрын
అవును మన వాళ్ళు బాగా
@satyanarayanakolli46606 ай бұрын
Barateeyulu burra petti alochinchi panicheste ee desamlo vallu mana mundu panicheyyaru..kani mana desamlo enta knowledge vunna tagina avakasalu vundavu...dabbu ichina importance manishi ivvaru anduke mana desam abivruddi Chengdu tune vuntundi..kani vakka indea lo vunnanta koteeswarulu inka ekkada vundaru..ainasare indea peda desame enduke inta janbalo kevalam 1000s numbers lo people daggare mottam dabbu vuntundi...
@Radhikavelivela Жыл бұрын
ప్రతి చోట మంచి,చెడు రెండు ఉంటాయి. వీలైతే మనదేశంలో గొప్ప లు,అమెరికాలో తిప్పలు కూడా చెప్పటానికి ప్రయత్నించండి.ఎందుకంటే ఇండియా ప్రపంచానికే ఆదర్శవంతమైనే ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. I feel very happy to say I am an indian
@starkexe316 Жыл бұрын
నేను అనే ఆలోచన తీసి మనం అని ఎప్పుడు కలుపుకుంటే ఒకరికి ఒకరు సహాయ పడతారో అప్పుడే దేశం 🙌❤
@sombabuyerra6165 Жыл бұрын
Proud to be an Indian But need to be developed
@himabindu5715 Жыл бұрын
🙏 ఈ భూమిలో తల్లిదండ్రులు దేవుళ్ళు కంటే గొప్పవారు అమెరికా కంటే ఈ దేశం గొప్పది 🙏
బొక్క ఎం కాదు. 90% of Indians have no flipping idea of how to parent. They marry and reproduce out of societal obligation. They just have kids not because they want to experience the joy of a loving family, but because of societal pressure and to have someone take care of them in old age. Children are an investment for old age and trophies to show off to the society. If they don't perform as expected and make them proud, these imbeciles who call themselves as parents think they have all the rights to physically/emotionally abuse them under the pretence that it's “for their own good”. It's a sad situation and the cycle continues to the next generation.
@durgaprasadkovelakuntla8612 Жыл бұрын
Excellent topic with clear explanation... Take a bow
@Ramakrishna.N Жыл бұрын
కలియుగ దేవుడు నా దేశంలో ఉన్నాడు... నా దేశమే గొప్ప...😇🕉️🙏🙏
@avunaakaada106 Жыл бұрын
ea migilina desalu em papam chesai😆😀😊😇
@rajunr4556 Жыл бұрын
అక్కడ దేవుడు కోసం కాదు టాపిక్...సొసైటీ ఎలా ఉంటుంది తేడాలు ఎంటి అని... గుడ్డి గా మాట్లాడకు
@Ramakrishna.N Жыл бұрын
@@rajunr4556 rice bag kavala..?
@Pawan_Kalyanfan-introvert. Жыл бұрын
Dimaak ఉందా bayya ఆయన చెప్పేది ఎంటి నువ్ వాగేది ఎంటి..
@Ramakrishna.N Жыл бұрын
@@Pawan_Kalyanfan-introvert. lav da ra
@nagarajupaluru7252 Жыл бұрын
I love India🇮🇳🇮🇳 ❤
@paavanavenkatesh Жыл бұрын
ఆ దేశంలో జాతీయవాదం దృఢమైన నాయకత్వం ఐకమత్యం విలువ తెలుసు అదే భారతదేశంలో అవేమీ లేవు ధనానికి అన్ని అమ్ముకుంటారు అదే ఓటును....పరాయి దేశాలు కోసం పని చేసే వారిని ఓట్లు వేస్తారు అలాగే వలసవాద బానిస భావజాలం...
@కె.ఆర్ముగంకె.ఆర్ముగం Жыл бұрын
అనుభవ జ్ఞాన విద్య అత్యుత్తమం.
