ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు, పిల్లలు గరికపాటి గారి సొంత పిల్లలు కాదని. అన్న పిల్లల్ని సొంత పిల్లలుగా చూసుకొని పెంచి పెద్ద చేసిన గరికపాటి గారు ఒక మహాత్ములు, ఒక ఋషి తుల్యులు.
@revdhar715 күн бұрын
vallu ayana pillale...ame cheppindi...vallaki 32 years..ameki 66 years ...ante 30 above ki pillalu puttaru..apatike ame garikapatitho vatchesindi
dr శ్రీకాంత్ పేషెంట్ ni చూసి ట్రీట్ చెయ్ లేదా పిల్లలకు ఏది నిజమో ఒక సారి చదివి చెప్పు.. తన పిల్లలకి శ్రీ శ్రీ, గురజాడ అని పేరు పెట్టుకున్న అని చెప్పాడు ఆ గణపాటి. పిల్లలు పుట్ట లేదు అంటే నట్టు గాడు ఋషి కాదు
@dhavalaharikrishna969114 күн бұрын
గరికిపాటి పిల్లలన్నా అన్నగారి పెళ్ళాన్ని లేపు కొచ్చాడా అన్నచనిపోతే చూసుకున్నాడా అయన బాగా చూసుకుంటే ఆవిడ పిల్లల్ని ఏ ఎందుకు వదిలిపోతుంది మళ్ళీ ఇన్నాళ్లకు ఏ ఎందుకు మాట్లాడింది సకలం తెలిసిన మేధావులు ఆలోచించండి ప్రవచనకర్త కూడా ప్రలోభ పడ్డాడు తప్పులేదు కానీ విజ్నులు ఆలూచించాలి
@nagabandisanthosh447514 күн бұрын
Aa may 3 magadikosam poind i@@dhavalaharikrishna9691
@manjulathag429815 күн бұрын
అన్నగారి పిల్లలా వాళ్ళిద్దరూ? అలా అయితే గరికపాటి ది చాల పెద్ద మనసు
@mdeshpande265615 күн бұрын
Aunu
@Tvn14315 күн бұрын
@@manjulathag4298 exactly
@vsnm11615 күн бұрын
అన్న గారి పిల్లలు కాదనుకుంట! ఆమె మాట లనుబట్టి చూస్తే ఆయన పిల్లలే అనుకుంట.
@sastryrayaprolu782415 күн бұрын
పెద్ద కొడుకు పెంచుకున్న కొడుకు, చిన్న కొడుకు ఎవరికో పుట్టిన కొడుకు
@manjulathag429815 күн бұрын
@@vsnm116 ఆయన పిల్లలే అయితే ఆయనను చెక్క(impotent) అంటూ హేళనగా ఎందుకు మాట్లాడుతున్నారు ఆవిడ....btw ఆవిడ భాష మాత్రం చాల objectionable గా ఉంది.....మరగుజ్జు అంటూ body shaming కూడ చేసారు.
@slatha924315 күн бұрын
ఆవిడ వదిలేసి ఎవడితోనో పోయినట్టుగా ఇతను వదిలేసి ఉంటే బిడ్డలు ఏమావోదూర్
గరికపాటి ప్రవచనాలే ముఖ్యం అంతేగాని ఆయన సొంత విషయం మనకెందుకు?
@Ramulu-g4e15 күн бұрын
Acharinchakunad ne cheppalenemo.
@vaenkatapadmavati961814 күн бұрын
@@Ramulu-g4eaayana pravachanalu start chesaka , aacharincha Kundaa eam cheppesaru???
@sirisettichandrarao802914 күн бұрын
నిజం
@CaptainX008Alex14 күн бұрын
నిజమే కధా
@americanatheart11014 күн бұрын
Pravachanalu for entertainment?
@revathypv705915 күн бұрын
Please రాముడి తో గాని, సీతమ్మ తో గాని పోల్చడం మానెయ్యాలి!
@siriyedla133115 күн бұрын
చాలా బాగా చెప్పారు
@శ్రీ-77715 күн бұрын
మంచివాళ్లని అలాగే పోలుస్తారు
@cri41414 күн бұрын
నీ మొహం,వదినని పెళ్లి చేస్కున్నవాళ్ళ్ళని రాముడి తో పొలుస్తారా,పైగా మంచి వాళ్ళని అలాగే పొలుస్తరంట, ఛీ... ఛీ @@శ్రీ-777
@pallarenuka907615 күн бұрын
అవును సార్ మీరు చెప్పింది కరెక్ట్
@chandrasekharpenumudi489714 күн бұрын
ఆయన వున్నతమైన మనీషి. ప్రవచన కారడై వుండి నిజ జీవితంలో మితభాషి. Garikapaati గారిని దగ్గరగా చూశాను. వీరు ఇచ్చిన వివరణ 100% నిజం.
