కధ బావుంది. మంచి మనసు ఉన్న పిల్లలు తల్లితండ్రుల జీవితాలని చక్కదిద్దె వాళ్ళు సంఘంలో పెరగాలి.
@vijayalakshmimoganti42632 жыл бұрын
Story could not understand.
@vaparanji68153 жыл бұрын
Thank you చాలా bhavumdhi వినులకు విందు గా వుంది
@nmgodavarthy36803 жыл бұрын
ఇది ఎంతవరకూ మనసమాజం లో ఉన్న మనుషులు అంగీకరించి ఆదరణ చూపుతారు..కథ బాగుంది..
@bharatisudarsanam47553 жыл бұрын
మీ కంఠధ్వని బాగుంది.చక్కగా చెప్పారు. కథ కూడా బాగుంది.
@yasodadevi74592 жыл бұрын
మన సమాజంలో ఇది సంభవమా ..సంభవం అయితే చాలా బాగుంటుంది.
@kanneaudi393 жыл бұрын
Starting lo vintunte mamule le anipinchindi kani ending adhbutam kondariki nachaka po vachu kani elanti badhalu pade valla ki elanti story lu choosi ina konchem releaf feel untundi 👌👌👏👏👏 Thank you brother
@renuprakash99162 жыл бұрын
Super, nice story sir
@mruthyunjayaraovundavalli20263 жыл бұрын
అయ్యా నమస్కారం మీ గొంతు చాలా బాగుంది చాలా బాగా చదివారు ఇలాంటి వి ఇంకా చేయూలని ఆశిస్తున్నాము
@teluguseriyalslibrary3 жыл бұрын
నమస్కారం అండి.. మీ అభిప్రాయానికి మీ సపోర్ట్ కి నా కృతజ్ఞతలు...🙏🙏🙏🙏
@aparnaappu6912 жыл бұрын
Nice msg thanq🙏🙏🙏
@lakshmisyamalamuppalla60883 жыл бұрын
Chala bagundi ela mana parents ki manam cheyagalama anipistundi
@tripurak13292 жыл бұрын
Superrrrrrrr andi nija muga alanti rojulu vaste entooooo bavuntadi
కథ పూర్తి అయిన తరువాత మీ అభిప్రాయం చెప్తారు కదా మరి ఈ కథకు చెప్పలేదేమి శ్రీనివాస్ 🤔 కథ చివరి మలుపు గొప్పగా వున్నది . మన సంఘంలో పురుషునికి ఒక న్యాయం స్త్రీకి ఒక న్యాయం . కానీ ఈ కథ నిస్పక్షపాతవైఖరి హృదయానికి హత్తుకున్నది . రచయితకు ధన్యవాదములు 🙏🙏🙏
@teluguseriyalslibrary Жыл бұрын
2021 October lo post అయ్యిన కథ. అప్పట్లో శ్రీనివాస్ ఇంకా ఎదగలేదు. Andukemo బహుశా
@pathiaruna99942 жыл бұрын
Story addadiddamgaa vundi
@chnageswari60102 жыл бұрын
Asallu mattalu ravadam leddu👌👌👌👌😭😭😭😭
@bhramarambaakella5743 жыл бұрын
Excellent explanation 👌
@sitakumarikommareddy89573 жыл бұрын
చలబాగుంది
@laxmanuma47523 жыл бұрын
Chala bagundi sir kada
@elizabethrani14473 жыл бұрын
Story baagundi bt meeru cheppae vidhansm koncham change chesukuntae....inka basguntundi ani naa openion
@padmavathimvs4453 жыл бұрын
Nice story
@SajjadAli-ug3lo3 жыл бұрын
Story bavundi. Kaani meeru chadive vidhanaanni improve cheyandi.
@nirmalajyothi98093 жыл бұрын
Super store
@RamaKrishna-mn6uv2 жыл бұрын
కరోన వల్ల ఎన్నో జీవితాలు తారుమారయ్యాయి
@nageshmohiddin22853 жыл бұрын
అహా ఇది కదా అసలైన ప్రేమ కథ.అంటే
@mounibittureddy93703 жыл бұрын
👌👌👌🌹
@saraswathisrinu68453 жыл бұрын
Nice👍
@satyasyamalam3 жыл бұрын
Inta ghoram gaa chadavtam baaledu
@kasturi.kosanam38462 жыл бұрын
story chala bagunde but chadeve vidhanamu improve chesuko vale
@teluguseriyalslibrary2 жыл бұрын
Tq for your opinion
@sreelatha58353 жыл бұрын
Good sir
@saidevi10263 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@sashikiran2293 жыл бұрын
Meeru gap lekunda Cheppte bavundede
@Aww5593 жыл бұрын
Super
@nageshwararaomacha98193 жыл бұрын
Hi
@nageshwararaomacha98193 жыл бұрын
Mi
@nageshwararaomacha98193 жыл бұрын
Mni
@kanneaudi393 жыл бұрын
Inthaka mundu oka story vinnanu Edi rendo story Naku baga nachindi anduke subscribe and share kuda chestunnanu brother
@nageshbabu40503 жыл бұрын
👌👌
@chinnijutta22183 жыл бұрын
👌👌👌👍
@rajeswarirokkam91363 жыл бұрын
Nice ending and good story sir
@ramaraorenukuntla37563 жыл бұрын
Supersit
@lakshmib68503 жыл бұрын
ఏడిచ్నట్టుంది....
@manikumarisamanchi75673 жыл бұрын
తప్పులు లేకుండా చదివి వుంటే ఇంకా బావుండేది
@ahalyadevi76512 жыл бұрын
Puranam vaari gontu la vundi
@radhikakathyayini63132 жыл бұрын
7.15 to 8.05 వరకు అసలు ఎవరు ఏవిటి అంటున్నారు అనేది అర్ధం కాలేదు. 2,3. సార్లు వినాల్సొచ్చింది. కాస్త , . లు చూడండి. క్షమించండి. దయచేసి కధ ముందుగా బాగా ప్రాక్టీస్ చేసి పోస్ట్ చెయ్యండి. మీరు కంటిన్యూస్ గా చదవడం వల్ల సడన్ గా ఆపేస్తున్నారు. దాంతో మీరు ఎంత బాగా చదివినా దెబ్బతింటోంది. అన్యధా భావించకండి, మీ గొంతు, కొన్ని చోట్ల మీరు పలికే భావం బాగుంటాయి. కొన్ని లోపాలు సరిచేస్తే బ్రహ్మాండంగా ఉంటాయి మీ కధలు.
@mopidevisrinivasaprasad16773 жыл бұрын
హతవిధి!
@vasumatikasturi32023 жыл бұрын
Chadavatam assault bagoledu
@teluguseriyalslibrary3 жыл бұрын
Ok madam. Taruvaathi kadhalu vinandi. Marokkasari Mee abhiprayam teliyacheyyandi
@padminipatibandla75493 жыл бұрын
Story lo connection ledu.
@parimalavallik50802 жыл бұрын
నమస్తే.మీరు ఎన్నుకునే కథలన్నీ బాగుంది. కానీ మీరు మధ్య,మద్యలో ఆవులిస్తూ చెప్పడమే బాగాలేదు.