@Ramakrishna.N Жыл бұрын
ఓం నమః శివాయ..🚩🕉️🙏🙏
@karthikprabhurayana7438 Жыл бұрын
Modalea andukea indiana Moda kudichipoinde om Sula vaya
@soldiervenkatasai5630 Жыл бұрын
😂😂😂😆
@JayaprakashManchu Жыл бұрын
😂
@durgaprasad7755 Жыл бұрын
Nee bondha
@Ramakrishna.N Жыл бұрын
అక్కడ భవంతి లు బికినీ డ్రెస్ లు చూసి అభివృద్ధి అనుకుంటున్నారు.. మానవుడి జన్మ తరించడానికి.. ఎన్నో క్షేత్రాలు అఖండమైన కాశి క్షేత్రం నా దేశంలో కొలువై ఉంది 🕉️🙏
@avunaakaada106 Жыл бұрын
hooo appudiya😱😱😱😱
@rajunr4556 Жыл бұрын
మన దేశంలో కూడా గో మాంసం తిన్నారని ...కుటుంబాన్ని మొత్తం చంపేసి మూర్ఖులు మన దేశంలో ఉన్నారు ఏం చేద్దాం....ప్రతి దేశంలో కూడా మంచి చెడూ రెండూ ఉంటాయి...మంచిని తెలుసుకో ముర్కుడు లాగా మరవద్దు
@karthikprabhurayana7438 Жыл бұрын
Andukea india Moda kudichi poyaru 🤣🤣🤣🤣🤣
@Pawan_Kalyanfan-introvert. Жыл бұрын
అందుకే దేశం బాగు పడట్లే అందుకే పేదరికం నిరుద్యోగం అనారోగ్యం,,,
@Ramakrishna.N Жыл бұрын
@@Pawan_Kalyanfan-introvert. arey emira ni valla desaaniki upayogam.. Obama roju meditation lo em japistado nkki telusara
@pillmahesh6428 Жыл бұрын
Sir A P J అబ్దుల్ కాలం గారి గురంచి ఆయన జీవిత చరిత్ర గురించి చెప్పండి Sir Ayna antha గొప్ప స్థాయికి ఎలా ఇదిగారు అనేది తెలియ చేయండి plZ Sir 🤗🤗🤗
@SaiKiran-pt1jg Жыл бұрын
మెరిసే తంతా బంగారం కాదు చూసేదంతా నిజం కాదు దూరపు కొండలు ఎప్పుడు నురిపే మన దేశమే బెటర్
@Ramakrishna.N Жыл бұрын
సూపర్...👍👍👌👌😊
@표범-z5m Жыл бұрын
yup
@prabhakarbairam485 Жыл бұрын
నీ మొఖం లే చెప్పిన విషయాలు వాస్తవమా కాదా అని ఆలోచించుకో
@healthsecrets4880 Жыл бұрын
@@prabhakarbairam485 వీళ్ళు మారారు బ్రదర్.
@prabhakarbairam485 Жыл бұрын
@@healthsecrets4880 yes bro.Thank you bro.
@garagasivaramakrishna346718 күн бұрын
మనకు స్వార్థం చెలేఎక్కువ, మీరు చెప్పిన విషయాలు కరెరక్ట్
@himabindu5715 Жыл бұрын
🙏 ఓం నమః శివాయ 🙏
@KrishnaThota-g3k3 ай бұрын
మన తెలంగాణలో అలా రూల్స్ పెడితే చాలా బాగుంటుంది
@Ramakrishna.N Жыл бұрын
100 కి 200 వందల శాతం నా భారతదేశమే గొప్పది...🇳🇪 జై భారత్.. జై శ్రీ రామ్...☺️ 🕉️ 🙏
@rajunr4556 Жыл бұрын
నీ బాధ ఎంటి అసలు...దేవుడు కాదు మనకి ఒక జ్ఞానం ఉంది దానితో ఆలోచించు....
@Pawan_Kalyanfan-introvert. Жыл бұрын
నీలాంటి వాళ్ల వల్లే దేశం బాగుపడట్లే.. ఒకడు నా కులం అంటాడు ఒకడు నా మతం అంటాడు
@rgbAiQ Жыл бұрын
@@Pawan_Kalyanfan-introvert. true
@Ramakrishna.N Жыл бұрын
@@Pawan_Kalyanfan-introvert.నువ్వు మాత్రం రైస్ బ్యాగ్ కోసం మతం మారుతావ్...