@Chinnu61714 күн бұрын
Tq sir నిజమే చాలా మంది ఆడవాళ్లు యాక్టింగ్ కి పడిపోతారు వాళ్ళు చెప్పిందే నిజం అనుకుంటారు. అందరూ కాదు కొంతమంది మాత్రమే
@yashikaandmadhu15 күн бұрын
మన భారతీయులకి పక్కోడి జీవితం గురించి చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ.... మనం మారము.....
@Anitha555514 күн бұрын
Exact
@americanatheart11014 күн бұрын
Pakkodi gurinchi? Is he supposed to be a guide on Wright and wrong? Or is he just an entertainer like NTR and Chiranjeevi?
@sujanakudamalasujana181714 күн бұрын
Yes చేసే మంచి కనపడలేదు కాసని చేదునే గుర్తిస్తారు
@veereshg835113 күн бұрын
🤣
@yogigoud762315 күн бұрын
గరికపాటి గురువుగారికి పాదాభివందనాలు గరికపాటి గురువుగారు గరికపాటి గారు చాలా మంచి వ్యక్తి
@shaikkhadervali252814 күн бұрын
@@yogigoud7623 🙃🙃🙃
@satyanarayanaprasad98634 күн бұрын
Thank you brother
@yatambio15 күн бұрын
అన్న పిల్లల కోసం, వదినని పెళ్లి చేసుకున్నాడు, అన్న పిల్లలని సొంత పిల్లలు గా చూసుకున్నాడు, గరికపాటి గారికి పిల్లలు లేరు, రెండో వివాహం చేసుకున్న తర్వాత కూడా తను పిల్లల్ని కనలేదు, గరికపాటి వారు ఒక రుషి
@Deepika-9415 күн бұрын
Vadina ni e rishi pellichesukunnadu
@DrBPKumar15 күн бұрын
గ్రహణం విడిచే సమయంవస్తుంది. గరికపాటి వారికి.,
@arunakumari979215 күн бұрын
వారు అన్నపిల్లలు కాదు గరికపాటి వారి పిల్లలే పిల్లలు కోసం వదినని ఎవరిపెల్లి చేసుకోరు అన్న బ్రతికి ఉండగా ఏమి రిసన్స్ చెబుతున్నారు అర్ధం అవుతుందా
@Umarao-d4l15 күн бұрын
@@arunakumari9792హా ఈయన గారికి యాంకర్ గారికి గట్టిగానే ముట్ట చెప్పారండి పొంతన లేని సమాచారాన్ని ప్రజలకు అందివ్వాలని చూస్తున్నారు ఈయన గారి పేరు తెలీదు గానీ ఈయన వీడియోలు కొన్ని చూసినప్పుడు ఒక రకంగా కొంత గౌరవం ఉండేది ఇప్పుడు ఈయన చెప్పే విషయం చూస్తుంటే...... గరికపాటి నరసింహారావు గారికి ఒక ప్రవచనకర్తగా నిజంగా చాలా గౌరవం ఉంది చాలా గొప్ప వ్యక్తి అందులో సందేహం లేదు అంతమాత్రాన పొరపాట్లు చేయరా ఎందుకు ఇలా వీళ్లు అబద్ధాలు ఆడుతున్నారో అర్థం కావట్లేదు క్లియర్ గా ఆయన చెప్పేదంతా అబద్ధం అని అర్థమవుతూనే ఉంది
@venugopalreddyyeduguri640315 күн бұрын
Dont confuse. Sons are borne to him only.
@hymavathivaidya418815 күн бұрын
రాముడు సీత లక్ష్మణులను మీరు చేసే దరిద్రాల్లోకి లాగకండి, లక్ష్మణుడు సీతమ్మ తల్లి పాదాలు తప్ప మొఖం కూడా చూడలేదని రామాయణం చెబుతుంది
@nageswararaoavasarala760315 күн бұрын
అవును నిజమే శ్రీ రాముడు భారతీయులు అందరకీ అదేశనీయుడు,వారితో ఈలాంటి ఇంటి గొడవలను పోల్చ వద్దు ప్లీజ్
@mrspushpanjali888115 күн бұрын
@@nageswararaoavasarala7603 మాకు ఆదర్శం కాదు .గర్భవతి భార్య ను అడవిలో కారణం చెప్పకుండా వదలడం...చాకలివాడి మాటలు విని ....అది రాముడికి సీత మీద ఉన్న నమ్మకం...అలాంటి వ్యక్తి మనిషి కూడా కాదు ...ఇంక దేవుడు😅😅😅😅
ఆయన మహా జ్ఞానీ. ఎవరు ఏమి చెప్పినా నమ్మ వలిసిన అవసరం లేదు. గురువు గారు ఎప్పుడు best
@shaikkhadervali252814 күн бұрын
@@mvvss.ramalingeswararao8270 థూ...
@veerachari873014 күн бұрын
చాలా గొప్ప మనిషి, మహాను భావుడు హిందూ మతం గురించి చెప్పేవాడు.
@phanivipparla187515 күн бұрын
ఈ సంఘటన తర్వాత గరికపాటి వారి మీద పూజనీయ భావం మరింత పెరిగింది 🙏
@geethakumari603114 күн бұрын
Chala baga chepparu sir 🙏🙏
@muddulurusridevi360115 күн бұрын
ఎంత బాగా చెప్పారండీ చాలా వివరంగా చెప్పారు ఎలా క్లారిటీ ఇస్తే ముర్కులకు అర్థం అవుతుంది గరికపాటి వారిని ఒక్కమాట అన్నకుడ పాపం మూట కట్టుకుంటారు హ్యాట్సాఫ్ అండి
@gopalakrishnantarlada342615 күн бұрын
Yes well said
@SudarshanBhaktivlogs14 күн бұрын
Thank you sir for your clarifications
@SureshkumarManthina14 күн бұрын
Beautiful explanation given by u sir thank u🙏
@saligrampushpalatha443514 күн бұрын
మంచి వివరణ ఇచ్చారు. గరికిపాటి గురువు గారు కి పాదాభివందనం
@shaikkhadervali252814 күн бұрын
@@saligrampushpalatha4435 👊👊👊
@RVenkateswarlu-bk7qr14 күн бұрын
శివ సుధీర్ శర్మ గారు బ్రహ్మాండమైన వివరణ ఇచ్చినందుకు ధన్యవాదములు గరికపాటి వారు మహాత్ములు
@shaikkhadervali252814 күн бұрын
@@RVenkateswarlu-bk7qr థూ...
@rarkameswari639914 күн бұрын
chaala baaga chepparu guruvu garu! 🙏🙏🙏.Thank you guruvu gaaru!🙏🙏🙏
@ravikiranchillara66439 күн бұрын
చాలా చక్కగా చెప్పారు.
@chinnisubbarayudu481414 күн бұрын
చాలా బాధాకరం ఈ విషయం గురించి మాట్లాడినా వినేవారికి కూడా కష్టంగా ఉంటుంది.... అన్నిమరచి... ముందులాగే స్వామి వారికి సపోర్టు చేస్తాము 🎉🎉🎉
@shaikkhadervali252814 күн бұрын
@@chinnisubbarayudu4814 థూ...
@varaprasadballa143414 күн бұрын
ఈ కామేశ్వరి వల్ల గరికపాటి వారి యొక్క ఔన్నత్యం గొప్పతనం త్యాగం మరింత పెరిగింది గరికపాటి వారు ఒక త్యాగమూర్తి
@sriharikrishnadhara175614 күн бұрын
👏👏👏👏👏సూపర్ అన్న గరికపాటి వారిని కాపాడాలి మనము
@veerabhadras203615 күн бұрын
గరిక పాటి గారికి సొంత పిల్లలు అనుకున్న. ఆవిడ వల్ల ఈయనకి నష్టం జరగలే.... ఇంకా 100మెట్లు పైకి వెళ్ళారు,🙏🏻🙏🏻
@devikanth558914 күн бұрын
100% right
@AnilKumar-jw8xy14 күн бұрын
అన్న మరణించి న తరువాత వదినను వివాహం చేసుకొని ఆమెకు పునర్జీవితం ప్రసాదించిన గొప్ప త్యాగ మూర్తి శ్రీ గరిక పాటి నరసింహ రావు గారు,అది తప్పు కాదు,ధర్మ సమ్మతమే,పూర్వాశ్రమంలో ఆయన అభ్యుదయ కమ్యూనిస్టు భావాలు కల వారు కనుకనే ఆ త్యాగానికి తల్లి అనుమతితో అంగీకరించారు,ప్రస్తుత సమాజానికి ఆయన ప్రవచనాలు,బోధలు చాల,చాల అవసరం ఓర్వ లేని వారు అది గ్రహిస్తే,భగవంతుడు క్షమిస్తాడు,
@raghuteppala175215 күн бұрын
గరికపాటి గారి మనస్సు మహోన్నతం. ఈ విషయం డిస్కషన్ ఆపేయండి.