@Ramakrishna.N Жыл бұрын
@@rajunr4556 సోదరా... జ్ఞానం దైవం వర ప్రసాదం... ఏదైనా ప్రకృతి అనేది దైవ స్వరూపమే... ఒక చెట్టు దానికి దాని జ్ఞానము తో లేదా ని జ్ఞానము తో బ్రతకదు, నిర్గుణ రూపాలు మనకి అర్థము కావు, సాధన క్రమంలో తెలుస్తాయి...
@GandlaKavithaPatel Жыл бұрын
జై భారత్ జై జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 🚩🚩🚩🚩🚩🚩
@surenderreddygayapu8511 Жыл бұрын
క్రమశిక్షణ మనదేశంలోఇంకామెరుగుపడాలి
@srinivasnayak Жыл бұрын
అమెరికా దేశ జనాభా 33 crores మాత్రమే మన దేశ జనాభా 140 crores కాబట్టి మన దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉండడం మాములే, ఏదేమైనా దేశాన్ని పరిపాలించే వారి చేతుల్లో ఉంటుంది దేశం ఎలా ఉండాలి అనేది దానికి ప్రజలు కూడా సహకరించాలి😎
@madhubalabonela9268 Жыл бұрын
Yes Sir miru Nijamm chepparu sir
@ajaygura2213 Жыл бұрын
జనాభా సమస్య కాదు చైనా మన కంటే ఎక్కువ జనాభా ఈరోజు no 2
@user-ct1zk3bo1k Жыл бұрын
What about China
@khasimks5377 Жыл бұрын
Mari china anduku antha develop indi bro mano laki kulam pichi ekkuva muslim Hindus ki godava pettali silent ga cinema chudadam, aviniti, okadu bagupadite orvaleni tanam mainly India developed kakunda alane undi
@AnandKumar-mh4ni5 ай бұрын
Meru Nijayathiga Nijam Cheppinaru Good,❤❤
@jeremiahkothuri2369 Жыл бұрын
చాలా బాగా చెప్పారు. అమెరికా కు వెళ్లాలని ప్రయత్నిస్తున్నాను. అక్కడే స్థిర పడాలని ఉంది.
@Vikki_vlogs2 Жыл бұрын
I love America I love it's culture 🥰
@kodff9812 Жыл бұрын
Gun culture raa 🤣
@srplc2501 Жыл бұрын
Battalu vippukoni thiragadama , tellolla culture antha neecham em undadu
@iamsam4496 Жыл бұрын
Yes
@Vikki_vlogs2 Жыл бұрын
@@srplc2501 ikkada Anni kappuko mottam ippestaru lavada
@Ramakrishna.N Жыл бұрын
జనసేన జెండా తీసేసి అక్కడికి వెళ్లిపో అమ్మా..
@venky.k8031 Жыл бұрын
Perfect Bro what you are saying about India... Truth
@venkatR0609 Жыл бұрын
Sir mi videos chala baguntaiee ❤❤❤
@dayadaya7012 Жыл бұрын
మన ఇండియా లో పేదరికం ఎక్కువ.ఒకరి సంపాదన తో అందరూ బ్రతకాలి .కానీ ప్రేమ ఆప్యాయత చాలా ఎక్కువ . అభివృద్ధి తక్కువ
@rabbitodaykailadaniel842 Жыл бұрын
Super గా ఉంది ఈ వీడియో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు
@rajucnr6265 Жыл бұрын
👍👌👌🙏🙏I❤️India🤱🙏🙏👍👍👌Video bro 👌👏👏👏👏👏👍👍❤️🤱🇮🇳జైహింద్
@badrinarayanamudiam2210 Жыл бұрын
Honesty is missing in India at the political level. YADHA RAJA, THATHA PRJA. Citizens are compelled to follow. It. Corruption is another problem. Reservations based on birth , not on financial background is another problem. Religion based fundamentalism is another problem. etc. etc.............
@ravikumarkesavarapu3934 Жыл бұрын
YES BRO YOU SAID 99.99% CORRECT, THANK YOU FOR YOUR INFORMATION.