@shaikkhadervali252814 күн бұрын
@@raghuteppala1752 మహోన్నతం కాబట్టే తల్లి తో సమానం అయిన వదినను పెళ్లి చేసుకున్నాడు...ఈ రకమైన కామెంట్లు పెట్టటానికి సిగ్గుగా లేదా🫵
@sirisettichandrarao802914 күн бұрын
S S . S
@madhurivinukonda397714 күн бұрын
Elaa samarthistaru andi..
@murtysaripallivenkataraman826115 күн бұрын
North India లో ఒక ఆచారం ఉంది. ఇంట్లో ఒక కోడలు విధవ అయితే ఆ అమ్మాయి జీవితం నిలబెట్టేందుకు మరిది వివాహం చేసుకుంటాడు. దేశం కోసం మిలిటరీ లోకి వెళ్లిన వేలమంది ఇళ్లల్లో సుఖశాంతులు ఉన్నాయంటే ఈ ఆచారం దోహద పడింది. ఆయన మనుషుల్లో దేవుడు. 🙏🙏🙏🙏🙏🙏
@rameshseelam414915 күн бұрын
నియోగ పద్ధతి అంటారు....పూర్వ కాలంలో దక్షిణ భారత దేశంలో కూడా వుండేది
@ChittiG-y5o15 күн бұрын
Avnu ma husband frnd kooda ilaage Anna pillalu vadhina road na padakoodadhu ani abbai vaalla amma abbai ni oppisthe pelli cheskuni ippatiki pillalni kanakunda Anna pillalne pedha chesaadu vaallu ipudu inter atanu ma ayanaki call chesi pillalni ekada cgerpisthe baguntadhi ra ani aduguthunte aa abbai manasthathvam ki paadhaabivandanam but thappu pelli chesko Anna thalli dhi and cheskotaaniki oppukunna ame dhi 😢 maga ayana ki ingitham lekunte adolla ingitham emindhi ,bodi aasthulu bitaki povatam istamleka vadhina maridhi ki pelli chesthundha aa mahaathalli 😮😮
@ssatyanarayana24714 күн бұрын
సిక్కులు ఈ ఆచారం పాటిస్తారు. వదిన గార్ని పెళ్లి చేసుకోవటం
@ramamani66613 күн бұрын
@@ChittiG-y5o me alochana vidhanam tappu amma. Vishayam astulu kadu, vayasulo unna adadaniki bharta chinipote society lo ame existing chala kastam, aa tappu lekapoina matalu padalsi vastundi. Ame ku, pillalaku oka support avasaram, anduku pelli. Ide oka male person akka chanipote, pillala kosam chelli ni pelli chesukunte chese pelli lantide idi kuda.
@RajeshwariVelpula-ke7qx12 күн бұрын
@@ramamani666ma father nen 4th lo unnapudey chanipoyadu ma mother ontikalimida nannu penchy pedda chesindhy eppudu nenu oka position lo unna antey karanm ma ammane nenu enka oka ammaeiny ma mom elage society Ksm chesukoledhu verey mrge m aeina tattukony nilabadindhy Ela ma amma lanty adavallu endaro kani Ela todu Ksm samajam Ksm pelli chesukunnamu anedhy wrong vadhina ammatho samanam antaru enka enduku chathakani valla laga adavallanu chudakandy vilaithey mitho ayye support evvandy anthey
@muralikrishnabanothu304814 күн бұрын
గరికపాటి గారు చాలా మంచి వ్యక్తి వారి వ్యక్తిగత విషయాలు మనకు అనవసరం
@siddarthsid596413 күн бұрын
mari denini chusi manchi vyakthi antunnav
@hemasheshadribahirat730214 күн бұрын
Chala baga chepparu gurugaru
@ramanikonduri368115 күн бұрын
అసలు ఈ గోల దేనికి గరికపాటి గారిని ఇంటర్వ్యూ చేయండి నిజం తెలుస్తుంది
@americanatheart11014 күн бұрын
He is not giving
@SujiChejarla14 күн бұрын
Super sir❤❤❤❤❤❤❤❤❤
@pardesinaidu505113 күн бұрын
దయచేసి గరికిపాటి వారి వ్యక్తగతజీవితాన్ని కలుషితం చేయకూడదు. ఆయన పాండిత్యాన్ని ఉపయోగించుకోవాలి.వారు ఆంధ్రులుగా పుట్టడం మన అదృష్టంగా భావించాలి. మీరు చెప్తున్నది నిజం సార్. మీరు చెప్పినదానిని బట్టి ,చూస్తే గరికిపాటి వారు చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. సహజంగా లోకంలో ,ఎదిగే వ్యక్తులను ,కిందికి లాగడం సహజం. వీరులు ,ధీరులు తట్టుకుంటారు. కాకపోతే గరికపాటివారు కూడా రాజకీయాలు మాట్లాడకపోతేనే మంచిది. నియతం కురు త్వం స్వధర్మమపి చేవేక్య శ్రేయోన్ స్వధర్మో విగుణః అన్న భగవద్గీత ప్రకారం ప్రవచనాలకు పరిమితం అయితే బాగుంటుంది.