@Lokeshsuna Жыл бұрын
I live in my india, I love my mother india, I'll die for my india❤❤❤❤❤❤
@chinthakuntavenkateshwarlu4473 Жыл бұрын
Very genuine and practical comparison, yes we should learn many things from America to save India from blind politicians
@derangularamakrishna3975 Жыл бұрын
శుభ్రతను పాటించకపోవడం మనకు పెద్ద దెబ్బ. నాకు తెలిసి ప్రపంచదేశాలు వాటి గొప్ప నగరాల శుభ్రతతో బహుశ మన తిరుమల పోటీపడవచ్చు. ఓం నమో వేంకటేశాయ
@B2k-l1t7 ай бұрын
హాయ్ బ్రదర్ నమస్కారం ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడే చదువుకొని వేరే దేశాలకు వెళ్లి వాళ్ల తెలివితేటలు వేరే దేశాల అభివృద్ధికి ఉపయోగిస్తున్నారు అదే మన దేశ ఉండి మన దేశ అభివృద్ధికి ఉపయోగిస్తే ఈ దేశం బాగుపడుతుంది, అవును ఎస్ ఇక్కడ వాళ్ళ టాలెంట్ కి తగ్గ ఉద్యోగాలు దొరకడం లేదు, కానీ అభివృద్ధి అనేది ఒక్క అడుగుతోనే మొదలవుతుంది కానీ ఆ ఒక్క అడుగు మీద అవ్వాలి.
@kattumurimahi1717 Жыл бұрын
Correct ga chepparu.....develop kakapovataniki reasons correct ga chepparu....prati rangam lo rajakeeyam,avinithi rajyameluthundi mana India lo
@paavanavenkatesh Жыл бұрын
అక్కడ ఐకమత్యం జాతీయవాదం దృఢమైన నాయకత్వం విలువ అక్కడ ప్రజలకు తెలుసు..ఇక్కడ భారతీయులు కు అది తెలియదు... విదేశాలు కోసం పని చేసే వారిని భారతీయులు అధికారం ఇస్తారు...
@Ramakrishna.N Жыл бұрын
అందులో రైస్ బ్యాగ్ బ్యాచ్ మరి.. సోదరా
@urstrulyKUMMARI Жыл бұрын
Love your content..
@Bharatheeyudu88 Жыл бұрын
డబ్బుకి ఒళ్ళు అమ్ముకున్నట్టు, జనాలు ఓట్లు అమ్ముకున్నంత కాలం మార్పు రాదు.
@dhanalakshmi-gz9ne Жыл бұрын
Your 100000persent correct bhiyya
@arungamer2273 Жыл бұрын
Super bro your videos are super
@kalyani_honey Жыл бұрын
In USA roads are good that’s it, nothing more than that, worst part is food is very bad, we Indians cannot eat this food 😢 Mera bharath mahaan
@srinuveluchoori9552 Жыл бұрын
👌bro
@seshasaitejatulluri2004 Жыл бұрын
India 🇮🇳 is the most greatest country in the world especially in culture and tradition
@Soneyleon12-jv4sk7 ай бұрын
Proud to be a indian Jai hind ❤
@Balushorts6005 Жыл бұрын
వెన్నతో పెట్టిన విద్య సూపర్ గా చెప్పారు బ్రదర్
@chandusongs444 Жыл бұрын
America valla videos baguntai 😋
@manumanohar8383 Жыл бұрын
నా భరత దేశం గొప్పది⚠️⚠️🙏🚩
@ramugutti9616 Жыл бұрын
Mainly we want to develop our law and order and traffic rules and regulations and society cleaness every day one new information learning from this channel❤🥰#hatsoff to you anna for your hard work and dedication
@SwathiPra6 ай бұрын
Manaki oka manchi leader kavali mana india 🇮🇳 ni antha change cheyali prama anubandhalaki ye lotu ledhu kani jobs and cleaning avi vunte mana india ki minchina country ledhu adhi amaina mana vallalo talent vundhi but use chesuko daniki avakasalu levu appudu chusina mana vallu rajakeyankanga kottukuntune vuntaru manaki oka manchi leader appudu vuntu india mothanni mariste chala baguntundhi i love india im indian
@kallakuriramarao80444 ай бұрын
Your Voice is My favourite Very Excellent Bro
@paparaoduvvada2732 Жыл бұрын
Sir chaala baaga chepparu మనదేశం లో డిసిప్లిన్ అడ్డ దిడ్డము గా ప్రవర్తన కారణము ప్రభుత్వము సరైన చర్య లేకపోవడము వలనే ముమ్మాటికీ ప్రభుత్వము దే బాధ్యత
@mehabhubabasha3630 Жыл бұрын
I love my India 🇮🇳🇮🇳❤
@venkatR0609 Жыл бұрын
Sir currency 💲 gurinchi video cheyava please
@sridharthipparthi Жыл бұрын
మీరు ఏమైనా అనుకోండి కానీ నిజం మాత్రం ఇదే .....మనదేశం ఇలా వెనుకబడి ఉండడానికి ప్రధాన కారణం హిందూ మత ధర్మం ,అందులో ఉన్న కుల వ్యవస్థ .......ఇవి గనుక సెట్ అవుతే మన దేశం అప్పుడు వంద అమెరికా దేశాలతో సమానం....జై భీం జై ఇండియా
@dotfot3010 Жыл бұрын
Nuvvu a kalamlo vunna bayya
@nageshkunkumma5648 Жыл бұрын
E vuru baya nedi nuvu oka indian ve hindutvam valla india devolap avatleda chepadaneke koncham artham undale.