@venkatab271815 күн бұрын
అసలు ఇతరుల వ్యక్తిగత విషయాలపై ఇలాటి చర్చలు ఏమిటి ? దరిద్రం అంటే ఇదే
@Ramulu-g4e15 күн бұрын
Aa itharulu society ki maargadarshana cheyyadaaniki vachhinappudu aa maargadashkula vyakthigatha Jeevitham kooda cheppe aadarshaaniki anugunanga undaali, aachariche itharulaku cheppaale.
@SandeepKumar-pl9od14 күн бұрын
Clarity kosam, we respect Garikapati🙏
@Maddulety-y4l11 күн бұрын
మీ విశ్లేషణ చాలా వివరణాత్మకంగా ఉంది సార్
@naveneethakrishnan985015 күн бұрын
Great Person Unfearfull lot knowledge.gifted by GOD ..The Divine Mother
@harshithhaasmitha16 сағат бұрын
అన్న భార్యని పెళ్లి చేసుకోవడం ఏమిటి రా?? పైగా ఈ భజన గాడు గరిక కి support చేస్తున్నాడు. అందరూ ఇలాగే చేస్తే లోకం ఏమి అవుతుంది.స్టేజి ఎక్కి పది మంది కి నీతులు చెప్పే ముందు మన బాగోతం చూసుకోవాలి. యిన్ని రోజలు ఇతని ప్రవచనాలు వినే వాడిని. కాని, ప్రవర్తన.. ఛీ. ఛీ.. తల్లి లాంటి వదిన గారిని.. పెళ్లి చేసుకోవడమా?? ఇది ముమ్మాటికీ తప్పు. తప్పు.
🙏🙏బాబు మీకు ఎంత అభిమానం వున్నా వదిన ని తల్లి గా చుసిన లక్షమనుడు వున్న దేశం ఇది 🙏🙏🙏
@yamsaniramesh432815 күн бұрын
సంఘం సంస్కర్త లలో అభిప్రాయాలు పరిణతి చెందినవిగా ఉంటాయి
@anithac844711 күн бұрын
Maradal ni chesokovachu kaani vadena nu alaa cheskuntadandi
@srinivasgujjari853915 күн бұрын
Super saying sir 👏
@venkateshkatabattini675512 күн бұрын
గరికపాటి వారి ఔన్నత్యం ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం అంతగా పెరిగింది ఇప్పుడు 🙏🙏🙏
@pavanprakash211011 күн бұрын
ఏది జరిగిన మన మంచికె అన్నట్టు గరికిపాటి గారికి దేశం పట్ల ధర్మం పట్ల చాలా గౌరవం వుంది
@prasadrudraboina381913 күн бұрын
Chala Baga చెప్పారు అండి
@nvenkateswarlu32716 күн бұрын
He is the great asset to Telugu people. I never found such a great. Vast knowledge scholar in puranas, Mahabharat, Ramayan, Bhagavatam and writings of Adi Shankara charya like Viveka chudamani etc. and about Lalita sahastra namavali .etc He can takes the references in those above while telling pravachans with out any hesitation immediately. What not.
@Blrchannel0000014 күн бұрын
ఎవరి దగ్గర ఎన్ని కోట్లు తీసుకుని ఇలా మాట్లాడుతోందో ఎంక్వయిరీ చేయండి. వాళ్ళని, ఆమెను కూడా వదలొద్దు. హిందూ ధర్మాన్ని నాశనం చేయటానికే ఇలాంటివి చేస్తారు. ఆమెకు సిగ్గుండాలి 25 సం. తరువాత మీడియా ముందుకు వచ్చి ఇలా మాట్లాడటానికి. నిజంగా ఆమె చెప్పినట్టే జరిగినా అలాంటి వ్యక్తి ఇలా మారారంటే గొప్పే కదా. 👍 Great person Garikapati Narasimha rao garu 🙏
@markamadhureporter261315 күн бұрын
సూపర్ చెప్పనరు
@ABDULHAMEED-hm6gj11 күн бұрын
after watching this interview really very good human garikapati garu
@padmavatichinni20014 күн бұрын
ఆమె ఆయన్ని ఎన్ని విధాల తప్పు పట్టిన నోరు విప్పి అసలు నిజం చెప్పలేదు ఆయన మహాత్ములు
@sadhavenkat234313 күн бұрын
chala chakkaga chepparu
@PawangattamaneniNaidu14 күн бұрын
Chala baga cheparu sir 😢
@avnarayana241415 күн бұрын
ఒక విధంగా గరికపాటి వారు విప్లవ భావాలతో పాటు, సంస్కార వాది.
@srinivasperivilli495815 күн бұрын
హిందువులు అందరూ నిష్ఠ తో ఉన్నట్లు "అన్న భార్య అమ్మ కదా " అంటారు. గరికపాటి వారు ఒక వితంతువు కి life ఇచ్చినట్లు అనుకోవచ్చు కదా. ఉద్దరించేవాడు గొప్పోడు కానీ, బొక్కలు వెతికేవాడు కాదు
@americanatheart11014 күн бұрын
Life to a widow? Why should he marry Sis In Law with 2 children? He could have just provided the support. May be thats what he did. The lady might be lying?
@hanumeshrao217214 күн бұрын
Gariki pati vari in terview teeskovali
@sethubasusethusethubasusethu11 күн бұрын
💯 correct sir
@parvathiakkaraju338115 күн бұрын
Off all the interviews this is the best . The host is absolutely intelligent, elegant ( హుందాగా). And the anchor is super good . A class. She is the top in my view . 🙏🏽
@ArugondaLaxmi15 күн бұрын
Good video guruvugaru namaskaram
@RTgamer-p4d15 күн бұрын
ఇదెక్కడి సనాతన ధర్మం రా బాబు... వదిన గారిని పెళ్లి చేసుకోమని తల్లిగారు ప్రోత్సహించటం ఏమిటి...? గరికపాటి వారు వదినగారి ని చేసుకోవటం.. ఆవిడగారేమో ఈయనగారిని వదిలేసి ఇంకొకరిని చేసుకోవటం.. ఇప్పుడేమో ఇలా నిందలు వేయటం, కేసులు గొడవలు... ఏంటి ఈ వయసులో ఈ ఖర్మ పాపం గరికపాటి వారికి...?
నాకు అర్ధం కాలేదు. అన్న భార్య కామేశ్వరి గారు యేనా?
@muddadajanardhanarao63112 күн бұрын
Chala Baga chyppru sir
@atchutaraobugatha98389 күн бұрын
Garikipati Devudu I will give respect every time
@NamburiSatyadevi7 күн бұрын
Baaga Chepparu sir
@nageswararao64314 күн бұрын
తెలియని వారు, సగం విషయం తెలిసిన వారు గరికపాటివారి గురించి మాట్లాడటం చాలా ద్రోహం. తల్లి, తండ్రి లేని అన్నపిల్లల కోసం,సొంత పిల్లలు కలిగితే అన్న పిల్లల పట్ల ప్రేమ ఉండదేమో అని తాను సంతానం పొందకుండా జీవితాన్ని త్యాగం చేసిన ధన్యజీవి శ్రీ గరికపాటి వారు. వారి జీవితం అందరికీ ఆదర్శం.
Thanks sir nijalu nepparu confusion poyinadhi, guruvugariki jai
@satyanarayanayalamarthi291615 күн бұрын
అన్న భార్య అంటే అమ్మ తో సమానం
@swaroopareddy16715 күн бұрын
Maradalu kooda kuturu tho samanam..
@brahmacharykanchanapally160014 күн бұрын
Excellent
@Damu44614 күн бұрын
మరి మరిది తమ్ముని తో సమానం కదా.. ఆవిడ దే పొరపాటు
@srinivasperivilli495815 күн бұрын
తెర మీదకి రాని కధలు అందరి జీవితం లో ఉన్నాయి.... కామెంట్స్ పెట్టేవారికి తెలీదా? మీడియా వారు .... ఈ టాపిక్ వదిలేయండి
@kulakarnishyamrao187514 күн бұрын
ఎందుకండీ ఇద్దరూ తప్పు చేసినప్పుడు ఒకరిని వెనకేసుకు రావడం.