@NiranjanYanda6 ай бұрын
Wonderful speech bro❤
@nagaseshaiahthota3249 Жыл бұрын
America is great so many people are going.
@MadeInAndhra121 Жыл бұрын
Appara babu.... U go to America... We love our mother land .... Jai hind 🇮🇳 ...Jai sri ram🙏
@palikalavenkatareddi3763 Жыл бұрын
A very good analysis. Thank you very much.
@krishnapadilam8308 Жыл бұрын
ప్రజలు బాధ్యతగా ఉండాలి.2ఉద్యోలుక్రమశిక్షణతో విదులు నిర్వయించాలి . ప్రభుత్వం చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి .
Im Indian but 100% america is the best country and ask the any one from NRI people.
@swarupaparchuri6686 Жыл бұрын
చాలా బాగా చెప్పారు.
@rajeshchinthakunta1546 Жыл бұрын
Brother mee voice ante chala estam and meeru cheppe vidanam baguntundhi👍
@Yoursuday- Жыл бұрын
Kastama ayyana estanaga undantlo amma tho unta amma ni happy ga choosukunta kani vallani old-age home lo vodilo velthe mana brathuku artham undadhu kabatti kastamina upcoming feature kosam manchi naayakulani ravalani aa devunni korukuntunnaa STILL PROUD TO BE AN INDIAN ⚔️⚔️⚔️❤️🩹❤️🩹❤️🩹
@sanjayreddy2344 Жыл бұрын
40 marks vastai challu job or seat vastadi 90 marks vachina seat or job radhu that is India main disadvantage( reservations)
@SAM-dc8dl Жыл бұрын
Super chepiavu brother 😅😅😅
@natakashala.... Жыл бұрын
విటి అన్నింటికి .కారణం .జనాభా.అని నా ఫీలింగ్........................
@udayagiriansar3201 Жыл бұрын
💙💚 love from anantapur 💚💙
@ramarao-wq8yj7 ай бұрын
Nice comperision between Amerika and India
@chittikumari1993 Жыл бұрын
Hiii sir mi prathi video maku chalaa use authundhi tq so much keep it up 🥰
@philemonbabu3273 Жыл бұрын
Well said sir....thank you for sharing valuable FACTS...Keep Updating....:)
@knight-fl6ld9 ай бұрын
Good information sir ,Thank you,🙏👍👌
@rakesh.k4242 Жыл бұрын
Anna chala Baga chepavu ..😊
@vallalaprasadharao21497 ай бұрын
థాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్
@veerangoudabkm8320 Жыл бұрын
Super...SiR
@PratapKumar-gr2pu Жыл бұрын
Here yada Raja tada praja TQ sir good Information
@Taraka1972 Жыл бұрын
ప్రపంచంలో ఎక్కడైనా మానవహక్కులు భంగం కలిగిన జోక్యం చేసుకుంటుంది, అదే భారత్‌లో ఆవుకున్న విలువ తోటి మనిషికి లేదు.