@shk00914 күн бұрын
Thanks 🙏 for clarification sir
@JournalistChirra14 күн бұрын
అయితే ఈమె ఇంకో లక్ష్మి పార్వతి అన్నమాట
@Srikgrao14 күн бұрын
100/ correct
@gashok77314 күн бұрын
Correct Answer guruji
@Santhisatya14 күн бұрын
Guruvugaruki jai🙏🙏
@RadhikaMetpally15 күн бұрын
Correct GA cheppinaru guruvu garu 🙏
@SireeshaYerramalla14 күн бұрын
Garipati varu real hero good man. Meeru chala goppaga cheppru
@KeerthiAnupama15 күн бұрын
Sir... మీరు చాలా బాగా చెప్పేరు.గరికపాటి వారిని అనడం.చాలా పాపాన్ని మూటగట్టి కున్నారు.
@SatishKumarMatta-f6m15 күн бұрын
Super bro
@vinayakkaraveni864714 күн бұрын
Super sir 🙏
@mallemkondaiahmekala40415 күн бұрын
Good video
@immanniraazessvaare66714 күн бұрын
Kameswari cheppindi chala thakkuvamandi maathrame support chesthunnaru. Majority people oppose chesthunnaru kameswarini. Garikapati garu is a great person. We all with him.
@SundariUppuluri12 күн бұрын
గరికపాటి వారి ప్రేసంగాలు నచ్చేగా విన్నాము నచ్చితే విందాము గరికపాటి వారు వినమానలేదు ఆయనకి వచ్చిన నష్టం లేదు మనం చూడలేదు ఏమి జరిగింది ఇన్ని సంవత్సరాలు ఆవిడా మాటాడలేదు ఆమె వయసు పెద్దది పరువు తీసుకోవడంఅవసర మా ఆవిడకి పిల్లలు ఉంటే ఆపిల్లలకి ఇపిల్లలకి ఇబంది దయచేసి వదిలేయండి చెప్పాలి సమాజానికి ఇంపార్టెట్ అనుకొంటే తప్పకుండా నరసింహగారే చేబుతారు బహుశా మనకు అంత అవసరమా అంతవరకూ మన ఇంట్లో సమస్యలు పరిషరిచ్చు కుందాము 🙏🙏🙏
@srinivasamurthyadavi615915 күн бұрын
There is a tradition in ancient India that during untimely demise of a male , the brother of deceased can marry the widow of brother. Did Garikipatigaru married under such circumstances? That too with consonance of his mother and the brother's widow? Please explain.
@arajyalakshmikvs646614 күн бұрын
In Suth India this tradition of brothers marrying widow of brother is not there. Marrying Bhabhiji is not thinkable in South India even if she is a widow.
@karunasrikommineni952215 күн бұрын
Miru facts cheppindi 💯 correct. Garikapati garu great sir
@rkvishala715714 күн бұрын
ప్రవచనకర్త పేరు సంపాదించుకున్నారు అని చెప్పి ఓర్వలేక ఆమె కామెడీ చెడిపోతుంది మీరు చెప్పింది దాంట్లో అక్షరాల నిజం ఉన్నది మనిషి తత్వమే తెలుస్తుంది తెలుస్తుంది నిజం మాట్లాడిన వాళ్ళవి మాటలతోనే తెలిసిపోతుంది
@kalyanimanthena177614 күн бұрын
Miru vacchi nijam chepenanduku miku danyavadalu
@srinivasv-gv8ds14 күн бұрын
Ha Kalyani garu
@ananthvaishnav135714 күн бұрын
ఎంతోకాలము, ఆయన మొదటి భార్య శ్రీమతి కామేశ్వరిగారు తమ వీడియోలో చెప్పినట్లు, పాతికేళ్ళుగా ఆవిడ మౌనం వహించి ఉన్నా, ఇప్పుడు ఇన్నేళ్ళ మౌనం వీడి ఆవిడ వీడియో చేయడానికి తెలియచేసిన కారణాలను, శ్రీ గరికిపాటిగారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంఘసంస్కర్తగా, ఎంతో గౌరవం సంపాదించుకున్నవారు గనుక, నిష్పక్షపాతంగా పరిశీలించక, ఆవిడనుగానీ, ఆయనను గానీ నిందించడం ఎంతమాత్రం న్యాయంకాదు.
@rithwikaryan640614 күн бұрын
ఈ వీడియోతో అందరి సంశయాలు పటాపంచలవుతాయి. గరికపాటి గారు తమ జీవితంలో ఇంత భయంకరమైన సమస్యలను ఎదుర్కొని కూడా జీవితంలో నిలదొక్కు కొన గలిగాడు. సాధారణంగా ఇటువంటి సమస్యలను ఎదుర్కొనే సమయాలలో సాధారణ మనుషులు చనిపోవడం లేదా పిచ్చి లేచిపోవడం లేదా జీవితంలో అన్నీ కోల్పోయి దివాలా తీయడము ఇలాంటివి జరుగుతుంది . కానీ గరికపాటి నరసింహారావు గారు ఇన్ని సమస్యలను ఎదుర్కొని కూడా జీవితంలో నిలబడ్డాడు అంతే కాదు ఉన్నత శిఖరాలకు ఎదిగాడు. ఆయన ఒక స్థితప్రజ్ఞుడు..
@హైమావతి-చ3గ7 күн бұрын
గరికిపాటి వారి ముఖ్యం మనకి ఆమె కాదు. ఇప్పుడు వచ్చి కథలు చెపుతున్నది. 🙏🏻🙏🏻🙏🏻
@sivaramireddyom23267 күн бұрын
S S S Garu 100%carect
@sujathagada753214 күн бұрын
ఆమె భర్త కన్నా పిల్లలికి తండ్రి స్థానాన్ని ఇచ్చిన,అమ్మ మాటకి గౌరవాన్ని ఇచ్చిన గరికిపాటిగారికి 🙏🙏🙏
@guduriraju301615 күн бұрын
అదేం తల్లి వదినను పెళ్లి చేసుకోమన్నాdi. అన్నా యేమైపోయారు?
@beatyofvillage545315 күн бұрын
Valla anna chanipoyaru
@kusumaadiraju606515 күн бұрын
Oka అన్నయ్య ఏటో వెళ్లి పోయారు అని చెప్పారు ఒక సందర్భంలో కుటుంబం గురించి చెబుతూ ప్రవచనం లో
@Umarao-d4l15 күн бұрын
చేసిన కర్మ ఫలితం విడిచిపెట్టదు అంటారు చూడండి అది ఇదే ఆ తల్లి బ్రతికుండగా చేసిన తప్పు పొరపాటు కాదు సుమ తప్పుడు పని ఫలితమే ఇదంతా ఆవిడ పోయాక కూడా ఆవిడ చేసిన తప్పును వేలెత్తి చూపించే సందర్భం ఆ దేవుడు కల్పించాడు చూడండి ఇంతకు మించిన కర్మ ఫలితం ఉంటుందంటారా ఎంత చేస్తే అంత జైశ్రీరామ్
@MadhuLakshmi-d7b13 күн бұрын
🙏మీరు చెప్పేది నిజమే అయ్యిఉంటుంది. మేము నమ్ముతున్నాము 🙏👍
@srinivasnudurumati258413 күн бұрын
అమ్మ యాంకర్ గారు గరికపాటి కాదు గరికపాటి గారు. అని సంబోధించడం పద్ధతి
@lakshmisrinivas650515 күн бұрын
దేశంలో ఉన్న సమస్యలను వదిలేసి యేమిటో ఈ పంచాయతీ
@GHDR158514 күн бұрын
కుటుంబ సమస్యలు సవాలక్ష ఉంటాయి అవి సమాజానికి అవసరం లేదు అది వారి వ్యక్తిగత విషయం. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సమాజానికి మేలు చేస్తున్న గడిపి పాటి గారిని అభినందించాలి అంతే ప్రతి కుటుంబంలోనూ ఎన్నో సమస్యలు ఉంటాయి అవి మనకు అవసరం లేదు అవి వారి వారి వ్యక్తిగత విషయాలు
@srinivasperivilli495815 күн бұрын
ప్రతి కధ వెనుక కారణం ఉంటుంది..... గరికపాటి వారు చెప్పే ప్రవచనం నచ్చితే వినండి, లేదా మీకు మీరుగా మంచి నడవడిక ను కల్గి ఉండండి. ఎపుడు తెలియనట్లు, అందరూ సుద్దపూసలైనట్లు కామెంట్స్ పెట్టొద్దు
@chandrasirigiri1236 күн бұрын
గరికపాటి గారి ప్రవచనాలు మనకు ముఖ్యం. ఇటువంటి విషయాలు వింటూ ఉంటే మనసుకు బాధ అవుతుంది
@srikaustubham959013 күн бұрын
Garikapati Narasimha Rao Garu is an outstanding personality.